Tuesday, February 17, 2026

This Video is A LIE (Telugu) Shocking Truth Behind Paradox vs Reality

This Video is A LIE (Telugu) Shocking Truth Behind Paradox vs Reality

https://www.youtube.com/watch?v=opeiAmpei-s



Transcript:
(00:00) మీరు ఎక్కడున్నా ఏం చేస్తూ ఉన్నా ఒక్కసారి ఆగండి మీరు చూసేది వినేది ఏది నిజం కాదు. అసలు మీ చేతిలో ఉన్న ఫోన్ కూడా నిజంగా అక్కడ లేదు. ఈ ఆపిల్ ని చూడండి ఇది మీకు రెడ్ గా కనిపిస్తుంది కదా కానీ ఇది రెడ్ కాదు. మీ కంట్లో ఉన్న లెన్స్ మీద పడిన లైట్ యాంగిల్ మాత్రమే. విజిబుల్ స్పెక్ట్రం లోని వైట్ కలర్ 625 నుండి 740 nనోమీటర్ల వేవ్ లెంగ్త్ ఫ్రీక్వెన్సీలో వచ్చినప్పుడు మాత్రమే ఇది మీకు రెడ్ గా కనిపిస్తుంది.
(00:25) అదే వైట్ కలర్ 450 నుండి 495 ఫ్రీక్వెన్సీలో వెళ్తే అది ఇలాగే కనిపిస్తుంది. అంతే కాదు మీ చేతులో ఉన్న ఫోన్ పార్టికల్స్ తో తయారై ఉంటుంది. ఫండమెంటల్ పార్టికల్స్ లో ఆటమ్స్ ఉంటాయి. ఆటమ్ లో ప్రోటాన్, న్యూట్రాన్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కానీ ఇవి చాలా తక్కువ స్పేస్ ని ఆక్యపై చేస్తూ ఉంటాయి. నిజానికి ఆటమ్ లోని 99.99% 999% ఎంటీగానే ఉంటుంది.
(00:44) ఆల్మోస్ట్ ఎంటీ స్పేస్ తో ఉన్న ఈ పార్టికల్స్ తో తయారైన మీ చేతిలోని ఫోన్ ఒక సాలిడ్ అని ఫీలింగ్ కలుగుతూ ఉంది. ఇదే మాయ ఆర్ మట్రిక్స్ ఏది ఏమైనా సరే ప్రెసెంట్ నా కళ్ళ ముందు ఏది ఉందో దాన్నే నేను నమ్ముతాను అని కొందరు అంటారు. మొదటగా మీరు ఏది చూడాలన్నా వస్తువు పైన పడిన లైట్ మీ కళ్ళ యొక్క కాంటాక్ట్స్ లోకి వెళ్ళాలి. ఇది ఇలా ట్రావెల్ చేసి ప్రాసెస్ అయ్యి మీకు ఇది ప్రస్తుతం అని చూపించడానికి మీ బ్రెయిన్ కి 800 మైక్రో సెకండ్స్ పడుతుంది.
(01:10) అంటే 0.08 సెకండ్స్ మీరు ప్రెసెంట్ చూస్తున్న ఈ వీడియో ప్రెసెంట్ లో లేదు.08 సెకండ్స్ పాస్ట్ లో ఉంది.0.08 సెకండ్స్ఏ కదా అని అనుకోవచ్చు. మరి ఇలా ఎన్ని సెకండ్స్ లేట్ అయితే దాన్ని మీరు పాస్ట్ అని అంటారో చెప్పగలరా? ఇదంతా ఆలోచిస్తూ ఉంటే ఏదో టైం ట్రావెల్ చేస్తూ ఉన్నట్టు ఉంటుంది. కానీ మన కాన్షియస్నెస్ ఎప్పుడు టైం లో ట్రావెల్ చేస్తూనే ఉంటుంది.
