High Alert to Parents: Adolescence Movie లో Parents కి తెలియని నిజాలు, మీ కోసం, ఇక మీ పిల్లలు Safe👍
[సంగీతం] హాయ్ వ్యూయర్స్ మన క్యాటలిస్ట్ ఎస్పి ఛానల్ లోనే మధ్యాహ్నం ఒక వీడియో పెట్టాం అడాల్సెన్స్ కి సంబంధించి కోర్టు మూవీకి సంబంధించి అండ్ టీనేజ్ లో వచ్చేటువంటి వాటికి సంబంధించి ఇలా చెక్ చేస్తుంటే యస్ పర్ ప్రెసెంట్ నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో ఎన్సిఆర్బి ప్రకారం 201 నుంచి మనం 2023 మొత్తం డేటా తీస్తే గతంలో చిన్న పిల్లలకు సంబంధించి వాళ్ళ నేరాల సంఖ్య వచ్చేసి 45,000 చిల్లర ఉంటే ఇప్పుడు వచ్చేసి దాదాపుగా 32,000 33,000 కి వచ్చింది. తగ్గినట్టుగా ఉన్నా కానీ లెక్కలోకి రాని బోల్డ్ ఆ లెక్కలోనికి రాని వాటిలో ఏంటో తెలుసా చిన్న పిల్లడు అడాల్సెన్స్ మూవీలో కూడా ఏంటి వాడు 13 సంవత్సరాల పిల్లడు వాడు బట్టి వాడు పోర్నోగ్రఫీకి అలవాటు అవుతాడు ఆ మొబైల్ లో బ్లూ ఫిలిం చూడడానికి అలవాటు పడిపోతాడు ఫస్ట్ పిల్లలకు సంబంధించి ఈ బ్లూ ఫిలిం ను చూడడంతో మొదలైనటువంటిది అశ్లీల సాహిత్యం బూతు సాహిత్యం వాటితో మొదలైి బూతు బొమ్మలు చూస్తంతో మొదలైి ఇక నెమ్మదిగా వాళ్ళు డ్రగ్స్ కి అలవాటు అవుతారు ఆ తర్వాత వచ్చేసి ఈ ఆల్కలకు అలవాటు అవుతారు ఇంకా సిగరెట్ బీడీలు ఆకఇంకా ఆ కథ వేరే వీళ్ళ ఏం చేస్తున్నారు ఎవరూ లేని సమయంలో మొబైల్ అవి చూసి మస్తబేషన్ ఏదో అంటారు కదా హెచ్పి అని చెప్పేసి హస్త ప్రయోగం అది చేసుకుంటున్నారు అండ్ ఫ్రెండ్స్ తో కలిపేసి వాడి దగ్గర ఉన్న వీడు వీడి దగ్గర ఉన్న వాడు షేర్ చేసుకుంటున్నారు ఫోటోలు వీడియోలు ఆ తర్వాత వచ్చేసి ఇక మాదక ద్రవ్యాలు ఏంటి మందఏంటి వాటి అలవాటు పడిపోతున్నారు. అన్నింటికీ మించి వావి వరసలు మరిచి ఎవరిని పెడితే వాళ్ళని బట్టలు లేకుండా చూడటం ఎవరిని పెడితే వాళ్ళని బెదిరించి రేప్ చెయలని అనుకోవటం ఇలా రకరకాలుగా తయారైపోతున్నారు తమకన్నా వయసు పెద్ద ఉన్న వాళ్ళని తమకన్నా వయసు చిన్న ఉన్న వాళ్ళని వీళ్ళలో ఎక్కువగా మొత్తం టీనేజ్ వాళ్లే ఉన్నారు. అడాల్సెన్స్ మూవీలు కూడా ఆల్మోస్ట్ అటువంటిదే ఇప్పుడు మరలా ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే యస్ ఇప్పుడు ఉన్నటువంటి డేటా మొత్తం తీసిన ఇప్పుడున్న సొసైటీ మొత్తం గమనించిన ఎవరైతే పిల్లలు రాత్రిపట ఆలస్యంగా ఇంటికి వస్తున్నారో ఎవరైతే పిల్లలు రాత్రిపట లేట్ గా పడుకుంటున్నారో ఎవరైతే పిల్లలు డే అంతా లిటిల్ బిట్ నీరసంగా ఉంటున్నారో ఎవరైతే పిల్లలు డే టైం అన్నం తక్కువ తింటున్నారో ఎవరైతే పిల్లలు అందరిలో ఉన్నప్పుడు మొబైల్స్ చూసేటానికి వెనకాడుతూ ఎవరైతే పిల్లలు ఒక్కళళగా ఉండి మొబైల్స్ వాడటానికి అలవాటు పడుతున్నారో ఎవరైతే పిల్లలు ఒంటరిగా ఎక్కువ ఉండడానికి కష్టపడుతున్నారో వారిని దయచేసి మీరు మార్చాలి వారిని దయచేసి కౌన్సిలింగ్ పంపాలి వారిని దయచేసి ఒక కంట కనిపెడుతుంటే వారిని మార్పులో తీసుకురావాలి. అదర్వైస్ వావీ వరుసలు మరిచి వారికన్నా తక్కువ వయసున్న పిల్లల్ని రేప్ చేస్తున్నారు చంపుతున్నారు. వావి వరుసలు కాదు ఏకంగా లింగభేదాలు కూడా మరిచి మొన్న ఏకంగా 17 సంవత్సరాల పిల్లోడు 12 సంవత్సరాల పిల్లోడిని అబ్బాయి అబ్బాయిని లైంగిక దాడి చేసి చంపేశాడు. ఓ మైనర్ బాలుడు వాళ్ళ అమ్మని నేలకేసి కొట్టి చంపేసాడు 21 సంవత్సరాలు వాడు వచ్చేసి ఈ మందులు ఈ స్పోర్న్ ఈ సెక్స్ పిచ్ లో పడిపోయి చిన్న పిల్లల్ని దారుణ ధారణంగా రేప్ చేసి చంపేసి మరలా రేప్ చేసి వెళ్ళిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే రీసెంట్ టైమ్స్ లో జరుగుతున్న నేరాలు ఘోరాలు అన్నిటికీ కూడా కారణం పోర్నోగ్రఫీ చిన్న పిల్లలకు సంబంధించిన సెక్స్ మమ్మల్ని చూస్తూ ఉండటమే దయచేసి ఇప్పటికైనా ఒంటరిగా ఎవరైతే ఉండి మొబైల్ లో ఎక్కువ చూస్తున్నారో వారిని గమనించి వారిని మీరు కాపాడుకోండి [సంగీతం]
No comments:
Post a Comment