Tuesday, February 17, 2026

*****Dopamine - A trillion Dollar Gold Mine In Your Head | Vishwak Datta

Dopamine - A trillion Dollar Gold Mine In Your Head | Vishwak Datta

https://www.youtube.com/watch?v=AKKNnoqDszM



Transcript:
(00:02) ఫర్ ఎగ్జాంపుల్ మీకుఎంతో ఇష్టమైన ఫోన్ లేదా వాలెట్ కనిపించకుండా పోయింది. అందులో ఎంతో విలువైనమై ఇన్ఫర్మేషన్ జ్ఞాపకాలు ఉన్నాయి. మీరు ఎంత వెతికినా అది దొరకలేదు. ఎవరిని అడిగినా ప్రయోజనం లేదు. దాదాపు ఒక నెల పాటు వెతికి వెతికి అలసిపోయిన మీకు అది అనుకోకుండా అనుకోని చోట దొరికింది. అండ్ ఆ ఎగజాక్ట్ మూమెంట్ లో మీ బ్రెయిన్ లో ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది.
(00:22) ఏదో సాధించేశాను. జీవితాన్ని తిరిగి పొందాను అని ఒక సాటిస్ఫాక్షన్ ఒక ధైర్యం. ఆ ఫీలింగ్ ని విడుదల చేసే కెమికల్ పేరే డోపీన్. నిజానికి ఆ వస్తువు దొరికినప్పుడు మీలో 20% మాత్రమే డోపమిన్ రిలీజ్ అవుతుంది. మిగిలిన 80% మీరు పోగొట్టుకున్న ఆ వస్తువు ఎక్కడ ఉందో కనుక్కోవడానికి మీ లక్ష్యాన్ని చేరడానికి మీతో వందల కొద్ది దారులు వేయించేలా చేసింది.
(00:42) మీరు ఎగజాక్ట్ గా ఆ పోగొట్టుకున్న వస్తువు దగ్గరికి వచ్చి అలా నిలబడ్డారు అని అనుకుంటారు. కానీ నిజానికి మిమ్మల్ని అక్కడికి వచ్చేలా చేసింది ఈ డోపమీనే ఇది ఒక అద్భుతం. ఇది కేవలం పోగొట్టుకున్నది తిరిగి తెచ్చుకోవడానికి మాత్రమే కాదు. జీవితంలో ఏది అనుకుంటే అది తెచ్చిపెట్టగల సామర్థ్యం ఉన్న ఏకైక అమృత రసాయనం ఏ మనిఫెస్టేషన్ ఎలిక్సన్ వెలకట్టలేనిది ఏ గోల్డ్ మైన్ అందుకే దీనిని కాజేయడానికి కొన్ని చీకటి అసుర శక్తులు ఈ భూమి మీద పుట్టాయి.
(01:06) ఆ శక్తులు మనపై ప్రెజర్ అని ఒక ఎరని వేసి మనల్ని రీప్రోగ్రామింగ్ చేస్తూ పెంచుతూ ఉన్నాయి. కొన్ని బిలియన్ డాలర్ల యుద్ధమే జరుగుతూ ఉంది. కేవలం మన బ్రెయిన్ లో ఉన్న ఈ డోపమీన్ అని పిలవబడే ఈ బంగారు నిధి కోసం దీనికి భగవద్గీతకి కూడా ఒక సంబంధం ఉంది. అదేంటో కాసేపట్లో చెబుదాం. కానీ మనం ఇక్కడ పాలిటిక్స్ ని బిజినెస్ ని మార్కెట్స్ ని అనలైజ్ చేస్తూ ఉంటే వాళ్ళు మాత్రం మన బిహేవియర్ చేంజెస్ ని డోపీన్ గ్రాఫ్స్ ని అనలైజ్ చేస్తూ ఉంటారు.
(01:30) చాలా చిన్నదిగా కనిపించే దీనిపై కొన్ని లక్షల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించారు. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఈ కత్తికి రెండు వైపుల బదును ఉంది. వాళ్ళు వాడిన అదే ప్లాన్ ని వాడి మీరు మీ సొంత జీవితాన్ని మీ సొంత సామ్రాజ్యాన్ని బిల్డ్ చేయొచ్చు. అది ఎలానో చెప్తాను. కానీ అంతకంటే ముందు మీకు ఈ కాఫీ కప్ గురించే తెలియాలి.
(01:46) ఈ కాఫీ చూసారా ఇదే నా ఫ్యూయల్ నా డోపిన్. నిజం చెప్పాలంటే బహుశా నా అడిక్షన్ కూడా ఇదేనేమో కానీ నేను ఒకటి రియలైజ్ అయ్యాను. అదేంటంటే ఇది లేకపోతే మీకోసం ఎన్ని వీడియోలు వచ్చేవి కావు. ప్రతి చిన్న అంశం పర్ఫెక్ట్ గా రావడానికి నేను గడిపిన నిద్ర లేని రాత్రులు ఉండేవి కావు. మీకు నిజమైన వాల్యూ ఇచ్చే కంటెంట్ కోసం నేను లోతుగా చేసే రీసెర్చ్లు ఉండేవి కావు.
(02:07) కానీ ఇప్పుడు నేను ఇది మీకు చూపించడానికి అసలు కారణం కాఫీ కాదు. ఇది మన లాస్ట్ వీడియో గురించి మీలో కొందరు సూపర్ థాంక్స్ పంపించారు. నేను ఆ డబ్బులతో ఏం చేశనో తెలుసా? ఈ కాఫీ కప్పు కొన్నాను. అండ్ దానితో పాటు ఒక కాఫీ పౌడర్ కూడా నేను ఇందులో కాఫీ తాగిన ప్రతిసారి నా బ్రెయిన్ డోపమైన్ తో ఉప్పొంగుతుంది. మీకోసం మరిన్ని వీడియోలు చేయమని నన్ను తరుముతుంది.
(02:26) అంతెందుకు మీరు ఇప్పుడు ఈ వీడియోను చూస్తూ ఉన్నప్పుడు మీ బ్రెయిన్ లో యాక్టివేట్ అవుతూ ఉన్న మలిక్యూల్ కూడా అదే దీనిని అంత తక్కువ అంచన వేయకండి. దీనికి మీ గురించి పూర్తిగా తెలుసు. ఇంతవరకు నువ్వు చూడని సొల్యూషన్స్ ని కూడా ఇది చూడగలదు. మీలో వచ్చే ప్రతి స్పందన ఐ మీన్ రెస్పాన్స్ డోపమిన్ వల్లే వస్తుందని మనలో చాలా మందికి తెలియదు.
(02:47) ఇలా తెలియకపోవడమే ఎంతో మందికి వ్యాపార ఆయుధంగా మారింది. నిజానికి మీకు ఎప్పుడు బిర్యానీ తిలా అనిపిస్తుందో తెలియదు. కానీ మీ డోపీన్ గురించి తెలిసిన వాళ్ళకి బాగా తెలుసు. మీ ఫోన్ లో స్విగ్గి జొమాటో నోటిఫికేషన్స్ ని గమనిస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు మీలోని డోపమైన్ ని అనలైజ్ చేస్తూ మైనింగ్ చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు దీనిని అనలైజ్ చేయడానికి చాలా కష్టంగా ఉండేది.
(03:04) కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు ఏ టైప్ ఆఫ్ కాంటెంట్ ని చూస్తారు. వేటిని ఇష్టపడుతున్నారు వేటిని రిజెక్ట్ చేస్తున్నారని మీరు చేసే డిజిటల్ యాక్టివిటీస్ ద్వారా కాఫీ తాగినంత ఈజీగా వాళ్ళు అనలైజ్ చేయగలరు. మనం ఏం కొంటాం ఏమి తింటాం ఏం ఆలోచిస్తాం అనే విషయాలని కనుక్కోవడం నుండి మొదలై మనం ఏం కొనాలి ఏం తినాలి ఏం చూడాలి ఏం ఆలోచించాలి అది కూడా ఎలా ఆలోచించాలి అని మనల్ని కంట్రోల్ చేసే స్థాయికి వాళ్ళు ఎదిగారు.
(03:26) మనిషికి ఒక సర్వైవల్ అస్తరంగా ఉన్న ఈ డోపమైన్ ఇప్పుడు వాళ్ళకి జేబుల నుండి ఒక ఏటీఎం మిషన్ లా మారింది. ప్రతి సంవత్సరం మీ డోపమైన్ సిస్టం ని హ్యాక్ చేసి ఈ పెద్ద పెద్ద బిజినెస్ లు సంపాదిస్తూ ఉన్న డబ్బు ఎంతో తెలుసా? సోషల్ మీడియా 208 బిలియన్ డాలర్లు గాంబ్లింగ్ 450 బిలియన్లు అడల్ట్ ఇండస్ట్రీ 73 బిలియన్లు వీడియో గేమ్స్ 269 బిలియన్లు ఫాస్ట్ ఫుడ్స్ 741 బిలియన్లు ఈకామర్స్ 6.
(03:50) 57 52 ట్రిలియన్లు స్ట్రీమింగ్ సర్వీస్లు 130 బిలియన్లు డేటింగ్ యప్స్ 7 బిలియన్లు స్పోర్ట్స్ బెటింగ్ 77 బిలియన్లు టొబాకో 1 ట్రిలియన్ ఆల్కహాల్ 1.6 ట్రిలియన్ 11 నుండి 33 ట్రిలియన్ డాలర్ల వ్యాపారం ప్రతి సంవత్సరం ఇందులో ఉన్న ప్రతి డాలర్ మీ తలలో ఉన్న డోపమిన్ నుండే పుట్టింది. మానవ చరిత్రలోనే అతి పెద్ద దోపిడి బ్యాంకుల్లో జరగట్లేదు. అది మన బుర్రల్లో జరుగుతూ ఉంది.
