నో మైండ్ నెస్ గా ఉన్నవాడే మైండ్ ని సంపూర్ణంగా ఉపయోగిస్తాడు🌹మైండ్ ని తెలుసుకోవడమెలా 🌹kanthrisa
https://www.youtube.com/watch?v=VZO7yD0BjlI
Transcript:
(00:02) ఆస్క్ అన్న మీరు ఒక షార్ట్ లో వీడియోలో మైండ్ లేదు మైండ్ అనేది అబద్ధం అసలు అది లేనే లేదు అన్నారు. అవును అంటే ఇప్పుడు మనం చేసేదంతా మైండ్ తోనే కదా మైండ్ నడిపిస్తుంది కదా మైండ్ చేసేది కదా అవును మరి లేదని ఎలా అన్నారు లేదంటే స మైండ్ అంటే ఆలోచనల కలయక ఉమ్ అని చాలాసార్లు చెప్పుకున్నాం. ఉమ్ ఈ ఆలోచనల్లో ఏవి నీవి ఏవి నీవి కాదు మ్ అందులో ఆచరించేవి విన్నో పూర్తిగా ఆచరించేవి విన్నో ఓకే ఆచరించకుండా వదిలేసేవి మ్ వీటి మధ్యన జీవితం కాస్త గందరగోళం అవుతది.
(00:39) ఉమ్ నేను చెప్పిన స్టేట్మెంట్ లాస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అది జనరల్ గా తీసుకోవడానికి లేదు. ఉదాహరణకి ఒక వ్యక్తి వెళ్లి డాక్టర్ ని అడిగాడు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి డాక్టర్ మ్ డాక్టర్ ఇలా చెప్పాడు అనుకో ఏం చేస్తే చేయపోయినా చస్తావయ్యా ఇలాగ చచ్చేది ఆ చివరి స్టేట్మెంట్ అది అంత మాత్రం చేత నువ్వు తినొద్దుఅని కాదు సో అల్టిమేట్ స్టేట్మెంట్స్ కొన్ని ఉంటాయి ఇక్కడ జస్ట్ ఏం లేదు నథింగ్ ఉంది ఇదొక అల్టిమేట్ స్టేట్మెంట్ ఇక్కడ సాధించేది ఏమీ లేదు ఇదొక అల్టిమేట్ స్టేట్మెంట్ అసలు మైండ్ అనేది ఒక కలుపు అవాస్తవం
(01:26) అని చెప్తున్నవాడు యూస్ చేస్తున్నది ఈ మైండ్ మ్ అయినప్పటికి అది అవాస్తవం అనేది ఒక రియలైజేషన్ వల్ల తెలుస్తది అది ప్రూవ్ చేయలేంు ఎట్లా అదే ఎట్లా ఆ ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు స్థిరంగా మ్ వాడు వెయ్యేండ్లో ఉన్నాడుఅనుకో మ్ వాడి కళ్ళ ముందు ఒక చిన్న పిల్లవాడు పుడతాడు మ్ లేడు ఇంతకుముందు పెరిగాడు పెద్దగయ్యాడు ఏడిచాడు ప్రేమలో పడ్డాడు బాధపడ్డాడు ఇదయింది అదయింది పిల్లలు పుట్టారు.
(01:59) ముసలుతనం వచ్చింది చచ్చిపోయింది మ్ లేడు సో ఇంతకుముందు ఏది ఉందో అదే మిగిలింది అని ఇతను తెలుసుకున్నాడు అంతే అది అట్లా పుట్టి అట్లా పెరిగి అట్లా అంతరించింది. కానీ బ్యాక్గ్రౌండ్ లో ఏమి లేని తత్వమే ఉంద మూలం సో అతను ఇంతకుముందు అతను లేనప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు అదే ఉంది. ఓకే మనం వచ్చి అతను ఉన్నదాన్ని చూస్తున్నాం అతను ఆడుకున్న దాన్ని చూస్తున్నాం కానీ ఓవరాల్ గా ఇదంతా ఒక నథింగ్ అనే క్యాన్వాస్ మీదనే జరుగుతుంది.
