Saturday, August 16, 2025

వాకింగ్ vs జిమ్ ఏది బెస్ట్? | Shantha Biotech Chairman Dr KI Varaprasad Reddy Interview | iDream

వాకింగ్ vs జిమ్ ఏది బెస్ట్? | Shantha Biotech Chairman Dr KI Varaprasad Reddy Interview | iDream

 https://youtu.be/S3BVDvCRsHo?si=yt8GAAQq-HHxdOVC


మిలెట్ మావల్స్ చేంజింగ్ ద వే వరల్డ్ ఈట్స్ బై తెనాలి డబుల్ హార్స్ సంతోషంగా ఉంటారు మీరు ఎప్పుడా సంతోషమే సగం బలం సంతోషంగా బతకమని భగవంతుడు చెప్పింది వాకింగ్ మంచిదా లేకపోతే జిమ్ మంచిదా అంటే అసలు ఏం చెప్తారు వాకింగ్ జిమ్ లో ఒక రూమ్లో కూర్చుంటారు పిలిచిన గాలి పిలుస్తారు మనిషి జీవన ధర్మం అసలు ఏంటి ఈనాటి విద్యా విధానంలో తిరిగి దూరమైపోయాడు వాటితో స్పర్శ లేదు. ఆ అవకాశం కూడా నా బిడ్డలు రాలేదేమో నేను చెప్పలేదేమో పాతకాలం లాగా ఉండడాలు అంటే అవ్వని పని సార్ పెద్దలు మన పెద్దలు మామలు మా నాన్నలు మా తాతలు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం లేదు. మా దగ్గర పని చేసే వాళ్ళందరూ కారు డబ్బు సంపాదన సంపాదనలో పడి హెల్త్ చూసుకుంటే ఉండట్లేదు సార్. దే హంట్ మనీ అట్ ది కాస్ట్ ఆఫ్ హెల్త్ ప్రతి ఆర్గాన్ కి క్యాన్సర్ వస్తుంది లైఫ్ స్టైల్ చేంజ్ అంతే వస్తుంది చెప్తున్నారు చెప్పిన డాక్టర్ గారు కూడా ఎక్కువ మంది పేషెంట్స్ రిక్రూట్ చేయాలంటే చాలా అవసరం ప్రమోషన్స్ చాలా చేయాలి ఒక చేంజ్ రావాలి అంటే చేంజ్ ఒక్కసారిగా రాదు ఐదారు తరాలు కథనం పడాలి మీరు దేవుణని ఎక్కువ నమ్ముతారు కదా మీకు ఏ దేవుడంటే ఎక్కువ ఎక్కువ తక్కువ ఉండవు ఆ ఆయన ప్రమేయం ఆయన వచ్చే అక్కడ కనపడడం వినపడడు ఇష్టిక కవిత ఇది కూడా ప్రాబ్లం్ నేచర్ చూసి మనల్ని ఏం చేస్తుంది నేచర్ ఏం చేస్తుంది అక్కడ అవును అదేంటది ఈ దగ్గు తగ్గించుకోవడానికి ఏం రెమిడీస్ చేస్తారు నేను ఇప్పుడా మ్ అల్లం జిందా పిన్స్ మాత వెల్కమ్ టు ఐడ్రీ మీడియా మనిషి జీవన ధర్మం ఏంటి? మనిషి ఎలా జీవించాలి నిండు నూరేలు ఆరోగ్యంగా జీవించాలి అంటే ఎటువంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలి మందులు లేకుండా జబ్బులు తగ్గించుకోవడం ఎలాగా సో మన సంప్రదాయాలు వాటి వెనుకున్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు శాంతా బయోటెక్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్కారం బాగున్నారా సార్ బాగున్నారు సంతోషంగా ఉంటారు మీరు ఎప్పుడు ఆ సంతోషం చూడడానికే నేను అప్పుడప్పుడు మీతో మాట్లాడైనా వస్తుంటాను సంతోషమే సగం బలం మ్ సంతోషంగా బతకమని భగవంతుడు చెప్పింది ఆనందో బ్రహ్మ కాకపోతే మనిషికి తనుకున్నదానికన్నా తనకు లేని దాని మీదే చింత ఎక్కువ ఇంకొంతమందికి తనకు ఉన్నది లేనిది కాదు పక్కవాడికి ఉన్నదనే చింత ఈ అసూయ ద్వేషంతో జెలసీతో సంతోషంగా ఉండలేరు. ఎప్పుడైతే యు ఆర్ నాట్ ఎట్ ఈస్ యు గెట్ ఇంటు డిసీస్ ఆ నేను ఆరోగ్యంగా ఉండడానికి సగం కారణం అది అయితే అప్పుడప్పుడు నాకు సమస్యలు వస్తుంటాయి. అవన్నీ వస్తు ఫిజికల్ సమస్యలే కది జలుబు వచ్చింది కదా నిన్న జలుబు కాదు వర్షంలో తడిచారు గొంతు రాడు వచ్చింది అంటే జస్ట్ వాకింగ్ ఇక్కడే చేస్తారు కదా మీరు ఇక్కడ కాదు రోడ్ మా ప్రాంగణంలో గ్రీన్ వాక్ ప్రేస్ ప్రాంగణంలో ఈ రెండు రౌండ్లు వేస్తే 3.8 8 కిలోమీటర్లు సరిపోద్ది నాకు మ్ 47 నిమిషాలు 46 నిమిషాలు అంతే ఇక్కడ మ్ తులసమ్మ చుట్టూ ఒక మూడు రౌండ్లు వేస్తే ఒక ఏడు నిమిషాలు ఆ 42ఏడు 49 అంటే ఇంచుమించుగా 50 నిమిషాలు వాకింగ్ మంచిదా లేకపోతే జిమ్ మంచిదా అంటే అసలు ఏం చెప్తారు వాకింగ్ సహజమైనటువంటి ప్రక్రియ అదే అవసరం వాకింగ్ చేయలేనటువంటి వాళ్ళు డబ్బు ఎక్కువ ఎక్కువ ఉన్నవాళ్ళు మ్ లేదా అనేక కారణాలు వాళ్ళకి మజిల్ లాస్ ఉంటే జిమ్ ప్రక్రియ అవసరం. కొంతమంది బాడీ సౌష్టంగా కనపడాలని కోరికు ఉంటుంది. వాళ్ళకి అవసరం ఆరోగ్యం వేరు ఫిట్ గా కనపడాలనుకోవడం వేరు. హమ్ ఫిట్ గా కనపడాలి చాలా దేహ సౌందర్యాన్ని పెంచుకోవాలి ఎవరో కొంతమంది తెర మీద బాగా కనిపించాలని యాక్టర్స్ మ్ రాజకీయ నాయకులు చాలా పటిష్టంగా కనిపించాలనుకున్న వాళ్ళు వాళ్ళంతా జిమ్లు చేస్తారు. కానీ జిమ్ కూడా అవసరమే తగిన మోతాదులో తప్పనిసరిగా నడవడం మాత్రం చాలా అవసరం అది చాలా సహజమైనటువంటి పద్ధతి శరీరంలో అన్ని భాగాలు కదులుతాయి. ఆ మొబిలిటీ వల్ల మనకు చాలా ప్రశాంతత వస్తుంది ఆక్సిజన్ బాగా తీసుకుంటాం ప్రకృతం మమేకం అవుతాం మ్ జిమ్ లో ఒక రూమ్లో కూర్చుంటారు. పిలిచిన గాలే పీలుస్తారు. అవును ప్రకృతిలో నడిస్తే ఆ ఆ గొప్పతనమే వేరు అవును చక్కగా చెప్పారు సార్ అంటే జిమ్ వచ్చింది బాగా మజిల్ పెంచుతాము బాగా హెల్దీగా ఉంటాము ఇట్లా అనుకుంటూ ఉంటాము జనరల్ గానే ఆరోగ్యం వేరు మజిల్ పెరగడం వేరు అవును చాలా పహిల్ వాళ్ళు గుండాగి చచ్చిపోయినవాళ్ళు ఉన్నారు. అవును అది ఆరోగ్యం కాదు ఫిట్ గా కనిపిస్తారు. సౌష్టవంగా చిక్కని శిల్పం లాగా ఉంటారు. లోపల అన్ని రోగాలు ఉంటాయి. ఉమ్ కనపడడం వేరు నిజంగా ఆరోగ్యంగా ఉండడం వేరు అది జనరల్ గా కూడా సార్ ఒకప్పుడు కన్నా ఇప్పుడు హార్ట్ ఎటాకులు బాగా పెరిగాయి. సో యంగేజ్ లో చనిపోతుండం ఇప్పుడు జిమ్ గురించి మాట్లాడుకుంటే జిమ్ లో చనిపోతున్న వాళ్ళని కూడా మనం చూసాము. జస్ట్ వాకింగ్ చేస్తూ షెటిల్ ఆడుతూ ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ డాన్స్ చేస్తూ భారత్లో డాన్స్ చేస్తూ చనిపోతున్న వాళ్ళని కూడా చూస్తున్నాం. ఎక్కడ ఈ మార్పు వచ్చింది అసలు ఎక్కడ తప్పు జరిగింది అంటే వాళ్ళ ఆర్గ్యూమ మీద కన్నా దృష్టి చక్కగా కనిపించాలనటువంటి యావతో ఆ దుగ్దతో పని చేశారు. నిజానికి వాళ్ళు ఆరోగ్యం గురించి శరీర ధర్మం గురించి తెలుసుకొని వాళ్ళు తెలుసుకుంటే అలా జరగదు. మ్ శరీర ధర్మం వేరు జీవన ధర్మం వేరా అన్ని ధర్మాలు ధర్మం అనేది అనేక రకాలు ప్రతిదానికి ఒక ధర్మం ఉంది. ప్రతి విషయం మీద ఒక ధర్మం ఉంది. వివాహ ధర్మం ఉంది పితృ ధర్మం ఉంది, గురు ధర్మం ఉంది అన్ని ధర్మాలకి ఏకమైనటువంటి ఒక ధర్మం ఏంటంటే మన హైందవంలో చెప్పింది అదే అసలైన ధర్మం ఆ ధర్మానికి కూడా అనేక రకాల డెఫినిషన్స్ ఉన్నాయి మనం సందర్భాన్ని బట్టి చెప్పుకోవాలి మ్ ఒక విశేషం ఏంటంటే ధర్మం కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. త్రేతా యుగంలో ఒక ధర్మం ద్వాపరంలో ఇంకో ధర్మం కలియుగంలో ఇంకో ధర్మం సత్యం మాత్రం మారదు అది ఒక్కటే ఇప్పుడు సత్యం ఉందా అసలు సత్యం ఉంది అవసరమైనప్పుడు వాడుకుంటాం అవసరం లేనప్పుడు దాన్ని వక్రీకరిస్తాం సత్యాన్ని వక్రీకరించడమే అసత్యం అసత్యాన్ని కొత్తగా ఏమి క్రియేట్ చేయకలే చీకటి అంటే ఏమిటి వెలుగు లేకపోవడమే వెలుగు అనేది సత్యం చీకటి సత్యం కాదు సత్యం అనేది సత్యం అసత్యం అనేది అది లేకపోవడమే అది సార్ ఇప్పుడు ఈ కలియుగము ఇంత టెక్నాలజీ డబ్బు వెంట పరుగు ఉన్నప్పుడు మనిషి జీవన ధర్మం అసలు ఏంటి ఏంటి ఎట్లా ఉండాలి మనక అవన్నీ నిర్దేశించి