(01:29) మేము ఒక రోజు చాలా దూరం ట్రావెల్ చేసి మీ తాతగారి ఊరికి వెళ్ళాం. అక్కడ తెలిసింది ఏంటంటే మీ తాత చాలా దుర్మార్గుడని అతని వల్లే మీ ఫ్యామిలీ ఇప్పుడు కష్టాల్లో ఉందని బాధపడుతూ తిరిగి ఇంటికి వచ్చే టైం లో నీకుొక టైం మిషన్ దొరికింది. టైం లో మీ తాత అప్పుడే పుట్టిన కాలానికి వెళ్ళావు. మీ ఫ్యామిలీ పడుతున్న కష్టాలకి మూల కారణమైన మూల పురుషుడిని నువ్వు చంపేసావు.
(01:48) వావ్ ఇప్పుడు నీకు ఇంకా కష్టాలే లేవు. నిజానికి మీ తాత లేకపోతే వాళ్ళ పిల్లలు లేరు. వాళ్ళు లేకపోతే నువ్వు ఈరోజు ఇక్కడ లేవు కదా గతంలో నువ్వు మార్చింది ప్రస్తుతంలో రిజల్ట్ చూడడానికే కదా కానీ ఈ రిజల్ట్ లో నువ్వే లేవు మరి మీ తాతని చంపింది ఎవరు దీన్నే గ్రాండ్ ఫాదర్ పారడాక్స్ అంటారు. అసలు టైం లో ట్రావెల్ చేయడం అంతా కల్పిత కథలు అంటూ ఉంటాను.
(02:06) ఇలా అనుకుంటున్న వారి తలలో బూజు వదిలించిన వ్యక్తి కూడా ఒకడు ఉన్నాడు. నిజంగా అతను టైం ట్రావెల్ మెషిన్ ని తయారు చేసి చూపించాడు. ప్రపంచాన్ని వనికించాడు. ఫుల్ స్టోరీ ఈ వీడియోలో ఉంది. తప్పకుండా చూడండి. మీరు మీ చుట్టూ గమనిస్తూ ఉంటే ఇలా చాలా పారడాక్సెస్ే ఉంటాయి. ఒక్కసారి గమనించిన తర్వాత మీరు చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు.
(02:24) మీరు ఎప్పుడైనా బీచ్ కి వెళ్ళారా? వెళ్ళకపోయి ఉంటే ఒకసారి ప్లాన్ చేయండి. మీరు అక్కడ ఇసుకతో కోటలు కడతారు. సముద్రపు అలలు వాటిని పడగొట్టేస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక పిడికిడు ఇసుక అవ్వటానికి ఎన్ని ఇసుక రేణువులు అవుతాయని ఆల్రైట్ ఒక 10 లక్షల ఇసుక రేణువులు అనుకుందాం. ఇప్పుడు అందులో నుండి ఒక రేణువుని తీసేస్తే అప్పుడు కూడా ఇది పిడికడు ఇసుకేనా సరే ఇంకొకటి తీసేద్దాం.
(02:44) ఇంకొకటి కూడా తీసేద్దాం. ఇప్పటికీ ఇది పిడికెడు విసుకే అంటారా? ఒకవేళ మీ ఆన్సర్ ఎస్ అయితే ఇలాగే ఇందులో ఉన్న 9,99,998 [సంగీతం] ఇసుకు రేణువులని తీసేసినా కూడా ఇది పిడికెడు ఇసుకే అని అనాలి. పోనీ ఒకసారి రివర్స్ లో చూద్దాం. నా చేతిలో ఒక ఇసుకు రేణువు ఉంది. ఇప్పుడు దానికి ఒక 10 యాడ్ చేశాను తర్వాత 100 తర్వాత 1000 10,000 ఇలా ఏ పాయింట్ దగ్గర ఇది నువ్వు పిడికెడు ఇసుక అని అంటాం.
(03:12) మనం ఇలా కనిపించే చాలా వాటికి లేబుల్స్ వేసేస్తాం. కానీ థియరీలోకి వెళ్లి చూస్తే అంత కన్ఫ్యూషన్ గా ఉంటుంది. నాకు ఒక పిడికడు ఎంత అనిపిస్తే అంత అని నిన్ను నువ్వు సమర్ధించుకోవచ్చు. ఏమో నాకు అలా అనిపించింది అంతే అని నువ్వు అనుకోవచ్చు. ఇలాగే సరిగ్గా మూడు నిమిషాల ముందు ఈ వీడియో నీకు చూడాలనిపించింది. అవునా నీకు నిజంగా అంతా అబద్ధం అని ఈ వీడియోని చూడాలనిపించి చూశవా లేదా నీ కళ్ళ ముందు కనిపించింది కాబట్టి చూడాలనిపించిందా? నేను ఈ వీడియోని అప్లోడ్ చేయకపోతే నీకు ఈ వీడియో చూడాలని అనిపించదు.
