Is it women or men who are the reason for love failure?? || @sridevi_vlogs515
https://youtu.be/GzKHS1Ew9RY?si=zgDY7jkKapu6__Vx
https://www.youtube.com/watch?v=GzKHS1Ew9RY
Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మీకు ఒక చిన్న క్వశ్చన్ అండి లైఫ్ లో మీరు ఎవరినైనా ప్రేమించారా ఒకవేళ ప్రేమిస్తే లవ్ ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలుస్తుంది. అలాగే ప్రేమలో విఫలం కాకుండా సఫలం అవుతే అంటే ప్రేమించిన వాళ్ళని వివాహం చేసుకుంటే అందులో మాధుర్యం ఏంటో తెలుస్తుంది తీపి జ్ఞాపకాలు ఏంటో తెలుస్తాయి. పాత తరం అవ్వనివ్వండి కొత్త తరం అవ్వనివ్వండి ప్రేమ గురించి అడిగితే వారి అభిప్రాయాలు ఎన్నెన్నో డిఫరెంట్ గా ఉంటాయన్నమాట ప్రేమ ఉన్నది రెండు అక్షరాలే అయినా ఆ మాట వింటేనే ఒల్లు పులకరించిపోద్ది ప్రేమ ఒక బ్యూటిఫుల్ వర్డ్ అన్నమాట ఈ మాట
(00:45) చెవుల్లోకి వెళితేనే అదిఒక నాద స్వరం లాగా వినిపిస్తది ప్రేమ అంటేనే ఒక ఎమోషనల్ కనెక్ట్ అమాట దీనికి కనెక్ట్ అవ్వని వాళ్ళంటూ ఎవరు ఉండరు. కానీ లవ్ ఫెయిల్యూర్స్ ఎందుకు జరుగుతున్నాయి ఈ కాలంలో అసలు ఆ లవ్ అనేది జెన్యూన్ గా ఉందా ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ప్రేమకి ఇచ్చే విలువఏంటి వాళ్ళ లైఫ్ లో ప్రేమకున్న స్థానం ఏంటి? అది మనం మాట్లాడుకుందామండి.
(01:18) నిజంగా ఒక అద్భుతమైన ఎమోషన్ ని కనెక్ట్ చేస్తుందన్నమాట. లవ్ లవ్ అంటేనే ఒక మాయ ఒక మొత్తు లవ్ అనే మాట మన చెవ్విన పడితే చాలండి పాత కొత్త జనరేషన్ వాళ్ళు వెంటనే వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళిపోతారు. ఎవరి లైఫ్ లో జరిగిన వారి జ్ఞాపకాలని ప్రేమ కథల్ని వారి ప్రేసీ ప్రియుల్ని గుర్తు తెచ్చుకుంటూ ఒక్క క్షణం అలా స్తంభించిపోతారు.
(01:48) వారి యవ్వనంలోకి మనసు పరిగెడుతుంది అన్నమాట. కాసేపు నిజాలు మాట్లాడుకోవాలంటేనండి అందరి లైఫ్ లో లవ్ ఉంటుంది కానీ అది అందరూ బయట పెట్టరు ఊరుకోండి మేడం మీరు ఏం చెప్తున్నారు అసలు లవ్ ఎక్కడఉంది ఎప్పుడో క్రీస్తుపూర్వం పురాతన రోజుల్లో ఉందేమో అసలు ప్రేమకి ఎక్కడ విలువ ఉంది ఈ రోజుల్లో అసలు నిజంగా ప్రేమ ఉందా అది జెన్యూన్ గా ఉందా అని మీరు నన్ను క్వశ్చన్ వేయొచ్చు ఏ రోజుల్లో అయినా సరే లవ్ ఉంటుందండి కాకపోతే అది ఎవరు ఎలా తీసుకుంటారు అంటే అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు దాని మీద మీకున్న నమ్మకం ఏంటి? మీ ప్రవర్తనలో తేడా ఏంటి? ఏ రోజులైనా ఒకటే ఇప్పుడు అదే అన్నం
