Thursday, December 18, 2025

“Akhanda Movie Review: Flop Talk vs Theatre Reality” || PRIYA CHOWDARY || BALA KRISHNA || MOVIE

“Akhanda Movie Review: Flop Talk vs Theatre Reality” || PRIYA CHOWDARY || BALA KRISHNA || MOVIE

https://youtu.be/ktF79Huj0Fg?si=NKbAxAEzxAEvhfQg


https://www.youtube.com/watch?v=ktF79Huj0Fg

Transcript:
(00:00) అఖండ సినిమా బాలయ్య బాబుకి విశ్వరూపాన్ని చూపించినటువంటి సినిమా అలాగే అఖండ సినిమా అట్టర్ ఫ్లాప్ అని ప్రచారం చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థాంక్స్ చెప్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ ప్రియా చౌదరి అఖండ సినిమా నిజంగానే ఫ్లాప్ అయిందా? ఒక విషయం చెప్పాలి మీతో షేర్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ అఖండ సినిమా రిలీజ్ కి ముందు అద్భుతంగా సంచలనాన్ని సృష్టించినటువంటిది.
(00:42) అలాగే టీజర్ రిలీజ్ లో కూడా ఒకానొక డైలాగ్ ఏదైతే ఉందో ఏ దేశానికి వెళ్ళినా మతం కనిపిస్తుంది కానీ ఈ దేశంలో ఎటు చూసినా కనిపించేది ధర్మము అదే సనాతన హైందవ ధర్మము అని ఒక మాట అన్నారు చూసారా అది ఎక్కడో ప్రతి ఒక్క హిందువుకి ఆ గుండెల్లో అలా నిలిచిపోయింది. ఒక చైతన్యాన్ని నిద్రపోయినటువంటి ఆ సనాతన ధర్మం యొక్క చైతన్యాన్ని మేల్కొల్పింది ఆ ఒక్క డైలాగ్ అలాగే మై డియర్ ఫ్రెండ్స్ యాక్చువల్ గా ఏంటంటే నేను సినిమాలు పెద్దగా చూడను చాలా సెలెక్టివ్ గా చూస్తూ ఉంటాను.
(01:26) అయితే అఖండ 2 రిలీజ్ అయినప్పుడు కూడా రిలీజ్ అయిన రోజున వెళ్ళడం లేకపోతే ఇంకొకటి ఇంకొకటి నేను చేయలేదు జస్ట్ చూద్దాము మెల్లగా నిదానంగా చూద్దాం. మూవీ చూసి రివ్యూ ఇవ్వాలి అనింటే నేను రివ్యూలు ఇవ్వను విశ్లేషణ మాత్రమే చేస్తా ఓకే చేద్దాం అనుకున్నాను నా పనుల్లో కొంచెం బిజీ ఉన్నా తర్వాత నేను చూసిన క్షణము చాలా చాలా చాలా చాలా చాలామంది చెప్తున్నారు అఖండ సినిమా అద్భుతంగా ఉంది.
(01:56) చెప్పిన వాళ్ళు ఎవరు బాలయ్య అభిమానులు చెప్పిన వాళ్ళు ఎవరు టిడిపి కార్యకర్తలు చెప్పిన వాళ్ళు ఎవరు టిడిపి భజన మీడియా ఇది వినిపిస్తూ అఖండ సినిమా అట్టర్ ఫ్లాప్ అంటగా థియేటర్లు ఖాళీగా ఉన్నాయ అంటగా బాలయ్య సినిమా ఇదంటగా అదంటగా అనేటటువంటి థంబ్నెయిల్స్ చూసిన తర్వాత నేను ఒక్కసారి ఆశ్చర్యపోయాను ఎందుకు అనింటే బోయపాటి శ్రీను డైరెక్షన్ అంటే నాకు నిజంగా చాలా చాలా ఇష్టం ఎందుకనింటే ఒక చైతన్యం వస్తది బోయిపాట సినిమా చూస్తే అది బాలయ్య బాబుకి బోయపాటి గారికి మాత్రమే సొంతం అది ఆ కనెక్షన్ వాళ్ళ యొక్క ఆ సోల్ మేట్స్ అంటాను నేను వాళ్ళద్దరిని కూడాను ఆ
(02:40) ఎనర్జీస్ వాళ్ళఇద్దరి ఎనర్జీస్ మాత్రమే బాగా సెట్ అవుతాయి. అలాంటి బోయపాటి సీను అటర్ ఫ్లాప్ సినిమా ఎలా తీశడు అది కూడా బాలయ్య బాబు తోటి అనేటటువంటి ఒక డౌట్ వచ్చి వెంటనే నేను టికెట్స్ బుక్ చేసుకొని థియేటర్ కి వెళ్ళడం జరిగింది. థియేటర్లో చెప్తున్నాను కదా నిజంగా అన్నట్టుగా థియేటర్ మొత్తం ఖాళీగా ఉంది. నేను నిజంగా షాక్ అయ్యాను.