చెప్పారమ్మా మన మహర్షులు వాళ్ళు ద్రష్టలు ఒక మానవ జీవితంలో పరిణామ క్రమం ఎలా ఉంది అని వాళ్ళు కూలంకశంగా కొన్ని వేల సంవత్సరాలు మ్ దాని మీద మధనం చేసి మనకు వేదాలు ఇచ్చారు. దాంట్లో అనేక ధర్మాలు చెప్పారు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని వేదం అనేది కొంచెం పౌరుషంగా ఉంటుంది. చాలా భాష అన్ని కఠినంగా ఉంటాయి. అందరికీ సంస్కృతం రాకపోవచ్చు అర్థం చేసుకోలేకపోవచ్చు. అందుకే సరళీకృతం చేయడానికి పురాణాలు ఇతిహాసాలు ఇవి తయారు చేశారు ఆరూపంగా చెప్పారు కావ్యాలు వాటిని చదువుకోగలిగిన శక్తి సామర్థ్యాలు కూడా క్షీణించిపోయిన రోజుల్లో దాన్ని ఇంకా సరళీకృతం చేసి భాగవతం మేడ్ సింపుల్ భారతం మేడ్ సింపుల్ రామాయణం బొమ్మల పిల్లల రామాయణం ఈ రకంగా తయారయింది. తప్పులేదు అందరికీ అందాలి ఇటవచ్చి మూలానికి దూరం జరిగిపోతే సత్యానికి దూరం జరిగిపోతే వాళ్ళు అనుకున్నటువంటి ఆ ప్రయోజనం నెరవేరు మ్ ఆ చాలామంది అనేక రకాలుగా దాన్ని డైల్యూట్ చేస్తూ డైల్యూట్ చేస్తూ 10 మందికి అందడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. హమ్ మంచిది ఆ ప్రయత్నం కానీ వాళ్ళు పాటించవలసిన సూత్రం ఏంటంటే ఒరిజినల్ సత్యానికి దూరం లేకుండా ఉమ్ అతిశయోక్తులు లేకుండా కల్పన లేకుండా యదార్థతంగా రాస్తే చాలా గొప్పగా ఉంటుంది. రాసినవి ఉన్నాయి ఉమ్ పులిల శ్రీరామచంద్రుడు గారు మహాభారతాన్ని అద్భుతంగా రాశారు. అలాంటివి చదవాలి. మ్ ఎవరు పడితే వాళ్ళు రాసినవి చదవక్కలేదు. ముడపూడి రమణ గారు కూడా రాశారు వాళ్ళ మిస్సెస్ శ్రీదేవి గారు కూడా రాశారు. వాళ్ళు మూలానికి దూరం జరగలేదు. ఉమ్ చాలా సరళీకృతం చేసి పెట్టారు. అది చాలా అవసరం మ్ ఇప్పుడు ఇప్పుడు అవన్నీ చదవగలిగితే అవి వంట పట్టించుకుంటే మన జీవన విధానం ఏంటో మనకు అర్థం అవుతుంది. ఇవాళ రేపు అసలు తెలుగు అనేదే మాతృభాష అనేదే లేనప్పుడు మీరు చదువుకున్న ఇంగ్లీష్ బుక్స్ లో ధర్మం అనేదానికి చోటు లేదు అవును అసలు ధర్మం అన్నటువంటి కాన్సెప్ట్ మనదైన సంస్కృతిలో మనకు ఉంది కానీ ఇంగ్లీష్ వాళ్ళకి ఎక్కడ ఉంది ధర్మ అని రాస్తాడు వాడు ధర్మానికి ఏమి ఈక్వలెంట్ పదం లేదు. హిందూ ధర్మ అని కొటేషన్స్ లో పెడతాడు. వాళ్ళకి లేదు ఆ కాన్సెప్ట్ ఆ పుస్తకాలు చదువుతున్నటువంటి మన యువత ఈనాటి విద్యా విధానంలో తెలికి దూరం అయిపోయినప్పుడు వాడితో స్పర్శలేదు మ్ మన జీవన విధానం ఏమిటో దాన్ని చదివే అవకాశం వాడికి లేదు. చెప్పే తల్లిదండ్రులు అంటే ఏమైంది మ్ ఈ తరాలు మారుతున్నాయి. మా అమ్మ చదువుకుంది. నేను చదువుకోకపోయినా విన్నాను మా అమ్మని మొత్తం అంతా చదవలేదు నేను విన్నాను ఆ అవకాశం కూడా నా బిడ్డలు రాలేదేమో నేను చెప్పలేదేమో సరిగా వాళ్ళ పిల్లలు అస్సలు లేదు కాన్వెట్ కి వెళ్ళిపోయారు స్కూల్ కి వెళ్ళిపోయారు చూడండి ఎంత డైల్యూట్ అయిపోయిందో శాంతమ్మ గారి దగ్గర నుంచి వరప్రసాద్ కే ఫిల్టర్ అయిపోయింది. వరప్రసాద్ నుంచి వాళ్ళ కూతుర్లకి మరింత ఫిల్టర్ అయింది. ఉమ్ వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి పూర్తిగా దూరం అయిపోయింది. ఉమ్ ఇది ఈ పరిణామ క్రమం మ్ మూడు నాలుగు తరాలకి మారిపోయింది మళ్ళీ తిరిగి మనం పునరుద్ధరించాలంటే నాలుగు కాదు ఆరు తరాలు పత్తి తరాలు పడుతుంది. అప్పుడు మళ్ళీ మంచి పౌర్ సమాజం వస్తుంది. మనిషి ఎలా బతకాలి మనిషి ఏమి చేయాలి ఏమి చేయకూడదు మహాభారతంలో ఏం చెప్పారు ధర్మం ఏమిటి రామాయణంలో రాముడు ఎందుకు ధర్మో విగ్రహవానం అంటారు ఆయన పర్సనిఫికేషన్ ఆఫ్ ధర్మ అంటారు. ఆయన ఎందుకు ఆయన అట్ట అంటారు అవన్నీ తెలియాలంటే ఆ వాటితో పరిచయం ఉండాలి. ఆ గ్రంథ పరిచయం లేదు. కనీసంలో కనీసం టెక్స్ట్ బుక్స్ లో కూడా ఇన్ ది నేమ్ ఆఫ్ సెక్యులరిజం మ్ ఆ మైనారిటీలు బాధపడతారు ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటారు అని ఎంతో దౌర్భాగ్యంగా ఆలోచించి ప్రభుత్వాలు ఆ పాఠ్యాంశాలు కూడా తీసేసారు మేము చిన్నప్పుడు అన్ని చదువుకున్నాం. ఉమ్ ఎన్నో విషయాలు మన పురాణాల్లో ఉన్న ఇతిహాసాల్లో ఉన్న విషయాలు పాఠ్యభాగాలుగా ఉండేవి దాంట్లో నీతి ఉండేవి మాకు దాంతో పరిచయం ఉంది. ఆ విధానం ఇవాళ లేదు అది బ్రిటిష్ వాడు చేసినటువంటి పెద్ద కుయుక్తి మనల్ని మన భాష నుంచి దూరం చేసినప్పుడు మన సంస్కృతి దూరం అయిపోయింది మన ఆచారం దూరం అయిపోయింది. మన ఆలోచన విధానం మారిపోయింది. మనకు మన పల్లెటూర్లో ఎక్కువ 86 శాత మంది పల్లెటూర్లో పుట్టి పెరిగాం రాత్రిపూట వండిన అన్నంలోనే మజ్జిగ వేసి ఉదయం లేసి తినేవాళ్ళం మనకి ఇవాళ కాఫీ టీలు ఇక్కడి నుంచి వచ్చినాయి ఇడ్లీలు దోసలు కేకులు మరీ భయంకరంగా బర్గర్లు పిజ్జాలు వచ్చేసినాయి సో పూర్తిగా మన ఆహారం మారింది ఆలోచన మారింది ఆహార్యం మారింది. అన్నీ మారిపోయినాయి. సో మనకు ధర్మం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎందుకు లేదు అని చెప్పి మీరు అడుగుతున్నారు ఎలా ఉంటుంది అని నేను అడుగుతున్నాను ఉండదు. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అభివృద్ధి చెందుతూ మేము వెళ్ళాలా మళ్ళీ బ్యాక్ టు రూట్స్ అన్నట్లు ఉండాలా నా ఉద్దేశం టెక్నాలజీకి దీనికి సంబంధం లేదుమా టెక్నాలజీ ఆ రోజులో కూడా ఉంది. పురాణత కాలం పురాణాల టైంలో కూడా పుష్పక విమానంలోనే రావణాసుడు ప్రయాణం చేశాడు. అంటే మీ అమ్మ అంటే నేనుేం చెప్పలేను టీవీ మనం ఊహించామా సంజయుడు కురుక్షేత్రంలో జరుగుతున్న యుద్దాన్న అంతా కళ్ళ గట్టినట్టుగా చెప్పాడు కదా మ్ రన్నింగ్ కామెంటరీ ఇచ్చాడు కదా అవును చూసి అది ఎట్టనే మేము నమ్మలేదు ఇప్పుడు జరిగింది అదే కదా ఇప్పుడు ఇవాళ మీరు గేమ్ అక్కడ పోయి చూడక్కలేదు రన్నింగ్ కామెంటరీ చూస్తారు బొమ్మ చూస్తున్నారు శబ్దం అనపడుతుంది. అక్కడ గ్రౌండ్ లో చూసే వాళ్ళ కన్నా ఇంకా క్లోజ అప్ లో చూస్తున్నారు. టెక్నాలజీ కదా ఇది అవును మరి టెక్నాలజీ ఉన్నా కూడా మనదైన మన సంప్రదాయానికి దూరంగా జరగాల్సిన అవసరమే లేదు. ఆ నెపం పెట్టుకొని టెక్నాలజీ మారింది మనం అడ్వాన్స్ అయిపోతున్నాం ఇంకా చారస్తం ఏమిటి అనుకోవడం ఎస్కేపిజం పలాయనవాదం మ్ ఇందులో నిజం లేదు. తప్పించుకుని వాటికి ఒక ఎక్స్క్యూస్ చెప్పుకున్నటువంటి కుహనా మేధావులు అంతే టెక్నాలజీ ఎంతైనా ఉండొచ్చు ధర్మం తప్పక్కలేదు. అసలు అంటే ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ వచ్చేసింది. రైస్ కి మిల్లెట్స్ కి రైస్ వచ్చింది అంటే రకరకాలుగా ఏదైనా ఒక కాటన్ కి సిల్క్ వచ్చేసింది ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ వచ్చేసింది. సో ఒకప్పుడు వేరే ఆయిల్స్ ఉండేయి ఇప్పుడు ఒక అప్పుడు నెయ్యి మాత్రమే వాడేవాళ్ళు ఇప్పుడు ఆయిల్స్ వచ్చాయి ఆయిల్స్ నుంచి ఇంకా రిఫైన్డ్ ఆయిల్స్ వచ్చాయి ఇలాగ జరుగుతూ ఉంది కదా అంటే ఇట్లా జరుగుతున్న ఈ నేపథ్యంలో ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటూ ఉంటే మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని మీలాంటి పెద్దలు చెప్తారు మేము వాటికి ఉన్నామ అట్లాగే సఫర్ అవుతూ ఉన్నాము. అవును ఇంత కాంక్రీట్ జంగిల్లో ఇంత బిజీ స్కెడ్యూల్ లో మళ్ళీ పాతకాలం లాగా చద్దన్నం తిండాలు పాతకాలం లాగా ఉండడాలు అంటే అవ్వని పని సార్ జనరల్ గా ఇప్పుడు మిల్లెట్స్ వండుకోవాలంటే దాన్ని నానబెట్టుకోవాలి ఒక ప్రాసెస్ ఉంటుంది అట్లా ఇదేముంది కుక్కర్లో పెడతాము అయిపోతుంది. అట్లా ఆలోచించుకొని డబ్బు వెంట పరుగు పెడుతూ ఉండాల్సిన పరిస్థితి ఇది. ఎందుకైంది ఇది మూలలోకి ఆలోచిస్తే ఆనాటికి పెద్దలు మన పెద్దలు మామలు నాన్నలు మా తాతలు ఇంత కన్స్ూమరిజం లేదు మ్ కన్స్ూమరిజం అంటే వస్తువులు మ్ ఆ రోజుల్లో మా జిల్లాకంతా కలిపి ఆరు కార్లు ఐదు కార్లు ఉండేవి. మా పల్లెటూర్లో కారు ఉన్న ఇల్లు ఒకటి ఉండేది. మా ఎమ్మెల్యే గారి ఇంట్లో ఉండేది కొంత కాలం తర్వాత మాకు వచ్చింది ఇవాళ అందరి ఇల్ల అంటే నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం లేదు నన్ను తప్పుగా కోట్ చేయకండి తంబ్నెయిల్ పెట్టించకండి అమ్మో మా దగ్గర పని చేసే వాళ్ళందరికీ కార్లు ఉన్నాయి అందరికీ ఉన్నాయి వాళ్ళ ప్రగతికి నేను ఆనంద పడుతున్నా వాడు కొనకూడదు అని అనుకోవడం లేదు. వారు మీకు టైం రావాలంటే వర్షంలో తడకుండా రావాలంటే కారు కొనుక్కుంటాను సార్ అన్నాడు కొనుక్కొని అన్నాను కొనుక్కున్నారు అందరికీ ఐదు మందో ఆరు మందికో కార్లు ఉన్నాయి. వాళ్ళంతా మామూలుగా ఏం డిగ్రీ కూడా దోవ్వలే వాళ్ళు మా ఇంట్లో ఒకాయన మసాజర్ ఒకాయన డ్రైవర్ మ్ ఒకామె కుక్కు మ్ వీళ్ళందరికీ కార్లు ఉన్నాయి మ్ తప్పులేదు. కానీ ఈ కన్స్ూమరిజం వల్ల ఎప్పుడైతే అతను కారు కొనుక్కునేంత జీతాలు మేము ఇవ్వం కదా ఏం చేస్తారు ఈఎంఐలు దానిి ఒత్తిడి మ్ నాతో ఇక్కడ పని చేస్తారు విలేజ్లో ఓట తేదీ పోతే ఫ్రీబీ వస్తుంది. పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆరోగ్యం పాడైపోదు. ప్రతి నెల ఆడు పరిగిస్తారు క్యూలో నిలుచుకొని ఆడి ఇచ్చే 3000 రానుభవన చార్జీలకు 1500 2000 ఖర్చు అవుతుంది మిగిలేది 1000 రూపాయలే అయినా పరిగిస్తారు ఎందుకు వస్తువులు కొనుక్కోవాలి కొత్త సెల్ ఫోన్ వచ్చింది కొనుక్కోవాలి కొత్త డిజైన్ వచ్చింది అది కొనుక్కోవాలి షాపింగ్ మాల్ లో 50% డిస్కౌంట్ పోయి కొనుక్కోవాలి. కన్స్ూమం పెరిగింది. రకరకాల ఫోన్లు వస్తున్నాయి రకరకాల కార్లు కొనక్కపోయినా అన్ని మిగతా గాడ్జెట్స్ అన్ని ఉన్నాయి కదా వాటన్నిటిని సమపార్జించుకోవాలి అంటే ఒత్తిళ్లో బతకాలి వాళ్ళు మాతో పని చేస్తూనే చాలా మంది నేను విన్నాను ఈ షేర్ మార్కెట్ లో డబ్బులు పెడతారు ఒత్తిడి కాదు మరి అవును ఎందుకు వచ్చింది వస్తువులు వస్తువులు ఎటు చూసినా వస్తువులు కావాలి కావాలి ఆ ఒత్తిడి మనసు ఆకర్షిస్తుంది ఉమ్ ఆ ఆ కన్స్ూమర్స్ హమ్ ఆ వస్తువుల కోసం పడే అవస్థలో ఒత్తిల్లో పడిపోతాడు. ఇకన నీ సంప్రదాయం అయిని పక్కన పెట్టేస్తాడు ఇంట్లో పప్పు నూన నానబెట్టుకొని రుబ్బుకొని ఆ గారి చేసుకుందాం అని ఆలోచన ఏయ్ బజార్ కొనక్కరా టైం ఎక్కడ ఉంది వాడు ఏమి చేసి బజార్లో పప్పు కొనుక్కోరావడం కాదు గారే కొనుక్కొస్తున్నాడు. ఉమ్ వాడు గారి ఎలా చేసిఉంటాడు ఎంత కాలం నుంచో మురగబెట్టినటువంటి పిండి నూనె ఇన్నిసార్లో వేయించిన నూనె అనారోగ్యంగా ఏమ వస్తుంది. ఎంత ఎందుకు ఆరోగ్యాన్ని పడంగా పెట్టి ఎక్కువ టైం ని సంపాదించడానికి కేంద్రీకరిస్తున్నాడు. ఎక్కువ టైం ఎందుకు ఎక్కువ వస్తువులు తీసుకోవడానికి ఎక్కువ వస్తువులు ఎందుకు అది లైఫ్ స్టైల్ అయిపోయింది. మనం తెలియనటువంటి రాటరస్ లో పడ్డాం. పడ్డప్పుడు ఎవరు వాళ్ళు కాపాడలేరు. ఉమ్ అది ఇప్పుడు ఉన్నంతలో బ్రతకాలా ఉన్నంతలోనే బ్రతకాలా ఉన్నంతలో బ్రతకడం అంటే ఆరోగ్యంగా బతకడానికి తప్పదు మీరు ఉన్నంతలో బతకడం అంటే అక్కడ పాము ఉంది ఆదా అని వెళ్తే పాము కరుస్తుంది. ఆ పోకుండా ఉండాలా నాకు నడవడానికి కాళ్ళు ఉన్నాయి కదా నడుస్తాను అని అంటే ఎట్లా మీరు పోతారా ప్రమాదం అని నాకు పోతారా షేర్ మార్కెట్ ఆడితే 99% పోతుంది తెలియదా ఆత్మహత్యలు చేసుకుని చూడటం లేదా అవును ఎందుకు చేస్తారు ఆ పని ఎస్ దాని మీద లాలస దాని మీద మోహం దాన్ని గెలవలేకపోయారు. ధర్మరాజే ఓడిపోయాడు సో ఇవన్నీ మనిషికి ప్రలోభాలు భగవంతుడు పెట్టి నీ కంట్రోల్ ఎంత ఉందో చూసుకో నాయనా జీవితాన్ని గాలికి కొట్టుకుపోయేట్టు చూసుకుంటావా గాలికి ఎదురు నిలబడి చేస్తావా ఛాయిస్ నీదే అన్న అందుకే ఇప్పుడు డబ్బు వేటలో పడి ఒక 40 50 ఏళ్ల వరకు డబ్బు సంపాదన సంపాదనలో పడి హెల్త్ చూసుకుంటే ఉండట్లేదు సార్ ఉండదు దే హంట్ మనీ ఎట్ ది కాస్ట్ ఆఫ్ హెల్త్ ఆఫ్టర్ దట్ దే హంట్ ఫర్ హెల్త్ అట్ ది కాస్ట్ ఆఫ్ మనీ వాట్ఎవర్ దే మేడ్ సంపాదించిందంతా పెట్టేయాలి. ఉ ఒక్కసారి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాడంటే ఆయన సంపాదించిందంతా జీరో బ్యాలెన్స్ ఆ విషయం తెలియటంలే వీళ్ళకి సర్ చెప్పారు బానే ఉంది కానీ ఎదుటి వాళ్ళకి ఉంటే మనకే ఉండాలనిపిస్తది కదా అట్లాగ బ్రతకాలనిపిస్తది గొప్పగా అదే అక్కడే కదా వ్యామోహం మొహం అనేది ఎక్కడి నుంచి వస్తుంటే పక్కవాళ్ళతో కంపేర్ చేసుకోవడం పక్కవాళ్ళతో పోల్చుకోవడం అది దానితోనే సమస్యలనేి ప్రారంభం అవుతాయి. దాన్ని జయించగలిగినప్పుడే నీకు నీ లోపల ఉన్నటువంటి శక్తిని నీకు ఎవరు పోటీ కాదు నీకు నువ్వే పోటీ నీకు నువ్వే ఉద్ధరించుకోవాలి. నువ్వు వాళ్ళకన్నా ఉండాల్సిన అవసరం లేదు. నీవు నిన్నటికన్నా బాగుండగలిగితే చాలు. దానికోసమే నీ ప్రయత్నం ఆత్మోద్ధరణ అంతా ఏంటంటే నిన్న నేను నా ఆలోచనా సరలు ఎలా ఉంది. దానికన్నా గొప్పగా హృందాగా ఆలోచించాను. హమ్ సర్వజన శ్రేయం సర్వలోక క్షేమం మ్ త్యాగశీల జీవనం మ్ ఇవన్నీ మన హైందవంలో ఉన్నటువంటి ధర్మాలు ఆ ప్రకారం ఉండాలి అన్నటువంటి ఆ ఉనికి ఉండాలి అయన్నీ ఎప్పుడు ఉంటాయి అంటే సరైన గురువు లేదా సరైన వాంగ్మయం చదివినప్పుడు సత్సంగం చేసినప్పుడు ఉంటాయి అవన్నీ వంటపడితే రమణులు ఆయన శరీరాన్ని ఆయన దీనికేదో వచ్చింది నాకు తెలియదు అంటాడు అంటే ఏమిటి ఆయన ఆత్మ శరీరాన్ని కూడా ఇది నేను కాదు అన్నారు ఆయన నేను వేరు మీరు ఎవరండి అంటే నేను రమణమర్షి అని కాదు ఆయన నా ఆత్మ అది అంటాడు శరీరాన్ని చూపించరు అంటే అంతగా క్లారిటీ ఉంది. మనం ఆ స్థితికి వెళ్ళక్కలే మ్ కనీసంలో కనీసం భగవంతుడు అందుకని మనవాళ్ళు చాలా సులభమైన పద్ధతికి కర్మ సిద్ధాంతాలు పెట్టారు. హమ్ నీవు చేసుకున్నది దాన్ని బట్టే నీకు వస్తుంది చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా మ్ అని తృప్తి పడు నీకు ఈ జన్మలో ఇది వచ్చింది అంటే ఏదో పుణ్యం చేసి ఇంతవరకు వచ్చావు వాడికి ఇంకా పైన ఉన్నాడు అంటే వాడు ఇంకేదో చేసాడు పుణ్యం వాడిని గౌరవించు పుణ్యం చేసి వచ్చాడురా మహానుభావుడు అని అనుకోవాలి కానీ వాడికి ఎంత ఉంది నాకెందుకు లేదు అనుకోవడం దేవుడిని దిక్కరిస్తున్నావ్ సత్యాన్ని