(03:41) సో ఇక్కడ నీ కోరికకి మూలం నేను. ఇలా నీకు అనిపించింది అన్న ప్రతి ఒక్కటి నిజంగా నీకు అనిపించిందా లేదా ఎవరు నిండో నీ మైండ్ లోకి వెళ్లి నీలో ఒక భ్రమ కలిగించిందా ఇలా ఆలోచిస్తే సముద్రం కంటే లోతుగా మనం ప్రయాణిస్తాం. కానీ సముద్రంలో అత్యంత ఖరీదైన క్రూడ్ షిప్ ఏంటో తెలుసా ఐకాన్ ఆఫ్ ది సీస్ ఇది బిల్డ్ చేయడానికి 2 బిలియన్ డాలర్లు ఖర్చుయింది.
(04:00) అందులో ఒక పెద్ద వాటర్ పార్క్, ఏడు వాటర్ పూల్స్, రాక్ క్లైంబింగ్ వాల్, 40 డైనింగ్ వెన్యూస్, గేమింగ్, రెస్టారెంట్స్ అన్ని ఉన్నాయి. ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎవరు నార్మల్ గా బిల్డ్ చేస్తారో చెప్పండి. ఇది ప్రపంచంలో యూనిక్ గా ఉంది. ఒక్కటే ఉంది. సింగల్ పీస్, ఒరిజినల్ పీస్ ద ఐకాన్ ఆఫ్ ది సిక్స్ సో ఇప్పుడు బిల్డ్ చేసి ఒక మూడేళ్ళ అయింది.
(04:18) ఇప్పుడు కూడా ఈ క్రూజ్ ఒరిజినల్ే అంటారా మీ అందరికీ తెలుసు కాలకర్రమైన వస్తువులు పాడవుతాయని. సో ఒక 10 ఏళ్లకి ఇందులో ఉన్న వాటర్ పూల్స్ అన్ని రెనోట్ చేశారు. 20 ఏళ్లకి రెస్టారెంట్స్ అన్ని రెనవేట్ చేశారు. 50 ఏళ్లకి షిప్ లోని ప్రతి పార్ట్ లోని స్టీల్ రీప్లేస్ చేసి రెనోవేట్ చేయబడింది. ఉన్న పార్ట్స్ తీసేసి కొత్త పార్ట్స్ తో ఉన్న ఐకాన్ ఆఫ్ ది సీస్ ఇప్పటికీ కూడా ఒరిజినల్ేనా సరే ఇందులో నుండి తీసేసిన ప్రతి పార్ట్ ని రీసైక్లింగ్ చేసి రీరెనోవేట్ చేసి ఇంకో క్రూజ్ షిప్ ని తయారు చేశారు.
(04:45) ఇప్పుడు ఈ రెండు క్రూజ్లలో ఏది ఒరిజినల్ ఐకాన్ ఆఫ్ ది సీస్ ఒరిజినల్ పార్ట్స్ అన్ని తీసేసి రెనవేట్ చేసినదా లేదా ఒరిజినల్ పార్ట్స్ తో కొత్తగా చేసినదా ఏది ఒరిజినల్ మనుషులు కూడా ఈ షిప్ లాంటి వాళ్లే మీ చిన్నప్పటి ఫోటోని ఇప్పుడున్న ఫోటోతో కంపేర్ చేసి చూడండి ఒక కొత్త ప్రపంచమే కనిపిస్తుంది. కొత్త హెయిర్, కొత్త పళ్ళు, హైట్, వెయిట్ అన్ని మారిపోయాయి.
