Tuesday, February 17, 2026

చాలా అరుదైన వీడియో - How To Face Manipulators With Mirror Neuron Training by Dr Harish Tenneti | SMM

చాలా అరుదైన వీడియో - How To Face Manipulators With Mirror Neuron Training by Dr Harish Tenneti | SMM

https://www.youtube.com/watch?v=BCIsegMqziI



Transcript:
(00:00) నమస్తే నేను డాక్టర్ హరీష్ తనేటి చాలామంది కోపిస్టోళ్ళతో డీల్ చేస్తుంటారు గొడవలోకి మనల్ని తీసుకొచ్చి ఆ గొడవలో మనల్ని ఎలా మార్చేస్తారు అంటే అదేదో తప్పు మనదే లాగా మనమే అసలు వేస్ట్ గాళ్ళలాగా అసలు మనమే అసలు పుట్టడమే తప్పుగా పుట్టినట్టు మిగతా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళంతా కరెక్టే ఉన్నట్టుగా మనల్ని మనిపులేట్ చేస్తారు. అసలు డిస్కషన్ మొదలుపెట్టి అటు ఇటు అటు ఇటు తిప్పి కన్ఫ్యూస్ చేసి మనకి తిక్క కోపం వచ్చేలా చేసి మనమే అరిచేటట్టు చేశక చూసావా నువ్వు కోపపడ్డావ్ అనేటట్టుగా మారుస్తారు ఓకే సో దీన్ని చాలా తెలివిగా డీల్ చేయాలి ఎప్పుడైనా సరే గేమ్ అంతా
(00:40) ఇక్కడే ఉంది నేను పదే పదే చెప్తుంటాను నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళని ట్రైన్ కూడా చేస్తాను మిర్రర్ న్యూరాన్ ట్రైనింగ్ అని ఎదుటివాడి కోపాన్ని ఇట్లా వశం చేసుకోవాలి ఓకే ఒక పాము ఇలా బుసగొట్టి లేచింది అనుకో ఫస్ట్ దానికి ఓవర్ మూమెంట్ ఇవ్వద్దు మనం మెల్లగా రిలాక్స్ అయి పాముని మెల్లగా మన వశంలోకి తీసుకొచ్చుకోవాలి. ఒక కోబ్రా ఇలా పడగెత్తింది అనుకోండి అది మన మూమెంట్ ఇస్తే బుస్సు మన కొడుతుంది.
(01:04) అందుకే దాని ముందు ముందు కర్చీఫ్ తీసి అని డైవర్ట్ చేయాలి. అలాగే మన ప్రతి వ్యక్తిలో కూడా ఒక మిర్రర్ న్యూరాన్ ఉంటాయి. మనము ఎలా చేస్తే అలా అవతలవాడు కూడా రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఓకే మిర్రర్ న్యూరాన్స్ కి చాలా పెద్ద సైన్స్ ఉంది కానీ ఇక్కడ మనం వాడుకునే మెథడ్ ఏంటంటే మిర్రర్ న్యూరాన్ టెక్నిక్ లాగా మనము అవతలవాడు మనకి ఎలా మారాలి ఏ కండిషన్ లో మనతో మాట్లాడాలో మనము సెట్ చేస్తున్నాం ఫ్రేమ్ ని వాళ్ళు సెట్ చేసిన టోన్ లోకి మనం వెళ్తే మనం ఓడిపోతాం ఇది గుర్తుపెట్టుకోండి ఒక కుక్కలాగా మనం కూర్చుని ఓవ్ అని స్టార్ట్ చేస్తే కుక్క గెలుస్తుంది ఎందుకంటే కుక్క ఈస్ ట్రైన్డ్
(01:46) డాగ్ కాబట్టి దానికి అరవడం ఈజీ మనుషులు అవతల వాళ్ళలాగా చూసి మారాలి అనుకున్నప్పుడు ఓడిపోతాం. ఎప్పుడైనా ఎవరైనా యాంగర్ లో వచ్చారు కోపంలో వచ్చారు అనుకోండి మనం కూడా కోపంతో వెళ్లేసరికి వాడు స్విచ్ ఆన్ చేశాడు మనం పని చేస్తున్నాం దీన్ని మిర్రర్ న్యూరాన్ ట్రైనింగ్ లో చెప్తే అవతల వాడిని మన ఫ్రేమ్ లో కూర్చోబెట్టాలి.