(02:30) తింటున్నాం అది మంచి నీళ్లు తాగుతున్నాం. అలాగే కొన్ని పనులు యాదృచ్చికంగా చేస్తూనే ఉన్నాం. అంతే కదా ఏ రోజుల్లోనా లవ్ ఉంటది కానీ మీరు ఇచ్చే ప్రయారిటీ ఏంటి? మీరిచ్చే విలువలు ఏంటి? మీ నమ్మకం ఏంటి? అలాగే మీ బిహేవియర్ ఏంటి? మీ టైం ఎంతవరకు దేని మీద పెడుతున్నారు ఎవరికి ఇస్తున్నారు ఎవరెవరికి ఇస్తున్నారు అదేనండి నమ్మకం మీదే ఆధారపడి ఉంటది ఏ రిలేషన్ అయినా సరే ఆ ప్రేమానుభూతులు ఎలా నెమరు వేసుకుంటారు అంటే ఆయా సందర్భం బట్టి ఆయా ప్రదేశం బట్టి ఆ జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉంటారు ఇంకా ఆ స్మెల్ బట్టి కూడా ఉంటదండి లేకపోతే అక్కడి వ్యక్తులని కలిసినప్పుడు కూడా మరుపురాని
(03:14) మధుర క్షణాలు గుర్తుకొస్తూ ఉంటాయి ఆ జ్ఞాపకాలని నెమరు వేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట పాత తరం వాళ్ళు ఈ రకంగా ఉండేవారు ఒక 25 ఏళ్ళ కిందట చూసుకుంటే చాలా జెన్యూన్ ప్రేమ ఉండేదండి వాళ్ళకి స్వార్థం ఉండేది కాదు ప్రేమ కోసం చచ్చేవారు లేదా చంపేవారు అంతా గాటుగా ప్రేమించేవారు అంటే నమ్మకం ఆ ప్రేమలో అసలు కల్తీయే ఉండేది కాదండి అసలు ఈ జన్మకి ఇది చాలురా బాబు అనుకొని తృప్తి పడే వారఅన్నమాట మరి ఈనాటి యువత దేని మీద పరిగెడుతుంది అంటే దేనికోసం ఉరకలు పెడుతుంది అంటే డబ్బు కోసం దూరపు కొండల నునుపు ఏదో చేయాలి తాపత్రయం ఎంజాయ్మెంట్ కోసం పరుగులు పెడుతుంది.
(04:03) ప్రేమ అన్నది వాళ్ళకి తెలియదండి అంటే తల్లిదండ్రులనే వాళ్ళు ప్రేమించట్లేదు ప్రేమలో చాలా రకాలు ఉంటాయి కదా మీకు తెలుసు తోడ పుట్టిన వాళ్ళని ప్రేమించట్లేదు. అలాగే ఫ్రెండ్స్ ని కూడా వాడుకొని వదిలేస్తున్నారు. ఇంకా సహధర్మచారిని ప్రేమించట్లేదు అలాగే భార్య కూడా భర్తని ప్రేమించట్లేదు. తల్లిదండ్రులు పిల్లల్ని కూడా ప్రేమించని కాలం కూడా వచ్చేసింది.
(04:30) అంటే ఇష్టపడకుండా అందులోనూ స్వార్థం చూపిస్తున్నారు కలితీ చూపిస్తున్నారు అన్నమాట. ఇంకెక్కడ ఉంటది ప్రేమ మరి లవ్ ఫెయిల్యూర్ అన్నది ఒకప్పుడు మాట మేడం ఇప్పుడేంటి అసలు లవ్ ఎక్కడ ఉంది? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అంటున్నారు అంటే ప్రేమ జెన్యూన్ గా లేదని తెలుసు చచ్చిపోయిందని తెలుసు ఈ తరం వారికి దాని విలువ తెలియదని తెలుసు కానీ ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని అడగొచ్చు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మునుపటి రోజుల్లో లాగా ప్రేమ ఎమోషన్స్ మనిషికి లేకపోతే ఒక మృగంగా తయారవుతారు ఒక ఇంత జీవిగా మారతారు అన్నమాట నిన్న నేను ఒక వీడియో చేశాను మీ అందరికీ