(02:35) అనేది ఒక రియలైజేషన్ అది యు కెనాట్ ప్రూవ్ ఇట్ కానీ ఆ మైండ్ చేస్తున్న దాని వల్ల మనం ఇంపాక్ట్ అవుతున్నాం ఇంపాక్ట్ అవ్వకుండా చేయడం ఉంది కదా నువ్వు ఎట్లా చెప్తున్నావ అంటే ఆ అట్లా కాదు నువ్వు ఎట్లా చెప్తున్నావ అంటే బైక్ నడిపితే యాక్సిడెంట్ అవుతది. మ్ యాక్సిడెంట్ అవ్వకుండా నడపడం కూడా ఉంటది కదా ఉంటది అట్లనే మైండ్ ని ఉపయోగించుకోగానే దాని ఇంపాక్ట్ అవ్వకుండా ఎట్లా అన్నది మనకు తెలియదు కాబట్టి నిరంతరం ఇంపాక్ట్ అవుతున్నాం ఒక మాటకి లేకపోతే మనం చేసే చేష్టకి లేకపోతే ఒక అప్రిసియేషన్ కి లేకపోతే ఒక డిప్రిసియేషన్ కి లేకపోతే ఒక ఫెయిల్యూర్ కి మనం ఇంపాక్ట్
(03:11) అవుతున్నాం ఒకవేళ ఇంపాక్ట్ అవ్వలేదు అనుకో మైండ్ లేనట్టే అంటే నాకు చిన్న ప్రశ్న అంటే ఇంపాక్ట్ మన ఆలోచనలకు అయతున్నామా లేకుంటే బయట దేనికైనా దేనికైనా నువ్వు కింద పడ్డా దెబ్బ తాగుతది ఎవడో వచ్చి గుద్దినా దెబ్బ తాగుతది మనం పర్సెంటేజ్ వైస్ గా చూస్తుంటే పర్సంటేజ్ ఇంపాక్ట్ ఇస్ ఇంపాక్ట్ మన ఆలోచన పర్సెంటేజ్ గా చూస్తుంటే ఇంపాక్ట్ ఇస్ ఇంపాక్ట్ మన పర్సెంటేజ్ ఆ లెక్కల్లో ఒక లాజికల్ ఎందుకు శరీరానికేమో ఒక పద్ధతి ఉంటది చిన్న దెబ్బ పెద్ద దెబ్బ అని మనసుక అట్ల ఏమ ఉండవు దెబ్బ దెబ్బని వాటికి చాలా పెద్ద పెద్ద సమస్యని చిన్నగా చూసేసే శక్తి ఒకడికి ఉంటది. చాలా చిన్న
(03:54) చిన్న వాటిని పెద్ద పెద్దగా చూసే శక్తి ఒక మిస్ అండర్స్టాండింగ్ కొందరికి ఉంటాడు. ఒక చిన్న పెన్ను పోతే విలవిలాడిపోయేవాడు కొందరు ఉంటారు. ఆస్తి పోయినా పోయింది ఆస్తి నేను ఉన్నాను కదా అనేవాడు ఒకడు ఉంటాడు. అతను ఎట్లా తీసుకుంటాడు అనేది వాడి యొక్క అవగాహన మీద ఆధారపడతది. అందుకని అవన్నీ చర్మ స్థితులకు సంబంధించినవి.
(04:18) అంటే ఒక ప్లేన్ మైండ్ తో ఉన్నది ఉన్నట్టు అట్లా ప్రవచించిన సందర్భాలే అది జనరల్ గా తీసుకోవడానికి లేదు. ఇప్పుడు ఎవరైతే పెళ్లిలు చేసుకుంటున్నారో పిల్లలు కంటున్నారో ఆ పిల్లలకు గొప్ప భవిష్యత్తు ఇయాలనుకుంటున్నారో అందరూ చస్తారు. ఒక భవిష్యత్తు ఎక్కడిది ఎవరికి ఇస్తున్నా భవిష్యత్తు చచ్చేవాడికే కానీ ఆ ఉంత ఆ ఉన్న కొంతకాలం అట్ల మైండ్ ఉపయోగించుకో ఉన్న కాసేపు కానీ అక్కడే ఉండిపోకు మనకు ఓన్లీ స్పందించడమే మాత్రమే తెలుసు స్పందించకుండా ఉండడం తెలియదు మనకు ఒకవేళ స్పందించకుండా గనుక ఉండగలిగితే అప్పుడు నేను చెప్పేది కాస్త రెలవెన్స్ లోకి వస్తది.
(05:01) స్పందించకుండా ఎలా ఉండాలి అప్పుడే సాక్షి అన్నది పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న సిచువేషన్ మనల్ని ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు నార్మల్ గా స్పందించకుండా ఎలా అంటే దానికి సమాధానం ఎలా ఉండాలనేది లేనిది లేదు. ఇప్పుడు మనం ఆ సందర్భంలో మన సెన్సెస్ కి పరిధిలో ఉంది కాబట్టి యు ఆర్ రియాక్టింగ్ అంతే అది నీకు సంబంధించింది అనుకున్నవడం వల్ల నీకు అట రియాక్షన్ వస్తుంది నీకు స్పందిస్తున్నావ్ బాధపడుతున్నావ్ సంథింగ్ అట్లా కాకుండా సంఘటన సంఘటనగా చూడు దాన్ని కోర్స్ కరెక్షన్ చెయ్ నెక్స్ట్ అట్లాంటి సందర్భం రాకుండా నువ్వు జాగ్రత్త పడు
(05:44) ఇది మెలగా కాలంలో కొన్ని గాయాలు మాతే ఎవరికైనా అయిన దాన్ని నువ్వు తీసేయలే రియలైజేషన్ అంతే ఆ ఇప్పుడు నేను దాన్ని మార్చలేను కాబట్టి దాన్ని అట్లా ఉంచు అది కర్పూరం లాగా కాలంలో కరిగిపోతది. నువ్వు దాన్ని చేయవలసింది ఏమీ లేదు. అట్లా అందుకని ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ ఒకడు మైండ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు ఒకడు మైండ్ ని అవసరానికి ఉపయోగించుకుంటాడు.