(02:09) ఎప్పుడైనా సరే ఇది యూస్ అవుతుంది. వాడు కోపంలో రావచ్చు. ఆవేశంగా రావచ్చు. కుటుంబని మనిపులేట్ చేయడానికి ఏ రకంగా అయినా రావచ్చు ఓకే కానీ మిర్రర్ న్యూరాన్ టెక్నిక్ మీకు తెలిస్తే మీరు స్లోగా వాళ్ళని ఆ ఫ్రేమ్ లోకి దింపి మనము దింపిన ఫ్రేమ్ లో కూర్చున్నాడు కాబట్టి మనం చెప్పినట్టుగా వింటాడు. దానికే ఈ ట్రైనింగ్ మీకు ఉపయోగపడుతుంది. ఇది ఎంత సీక్రెటివ్ గా ఎవ్వరికీ షేర్ చేయకండి ఎంత సీక్రెటివ్ గా మీరు నేర్చుకోవాలంటే మీరు నేర్చుకున్నది ఎంత పకడ్బందిగా మీరు అలవాటు చేసుకోవాలంటే నెక్స్ట్ టైం ఎవరైనా అట్లా వస్తే మీరు క్యాప్చర్ చేసేసి ఓకే ఇది నన్ను బుసగొట్టి
(02:46) పాము లాగా నన్ను కాటేయడానికి వస్తున్నారు కాబట్టి నేను ఆడిస్తా ఆట అనేటట్టుగా మీరు మైండ్ ని తయారు చేసుకోవాలి ఇట్స్ ఏ సైకలాజికల్ గేమ్ అది మీరు మిర్రర్ న్యూరాన్ ట్రైనింగ్ ఈరోజు నేర్పిస్తాను దాని ప్రకారమే బిహేవ్ చేయండి ఎప్పుడైనా ఎవరైనా అలా ఆర్గ్యుమెంట్ లోకి దింపితే ఓ ఫంక్షన్ కి వెళ్ళారు వాడుఎవడో ఫ్రెండ్ అనవసరంగా మాటను ఆర్గ్యుమెంట్ లోకి దింపాడు అలా ఏదైనా గొడవ వచ్చే టైంలో ఉంటే గుర్తుపెట్టుకోవాలి.
(03:12) మనం ఎంత మంచిగా నేను ఇప్పుడు చాలా మంచి మంచి వీడియోలు చేస్తున్నా అంటున్నారు కదా ఒక రోజు నేను బూతులు తిట్టాను అనుకోండి ఫినిష్ నేను 100 రోజులు చేసిన వీడియోలు అన్నీ పోయాయి ఏ బూతులు తిడతాడురా వాడు ఎంత బ్యాడ్ డాక్టర్ అనుకుంటారు కదా మనము ఎలా బయటకి చూపిస్తున్నామ అన్నదే నిజం అదే నమ్ముతారు లోపల మనం ఎంత మంచిగా ఉన్నా మనం ఎంత ఎంత ట్రబుల్ అయితే అలా మాట్లాడాము అన్న విషయం ఎవ్వడు పట్టించుకోడు మనము ఎలాగ అందరికీ నొప్పి పించకుండా ఎలా తిరిగితేనే మంచోళ్ళం లేదనుకో మనం చెడ్డోళ్ళం అందుకే మిర్రర్ న్యూరాన్ ట్రైనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైనా మనల్ని మనిపులేట్ చేయడానికి వస్తే
(03:50) ముందు ఈ ఫ్రేమ్ లో కూర్చోబెట్టండి. ఆ ఫ్రేమ్ ఏంటంటే వాళ్ళని డైరెక్ట్ గా చూడకూడదు. ఓకే ఫస్ట్ థింగ్ కళ్ళల్లోకి వాళ్ళని ఎప్పుడైతే చూసామో వాడి ఆవేశం మనక వస్తది ఆ నన్ను ఇట్లా చూస్తావా నన్ను ఇట్లా చేస్తావా అని ఆవేశం వస్తది. సో అందుకని ఫస్ట్ గేజ్ ని కొంచెం పక్కకు దిక్కి పైకి తీసుకెళ్ళాలి. అంటే ఎప్పుడు డోంట్ లుక్ ఇంటు ద యంగ్రీ బుల్స్ ఐ మనకు భయమేస్తది.