(05:15) తెలుసు ఆడవారి పరిస్థితి ఏంటి మగవాళ్ళు సింగిల్ గా ఉండిపోతే అని చేశాను దానికి కూడా చాలా ఆలోచన మీదే నేను మాట్లాడటం జరిగింది. ఆడవాళ్లే పెళ్లిళ్లు వద్దు అంటున్నారు కదా మగవాళ్ళ అంటేనే మాకు వద్దంటున్నారు. మీరేంటి కొత్తగా చెప్తారు మగవాళ్ళు సింగిల్ గా ఉండిపోతారని నన్ను అడుగుతున్నారు. ఇది సృష్టి వినాశనంకే దారితీస్తుంది కదా నీకు ఆకలేస్తుందే అలిగేవు అన్నం వద్దు వద్దు అని అంటే నువ్వు మార్చుకొని ఎన్ని రోజులు ఉంటావ్ వారం ఉంటావా ఒక రోజు ఉంటావా రెండు రోజులు ఉంటావా చచ్చి ఊరుకుంటావ్ నిన్ను బ్రతిమలాడి అన్నం పెడతారు కదా నీ తల్లిదండ్రులు అలాగే ఇది కూడా అంతే
(05:54) పిల్లలకి ఎలా తప్పప్పులు చెప్తామో అంటే జనరేషన్స్ బట్టి ఇప్పుడు రిలేషన్స్ దెబ్బ తింటున్నాయి మనం ప్రతిది నాకెందుకు అని వదిలేస్తే ఎలాగా ప్రేమ ప్రేమ ఎమోషన్స్ లేనప్పుడు ముందుకి జీవితాలు వెళ్ళవు అలాగే అమ్మాయిలు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోము మేము ఇలాగే ఉండిపోతాము అచ్చోసిన ఆంబోతుల్లాగా అబ్బాయిలు కూడా మేము సింగిల్ గా ఉండిపోతాము ఇలా బ్రహ్మచారులాగా అంటే అసలు సొసైటీ ఏమైపోద్ది సృష్టి ఏమైపోద్ది ఇలాగ అంటే మళ్ళీ ఇంకో మాట అంటున్నారు అన్నమాట అక్కడ ఒక బూతు ఇక్కడ ముందు ముందు వచ్చే జనరేషన్స్ కి ఏమవుతది అంటే పిల్లలంటూ భారత భారతదేశంలో
(06:34) యంగ్ పీపుల్స్ అంటూ ఉండరన్నమాట యువత నశించిపోద్ది అందరూ ముసలివారే ఉంటారు జనాభా తగ్గుదల మొదలు పెడుతూ ఉంటది. అందుకనే మన గవర్నమెంట్ కూడా ముగ్గురు ముగ్గురు పిల్లల్ని కనమని చెప్తుంది. కానీ ఆడవాళ్ళు కుదురలేనప్పుడు పెల్లాలే రాచి రంపాన పెడుతున్నప్పుడు హింసిస్తున్నప్పుడు మేము ఎలా సర్దుకోమ అని చెప్పి మగవాళ్ళు అంటున్నారు.
(06:59) ఒకప్పుడు అదే మగవాడు ఎన్నో చిత్రహింసలు పెట్టిన ఆడది భరించింది కానీ ఇప్పుడు మగవాడు భరించడానికి కుదరదు అంటున్నాడు ఎందుకు అంటే ఆడవాళ్ళలో బరి తెగింపు అక్రమ సంబంధాలు అలాగే ఒక రాక్షసి లాగా రక్కసి లాగా ప్రవర్తిస్తున్నారు. ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని ఎంత చండాలం చేసుకున్న ఆడవాళ్ళని వీళ్ళు స్వీకరించరు అంటున్నారు అన్నమాట.
(07:24) అంటే ఏమని ఎక్కువ మాట్లాడితే నరుకుతున్నారు కోర్ట్లు 498 చట్టం దీని ద్వారా విచ్చలివిడిగా రెచ్చిపోతున్నారు. మగవాడిని కోటి చుట్టూ తిప్పిచ్చేసేస్తున్నారు ఇదేనండి కామెంట్స్ లో వచ్చినవన్నీ ఇదంతా నిజాలు ఇప్పుడు కూడా అంతే ప్రేమ ఎందుకు అనుకోవటానికి లేదు ప్రేమ ఉంటేనే తల్లి తండ్రి భార్య భర్త అలాగే ఏ రిలేషన్ అన్న పదిలింగా ఉంటదని నా అభిప్రాయం మాట అందుకనే పాత రోజుల్లాగే మళ్ళీ ఉందాం అని చెప్తున్నాను నేను మరి ఇప్పటి యువతి యువకుల ప్రేమకి మకిలి పట్టి కిలుం పట్టి తుప్పట్టి పోయిందన్నమాట.
