ఈ సినిమా దొంగలకు నచ్చదు Bollywood On Durandhar Movie Controversy #durandhar #racharamulamma |WISE TV
https://youtu.be/ue3vEXk3olY?si=VQzb1tRgmTaTZBdN
https://www.youtube.com/watch?v=ue3vEXk3olY
Transcript:
(00:14) ఇప్పుడు ఇంట్లో ఒక నలుగురు మంది పిల్లలు ఉన్నారనుకోండి అలా ఎవరో ఒకళ తల్లిని బాగా పోడుతుంటే మిగతా ముగ్గురికి ఏమన్నా ఏడుప వస్తదా బాధ అయితదా ఈర్ష కలుగుతదా లేదు కదా కానీ మన భరతమాత కీర్తిని చాటి చూపిస్తూ మన గొప్పతనాన్ని మన దేశ గొప్పతనాన్ని చూయించే సినిమా వస్ స్తే అసలు ఆ సినిమా చూస్తే జనాలకి ఏమో బాధ అవుతుందంట దురందర సినిమా గురించి కొంతమంది ఒక్కొక్క రకంగా బయట పడ్డారు అన్నమాట వాళ్ళ బాధ ఏంది వాళ్ళకి ఎందుకు ఏడుప వస్తుంది ఏం సంగతి అనేది చూద్దాం.
(00:44) ఇండియా నుంచి వెళ్లి గూడాచారుల వైపు పాకిస్తాన్ లో ఉన్నప్పుడు మంచిగా చుట్టుముట్టు బికినీలు వేసుకొని అమ్మాయిలందరూ మోడల్ డాన్స్లు చేస్తుంటే వీళ్ళు వాళ్ళతో రొమాన్స్లు చేసుకుంటా అసలు మస్త ఉంటది కదా జబర్దస్త్ ఉంటది కదా ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు పిచ్చి లేసిందా నీకు అని అంటారు కావచ్చు కానీ యష్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పైన వచ్చిన స్పైస్ సినిమాలు అన్నిట్లల్లా కూడా గిదే చూపిస్తారు.
(01:02) ఇదే కదా సక్సెస్ ఫార్ములా కూడా అసలు ఇట్లా చేస్తేనే కదా అటు దిక్కు పాకిస్తాన్ లో కావచ్చు గల్ఫ్ కంట్రీస్ లో కావచ్చు మస్తుగా చూస్తారు వేల కోట్లకి వెళ్ళిపోతది సినిమా కదా కానీ ఇండియా నుంచి పోయిన స్పైలకి బికిలీ పాపలతోనే డాన్సులు చేసుడు కాదు ఒక్కొక్కసారి బిచ్చం ఎత్తుకొని తినే పరిస్థితి కూడా వస్తది అని ఒక సినిమాలో చూపిస్తే మాత్రం ఓ బాధ అయిపోతది అసలు తట్టుకోలేరు మొత్తం పాకిస్తాన్ల గల్ఫ్ కంట్రీస్ లెల్లా అసలు సినిమా ఆడదు బ్యాన్ చేసేస్తారు.