(04:13) ఇప్పుడు పామును కళ్ళలోకి చూసామ భయమేస్తది. అందుకని జస్ట్ ఆ గేజ్ ని దాన్ని దాటి బయటకి పంపించాలి. డోంట్ లుక్ ఇంటు ద ఐస్ ఆఫ్ ద ఫియర్ అంటారు. నిన్ను భయపెట్టే దాన్ని కళ్ళలోకి చూడకండి ఎక్కువ అవుతుంది భయం ఎందుకంటే మన లోపల ఒక సర్వైవల్ మెకానిజం మన న్యూరాన్స్ క్యాప్చర్ చేసి ఓ మై గాడ్ ఇది త్రెట్ ఉంది నేను తప్పించుకోవాలి అనే మనని బ్యాక్ స్టెప్ వేయిస్తది.
(04:36) అందుకని డోంట్ లుక్ ఇంటు ద ఐస్ వాళ్ళని చూస్తున్నట్టే ఉండాలి కానీ పక్కకు చూడాలి ఇది నెంబర్ వన్ ఓకే సో ఆల్వేస్ డు నాట్ యంకర్ యువర్ గేస్ నీ కళ్ళని వాళ్ళ మీద నిలపవద్దు ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత మీ బ్రీదింగ్ లోవర్ చేయండి ఎవరైనా ఆవేశంగా అరుపుకుంటూ వస్తున్నారు అనుకోండి మీ బ్రీదింగ్ లో స్లో డౌన్ డోంట్ బ్రీత్ అనే దాంట్లోకి వెళ్ళకండి మీరు ఎంత లో బ్రీత్ చేస్తారో వాళ్ళకి అంత పవర్ తగ్గుతుంది.
(05:04) ఎప్పుడు ఏ గొడవైనా సరే ఇది ఈరోజు ట్రై చేయాలి మీరు ఇంటికి వెళ్ళాక ఎప్పుడైనా ఏదైనా ఆఫీస్ లో గొడవ అవుతుంది లోవర్ యువర్ బ్రెత్ వాళ్ళు ఎంత అరుస్తున్నారో బ్రీదింగ్ అంత లో చేయాలి. ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి కం టాక్ స్లో ఏమైంది ఏంటి ప్రాబ్లం ఏంటి అనేటట్టుగా స్లో చేసేసేయాలి వాయిస్ ని ఎంత స్లో చేస్తారో ఎంత లో చేస్తారో వాయిస్ ని అంత ఇంపార్టెంట్ గా మీరు సిచువేషన్ ని కంట్రోల్ లోకి తీసుకుంటారు.
(05:32) ఎంత ప్రశాంతంగా మీరు చాలా వీడియోలో కూడా చూసిఉంటారు అతను ఎంత ప్రశాంతంగా ఉన్నాడో చూసాడా వాడు ఎంత అరుస్తున్నాడో చూసారా అని అక్కడ ఏం జరిగిందో వీళ్ళ కామెంట్లు చేసేవాళ్ళకి సంబంధమే ఉండదు అయినా వీళ్ళు అనాలసిస్ చేసేసి వీళ్ళే వాళ్ళని తప్పని క్లియర్ చేసేసి అలా మొత్తం మనిపులేట్ అయిపోతారు అందుకని నెవర్ రైస్ యువర్ వాయిస్ ఎప్పుడు గొడవ వచ్చినా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది లోవర్ వాయిస్ టోన్ పెద్ద చేయాలి ఏమైంది ప్రాబ్లం ఏంటి అనేటట్టుగా మీరు దింపాలి.