(08:02) తుప్పటి పోయి గీక్కునే పరిస్థితి వచ్చేసింది. అందుకనే సంబంధాలన్నీ ముక్కలు చక్కలు అయిపోతున్నాయి. ఇంకా ముందు ముందు పిల్లల సంగతి ఏంటా అంటే అయ్యో బాబోయ్ అసలు ఊహించలేమండి. ఇటువంటి రోజులు వస్తాయని నేను ఎప్పుడు అనుకోలే రోజులు మారుతూ ఉంటాయని తెలుసు గానీ ఇలా ఘోరాలు జరుగుతాయని సంబంధాలు తెగిపోతాయని ఇలా జనరేషన్ కి జనరేషన్ కి ఇంత పెద్ద మార్పు యుగంలా వస్తుందని అలాగే ఏ రిలేషన్ పదిలింగా ఉండదని నాకు అస్సలు తెలీదు నేను ఊహించలేదు మరి ఇప్పుడు ప్రేమ ఎలా ఉందో మీకు తెలుసు కదా వారానికి ఒక బాయ్ ఫ్రెండ్ అలాగే నెలకో గర్ల్ ఫ్రెండ్ అబ్బాయిలు
(08:43) అయితే రోజుకో అబద్ధం పూటకో అవసరం ఇలాగ విచ్చలివిడిగా తయారయి సిగ్గు శరం లేకుండా బతుకుతున్నారు అన్నమాట మరి ఇటువంటి లైఫ్ బ్రతకడం కన్నా ఏటిలోనో కాట్లోనో పడి చావడం మంచిదని నా ఉద్దేశం అన్నమాట అంటే విలువలు చచ్చిపోయి ముందు తరాలకు చెప్పడం ఏమో గాని మనిషి పుడక ఎంత విలువైనది అమూల్యమైనది మానవ జన్మ ఎత్తామంటే ఏదో ఒకటి సాధించాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు.
(09:12) మీ లైఫ్ మీరే చక్కపెట్టుకోలేనప్పుడు ఇంకెవరి లైఫ్ చక్కపెడతారు మిమ్మల్ని చూసి నీ పక్కనోడో నీ ఫ్యామిలీలో వాడో లేకపోతే ముందు ధరవాడో ఏం నేర్చుకుంటాడు. ఒక్కసారి ఆలోచించండి. ప్రేమ అన్నది మనిషికి చాలా అవసరం. అది అబ్బాయి అమ్మాయి ప్రేమే అనట్లేదు. గుండె నిండా ప్రేమ పెట్టుకున్న మనిషి ఒక రకంగా ఉంటాడు. అలాగే స్వార్థం అవసరం కక్ష కుళ్ళు ఇటువంటివి పెట్టుకున్న మనిషి ఎంతో డేంజరస్ మనిషి అన్నమాట సమాజాన్ని నాశనం చేస్తాడు కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉంటాడు అన్నమాట పాతతరం ప్రేమలో స్వార్థం ఉండేది కాదండి కల్తీ లేకుండా బతికేవారు అలాగే ప్రేమతో పాటు వాళ్ళ ఫ్యామిలీని కూడా వదలకుండా
(09:58) తీసుకొచ్చుకునేవారు ఏరోజుకన్నా కలుస్తామని దృఢమైన నమ్మకంతో ఉండేవారు. ఒక్క క్షణం ఇద్దరిలో ఎవరు కనిపించకపోయినా లవర్స్ లో వాళ్ళు వాళ్ళకి ఆ రోజు రాత్రి నిద్ర పట్టేది కాదు గుండె కొట్టుకోవలసిన తీరు కన్నా ఇంకా ఎక్కువ శాతం గట్టిగా కొట్టుకునేది అన్నమాట కానీ ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు మరి లవ్ ఫెయిల్యూర్ ఎందుకు అవ్వదు మీరు చెప్పండి ఇప్పుడు పిల్లలు 24 గంటలు ఫోన్లే మాట్లాడుతున్నారు.