(01:26) కొన్ని ఏళ్ల నుంచి బాలీవుడ్ లో జరుగుతున్నది ఇదే కదా టెర్రరిజం సినిమాలలో కూడా రొమాన్స్ పెట్టేసి మొత్తం రొమాంటిక్ చేసేస్తది సినిమానంతా కూడా ఎట్లా ఉంటది అని అంటే మీరు చాలా సార్లు చూస్తే దీవికా పడుకోనో లేకపోతే కెట్రనా కేఫో వీళ్ళు ఉంటారు అక్కడి నుంచి వెళ్లి ఐఎస్ఐ ఏజెంట్ లెక్క ఇక్కడి నుంచి రా ఏజెంట్ లెక్క ఒక హీరోని పంపుతారు అన్నట్టు వాళ్ళు వీళ్ళు ఇద్దరు రొమాన్స్ చేసుకుంటారు ఇద్దరు ప్రేమలో పడతారు ఎండ్ ఆఫ్ ది సినిమా చూపించేది అదే అటు పాకిస్తాన్ ఆర్మీ ఇటు ఇండియా ఆర్మీ మాత్రం వీళ్లే మంచోళ్ళు కాదు వీళ్ళల్నే లోపాలు ఉన్నాయి ఇదే కదా చూపించేది కానీ
(01:53) దురందర సినిమాల అక్కడ పాకిస్తాన్ల గవర్నమెంట్ ని మించి ఒక పెద్ద మాఫియా ఎదిగిపోయి అక్కడ ఎట్లా అంటే టెర్రరిజం కి బ్రీడింగ్ ఫ్యాక్టరీ లెక్క తయారయనరు అటు కరెన్సీ ఫేక్ కరెన్సీ కావచ్చు డ్రగ్స్ కావచ్చు గన్స్ కావచ్చు అంటే వెపన్స్ ఏవైనా కావచ్చు టెర్రరిస్టులు కావచ్చు వీళ్ళందరినీ తయారు చేయడము ఇటు ఇండియా మీదని అల్టిమేట్ గా వదలడము ఈ పని అక్కడ చేస్తున్నారు జరుగుతుంది అని కళ్ళకు అద్దినట్టు ఒక సినిమా చేస్తే క్రితిక్ రోషన్ కి ప్రాబ్లం అవుతుంది సినిమా మొత్తం బాగుంది కానీ అల పాలిటిక్స్ చూపియకపోతే బాగుండు అసలు పాకి పాకిస్తాన్ల టెర్రరిజం
(02:26) పెరుగుతున్నదే పొలిటిషియన్స్ వల్ల పాలిటిక్స్ నడుస్తున్నదే టెర్రరిస్టుల పైన ఆధారపడి ఆ విషయం వద్దు మనకి మనం పోయి మంచిగా ఒక రెండు పాటలు చేసుకుందాం గ్రీన్ స్క్రీన్ లో ఫైట్లు వేసుకుందాం సరిపోతది పోనీ అట్లా నువ్వు కోరు రాధిక ఆప్టే ఈమె దురందర సినిమా చూసిన తర్వాత ఆమె కామెంట్ ఏందో తెలుసా అమ్మ ఏంది ఆ సినిమా వైలెన్స్ ఏంది అసలా ఆ వైలెన్స్ చూస్తుంటే అసలు నా పిల్లల్ని సమాజంలోకి వదలా నేను కని భయమేస్తుంది.
(02:51) అమ్మ నువ్వు న్యూడ్ సినిమాలు చేసినావు కదా అంటే మొత్తం బట్టలు ఇప్పుకొని తిరిగే సినిమాలు అలాంటి సినిమాలు చేసే సమాజంలకు మాత్రం వదలొచ్చా ఆ పిల్లల్ని బాగుంటదా ఆ దురందర సినిమాలు వాళ్ళు చూపించింది ఏంది ఉన్నది ఉన్నది చూపించినరు అని నువ్వు తెలుసుకోవడానికి సరే ఆ సినిమా కూడా వద్దు కానీ పాకిస్తాన్లో కరాచిల లియారి అని ఒక ప్లేస్ ఉంది దాని పైన డాక్యుమెంట్స్ చేసింరు డాక్యుమెంటరీస్ ఉన్నాయి అక్కడ పాకిస్తాన్ వాళ్ళు చేసినవి ఉన్నాయి వేరే ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చి చేసినవాళ్ళు కూడా ఉన్నారు.
(03:15) ఆ డాక్యుమెంటరీస్ చూడు నువ్వు తెలుస్తది నీకు అసలు ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతది అక్కడ ఎంత క్రూయల్ గా ఉంటది అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతది నీకు మన రా ఏజెంట్స్ ని పాకిస్తాన్లో దొరికిపోతే ఎట్లా టార్చర్ పెడతారు ఎంత హింస చూపిస్తారు వాళ్ళకు అనేది మాత్రం నీకు ఎక్కలేదు బాధ కలగలేదు కానీ ఆహా ఇలాంటి సమాజంలోకి పిల్లల్ని తోలితే ఏమైతది అని ఆలోచిస్తున్నావా నువ్వు అనుపమ చోప్ర తెలుసు కదా ఈమె బాలీవుడ్ సినిమా క్రిటిక్ రాజమౌలి గారు సందీప్ రెడ్డి వంగ వీళ్ళ ఇంటర్వ్యూస్ కూడా చేసింది ఈమె ఈమె ఏమంటుందంటే ప్రో ఇండియన్ నేషనలిజం యాంటీ
(03:47) పాకిస్తానని నరేటివ్ అంట నరేటివా నిజాలు కావా ఇవన్నీ సినిమాలో చూపించింది ఏంది పార్లమెంట్ అటాక్ అప్పుడు ఏం జరిగింది కాందాహార హైజాక్ అప్పుడు ఏం జరిగింది తాజ్ అటాక్ అప్పుడు ఏం జరిగింది దాని వెనకాల ఏం జరిగింది ఇవన్నీ కూడా ఒరిజినల్ ఫుటేజ్ కూడా మధ్యలో వేసుకుంటా చూపించింరు. దీన్ని నువ్వు నరేటివ్ అంటావ్ ఫాక్ట్ అని అనలేవా మాట వస్తలేదా ఇదే బాలీవుడ్ కి ఉన్న రోగమే ఇది నేను ఇంతకుముందు చెప్పిన కదా ఒరిజినల్ క్లిప్స్ ఆడియో క్లిప్స్ అవి వేసింరు అని చెప్పేసి ఇవి వేయడం కూడా ప్రాబ్లం గా కనిపిస్తుందంట సుచిత్ర త్యాగి ఈమె కూడా బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఆమె ఏమన్నదో
(04:21) ఒకసారి వినండి. ఆదిత్య ధర్ మిక్స్ ద బిజార్ ఛాయిస్ ఆఫ్ కటింగ్ టు రియల్ ఆడియో రికార్డింగ్స్ దట్ వర్ రికార్డెడ్ బిట్వీన్ ద టెర్రరిస్ట్స్ అండ్ దర్ హాండ్లర్స్ ఈమె ప్రాబ్లం ఏంది అనింటే అక్కడ మధ్యలో ఆడియో క్లిప్ ఏదైతే వేసిరు అంటే ఈ తాజ్ అటాక్ తర్వాత వాళ్ళు వెనుకాల ఏం మాట్లాడుకున్నారు ఫోన్లల్లా అనేది ఆడియో క్లిప్ యాస్ ఇట్స్ గా ఒరిజినల్ తీశరు కదా అది వేసేసరికి ఇదేంది సినిమాని సినిమాలాగా చూయించాల మీరు ఒరిజినల్ క్లిప్ ఎందుకు వేసింరు ఇది మంచిది కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నది.
(04:47) ఒకవేళ సినిమాని సినిమా లాగా తీస్తేనేమో ఇదిఒక ప్రాపగాండా అని చెప్పుకోవచ్చు. అదే ఒకవేళ ఇట్లాంటి ఒరిజినల్ క్లిప్స్ వేసిన అనుకోక ఏమ అనరాదు కదా అందుకోసం ఏంది అసలు ఇట్లా ఇట్లా చూపించేసింరు అట్ల ఎందుకు వేసింరు డైవర్ట్ కాదా మూడు చేంజ్ అయిపోదా ఇట్లాంటి డైలాగ్లు అన్నట్టు ఇంకొక బాలీవుడ్ సినిమా క్రిటిక్ ఇషిత సేన్ గుప్త ఈమె ఏమనిపెట్టిందో తెలుసా ఈ దురందర సినిమా చూసినాక కామెంట్ ఆ సినిమా చేసిన డైరెక్టర్ కి అప్సెషన్ అంట క్రష్ అంట పాకిస్తాన్ పైన అందుకోసమే అట్లా వేసిండంట సినిమా అంటే సెటైర్ అన్నట్టు ఇదంతా క్రష్ అని సెటైర్ వేస్తున్నది అమ్మగారు 1993 ల స్టీవెన్
(05:22) స్పీల్బర్గ్ ఒక సినిమా వేసిండు చిల్లర్స్ లిస్ట్ అని ఆ సినిమాని అందరూ మెచ్చుకున్నారు ఆస్కర్ అవార్డ్ ఇచ్చింరు అల ఏంది అనింటే జర్మనీల నాజీల ఆరాచకాలు ఎట్లా ఉంటాయి అనేది కళ్ళ కట్టినట్టు చూపిస్తే చాలా బాగా చూపించినం అద్భుతంగా చేసినం అని అందరూ మెచ్చుకున్నారు. కానీ మన దగ్గర మాత్రం పాకిస్తాన్ లో మన పైన ఇంత కుట్ర జరుగుతుంది ఇంత అరాచకాలు చేస్తున్నారు మనోళ్ళు దొరికితే ఆడ అని చెప్పేసి చూపిస్తే మాత్రం క్రష్ అబ్సెషన్ దీన్నే దీన్నే ఏడుపు అంటారు.
(05:50) నేను ఫస్ట్ చెప్పిన కదా కన్న తల్లిని పొగుడుతుంటే కూడా తట్టుకోలేరున్నమాట కడుపు మండిపోతుంటది అలాంటి జాతి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది బాలీవుడ్ వాళ్ళది కానీ ఏదేమైనా కానీ దురందర సినిమా వచ్చిన తర్వాత పాలిటిక్స్ లో కావచ్చు మీడియాలో కావచ్చు సినిమాలలో కావచ్చు మీరు చూస్తే ఆనే అర్థమైపోతది దేశద్రోహి ఎవరు దేశభక్తుడు ఎవరు అని చాలా క్లియర్ గా దేశంలో ఇప్పుడు ఈ దురందర సినిమా పైన వందేమాతరం పైన బాగా డిస్కషన్స్ జరుగుతున్నాయి.
(06:16) ఒక థియేటర్ల దురందర సినిమా ఆడుతుంటే దానికి ముందు నేషనల్ ఆంతం వచ్చినప్పుడు అందరూ నిలబడ్డారు ఎవరో ఒక ఆడియన్ నిలబడలేదట అందరూ కలిసి వాళ్ళని బయటికి రోస్ చేసింరు నిలబడకపోతే ఉండొద్దు అని చెప్పేసి సో ఇంతకుముందు లాగా చూసుకుంటూ కూర్చునే రోజులు లేవు ఇటు పార్లమెంట్లో అసదుద్దీన్ లాంటిోళ్ళేమో మీ దాంట్లో ఉందేమో తల్లిని పూజించే సంస్కృతి మాకు లేదు కాబట్టి మేము అసలు నేషనల్ యంతం కి నిలవడము వందేమాతరం వాడము అని చెప్పేస్తున్నారు.
(06:40) ఇస్లాం ముసల్మాన్ హోనా హమారే ఈమాన్ మే ముల్క్ కి మొహబ్బత్ బీచ్ మే న ఆతి హం అప్ని మా కి ఇదత్ నహి కర్తే వాళ్ళకి మంచి క్లారిటీ ఉన్నది భారతదేశంలో ఉండుకుంటేనే మీ భరతమాత అనేది ఏదైతే సంస్కృతి ఉన్నదో ఆ సంస్కృతి మాది కాదు మీది అంటే ఒక దేశంలో ఉండుకుంటూ కూడా ఇది మీది అని అంటున్నారు అయినా కూడా అంటే భరతమాతకు పూజించము మాకు ఆ కాన్సెప్టే లేదు అని వాళ్ళు అట్లా మాట్లాడుతున్నా కూడా ఫెమినిస్టులకు మాత్రం అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు మాట్లాడరు కానీ పాకిస్తాన్లో మాత్రం లాహోర్ యూనివర్సిటీల సాన్స్క్రిట్ ని ఇంట్రడ్యూస్ చేసింరు దాంట్లో భగవద్గీత మహాభారతం కూడా సిలబస్ లో
(07:13) ఉంది. మన సంస్కృతి నేర్చుకోవడంలా అది ఏందో తెలుసుకోవడంలా వాళ్ళకి లేదు ప్రాబ్లం కానీ మన దగ్గర ఉన్నోళ్ళు కొంతమంది మాత్రం చెప్పుకోవడం ఇండియన్ అని చెప్పుకుంటారు కానీ వాళ్ళకి మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలాంటి వాటిలో ఇండియా గురించి గాని ఇండియా సంస్కృతి గురించి గాని ఇంత వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇంత భయం కూడా లేకుండా ఎందుకు అవుతుంది ఎందుకు ఇట్లాంటివి ఎక్కువ జరుగుతున్నాయి రోజు రోజుకి అనింటే మీకు ఒక చిన్న స్టాటిస్టిక్స్ చెప్తా చూడండి.
(07:34) వెస్ట్ బెంగాల్ లో ఎస్ఐఆర్ డ్రైవ్ జరుగుతుంది కదా దాంట్లో భాగంగా తెలిసిన విషయం ఏంది అనింటే 15 ఏళ్ల లోపే తండ్రులైనోళ్ళు 12 లక్షల మంది ఉన్నారంట వెస్ట్ బెంగాల్ లో 40 ఏళ్లకే తాతలైనోళ్ళు 4 లక్షల మంది ఉన్నారంట గివి లెక్కలు అంటే వీళ్ళందరూ ఎవరు వాళ్ళకి ఇండియా పైన గాని ఇండియా సంస్కృతి పైన గాని గౌరవం ప్రేమ అలాంటివి ఏమైనా ఉంటాయా 15 ఏళ్లకే తండ్రులని 40 ఏళ్లకే తాతలని ఇట్లా రేషన్ కార్డుల ఇలాంటి పిచ్చి పిచ్చి అడ్డమైన లెక్కలు చూయించుకుంటా మంచి అన్ని వసతులు పొందుతున్నారు.
(08:03) ఇట్లాంటిోళ్ళకి ఇండియా గొప్పది లేకపోతే ఇండియా సంస్కృతి గొప్పది అని మాట్లాడితే ఎక్కుతదా ఎక్కదు కదా వాళ్ళ లెక్కనే మాట్లాడాలి అవి ఏమి గొప్పవి కావు మీరు చెప్తున్నదే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడేటోళ్ళు అయితేనే ఆ వీళ్ళంతా మనోళ్లే మనలాంటిోళ్లే మనలాగానే ఆలోచిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు కుమ్మక్క అయతారు. పండ్ల చెట్టుకే రాళ్ల దెబ్బలు అని అంటారు చూసింరా వేల సంవత్సరాల నుంచి ఇండియా పరిస్థితి అదే అందరూ రాళ్లేసి కొట్టుడే పనిగా పెట్టుకుంటారు మంచి ఈడుఉండి అన్ని లబ్దులు పొందుతారు అన్ని పనులు తింటారు.
(08:30) కానీ చాలా మంది మర్చిపోతున్న విషయం ఏంది అనింటే ఇండియా అనేది గడ్డిపోచ కాదు మహావృక్షం ఏం పీకలేరు ఎవరు
No comments:
Post a Comment