(03:08) ఓయ్ బాబు థియేటర్ అంతా ఇంత ఖాళీగా ఉంది ఇప్పుడు నేనే రెండు గంటలు ఈ సినిమా చూస్తూ కూర్చోవాలా సరే ఎప్పుడైనా సరే ఓటిటీ లో వచ్చినప్పుడు చూద్దాం అని అదకి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ ఎందుకో తెలియదండి ఒక బలమైనటువంటి శక్తి నన్ను లాగి అక్కడ కూర్చోబెట్టింది. నేను వెళ్లి కూర్చున్న తర్వాత కొంతమంది ప్రేక్షకులు వచ్చారు కూర్చున్నారు.
(03:28) సినిమా మొదలైంది. మొదలయిన తర్వాత ఆ సినిమా నడుస్తుంది చూస్తున్నాను చూస్తున్నాను చూస్తున్నాను చూస్తున్నాను ఓహో అందుకా వీళ్ళు ఇలా రాశారు ఓహో అందుకా ఇలా జరిగింది ఓహో అందుకా అని అలా కూర్చుని ఇలా లేచి వెళ్ళిపోదాము అని ఒకానొక క్షణంలో అనుకున్నారు నిజం చెప్తున్నా బాలయ్య అభిమానులు నన్ను తిట్టుకున్నా సరే తిట్టుకుంటూ కింద కామెంట్లు పెట్టినా సరే ఇలా లేచిపోదాము అని అనుకొని లేచి థియేటర్లో నుంచి బయటిక వద్దాము అనుకునేటటువంటి మూమెంట్లో సినిమా నచ్చక కాదు సుమి సినిమా అక్కడ బాలయ్య బాబు బోయపాటి సీను గారి కాంబినేషన్ అనేటటువంటి దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అనేటటువంటి
(04:11) దాని మీద నాకు అక్కడ ఎందుకో ఒక ఇది అనిపించింది అన్నమాట టక్కమని ఒక సీన్ అండి అలా కూర్చోబెట్టింది నన్ను అది ఏంటి అనింటే బాలకృష్ణ గారి తల్లి చనిపోతది చనిపోయిన తర్వాత అంటే అప్పటికే కొద్దిగా ఆ సినిమా నాకు కనెక్ట్ అవుతూ వస్తా ఉంది. కొంత భాగం నడిచిన తర్వాత ఒక ఇంటర్వెల్ వరకు అలా కూర్చొనిఉంటే ఇంటర్వెల్ తర్వాత నాకు కొద్ది కొద్దిగా సినిమాకి నేను కనెక్ట్ అవుతున్నాను ఎందుకు కనెక్ట్ అవుతున్నాను అనింటే ఆ అఖండ క్యారెక్టర్ లో ఉన్నటువంటి బాలకృష్ణలో నాకు కనిపించినటువంటి ఒక సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి ఒక సైనికుడు శివగణము ఏదైతే ఉందో ఆ సైనికుడు కనిపించాడు నాకు
(05:05) నేను అలా కనెక్ట్ అయి చూస్తూ ఉన్నాను బాలయ్య బాబు నోటి నుంచి వచ్చే ప్రతి మాట సనాతన గుండెల్లో ఇలా తూటాల్లాగా దూసుకుపోయి అది అలా నిలిచిపోయి ఉంది. ఇలా టచ్ చేసుకుంటూ వెళ్తూ ఉందన్నమాట. అలా చూస్తున్నాను మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్క సీన్ వచ్చిందండి నిజంగా నాకు ఐ వాస్ మెస్మరైస్ బాలకృష్ణ గారి దాంట్లో అఖండ క్యారెక్టర్ లో ఉన్నటువంటి తల్లి చనిపోవడం అనేటటువంటిది జరుగుతది ఆ తల్లి ఏం కోరుకుంటది అనింటే నేను నా కట్టే అతగాడు వచ్చి నా కొడుకు వచ్చి తలకరువు పెడితే తప్పితే ఇది మట్టిలో కలవదు అని ఆ మట్టిలో కలవదు అని అనేసరికి కి ఈ
(05:52) బాలకృష్ణ ఈ అఖండ క్యారెక్టర్ ఎక్కడో ఒక లడక్లో హిమాలయ పర్వతాల్లో కైలాస పర్వతాల్లో బద్రీనాథ్ కొండల్లో కొట్లాడుతూ ఉంటుంది. అక్కడ నుంచి ఎక్కడో ఉన్నటువంటి ఒక పల్లెటూరులోకి బాలకృష్ణ ఆ అఖండ క్యారెక్టర్ అఖండ ఆ క్యారెక్టర్ రావడం అనేటటువంటిది జరగనటువంటి పని అప్పుడు తల్లి చనిపోయినప్పుడు ఇంకొక బాలకృష్ణ వెయిట్ చేస్తూ ఉంటాడు తలగొరువు పెట్టు అనింటే నేను పెట్టనండి ఎందుకంటే ఈవిడ ఆయన వచ్చి తలగొరువు పెడితే గాని ఆ ఈ కట్టె కాలదు అని చెప్పేసిని అన్న అని మా అమ్మ కోరుకుంది.
(06:25) నేను ఆ పని చేయలేను అనిఅంటే అప్పుడు ఊరి పెద్దలందరూ చెప్తారు చూడయ్యా ఆమె అంది కరెక్టే కన్న తల్లి కాబట్టి కోరుకుంది కానీ ఇలా ఈమెని ఈ పార్థివ దేహాన్ని ఇలా ఉంచలేం కదా కాబట్టి మనకి ఆయన వచ్చేటటువంటి ఛాన్స్ లేదు కదా దయచేసి తలరివి పెట్టు అని చెప్పేసిని ఊరి వాళ్ళందరూ నచ్చ చెబితే ఆయన తలరివి పెట్టడానికి సిద్ధమవుతున్నప్పుడు జనం మధ్యలో నుంచి ఈ అఖండ క్యారెక్టర్ వస్తుందంట ఒక్కసారి సారి నేను అలా చూస్తూ ఉన్నాను ఏంటిది అక్కడ క్యారెక్టర్ ఇక్కడికి వచ్చింది ఓకే అతను ఒక సాధకుడు ఈ సాధకుల గురించి కూడా నాకు బాగా తెలుసు సాధకుడు రావచ్చు వాళ్ళు ఎక్కడికైనా
(07:08) రాగలుగుతారు అంత గొప్ప సాధకుడు వచ్చాడు ఆ గుడ్ వచ్చాడు తల్లి సెంటిమెంట్ ని అది వర్కవుట్ చేశాడు అతను మొత్తం తిరిగేసేసి తలగొరుగు పెట్టేసేసి ఆ అఖండ క్యారెక్టర్ బాలకృష్ణ క్యారెక్టర్ ఇలా వెళ్ళిపోతుంటే దీంట్లో ఉన్నటువంటి కాలుతున్న ఉన్నటువంటి కట్టె ఇలా లేస్తది పైకి వాళ్ళ తల్లి ఆత్మ ఆ కాలుతున్న కట్టెల్లో నుంచి ఆత్మ లేసి ఇలా ఆ క్యారెక్టర్ వెనక వెళ్ళిపోతూ శివయ్యా అని పిలుస్తదంటే పిలవగానే ఒక్కసారి ఆ అఖండ క్యారెక్టర్ లో నుంచి శివుడు ఇలా వస్తాడు నిజం చెప్పనా ఒళ్ళంతా నాకు అసలు ఇట్లా దాన్ని ఏమంటారు రోమాలు నిక్కబడుచుకొని అదిఒక అలవ మౌకికమైనటువంటి ఒక స్థితికి
(07:56) వెళ్ళిపోయినాను నేనుఅయితే మాత్రం ఆ శివుడు క్యారెక్టర్ ఇలా వెనక్కి తిరుగుతుంది. అప్పుడు ఉంటదండి అక్కడ మాట్లాడేటటువంటి మాటలు ఆ శివుడి నోట్లో నుంచి వచ్చేటటువంటి ప్రతి పదాన్ని ఒక ప్రతి సనాతనుడు విని తీరాల్సిందే మన ధర్మం ఎంత గొప్పదో విని తీరాల్సిందే మన భగవంతుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవాల్సిందే అప్పుడు అడుగుతది ఆమె శివయ్య నా కొడుకు రూపంలో నువ్వు వచ్చావా అనిఅంటే అప్పుడు ఆ శివయ్య చెప్తాడు ఏమని అంటే ధర్మాన్ని కాపాడడానికి అతను అక్కడ యుద్ధం చేస్తున్నాడమ్మా నా గణం నా శివగణాన్ని నీ కడుపులో మోసావు నువ్వు తొమ్మిది నెలలు మోసి అతగాడికి
(08:42) జన్మనిఇచ్చావు నువ్వు అతను నా పని చేస్తూ దేశాన్ని ధర్మాన్ని కాపాడుతున్నాడు అతని పని ఏదైతే ఉందో ఇక్కడ అతని కర్తవ్యం తల్లికి తలకరువు పెట్టాలనేటటువంటి కర్తవ్యం ఏదైతే ఉందో అది నేను తీసుకున్నాను బోయపాటి నిజం చెప్తున్నాను ఆ ఒక్క సీను ఈరోజు సనాతన ధర్మం కోసం చాలామంది పిల్లలు కొట్లాడి అలసిపోయిన వాళ్ళు ఉన్నారు. మాకేమి వస్తుంది అని ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు ఉన్నారు నిజం చెప్తున్నాను వాళ్ళు అలసిపోయారు కొంతమంది స్వార్ధపరులు మాత్రమే ముందుకు వెళ్తున్నారు అని బాధపడేటటువంటి నా సనాతన సైనికులు నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో చూడండయ్యా ఈ సినిమా మనం ఎందుకు మన
(09:39) ధర్మం కోసం కొట్లాడాలో అర్థమవుతుంది మనం ఎవరి కోసం మన ధర్మాన్ని కొట్లాడాలో మన కర్తవ్యాన్ని మనకి చెబుతుంది ఈ సినిమా ఆ సినిమాలో బాలకృష్ణ ఉన్నాడా ఎన్ని ఫైట్లు చేశాడు లేకపోతే ఆ దాన్న ఏమంటారు బారల్ గన్నని ఇలా పట్టుకొని తిప్పాడా లేకపోతే ఇంకొకటా ఇంకొకటా ఇలాంటి చెత్త చూడకండి. మన ధర్మాన్ని మనం ఎందుకు కాపాడుకోవాలి ఈ భూమ్మీద సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి బాధ్యతను భుజానికి ఎత్తుకున్నటువంటి ప్రతి ఒక్కడు ఏ అంశకు చెందినవాడో ఈ సినిమాలో నాకు నా కర్తవ్యాన్ని రెట్టింపు చేసిందనే చెప్తాను నేను ఎంత అద్భుతమైన సీన్ అంటే అది ఎంత అద్భుతమైనటువంటి సీన్
(10:30) అక్కడ బాలకృష్ణ అఖండక ఇంకొక విషయం చెప్తాను ఈ తల్లి చనిపోయినప్పుడు చనిపోవడానికి ముందు అతను ఇంకొక దుష్ట శక్తితోటి ఒక క్షుద్ర శక్తితోటి అతను ఫైట్ చేస్తూ ఉంటాడు బాలకృష్ణ చేస్తూ చేస్తూ ఒక్కసారి సడన్ గా ఇలా అంటాడు ఎందుకు ఆగిపోతాడో అర్థం కాదు ఎందుకు ఇలా ఫ్రీజ్ అయిపోయాడో అర్థం కాదు ఆ తర్వాత మళ్ళీ కొన్ని సెకండ్స్ స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్ మళ్ళీ తమాయించుకొని మళ్ళీ యుద్ధం చేస్తాడు ఆ తరువాత ఆ యుద్ధం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లకి ఒక ఫోన్ వస్తది వాళ్ళ నాయనమ్మ చనిపోయిందని ఇతను తండ్రికి సోదరుడు అవుతాడు అఖండ క్యారెక్టర్
(11:14) అప్పుడు చెప్తుంది నానమ్మ చనిపోయింది. బాబా నువ్వు వచ్చి నానమ్మకి తలకురివి పెట్టు నానమ్మ బ్రతికున్నంతవరకు నిన్నే తలుచుకుంది అనిఅంటే ఆయన ఏమి మాట్లాడడు వెళ్లి అక్కడ కూర్చొని శివలింగం దగ్గర ఇలా కూర్చొని ధ్యానంలో కూర్చుంటాడండి అప్పుడు అర్థమవుతుంది యుద్ధం చేసేటప్పుడు ఆ తల్లి చనిపోయినటువంటి విషయము ఈ యొక్క ఆత్మకు ఎలా తెలుస్తుంది చూడండి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి శక్తి ఒక మనిషికి మనిషికి కి ఎంత అద్భుతమైనటువంటి శక్తి ఉందో తెలియజేసేటటువంటి ఈ గడ్డ మీద పుట్టడం ఎంత అదృష్టం అండి మనకి అక్కడ ఉన్నటువంటి జనమందరూ కూడా జనమంతా ఆ అమ్మాయి నమ్మదు అరే నువ్వు ఇంత
(12:05) పాషానుడివ ఏంటి నీ దేవుడు ఉన్నాడు అని అంటే ఇంతమందిని ఎందుకు చంపుతున్నాడు కరోనా ఇచ్చి ఎందుకు చంపుతున్నాడు ఇంకొకటి ఇచ్చి ఎందుకు చంపుతున్నాడు నీ దేవుడు ఉంటే ఎందుకు వచ్చి వీళ్ళందరిని కాపాడడు అసలు ఇవన్నీ రాకుండా డ చేయాలి కదా అని ఆ పిల్ల ఒక 17 ఏళ్ల పిల్ల అసహనానికి గురవుతుంది. నువ్వు అసలు దేవుడే లేడు నువ్వు ఎలా మాట్లాడతావు నువ్వు ఎందుకు దేవుడు దేవుడు అని మాట్లాడుతున్నావ్ నువ్వు ఎక్కడున్నాడయ్యా నీ దేవుడు అని మాట్లాడుతాది ఆ పిల్ల ఆ పిల్ల మాట్లాడిన తర్వాత ఆయన ధ్యానంలో కూర్చుంటాడు ఏమి మాట్లాడడు కొద్దిసేపటికి ఆ పిల్లకి ఫోన్
(12:37) వస్తది ఎదురుగుండా అను ఎదురుగుండా నా పిల్ల అలికి కొంచెం దూరంగా వెళ్ళిపోయి కూర్చుంటది ఇతను ఏం మాట్లాడడు ధ్యానంలో ఉంటాడు. ఆ పిల్లక ఒక ఫోన్ వస్తది అమ్మ ఆయన వచ్చి బాబా వచ్చి తలగురివి పెట్టి వెళ్ళాడు మీ నాయనమ్మకి అని చెప్పగానే ఆ పిల్ల ఒక్కసారి షాక్ అవుతది ఇక్కడే ఉన్నాడు ఆయన అట్లెట్లా వెళ్లి తలవి పెట్టాడు అంటే దైవం యొక్క పనిని మనం భుజాలక ఎత్తుకుంటే మన పనిని దైవం నెరవేరుస్తాడండి దైవం ఏ కర్తవ్యాన్ని అయితే గుర్తు చేయడానికి ఏ కర్తవ్యాన్ని చేయడానికి మనల్ని ఈ భూమి మీదకి పంపించాడో దానిని మనం చేస్తే కృష్ణ పరమాత్మ అదే చెప్తాడు పనిని
(13:21) నువ్వు చేయవయ్యా నీ కర్తవ్యం నువ్వు నిర్వహించు ఫలితం నాకు వదిలేయ అంటాడు. భగవద్గీత చదివామా మనం ఎవరమైనా చదివితే ఈరోజు ఇన్ని మతమార్పిళ్లు ఉండవు చదివితే ఇవాళ ఇంత నీచమైనటువంటి గొంతుకలు సనాతన ధర్మం గురించి ఇంత సహ్యంగా మాట్లాడడం అనేది ఎవ్వరికీ అవకాశం మనం ఇచ్చేవాళ్ళం కాదు ఎంత అద్భుతం అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి జనం మొత్తం కూడా ఇక్కడ దేవుడు అనేటటువంటి వాడే లేడు ఉంటే ఇంతమందిని నాశనం చేస్తాడా మా నాయకుడు చెప్పాడు దేవుడు లేడు దేవుడు వల్లనే మేము ఇలా తయారయ్యాము దేవుడు లేడు దేవుడు ఉంటే ఇంతమంది నష్టపోరు అనేటటువంటి ఒక సిచుయేషన్ లో ఆ జనము ఈ అఖండని