(06:17) ఒకడు మైండ్లెస్ గా ప్రవర్తిస్తాడు. రకరకాల వ్యక్తులు ఉన్నారు ఇక్కడ సో ఇప్పుడు స్పందించకుండా ఉండడం వల్ల మైండ్ ఉన్నప్పటికిని అది నీకు అడ్డు రావడం లేదు అనే ఒక అవగాహన కలిగినప్పుడు అట్లాంటి వాడు చెప్పిన స్టేట్మెంట్స్ ఏందంటే ఐ హావ్ ఏ మైండ్ అండ్ ఐ హావ్ నో మైండ్ ఆల్సో అంటే ఐ కెన్ థింక్ ఐ కెన్ నాట్ థింక్ ఆల్సో రెండు ఉన్నాయి ఇప్పుడు నేను చేయగలను చేయకుండా కూడా ఉండగలను కదా ఏదైనా ముట్టుకోవచ్చు ముట్టుకోకుండా ఉండగలను కానీ ఇది వాయిస్ వర్స కాదు నేను వినగలను వినకుండా ఉండగలను లేదు వినవలసింది వేరే ఆప్షన్ లేదు అప్పుడు
(07:05) దానికి ఎట్లా చెప్పారంటే నేను వినగలను విని కూడా పట్టించుకోకుండా ఉండగలను వింటాయిగా చెవులు అందుకే విని కూడా పట్టించుకోకుండా ఉండగలను అని ఎవరో అన్నాడు వాడుకోవాలి అని విన్నాను కానీ అది ఎవరో అతను అన్నాడు అంతే నాకు తాకింది కానీ నా మైండ్ ని పట్టుకోలేదు అట్లాంటి స్థితి కూడా ఉంది. పేరు పెట్టి పిలిస్తే అవును ఒప్పుకో ఏముంది నేను కాదని చెప్పు నువ్వు ఎవరిని అంటున్నావ్ అది నేను కాదని చెప్పు చాలా మార్గాలు ఉంది ఒకవేళ ఇంపాక్ట్ అయినట్టు కనబడాలి తప్ప నిజంగా ఇంపాక్ట్ అవ్వకూడదు నిజంగా ఇంపాక్ట్ అయ్యావ అనుకో ఆ ఒక్క
(07:51) చిన్న పని వల్ల అన్ని పనులకి దెబ్బ పడిపోతది. మలగా జీవితంలో ఉత్సాహం దెబ్బ తింటది. పందుల మీద ఆసక్తి దెబ్బ తింటది ఎప్పుడు అది గుర్తొస్తా ఉంటది. అందుకని వ షుడ్ లెర్న్ ఇగ్నోర్ నో చెప్తా దాన్ని రేక్ అప్ చేయకూడదు ప్రవోక్ చేయకూడదు. ఊరికే ఊరికే ఆలోచించినంత మాత్రాన ఏ మార్పు ఏ గణనీయమైన మార్పు రాదు. చాలామంది జీవితాల్లో ఒక రకమైన స్తబ్దత ఎందుకు వస్తుందిఅంటే సో మెనీ థాట్స్ బట్ దే హావ్ నో ఆన్సర్స్ తనతో ఆ ఆలోచనల బరువు వాళ్ళు వర్క్ చేస్తది అంటే ఇప్పుడు ఇలాంటి టైంలో మీరు కొన్నిసార్లు అన్నారు ఉన్న ప్రాబ్లం ని వెంటనే సార్ట్ అవుట్ అన చేసుకోవాలి.
(08:33) సార్ట్ అవుట్ చేశవు ప్రాబ్లం ఏమ లేదు ఓన్లీ థింకింగ్ే మీది లేదు అంటే సీ సందర్భాన్ని బట్టి మీరైతే నిష్క్రమించాలి కొంతకాలం అంటే అక్కడే ఉండి నువ్వు అంత చేయాలనుకో నువ్వు ఒకరిని చూస్తే నిన్ను చూస్తే ఒకరికి కోపం వస్తుంది అనుకో మ్ దూరం జరిగి అంతే ఏం చేస్తావ్ అదే మొన్న అందుకే మేము మొన్న ఆ ప్రశ్న మీరు ఎంత ఎంత దూరం వెళ్ళినా అదే నీ గురించి రెండోది వేరే వాళ్ళ గురించి ఇప్పుడు ఏం స్పందించకుండా ఉండగలిగితే ఎవడు ఎక్కడైనా ఉండొచ్చు వా కోపం వస్తే రెండు దెబ్బలు కొడతాడేమో అయినా స్పందించకుండా ఉండగలిగితే దాన్ని ద్వేషంగా కోపంగా మార్చుకోగల మార్చుకోకుండా
(09:16) ఉండగలిగితే యు కెన్ బీ కానీ అట్లా మనం మన మైండ్ అట్లా ఊరుకోదు అదేదో చెప్తది ఏదో చేస్తే ఏదో చేయమంటది పాపం దానికి తెలియదు కదా అలాంటప్పుడు ఏం చేస్తది చిన్న గ్యాప్ ఇవ్వాలి ఏదో కారణం చేత చిన్న చిన్న గ్యాప్ తీసుకోవాలి. కంప్లీట్ అబండెన్స్ అప్పుడు సొల్యూషన్ అనేది నాచురల్ గా ఎస్టాబ్లిష్ అయితది. ఇంటెన్సిటీ తగ్గుతది ఏం జరగదు. ఇంటెన్సిటీ తగ్గుతది.