(05:05) సో ఇప్పుడు నువ్వు రీజినల్నా అని నేను క్వశ్చన్ చేస్తే అదంతా కాదు బ్రో బాడీ ఎవరికైనా మారుతుంది మనల్ని ఒరిజినల్ గా చేసేది మన ఆలోచనలు మన పనులు మాత్రమే అని మీరు అంటారు. ఆ మాటక వస్తే బువ్వ తినకపోతే బోచోడు వస్తాడని గిఫ్ట్స్ ఇచ్చే శంటా క్లాస్ నిజంగానే ఉన్నాడని పెళ్లి తర్వాత పిల్లల్ని దేవుడు పుట్టిస్తాడని ఇవన్నీ చిన్నప్పుడు మనం నమ్మేవాళ్ళమే.
(05:25) ఇప్పుడు నమ్మట్లేదు కదా నీ థాట్స్, కన్విక్షన్స్ అన్నీ మారిపోయాయి. సో వాట్ ఎగజక్ట్లీ మేక్స్ యు ఒరిజినల్. నిన్ను నిన్నుగా చేస్తున్నది ఇక్కడ ఏంటి? ఇది అంత సింపుల్ కాదు మీరు ఎప్పుడైనా యాంటంటే స్టాన్ఫోర్డియన్ అనే పదం విన్నారా Google చేయండి. షేక్స్పియర్ రాసిన రోమియోన్ జూలైట్ పుస్తకం అసలు అతను రాయలేదని అసలు విలియం షేక్స్పియర్ అనే వ్యక్తి లేడని కొందరు చెప్తూ ఉంటారు.
(05:44) ఆల్రెడీ హిస్టరీలో ఉన్న ఒక వ్యక్తి అతని పేరు మీద ఉన్న ఒక పుస్తకం అతను రాయకపోతే ఇంకెవరు రాసినట్టు దీనికి ఆన్సర్ బూడ్ స్ట్రాప్ పారడాక్స్ లో దొరకొచ్చు. అది విలియం అనే ఒక పిల్లవాడికి షేక్స్పియర్ రాసిన పుస్తకాలు అంటే చాలా ఇష్టం. ఒకరోజు తాను ఒక టైం మిషన్ ని తయారు చేశాడు. వెనక్కి వెళ్లి షేక్స్పియర్ ని కలవాలి అని అనుకుంటాడు.
(06:07) 1610వ సంవత్సరానికి వెళ్ళాడు. హిస్టరీ ప్రకారం ఆ టైం లోనే షేక్స్పియర్ అనే పేరు మారుమోగుతూ ఉండేది. లండన్ లో ఎక్కడైతే ఉండేవాడో అక్కడంతా వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. చాలా మందిని ఎంక్వైరీ చేశాడు కానీ ఎవరికీ అతను ఎవరో తెలియదు అని చెప్పారు. అసలు షేక్స్పియర్ అనే పేరే వినలేదు అని చెప్పారు. పిల్లవాడికి చాలా ఆశ్చర్యం వేసింది.
(06:25) ఇప్పుడు షేక్స్పియరే లేకపోతే ఈ బుక్ రిలీజ్ చేసేవాళ్ళు ఎవరు అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది అని అనుకుంటూ ఉండగా తన బ్యాగ్ లో చూస్తే తన ఇంటి నుండి తెచ్చుకున్న ఒక రోమియో జూలియట్ పుస్తకం యొక్క కాపీ ఉంది. వెంటనే దాన్ని తిరిగి రాసి విలియం షేక్స్పియర్ పేరు మీదగా అతనికి గుర్తుగా బుక్ ని పబ్లిష్ చేశాడు. అప్పుడు నిజంగానే 1610వ సంవత్సరంలో ఆ పుస్తకం చాలా పాపులర్ అయింది.
(06:46) షేక్స్పియర్ అనే పేరు మారుమోగింది. మనకు తెలిసిన కథలో ఈ పుస్తకం రాసింది ఆ విలియం అనే పిల్లవాడు. కానీ ఆ పిల్లవాడి ప్రకారం ఇది రాసింది విలియం షేక్స్పియర్. దీన్నే బూట్ స్ట్రాప్ పారడాక్స్ అని అంటారు. ఏదైనా ఒక వస్తువుని లేదా ఇన్ఫర్మేషన్ ని పాస్ట్ కి తీసుకువెళ్తే అక్కడే అది ట్రాప్ అయ్యి ఇన్ఫినిట్ కాస్ అండ్ ఎఫెక్ట్ లూప్ లో ఎరకబోతుంది.