(04:10) కానీ ఈ 30 ట్రిలియన్ డాలర్లు కేవలం ఒక నెంబర్ మాత్రమే. అసలైన దోపిడి ఏంటంటే చేసేదంతా చేసి ఇక్కడ అసలు సమస్య మీరే అని మిమ్మల్ని నమ్మించడం అదే అసలైన దోపిడి. మీకు డిసిప్లిన్ లేదు అని మీరు వీక్ అని మీ బుర్రలో ఒక అబద్ధాన్ని నాటేశారు. డోపమిన్ కి రెస్పాండ్ అవ్వడం అనేది బయోలాజికల్ డిజైన్ అది మీ తప్పు కాదు. మన పూర్వీకులు బ్రతకడానికి మనం ఇలా సర్వైవ్ అవ్వడానికి కూడా అదే కారణం.
(04:32) ఇదే మన రక్షణ కూడా వీళ్ళందరికీ తెలిసిన సీక్రెట్ ఒకటే మీకు కిక్ ఇవ్వాలి కానీ ఎదుగుదల ఇవ్వకూడదు. మీకు ప్లెజర్ చూపించాలి కానీ అసలు తిరిగి పొందేది ఏది ఇవ్వకూడదు. మీకు ఆశ కలిగించాలి కానీ సంతృప్తి ఉండకూడదు. ప్రస్తుతం 2025 వరకు ఈ డోపమిన్ ఎకానమీ యొక్క విలువ 30 ట్రిలియన్లు మరీ ఎక్కువ టైం కూడా లేదు. జస్ట్ ఇంకో ఐదేళ్లల్లో 2030 కల్ల ఇది 60 ట్రిలియన్ డాలర్లని దాటిపోతుంది.
(04:54) ఇది గ్లోబల్ జీడిపీ లోని సగం డబ్బుల కంటే ఎక్కువ. దీని అర్థం ఏంటో మీకు తెలుసా? వాళ్ళ సంపాదన ఆకాశానికి మన జీవితాలు పాతాళానికి కోల్డ్ కాఫీలో స్ట్రా పెట్టి తాగినట్టుగా మన జీవితంలోని సారాన్ని పీల్ చేయబోతున్నారు. అతి త్వరలో. అసలు ఇది ఎలా పనిచేస్తూ ఉంది? ఎందుకు ప్రపంచాన్ని శాసించే ఒక తాళం చెవిలా మారింది దీనివలన మనం మన జీవితంలో ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఈ మట్రిక్స్ నుండి బయట పడడం ఎలా అని మరింత లోతైన విషయాలని తెలుసుకోబోతున్నాం.
(05:18) ట్రస్ట్ మీరు స్పెండ్ చేసే ఈ 10 టు 20 మినిట్స్ అస్సలు వేస్ట్ అవ్వదు. ఇది కేవలం డోపమిన్ గురించే కాదు ఇది ఒక అల్టిమేట్ మనిఫెస్టేషన్ టెక్నాలజీ. [సంగీతం] డోపమిన్ ఇది మన బాడీలో ఉండే ఒక డిజైర్ మాలిక్యూల్. మనం బ్రతకాలంటే ఇది కావాలి. మనం తినాలన్నా ప్రేమించాలన్నా గెలవాలన్నా ఆఖరికి పొద్దున్నే నిద్ర లేవాలన్నా దీని పర్మిషన్ ఉండాల్సిందే.
(05:42) దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. ది రివార్డ్ సిస్టం అంటే ఒక పని వల్ల మీకు సంతోషం కలిగితే ఏదైనా సాధిస్తే దానిని మళ్ళీ మళ్ళీ చేయమని మిమ్మల్ని ఫోర్స్ చేసే ఒక సిస్టం. మన పూర్వీకులు అడవిల్లో ఉన్నప్పుడు ఈ సిస్టం వల్లనే బ్రతికారు. ఆకలి వేసినప్పుడు తిండి దొరికితే అది ఒక డోపమిన్. వర్షం పడుతున్నప్పుడు షెల్టర్ దొరికితే అది ఇంకొక డోపమిన్.
(06:00) క్రూర మృగాల నుండి తప్పించుకునే మార్గం కనుకుంటే అది కూడా డోపమినే. సో ఇలా సాల్వ్ చేసిన వాటిని మళ్ళీ మళ్ళీ చేయమని చెబుతూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఆ సంతోషం ఆ సంతృప్తి మనకు సొంతం అవ్వడానికి కానీ ఇక్కడే ఒక సమస్య వచ్చింది. అప్పట్లో ఉన్న ఈ సర్వైవల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు లేవు. వేటాడకుండానే మనకు ఆహారం లభిస్తూ ఉంది. చలికి వానకి ఎండకి షెల్టర్ కోసం భయపడాల్సిన పని లేదు.
(06:20) సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక వేటా లేదు ఒక పోరాటం లేదు. కానీ బ్రెయిన్ లో ఉండే ఆ రివార్డ్ సిస్టం మాత్రం పని చేస్తూనే ఉంది. అది ఇప్పుడు ఖాళీగా ఉంది. దేనికి రివార్డ్ ఇవ్వాలో తెలియక వెతుకుతూ ఉంది. అండ్ దట్ ఇస్ వేర్ ఎవ్రీథింగ్ చేంజ్డ్ ఈ విషయం ఆ పెద్ద పెద్ద కంపెనీస్ కి బాగా అర్థమైపోయింది. టెక్ జయంట్స్, యప్ డెవలపర్స్ వీళ్ళందరూ బాగా ఆలోచించారు.
(06:40) ఈ రివార్డ్ కోసం మానవ మెదడు ఎంతవరకైనా వెళ్తుంది. ఏదైనా చేస్తుంది. దీనిని మనం హ్యాక్ చేయాలి. ఈ రివార్డ్ సిస్టం ని హైజాక్ చేయాలి అంటే ఒక ఎలుకకి ఎరవేసినట్టుగా నిజం కానీ ఒక రివార్డ్ ని మనకు చూపించాలి. దానిని నిరంతరం చూపిస్తూనే ఉండాలి. రివార్డ్ వచ్చినట్టే ఉండాలి కానీ నిజ జీవితంలో ఎటువంటిది మనకు రాకూడదు.
(06:59) అండ్ దెన్ వీళ్ళు దీనిపై రీసెర్చ్ ని మొదలు పెట్టారు. ఒక అడవిలో ఉన్న మనిషికి ఆకలి వేస్తే వేటకు వెళ్తాడు. వేటాడి ఆహారాన్ని సంపాదిస్తాడు. దానివలన అతనికి ఆకలి తీరుతుంది పోషకాలు లభిస్తాయి. అంతే కాదు శరీరం మెదడు ఫుల్ అలర్ట్ లో ఉంటూ ఫిట్ గా ఉంటాయి. అండ్ ఆహారాన్ని ఏ విధంగా సంపాదించాలో కూడా నేర్చుకుంటాడు. నిజమైన జీవితాన్ని గడుపుతాడు.
(07:16) కానీ ఇలా కాకుండా అతనికి ఆకలి వేసినప్పుడు అతనికి ఒక కేక ముక్క ఒక సోడా ఇచ్చామ అనుకుందాం. అతనికి ప్రస్తుతం ఆకలి తీరిపోతుంది. కానీ ఎటువంటి పోషకాలు రావు. సో ఆకలి తీరదు. మన బాడీకి న్యూట్రిషన్ అందడానికే మనకు ఆకలి వేస్తుంది. ఒకవేళ పోషకాలు ఇవ్వకుండా కేవలం షుగర్ ని మాత్రమే ఇస్తే శరీరాన్ని నడపడానికి కొద్దిగా శక్తి మాత్రమే వస్తుంది. కానీ పోషకాలు రావు.
(07:35) అంటే ఓ రకంగా ఆకలి తీరనట్టే. ఇప్పుడు ఆ మనిషి నిద్రపోతూ ఉన్నప్పుడు అతడిని తీసుకువచ్చి ఒక సీటీలో పడేస్తారు. ఇక్కడ వేటాడడానికి ఏ జంతువులు లేవు. ఆకలి వేస్తూ ఉంది. ఆహారం కావాలంటే డబ్బులు అడుగుతున్నారు. అతడు ఇప్పుడు డబ్బుల కోసం వేటని మొదలు పెడతాడు. పని చేసి డబ్బులు సంపాదిస్తాడు. తీర ఆహారం కోసం వెళ్తే అక్కడ పోషకాలు లేని ఆహార పదార్థాలు మాత్రమే దొరుకుతాయి.
(07:55) తినకపోతే ప్రాణాలు పోతాయి కాబట్టి వాటినే తింటాడు అలవాటు పడతాడు. వీటిని నార్మలైజ్ చేసుకుంటాడు. స్వేచ్ఛగా ఉన్న అతని జీవితం బయటకి రాలేని ఒక వలయంలో పడిపోతుంది. కానీ అతన్ని ఇటువంటి స్థితుల్లో పడేసిన ఆ వ్యక్తులు మాత్రం పోషకాలైన ఆహారాన్ని తింటూ స్వేచ్ఛగా బతుకుతూ ఉంటారు. ఇక్కడ మనకు డోపమిన్ ఎందుకు ఎప్పుడు ఎలా రిలీజ్ అవుతుందో తెలుసుకుంటే మనల్ని పైనుండి బొమ్మలని ఆడించినట్టు ఆడించొచ్చు.
(08:16) ఎగ్జాక్ట్ గా ఈ మెథడ్ లోనే ఆ పెద్ద పెద్ద కంపెనీస్ మనలో ఉన్న డోపమిన్ ని ఎలా హైజాక్ చేయాలో కనిపెట్టేశారు. ఉదాహరణకి Instagram ని తీసుకోండి. అది మీకు ఫోటోలని రైల్స్ ని చూపించే యప్ మాత్రమే కాదు. అది మిమ్మల్ని స్టడీ చేసే ఒక సిస్టం మీ బిహేవియర్ ని మీ పాటర్న్స్ ని అబ్సర్వ్ చేస్తుంది. మీరేమనుకుంటారు జస్ట్ టైం పాస్ కి స్క్రోల్ చేస్తున్నామ అని అనుకుంటూ ఉంటారు.