(10:29) అంటే ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువగా ఫోన్లు మాట్లాడటం అస్తమానం ఆ ఇరువురు కలవటం కలిసి తిరగటం కలిసి సినిమాలు శికారులు పార్కులు ఇంకా డేటింగ్లని లివింగ్ రిలేషన్లని ఇంకా చెప్పాలంటే సెక్స్ చేయడం ఇవన్నీ ఉన్నప్పుడు ప్రేమ విలువ ఎలా తెలుస్తుంది అక్కడ అవసరమే ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మితంగా ఉండాలని నేను నా అన్ని వీడియోలో చెప్తాను అన్నమాట ప్రేమ అవ్వనివ్వండి స్నేహం అవనివ్వండి అలాగే ఏ అవసరం అవ్వనివ్వండి ఏదైనా సరే ఏ రిలేషన్ అయినా సరే చాలా మితంగా ఉండాలి అప్పుడే దానికి విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది దాని అవసరం మనకి తెలిసవస్తుంది. కానీ ఇప్పుడు పిల్లల్ని
(11:20) చెడగొట్టేది ప్రేమ లేకుండా ఉండేది కేవలం ఒకటే ఒక్కటి మన టెక్నాలజీ ఫోన్లు అన్ని వాళ్ళకి అవసరాలు తీర్చేయడం అందుకనే వారికి తల్లిదండ్రుల విలువ కూడా తెలియట్లేదండి. ఇదివరికి రోజుల్లో ప్రేమలో ఎంత జెనియనిటీ ఉన్నా స్వార్థం లేకుండా వారు ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టుకున్నా కూడా వాళ్ళ దగ్గర అవ్వలేకపోయేవారండి. ఎన్నో కారణాల వల్ల విడిపోతూనే ప్రేమజలు వస్తూ ఉండేవి.
(11:53) ఫ్యామిలీలో ఒప్పుకునేవారు కాదు వాడి కులం అడ్డువచ్చేది వాడి ఆస్తిపాస్తులు వడ్డవచ్చేది అలాగే వాడి చదువు అడ్డ వచ్చేది పరపతి అడ్డు వచ్చేది అందుకనే చాలా మట్టికి లవ్ ఫెయిల్యూర్లు జరిగేవి అన్నమాట అది మన చేతుల్లో విషయం చేతుల్లో లేని విషయం కానీ ఇప్పుడు తరానికి ప్రేమ అవ్వనివ్వండి చదువు అవ్వనివ్వండి వాళ్ళ భవిష్యత్తు అవ్వనివ్వండి ఎన్నో ఫెసిలిటీస్ వచ్చినయి వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ప్రతిది వాళ్ళ కంట్రోల్ కంట్రోల్ లోనే ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు కాలదు అనుకుంటున్నారు అంటే నేను ప్రేమించేయండి పెళ్లిలు చేసుకోండి అని కాదు నేను చెప్పేది. మీకు అన్ని అవసరాలు మీకు కాళ్ళ
(12:35) దగ్గరికి వస్తున్నాయి. అయి వచ్చినప్పుడు మీరు చాలా ఆ ముందు తరంలో ఉన్నారు అవసరాలన్నీ తీర్చుకోవచ్చు ఏది మీకు లోటు లేకుండా ఉందన్నమాట అలా ఉంది ఈ జనరేషన్ అప్పుడు మీరు ఆ విలువలు ఎందుకు తెలుసుకోవట్లేదు అమ్మాయి విలువ అబ్బాయి తెలుసుకోవట్లేదు అబ్బాయి విలువ అమ్మాయి తెలుసుకోవట్లేదు. ఇద్దరు ఒకరికొకరు మోసం చేసుకుంటున్నారు.
(12:59) పూటకొకళతో తిరుగుతున్నారు రోజుకఒకళతో పడుకుంటున్నారు ఇలా అయినప్పుడు అమ్మాయి ఎందుకు నమ్ముద్ది అలాగే అబ్బాయి ఎందుకు నమ్ముతాడు ఈ ప్రేమ అన్నది ఇక్కడే విఫలమైనప్పుడు సూసైడ్ వరకు వెళ్తున్నారు. ఆ రోజుల్లో ఒక రకమైన బాధతో సూసైడ్ చేసుకున్నవారు హ్యాంగింగ్ అని ఆ ఏదో మందు తాగటం అని పాయిజన్ పాయిజన్ తాగడం అని మరి ఈ రోజుల్లో ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ఒళ్ళు కొవ్వెక్కి చేసుకుంటున్నారు విచ్చలవిడిగా శృంగారం చేస్తున్నారు పరువులు పోతున్నాయి అవి వీడియోలోకి ఎక్కేస్తున్నాయి సోషల్ మీడియాలో చక్కరలు కొడుతున్నాయి అలాగే వెబ్సైట్ల్లో కూడా
(13:35) శికారులు చేస్తున్నాయి పుకారులు వస్తున్నాయి ఫలితంగా ఫ్యామిలీ పరువు పోతుంది ఆత్మహత్యలు చేసుకోక ఇంక మీకు గతి ఏముంటది ఇక్కడ మీరే ఒకరికొకరు అబ్బాయితో సెక్స్ చేయటానికి ఎందుకు ఒప్పుకుంటున్నారు అమ్మాయిలు అలా ఒప్పుకున్నప్పుడు మీకు పరువఎలా ఉంటది అబ్బాయి ఎందుకు నమ్ముతాడు అలాగే మిమ్మల్ని ఎవరైనా సరే రేపటం చేసినా లేకపోతే మిమ్మల్ని లైంగికంగా వేధించిన అది ఎందుకు తప్పు అవుద్ది అని కూడా క్వశ్చన్స్ రాస్తున్నారన్నమాట కోర్టులు కూడా దానికి ఒప్పుకోవడం చట్టాలు చాలా మారిపోయినాయి ఆడపిల్ల భవిష్యత్తు ఏమవుతుందో అని ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది
(14:11) ప్రేమ ఎంత తీయగా ఉంటుందో నండి అంతే చేదుగా కూడా ఉంటుంది. ఈ విషయం ముందుగా ఏ జనరేషన్ వాళ్ళన్నా తెలుసుకోవాలి దానికి ఫేస్ చేయగలిగే దమ్ము ఉండాలన్నమాట. ఊరికే ఆడపిల్లల్ని కలగటం ఆడపిల్లలు వచ్చి మగపిల్లల మీదకి ఎక్కుపోవటం ఇటువంటి టైం వేస్ట్ పనులు చేయకూడదు. కెరీర్ లో ఏదైనా సాధించాలని దృఢంగా పెట్టుకోవాలి. తర్వాతే ఏదైనా ఆలోచన చేయాలి.
(14:38) అలాగే ప్రేమ అంటే ఒక అట్రాక్షన్ అని కూడా అంటారు ఎందుకు అంటారు అంటే కొంతమంది లవ్ లో ఫెయిల్ అయినప్పుడు దాని బాధ అంటే ప్రేమ విలువ చాలా చేదుగా ఉంటది ఏం ప్రేమ తీరా బాబు లైఫ్ ట్రబుల్ లో పడిపోద్ది ప్రేమ ఒక గుడ్డిది ప్రేమించి టైం వేస్ట్ చేసుకోకండి ప్రేమించే బదులు వెళ్లి ఈ రైలు కిందో పడటం మంచిది అని ఇటువంటి మాటలు చెప్తూ ఉంటారు.
(15:05) అలాగే ప్రేమలో సక్సెస్ సక్సెస్ పొందిన వ్యక్తిని అడిగితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా చెప్తారు అంటే ప్రేమ ఒక మధురం తియ్యిగా ఉంటుంది. ఒక లవ్ కపిల్స్ లైఫ్ లాంగ్ చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అయి ఉంటారు ఆ సంసారం పండంటి కాపురం పండంటి సంసారంలా ఉంటుంది అని కూడా చెప్తారు అనమాట. ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుందన్నమాట. ఈ జనరేషన్ పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలండి.
(15:30) ఎందుకు అంటే ప్రేమ ఒక్కొక్కరు ఒకలాగా వాడుకుంటారు అన్నమాట జెన్యూన్ ప్రేమ లేదు అందరూ బుట్టలో పడటమే జరుగుతుంది ఒకరు అందాన్ని చూసి ప్రేమిస్తారు ఒకరు నీ జాబ్ చూసి ప్రేమిస్తారు ఒకరు నీ ఆస్తిపాస్తులు నీ డబ్బు చూసి ప్రేమిస్తారు అలాగే ఒకరు నువ్వు తెల్లగా ఉన్నావ్ అని ప్రేమిస్తారు చాలా ఉంటాయి అవేమీ లేకపోయినా నిజంగా నిన్ను నిన్నులా ఇష్టపడిన వాళ్ళు నీకు కన్ను వంకర అయినా కాలు వంకర అయినా నువ్వు గుడ్డ అయినా గూన్ అయినా ఎలాగున్నా ఇష్టపడినోళ్ళు ఉంటేనే అది నిజమైన ప్రేమ మాట అంతేగాని అవసరానికి ఒకలా పూటకొకలా అవసరాన్ని మార్చుకోవటం అత్యాసతో
(16:10) ప్రవర్తించే వాళ్ళని మీరు ఎప్పుడూ అసలు ఎన్నుకోవద్దు. అలాగే కొంతమంది ప్రేమ వల్ల ఎందుకు డిస్టర్బ్ అవుతారు అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ట్రబుల్స్ తల్లిదండ్రులు ప్రేమించి పెళ్లి చేసుకొని రోజు కొట్లాడుకొని తిట్లాడుకుంటే బాబోయ్ మా అమ్మ నాన్నలా మాత్రం నేను ఉండకూడదు. నేను అసలు ప్రేమించి పెళ్లి చేసుకో అని డెసిషన్ కి వచ్చేస్తారు అన్నమాట ఇంట్లో అంత బుర్రపాడు అయిపోయే గొడవలు ఉంటాయి.
(16:34) అలాగే మీ తల్లిదండ్రులు మీ ప్రేమని యాక్సెప్ట్ చేయాలి అంటే అది చాలా పవర్ ఫుల్ ఒక ఆయుధం లాగా మీరు తయారు చేసుకోవాలి మీ సెలక్షన్ అలా ఉండాలన్నమాట ఒక వెపన్ ని ఎలా అయితే యుద్ధానికి పంపుతామో అలాగ మీ గురి ఉండాలి మీ సెలెక్షన్ ఉండాలి దేనికి వంక పెట్టకూడదు అలా చూసుకొని చాలా జాగ్రతగా మీరు సమాజంలో ముందుకి అడుగు వేయాలి అంతేగాని నాకు అక్కడ ఇల్లుంది ఇక్కడ ఆస్తులున్నాయి ఇక్కడ ఎక్కడో జాబ్ ఉంది కర్ణాటకలో లేకపోతే ఎక్కడో అమెరికాలో ఉందని చెప్పి మోసం చేసి మిమ్మల్ని ట్రాప్ లో పడేస్తారు.
(17:10) అలాగే అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని పడేస్తున్నారు. ఎన్నో పెళ్లిళ్లు చేసుకొని అబ్బాయిల్ని ఇంకా చేసుకుంటూనే ఉన్నారు. చాలా ఒకరినొకరు మోసం చేసుకొని మీకు మీరు అన్యాయం చేసుకోవడమే కాక ఈ సొసైటీకి అన్యాయం చేస్తున్నారు. భావితరాల భవిష్యత్తుకి అన్యాయం చేస్తున్నారు. రేపు అన్నటి రోజున ప్రేమ అంటే ఛీ ఛీ దరిద్రం అని వెగట పుట్టేటట్టు మీ ప్రవర్తన ఉంటుంది.
(17:36) అందుకనే ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. ప్రేమ ఒక మధుర కావ్యం. ప్రేమ ఎప్పుడూ సజీవంగా ఉన్న ఒక మధుర జ్ఞాపకం అలాగే ప్రేమ. విడిపోయిన జంటల్ని కూడా కలిపి ఉంచే ఒక అస్త్రం. అందుకే ఈ వీడియో చేశానండి. ఇప్పుడు మనసు నిండా ప్రేమ పెట్టుకొని అంటే ఏ రిలేషన్ అయినా సరే ప్రేమతో ట్రీట్ చేద్దాం ప్రతి మనిషికి ఎమోషన్స్ ఉండాలి అప్పుడే మన సమాజం బాగుంటుంది ప్రతి రిలేషన్ పదిలంగా ఉంటుంది కుటుంబాలు బాగుంటాయి ఆడ మగ ఒక నమ్మకం మీద నడుద్దాం పెళ్లిళ్లు అలాగే మన వ్యవస్థ బాగుపడాలని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి
No comments:
Post a Comment