(06:00) ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి అప్పుడే మీ ఫ్రేమ్ లోకి వచ్చి చేరుతారు బ్రీదింగ్ స్లో చేయాలి లుక్ కొంచెం వాళ్ళని చూస్తున్నట్టే ఉండాలి కానీ మీ లుక్ దాన్ని యాంకర్ అవ్వకుండా పక్కకు తిప్పాలి అండ్ బ్రీదింగ్ స్లో చేస్తూ వాయిస్ ని లో చేయాలి. దెన్ కంప్రెస్ ద ఫేషియల్ ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఎవరైనా భయపెట్టే వాళ్ళని చూడండి చాలా ఆవేశంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు.
(06:20) మీరు వాళ్ళ ఎక్స్ప్రెషన్ ని క్యాప్చర్ చేయొద్దు. ఎక్స్ప్రెషన్ ని స్లో చేసేయండి ఇంకా చిన్నవి చేయండి ఎక్స్ప్రెషన్స్ కళ్ళు చిన్నవి చేయండి మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చిన్నవి చేయండి కంప్రెస్ యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ దానివల్ల మీరు చాలా చాలా సిచువేషన్ ని కంట్రోల్ లోకి తెచ్చుకుంటారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత ఒక టైప్ ఆఫ్ ఎమోషనల్ సర్జ్ వస్తుంది ఆ నేనేమనా తక్కువ నాకేమనా తక్కువ నేను భయపడనురా అనేటట్టుగా మనకి ఎమోషనల్ కరెంట్ వస్తుంది ఒకటి ఆ కరెంట్ వచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టండి.
(06:51) ఇది ఎమోషనల్ గా డీల్ చేసేది కాదు ఎందుకంటే నేను ఎమోషనల్ గా రియాక్ట్ అయితే నేను చెడ్డ అవ్వడానికి వాళ్ళు వేసిన వాళ్ళు వేస్తారు కదా ఒక ఎర ఆ ఎరకి నేను ఇరుక్కుపోయాను అని తెలుస్తది. అందుకని నెవర్ ఎవర్ ఎమోషనల్ గా జప్మని ఏదైనా మనకు వచ్చిందనుకో అస్సలు ఆ ఏంటే పాము నన్ను ఇట్లా అంటాం అంటే తప్పమని కాటేస్తది అందుకని వెరీ స్లో అయిపోవాలి. మాకు ఈ సూర్య తంత్రము గాని అట్లా నేర్చుకుంటున్నప్పుడు ఈ పాముల్ని జనరల్ గా మనక ఏమంటారు కుండలిని పైకి వచ్చి ఒక పాము ఇలా బయటకు వస్తుంది అంటారు అన్ని రకాల లాంగ్వేజ్ ని అట్లా కంట్రోల్ చేయడమే చాలా చాలా ఇంపార్టెంట్ ఏవో పిచ్చి పిచ్చి
(07:28) కోరికలు వస్తుంటాయి ఆపోజిట్ జెండర్ మీద కోరికలు వస్తుంటాయి కోపం వస్తుంటుంది ఇరిటేషన్ వస్తుంటుంది అన్నిటిని ఇట్లా ఒక స్వామి ఇలా ఆ పాముని ఆపినట్టుగా మనం ఆపాలి అంటే దాని అర్థము మన లోపల ఉండే ఆ సడన్ కోపం వస్తుంది మన లోపల కూడా బుసగొట్టే జంతువు బయటకి వస్తుంది. మన దాన్ని నేను చెప్తా నేను డీల్ చేస్తాగా వెయిట్ చెయ్ అనేటట్టుగా మనం కాన్ఫిడెన్స్ లోకి రావాలి.