(08:36) కానీ అక్కడ అల్గారిథం మీ బ్రెయిన్ తో ఒక పర్ఫెక్ట్ గేమ్ ఆడుతూ ఉంటుంది. దానికి అన్నీ తెలుసు. మీకు ఎప్పుడు బోర్ కొడుతుంది ఎప్పుడు ఫోన్ ని పక్కన పెట్టేస్తారు అనే విషయం కూడా తనకి తెలుసు. అందుకే మీకు అప్పటివరకు ఏదో ఒక రాండమ్ వీడియోస్ ని చూపిస్తూ ఉంటుంది. చివరికి మీరు ఫోన్ పెట్టేసే సమయానికి మీకు ఇష్టమైన ఒక వీడియోని చూపిస్తుంది. అంతే అప్పటివరకు మీ మెదడులో కామ్ గా ఉన్న డోపమిన్ లెవెల్స్ ఒక్కసారిగా స్పైక్ వస్తుంది.
(08:56) ఏదో మనకి కావాల్సింది రాబోతుంది అని ఒక సిగ్నల్ దానికి వెళ్తుంది. దాని వెంటపడుతుంది. కానీ ఆ చిన్న వీడియో నుండి వచ్చిన ఆ డోపమిన్ మనకు సరిపోదు. ఇలా వెతుకుతున్నప్పుడు మళ్ళీ బోర్ కొడుతుంది. మళ్ళీ డోపమిన్ స్పైక్ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ఒక లూప్ లో ఉంచుతారు. నిజానికి ఇది మన నాచురల్ హ్యాబిట్ కాదు. మన చేత ఇలా చేయించడానికి వెనుక పెద్ద పెద్ద పిహెచ్డిలు న్యూరో సైంటిస్ట్లు ఏఐ అల్గారిథమ్స్ 24 గంటలు పని చేస్తూనే ఉంటాయి. మీరు దీనిని గుర్తుపెట్టుకోండి.
(09:20) మన ఆయుధాన్ని తయారు చేయడానికి ఇదే మన రా మెటీరియల్. మీకు వచ్చే ప్రతి నోటిఫికేషన్ కి ఒక టైమింగ్ ఉంటుంది. ప్రతి రీఫ్రెష్ వెనక ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. గత కొన్నాలుగా ఈ వైరస్ అనేది మన నర నరాల్లో పాతుకుపోయింది. అండ్ ఇప్పుడు మన బ్రెయిన్ లో డోపమిన్ ఎప్పుడు రిలీజ్ అవ్వాలో వాళ్లే డిసైడ్ చేస్తూ ఉన్నారు.
(09:37) వాళ్లే కంట్రోల్ చేస్తున్నారు. స్టీరింగ్ ని తిప్పేశారు. వాళ్ళు దీన్ని ఎక్కడి నుండి నేర్చుకున్నారో తెలుసా? క్యాజినోస్ నుండి స్లాట్ మిషన్స్ నుండి జూదం ఆడే వారిని అక్కడే కూర్చోబెట్టడానికి వాడే సేమ్ ట్రిక్స్ ఇవి. నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుందో తెలియకూడదు. క్యూరియాసిటీ గెలుస్తామా ఓడతామా అనే ఒక టెన్షన్ జస్ట్ మిస్ అయింది అనే ఒక ఫీలింగ్ మనకు కావలసిన నెంబర్ వచ్చినట్టే ఉంటుంది కానీ ఎప్పటికీ రాదు.
(09:58) దీనినే వేరియబుల్ రివార్డ్ అని అంటారు. న్యూరోలాజికల్ గా అప్పుడు జోదం ఇప్పుడు స్క్రోలింగ్ రెండు ఒక్కటే సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు క్యాజినోస్ ని తీసుకవచ్చి మీ పాకెట్ లో పెట్టేశారు. డోపమిన్ స్పైక్ ఎంత ఫాస్ట్ గా వస్తుందో మనకు అంతే స్పైక్ అంతే త్వరగా మళ్ళీ మళ్ళీ అవసరం పడుతుంది. దీనివలన మనలో యంజైటీ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి.
(10:16) జీవితంలో మనకు ఏదైనా ఫాస్ట్ గా కావాల్సి వస్తుంది. ఏదైనా లోతైన విషయాన్ని తెలుసుకోవడానికి ఒక 20 నిమిషాలు పెట్టాలంటే ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనకు ఉపయోగం లేని చిన్న చిన్న YouTube షాట్లను 200 అయినా చూసేస్తాం. దీనివలన ఫాస్ట్ డోపైన్ స్పైక్స్ వస్తూ ఉంటాయి. మీరు ప్రతిరోజు చేసే ఈ ఫాస్ట్ డోపైన్ స్పైక్స్ సాధన వలన మీ బ్రెయిన్ లో ఉన్న వైరింగ్ పూర్తిగా మారిపోయింది.
(10:35) నిజానికి ఇది ఒక మాస్టర్ ప్లాన్. ఫాస్ట్ గా విషయాలు తెలుసుకోవాలి నేర్చేసుకోవాలి ఫాస్ట్ గా ఫాస్ట్ ఫుడ్ తినేయాలి ఫాస్ట్ గా బాడీ బిల్డ్ అవ్వాలి ఫాస్ట్ గా కోట్లు సంపాదించేయాలి ఫాస్ట్ గా సక్సెస్ అయిపోవాలి. ఒకసారి ఆలోచించండి మీరు మీ ఫోన్ ని చూడకుండా క్యూలో నిల్చొని ఎన్ని రోజులు అయింది ఏదైనా పని యొక్క రిజల్ట్ కోసం చేతిలో ఫోన్ లేకుండా నిజాయితీగా వెయిట్ ఎప్పుడు చేశారు చేయలేరు.
(10:56) ఇప్పుడు ఇది మీ వల్ల కాదు. ఒకప్పుడు రావణుడు బంధించిన సీతమ్మ శ్రీరాముడు కోసం చేసిన నిరీక్షణ ఎన్నడూ ఎవ్వరూ చేయలేరు. ఎవరి కోసమైనా మనం వెయిట్ చేసే టైంలో వాళ్ళు వచ్చే లోపల గేమ్స్ ఆడుతూ చెత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. ఉపయోగపడే పని కూడా కాదు జస్ట్ టైం పాస్ పనులు చేస్తూ ఉంటాం. దీనిని మళ్ళీ మనం వెయిటింగ్ అని చెప్పుకుంటూ ఉంటాం.
(11:14) మనకు నిజంగా కావలసిన దాని కోసం నిరీక్షించే రోజులు పోయాయి. నిజం చెప్పాలంటే మన బ్రెయిన్ కొద్దిపాటి బోర్డమ్ ని కూడా భరించలేనంత స్థితికి వెళ్ళిపోయింది. ఖాళీగా ఉన్న ఆ ఒక్క నిమిషం కూడా మన బ్రెయిన్ తట్టుకోలేకపోతూ ఉంది. 1980స్ లో వల్ఫామ్ షూర్స్ అనే సైంటిస్ట్ ఒక అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ ని చేశారు. ఆయన ఒక ఎలుకని తీసుకొని ఒక ఆపిల్ ని ఉంచి మధ్యలో ఒక బ్యారియర్ ని ఉంచుతారు.
(11:33) ఆ ఎలుక ఆ ఆపిల్ ని ఎలా పొందాలో కష్టపడి దారి కనుకుంటుంది. అంతే ఒక్కసారిగా దాని బ్రెయిన్ లో డోపమిన్ ని అత్యధిక స్థాయిలో విడుదల అవ్వడం గమనించారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ డోపమిన్ వచ్చింది ఆపిల్ దొరికినందుకు కాదు. ఆ ఆపిల్ ని పొందేందుకు దారిని కనుక్కున్నందుకు సో ఇక్కడ మనకొకటి సైంటిఫిక్ గా అర్థమవుతుంది. మన లక్ష్యాలను చేదించేందుకు కావాల్సిన దారిని ట్రిగర్ చేసే కెమికల్ే డోపమిన్.
(11:55) ఒకసారి ఆ దారిని కనుక్కున్నాక తిరిగి ఇదే దారిలో మళ్ళీ వెళ్ళు అని మనల్ని ప్రేరేపిస్తుంది. మన బ్రెయిన్ ఒక సీసా లాంటిది. అది ఎప్పుడు బ్యాలెన్సింగ్ గా ఉండాలనే ట్రై చేస్తూ ఉంటుంది. ఫిజిక్స్ లో యాక్షన్ కి రియాక్షన్ ఎలా ఉంటుందో అదే విధంగా ఇక్కడ డోపమిన్ పెరిగితే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి డోపైన్ కిందకి పడాల్సిందే. వీటిని డోపమిన్ స్పైక్ డోపమిన్ క్రాష్ అని అంటారు.
(12:15) డోపమిన్ స్పైక్ అనేది మనకి ఎంత ఎక్సైట్మెంట్ ని ఇస్తుందో డోపమిన్ క్రాష్ అనేది అంతకంటే దారుణంగా భయాన్ని ఇస్తుంది. ఒక పిల్లవాడు ఫస్ట్ టైం ఒక చెట్టుని ఎక్కుతాడు. పైకి వెళ్లి చూడగానే ఇదివరకు ఎప్పుడూ చూడని ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ని చూశాడు. ఆ ఫస్ట్ మూమెంట్ ఉంటుంది కదా అది ఇదివరకు తన బుర్రల్లో లేని ఒక కొత్త అనుభవం. దాని వలన తనకి ఒక రకమైన సంతోషం వస్తుంది.
(12:34) సో ఆ సంతోషాన్ని తనకి మళ్ళీ మళ్ళీ ఇవ్వటానికి మళ్ళీ మళ్ళీ చెట్టు ఎక్కువ అని చెబుతూ ఉంటుంది. మన డోపమిన్ మనకు సంతోషాన్ని ఇవ్వడానికే చూస్తూ ఉంటుంది. కానీ మొదటిసారి చూసినప్పుడు అది మొదటి అనుభవం కనుక అది అత్యద్భుతంగా అనిపిస్తుంది. రెండవసారి చూసినప్పుడు చూసినదే చూస్తాడు కాబట్టి ఇక్కడ ఎటువంటి కొత్తదనం ఉండదు. మూడవసారికి ఈ లొకేషన్ పూర్తిగా బోర్ కొట్టేస్తుంది.