దిక్కరిస్తున్నావ్ నీవు నమ్మిన సిద్ధాంతాన్ని దిక్కరిస్తున్నావ్ హైందవాన్ని దిక్కరిస్తున్నావు మళ్ళీ చెప్ చెప్పుకుంటావ నేను హిందువుని అవును కానీ బాగాగన దాన్ని జీనం చేసుకుంటే ఆ ఫిలాసఫీని ఎవరితో కంపేర్ చేసుకో మీతో నువ్వే నిన్న కన్నా నేను ఇవాళ బెటర్ అయ్యాను. నాకు అంతేగనీ అతని కన్నా నాకు ఎక్కువ ఉండాలి అతని కన్నా నేను ఎక్కువ ఉండాలి అతని ఇంట్లో సామాన్ల కన్నా నా ఇంట్లో ఎక్కువ సామాన్లు ఉండాలి. కానీ అది ఆ పెట్టి మైండెడ్నెస్ తోనే సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఉమ్ ఆ వక్రమాలో పడతాడు అక్రమంగా సంపాదించాలనుకుంటాడు దెబ్బ తింటాడు లేదా సాధించలేక కూలిపోతాడు ఆరోగ్యం పాడవు ఏ రకంగానా విజయం సాధించినా దెబ్బ తింటాడు విజయం సాధించకపోయినా దెబ్బ తింటాడు మార్గం మంచిది కాదు అసలు అసలు ఎట్లా చెప్తారు సార్ నేను హ్యాపీగా ఉన్నాను హెల్దీగా ఉన్నాను నేను ఐశ్వర్యవంతుడులాగా ఉన్నాను అనేదానికి అసలు డెఫినిషన్ ఎలా చెప్తారు తృప్తి అనేది ఐశ్వర్యానికి మ్ మొట్టమొదటి యాడ్ స్టిక్ కేవలం రెండు గోచి పాతులు పెట్టుకొని గుడుసు కింద చిల్లులు పడ్డ గుడుసు కింద ఉన్న మనిషి నాకన్నా హ్యాపీగా ఉండే అవకాశాలు ఉంది. మ్ నాకు ఇంత బంగళా ఉన్నా నాకు ఏదో పెట్టుకుంటారు మనసులో వాడికి ఏమీ లేదు కోరికలు లేవు ఏదో దేవుడు ఇచ్చాడు తింటున్నాను తల దాచుకోవడానికి గూడు ఉంది కొంచెం వర్షం పడకపోతే కొంచెం తడుస్తాను తుడుచుకుంటా పోవద్దు అన్న తృప్తిలోకి వెళ్లగలిగితే వాడికన్నా నేను ఐశ్వర్యవంతుడు కాదు నిజానికి ఇప్పుడు ఉన్నటువంటి కలియుగంలో ఐశ్వర్యవంతుడు అంటే కరెన్సీ ఉన్నవాడు కాదు నా కన్నా ఎక్కువ కరెన్సీ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు పిసిపిలో నేను పిపీలకం వాళ్ళ ముందు వేల కోట్లు ఒక కంపెనీ 40 వేల కోట్లు 50 వేల కోట్లు ఆ రకమైనటువంటి వేల కోట్లలో చుట్టూ నా ప్రపంచం ఫార్మా రంగం మ్ మాది 340 కోట్లు ఇంకఎప్పుడు లేదు మ్ ప్రాఫిట్స్ చేంజ్ లేవు నా లెక్కలో నేను వాళ్ళందరికన్నా చాలా హాయిగా ఉన్నానని అనుకుంటున్నా నేను తప్పుగా మాట్లాడితే దేవుడు క్షమించుగాక నేను హ్యాపీగా ఉన్నాను ఎందుకు ఉన్నాను అంటే నాకు ఇది చాలు అనుకున్నాను నా లెక్కలో ఐశ్వర్యం అంటే కరసీమ కాదు ఉమ్ అష్టైశ్వర్యాలు అంటే ఏమిటి ఎనిమిది ఐశ్వర్యాలు హమ్ ప్రాథమికంగా ఇల్లు ఇల్లాలు ఉండాలి ఒక ఇల్లు ఉండడానికి మంచి ఇల్లాలు అనుకూలమైపోయిన ఇల్లు పాడి పంట తప్పనిసరిగా వ్యవసాయం ఉండాలి ఆ రోజుల్లో ఉండేది లేదు అనుకోండి పాడి పాడి అంటే ఆవులు గేదెలు పాలు పెరుగు నెయ్యి పాడి పంట రెండు ఇల్లు ఇల్లాలు పాడి పడ పడ్డ మ్ సేవకులు స్నేహితులు మంచివాళ్ళు మంచి సేవకులు నమ్మకస్తున సేవకులు వాళ్ళు ప్రాణం పెడతారు మీరంటే అంతకన్నా అదృష్టం ఏంటమ్మా నీకోసం తపించేటటువంటి సేవకులు నీకున్నారు తిట్టుకుంటూ పెట్టడం కాదు అయ్యి లేచాడు ఆయనకి వెంటనే నేను కాఫీ తాగేవాడైతే కాఫీ ఇవ్వాలి నేను కాఫీ తాగాను అనుకోండి ఆయన మందులు ఇవ్వాలి ఆయన ఫోన్ ఎక్కడో పెట్టుకున్నాడు మర్చిపోయినాడు ఆయనకి ఇవ్వాలి ఆయన చెప్పులు ఎక్కడో పెట్టిపోయాడు మర్చిపోయాడు ఇవ్వాలి తపనపడే సేవకులు స్నేహితులు ఏదో మనం బాగా ఉన్నప్పుడు ప్పుడు మన దగ్గర కూర్చొని చేర్స్ అని చెప్పేవాళ్ళు కాదు మనకు కష్టంలో ఉన్నప్పుడు నేను ఉన్నాను అని చెప్పే స్నేహితులు అలాంటి స్నేహితులు సేవకులు ఇంకేం చెప్పాను ఇల్లు ఇల్లాలు పాడి పంట వస్త్రము వాహనం ఆకండి అంటే మంచి గౌరవంగా మానం కాపాడుకునేట్టుగా వస్త్రాలు ఉండాలి ఇక్కడ కాల్చి ఇక్కడ కాల్చి మోకాలు కనపడే వస్త్రాలు కాదు గౌరవప్రదంగా వస్త్రం ఆహార్యం చాలా ముఖ్యం గౌరవానికి తగ్గట్టుగానే ఆ రోజుల్లో లో ఒక ఒక వ్యక్తిని ఐశ్వర్యవంతుడు ఎవరు అంటే ఆయనకి ఒక రథం ఉందిరా మ్ ఆయనక ఒక బుర్ర బడ్డి ఉంది ఏదో ఒక వాహనం ఉండాలి దానికి ఒక జెండా ఉండేది ఉమ్ గౌరవ ప్రతీక అయన్నీ ఐశ్వర్యాలక పోనీ ఇవాళ వాహనం అనేది స్కూటర్ కారు ఏదో ఉంది ఉమ్ డ్రెస్సు శుభ్రంగా గౌరవప్రదమైన డ్రెస్ ఉండాలి. పాడి పంటలో పోనీ పాడలేకపోయినా కనీసంలో కనీసం పల్లెటూర్లో మనకు ఉన్నాయి పొలాలు అన్నీకుండా కొంతనా పెట్టుకొని అక్కడ తెచ్చుకొని ఆ పడిన ధాన్యాన్ని తినగలిగితే మీకు రోగాలుఏమ రావు కదా అవును అది కూడా ఉద్దేశం మంచి స్నేహితులు మంచి సేవకులు దొరకడం అదృష్టం మ్ కేవలం డబ్బుతోనే కాదు ఇవన్నీ డబ్బుతో కూడా చూడొచ్చు కేవలం డబ్బు మీద ఆధారపడి వచ్చినటువంటి అంత గొప్పగా ఉండకపోవచ్చు మ్ ఈ అష్టైశ్వర్యాలు అంటే ఈ దట్ జంటలు అవి ఉండాలి కరెన్సీ ఎక్కడ చెప్పలేదు కానీ కరెన్సీయే ఇప్పుడు అన్నట్లు మళ్ళీ నేను మళ్ళీ మధురికే వస్తా డబ్బే డబ్బు డబ్బు కోసం ఏమైనా చేస్తాము అసలు ఎదగడం అంటే జనరల్ గా కొంతమంది ఎదుగుతూ ఉంటారు మీరు చెప్పినట్లు సరే మెల్దిగా ఎదుగుదాము మనకు ఒక భావాలు ఉన్నాయి మనక ఒక సంస్కారం ఉంది మన పేరెంట్స్ ఇది నేర్పారు అన్నట్లు ఎదుగుతూ ఉంటారు. కొందరు ఉంటారు మనల్ని తొక్కేసి ఎదుగుతూ ఉంటారు అప్పుడు నేను వెనకబడిపోతాను కదా తొక్కేదానికి మీరు అవకాశం ఇచ్చారు. మీరు వారి సమీపంలోకి వెళ్ళారు. మీకు ఒక నియమం ఉండాలి. మ్ నాకు సత్సంగత్యమే కావాలి కానీ దుష్ట సాంగత్యం వద్దు. మ్ మీరు అట్రాక్ట్ అయిపోతారు వాడు పెద్ద పార్టీ ఇస్తున్నాడు అంటారు రేవు పార్టీ పోదాం అని పోతారు. ఇరుకుంటారు. వాడు అక్కడేదో ప్రవచనం చెప్పిస్తున్నాడు పోయి విందాం అనుకుంటే అక్కడ మర్చిపోయేది ఏమీ లేదు. నాలుగు మంచి మాటలు వింటావు. నీకు నచ్చకపోతే నేను ఇంతకన్నా బాగా చదుకుంటాను వచ్చేస్తావ్ సో రేవి పార్టీకి వెళ్లి గమని వస్తారా రారు వాడేదో గంజా ఏదో పెట్టేస్తాడు వాడికి సరదా ఏమిటి నిన్ను ఆ గూలోకి లాగడం అవును దానికి బలి అయిపోతావ్ సో దుష్ట సాంగత్యానికి వెళ్ళిన నీదే తప్పు వాళ్ళది కాదు తప్పు వర్క్ ప్లేస్ లో కూడా అగ్ని చుట్టూ శిలపాలు తిరుగుతూ ఉంటాయి అగ్ని ఏమన్నా దాన్ని పట్టుకుందా లేదు ఈపోయి దాంట్లోకి పడిపోతాయి మ్ తప్పు వాడది అగ్నిది కాదు ఆ అంటే మనం అగ్నిలాగా ఉండాలి అయితే అగ్నిలాగా ఉండకపోయినా అగ్నిని చూసి వివేచన ఉండాలి ఇది నాకు ప్రమాదకారి నాకు ఇది పెద్దవాళ్ళు చెప్తారు పెద్దవాళ్ళ మాట వినాలి గురువుని చెప్తారు గురువు మాట వినాలి ఎవరు చెప్పలేదా చదువు భాగమే ఉంది నీతి సూత్రాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి వాటితో సంపర్కం పెట్టుకో అజ్యవసాయం జీవితంలో చాలా ముఖ్యమైనది అది వదిలేసి ఒక మంచి మాట విను ఒక మంచి పుస్తకం చదవు మ్ ఎవరు నీ గైడెన్స్ అవును ఎవరు నీకు మార్గదర్శకులు సినిమా హీరోలా అది ఇవాళ రేపు యూత్ కి వేరే ఏమ మీ ఐడల్ ఎవరు అంటే ఏదో సినిమా యాక్టర్ పేరే చెప్తా అవును ఆ సినిమా యాక్టర్ తప్పు లేదు వాళ్ళు మంచివాళ్లే కానీ వాళ్ళు పోషించిన పాత్రని పట్టి వాళ్ళ మీద వ్యామముఖం పెట్టుకుంటారు. ఉమ్ నిజానికి ఆ రకమైన లక్షణాలు ఆ హీరోలో లేకపోయి ఉండొచ్చు