(07:52) ఇది చాలా చాలా మీకు హెల్ప్ చేస్తుంది రిమూవ్ ఎమోషనల్ కరెంట్ ఒక సడన్ కరెంట్ వస్తది మన బాడీలో నుంచి అప్పుడు మాత్రం రియాక్ట్ అయితే మీరే ఓడిపోతారు. ఎటు తిరిగి ఇటు తిరిగి ఇదిగో గయ్యాలి ఇదో వీడే డేంజరస్ గాడు వీడే నార్సిసిస్ట్ ఈమే గయ్యాలి అని మీ మీదకే మొత్తం తోస్తారు. సో ఎంత కంట్రోల్ చేస్తే అంత బెటర్. దాని తర్వాత లోవర్డ్ స్పైక్డ్ ఎమోషన్స్ ఒక రోజు మొత్తంలో నేను టూ డేస్ అలాగే ఉన్నానండి త్రీ డేస్ అలాగే ఉన్నానండి ఇంకా ఫోర్త్ డే నేను మనిషినే కదా నేను తట్టుకోలేక అనేసాను అంటారు ఆ అక్కడ వస్తది స్పైక్డ్ ఎమోషన్ ఎప్పుడు తప్పు మీరు ఫస్ట్ నుంచి
(08:29) అరుస్తున్నారు అనుకోండి ఒక ఐదేళ్లో రెండేళ్ళ తర్వాత అర్థమైపోద్ది వాళ్ళకి వీడు ఎప్పుడు అరుస్తుంటాడురా అని కానీ మీరు స్పైక్ చేస్తే నేను చెప్పాక 100 మంచి వీడియోలు చేసి నేను ఒక్క వీడియోలో ఏదనా మాట జారి తప్ప అన్నాను అనుకోండి మొత్తం పోయ నాలై అంత ఎందుకు ఎందుకు చెప్తున్నాను ఆ స్పైక్డ్ మాట ఎక్కువ వైరల్ అయి ఎక్కువ దూరం వెళ్లి ఎక్కువ రిలేషన్షిప్స్ ని ఎక్కువ మీ సంబంధాలని మీ జాబ్ ని అన్నిటిని పాడు చేసే ఛాన్స్ ఉంటుంది.
(08:56) అందుకని స్పైక్డ్ ఎమోషన్ తెచ్చుకోవద్దు కష్టమే అబ్సల్యూట్లీ కష్టమే ఎంతో ప్రయత్నం చేస్తేనే కానీ అందరికీ సాధ్యం కాదు అయినప్పటికీ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి స్పైక్డ్ ఎమోషన్స్ ఆర్ డేంజరస్ డోంట్ బైండ్ టు ఇట్ అసలు మీరు ఇరుక్కున్నారంటే ఇరుక్కుపోతారు. దీన్ని మిర్రర్ న్యూరాన్ లాగా అంటే ఎప్పుడైతే మనం ఇలా ఉంటామో అవతల వ్యక్తి కూడా మన కంట్రోల్ లోకి రావడం స్టార్ట్ అవుతాడు.
(09:23) ఎందుకంటే దే ఆర్ అబ్సర్వింగ్ నేను అరుస్తున్నాను నేను అరుస్తున్నాను నేను అరుస్తున్నాను నేను ఇట్లా మాట్లాడుతున్నాను అని తెలియగానే వాళ్ళు కూడా కంట్రోల్ లోకి వస్తారు. కంట్రోల్ లోకి రాకపోతే రెండు విషయాలు జరుగుతాయి. మీకు పాయింట్స్ పెరుగుతాయి అండ్ మీకు ప్రూఫ్ ఉంటుంది దట్ హౌ యు ఆర్ డీలింగ్ వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు అంటే వన్ సెకండ్ వచ్చేసి చాలా చాలా ఇంట్రికేట్ గా మీకు తెలిసేది ఏంటంటే ఒక ఫండమెంటల్ ఒక మొత్తం లాజిక్ బయటికి వచ్చేస్తుంది ఏంటంటే చాలా మంది ఈ మాట దగ్గర ఆగిపోతారు నాకు ఎలా అనిపించిందో తెలుసా సార్ అంటాడు.