(12:53) ఎందుకంటే మీకు సంతోషం కలిగింది ఆ లొకేషన్ వలన కాదు ఇదివరకు చూడని ఒక కొత్త అనుభవాన్ని చూడటం వలన సో మనకు వచ్చిన న్యూ ఎక్స్పీరియన్సెస్ వలన డోపమీన్ రిలీజ్ అవుతుంది. మన బ్రెయిన్ ఈ కొత్త ధనానికి అలవాటు పడుతుంది. మొదటిసారిగా వచ్చిన ఫీలింగ్ ని మళ్ళీ పొందాలి అంటే ఈసారి ఇంతకు మించి కొత్త దనాన్ని చూడాలి. ఇది ఇద్దరు ప్రేమించిన వ్యక్తుల మధ్య కూడా జరుగుతూ ఉంటుంది.
(13:12) మొదటిలో ఉన్నంత ఆకర్షణ ఇప్పుడు ఉండదు. మనకున్న బైక్ లేదా కార్ కూడా ఇలానే అనిపిస్తుంది. మనం తరచు వెళ్ళే ప్రదేశాలు వేసుకునే బట్టలు తినే ఆహారం ఆఖరికి నమ్మే దేవుడు కూడా మొదటిలో ఉన్న విధంగా ఆ అనుభవం ఇప్పుడు ఉండదు. ఎందుకంటే మీరు ఆ అనుభవాన్ని ఆల్రెడీ చూసేసారు కాబట్టి ఈసారి రాబోయే సందర్భం యొక్క ఫీలింగ్ ని మీరు ముందే గెస్ చేస్తారు కాబట్టి అందులో ఎటువంటి కొత్తదనం ఫ్రెష్నెస్ ఉండదు.
(13:34) మీకు ఆశ్చర్యం కలిగించేది అక్కడ ఏమీ ఉండదు. అందుకే చిన్న పిల్లల మనస్తత్వం గలవారు ప్రతిదానికి ఆశ్చర్యపోతూ ఆనందంగా జీవిస్తారు. సో మనకు ఈ కొత్తదనం కావాలే కానీ కొత్త లొకేషన్ కాదు. ఒక చిన్న సైన్స్ చెబుతా చూడండి. మొదటిసారి వచ్చిన కొత్త అనుభవానికి మనలో 20 పాయింట్లు డోపైన్స్ పైకి వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీరు ఇంకొక కొత్త అనుభవాన్ని పొందారు.
(13:53) ఇంకొక లొకేషన్ కి వెళ్ళారు. ఇది కొత్తదయనప్పటికీ పాత దానికంటే అంత బాగవలేదు. సో ఇక్కడ మీ బ్రెయిన్ 20 పాయింట్ల డోపమిన్ ని రిలీజ్ చేయదు. అందుకే మీకు కొన్నిసార్లు కొత్తవైనప్పటికీ కొన్ని సంతోషాన్ని ఇవ్వవు. సో డోపమిన్ అనేది లాస్ట్ వచ్చిన డోపమిన్ స్పైక్ ని మించి ఉంటే తప్ప మనకు సాటిస్ఫాక్షన్ రాదు అన్నమాట. దీన్ని బట్టి మీకు ఏమ అర్థంవుతుంది మొదటిగా మనం కొత్త అనుభవాలకి అలవాటు పడతాం.
(14:15) ఆ తర్వాత అది కొత్తదైనా పాతదైనా ఏదైనా సరే మినిమం 20 పాయింట్ల డోపామిన్ స్పైక్ కావాల్సిందే అని మనం అలవాటు పడతాం. అంటే రిపీటెడ్ గా మనం ఒకే పనిని చేయలేమ అన్నమాట. కానీ అలా చేయలేకపోతే మనం అనుకున్నవి ఎప్పుడు సాధిస్తాం ఇక్కడే మనం మన కన్సిస్టెన్సీని కోల్పోయాం. అందుకే సక్సెస్ రావడానికి చాలా కష్టమైపోయింది. మొదట్లో ఒక సిగరెట్ తో మొదలు పెట్టిన వ్యక్తికి ఇప్పుడు ఒక సిగరెట్ సరిపోదు. ఒక బాటిలు సరిపోదు.
(14:38) ఇలా ఎన్నో గుర్తుపెట్టుకోండి ఇది డోపమిన్ వలన కాదు. ఇది డోపమిన్ స్పైక్ అనేది సడన్ గా ఎక్కువగా రావడం వలన జరిగే ఒక ప్రమాదం. మనలో ఉన్న డోపమిన్ ఎంత స్పైక్ అయింది ఎంత క్రాష్ అయింది అన్న విషయం మన డోపమిన్ యొక్క బేస్ లైన్ తో కొలిచి చెప్తారు. మీరు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. రవి అనే ఒక వ్యక్తి ప్రతిరోజు టీ తాగుతాడు. అతడు షుగర్ లైట్ గా వాడతాడు.
(14:57) టీ తాగిన ప్రతిసారి అతనికి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత తాను అదే టీని మళ్ళీ తాగినప్పుడు తనకి సేమ్ ఫీలింగ్ే ఉంటుంది. నార్మల్ గానే ఉంటుంది. ఇప్పుడు రాహుల్ అని ఇంకొక వ్యక్తి ప్రతిరోజు టీలో షుగర్ ని పెంచుకుంటూ వేసుకుంటూ మరీ తీయగా తాగడం అలవాటు చేసుకుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తనకి ఒక నార్మల్ టీని ఇస్తే అది తనకి మంచి ఫీలింగ్ ని ఇవ్వదు.
(15:17) అది నార్మల్ గా అనిపించదు. ఇక్కడ రవి యొక్క బేస్ లైన్ ఒక స్పూన్ అయితే రాహుల్ యొక్క బేస్ లైన్ ఐదు స్పూన్లు అంటే రాహుల్ యొక్క రీసెట్ లెవెల్ అనేది మైనస్5 లో ఉంటుంది అన్నమాట. అందరికీ నార్మల్ గా అనిపించేది రాహుల్ కి నార్మల్ గా అనిపించాలంటే ఐదు స్పూన్ల చక్కరని ఎక్కువగా వాడాలి. ఇక్కడ ఇద్దరి ఫీలింగ్ ఒకటే నార్మల్ టీ ఒకరికి ఒక స్పూన్ ఖర్చు అయితే మరొకరికి ఐదు స్పూన్లు ఖర్చుయింది.
(15:37) ఇంకొకరికి 10 ఇంకొకరికి 100 దీనిని ఇంగ్లీష్ లో సెట్ ద బార్ హై అని అంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం హై లెవెల్ ఆఫ్ ప్లెజర్ ని నిరంతరం అనుభవిస్తూ ఉన్నప్పుడు మన పతనం ఐ మీన్ డోపామిన్ క్రాష్ అంతే భయంకరంగా జరుగుతుంది. దీని వలన ఒకప్పుడు ఎంతో నార్మల్ గా అనిపించే ఎన్నో విషయాలు కూడా ప్రస్తుతం మనకు నార్మల్ గా అనిపించట్లేదు.
(15:57) ఇంకా ఏదో ఇంకా ఏదో అని మనసు పరిగెడుతూనే ఉంది. కానీ నిజానికి మనసు ఇక్కడ అలసిపోతూ ఉంది. ఇలా పరిగెట్టి పరిగెట్టి అలసిపోయిన నాకు ఒక సంవత్సరం క్రితం నా జీవితం మునిగిపోయిన ఒక టైటానిక్ షిప్లా అట్టడుగుడా ఇరుక్కుపోయింది. చాలా భయంకరంగా ఎటూ కదలట్లేదు ఎన్నో చేయాలని ఉన్న ఒక్క అడుగు కూడా వేయలేకపోయాను. ఎప్పుడు చూసినా ఏదో తెలియని యంజైటీ దేని మీద ఫోకస్ నిలవడం లేదు.
(16:21) నిద్ర సరిపోవట్లేదు, ఆకలి తీరట్లేదు, ఆలోచనలు ఆగట్లేదు. ఒకరోజు ఇంటర్నెట్ లో నాకు ఇది కనిపించింది. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతూ ఉన్న ది డోపమిన్ డటాక్స్ [సంగీతం] ఈ ఛాలెంజ్ లో మనల్ని ఊరించే ప్రతిదానిని అవాయిడ్ చేయాలి. అలా చేస్తే మనం రీసెట్ అవుతాం మొదలు పెట్టాను. ఇది ఒక ట్రైనింగ్ లాంటిది దీని వలన మన బ్రెయిన్ రీవైరింగ్ అవుతుంది.
(16:40) సోషల్ మీడియా, షుగర్, జంక్ ఫుడ్ ఎక్కువ సేపు పడుకోవటం ఇలా నాకు సుఖాన్ని ఇచ్చే ప్రతిదాన్ని ఒక్కసారిగా కట్టడి చేశాను. మరైతే ఎప్పుడు ఏం జరిగింది? మొదట్లో కష్టంగానే మొదలైంది. తర్వాత కొన్ని రోజులు బాగానే అనిపించింది. ఎంతో రిలీఫ్ గా ఉండేది. కానీ ఆ తర్వాత నాకు ఒక విషయం అర్థమయింది. అండ్ దట్ ఇస్ మై టర్నింగ్ పాయింట్. మీరు ఏదైనా బలవంతంగా మానేసినప్పుడు అక్కడ ఒక ఖాళీ ఏర్పడుతుంది.
(16:58) మీ బ్రెయిన్ ఆ ఖాళీని భరించలేదు. సో ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఇంకేదో వెతుకుతుంది. నేను ఆ డీటాక్ చేస్తూ ఉన్న అన్ని రోజులు జైల్లో ఉన్న ఒక ఖైదీ విడుదలయ్యే రోజు కోసం ఎలా వెయిట్ చేస్తాడో అలా రోజులు లెక్కపెడుతూ ఉన్నాను. ఎప్పుడు ఈ 30 రోజులు అయిపోతాయా ఎప్పుడు మళ్ళీ నేను ఫోన్ ని చూస్తానా అని. ఇలా ఉంటే మరి డోపమైన్ ని డీటాక్స్ చేసి ఏం లాభం? అసలు డోపమిన్ గురించి పూర్తిగా తప్పుగా ఆలోచిస్తున్నానని అప్పుడే నాకు అర్థమయింది.