(09:47) ఒకప్పుడు భయంకరంగా ప్రేమించుకుందాండు తర్వాత భయంకరంగా కోపపడి పీకడి పీకడు పీకడు రిలాక్స్ అయితది. ఆలోచనలకు బరువు ఉంటదా చాలా చాలా బందించకుంటే ఫ్రీ అయిపోయినట్టు అనిపిస్తది. అంతే కదా హిమాలయాల బరువు కంటే ఎక్కువ బరువు ఉంటది ఒక ఆలోచన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము ఆ బరువుని ఆ కానీ ఎక్స్ప్లెయిన్ చేసిన చేయకపోయిన అనుభూతి ఎంత ఉంటుందని అది నీడలా వెంటాడతా ఉంటది అన్నమాట అది అందరికీ ఉంటది.
(10:16) మ్ కానీ దాని యొక్క రహస్యం తెలిస్తే వాడు దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలో కూడా తెలుస్తది. ఇప్పుడు బైక్ అందరూ నడుపుతారు కానీ మెకానిక్ తన బైక్ తను రిపేర్ చేసుకోగలడు. ఓనర్ చేసుకోలేడు కదా అవును అట్లా అందరికీ మైండ్ ఉంది కానీ ఆ మైండ్ పట్ల పూర్తి అవగాహన ఉండదు. చిన్న చిన్న భయాలో లేకపోతే ఇన్హిబిషన్స్ మొహమాటాలో లేకపోతే ఆ పూర్తి అవగాహన లేకపోవడం అవగాహన రాహిత్యమో ఏదో ఉంటది సంథింగ్ అది అడ్డుపడతా ఉంటదిట లేదంటే ఇది క్వైట్ నాచురల్ ఇది కోర్స్ ఆఫ్ లైఫ్ లో ఇలాంటివి జరుగుతాయి.
(10:54) అప్పుడే మనకు తెలుస్తది వాట్ టు డు అండ్ వాట్ నాట్ డు అని ఆలోచన బరువులు ఎక్కువైతే డిప్రెషన్ లోన అయితది అది ఆ వ్యక్తిని బట్టి ఆ వ్యక్తిని బట్టి నేనంట ఏది ఎలాగైనా ఉండని మ్ దాన్ని పక్కన పెట్టి ఏదో పనిలో పడాలంటది. ఇ అది నాకు ఈరోజు మూడ్ లేదు అని పక్కన పెట్ట నాకు మూడు లేదు అయినా నా పని నేను చేస్తాను. ఇప్పుడు బద్ధకం వచ్చేస్తది వచ్చేస్తది నిష్క్రియాపరత్వంలోకి ఎంటర్ అవుతది.
(11:25) మలగా జీవసత్వాలు కాస్త వీక్ అయితాయి జస్ట్ థాట్ వల్లే అందుకే ఇక మీదటైనా ఇప్పుడు నా మాట ఎవరైతే వింటున్నారో ఒక చిన్న సాధన కానీ సాధన చేయాలి అంటే ఎగజైట్ అవ్వకూడదు డిసపాయింట్ అవ్వకూడదు ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయకూడదు ఫ్రెండ్షిప్ వదిలి పెట్టకూడదు ఒకరు చేయవలసి వస్తే ఒక అవగాహనలో దిగాలందులు నీళ్ళలు దిగినట్టు అంటే అంటున్నారు ఆ లోతు తెలుసుకొని కదా దిగేది ఇంకోటి గీత రాని వాడికే లోతు గీతు ఈత వచ్చిన వాడికి ఎప్పుడు పైనే ఉంటాడు వాడు లోతుతో ఏం పని అవగాహన లేని వాడికి తెలుసుకుంది కానీ అవగాహన వస్తే యు కెన్ బి ఎనీవేర్
(12:11) ఓవరాల్ గా ఏం తెలుస్తది ఎవరితో సీరియస్ ఎమోషనల్ బాండ్ గాని అన్ెసెసరీ యాక్ట్ గాని క్రియేట్ చేయకూడదు. ఎంత చెప్పినా చేస్తాడు మనిషి మనిషి దొంగనా కొడుకు వాడు మర్చిపోతాడు. అయినా సరే ఎప్పుడో ఒకప్పుడు మేలుకోవడం జరుగుతుంది. తప్పకుండా జరుగుతుంది. లేకపోతే అట్లీస్ట్ జీవితంలో కొన్ని అనుభవాలు మూట కట్టుకుంటారు తెలిసి కూడా చేశాను ఏదో చెప్పుకుంటలేదు బ్రతికేస్తారు అందుకని మైండ్ ఉందా అంటే ఉంది లేదా అంటే లేదు.
(12:41) సో మైండ్ లేని వ్యక్తి మైండ్ ని ఉపయోగించుకుంటాడు తన అవసరాల కోసం అచ్చి ఆలోచనని ఎక్స్ప్రెస్ చేయకూడదు కదా అది మన ఆలోచన ఎంతసేపు ఆపుతావ్ ఊరుకోది మైండ్ అందుకని ఆలోచనలే రావద్దంటే మానసికంగా ఏ బంధాలు ఏర్పాటు చేసుకోకుండా ఉండదు అల్టిమేట్ అప్పుడు ఆలోచన వచ్చింది అది బాధించే ఆలోచన ఉండదు ఫంక్షనల్ గా ఉంటది. ఉమ్ అట్లా ఫంక్షనల్ గా ఉంటే నో ప్రాబ్లం్ బాధించేది అనుకో దేర్ ఇస్ ఏ ప్రాబ్లం ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన చిన్న ఒక రహస్యం మైండ్ అన్నది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎన్నో అద్భుతాలు చేసి ఎక్కడో
(13:26) ఒక చోట ఇరుక్కపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఇరుక కోల్పోయారుఅన్నమాట అన్కాన్షస్ గా ఏదో చేయబడి అందుకని ఆల్వేస్ అండ్ హస్ టు బి అప్ అబ్సల్యూట్లీ కాన్షియస్ అండ్ అవేర్ ఎందుకో పొద్దున కూడా చెప్పాను కదా ఎవడిని నమ్మొద్దు. మనుషులు పర్ డే కి 70,000 థాట్స్ వస్తాయి దాని మీద అది ఎవడో చెప్పాడు అట్ల ఏమ లేదు ఆ అట్లా ఏమ లేదు అది కూడా లెక్క పెట్టగలవా లెక్క పెట్టలేనుగ అట్ల ఏం లేదు ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ అంతే అంటే దాంట్లో 20% మన థాట్ రెండు రకాలు థాట్ రెండు రకాలు ఇప్పుడు రెండు చెట్లు వేరు వేరు కదా అవును
(14:09) ఈ చెట్టు వేరు ఆ చెట్టు వేరు ఒక చెట్టు కొబ్బరి చెట్టు ఇంకో చెట్టు మరి చెట్టు అనుకో రెండు ఒక్కొక్క చెట్టే కానీ ఒక చెట్టుకి కొమ్మలే లేవు ఇంకో చెట్టుకి చాలా కొమ్మలు ఉన్నాయి. కొమ్మలకి ఇంకా శాఖలకి పరి శాఖలు ఉన్నాయి. అట్లా ఒక థాట్ కి 1000 థాట్స్ వచ్చింది అది ఒక్క థాట్ కిందే లెక్క ఆ మనం ఏదైనా ఒక వలయం తీసుకుంటూ నేను చెప్పింది అది కాదు వలయం తర్వాత ఓకే ఒక థాట్ కి దాని రిలేటెడ్ థాట్స్ ఎన్ని వచ్చినా ఆ థాట్ కింద లెక్క అది అవును ఒక సినిమా స్క్రిప్ట్ రాస్తుంటే ఆ స్క్రిప్ట్ గురించి వచ్చే అన్ని ఆలోచనలు ఒకటే ఆలోచన ఉ వంట చేస్తున్నప్పుడు నీకు వచ్చే ఆలోచనలు ఆ
(14:44) వంట అనే ఆలోచనకి సంబంధించినవి ఇప్పుడు వేరే చెట్టు అంటే వేరేది అన్నమాట రియల్ ఎస్టేట్ చేయాలఅనుకుంటుంది అది వేరే ఆలోచన ఇది వేరే ఆలోచన ఆ రియల్ ఎస్టేట్ గురించి వచ్చే ఆలోచనలన్నీ రియల్ ఎస్టేట్ గురించి వచ్చే ఆలోచనలు ఒకటే ఆలోచన ఆలోచన చెట్టు యొక్క రకరకాల శాఖలు ప్రశాఖల అందుకని ఎక్కువ ఆలోచనలు ఏమఉండవు అంత ఎక్కువ ఆలోచనలు చేసే శక్తి మనిషికి ఏమీ లేదు.
(15:07) ఒకటే ఆలోచనకి చాలా ఆలోచనలు పూతాయి. మ్ అలలాగా ఒకటి పడితే దానికి చాలా రింగ్స్ వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన అనుకుంటున్నాం కాదు అదంతా ఆ మెయిన్ ఆలోచన పడడం వల్ల సో ఆ మూలమైన ఆలోచనను తీసేస్తే అంటే చెట్టు కొట్టేస్తే శాఖలు పడిపోతాయి. సో అందుకని మూలం మీద పని చేయాలని చెప్తారు. ఇది కంటికి కనబడదు కాబట్టి ఎంత చెప్పినా తెలిసినట్టే ఉంటది.
(15:37) కొన్నిసార్లు ఎవరు చెప్పకపోయినా తెలుస్తది. తెలిసినప్పుడు పక్కా తెలుస్తది. తెలియకపోతే తెలియదు. నేనుంటే తెలిసినా తెలిపోయినా ఏమి కాదు డోంట్ టేక్ లైఫ్ సీరియస్లీ సే సారీ అండ్ మూవ్ ఆన్ వ ఆర్ నాట్ హియర్ టు కన్విన్స్ ఎవరీబడీ అవసరమైతే అందరి ముందు ఉందాగా మనం తప్పు ఒప్పుకొని రెండు చీవాటు తిని అవసరమైతే ఒక దెబ్బ తిని ఆ సమస్య నుంచి ఫ్రీ అయిపోవాలి.
(15:58) మనం దాచాల్సిన అవసరం లేదు. మనిషికి ఏందంటే ముసుకులో గుద్దలాంటి ఇష్టం ఏది సూటిగా చెప్పడు ఏది స్పష్టంగా చెప్పడు మ్ తన మనసులో ఏదో అనుకుంటాడు. దాన్ని ఎవరో అర్థం చేసుకోవాలి అనుకుంటాడు. ఇట్లా రకా రకరకాల ఒక జంజాటకం క్రియేట్ చేసుకుంటాడు ఒక జాలం ఆలోచనలు అల్లిక అల్లికల్లో వాడికపోతాడు అన్నమాట ఏదో షార్ట్ ఫిలిం చూసిన వాడు స్వెటర్ అల్లుతూ అల్లుతూ అల్లుతూ అల్లుతూ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఆ స్వెటర్ లో బంది అయిపోతాడు.
(16:31) అట్లా చాలా మంది అట్లా సో అదంతా క్లియర్ గానే ఉంది. ఒక థాట్ ప్రాసెస్ ఒక్కటే క్లియర్ గా లేదు. అందుకని మైండ్ లేదన్నది ఒక రియలైజ్డ్ బీయింగ్ చెప్పిన ఒక ఒక అనుభవపూర్వకమైన స్టేట్మెంట్ అది అందరూ ఉపయోగించడానికి లేదు. అతనే మైండ్ ఉందని కూడా చెప్తాడు. కానీ అతను మైండ్ లేకుండా కూడా ఉండగలడు. ఇదఎలా అంటే నేను పని చేసి అయినా ఉండగలను ప్రశాంతంగా పని చేయకుండా కూడా ప్రశాంతంగా ఉండగలను.
(17:12) స్నానం చేసి పవిత్రంగా ఉంటాను స్నానం చేయకుండా కూడా పవిత్రంగా ఉంటాను. ఇది కొన్నిటికి వర్తిస్తది. కొన్నేమో కచ్చితంగా కంపల్సరీ తినకుండా నువ్వు తిన్నా నేను ఆరోగ్యంగా ఉంటాను తినకుండా అట్లా కుదరదు. నిద్రకి తిండికి వాటికి సెట్ కాదుఅది కొందిటికి యు కెన్ థింక్ అండ్ యు కెనాట్ థింక్ ఆల్సో ఆలోచించకుండా ఎలా ఉండాలి అంటే అది కుదరదు కాబట్టి ఆలోచనలకు స్పందించకుండా ఉండాలి అనేది దాని సాధ్యం అప్పుడు అది వీక్ అయితది ఆలోచన ఆ స్పందన లేకుండా ఉండడం అనేది కొంత సాధన చేస్తే చిక్కుతది కొంచెం టైం ఇవ్వాలి.
(17:50) స్పందన అంటే ఇప్పుడు ఆలోచన అంటే బాడీ ఉరుకుతుంది దాని అది ఆహ నేను చెప్పేది బాడీ గురించి అసలు ఆలోచన రాగానే దానికి రెస్పాన్స్ అవ్వకూడదు. అనుష్టానం అంటే అక్కడ కూర్చొని అప్పుడు గోగురుడు కూడా ఆలోచన నేను చెప్పేది వేరు అంటే గోకడం ఆలోచన ఎందుకైతది అవన్నీ అసంకల్పిత ప్రతికార చర్యలు ఇన్వాలంటరీ యాక్షన్స్ అవి వేరు ఎవడు ఆలోచించడం గోక్కోవాలి గోకడ ఆలోచిస్తే గోక్కుతాం అంతే అది ఇన్వాలంటరీ గా జరుగుతుంది నిద్రలో కూడా నిద్రలో కూడా గోక్కుంటాం అది దోమతి టప్పని కొడుతా అవి ఇన్వాలంటరీ అది నేను వాటి గురించి మాట్లాడట్లేదు అవి అవి అసంక్లిప్త ప్రతీకార చర్యలు అన్ని
(18:29) జంతువులకు అన్ని ప్రాణులకు ఉంటాయి. అంటే శరీరము కూడా ఒక ప్రాణ వస్తువు కాబట్టి తన మీద ఏది వాలినో అది గుర్తుపడుతది తన శరీరాన్ని ఉపయోగించి తానే జరిపేసుకుంటది. ప్రమేయం ప్రమేయం లేకుండా మనం చెప్పి డిస్కస్ చేస్తున్నది అటువంటివి కాదు మనిషి తెచ్చుకున్న పెంటలు ఓకే ఆ పెంట నుంచి ఎట్లా తప్పించుకోవాలో తెలియదు అందుకే చేస్తున్నప్పుడే యు షుడ్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్ చేసే ముందే ఆలోచించు ఇన్వెస్ట్ చేసిన తర్వాత కచ్చితంగా మోసం జరగొచ్చు.
(18:55) లాబడి రావచ్చు లాభం రావచ్చు లేదా మొత్తం నీ యొక్క ఇన్వెస్ట్మెంట్ కి ఏస రావచ్చు బట్ బి ప్రిపేర్డ్ ఏదేమైనా నేను ప్రశాంతంగానే ఉంటా అనుకొని ఇన్వెస్ట్ చెయ్ అన్ని తెలిసే చేస్తున్నాను అని చెప్పి ఇన్వెస్ట్ చెయ్ నమ్మి ఇన్వెస్ట్ చేయకూడదు అన్నమాట అందుకే ఒక్క చిన్న చేష్ట మ్ మన లైఫ్ మీద ప్రభావం చూపిస్తది అవును అందుకని అన్కాన్షియస్ గా ఏది చేయకూడదు.
(19:23) ఇప్పుడు నోట్స్ ఆఫ్ మిషన్ లో ఆ మిషన్ అంటే అదే మైండ్ వితౌట్ మైండ్ అని చెప్తారున్నమాట మైండ్ ఉందా అంటే ఉంది లేదా అంటే లేదు. అంటే ఆలోచనలో ఇరుక్కోకపోతే నీకు మైండ్ లేనట్టు ఆలోచన నిన్ను డిక్టేట్ చేయవు. ఉమ్ ఇది ఎలా ఉందంటే నువ్వు ఎక్కడికి పోవాలనో బండి నీతో పాటు రావాలి బండి అనుకున్న చోటకి నువ్వు ఎట్లా పోతావ్ అప్పుడు బండి చేతిలో నువ్వు ఉన్నట్టు బండి నిన్ను నడుపుతున్నాడు లెక్క ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కానీ ఇట్ మే టేక్ సం టైం పర్సన్ టు పర్సన్ ఇట్ మే టేక్ సం టైం కొన్నిసార్లు టైం పడుతది కొన్నిసార్లు చాలా టైం పడుతది.
(20:03) మనం అనుకుంటున్నాం చాలా చిన్నది అని ఒకసారి దిగిన తర్వాత తెలుస్తుంది అమ్మ ఇది అనుకున్నంత ఈజీగా లేదని అట్లా వ్యక్తి వ్యక్తివే ఇది వ్యక్తి వ్యక్తికి సంబంధించింది ఒకడికి టక్కన అర్థంఅయపోవచ్చు ఒకడికి అర్థం కాకపోవచ్చు ఒకడికి అర్థమైనట్టే ఉంటది కానీ సంశయం ఉంటది. ఒకడికి ఏం సంశయం ఉండదు కానీ వాడికి ఏం తెలియదు. అంటే మొన్న ఒకాయన ఒక కథ చెప్తున్నాడు ఒకాయన పేరుతో చెప్పి హటాతగా ఆయనక ఏదో అర్థమయి ఒక ఊరు వెళ్ళిపోయి ఒక కొండ దిగువన కూర్చున్నాడు మ్ నేను లేవలేదు అక్కడి నుంచి ఆ ఎప్పుడు లాంగ్ బ్యాక్ స్టోరీ అక్కడున్న ఒకాయన ఇక్కడే ఉంటావ అంటే ఇక్కడే
(20:48) ఉంటా మరి ఎలా తింటావ అంటే ఏమో తెలిీదు నాకు ఉండాలనిపిస్తుంది సో ఈ కుండ కానుకొని ఒక ఎకరం భూమి నాదే వాడుకో అన్నాడు. ఉమ్ ఇట్టనే లేచి తన పని ఆన్ చేసుకొని వచ్చి చిన్న కూరలు అవనేసి అయితే తండుకొని తినడు. ఇంకా చింత లేదు ఇంకా మ్ నా సమయం వృధా అయిపోతుంది అని అంటే పడుకుంటది ఆలోచించ అవును మ్ ఒకసారి ఆయన పాములు కడిచేవాడు.
(21:18) ఆయన ఎంత అలర్ట్ గా ఉండేవాడు అంటే ఇలా పాము ఇట్లా వస్తుంది ఇలా పట్టుకొని తీసే మాట్లాడుతూ మాట్లాడుతూ పాము వస్తుంది ఇట్లా ఆ ఏదో చెప్తున్నా అనేటటుడు మిగతా వాళ్ళంతా జుమ్మున ఎగిరిపోయేటోళ్ళు పామే కదా దాని పని దాన్ని మన పరమా ఒకసారి పాము కరిచిందంట అనుకానిస్ అయిపోయాడు హాస్పిటల్కి తీసుకెళ్ళారంట అందరూ ఆందోళన చెందుతున్నారంట పాపం దానికి తెలియక కరిచిందిలే అన్నాడంట నా శరీరం ఏదో నాకే నేను బానే ఉన్నా ఏముంది చిన్న నొప్పింది బాడికి ఏమ అంటే చూడు అట్లా చూసేవాళ్ళు కూడా ఉన్నారు అనే చదువుకోలే తనకు అవగాహన వచ్చింది
(22:03) ఒక 90 90 ఏళ్ళ బ్రతికి ఆయిగా మరణించి పూర్ణ నిశబ్దంలో అట్లా ఒక్కొక్కరిది ఒక్క స్టైల్ చిన్న కాంటెక్స్ట్ చదువుతాం ఏ మైండ్ వితౌట్ మైండ్ ఏమషన్ నోషన్ ఏజన్ కాన్cepట్ డిస్క్రైబింగ్ ఏస్టేట్ ఆఫ్ ప్ూర్ అవేర్నెస్ ఫ్రీ ఫ్రమ హబిచువల్ జడ్జ్మెంటల్ అండ్ డిస్కర్సివ్ థాట్స్ఇట్ ఇస్ నాట్ ఏ బ్లాంక్ ఎంటీ హెడ్ బట్ బట్ ఏ మైండ్ నాట్ ఫిక్స్డ్ ఆన్ ఎనీ ఎమోషన్ ఆర్ థాట్ అలోవింగ్ ఫర్ ఇన్స్టింట్ యక్షన్ అండ్ టోటల్ ప్రెసెన్స్ అని
(22:50) చెప్పారు. అంటే అర్థం ఏంది మైండ్ లేదంటే లేదని కాదు బ్లాంక్ గా ఉందని కాదు ఖాళీగా ఉందని కాదు పూర్తి ఎరుకలో ఉంది. అది ఏది దానికి ఒక అలవాటు అంటూ లేదు అది దేన్ని జడ్జ్ చేయడం లేదు. అలాగని అది రబస లేదు అందోళన లేదు ఏ ఎమోషన్ కి ఫిక్స్ కాలేదు అది ఆ సందర్భంలో ఏది వచ్చిందో దాన్ని బట్టి స్పందిస్తుంది అది తెలుసుకునేది లేదు అది మర్చిపోయేది లేదు.
(23:16) చూడు అసలు ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారు ట్రాన్సెండింగ్ థాట్ ఇట్ ఇస్ ఏ స్టేట్ ఆఫ్ beీయింగ్వర్ థాట్ ఫియర్ అండ్ ఈగో డిల్వ్ అలోవింగ్ ఇట్ూషన్ఇట్యూషన్ టు టేక్ ఓవర్ అంటే సందర్భం వల్ల నువ్వు ఆ స్పందిస్తున్నావ్ అప్పటికక్కడనే ఆలోచన వచ్చింది ఆ పాము వస్తే ఇట్లా పట్టుకొని వేసేసాడు కానీ ఆ తర్వాత ఒక్క సెకండ్ కూడా పాము గురించి ఆలోచించలేదు.
(23:40) జీవితంలో అసలు ఆలోచన లేనే లేదుఅది దోమ ఒటి చంపావు దోమ గురించి ఏం ఆలోచిస్తావ్ అట్లాగే ఎవరో తిట్టారు ఆ సందర్భంలో ఏదో చేశవు ఆ నెక్స్ట్ మూమెంట్ లో అసలు దానికి సంబంధించిన మార్కే లేదు మనసులో సో అదంతా ఇక్కడ ఇంకా నాన్ అటాచ్మెంట్ ద మైండ్ ఇస్ ఓపెన్ రిసప్టివ్ అండ్ కామ స్ఫ ఇన్ ఏస్టేట్ ఆఫ్ ఫ్లోయింగ్ ప్రివెంటింగ్ మెంటల్ బ్లాకేజస్ అది నిరంతర ప్రవాహ స్థితిలో అట్లా ఉండిపోయింది అది రిసెప్టివ్గా ఉంది అంటే గ్రహించే స్థితిలో ఉంది ఓపెన్ గా ఉంది ప్రశాంతం సో ఇదంతా ఉన్నదే అలాంటి స్థితులు ఉన్నాయి అనుభవించిన వాళ్ళు చెప్పారు ఆహా ఓహో అన్నారు
(24:20) వినేవాళ్ళు నీకు కాబట్టి సాధ్యంరా అన్నారు నవ్వుకున్నారు సరే పో అట్లా సో అది విషయం అర్థమైందా కానీ ఎన్ని స్థితులు ఉంటాయి ఒకటే స్థితి ఒకటే స్థితి ప్రశాంత స్థితి ఒకటే ఒకటేనా దాంట్లో లెవెల్స్ ఉన్నాయా లెవెల్స్ ఉన్నాయా అవి స్థితులు కావు అంటే ఎక్స్పీరియన్స్ బట్టి లెవెల్స్ రావా రమణ మహస్థితి కొన్ని సంవత్సరాలు అలా సైల అసలు ఏ లెవెల్స్ లేవు లెవెల్స్ ఉన్నాయా ఇంకా అది అయ్యే పని కాదు ఉంటే అది ఉంది లేకపోతే లేదు.
(24:59) రెండు ఆప్షన్స్ ఉందా లేదా ఉంటే ఉంది లేకపోతే లేదు దేర్ ఆర్ నో లెవెల్స్ ప్రశాంతంగా ఉన్నావా ఉన్నావు లేకపోతే లేవు నా ప్రశాంతతకు ఉంటే ఆయన ప్రశాంతత గొప్పది అనే లెవెల్ ఉంటదేమన్నా ఆ అదే అయిపోయింది ఆధ్యాత్మికతలో దేర్ ఆర్ నో లెవెల్స్ మరి అందరూ ఆయన స్థితికి ఎందుకు చేరుకోలేకపోతున్నారు వీళ్ళే స్థితి అనుకుంటున్నారు కాబట్టి చేరుకోలేకపోతున్నారు.
(25:23) ఏ ఆయన నాలాంటివాడే ఆయన జస్ట్ ప్రాపంచిక విషయాలను గంభీరంగా తీసుకోలేదు అంతే అంటే ఎంబడ ఆ స్థితి వచ్చి సరే మరి
No comments:
Post a Comment