Monday, April 14, 2025

Eenadu Editorial 12/04/25: మన పిల్లలు చాలా తేడాగా మారటానికి, మన పెంపకం అల్లకల్లోలం అవ్వటానికి కారణం?

 Eenadu Editorial 12/04/25: మన పిల్లలు చాలా తేడాగా మారటానికి, మన పెంపకం అల్లకల్లోలం అవ్వటానికి కారణం?



[సంగీతం] హాయ్ వ్యూయర్స్ డైలీ మార్నింగ్ మనం న్యూస్ లో వచ్చేసి ఈనాడు ఎడిటోరియల్ సంబంధించి వీడియో ఇద్దామని అనుకుంటూ ఉన్నా బట్ మిస్ అవుతున్నా బట్ ఈ రోజు అలా కాదు ఒక డెసిషన్ కి వచ్చా ప్రతిరోజు నైట్ క్యటఎస్పి ఛానల్ లో లాస్ట్ వీడియో వచ్చేసి ఎడిటోరియల్ కాలం పెట్టేస్తా ఈనాడులోది ఓకేనా అయితే ఈరోజుకి సంబంధించి ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ వీడియో వచ్చేసి అడాల్ట్ సెన్స్ కి సంబంధించిన లో ఉన్నటువంటి ఆ వెబ్ సిరీస్ ఏదైతే ఉందో దాని మీద వీడియో పెట్టాలి ఏ రకంగా నా లైఫ్ లో టీనేజ్ లో ఉన్నప్పుడు మా నాన్నకి నాకున్న రిలేషన్ ఎలా ఉంది సొసైటీలో నేను చేసిన తప్పులుఏంటి ఒప్పులుఏంటి ఎలా ఉంది ఏంటి అమ్మాయిలతో నా రిలేషన్స్ లైక్ ఇవన్నీ చెప్పాలి నాకు అనుకోకుండా ఈ కోర్టు మూవీకి సంబంధించి నిన్న నైట్ కొన్ని సీన్స్ ఐ మీన్ మూడున లో ఉంది అది నిన్నే రిలీజ్ చేసినట్టు ఉన్నారు చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఈ మూవీ కూడా చూసిన తర్వాత దెన్ ఆ తర్వాత లింక్ అప్ చేసేద్దాం అనిపించింది ఈలోపు నేను మెయిన్ గా మొన్న ఆ మధ్య కూడా చెప్పున్నాను ఏంటంటే మాతృభాషలో పిల్లలు వాళ్ళ భావాలని వ్యక్తీకరణ గనుక చేస్తూ ఉన్నట్టయితే వాళ్ళలో ఒక పాజిటివ్ ఫీల్ అన్నది ఉంటుంది అని చెప్పున్నాను దానికి సంబంధించే ఎటోలు ఈరోజు అత్యంత కీలకం సో ఇవన్నీ కలగలిపి ఈరోజు నైట్ 80% లో కోర్టు మూవీ కంప్లీట్ చేస్తా ఒకవేళ మిస్ అయినా రేపు మార్నింగ్ కంప్లీట్ చేసి దెన్ ఫస్ట్ వీడియో వచ్చేసి రేపు మార్నింగ్ అడాల్సన్ కి సంబంధించేసి ఫాదర్ కి పిల్లలకి మధ్య ఉండాల్సిన రిలేషన్ ఏంటి టీనేజ్ వయసు లో అంటే టీనేజ్ లో ఉన్న పిల్లలు వచ్చేసి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి ఈచ్ అండ్ ఎవరీ నేను మొత్తం మెన్షన్ చేస్తూ వీడియో చేస్తా ఇక వీడియో వచ్చేసి ఎయిట్ కి సంబంధించి మాతృభాష యునెస్కో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా సర్వే చేస్తున్నప్పుడు గానీ ప్రపంచ వ్యాప్తంగా వచ్చేసి మొత్తం పరిశీలిస్తున్నప్పుడు గాని ప్రపంచంలో అత్యంత వేగంగా అంతరించపోతున్నటువంటి భాష ఏదైనా ఉంది అంటే అది మన తెలుగు ఏ మాత్రం నమ్మసకం కావట్లేదు కదా మీకు రాయటంలో గాని చదవటంలో గాని ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో చాలా మంది తెలుగు దూరం జరిగారు మొన్న ఏకంగా హైదరాబాద్ లో కొంతమంది పేరెంట్స్ తెలుగుని మా మీద బలవంతంగా రుద్దొద్దు అని చెప్పేసి ఇక నిరసన తెలియజేశారు అది సెపరేట్ వీడియో ఇస్తా నేను ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి ఈరోజు మీరు బాగా గుర్తుంచుకుంటే తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డు వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగుని తీసేసి సాన్స్క్రిట్ పెడతానికి రెడీ అవుతున్నారు కారణం ఏంటి ఆల్రెడీ ప్రైవేట్ కాలేజీలో వచ్చేసి సాన్స్క్రిట్ ని సెకండ్ లాంగ్వేజ్ గా పెడుతున్నారు ఎందుకంటే మార్కులు ఎక్కువ వస్తాయి అని ఏంది అంటే శాన్స్ వచ్చేసి ఏమీ ఉండదు నాలుగైదు కథలో లేకపోతే నాలుగైదు సంథింగ్ ఏమ ఉంటే అది కూడా ఎగ్జామ్స్ కి ఒక 10 రోజుల ముందు చెప్తా ఎంత అంటే నాకు తెలిసిన ఒక కుర్రాడు అద్భుతమైనటువంటి ర్యాంక్ కొట్టాడు జేఈ లో కానీ జాయిన్ అవ్వలేదు ఏంటి తమ్ముడు అంటే సాన్స్క్రిట్ పోయింది అన్నా అన్నాడు ఫ్యూజులు ఎగిరిపోయినాయి నాకైతే అదేంటి సాంస్క్రిట్ కొట్ట ఏంటరా బాబు మార్కులు వస్తాయి కదా మీకు అంటే అది వాళ్ళు సరిగ్గా చెప్పరన్న మేమే చదివి రాసుకోవాలి బట్ నాకేమ అంత అనిపించలేదు పెట్ట పెట్టాను అని ఎఫర్ట్ బట్ పేపర్ ఎవరో బాగా స్ట్రిట్ గా రుద్దారు ఎగిరింది అన్న అన్నాడు లైఫ్ అంతా ఒక్కసారి పాపం ఏమైపోయింది అక్కడిది ఒకసారి ఆలోచించుకోండి అదే తెలుగులో మాట్లాడుతున్నాడు అతను అతను మాతృభాష తెలుగు తెలుగు ప్రాంతంలో ఉన్నాడు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు గనక తీసుకొని ఉన్నట్టయితే తెలుగు పాటలు గనక విన్నట్లయితే సొంతంగా ఏదో ఒకటి రాసేవాడు బట్ మార్కుల కోసం అంటూ సాంస్క్రిట్ అంటూ పెడుతున్నారు అలా తెలుగును వచ్చేసి ఇంటర్మీడియట్ లో చంపేస్తున్నారు ఇక డిగ్రీ కూడా చంపేసినట్టు అంటే టెన్త్ వరకు తెలుగు ఇక్కడ కూడా మరలా చిన్న చితక స్కూల్స్ నుంచి పెద్ద పెద్ద పేరున్న స్కూల్స్ వరకు కూడా తెలుగుని ఓన్లీ ఒక లాంగ్వేజ్ గా ఉంచారు తెలుగు మీడియం ఆల్మోస్ట్ ఎత్తేశారు జగన్ లాంటిది అనకూడదు గాని ఆ మహా వేరే పదాలు వస్తుంది మనక వద్దులే ఏం చేసాడండి ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి అసలు తెలుగులో మాట్లాడితే పాపం అంతా ఇది చేసేసాడు ఆ మనిషి తెలుగు మాట్లాడతారు ఇంగ్లీష్ మాట్లాడుతాడు అది వేరే సంగతి సో ఇలా ఏమైంది ఇప్పుడు అంతా కూడా తెలుగు మీడియం లేదు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం సారీ ఇంగ్లీష్ మీడియం ఆ ఇంగ్లీష్ మీడియం లో వచ్చేసి ఏమవుతుంది తెలుగు అనేది ఒక సబ్జెక్ట్ అవుతుంది ఇంటి దగ్గర ఏదైనా తెలుగులో మాట్లాడుతూ నువ్వు ఇంగ్లీష్ మీడియం చదువుతో తెలుగులో మాట్లాడతావ ఏంటి అని పేరెంట్స్ గోల ఫ్రెండ్స్ కూడా మనకి ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీష్ లో మాట్లాడ అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు అటు ఇటు చేసి ఏం చేస్తున్నారు వీళ్ళు తెలుగుని ఒక సబ్జెక్టు గా తీసుకున్నారు సైతం తెలుగుని సరిగా చదవట్లేదు మాట్లాడతలేకపోతున్నారు అంతే ఇక్కడ ఏమవుతుంది మాతృభాషలో ఎక్కడైతే విద్యాబోధన జరుగుతూ ఉందో జపాన్ ఫ్రాన్స్ జర్మనీ ఇలా మీరు చైనా మొత్తం మీరు తీయండి డెవలప్డ్ నేషన్స్ ఎక్కడైతే అద్భుతమైనటువంటి టాలెంట్ ఉంటూ ఉందో దేశాలలో మీరు బాగా గమనించినట్లయితే ప్రాథమిక విద్యాభ్యాసం ఉన్నత విద్య ఆల్మోస్ట్ అంతా కూడా వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ లో ఉంటది ఇంగ్లీష్ నేర్చుకుంటారు ఇది జస్ట్ ఒక సబ్జెక్ట్ అంతే నువ్వు తెలుగులో గనక విద్యాబోధన నీకు జరిగితే లేదు తెలుగు భాష మీద నీకు గనక పట్టున్నా తెలుగు భాషలో నీ యొక్క మనసులో ఉన్న భావాలను వ్యక్తీకరిస్తూ ఉన్నా నువ్వు ఏదైతే ఎదుటోళ్ళతో చెప్పాలనుకున్నావో అది నువ్వు తెలుగులో గనక చెప్పగలిగినా నీ కోపం బాధ ఈచ్ అనేది నువ్వు తెలుగులో గనక అంటూ ఉన్నప్పుడు నువ్వు ఎలాగంటే మిమ్మతో ఎలాగైతే మాట్లాడుతావో మిమ్మకి ఎలాగైతే చెప్పగలుగుతావో అవన్నీ కూడా నువ్వు తెలుగులోనే ఇక్కడ కూడా ఎక్స్ప్రెస్ చేస్తావు అన్నమాట ఇదండీ ఈరోజు ఇటువంటివి మిస్ అవుతూ ఉన్నాయి తెలుగు భాషను వచ్చేసి రక్షించుకోవాల్సినటువంటి ఇది ఇప్పుడు మనందరి మీద ఉంది బాధ్యత ఈవెన్ కోర్టుల్లో న్యాయ వ్యవస్థల్లో అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్లు కాదు రిమైనింగ్ చోట్ల కూడా మీరు మొత్తం జీవలు ఇవ్వటం గాన చట్టాలు తీర్పులు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ సామాన్యుడిగా అర్థం అవ్వవు సో అక్కడ కూడా సమస్య ఎక్కడ వస్తుంది అంటే తెలుగు భాషలో గనక మీరు గనక చెప్పగలిగితే ఈజీగా కూడా అర్థం అయిపోయింది లాయర్ ఏం చేసాడో ఏంటో అర్థం అయిపోయింది సో వీడియో నేను క్లోజ్ చేస్తున్నా ఎడిటర్ వెళ్లి ఈరోజు మెయిన్ మెన్షన్ చేసింది ఇదే గత కొద్ది రోజుల్లో నేను పడుతున్న బాధ కూడా ఇదే నేను మొత్తుకుండ కూడా ఇదే తెలుగు భాషలో మీ పిల్లలు మాట్లాడటం నేర్పండి తెలుగు భాషలో వాళ్ళ యొక్క ఫీలింగ్స్ బయట చెప్పడం నేర్పండి తెలుగు భాషలో చక్కనైనటువంటి కథలు ఎన్నో ఉంటూ ఉంటాయి అవి వాళ్ళకి చెప్పండి వీక్లీ వన్స్ అనా వాళ్ళతో ఒక అరగంట సేపు తెలుగు కథలకు సంబంధించి మీరు చెప్పడం వాళ్ళు చెప్పడం చేయండి అన్నిటి గురించి తెలుగు పద్యాలను నేర్పండి తెలుగు పద్యలు వాళ్ళు గనక మాట్లాడగలిగితే చెప్పగలిగితే చాలా చాలా షార్ప్ వాళ్ళ నాలక తిరుగుతూ ఉంటది చక్కగా దాని భావాలు అర్ధాలు మొత్తం తెలిస్తే మైండ్ కూడా చాలా షార్ప్ అయిది మరలా మరలా చెప్తున్నానండి ప్రపంచంలో అన్ని భాషలకు ఉత్తమమైనటువంటి భాష తెలుగు అందమైన భాష తెలుగు అద్భుతమైన భాష తెలుగు అజంతా భాష తెలుగు ఇటువంటి తెలుగులో మాట్లాడకపోతే మనంత పాపాత్ములు ఉండరు ఇటువంటి తెలుగు మన పిల్లలకి గనక నేరకపోతే మనంత దుర్మార్గులు ఇంకొకళ్ళు ఉండరు అంతిమంగా తెలుగు భాషను కాపాడుకొని వస్తున్నటువంటి ఎమర్జెన్సీ సిచువేషన్ ఇప్పుడైతే ఉంది దానికోసం ఈ వీడియో ఈయన ఎడిటోరియల్ కూడా ఇదే [సంగీతం] 

No comments:

Post a Comment