(17:22) నేను కనుక్కున్నది ఏంటంటే ఇక్కడ అసలు సమస్య డోపమినే కాదు. మరేంటి చూడండి ప్రతి పనిలోనూ ఎంతో కొంత డోపమిన్ రిలీజ్ అవుతుంది. ఏ పని చేస్తే ఎక్కువగా డోపమిన్ వస్తుందో అది అంత సుఖాన్ని ఇస్తుంది. వాటికే మనం అడిక్ట్ అవుతూ ఉంటాం. నిజానికి నాచురల్ గా చేసే ఎటువంటి పనుల్లో కూడా డోపమిన్ అనేది అంత సడన్ గా అంత హై స్పైక్ గా రాదు. ఆర్టిఫిషియల్ గా అన్చురల్ గా డోపమిన్ ని స్పైక్ చేస్తూ ఉంటాయి.
(17:44) అది అంతే సడన్ గా క్రాష్ అవుతూ ఉంటుంది. సో ఇలా సడన్ స్పైక్ లేదా సడన్ క్రాష్లని ఇచ్చే ఎటువంటి పనులైనా సరే మన శరీరాన్ని, మనసుని, బుద్ధిని, జీవితాన్ని డెస్ట్రాయ్ చేస్తాయి. అలాగైతే మనం దీనిని కనుక్కోవడం ఎలా? ఐ మీన్ ఏ పని చేస్తే డోపమిన్స్ పైకి ఎక్కువగా వస్తుందో ఎలా తెలుసుకోవాలి. మీరు కొద్దిగా గమనిస్తే ఎటువంటి అవసరం లేకుండా ఏ పని లేకపోయినా సరే మన చెయ్యి ఆటోమేటిక్ గా ఫోన్ వైపు వెళ్తూ ఉంటుంది.
(18:06) మనం దాన్ని అందులో ఏదో ఉంది అని ఓపెన్ చేయము. అందులో ఏదైనా ఉంటుందేమో అని చెక్ చేయడానికి ఓపెన్ చేస్తాం. ఇది ఒక సంకేతం. ఒకవేళ మీరు కనుక ఇలా చేస్తూ ఉంటే మీకు ఫోన్ వలన డోపమిన్ స్పైక్ అని క్రాష్ వస్తూ ఉంది అని అర్థం. ఇంకా బాగా గమనిస్తే ఏదైనా చూస్తూ ఉన్నప్పుడు మన గుండె వేగం పెరగడం కడుపులో ఆందోళన ఏదో తెలియని ఒక తొందర. ఇటువంటి రియాక్షన్స్ ఏ పనిలో అయినా వస్తే అది కూడా ఒక సంకేతమే.
(18:28) ఏదైనా చూస్తూ ఉన్నప్పుడు కళ్ళని పెద్దగా చేసి చూడటం. ఇది డోపమిన్ స్పైక్ కి ఇండికేషన్. ఏదైనా ఒక పనిలో లేదా ఒక విషయంలో ఐదు నిమిషాలే అని చెప్పి రెండు గంటల తర్వాత స్పృహ రావడం. ఇవన్నీ మీకు హై డోపమిన్ స్పైక్ ని ఇస్తూ ఉంటాయి. అండ్ వీటి వల్ల మీకు ఎటువంటి క్రాష్లు జరుగుతాయి అంటే మీరు ఆ మైండ్ లేకుండా చేస్తూ ఉన్న పనిని ఆపేసిన 30 సెకండ్లలోనే ఇటువంటి ఫీలింగ్ కనుక వస్తూ ఉంటే దీన్ని బట్టి మీరు కన్ఫర్మ్ చేసేయొచ్చు.
(18:50) అరేయ్ ఎందుకు నేను ఈ పనిని చేశాను అనే ఒక గిల్ట్ రావటం ఎందుకంతా టైం వేస్ట్ చేశాను. దీనికి బదులు ఇంకొక పని చేసి ఉండొచ్చు కదా అని ఒక బాధ కలగడం ఏ సెన్స్ ఆఫ్ వేస్ట్ టైం అండ్ ఐదు నిమిషాల తర్వాత మీరు ఒంటరిగా ఫీల్ అవ్వడం ఇదంతా అనవసరం అని అనిపించడం జరుగుతూ ఉంటుంది. ఇది హై డొపమిన్ క్రాష్ కి సంకేతాలు.
(19:07) క్రాష్ ఉంది అంటే ఆ పనిలో ఎక్కువగా స్పైక్ వచ్చింది అని అర్థం. ఈ క్రాష్ ఇంకా ఎంతో భయంకరంగా ఉంటుంది. శరీరం బరువుగా అనిపించడం, తలలో ఒక తెరక పేసినట్టు ఉండటం, చిన్నదానికి కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వడం, ఏది డిసైడ్ చేసుకోలేకపోవడం, కనీసం ఒక గంట పాటు దేనిపై ఫోకస్ చేయలేకపోవడం, నిద్ర పట్టకపోవడం కానీ ఎప్పుడూ నిద్ర వచ్చినట్టు ఉండటం ఇటువంటివి ఎన్నో సింటమ్స్ కనిపిస్తూ ఉంటాయి.
(19:26) ఇవన్నీ జనరల్ గా డోపమిన్ క్రాష్ జరుగుతున్నప్పుడు కనిపిస్తూ ఉంటాయి. మరి ఇలా స్పైక్ అండ్ క్రాష్ జరగడం తప్పా అని మీరు అడిగితే తప్పేమీ కాదు. కానీ ఇటువంటి పనుల వల్ల మన బేస్ లైన్ అనేది పడిపోతూ ఉంటుంది. తద్వారా జీవితంలో అసంతృప్తి బాధలే మిగులుతాయి. ఎందుకంటే వీటి వల్ల మీకు నిజమైన రివార్డ్ ఏది రావట్లేదు.
(19:44) అందుకే మీకు మంచి చేసే పనులు ఆల్మోస్ట్ అన్నీ బోరింగ్ గానే ఉంటాయి. అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు. మీకు మంచి చేసే ఆహారం ఎప్పుడు మీకు అంతగా రుచించవు. మీకు మంచి చేసే వ్యక్తులు బోరింగ్ గా ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి. ఈ బోరింగ్ గా అనిపించేవే మిమ్మల్ని అత్యంత దారుణమైన పతనం నుండి కాపాడుతూ ఉంటాయి. అసలు సమస్య డోపమిన్ే కాదు అని చెప్పాను కదా ఎందుకో తెలుసా నిజానికి డోపమిన్ ని డీటాక్స్ చేయడం అసాధ్యం.
(20:05) ఒకవేళ డీటాక్స్ చేస్తే మనం బ్రతికి లేనట్టే అంటే ఈ డోపమిన్ అనేది అలా ఎప్పుడు యక్టివ్ లో ఉండాలి. కానీ ఎందుకని ఇది ఒక సమస్యలా మారింది. ఎందుకంటే దీనిని ఎక్కడో ఎవరో మనిపులేట్ చేశారు. దారి మల్లించారు. మనం దీనిని తిరిగి ఇంటికి తీసుకురావాలి. అండ్ దీనిని వెతికి పట్టుకోవాలంటే మనం 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. 100 ఏళ్ల ముందు ఉన్న మనుషులతో పోల్చుకుంటే ఇప్పుడున్న మనకే ఎందుకు ఇలా అవుతుంది వాళ్ళకి ఈ డోపమిన్ సమస్యలు ఎందుకని లేవు మన ముత్తాతులకి రోజుకి 10 డోపమిన్ స్పైక్లు వచ్చిఉండేవి.
(20:32) అవి కూడా ఆయన స్వయంగా కష్టపడి సాధించుకున్నవి. నిజమైన బంధాలు నిజమైన సంతృప్తి నుండి వచ్చినవి. మరి ఈరోజు మీ లంచ్ టైం కల్ల మీకు 500 డోపమిన్ స్పైక్లు వస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకవచ్చే 500 డోపమిన్ స్పైక్లు చాలా చిన్నవిగా జాలి చాలనట్టుగా ఖాళీగా ఉంటాయి. అవి కూడా ఎటువంటి కష్టం లేకుండా వస్తూ ఉన్నాయి. దీనిని మీరు ఎలా ఊహించుకోగలరు అంటే రోజుకి 500 సార్లు మీకు లాటరీ తగిలింది అని ఫోన్ కాల్ రావడం తీరా బ్యాంక్ వెళ్లి చూస్తే బ్యాంక్ మొత్తం ఖాళీగా ఉండటం మన బ్రెయిన్ కి రివార్డ్ రాబోతుంది అని ఒక సిగ్నల్ రావటం కానీ నిజమైన రివార్డ్ ఎక్కడ ఉండకపోవటం దీనితో
(21:01) మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. నేను చాలా డోపమిన్ ని విడుదల చేస్తూ ఉన్నాను కానీ జీవితంలో ఎటువంటి మార్పులు రావట్లేదని ఏదో తక్కువయింది అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకాస్త డోపమిన్ కావాలేమో అని డిమాండ్ చేస్తుంది. సో యు సీక్ మోర్ మోర్ అండ్ మోర్ బట్ ద మోర్ యు గెట్ ద లెస్ యు ఫీల్. చివరికి ఎలాంటి స్థితి వస్తుందంటే ఒక నార్మల్ లైఫ్ ఒక సూర్యోదయం ఒక మంచి మాట ఒక మంచి భోజనం కూడా బోర్ కొట్టేస్తుంది.