(09:53) అక్కడ దొరికిపోయినట్టే మీరు ఎందుకంటే నీకు ఎలా అనిపించిందో దానికోసం ఎవ్వడు బ్రతకడు నీకు అసలు ఏంటి సీను అనేది మాత్రమే ఆలోచించాలి చాలా మంది ఓడిపోవడానికి లీగల్ కేసులు కానీ డైవర్సులు కానీ లేకపోతే ఆఫీసలో సీనియర్ జూనియర్ కానీ ఓడిపోవడానికి నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా సార్ అని అన్న దగ్గర ఓడిపోతారు. ఎందుకంటే నీకు అనిపించినది నువ్వు ప్రూవ్ చేయలేవు.
(10:20) ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు నాకు మా ఆయన వాళ్ళ అమ్మకేమో మంచిగా తెచ్చిస్తాడు సార్ నాకు ఏమి తెచ్చివ్వడు నాకు ఎంత బాధేస్తుందో తెలుసా నీ బాధ వాట్ యు ఫీల్ అది నీకే తెలియాలి ఎవ్వడికీ తెలియదు. చెప్పినా నేను తెచ్చిచ్చాను అందరికీ కామన్ గానే తెచ్చిచ్చాను ఆమె ఫీల్ అయితే నేను ఏం చేయాలి అన్నాడంటే మొత్తం తుస్స అయిపోతది. అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ నీకు ఫీల్ అయ్యే దానికంటే రియాలిటీ ఏంటి అనేది ఎప్పుడైతే మిర్రర్ న్యూరాన్ ట్రైనింగ్ అవుతుందో అప్పుడు తెలుస్తది.
(10:51) దీనికి టూ మచ్ గా ఫీల్ అవుతున్నాను నేనే అనవసరంగా ఇంత ఆవేశపడుతున్నానా అని తెలుస్తది. ఓకే సో మిర్రర్ న్యూరాన్ ట్రైనింగ్ చేయండి మీకు చాలా తొందరగా క్విక్ గా మీ మీద మీకు కంట్రోల్ వస్తుంది. మీ మీద మీకు కంట్రోల్ వస్తే నాకు ఏమనిపిస్తుందో తెలుసా కంటే నిజంఏంటి రియాలిటీ ఏంటి నాకు అనిపించాల్సినంత అవసరం ఉందా అనేది మీకు క్లారిటీ వస్తుంది.
(11:14) ఇది గనుక మీరు క్లియర్ గా పదే పదే నేను చెప్పే మాటలు పదే పదే వినండి ఈ వీడియో మీకు మీరే 10 టైమ్స్ 100 టైమ్స్ వినండి అండ్ అది మీ లోపలికి ఎక్కించుకోండి ఈసారి గొడవ జరిగినప్పుడు ఈసారి ప్రాబ్లం్ వచ్చినప్పుడు ఫేస్ ఇట్ ఫేస్ ఇట్ ప్రాపర్లీ అప్పుడు మజా వస్తది లైఫ్ అండ్ దెన్ సైకలాజికల్ గా మన బ్రెయిన్ మన కంట్రోల్ లో ఉంటే మన ఎమోషన్స్ మన కంట్రోల్ లో ఉంటే ఎన్ని సాధించొచ్చో మీకు ఈజీగా తెలిసిపోద్ది.
(11:39) ఓకే నేను చెప్పింది ఆలోచించండి అండ్ మీరు గనుక నేను చెప్పింది ఫాలో అయితే మాత్రం కచ్చితంగా రిజల్ట్స్ చూస్తారు రిజల్ట్స్ చూసాక మాత్రం కింద కామెంట్ లో పెట్టండి ఓకేనా ఐ విల్ సీ యు న్ నెక్స్ట్ వీడియో థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment