Thursday, December 18, 2025

Your Phone Is Dirtier Than a Toilet Seat 🤯

Your Phone Is Dirtier Than a Toilet Seat 🤯

https://youtube.com/shorts/xBWWVBkXWQM?si=z27oVl9oDzLT_b4c


https://www.youtube.com/watch?v=xBWWVBkXWQM

Transcript:
(00:00) టాయిలెట్ సీట్ ని ముట్టుకోవాలంటేనే ఛీ అంటావు కదా మావా కానీ నువ్వు రోజుకి 100 సార్లు ముద్దు పెట్టుకునే నీ మొబైల్ ఫోన్ ఆ టాయిలెట్ సీట్ కంటే 10 రెట్లు ఎక్కువ మురికి నిజం బాస్ సైంటిస్టులు టెస్ట్ చేసి మరీ చెప్పారు ఎందుకంటే మనం బాత్్రూమ్ కి వెళ్ళినప్పుడు బస్సులో తిరిగినప్పుడు అన్నం తింటున్నప్పుడు అన్ని చేతులతోనూ ఫోన్ ని వాడేస్తాం.
(00:19) చేతులు కడుక్కుంటాం కానీ ఎప్పుడైనా ఫోన్ ని సబ్బు పెట్టి కడిగామా లేదు కదా పైగా ఫోన్ నుంచి వచ్చే వేడికి ఆ బ్యాక్టీరియాక అక్కర పండగే నీ ఫోన్ మీద ఈకోలై అనే బ్యాక్టీరియా ఉంటది. సింపుల్ గా చెప్పాలంటే అది మనిషి విసర్జనలో ఉండే బ్యాక్టీరియా నువ్వు ఫోన్ ని చంప కానించి హలో అన్నప్పుడల్లా ఆ పెంట బ్యాక్టీరియా నీ మొహానికి అతుక్కుంటది. అందుకే చాలా మందికి ఆ వైపు మొమలు అస్సలు తగ్గవు సో టాయిలెట్ సీట్ సేఫ్ ఏమో కానీ నీ ఫోన్ మాత్రం పక్కా డిజిటల్ డంప్ యార్డ్

No comments:

Post a Comment