(21:23) వీటిని చూస్తే ఎటువంటి చలనం కూడా ఉండదు. ఎందుకంటే డోపమిన్ అనేది లైఫ్ నుండి కాదు ఒక క్లిక్ నుండి రావాలి అని మీ బ్రెయిన్ కి ట్రైనింగ్ ఇచ్చారు. అందుకే ఇప్పుడు మనకున్న సౌకర్యాలు మన ముత్తాతలకి లేకపోయినా సరే వాళ్ళు సంతోషంగానే జీవించారు. అప్పట్లో లైఫ్ ఈజీగా ఉండేది కాబట్టి అలా చేయగలిగారు అని నేను చెప్పలేను.
(21:41) అప్పట్లో లైఫ్ చాలా కష్టంగా ఉండేది కాబట్టి అంత సంతోషంగా ఉండగలిగారు అని చెప్తాను. మనలాగా వాళ్ళ డోపమిన్ సిస్టం నాశనం అవ్వలేదు. కానీ మనకఎందుకు అయింది నాశనం. దీనిని దారి మల్లించిందే ఇక్కడే జనవరి 9, 2007 ద డే ఎవ్రీథింగ్ చేంజ్డ్ ఆరోజే appపిల్ కంపెనీ ఫౌండర్ అయిన స్టీవ్ జాబ్స్ ఐఫ ని లాంచ్ చేశారు. అప్పటి వరకు ఉన్న ఫోన్ ఇంటర్నెట్ మ్యూజిక్ సిస్టమ్స్ వేరు.
(22:01) ఆ రోజు నుండి వేరు మ్యూజిక్, ఇంటర్నెట్, ఫోన్ ఇలా అన్ని కలిపి అందులోనే చాలా ఈజీగా అందుబాటులోకి వచ్చింది. అది ఎంతో నచ్చే విధంగా తయారు చేశారు. ఒక బంగారు బిస్కెట్ లాగా అంతే కాదు దాని ప్రైస్ కూడా ఎక్కువగా ఉండటం చేత అది ఒక స్టేటస్ సింబల్ గా కూడా మారింది. ప్రతి ఒక్కళ్ళు దానిని సొంతం చేసుకోవాలని అనుకునేవారు.
(22:19) మొదటి సంవత్సరమే 6 మిలియన్ల సేల్స్ జరిగాయి. అది ఒక కొత్త రకమైన ఫోన్ అని అనుకునేవారు. కానీ అది మన బిహేవియర్స్ ని మాోడిఫికేషన్ చేసే ఒక డివైస్ అని తెలియదు. ప్రతిరోజు కనీసం 80 నుండి 150 సార్లు ఫోన్ ని చెక్ చేయడం అనేది అలవాటయపోయింది. అప్పటిదాకా మనుషులకు లేని ఒక కొత్త అలవాటు మొదలైంది. మానవుడి మెదడులోని వైరింగ్ లో మార్పులు జరగడం ప్రారంభమయింది.
(22:38) మార్పు నెమ్మదిగానే మొదలైంది. ఆ తర్వాత 2008 నుండి 2010 వరకు జరిగింది మార్పు కాదు యక్సలరేషన్ మొబైల్ స్టోర్స్ విస్తరిస్తూ ఉన్నాయి. 500 కంటే పైగా మొబైల్ యప్స్ అందుబాటులోకి వచ్చాయి. తర్వాత 1000కి దాటిపోయాయి. నిజానికి మన అవసరానికి మించి వచ్చేసాయి. మనుషులు ఈ మొబైల్ యప్స్ లో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ వచ్చారు. ఈ సమయంలోనే డెవలపర్స్ కనుక్కున్నారు.
(22:58) ఎంతసేపు ఆ యాప్స్ లో గడిపితే అంత మనీ జనరేట్ అవుతుంది అని ఇక అంతే మన అటెన్షన్ కోసం రేస్ మొదలైంది. 2008 లో ఆండ్రాయిడ్ వలన ఇటువంటి స్మార్ట్ ఫోన్స్ చాలా తక్కువ ప్రైస్ కి అందరికీ అందుబాటులోకి వచ్చాయి. Facebook లో మన ఎంగేజ్మెంట్ రేట్ ని పెంచుకునేందుకు కొత్త అప్డేట్లు వచ్చాయి. Instagram లో లైవ్ ఫిల్టర్స్ వచ్చాయి. ఇలా ఒకటేంటి ఒక సరికొత్త కల్చరే మొదలైపోయింది.
(23:18) ఆ తర్వాత 2011 2012 కాలం అనేది ది పాయింట్ ఆఫ్ నో రిటన్ మనం ప్రస్తుతం చూస్తూ ఉన్న బలహీనమైన జనరేషన్ లోకి అందరం అడుగు పెట్టిన సంవత్సరం అది. స్టీవ్ జాబ్స్ కూడా మరణించిన సమయం అది. వెనక్కి తిరిగి రాలేని సమయం. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కలకి ఫోన్ ఉండటం అనేది నార్మల్ అయిపోయింది. Facebook కూడా Instagram ని ఒక బిలియన్ డాలర్ కి కొనేసింది.
(23:40) మన అటెన్షన్ మన టైం అనేది ఒక కొత్త ఇంధనంలా మారింది. ఎన్నో కంపెనీలు పుట్టుకొచ్చాయి. సొసైటీ అనేది సమ పీపుల్ ఆర్ డిస్ట్రాక్టెడ్ అని చెప్పే పదం నుండి ఎవ్రీవన్ ఇస్ డిస్ట్రాక్టెడ్ అనే పదం వరకు వచ్చేసింది. అప్పటి నుండి ఇప్పటివరకు యువతలో ప్రతి సంవత్సరం డిప్రెషన్ పెరుగుతూనే ఉంది. యంజైటీ లెవెల్స్ పెరుగుతూనే ఉన్నాయి. సూసైడ్ పర్సంటేజ్ కూడా పెరుగుతూ ఉంది.
(23:59) 2006 లో మొదలు పెట్టిన ఒక టెక్నాలజీని 2012వ సంవత్సరం పూర్తిగా డెవలప్ చేశారు. అది ద ఇన్ఫినిట్ స్క్రోలింగ్ అంతులేని ఒక లూప్ సిస్టం. గుర్తుపెట్టుకోండి ఇది కేవలం మొబైల్ ఫోన్స్ తో మాత్రమే ఆగిపోలేదు. ఇది మన జీవితంలోకి చొచ్చుకపోయింది. ప్రతి విషయంలోనూ మనం దీని ప్రభావంతోనే జీవిస్తూ ఉన్నాం. ఈ ఇన్ఫినిట్ స్క్రోలింగ్ ని ఇన్వెంట్ చేసిన అజార్ రాస్కిన్ ఏమని చెప్పాడో తెలుసా ఇఫ్ యు డోంట్ గివ్ యువర్ బ్రైన్ టైం టు క్చ్ అప్ విత్ యువర్ ఇంపల్సస్ యు జస్ట్ కీప్ స్క్రోలింగ్ ఐ యమ్ సో sorryఐడింట్ మీన్ ఫర్ ఇట్ టు బి దిస్ వే అంటే మీకు మీరు అసలు ఏం కావాలో
(24:28) నిర్ణయించుకునేంత తగిన సమయాన్ని ఇచ్చుకోకపోతే మీరు జస్ట్ అలా స్క్రోల్ చేస్తూ గడిపేస్తారు. నన్ను క్షమించండి. నేను ఇది ఇలా అవుతుందని అసలు అనుకోలేదు అని చెప్పాడు. అంతేకాదు అతను ఒక క్యాలిక్యులేషన్ కూడా చెప్పాడు. ఇన్ఫినిట్ స్క్రోల్ అనేది ప్రతిరోజు 2 లక్షల జీవిత కాలాలని వృధా చేస్తూ ఉందని చెప్పాడు. దీని అర్థం 2 లక్షల మంది పూర్తిగా జీవిస్తే ఎంత సమయం అవుతుందో అంత సమయం ప్రతిరోజు ఈ భూమి మీద ఉన్న ప్రజలు స్క్రోలింగ్ మీద వృధా చేస్తున్నారు అని చెప్పాడు.
(24:54) మొబైల్ ఫోన్ మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్, టెక్నాలజీ ఇవన్నీ లేకపోయి ఉండి ఉంటే ఇవాళ మనం ఇలా కలిసేవాళ్ళమే కాదు. కానీ మోడరేషన్ అనేది ప్రతిదానికి అవసరం. ఎంత వాడాలో అంతే వాడితే అంత మంచే జరుగుతుంది. కానీ ఇక్కడ సమస్య ఫోన్ గురించి కాదు. ఈ ఫోన్ అనేది హైజాక్ చేయడానికి వాడిన ఒక టూల్ మాత్రమే. నిజానికి హైజాక్ అయినది మన డోపమిన్.
(25:13) మీరు బాగా గమనిస్తే ఇక్కడ ఒక మిస్సింగ్ పజిల్ పీస్ ఉంది. మన బ్రెయిన్ కి డోపమిన్ కావాలి. అది లేకుంటే బ్రతకలేము. కానీ డోపమిన్ స్పైక్స్ అనేవి అన్చురల్ గా వస్తే అంతే భయంకరంగా క్రాష్ అవుతాయి. తద్వారా మన లైఫ్ అనేది కూలిపోతూ ఉంటుంది. కానీ దీన్ని మనం ఆపలేము. ఆపితే బ్రతకలేము. ఆపకుండా ఉన్నా బ్రతకలేము.
(25:32) ఇది ఎలా ఉంటుందంటే అసలు మనం ఎక్కడ తప్పిపోయామో తెలియని ఒక పరిస్థితి. సరే అయితే దీన్ని గమనించండి అసలు డోపమిన్స్ పైకి వచ్చినప్పుడు క్రాష్ ఎందుకు జరుగుతుంది ఎందుకంటే మనకు నిజమైన రివార్డ్ ఏది రాదు కాబట్టి క్రాష్ అవుతుంది. ఒకవేళ మనకు నిజమైన రివార్డ్ వస్తే మీకు గుర్తుందా మొదట్లో మనం పోగొట్టుకున్న ఫోన్ ని కూడా వెతికి పెట్టింది ఇదే కథ.