ఉండి ఉండొచ్చు నాకు తెలియదు నేను అనలేను వాడంతా చెడ్డవాడని వాడు మంచివాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా సేవ చేసేవాళ్ళు కానీ నువ్వు వాడు చేసిన మంచి పనులు ఆదర్శంగా తీసుకొని వ్యక్తి పూజ వద్దు వాడు చేసిన మంచి పనులు ఆ సినిమాలో చాలా మంచి పనులు చేసాడు ఒక సినిమా నేను చూసాను చాలా బాగా నచ్చింది. ఉ అతను విలేజ్ ని అడాప్ట్ చేసుకుంటాడు దత్తత తీసుకుంటాడు ఎంత బాగుందా ఆలోచన చేయండి అక్కడ మహేష్ బాబు మీద ప్రేమ తెచ్చుకోవడం కాదు మహేష్ బాబు చేసిన పని మీద ప్రేమ తెచ్చుకోండి దత్త తీసుకో ఆయన తీసుకున్నాడు ఆ హీరో నువ్వు కూడా ఆ పని చెయ్ అది చేయడు నా హీరో మహేష్ బాబు ఉంటాడు మహేష్ బాబు నిన్ను పొగిడితే ఏమ వస్తుంది నీకు నువ్వు ఆ మార్గంలో లేవు ఆ పాత్ర చేసిన మార్గంలో నువ్వు ఉంటే నువ్వు గొప్పోడివే అవును ఉండడు అది ఇప్పుడు ఇప్పుడంతా అసలు సినిమా ట్రెండే మారిపోయింది. అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు చూస్తే ఏదైనా మనసులో ఏం ఫీలింగ్ వస్తది మీకు అంటే ప్రకృతిలో ఉన్న విపరీతాలు ఇవన్నీ అమ్మ సమకాలీన జీవితంలో వచ్చిన పుస్తకాలు గాని సినిమాలు గాని సంగీతం గాని దే రిఫ్లెక్ట్ సొసైటీస్ థింకింగ్ ఫాస్ట్ యుగం ఇది ఉమ్ పిజ్జాలు వంట చేసుకోకుండా ఇంట్లో టూ మినిట్స్ లో వాడు ఏం చెప్తాడు మీకు స్విగ్గి వాడు ఆర్డర్ చేయండి ండి త్రీ మినిట్స్ లో నీకిపోతే మీ డబ్బు మీకు వాపస్ ఇస్తారు అంటే ఫాస్ట్ ఉమ్ ఈ ఫాస్ట్ యుగంలో మ్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అవును అన్ని ఇట్లాగే ఉంటాయి. ఏది ప్రతి ఒక్కటి ఆదరా బాదరా దానికి న్యాయం చేసినటువంటి దానికి నాణ్యత గురించి ఆలోచించినటువంటి శుభ్రత గురించి ఆలోచించినటువంటి విషయాలు ఏమ ఉండవు. డెలివరీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ వాట్ మే ఇట్ ఇస్ దే కాంప్రమైజ్ అండ్ qualవాలిటీ దే కాంప్రమైజ్ అండ్ ప్యూరిటీ దట్ వ నీడ్ టు అన్హెల్ సిచువేషన్ అదే సార్ ఇప్పుడు అన్ని రకాల ఇలాంటి సినిమాలు కావచ్చు ఇలాంటి స్నేహితులు కావచ్చు ఆలోచనలు కావచ్చు ఇలాంటి ఇలాంటివన్నీ చూసి ఇలాంటి వాతావరణంలో పెరిగి ఇలాంటి ఫుడ్స్ తిని పొల్యూషన్ ఉన్న దాంట్లో మేము ఉండడం వల్ల అంటే అంటే జనరల్ గా డాక్టర్స్ ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను మీరు చూస్తారు ఎప్పుడు నాకు చెప్తారు అంటే డాక్టర్స్ ఏం చెప్తారంటే మీ జీవన విధానంలో మార్పు రావడం వల్లే క్యాన్సర్లు అనేవి వస్తున్నాయి అంటారు క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని క్వశ్చన్ అడిగితే ప్రతి ఆర్గాన్ కి క్యాన్సర్ వస్తుంది ఎక్కువ కేసులు పెరుగుతున్నాయి దగ్గు జలుబులు వచ్చినంత ఈజీగా క్యాన్సర్లు వస్తున్నాయి అంటే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు లైఫ్ స్టైల్ చేంజ్ అందుకే వస్తున్నాయి అని చెప్తున్నారు చెప్పిన డాక్టర్ గారు కూడా జీవన విధానానికి కనుక వాళ్ళు వాళ్ళ వాళ్ళేమి డాక్టర్ గా మిగలలేదు వాళ్ళు పేషెంట్ అవుతున్నారు. ఎందుకని అంటే వాళ్ళు కూడా ఈ పోటీ ప్రపంచంలో పరుగులు తీసుకున్నారు. ఆ కార్పొరేట్ హాస్పిటల్ కన్నా ఈ కార్పొరేట్ హాస్పిటల్ బ్యాలెన్స్ షీట్ బాగుండాలంటే ఎక్కువ మంది పేషెంట్స్ రిక్రూట్ చేయాలంటే చాలా అవస్థలు ప్రమోషన్స్ చాలా చేయాలి. ఇవన్నీ ఇదొక విషస్ సైకిల్ అమ్మ ఎవ్వరూ ఆ మోహా నుంచి తప్పించుకొని బయట పడ్డవాళ్ళు లేరు బయట పడితే ఒక్కడు బయట పడితే సమాజం మారిపోద్ది అని మీరు అంటారు ఎక్కడో ఒక దగ్గర ప్రారంభం కాకపోతే గంజాయి వనంలో ఒక తులసి ముక్క పడింది అనుకోండి అబ్బే అక్కడ బతకదండి అంటారు కాదు తులసి ముక్క ఉందా ఇక్కడ అని అనుకొని ఇంకోడంలో వచ్చి పెట్టొచ్చు ఇంకో తులసి మొక్క అవకాశం లేదా ఉంది కానీ మనం పెసిమిజంతో వెయి చెట్లలో గంజాయి మొక్కలో ఒక తులసి మొక్క ఏం బతుకుతుంది అని నిరాశావాదాన్ని పెంపొందించాం తప్పదు ఆ ఆశావాద అని పెరిస అమ్మో 1000 మొక్కల్లో ఒక తులసి మొక్క బతికింది ఇక్కడ ఇంకోటి పెడితే డబల్ అవుద్ది మ్ అంతే కదా స్టాటిస్టికలీ వన్ కాస్త టూ అయింది. ఇంకోటి చూసి ఇంకా ఇంకో రెండు పెట్టానంటే నాలుగు అవుద్ది డబుల్ అవుద్ది. ఆ ఊహ రావాలి ఎవరో కూలిక చేసి రావాలి అలాంటి సమాజం కోసం రావాలంటే వాళ్ళలో ఈ నైతిక విలువలు చెప్పేటటువంటి తల్లిదండ్రులు, గురువులు, విద్యా విధానం మాకు రావాలి. హ్మ్ నేను చెప్పాను కదా మూడు నాలుగు తరాల తర్వాత గాని ఇవి మారుతున్నారు మ్ అప్పుడే మీకు మంచి పౌర సమాజం వస్తుంది. భారతదేశం ఒకనాటి గౌరవాన్ని వైభవాన్ని తెచ్చుకోగలదు లేకపోతే మనం ఇట్లాగే మీకు తెలుసు కదా మీ ఇంకొక విషయం చెప్పాలి ఒకప్పుడు విశ్వగురు భారతదేశం 138 కంట్రీస్ అంటే మనకు ఉన్న దేశాలు 193 యునెస్కో వాళ్ళు యాక్సెప్ట్ చేసి 138 కంట్రీస్ పార్టిసిపేటెడ్ గ్లోబల్ నాలెడ్జ్ ఇండెక్స్ ఒకప్పుడు మనకు ఖచ్చి శిలా నలందా అనే యూనివర్సిటీ నుండి బయట నుంచి చదువుకున్నాం ఇప్పుడు అంతా అమెరికాకి మనమే పోతున్నాం మన డిక్లేన్ యూనివర్సిటీ అయిపోయింది గ్లోబల్ నాలెడ్జ్ ఇండెక్స్ కర్వే చేసినప్పుడు 138 లో వర్డ్ ద 75 ప్లేస్ ఎంత దారుణం అది అవును ఎంత దారుణం అది మనకన్నా పక్కన పాకిస్తాన్ పెద్దగా ఉంది మన నాయకులకి అది చూసినప్పుడు బాధ కలగాలి వాళ్ళలో చలనం రావాలి మనం 78 ఏళ్ళ అయిపోతుంది స్వాతంత్రం వచ్చి అవును ఏమి సాధించావ్ క్వశ్చన్ చేసుకోవాలి చాలా చెప్తారు నిజంగా కొంత ప్రోగ్రెస్ ఉంది మ్ అది ఈక్వలీ యూనిఫామ్ ప్రోగ్రెస్ కాదు మ్ అది కూడా చెప్తాను 1% ఆఫ్ ది రిచ్ పీపుల్ మ్ భారతదేశంలో 1961 లో మ్ 1% ఆఫ్ ది రిచ్ పీపుల్ యూస్ టు హోల్డ్ 12% ఆఫ్ ఇండియా అసెట్స్ భారతదేశ దేశంలో ఉన్న గొప్ప వనరులో 12% వాళ్ళయే ఉమ్ 1% 1961 లో మ్ 2020 ఎన్నేళ్ళ అయిందమ్మా అదిఒక 40 ఇదఒక 20 60 ఏళ్ళు ఉమ్ పోనీ 59 ఏళ్ళు ఆ 1% ఉమ్ పాపులేషన్ వాళ్ళు మ్ 48% ఇది ఇండియా స్ట్రెంత్ వాళ్ళ దగ్గర నుంచి మ్ అంటే ఏమైంది మిగతా వాళ్ళందరూ పాపలు అయిపోయారు. మ్ బిలో పావర్టీ లేని పడిపోయారు. ఉమ్ ప్రగతి లేదా అంటే ఉంది మ్ మనకు బోల్డెన్ ఎయిర్ షాప్లు వచ్చినయి బోళంత విమానాశ్రయాలు వచ్చినయి మనం 108 సాటిలైట్స్ ప్రయోగించగలుగుతున్నాం వి ఆర్ ఆన్ పార్క్ విత్ అమెరికా మనకు వందే భారత్ ట్రైన్స్ వచ్చినాయి చాలా తీసాం మ్ కానీ సామాన్యుడికి అందినాయా ఈ ఫలాలు అది నా ప్రశ్న ఉమ్ అందులో సో ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ లేదు ఉమ్ సంపద పెరిగింది ఆ సంపద కొంతమంది జోక్కున్నారు ఉమ్ ఉమ్ ఇది అన్యాయం ఈ సరైన పౌర సమాజానికి హ్ దారి ఎప్పుడో స్వీక్ వార్ లాగా వస్తుంది మ్ వాళ్ళ అసంతృప్తి పెరిగితే రష్యాలో ఏమైంది జార్స్ ని అవును కోల్దోసేసారు మ్ జర్మన్లో ఏమైంది అలాంటి కాకపోతే మనకు డాలర్స్ చాలా ఎక్కువ మ్ మనకు మతసహనం చాలా చెప్పారు కదా మ్ మనకు ఇంటికి వెళ్ళే కోడలకి ఏం చెప్పుద్ది తల్లి అమ్మ మొగుడు