(07:05) అంటే దానికి మొదలైన పాయింట్ ఉండదు. కానీ కంటిన్యూస్ గా ఇదే సందర్భం రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ విలియం అని పిల్లవాడు క్యాజువల్ లూప్ లో ఉన్నాడు. ఇలాగే మళ్ళీ భవిష్యత్తులో టైం మిషన్ కనుక్కుంటాడు. పుస్తకం తీసుకొని వెనక్కి వస్తాడు బుక్ పబ్లిష్ చేస్తాడు. కథలో ఎక్కడ షేక్స్పియర్ కనిపించడు. కానీ ఫైనల్ రిజల్ట్ లో అతని పేరు వస్తూనే ఉంటుంది. ఫాస్ట్ గా తిరుగుతున్న ఫ్యాన్ రెక్కలు ఎలాగైతే అక్కడ ఆగి ఉన్నట్టు కనిపిస్తుందో అలాగే జరిగిందే మళ్ళీ మళ్ళీ జరిగి ఈ లూప్ లో అక్కడ లేనిది ఒకటి ఉన్నట్టుగా కనిపిస్తూనే ఉంటుంది.
(07:33) ఎప్పటికీ కూడా ఈ థియరీ మనలో ఇంకొక క్వశ్చన్ ని కలిగిస్తుంది. మనం కూడా ఇటువంటి క్యాజువల్ లూప్ లో లేవని గ్యారెంటీ ఏంటి? ఆల్రెడీ జరిగిన దాన్నే రిపీటెడ్ గా అనుభవిస్తున్నామేమో మీరు కాకభూషణుడు అని ఎప్పుడైనా విన్నారా? అతను మన పురాణాల్లో ఉన్న డిఫరెంట్ టైం లైన్స్ లో ప్రయాణం చేసిన ఋషి. తాను రామాయణాన్ని 11 సార్లు చూశనని మహాభారతాన్ని 16 సార్లు చూశనని చెప్పారు.
(07:53) ఒకవేళ మనం కూడా ఇటువంటి లూప్ లోనే ఉంటే మనం దాన్ని గుర్తించలేము. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనకు గతం మాత్రమే మెమరీలో ఉంటుంది. ఫ్యూచర్ ఎక్కడైనా మెమరీలో ఉంటుందా? అది ఇంకా జరగలేదు కాబట్టి మన మెమొరీలో ఉండదు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? మీరు బైక్ లో వెళ్తూ ఉన్నారు. ఒక కొత్త ప్లేస్ కి వెళ్ళారు. అరే ఎగజాక్ట్ గా ఇదే విధంగా ఇంతకుముందు ఇదే డ్రెస్ వేసుకొని ఇదే ఊరికి వచ్చినట్టు అనిపిస్తుందే ఇలాంటి ఫీలింగ్ మీకు వచ్చే ఉంటుంది.
(08:16) అప్పుడే చూసిన ప్లేస్ ని అప్పుడే జరిగిన సందర్భాన్ని ఆల్రెడీ ఇదే విధంగా ఒకసారి ఇంతకుముందు జరిగిందే అని అనిపిస్తూ ఉంటుంది. తెలియని ఫేస్ ని కూడా ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దీన్నే డేజావు అంటారు. అప్పటివరకు నువ్వు చేయని పని ఆల్రెడీ చేసినట్టుగా ఎందుకు అనిపిస్తూ ఉంటుంది. ఇది బహుశా పారలల్ యూనివర్స్ లో నువ్వు ఆల్రెడీ చేసిన పనా అది టైం లూప్ లో ఇరకపోయి అది తిరిగి రిపీట్ అయినప్పుడు నీకు ఇలా అనిపిస్తుందేమో భవిష్యత్తు ఆల్రెడీ జరిగిపోయి ఉందేమో ఆ ఇన్ఫర్మేషన్ ని రిటైన్ చేసే కెపాసిటీ మన బ్రెయిన్ కి లేదేమో ఏమో అడవిలో చెట్లు మాట్లాడుతున్నాయేమో అడవిలోని జంతువులు
(08:45) ఆకారాలు మార్చుకుంటున్నాయేమో నీకు కనిపించకుండా వినిపించకుండా ఉన్నంతవరకు అక్కడ ఏమీ లేదు అన్నదే రియాలిటీలో ఉంది. నువ్వు పుట్టకపోయి ఉంటే నీ పర్స్పెక్టివ్ లో అసలు సృష్టే లేదు. నువ్వు అబ్సర్వ్ చేశవు కాబట్టే ఇదంతా ఉంది. ఒక బాక్స్ లో ఒక పిల్లిని ఉంచి ఒక పాయిజనస్ గ్యాస్ ని ఉంచామ అనుకుందాం. ఒక వన్ అవర్ లో ఆ పాయిజనస్ గ్యాస్ రిలీజ్ అయ్యే ఛాన్స్ 50% ఉంది. ఒక టైం బాంబ్ లాగా.
(09:09) ఇప్పుడు ఆ బాక్స్ ఓపెన్ చేసేంతవరకు అందులోని పిల్లి చనిపోయిందో లేదో ఎవరికీ తెలియదు. నిజానికి అక్కడ బాక్స్ ఓపెన్ చేయనంతవరకు పిల్లి 100% చనిపోయి ఉంటుంది అండ్ 100% బతికి కూడా ఉంటుంది. రెండు పాసిబిలిటీస్ 100% ఉంటాయి. ఓపెన్ చేసిన క్షణంలో ఏదో ఒక పాసిబిలిటీ మాత్రమే మనకు కనిపిస్తుంది. ఇంకొక పాసిబిలిటీ ఇంకొక సిచువేషన్ లో కనిపించొచ్చు.
(09:30) సో ఇక్కడ నిజం అనేది ఎప్పుడూ మసకబారి ఉంటుంది. ఫైనల్ గా నీకు కావాల్సింది ఏంటి? ఆన్సర్స్ ప్రశ్నిస్తే ఆన్సర్స్ వస్తాయని అనుకుంటున్నావా క్వశ్చన్ చేస్తే నువ్వు ఏం తెలుసుకోలేవు. ఎందుకంటే నువ్వు జస్ట్ తెలిసిన ఆన్సర్స్ నే తెలుసుకుంటావు. సాక్రటీస్ అనే తత్వవేత్త చెప్పిన మాట నాకు భలే ఇంటరెస్టింగ్ గా అనిపిస్తుంది. ఒక మనిషి తనకు తెలిసిన దాన్నైనా తెలియని దాన్నైనా వెతకలేడు అని విచిత్రంగా ఉంది కదా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
(09:53) నీకు ఆల్రెడీ తెలిసిన దాని గురించి నువ్వు వెతకవు. ఎందుకంటే నీకు తెలుసు కాబట్టి దాని గురించి నువ్వు సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అలాగే నీకు ఇదివరకు తెలియని దాన్ని కూడా వెతకలేవు ఎందుకంటే నీకు తెలియని దాని గురించి ఏమని వెతుకుతావు వెతకలేవు కదా ఈ వీడియోలో ఉన్నవన్నీ అబద్ధాలే అండ్ నేను ఈ వీడియో ఒక అబద్ధం అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చాను.
(10:13) ఇప్పుడు నేను చెప్పింది నిజమైతే నా స్టేట్మెంట్ కూడా నిజమే అంటే ఇదంతా అబద్ధం అని చెప్పిన స్టేట్మెంట్ కూడా నిజమే అప్పుడు అబద్ధం అని చెప్పిన ఈ వీడియో మొత్తం నిజమైపోతుంది. ఎందుకు నేను చెప్పినవన్నీ నిజాలా అబద్ధాలా ఏమో బ్రో ఇదంతా నాకు తెలియదు నా మనసు చెప్పిందే వింటా నా మనసు చూపించిందే నమ్ముతా అని మీరు అనొచ్చు ఇంతకీ మీ మనసు నిజంగా నీతో చెప్తూ ఉందా [సంగీతం]

No comments:

Post a Comment