(25:51) డోపమిన్ మనల్ని ఎన్నో వాటికి అడిక్ట్ అయ్యేలా చేసింది. అంటే మనకు నిజంగా పనికవచ్చే వాటికి కూడా అడిక్ట్ అయ్యేలా ఇది చేయగలదు. దీనిని ఉపయోగించి మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా నిర్మించుకోవచ్చు. దీనికి కచ్చితంగా ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది. అండ్ ఆ దారి ఏంటంటే మన డోపమిన్ స్పైక్ ని కనుక మనం నెమ్మదిగా పైకి తీసుకువెళ్తే క్రాష్ కూడా నెమ్మదిగా జరుగుతుంది.
(26:11) అంటే కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది. ఈ సమయంలో మనం దీన్ని మళ్ళీ పైకి తీసుకువెళ్ళగలం. ఐ మీన్ పర్ఫెక్ట్ గా బాలెన్స్ చేయొచ్చు. డోపమిన్ కి స్పైక్ రాకూడదు, క్రాష్ కాకూడదు. జస్ట్ అలా ఒక స్టడీ స్ట్రీమ్ లాగా ఒక దారలా ప్రవహించాలి. నిరంతరం ఈ ప్రవాహం మన లక్ష్యాలను ఎలా చేరుకోవాలో దారి చూపిస్తుంది. మనిఫెస్ట్ చేస్తుంది. ఇలా ప్రవహిస్తూన్న స్థితికి కూడా ఒక పేరు ఉంది.
(26:34) ది ఫ్లో స్టేట్ ది మోస్ట్ హెల్దీయట్స్ డొపమిన్ రిలీస్ ఇక్కడ స్పైక్ ఉండదు గ్రాషు ఉండదు. ఒక స్టడీ స్ట్రీమ్ ఆఫ్ రిలీజ్ ఉంటుంది. ఎవరైతే ఫ్లో స్టేట్ ని ఈజీగా అచీవ్ చేయగలరో వాళ్ళకి లైఫ్ లో డిస్ట్రాక్షన్స్ ఉండవు. అనవసరమైన చీప్ డోపమిన్ కి అట్రాక్ట్ అవ్వకుండా కేవలం హై క్వాలిటీ డోపమిన్ నే ప్రొడ్యూస్ చేస్తారు. లైఫ్ అనేది ప్రొడక్టివ్ గా మారుతుంది.
(26:53) డోపమిన్ అనేది మీరు నడిపే ఒక కార్ లోని యందనం అనుకుంటే ఆ కార్ పర్ఫెక్ట్ గా హైవేలో వెళ్తూ ఉంది. సడన్ గా ఒక హైజాక్ అనే ఒక రాయి తగిలింది. దానితో మీ కార్ దారి తప్పింది. స్టీరింగ్ డైరెక్షన్ మారిపోయింది. ఇక్కడ కూడా బండి నడుస్తూనే ఉంది. డోపమిన్ అనే ఫ్యూల్ ఖర్చు అవుతూనే ఉంది. కానీ మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవట్లేదు.
(27:11) మిమ్మల్ని ఇలా దారి మల్లించడానికి అక్కడ రాయిని పెట్టిన వాళ్ళని మీరు చూడలేదు చూడలేరు కూడా ఇప్పుడు మీ దారిలోకి మీరు తిరిగి వెళ్ళాలంటే రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి. కేవలం స్టీరింగ్ ని కంట్రోల్ లోకి తీసుకుంటే చాలు ఫ్లో అని చెప్పబడే మీ బండి చక్రాలు సరైన దిశలోకి తిరిగి వస్తాయి. ఇప్పుడు ఖర్చయ్యే ప్రతి డోపమైన్ ఫ్యూయల్ వేస్ట్ అవ్వదు.
(27:29) అండ్ మీ లక్ష్యాన్ని మీరు తప్పక చేరుతారు. జనరల్ గా మనం గమనిస్తే ఒక్కోసారి మనకు తెలియకుండానే ఫ్లో స్టేట్ కి వెళ్తూ ఉంటాం. మీరు ఫ్లో స్టేట్ లో ఉన్నప్పుడు మీకు సమయం తెలియదు. మీకు 3 గంటలు 30 నిమిషాల్లో గడుస్తుంది. మీరు ఇంకా బాగా గమనిస్తే మీరు బాగా సంతోషంగా ఉన్న సమయంలో మాత్రమే ఇది మీకు అనిపిస్తుంది. వెల్ సంతోషాన్ని కలిగించే హార్మోన్స్ అంటే ఆక్సిటోసిన్, సెరటానిన్, ఎండార్ఫిన్స్ వీటి వైపుకి మిమ్మల్ని తీసుకువెళ్ళేది డోపమిన్ అంటే మన ఫ్లో స్టేట్ ని కూడా నడిపించేది డోపమిన్ే అన్నమాట. దీనిని వాళ్ళు హైజాక్ చేశారు.
(27:56) ఇప్పుడు మనం మన సొంత సామ్రాజ్యం కోసం హైజాక్ చేయబోతున్నాం. దీనిని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా ఎటువంటి స్థితిలో ఉన్నా పరిస్థితిలో ఉన్నా అందరికీ పని చేస్తుంది. మీరు ఎప్పుడైతే ఫ్లో స్టేట్ ని రుచి చూస్తారో అప్పుడు మీ బ్రెయిన్ రీవైరింగ్ జరగడం మొదలవుతుంది.
(28:13) ఏ పనులైతే మీ శక్తిని వృధా చేయవో ఏవైతే మీ సమయానికి జీవితానికి తిరిగి విలువనిస్తుందో వాటిని ఇష్టపడటం మొదలు పెడతారు. ఆర్టిఫిషియల్ గా డోపమిన్ ని ఇచ్చే ప్రతి వాటిపై నెమ్మదిగా ఇంట్రెస్ట్ పోవడం మీరు గమనిస్తారు. ఏదైనా మూవీ చూసేటప్పుడు వచ్చే ఆ ఇంట్రెస్ట్ మన లైఫ్ కోసం ఏదైనా నేర్చుకోవడానికి కూర్చున్నప్పుడు రాదు.
(28:31) బికాజ్ యువర్ బ్రైన్ ఇస్ లాకింగ్ క్లారిటీ ఫస్ట్ మీ బ్రెయిన్ కి ఒక క్లారిటీ ఇవ్వాలి. రాబోయే మూడు నెలల్లో నువ్వు ఏ టార్గెట్స్ కంప్లీట్ చేయాలి అనుకుంటున్నావ్ రాబోయే ఒక సంవత్సరంలో నువ్వు ఎన్ని సాధించాలి అనుకుంటున్నావ్ రాబోయే ఐదు సంవత్సరాలలో నిన్ను నువ్వు ఎక్కడ చూసుకోవాలని అనుకుంటున్నావ్. ఫస్ట్ ఇవి నీకు క్లియర్ గా తెలియాలి.
(28:49) ఒక వారం సమయం పట్టినా పర్వాలేదు. వీటిని లిస్ట్ అవుట్ చేయాలి. అప్పుడు వీటిని సాధించడానికి నువ్వు ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి ఏ పనులు చేయాలి ఎంత టైం పడుతుంది అని క్లియర్ డీటెయిల్స్ ని రాసుకోవాలి. ఫ్లో స్టేట్ ఈస్ ఈజీలీ అచీవబుల్ ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ క్లారిటీ నిజానికి మీరు ఇలా రాసుకున్నప్పుడు మీకు ఒక దారి కనిపిస్తూ ఉంటుంది.
(29:07) మీకు తెలియకుండానే ఆ దారి వైపు డోపమిన్ ట్రిగర్ అవుతూ ఉంటుంది. మిమ్మల్ని తీసుకు వెళ్ళడానికి అసలైన ఆట ఇప్పుడే మొదలవుతుంది. డోపమిన్ కి ఎంత శక్తి ఉంటుందంటే దానికి ఎటువంటి మోటివేషన్ అవసరం లేదు. ఎందుకంటే మోటివేషన్ కి రసాయనిక రూపమే డోపమిన్. దీనికి కావాల్సింది మోటివేషన్ కాదు. మూమెంట్ ప్రస్తుతం మీరు ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఆ నేను ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి జిమ్ కి వెళ్ళాలి అది అనుకుంటూ ఉన్నా ఇంకా స్టార్ట్ చేయలేదు ఇలా అనుకుంటూ ఉంటారు.
(29:30) కానీ నిజానికి నువ్వు దానిని నిజంగా చేయాలని అనుకోవట్లేదు. నువ్వు వెయిట్ చేస్తున్నావ్ మోటివేట్ అవ్వడానికి మిమ్మల్ని ఏదో నెట్టాలి. మీకు ఆ పని మీద ఇంట్రెస్ట్ రావడానికి మిమ్మల్ని ఏదో పుష్ చేయాలి. కానీ నిజానికి ఇది పని చేయదు. ఎందుకంటే నువ్వు వెనుక నుండి ఆలోచిస్తున్నావ్. ప్రతి ఒక్కళ్ళు ఇలానే ఆలోచిస్తూ ఉంటారు.
(29:48) ముందు మోటివేషన్ రావాలి ఆ కిక్ రావాలి అప్పుడు మొదలు పెడతాను అని అంటే ముందు డోపమిన్ రిలీజ్ అవ్వాలి అని వెయిట్ చేస్తూ ఉంటారు. న్యూరోసైన్స్ ప్రకారం ఏ పనికైనా ముందు డోపమిన్ రిలీజ్ అవ్వదు. నువ్వు ఆ పనిని మొదలు పెట్టిన 10 నిమిషాల తర్వాత డోపామిన్ రిలీజ్ అవుతుంది. మీరు మొదలు పెట్టకముందు ఆ పని ఎంత కష్టంగా ఉండబోతుందో ఎంతసేపు పడుతుందో ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అని మీరు పెట్టబోయే ఎఫర్ట్ ని ఓవర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు.