రెండు మొట్టికాయలు వేసినా తలంచుకో అమ్మ మామగారిని గౌరవ చూడమ్మా కాళ్ళకి పడుకోబెట్టమ్మ అత్తగారికి సేవలు తీయమ్మ అంటే సబ్ సర్వెంట్ గా ఉండమని మనకు మన సంప్రదాయంలో మంచి అలవాటు తప్పు కాదు అది అంటే మర్యాదగా ఉండు ఆ ఇంటికి వెళ్లి అనుకువగా మెలుగు అని మ్ ఈ అనుకువ కొనసాగుతుంది ఉమ్ మన భావాలు కానటువంటి బ్రిటిష్ భావాలకు కూడా అనుకువగా తయారయ్యాడు మ్ వాడు ఏం చెప్తే అదే వాళ్ళ విద్యా విధానాన్ని ఫాలో అవుతున్నాం వాడు చెప్పిన సబ్జెక్టు చదువుతున్నాం మన శదం ఏం చదవవు ఎక్కడి నుంచి వస్తుంది మంచి సమాజం ఒక ఒక చేంజ్ రావాలి అంటే ఒక చేంజ్ ఒక చేంజ్ ఒక్కసారిగా రాదు మ్ ఐదారు తరాలు ఉమ్ మధన పడాలి. ఉమ్ ఎవరో పూనిక చేసి అగ్గిపల వెలిగిస్తే అది అడవులంతా తగలబడిపోవు ఇదో ఒక పక్క నుంచి స్టార్ట్ అవుద్ది మన అంటుకొని ఒక చెట్టు నుంచి ఇంకో పుట్టకి ఇంకో పుట్ట నుంచి ఒక కొమ్మకి ఇంకో కొమ్మ నుంచి ఇంకో రెమ్మకి అరువుకోవాలి ఈ సంస్కృతి మారడానికి చాలా సమయం పడుతుంది కొన్ని తరాలు మారాలి అయితే ఎవరో ఒకరు మొదలెడితే మ్ బహుశా ఐదారు తరాలు మారిన తర్వాత నవీన భారతం చాలా గొప్పగా ఉంటుంది ఒక ఆశ నేను ఇందాక ఉండదు నా మనవళ్ళు ముందు మనవళ్ళు చూస్తారు చూడరు తెలియదు. జనరల్ గా అంటే మీరు దేవుని ఎక్కువ నమ్ముతారు కదా మీకు ఏ దేవుడు అంటే ఎక్కువ అని చెప్పి తక్కువ అని ఎక్కువ తక్కువ అని ఉండవు ఒక నమ్మకం ఏంటంటే ఇంత సృష్టి ఇంత ప్రకృతి ఇన్ని జీవరాశులు వాటి క్రమాన పుట్టి పెరిగి నశించిపోతున్నాయి శాఖ సంక్రమణం ప్రతిదానికి ఒక ఆహారం ఏర్పాటు చేశడు ప్రతిదానికి ఒక జీవన విధానం పెట్టాడు ఆయన ప్రమేయం ఆయన వచ్చి ఎక్కడ కనప పడడం వినపడడు అనే శక్తి కదా ఇది మ్ ప్రతి ఒక్కటి రీసైకిల్ అవుతుంది. మమ్ విత్తనం పొటమరించి మొలక అవుతుంది. మొలక చిన్న చెట్టు అవుతుంది పెద్ద చెట్టు అవుతుంది. దాంట్లో పూలు పండ్లు మళ్ళీ విత్తనం వస్తుంది మళ్ళీ భూమిలోకి వెళ్తుంది మళ్ళీ వస్తుంది. ఈ చెట్టు వాడిపోతుంది చనిపోతుంది. కొత్త యంత్రాలు వస్తాయి. ఈ సృష్టి జరుగుతూనే ఉంటుంది ఇట్లా మా నాన్న మమ్మల్ని అన్నాడు మా అమ్మ నేను కొంతమంది పిల్లల్ని కన్నాను వాడు కొంతమంది పిల్లలు అన్నారు. ఈ సృష్టి జరుగుతూనే ఉంటది. మళ్ళీ వస్తూనే ఉంటాయి ఆత్మలో లేకపోతే శరీరాలు వాట్ఎవర్ ఇట్ ఈ సైకిల్ ని ఎవరూ డిస్టర్బ్ చేయలేరు. ఇంత చేయాలంటే ఒక మానవుడు చేసే పని కాదు. మానవుడు చేయగలిగిన డిజైన్ కాదు ఇది. అమేయమైన శక్తి మీరు స్త్రీ శక్తి అనుకోండి పురుష శక్తి అనుకోండి ఒక అమేయమైన శక్తి ఈ సృష్టికంతా మూల దాతులు అని నమ్ముతారు ఆయన విష్ణువా శివుడా బ్రహ్మ ఇన్ని నాకు ప్రమేయం ఏమ లేదు శక్తి అద్భుతమైన శక్తి అంతే మీరు దాన్ని ఎక్కువగా నమ్ముతారు ఆ శక్తినే అంతే ఇప్పుడు మనం రకరకాల పేర్లు పెట్టుకుంటాం పిల్లలకి నా కూతురికి సంగీత అని పెట్టాను ఇంకో పిల్లలకు శ్రవంతి అని పెట్టాను సంగీతకి శాంటిటీ ఏమిటి ఆయన్ని వెంకటేశ్వర స్వామి అన్నాం మ్ ఇంకో దగ్గర గణేషులు మ్ వాళ్ళ వాళ్ళ ప్రకృతిని బట్టి మనం ఎట్ల కావాలో అనుకుంచుకుంటాం మనకేదో కష్టాలు వస్తాయి కష్టాలు తొలగించాలంటే సంకట చతుర్థి నాడు ఆయన చేస్తే మంచిదిఅని పెట్టుకున్నాం కానీ వినాయకుడు అని విగ్నేశ్వరుడు అని పెట్టుకున్నాం ఈయన వెంకట నాధుడు అంటే పాపాలు తొలగించేవాడు మనం పాపాలు చేస్తాం కదా అంటే ఆ పేరు పెట్టుకున్నాడు ఇవన్నీ మనం పెట్టుకున్న పోయి ఆయన పెట్టుకున్నాడా వాళ్ళ అమ్మ నాన్న పెట్టారు ఆయనకి పేర్లు అసలు ఆయన ఆమె మనకు తెలుసా తెలియదు ఓ శక్తి ఓకే మన కన్వీనియన్స్ కోసం స్త్రీ పురుష భేదం పెట్టి దేవుడు దేవత విష్ణువు ఆయనకి ఇద్దరు భార్యలు శివుడు నెత్తి మీద గంగ పక్కన పార్వతి ఇవంతా మన చాపల్యం మనకున్న బలహీనతలు వాళ్ళకి ఆపాదించి ఆయనకి ఇద్దరు పెళ్ళాలు ఆయనకి ముగ్గురు పెళ్ళాలు వీడు చేసే తప్పుకి ఒక మార్గం వేసుకుంటాడు ఎవరైనా ఇద్దరు పెళ్ళలు ఉన్నారని చెప్తాడు సర్ ఈ దేవుళ్ళందరూ ఉన్నారు ఉన్నారో లేదో ఎవరికైనా రుజువు ఉందా లేదు ఎవరి దగ్గర రుజువు లేదు నమ్మకం లేదు ఎప్పుడు మతం అనేది విశ్వాసం మీద ఆధారపడదు ఆధ్యాత్మికత కూడా విశ్వాసం విజ్ఞానం అనుమానం మీద ఆధారపడదు. అందుకే దాన్ని సెర్చ్ చేస్తాం రీసెర్చ్ చేస్తాం నిజమా నిజమా ఎందుకు హైడ్రోజన్ రెండు మాలిక్యూల్స్ ఆక్సిజన్ ఒక మాలిక్యూల్ కలిస్తే వాట ఎక్స్పరిమెంట్ చేస్తాం నమ్మం కాబట్టి మ్ ఆధ్యాత్మికతలవి కాదు నమ్ముతాం ఉంది మహానుభావుడు ఎక్కడున్నాడో మహానుభావుడు రాలో మహానుడో మాకు తెలియదు. ఒక శక్తి ఉందని నమ్మితే మంచిది. సార్ అందుకే జనరల్ గా చెప్తూ ఉంటారు మీలాంటి పెద్దలు చెప్తూ ఉంటారు అంటే నేచర్ అనేది చూస్తూ ఉంటుంది ఒకవేళ మీరు తప్పు చేసి తప్పించుకున్నా గాని అని నేచర్ చూసి ఏం చేస్తారు? నేచర్ చూసి మనల్ని ఏం చేస్తది? నేచర్ ఏం చేస్తుంది అంటారా? ఆ అదేంటది నేచరు మీరు బాలు ఎలా వేసినా తిరిగి బాలు ఎలా కొట్టదు ఆ చూస్తూ ఉంటది దాని టైం వచ్చినప్పుడు చెప్పుది సునామి మీ చేసిన మీరు చేసినటువంటి తప్పుడు పనులకంతా సునామి రోజు వచ్చిందా ఎప్పుడో వస్తుంది పాపం పండాలు అంటాం కదా అవును పర్యావరణంలో క్రమేణ క్రమేణ తప్పులు పేరుకుపోతే భరించలేనటువంటి భారం మోపితే పురాణాలు కూడా అదేగా చెప్తారు అవును వాడేదో అనేక వరాలు పొందుతాడు మ్ చూడు దగ్గరో బ్రహ్మ దగ్గరో వాడు చేస్తున్నాడుని పరిగెత్తుకుంటూ పోతారు వాడి పాపం ఇంకా పండాలి అంటాడు అనుక వాడు ఇంకా చేస్తుంటాడు అంటే అర్థం ఏంటండి తక్కడ ఎప్పుడు త్రీ రిట్రాక్ట్ కి వస్తుందంటే ఆ పాపం పూర్తిగా పండినప్పుడు నేచర్ కూడా అంతే ఇట్ వెయిట్స్ ఇట్ గివ్స్ ఆన్ అపర్చునిటీ టు కరెక్ట్ యువర్సెల్ఫ్ దాన్ని లెక్క చేయకుండా నేను చేసే పని నేను చేస్తానుఅంటే ఎప్పుడో ఒకసారి అనుకోని విధంగా తిరుగులేని విధంగా తిరిగి రాని విధంగా కొడుతుంది అది ఇప్పుడు బయట చాలా మంది అంటారు తప్పు చేసినోడే బాగున్నాడురా బయ అంటారు అదే పొరపాటు అది మన టైం స్కేల్ వేరు ఆయన టైం స్కేల్ వేరు మ్ నేచర్ హాస్ ఇట్స్ ఓన్ నీకు తొందర నా నేను పెట్టినటువంటి ఈ మొక్క మూడు రోజుల్లో ఫలం కావాలి అనుకుంటాం. దానికి అది ఆ సీజన్ రావాలా అప్పుడే మాడిపళ్ళు వస్తాయి. ఉమ్ మాడిపండ్లు వేయగానే నీళ్లు రాకుండా జనవలు వస్తాయా రావు కదా పిందలే ఉంటాయి. నాకు కావాలి ఇప్పుడే కాయి కాయి పండు పండు అంటూ అవుతుందా నేచర్ ఇట్ హాస్ ఇట్స్ ఓన్ టైం దాని టైం స్కేల్స్ అన్ని వేరమ్మ అలాగే ఫలితాన్ని ఇచ్చేటటువంటి పాప ఫలితాలు ఇచ్చేటటువంటి నేచర్ కూడా ఇట్లా చేసాడు కాబట్టి ఇప్పుడే ఎండ్ చేద్దాం అని అనుకోరు. ఇప్పుడు ఒక సమయం మనకు తెలియదు. హమ్ ఆ క్యాలిక్యులేషన్స్ ఆ కాస్మిక్ ఈక్వేషన్స్ అన్ని చెప్పగలిగే స్థితి స్తోమత నాకు లేవు నేను నమ్ముతా ఎప్పటికైనా అది ఇట్ విల్ టీచ్ ఏ లెస్సన్ ని జమ్మ కాకపోవచ్చు జమ్మ కావచ్చు కొంతమంది పుట్టుకుతోనే కాళ్ళు లేకుండా పుడతారు కళ్ళు లేకుండా పుడతారు ఏం పాపం చేశారమ్మా వాళ్ళు మ్ ఏం పాపం చేసి ఉండరు ఆ తల్లిదండ్రులు చాలా గొప్పోళ్ళై ఉంటారు. అయినా వాళ్ళకి అలాంటి అవిటి పిల్లలు పుడతారు. ఎందుకని కర్మ సంచితం మ్ అందువల్ల అది మర్చిపోవద్దు. ఫలితాలు ఉంటాయి. ప్రతిదానికి ఫలితం ఉంటుంది. ఫర్ ఎవరీ యక్షన్ దేర్ ఇస్ ఆన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ సైన్స్ అది అదే చూడ్డం అంటేనే ఎప్పుడు అనేది మీరు నేను నిర్ణయించేది కాదు ఇట్ హాస్ ఇట్స్ ఓన్ కాస్మిక్ ఈక్వేషన్ అది సర్ జనరల్ గా అంతా అయిపోయింది మంచిగా అన్ని విషయాలు చెప్పారు జీవన ధర్మం ఎలా ఉండాలి మనిషి ఎలా ఉండాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని అసలు రోగాలు లేకుండా మనిషి ఎట్లా బ్రతకాలి రోగాలు ఉండకూడదు అంటే మంచి ఆహారం మ్ మంచి ఆలోచన ఒత్తిడి లేని జీవితం మ్ సంతృప్తిగా బతకడం మ్ ఇవి ప్రాథమికంగా అవసరం ఇవన్నీ ఉంటే మ్ ఆటోమేటిక్ గా ఆరోగ్యం బాగుంటుంది. సంతృప్తి అనేది అంత తేలికైనది కాదు. మంచి ఆహారం అంటే అది కూడా తేలికైనది కాదు. వాళ్ళ బజార్లో దొరికే పాలు దాంట్లో యూరియా కలుపుతున్నారు అంటున్నారు నాకు తెలియదు నిజమా అబద్ధం. కల్తి పాలు వస్తున్నాయి. కల్తి పాలే వస్తున్నాయి. సో అన్నిటికీ అవాత్రాలు ఉన్నాయి వాటిని అధిగమించి మీరు సిటీలోనే ఉండాలి నేను ఉదయం లేసి పాల ప్యాకెట్ వాడు ఇచ్చిపోయే దగ్గరే బతుకుతాను కాకుండా ఏ విలేజ్ కి వెళ్లి అక్కడ ఒక గోవును ఒక గేదను పెట్టుకొని బ్రతకండి నీకు ఆరోగ్యం ముఖ్యమైతే నాకు ఆరోగ్యం కన్నా నాకు దజ్జాగా బతకడం అంటే ఇక్కడే ఉండండి రోగాలు పాలుతారు అవును ఇట్ ఇస్ ఏ కాంప్రమైజ్ యు కాంట్ గెట్ ఎవ్రీథింగ్ నీ ప్రయారిటీ ఏదో నిర్ణయించుకోవాలి నాకు ప్రశాంతమైన చాలా మంది శాంతాల పని చేసిన వాళ్ళు వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోయి ఆడ ఇల్లు కట్టుకొని హ్యాపీగా రిటైర్ అయిపోయినాడు. నేను ఇక్కడికి వచ్చి రిటైర్ అయిపోయినప్పుడు నేను జూబిలీస్ లో ఉన్నానా జూబిలీస్ లో ఉంటే నేను ఆవు పెట్టుకోగలనా ఈ చెట్ల మధ్య ఎందుకు బతుకుతున్నాను నాకు ఈ జీవితం కావాలి. ఆ ప్రాధాన్యత నిర్మించుకోగలిగితే మీరు ఆరోగ్యంగానే ఉండొచ్చు అది ఎస్ చక్కగా చెప్పారు సార్ ఎవరి ఇంటికి వెళ్ళినా ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఎంత పెద్ద మందుల బాక్స్ కనిపిస్తా ఉంటది బీపి కో షుగర్ కో థైరాయిడ్ కో దేనికో ఒకదానికి టాబ్లెట్ వాడుతూనే ఉంటారు. అవును ఇప్పుడు అంటే సిటీలో బ్రతకాలి తప్పదు మందులు వాడాలి. ఇంకా లేదమ్మ రివర్స్ చేయొచ్చు అన్నీ రివర్స్ చేయొచ్చు లైఫ్ స్టైల్ తో మీరు స్వచ్ఛమైన గాలి పీలుస్తూ స్వచ్ఛమైన నీరు తాగుతూ స్వచ్ఛమైన ఆహారం తీసుకొని కర్మశం లేని జీవితం గన జీవించాలనుకుంటే ఈ రాటరేస్ లో లేకుండా మ్ పరుగు పందంలో లేకుండా నాకు కొన్నది చాలు అనుకుంటే మ్ తప్పకుండా మళ్ళీ తిరిగి మీ ఆరోగ్యాన్ని పొందొచ్చు. రీ లివ్ ఇప్పుడు కొత్తగా వచ్చినయి చాలా అక్కడక్కడ పెడుతున్నారు అయితే వాళ్ళు ఎంత చేస్తున్నారో ఏం చేస్తున్నారో నాకు తెలియదు. మీ లైఫ్ స్టైల్ మీద వాళ్ళు అనేక ప్రయోగాలు చేస్తారు. చూడండి ప్రయత్నం చేయండి. అట్లాంటివి కూడా పల్లెటూర్లు లేవే అంటే లేవు వాళ్ళు వాళ్ళ దగ్గర తెలుసుకోండి పల్లెటూరుక వెళ్లి సాధన చేయండి. అవును మనం ఒకప్పుడు సంప్రదాయమైన భోజనంలో అన్ని కాయకూరలు తినేవాళ్ళం అవును ఇప్పుడు ఎక్కడఉంది లేదు మ్ పికల్ కొనేయడం పెరుగు కొనేయడం అది కూడా కొనేయడమే అన్ని కొనేసి కొనేసి కొనేసి అన్ని కలిపి తినేస్తాం అది ఎంత కాలం ఉందో ఎప్పటిదో దాని వయసు ఎంతో దాని ఫ్రిడ్జ్ లో ఎంత కాలం ఉరగబెట్టారో తెలియదు ఆరోగ్యం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అన్ని మనం చేసే తప్పులే నాకు ఆరోగ్యం మాత్రం కావాలి తప్పు కాదు మనం చేసిన పాప పాపాలే మనకు రోగాల రూపంలో పాపాలు రోగాలుగా మారుతాయి అంతే ఒకటే మాట పాపాలు అంటే ఇవే ఇవే తృప్తి లేకపోవడం అసూయతో బతకడం ఈర్ష జెలసీ మ్ ఈ రాటరేసులు వాటికి వాటిని దాటాలంటే ఏం వక్ర మార్గంలో వెళ్ళాలి ఇట్టాటి ఇటాటి ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణితోనే ఒత్తిడికి లోనవుతాడు ఆ ఒత్తిడే మనిషి బీపీ పెంచుతుంది. బీపి పెరిగితే లోపల కొలెస్ట్రాల్ మారిపోతుంది. ఉమ్ శరీర తత్వం మారిపోద్ది మ్ వాడి మెటబాలిజం రేట్ మారిపోద్ది అవును అనేక రకాల సంయుక్తంగా వాడి మీద దాడి చేస్తే ఫినిష్ బలైపోతాడు. ఇప్పుడు ఆ పింక్ సాల్ట్ మంచిదని పింక్ సాల్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఆ పింక్ సాల్ట్ కి కూడా ఇప్పుడు మంచిది కాదని చెప్తున్నారు సార్ అంటే ఒకడు మంచిది అంటారు మళ్ళీ దానికి మళ్ళీ రీసెర్చ్ చేసి మళ్ళీ మంచిది కాదు అంటారు అంటే అది రీసెర్చ్ అనేది ఇది కంటిన్యూస్ ప్రక్రియ వాళ్ళేదో కొన్ని రిజల్ట్స్ వస్తాయి దాన్ని బట్టి అనౌన్స్ చేస్తారు. ఇంకోసారి ఏం జరుగుతుందంటే కొన్ని కంపెనీలు వాళ్ళు ప్రమోట్ చేయడానికి వీళ్ళకి డబ్బులు ఇచ్చి చెప్పమంటారు. అది కూడా జరుగుతుంది. అందుకే స్టాండర్డ్ లాబ్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ే చూడాలి మీరు కానీ నిజాయితీగా కూడా కొన్ని దానికి ఉన్నటువంటి సమస్యలు బయట పెడతారు కొంతమంది దాంట్లో ఉన్న మేలు చెప్తారు. ఉమ్ మారొచ్చు కూడా సరైన రీసెర్చ్ జరిగితే లేదు లేదు మేము అప్పుడు చెప్పాం కానీ లేదు అని ఇప్పుడు శాంపుల్ బట్టి ఉంటదమ్మ 100 మంది మీద మీకు వచ్చిన రిజల్ట్స్ పెట్టారు. లక్ష మంది మీరు చేయండి రిజల్ట్స్ తేడాగా ఉంటాయి. అందువల్ల ఏది ఇది పర్మనెంట్ అని అనడానికి లేదు. ప్రయత్నం చేయాలి వాళ్ళు చెప్పారు ఏదో నిజం ఎక్కడో తేలుతుంది. ప్రారంభంలో వాళ్ళు చెప్పినన్ని మనం అనుసరిస్తాం. దాంట్లో పొరపాటు జరిగితే మళ్ళీ ఆ బాధ అనుభవిస్తాం. కానీ ఒకటి నేచర్ ఒకటి ఉంది. వెంటనే ఏమి మీకు కనపడదు మ్ కానీ మీకు సిగ్నల్స్ వస్తాయి కాలింగ్ బిల్ వస్తుంది పింక్ సాల్ట్ తింటే కొంచెం గ్యాస్ వచ్చినట్టుగా ఏదో సం తేడా వస్తుంది. ఇది ఇట్లా ఇలా ఉందని డాక్టర్ తో చెప్పాలి. మ్ చెప్పకుండా అది ఆయన చెప్పింది మంచిదే అని తినేస్తున్నాను అంటే కాదు. మ్ మీ శరీరం మీకు అన్నీ చెప్పుద్ది. మీరు వినే ఓపిక, శ్రద్ధ, అవగాహన ఉంటే మీ శరీరం మీరు తీసుకున్న పదార్థం గురించి శుభ్రంగా చెప్పు. ఇది నీకు పడదురా అబ్బాయి నీకు పడుతుంది రా అబ్బాయి జాగ్రత్త తగ్గించు ఎక్కువ చెయి నాలిక మాట వినొద్దు హృదయం మాట మెదరు మాట వినాలి అతి సర్వత్ర వర్జియేద్దు రుచిగా ఉంది కదా అని లాగిచ్చేస్తే దీనికి రుచే మరి ఇది కదా దాని పచారం చేయాలి దానింతా జీర్ణించుకోవాలి శరీర భాగాల క్రితం పంపించాలి దీని పని కేవలం రెండు నిమిషాలు నవ్వలడంలో ఉమ్ స్వీట్ చాలా బాగుంటుంది ఇక్కడ లోపలికి వెళ్ళాక ఏమనా స్వీట్ తెలుస్తుందా తెలియదు అవును కానీ దీనికి లొంగి మనం దీన్ని ఇబ్బంది పెడతాం ఉమ్ ఆ వివేచన