(14:14) ప్రశ్నించిన నప్పుడు ఒక్క మాట చెప్తాడు నేను ఇంతకుముందు ఎపిసోడ్ లో కూడా ఒక ఎపిసోడ్లో ఆ తిరుపతి ఇన్సిడెంట్ లో ఒక అమ్మాయి మాట్లాడిన మాటల్లో ఆ సందర్భంలో చెప్పాను నేను ఆ మాట ఆయన చెప్తాడు భగవంతుడు మనకి ఇంత కఠినమైనటువంటి పరీక్షలు పెడుతున్నాడు అనిఅంటే ఏ రోజైనా నువ్వు ధర్మాన్ని అనుసరించావా నీకు ఈరోజు తినడానికి ఉండి కొంచెం మిగిలితే అది పక్కవాడికి పెట్టాలని ఎప్పుడైనా ఆలోచించావా నీ ధర్మం గురించి నీ ఆడబిడ్డల గురించి ఎవడో ఏదో వాగుతుంటే ఎవడో వాగాడని నా బిడ్డను కాదు కదా అని నోరు మూసుకొని నీ ధర్మాన్ని ఖండించాల్సిన నీ ధర్మాన్ని నోరు
(14:55) మూసుకొని కూర్చున్నావే కానీ నీ దగ్గరికి వస్తే మాత్రం దేవుడు పరిగెత్తుకు రావాలి నీ పక్కన ఉన్నవాడికి అన్యాయం జరిగితే నువ్వు మాత్రం రావు కానీ దేవుడు మాత్రం వచ్చేయాలి. ఈ విషయాన్ని ఈ సినిమా స్పష్టం చేస్తుంది. నువ్వు ఏం ధర్మాన్ని నిర్వర్తించావ అని భగవంతుడు నీకోసం పరిగెట్టుకొని రావాలి. భగవంతుడు ఇచ్చినటువంటి ఆ యొక్క స్కెడ్యూల్ ఇది ధర్మం ఆ స్కెడ్యూల్ ని నువ్వు నిర్వర్తించావా లేదా అప్పుడు మాత్రమే దైవం ఇక్కడికి వస్తుంది 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాల్లో మునిగితేనో 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాల్లో ఒక్కసారి మునిగితేనో నువ్వు ప్రక్షాళన
(15:38) అయిపోవు నీ పాపం పోదు నీ ధర్మాన్ని నువ్వు అనుసరిస్తూ ఉన్నప్పుడే ఇవన్నీ నీకు యాడ్ ఆన్ అవుతాయి. ఎంత చక్కటి సందేశం ఆ సినిమాలో ఉందో అరే సినిమాలో ఏముందని పక్కన పెట్టండయ్యా ప్రతి ఒక్క సనాతనుడు చూడాల్సినటువంటి సినిమా వాడి యొక్క కర్తవ్యం ఏమిటో తెలుసుకోవాల్సిన సినిమా ఇంకా ఇంకా చెప్తున్నాను కదా ప్రతి ఒక్క హిందువుకి కూడా నేను చెప్తున్నాను ప్రతి ఒక్క కట్టర్ హిందువు అని చెప్పుకునే వాడికి కూడా నేను చెప్తున్నాను అలాగే అలసిపోయినటువంటి సైనికులకి హిందూ సైనికులకు కూడా నేను చెప్తున్నాను స్వార్ధపరులు ఈ ఈ హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని ముందుకు
(16:27) వెళుతూ మమ్మల్ని అడగదొక్కేస్తున్నారు అని భీతి పడేటటువంటి ప్రతి సైనికుడు హిందూ సైనికుడు చూడవలసిన సినిమా ఈ సినిమా ఒక్కసారి చూడండయ్యా మన కర్తవ్యం ఏంటో మనకు అర్థంవుతుంది మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది మనం ఎలా ముందుకు పోవాలో అర్థంవుతుంది ఒక్కొక్క ఒక మాట ఇలా గుండెల్లో దింపేసాడు బోయేపాటి అఖండ క్యారెక్టర్ లో కొన్ని కొన్ని విషయాల్లో నిజంగా బాలకృష్ణని చూస్తే బాలయ్య మా పెద్దాయన్ని గుర్తు చేసినావు నువ్వు ఎందుకంటే ఆయనతోటి నందమూరి తారక రామారావు గారితోటి నాకు అనుబంధం ఉంది.
(17:18) అద్భుతం ఆ మహాత్ముడు మహానుభావుడిని కొన్ని సీన్లో నేను ఇలా చూశాను కళ్ళలో నీ లాగలేదు నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు ఆయన ఎదురుగుండా నిలబడిన ఫీలింగ్ వచ్చింది. ఎంతటి గొప్ప సినిమా అండి ఇది దయచేసి సినిమాలో ఫైటింగ్లు ఏంటి సినిమాలో ఇదేంటి సినిమాలో అదేంటి అది కాదు దయచేసి చూడండి అక్కడ మన శక్తి ఎంత గొప్పదో చూడండి మన కర్మభూమి ఎంత గొప్పదో చూడండి మన నేలలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో చూడండి మన నేలను ఆక్రమించడానికి దుష్ట శక్తులు ఎంత పడిగాపులు కాస్తున్నాయో చూడండి ఎలాతి తిప్పి కొట్టాలో అర్థంవుతుంది.
(18:07) ప్రతి ఒక్క సనాతని ఈ సినిమా చూడండి నేను బాలకృష్ణ ఫ్యాన్ కాదు లేకోతే బాలకృష్ణ ఫలానా కులము లేకపోతే బోయపాటి ఫలానా దయచేసి ఇంకా మనం అలా ఆలోచిస్తే మాత్రం మనం హిందువు అయితే కాదండి. నిజంగా చెప్తున్నా మై డియర్ ఫ్రెండ్స్ చూడండి సినిమా థియేటర్ లోనే చూడండి. ఇక్కడ నేను పెయిడ్ ప్రమోషన్ చేయట్ల అంత కర్మ నాకు పట్ల నేను ఇక్కడ ఏదైతే నమ్ముతానో అదే ఇక్కడి నుంచి బయటక వస్తుంది.
(18:41) సినిమా ఫ్లాప్ అయిందని చెప్పబట్టే నేను వెళ్లి సినిమా చూశనండి. ఎందుకంటే నాకు బోయపాట మీద అంత నమ్మకము అలాగే బోయపాటి తోటి చేసేటటువంటి సినిమా బాలయ్య చేసే సినిమా మీద బాలయ్య మీద నాకు అంత నమ్మకం ఇది ఎందుకు ఫ్లాప్ అయింది? అవ్వడానికి వీలు లేదని చూసేసరికి ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి వచ్చినటువంటి ఆ యొక్క డిస్టర్బెన్సెస్ ఏదైతే ఉందో అది 50% ఒక నెగిటివ్ టాక్ ని తీసుకొని వెళ్తే ఒక ఎనర్జీని బ్రేక్ చేస్తే ఆ తర్వాత కొంతమంది పని కట్టుకొని మరి ఈ సినిమా గురించి పెయిడ్ ప్రమోషన్లతోటి అట్టర్ ఫ్లాప్ అని ప్రచారం చేయడం అనేటటువంటిది ఈ సినిమాకి ఏర్పడినటువంటి నష్టము
(19:24) అంతేకాకుండా చూడనటువంటి ప్రతి సనాతనుడికి కూడా నష్టం అనే మాట్లాడతాను నేను నిజంగా నువ్వు కట్టర్ హిందువైతే నిజంగా నువ్వు ధర్మం కోసం పోరాడేవాడివైతే నీ కర్తవ్యం మరింత రెట్టింపు అవుతుంది ఒక్కసారి ఎందుకంటే విశ్వము మన పనిని మనకి గుర్తు చేయడానికి మన యొక్క స్కెడ్యూల్ ని అప్డేట్ చేయడానికి కొన్ని కొన్ని రూపాల్లో మనకి సందేశాలు ఇస్తుంది.
(19:53) ఆ సందేశాలు ఏ రూపంలోనైనా ఈరోజు ఉన్నటువంటి స్థితిలో మనకు వస్తాయి ఆ సందేశాన్ని అందుకోవడం కోసమైనా మనం ఆ సినిమా చూడాలి. ప్రతి ఒక్కళ్ళు దయచేసి చూడండి సినిమా ఆ తర్వాత మాట్లాడండి భారత్ మాతాకి జై

No comments:

Post a Comment