(30:10) దీనినే ఎఫర్ట్ డిస్కౌంటింగ్ అంటారు. అందుకే ప్రపంచంలో ఏ పనైనా సరే దానిని మొదలుపెట్టే క్షణం చాలా కష్టంగా ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉండిపోతాం. ఎన్ని సంవత్సరాలైనా సరే ఇది మీ డోపమిన్ ని తగ్గించేస్తుంది. కొన్నిసార్లు స్ట్రెస్ హార్మోన్స్ కి కారణమైన కార్టిజోల్ లెవెల్స్ ని విపరీతంగా పెంచేస్తుంది. దీనివలన ఆ పని మరింత వాయిదా పడుతూ ఉంటుంది.
(30:31) నేను ఇది చేయలేను తర్వాత చూద్దాం ఇప్పుడు కుదరదు ఇలా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఫీల్ అయ్యే ఆ రెసిస్టెన్స్ మీ బద్ధకం కాదు మీ బ్రెయిన్ మీ ఎఫర్ట్ ని ఓవర్ ఎస్టిమేట్ చేయడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. నిజానికి ఇది ఒక భ్రమ. మీరు ఎప్పుడైతే మొమెంటం ని బిల్డ్ చేస్తారో అప్పుడు డోపమిన్ రిలీజ్ అవుతుంది. డోపమిన్ అంటేనే మోటివేషన్. ఒకసారి డోపమిన్ ట్రిగ్గర్ అయితే మీరు ఎంతటి పనైనా సరే ఈజీగా చేసేస్తారు.
(30:51) సో ఆ మొమెంటం బిల్డ్ అవ్వాలంటే ముందు మీరు మూవ్ అవ్వాలి. మీరు ఆ పనిని జస్ట్ అలా మొదలు పెడితే చాలు. ఒక ఐదు 10 నిమిషాల్లో మీ బ్రెయిన్ లో కదలిక మొదలవుతుంది. మనం ఎప్పుడైతే పనిలో ముందుకి కదులుతామో కరెక్ట్ గా 10 నిమిషాలకి డోపమిన్ అనే మంట మంటుతుంది. ఎక్కడ డోపమిన్ రిలీజ్ అవుతుందో అక్కడ రివార్డ్ ఉంటుంది. ఎక్కడ రివార్డ్ ఉంటుందో మన శరీరం దాని వైపు ప్రయాణిస్తుంది.
(31:11) ఎంత కష్టమైనా సరే సులభంగా దారి కనుక్కుంటుంది. 10 నిమిషాల ముందు కష్టంగా ఉంది అని అనిపించిన ఒక పని చాలా స్మూత్ గా చేసేస్తూ ఉంటారు. వన్స్ డోపామిన్ ట్రిగర్ అయిన తర్వాత మీకు ఆ పని ఇంకాసేపు చేయాలి అని అనిపిస్తుంది. దట్స్ ద రియల్ డోపine నాట్ బికాuse్ ద టాస్క్ గట్ ఈజియర్ జస్ట్ బికాuse్ యు బ్రన్ రివార్డ్స్ మూమెంట్ నాట్ థింకింగ్ అబౌట్ మూవింగ్ సో మీరు ఇచ్చే ఆ 10 నిమిషాల కమిట్మెంట్ అనేది మీ జీవితాన్ని మార్చేస్తుంది.
(31:35) ఎప్పుడూ ఇలా అనుకోకండి నేను రెండు గంటలు పని చేయబోతున్నాను అని మీ బ్రెయిన్ కి ఇది అస్సలు నచ్చదు. దీనికి రివార్డ్ చాలా దూరంలో ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. మొబైల్ ఫోన్స్ లో గేమ్స్ లో ఈ టెక్నాలజీస్ అన్నిటిలో వాడే టెక్నిక్ ఇదే. మీకు మీరు త్వరగా రివార్డ్ ని ఇచ్చుకోవాలి. నేను ఒక 10 నిమిషాలు పని చేయబోతున్నాను. దట్స్ ఇట్ 10 నిమిషాల తర్వాత నేను ఈ పనిని ఆపేయొచ్చు అని మీరు చెప్పుకోవాలి.
(31:56) మీరు ఎప్పుడైతే ఈ విధంగా ఫిక్స్ అవుతారో మీ బ్రెయిన్ ఎఫర్ట్ డిస్కౌంటింగ్ ని ట్రిగర్ చేయదు. 10 నిమిషాలే కదా ఏముంది చేసేద్దాం అని అనిపిస్తుంది. నో రెసిస్టెన్స్, నో స్ట్రెస్, నో డోపమిన్ సప్రెషన్. సో నువ్వు స్టార్ట్ చేసేస్తావ్. అండ్ నువ్వు ఎటువంటి దానితో స్టార్ట్ చేయాలి అంటే చాలా ఈజీగా చేయగలిగే లేదా నేర్చుకోగలిగే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పనితో మొదలు పెట్టాలి.
(32:15) దీని వలన 10 నిమిషాలలో డోపమిన్ ట్రిగర్ అవుతుంది. అండ్ ఎగజాక్ట్ ఆ 11వ నిమిషం మీకుఇంకా ఆగాలని అనిపించదు. మొమెంటం బిల్డ్ అయిపోతుంది. మొమెంటం తో పాటు వచ్చిన ఆ డోపమిన్ మొమెంటం తో పాటే విడుదల అవుతూ ఉంటుంది. కంటిన్యూస్ గా మొమెంటం, రిజల్ట్, మోటివేషన్ ఒకదానిపై ఒకటి కాంపౌండ్ అవుతూ వెళ్తుంది. అప్పుడు డోపమిన్ అనేది ఒక దారలాగా ప్రవహిస్తుంది.
(32:35) ఇదే ఫ్లో స్టేట్ అండ్ మీరు సమయాన్ని కూడా మర్చిపోతారు. మీరు పని చేయడం కాదు మీరే ఆ పనిలా మారిపోతారు. ఈ స్థితిలో ఉన్నప్పుడు మీరు ఎటువంటి కష్టాన్ని పడాల్సిన అవసరం లేదు. డోపమీనే మొత్తం చూసుకుంటుంది. అప్పటికే మీలోని న్యూరో పాత్వేస్ రీవైరింగ్ జరిగిపోతూ ఉంటుంది. మీకు ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అవసరం ఉండదు. ఒక మొమెంటం ఇంకొక మొమెంటం ని క్రియేట్ చేస్తుంది.
(32:57) ఇంకొక మొమెంటం ఇంకొక మొమెంటం మీకు తెలుసా చరిత్రలో ఎంతో గొప్ప గొప్ప మేధావులు, ఆర్టిస్టులు, సైంటిస్ట్లు, సఈఓలు, ఫౌండర్లు చేసిన గొప్ప గొప్ప ఆవిష్కరణలలో ఈ ఫ్లో స్టేట్ నుండే వచ్చాయి. ఇది సాక్షాత్తు ఆ శివ స్వరూపమైన సరస్వతి కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ పని మొదలు పెట్టే ముందు నేను చేయబోయేది పర్ఫెక్ట్ గా రావాలి అని అనుకుంటే మాత్రం మీ మెథడ్ పానిక్ అవుతుంది.
(33:19) ఇది ఫ్లో ని క్రియేట్ చేయలేదు. నేను చేయబోయేది చెత్తగానే ఉండబోతుంది. కానీ నేను మొదలు పెట్టబోతున్నాను అని మొదలు పెట్టాలి. వన్స్ మీరు మొదలు పెడితే అది ఎంత పెద్ద పని అన్నది డోపమిన్ లెక్క చేయదు. బండి వెళ్తుందా లేదా అన్నది ఒక్కటే దానికి తెలుస్తుంది. అణువు నుండి ఆకాశం వరకు మీ అరిచేతుల్లోకి తెచ్చి పెట్టగలదు. 5000 సంవత్సరాల ముందు ఇదే న్యూరో సైన్స్ ని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు.
(33:41) కర్మని చెయి ఫలితాన్ని ఆశించకు అని దీని అర్థం ఫలితం రాదు అని కాదు. ప్రస్తుతం న్యూరో సైన్స్ చెబుతూ ఉంది. మీరు అనుకున్నది సాధించాలి అంటే మీ అవుట్కమ్ మీద ఫోకస్ చేయకూడదు అని ఒకవేళ చేస్తే దానికి ఎంత టైం పడుతుంది ఎంత కష్టపడాల్సి వస్తుంది ఇలా పెట్టబోయే ఎఫర్ట్ మీద ఓవర్ ఎస్టిమేషన్ జరిగి మీకు ఆత్మవిశ్వాసం పోతుంది. డోపమిన్ రిలీజ్ అవ్వదు.
(34:02) దారులు కనిపించవు. మీరు చేసే పనిని ప్రేమించాలి. ఫలితాన్ని కాదు అని చెబుతుంది. అప్పుడు మాత్రమే అద్భుతాలు జరుగుతాయి. రిజల్ట్ అనేది నెగిటివ్ గా వచ్చినా సరే మీరు రిజల్ట్ కి కాకుండా ప్రోగ్రెస్ కి అడిక్ట్ అయితే మీరు మళ్ళీ మీ కోటని కట్టడం మొదలు పెడతారు. ఇలా నేను ఎలా ఉండగలను అని మనలాగే ఆ అర్జునుడు కృష్ణుని అడిగాడు.
(34:20) అప్పుడు తాను చెబుతూ ఉన్నాడు. గెలుపుకి పొంగిపోకుండా ఓటమికి కొంగిపోకుండా నిశ్చలత్వంతో ఎప్పుడైతే నిన్ను నువ్వు ఉంచుకుంటావో అప్పుడు నీ రథానికి సారధిని నేనే అవుతాను. నిన్ను ముందుకు నడిపించేది నేనే అవుతాను. నువ్వు సాక్షాత్తు నేనే అవధానం అని మన డోపమిన్ ని వేరేవాళ్ళు కాకుండా మనమే వాడుకున్నప్పుడు మనలో ఉన్న ఫుల్ కెపాసిటీ మేనిఫెస్ట్ అవుతుంది.
(34:51) ఇదే నేను మీకు చెప్పడానికి చేసిన ఒక ప్రయత్నం.

No comments:

Post a Comment