ఉండాలి గట్ హెల్త్ గట్ హెల్త్ గట్ హెల్త్ ఏ డాక్టర్ చెప్పినా గట్ హెల్త్ బాలేదు మీకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి గుడ్ బ్యాక్టీరియా అంతా పోయింది అని చెప్తున్నారు. ఈ గట్ హెల్త్ కోసం మళ్ళీ ఇందాక మీరు చెప్పారు కదా చెద్దన్నం అదే వస్తుంది మంచి ప్రోబయోటిక్ ప్రోబయోటిక్ కావాలి మళ్ళీ మన మూలాల్లోకి వెళ్ళిపోతారమ్మ అందరం వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల సంస్కృతి ఆచారం అదే వస్తుంది. మనకు పసుపు లేకుండా ఆహారం వండవుం అల్లం లేకుండా వండవుం మిరియాలు లేకుండా వండం అవి ఏవి ఈ మోడర్న్ డైట్ లో లేవు పిజ్జాలో మిరియాలు వేస్తారా అల్లం వేస్తారా పసుపు వేస్తారా ఎందుకు వాళ్ళకి తెలీదు వాళ్ళ వాళ్ళ నాగరికత అక్కడితో ఆగిపోయింది మన నాగరికత మన ఒంటిల్లే మనకు ఆరోగ్యశాల అవును మన ఒంటిల్లే మన పోపులకు పెట్టే మన మందు మ్ అవన్నీ సమతుల్యంగా వాడితే ఆరోగ్యంగా ఉంటాయి జనరల్ గా పసుపు పసుపు అనేది ఇన్ని రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది ఇన్ని రకాల అనారోగ్య సమస్యలు చెక్ పెడతది అని సైంటిస్టులు కూడా చెప్తున్నారు కదా సార్ అవును దాని మీద చాలా పరిశోధనలు జరిగినయి కుర్కుమిన్ అని దాంట్లో ఉన్న పదార్థం యాంటీ బయోటిక్ అది దాన్ని లోపల స్వెల్లింగ్ తగ్గిస్తుంది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది క్యాన్సర్ సెల్స్ ని చంపేస్తుంది కాబట్టి అది చాలా అవసరం అందుకే మన అన్ని పుణ్య కార్యక్రమాల్లో పసుపు తప్పనిసరిగా ఉంటుంది అది లేక లేకుండా ఉంటది కొబ్బరి బెల్లం పసుపు ఎందుకు పెట్టారు అరటిపండు ఇవన్నీ కూడా చాలా మంచివి కాబట్టి అవే పెట్టారు. విమెన్ ఇప్పుడు ఎక్కడ చూసిన అంటే జనరల్ గా కూడా విమెన్ కి రక్తహీనత అనే ప్రాబ్లం అనేది ఉంటుంది సార్ ఎనీమియా ఎనీమియా ఎనీమియా వల్ల డెత్స్ కూడా జరుగుతాయి అని చెప్తూ ఉంటారు. కానీ దానికి చాలా రకాల మన ఇంట్లో దొరికే పదార్ధాలే రక్తహీనతను తగ్గిస్తాయి అనేది కూడా ఉంది. దాన్ని పక్కన పెట్టి ఐరన్ టాబ్లెట్స్ కోసం వెళుతూ ఉంటారు ఐరన్ ఇంజెక్షన్స్ కోసం వెళ్తూ ఉంటారు. అది నాచురల్ ప్రాసెస్ కాదు దాని వల్ల వేరే సమస్యలు వస్తాయి రక్తం పట్టాలంటే అంజూరు అటి తినాలి తినరు డేట్స్ తినాలి తినరు అది కా టాబ్లెట్ వేసుకుంటే దాని ద్వారా కాన్స్టిపేషన్ వస్తుంది. సో ఒక రోగాన్ని పోగొట్టుకోవడానికి ఇంకో రోగం తెచ్చుకోవడం ఇదే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి సూక్ష్మంలో మోక్షం అవన్నీ ఏడగొంటాం ఒక టాబ్లెట్ కొనేసేసుకున్నాం అనుకుంటారు అదే తప్పు అవన్నీ ఎక్కడ వండుకుంటాం బయట నుంచి ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది. డి విటమిన్ కూడా అంతే కదా సూర్యుడు సూర్య నమస్కారాలు చేస్తే ఆ ఆదిత్య హృదయం చదివితే మీకు కనీసం కనీసం ఎనిమిది నిమిషాలు పడుతది చదవం అదేదో రికార్డు పెట్టేసి లోపల కూర్చొని ఆ అని అవును సూర్యుడు చూస్తూ కాస్త అర్గమి ఆ సూర్యరశ్మి సోకని దానితో ఆరోగ్యం ఉంటది d3 ఈజీగా వస్తుంది. ప్రతి ఒక్కటి మన ఆచారం అంతా సైన్స్ బేస్డ్ అవును ప్రతి ఆచార సంప్రదాయం వెనక సైంటిఫిక్ రీజన్ కచ్చితంగా ఉండనే ఉంది. ఎస్ చక్కగా చెప్పారు సార్ ఇంకొకటి చాలామంది సరే నాచురల్ అంటారు పాత పద్ధతులు అంటారు అది ఇది అని చెప్తూ ఉంటారు. అయితే చిన్న పిల్లలకి వాక్సిన్ల విషయంలో వ్యాక్సిన్ విషయంలో కూడా సలహాలు ఇస్తూ ఉంటారు. వ్యాక్సిన్స్ మంచివి కాదు వాక్సిన్స్ అంటే బయట నుంచి మళ్ళీ ఆ వైరస్ ని తెచ్చి వీళ్ళకి ఎక్కించడమే అనేది మనం వింటూ ఉంటాము. అసలు ఏం చెప్తారు సర్ దీని గురించి అది వ్యాక్సిన్ పర్ సే చెడ్డ కాదు మ్ కానీ వ్యాక్సిన్ అవసరం ఎప్పుడు వచ్చింది లోపల మీలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఉమ్ సప్ప్లిమెంటరీ ఇమ్యూనిటీ తగ్గకుండా మంచి ఆహారం తీసుకోండి వ్యాక్సిన్ అక్కర్లేదు. ఉమ్ నేను అది లేదు నేను పిజ్జా హౌస్ నుంచే తెప్పించుకుంటాను బగ్గర్ పిజ్జాలు తెచ్చుకుంటాను అంటే వ్యాక్సిన్ తప్పదు. ఉమ్ తీసుకోవాల్సిందే దానికి వేరే ప్రత్యామనాయం ఏమి లేదు. మీ ఇమ్యూనిటీ లెవెల్ పెంచుకోండి వ్యాక్సిన్ అక్కర్లేదు. ఇమ్యూనిటీ నేను పెంచుకోలేకున్నాను ఎందుకు అంటే నా ఆహారం నా పద్ధతి ఇది నేను ఫ్రిగ్గిరి నుంచి తెచ్చుకొని తింటాను మా ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరు లేరు. అనిఅంటే యు హావ్ టు హావ్ వాక్సిన్ పుట్టిన పిల్లల్లో కూడా డయాబెటిస్ చూస్తున్నారు అవును తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీన్సే కదా వాళ్ళలో లోపం ఉంటే ఒక చెట్టు సరిగా లేదు జీడ పట్టింది దాని విత్తనం ఎలా ఉంటది తప్పుగానే ఉంటది చెట్టుకి జీడ పడితే విత్తనంకి ఏమైంది అని అనడానికి లేదు. అరేయ్ ఆ చెట్టు కాయలు బాగుంటాయి ఆ విత్తనం తీసుకొచ్చి చేయండిరా అంటాం. తెలియలే ఎక్కడ మన తల్లిదండ్రులకి రోగాలు వాళ్ళు ఆస్తితో పాటు రోగాలు కూడా సంక్రమింప చేస్తారు అటన్నీ వస్తుంది వాళ్ళకి హౌ డు యు ఎక్స్పెక్ట్ డిఫరెంట్లీ ఎస్ అది మనకు వారసత్వంగా ఆస్తి వస్తుంది ఆలోచనలు వస్తాయి రోగాలు వస్తాయి అవును అదేం విశేషం కాదు పుట్టిన బిడ్డకి వస్తుందంటే దరిద్రుల్లో ఆరోగ్యం సరిలేదు. ఉమ్ అదే dఎన్ఏ అంటే మనము పాత రోజుల్లో ఏడు తరాలు చూసి పెళ్లి చేసేవాడు అవును అమ్మో వాడి ఇంట్లో ఆరు దీర్ఘ వ్యాధులు ఉన్నాయి బాబు ఇవ్వద్దు అని ఎందుకని ఇదే మళ్ళీ ఇప్పుడు అదే వచ్చింది టెస్ట్లు చేపించుకోండి తర్వాతే పెళ్లికి వెళ్ళండి మంచిదే ప్రీ మారిటల్ టెక్నాలజీ వచ్చింది కదా దాన్ని డాక్టర్లు రకరకాలుగా వాడుకుంటున్నారు. అది కదా బాధ డాక్టర్లు మీ ఫ్రెండ్స్ ఉన్నారు మీ బంధువులు ఉన్నారు దాన్ని ఏముంది పెద్ద హాస్పిటల్స్ ఉంది అమ్మ నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అందరూ చెడ్డోళ్ళని నేను అనలే డాక్టర్లు అంటే వేల మంది లక్షల మంది కోట్ల మంది ఉన్నారు వాళ్ళు చేస్తారు నా బంధువులు ఉన్నారు కాబట్టి ఏమి అనకూడదా ఇండస్ట్రీలిస్ట్ చాలా మంది తప్పుడు పనులు చేస్తారు నేను ఇండస్ట్రలిస్ట్ ని ఏం చేద్దాం దానికి అవును చక్కటి ఇన్ఫర్మేషన్ సార్ చక్కటి ఇంటర్వ్యూ ఇచ్చారు. సార్ ఫైనల్ గా ఈ దగ్గు తగ్గించుకోవడానికి ఏం రెమిడీస్ చేస్తారు? నేను ఇప్పుడా అల్లం టీ తాగుతున్నాను అల్లం టీ తాగుతాను జిందా ఫిలిస్మాత్ అని 100 ఇయర్స్ నుంచి దాన్ని వాడుతున్నాను అవును అది గొంతులో ఉన్నటువంటి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అది కూడా తాగుతాను ఈ రెండే నేను ఈ యొక్క టాబ్లెట్ వేసుకోండి అవును చక్కగా అల్లం బాగా మరగపెట్టి కషాయం తాగుతుంది మ్ రేపటికల్లా బాగానే ఉంటాను ఉమ్ మళ్ళీ తడవకపోతే యాంటీబయోటిక్స్ అయితే అంత తొందరగా వాడరు నేను వాడను హమ్ యంటీబయోటిక్స్ వేసుకుంటే థాంక్యూ సో మచ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment