Past Life Secrets EXPOSED What's Hiding in Your Subconscious? | Vishwak Datta
https://www.youtube.com/watch?v=Hies6ADAn9w
Transcript:
(00:00) మీరు ఈ జన్మలో కాకుండా ఇదివరకే ఆల్రెడీ పుట్టి ఉన్నారా ఇది మీకు ఎన్నో జన్మ అసలు జన్మలు ఏ విధంగా వస్తాయి ఎందుకు వస్తాయి ఒకవేళ మన కర్మల వలన మళ్ళీ జన్మ వస్తే ఏ కర్మ చేయని మొట్టమొదటి జన్మకి కారణం ఏంటి మీలో చాలా మంది మీ తాతో ముత్తాతో నాన్నమ్మలే మళ్ళీ నీ రూపంలో పుట్టారని అనుకుంటూ ఉంటారు. ప్రేమికులు అనుకుంటారు మనది జన్మ జన్మల బంధం అని ఇంకొందరు వచ్చే జన్మలో చచ్చి నీ కడుపులో పుడతారని అంటారు.
(00:22) ఈ జన్మకి నీ రుణం తీర్చుకోలేను అని అంటారు. మరి కొందరు గత జన్మలో జంతువులుగా పుట్టి ఉంటారని, కొందరు గత జన్మలో ఉన్న పగని తీర్చుకునేందుకు పుట్టామని, పోయిన జన్మలో వాళ్ళు నాగసర్పాలని ఇటువంటివి అనుకుంటూ ఉంటారు. తెలుసో తెలియకో ఈ పదాలని మనం వాడుకులు వింటూ ఉంటాం. మరి కొందరు ఇదంతా అబద్ధం అసలు గత జన్మ అనేది లేదు అని అంటూ ఉంటారు.
(00:40) అసలు ఇందులో ఉన్న సైన్స్ ఏంటి? రహస్యాలు ఏంటి? అది 1948. మధ్యప్రదేశ్ కి చెందిన స్వర్ణలత అనే ఒక చిన్నారి తన ఫ్యామిలీలోనే ఎప్పుడూ కని విని ఎరుగని కొన్ని విచిత్రమైన పాటలు పాడుతూ ఉండేది. ఏదో తెల్లని ఇల్లు గురించి దానికిన్న నల్లని ఇనుపు తలుపుల గురించి చెబుతూ ఉండేది. తన భర్త పేరు పాతక్కని తనకి పిల్లలు కూడా ఉన్నారని చెప్తూ ఉండేది.
(00:58) తన తండ్రి ఆ పాపని ఆ టౌన్ కి తీసుకువెళ్ళాడు. తనకి ఆల్రెడీ ఆ వీధులన్నీ తెలుసు అన్నట్టుగా తిరుగుతూ ఉంది. ఆ వీధిలో ఉన్న వాళ్ళని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంది. అండ్ తనని వాళ్ళు తిరిగి ఆశ్చర్యంగా పలకరించారు. బియా అనే ఆవిడని కొన్ని సంవత్సరాల క్రితమే మట్టిలో పూర్చి పెట్టడం జరిగింది. అండ్ టరికీకి చెందిన ఒక అబ్బాయి విచిత్రంగా ఉండే రెండు బర్త్ మార్క్స్ తో పుట్టాడు.
(01:15) ఇక్కడ మరియు ఇక్కడ తనకి మాటలు వచ్చాక చెబుతూ ఉన్నాడు. నన్ను గన్తో ఇక్కడ కాల్చారు. అండ్ అది తలపైకి వెళ్లి చొచ్చుకుంది అని డాక్టర్స్ పాత రికార్డులన్నీ తిరిగేసి ఇటువంటి మర్డర్ కేసెస్ గురించి వెతికారు. అండ్ అది దొరికింది. ఒక వ్యక్తి ఇదే విధంగా గన్ ఫైట్ లో అనుమానస్పదంగా చనిపోయి ఉన్నట్టు తెలిసింది. పిల్లవాడు చెప్పిన డేట్ అండ్ టైం తో కరెక్ట్ గా మ్యాచ్ అయి ఉంది.
(01:30) ఆశ్చర్యం ఏంటంటే పిల్లవాడు చెప్పిన ఇన్ఫర్మేషన్ తో అన్సాల్వడ్ గా ఉన్న ఈ కేస్ సాల్వ్ అయింది. ఎలాగంటే తాను చెప్పిన ఎగ్జాక్ట్ ప్లేస్ లో వెళ్లి వెతికితే ఆ కేస్ రికార్డ్స్ లో మిస్ అయి ఉన్న గన్ దొరికింది. రెండు జీవితాలు రెండు శరీరాలు ఒకే ప్రశ్న కానీ ప్రశ్నకి చావడం ఇష్టం లేదు. ఇక్కడ చెప్పిన రెండు స్టోరీస్ ప్రతి ఒక్కటి డాక్యుమెంటెడ్ అయి ఉన్నవే సైంటిఫిక్ అనాలైసిస్ చేసినవే అసలు ఇది ఎలా సాధ్యం అంటే ప్రతి ఒక్కరికి ఇలా గత జన్మ గుర్తుంటుందా మరి ఎందుకని మనకు గుర్తులేదు సైన్స్ ప్రకారం మనం కోతుల నుండి వచ్చామ అని చెప్తారు. అంటే కోతి అనేది మన గత జన్మ
(02:00) అవుతుందా? గత జన్మలు లేవు అని నమ్మేవాళ్ళు ఎవల్యూషన్ థియరీని ఎలా నమ్ముతున్నాడో నాకు తెలియదు. చూడండి మోడర్న్ సైన్స్ కి ప్రతి విషయం తెలియదు. అది నిత్యం పరిశోధనలు చేస్తూ తెలుసుకుంటూ ఉంటుంది. అందులో తప్పేమీ లేదు. సమస్య అంతా దానిని అర్థం చేసుకునే విధానంలో ఉంది. ఈ ఎపిసోడ్ మీకు అర్థం కావాలంటే విశ్వవంత మనసు కావాలి.
(02:17) మీ లాజిక్లు గడప బయటే పెట్టేసి రావాలి. ఎందుకంటే ఫిజికల్ సైన్స్ ని దాటి ఉన్న సైన్స్ ని మెటాఫిజిక్స్ అంటారు. కానీ నేను చెప్పబోయేది మల్టీ మెటాఫిజిక్స్. ట్రస్ట్ మీరు స్పెండ్ చేసే ఈ 10 టు 15 మినిట్స్ అస్సలు వేస్ట్ అవ్వదు. ఇది కేవలం గత జన్మల గురించి మాత్రమే కాదు కలియుగ మాయలో పడి మరచిపోయిన మన జన్మ జన్మల చరిత్ర. అది 2016 యూనివర్సిటీ ఆఫ్ టార్టూ హాస్పిటల్ ఎస్టోనియా ఒక 87 ఏళ్ల వ్యక్తి హాస్పిటల్ లో ఉన్నాడు.
(02:43) అది హెడ్ ఇంజరీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ట్రీట్మెంట్ మందులో తనకి సడన్ గా హార్ట్ ఎటాక్ వచ్చింది తన గుండె ఆగిపోయింది. అతని గుండె ఆగిన కొన్ని సెకండ్స్ కి ముందు అండ్ తర్వాత తన బ్రెయిన్ ఫంక్షన్ రికార్డ్ అయి ఉంది. డాక్టర్లు ఏమి రికార్డ్ అయిందో అని ఆశ్చర్యంగా చూశారు. ఆ సమయంలో అతి శక్తివంతమైన గామా వేవ్స్ తన బ్రెయిన్ లో విడుదల అవ్వడం డాక్టర్లు చూశారు.
(02:59) మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన నుండి డెల్టా వేవ్స్ వస్తాయి. వాటి ఫ్రీక్వెన్సీ0.5 5 Hz నుండి 4 Hz వరకు ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏదైనా క్రియేటివ్ పని చేస్తూ ఉన్నప్పుడు θీటా వేవ్స్ వస్తాయి. దాని ఫ్రీక్వెన్సీ 4 టుఎ ఉంటుంది. ఇంకా డీప్ రిలాక్స్ మోడ్ లో ఉన్నప్పుడు వచ్చేది ఆల్ఫా వేవ్స్ అదిఎనిమిది నుండి 12 ఉంటుంది.
(03:17) కానీ మన బ్రెయిన్ హై లెవెల్ ప్రాసెసింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక కొత్త విషయాన్ని గ్రహిస్తూ ఉన్నప్పుడు స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతున్నప్పుడు మనలో విడుదలయ్యేది గామా వేవ్స్. దీని ఫ్రీక్వెన్సీ 30 నుండి 100హz ఉంటుంది. ఇది అత్యంత వేగవంతమైనది బలమైనది. ఈ సమయంలో మన బ్రెయిన్ హై వోల్టేజ్ మోడ్ లో ఉంటుంది. ఒక చనిపోయిన వ్యక్తిలో ఎంత శక్తివంతమైన విస్ఫోటనం జరగటం అందరినీ ఆశ్చర్యం కలిగించింది.
(03:38) ఈ సందర్భాన్ని గమనించిన డాక్టర్ అజ్మల్ జమ్మర్ అనే న్యూరోసైంటిస్ట్ ఇదే చెప్పాడు. చనిపోయిన తర్వాత మెదడు తన జ్ఞాపకాలని మొత్తం స్క్రోల్ చేసి ఒకసారి చూస్తుంది అని ఫైనల్ సెకండ్స్ మైట్ నాట్ బి సైలెన్స్ ఫర్ ద స్టోరీ ఆఫ్ యువర్ ఎంటైర్ లైఫ్ ప్లేయింగ్ వన్ లాస్ట్ టైం అని చెప్పాడు. ఇది అసలు ఎందుకు జరుగుతుందో ఇంతవరకు ఎటువంటి సైంటిఫిక్ రీజన్ లేదు. ఆన్సర్ లేదు.
(03:56) కానీ వీటికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్స్ నాకు కొన్ని సహస్రాబ్దికి పూర్వం దొరికాయి. ప్రస్తుతం ఉన్న మెడికల్ సైన్స్ టెక్నాలజీ లేని సమయంలో జ్వరం వస్తే అది భూతప్రేత పిశాచాలు ఆవహించాయని నమ్మే ఆ కాలంలో క్రీస్తు పూర్వం 500 సంవత్సరంలో ఒక వ్యక్తి ఇటువంటి విషయాలనే ఇసుకలో ఆవాలని వేరినంత స్పష్టంగా వివరించాడు. తాను కారణ జన్ముడని తనకు తెలియదు.
(04:19) తన పేరు సిద్ధార్థ గౌతమ. తనని ప్రపంచం బుద్ధ అని పిలవబోతారని ఊహించలేదు. సృష్టి కారకాన్ని వెతికే ప్రయత్నంలో ఎన్నో ప్రదేశాలు తిరిగి నిరీక్షించి అలసిపోయిన గౌతముడు నిజాన్ని చూసేందుకు తన లోతుల్లో వెతకడం మొదలు పెట్టాడు. ఈ ప్రాణాన్నే ప్రశ్నించాడు ఎదురించాడు తపించాడు. ఆ తపనే తపస్సైంది. రోజులు మారినా ఋతువులు మారినా ఎముకలు కొరికే చలైనా తుఫాను వచ్చినా పగలైనా కటిక చీకటైనా తుఫానులు సైతం తలవంచిన నిప్పు కణంలా తాను జ్వలిస్తూ ఉన్నాడు.
(04:50) తన తపస్సు రెండు వైపుల నుండి మండే కాగడాల శరవేగంగా మండుతూ ఉంది. ఆ రెండు అగ్నివాలలు కలిసి ఏకమైన సందర్భం రానే వచ్చింది. ఈ సృష్టితో ఏకమైన బుద్ధుడు కళ్ళు తెరిచాడు. తన గలాన్ని విప్పాడు. తాను చెబుతూ ఉన్నాడు. నా ఈ శరీరం 70% నీటితో నిండి ఉంది. ఆ నీరు కన్నీరుగా, లాలాజలంగా, చెమటగా, చీముగా, రక్తంగా, మూత్రంగా, వీర్యంగా ఉందని చెప్పాడు.
(05:17) రక్తాన్ని పంపించే కుండ గాలిని తీసుకునే తిత్తులు ఆలోచించే మెదడు శుద్ధి చేసే కాలేయం ఉందని చెప్పాడు. ఇవి ఎముకల గూడుపై ఆధారపడి నరాల నుండి ఆదేశాలు తీసుకుంటూ కండరాలతో చర్మంతో కప్పబడి ఉన్నాయని చెప్పాడు. ఇలా ఈ ప్రతి ఒక్కటి పంచబోధముల సమ్మేళలతో తయారయ్యాయి. వాటిని నడిపించే విద్యుత్తు శక్తి నా అనువణవుల్లో ఉన్నాయని చెప్పాడు. అంతేకాదు తాను తన ప్రస్తుత భౌతికాన్ని దాటి ఆలోచనలను దాటి నిద్రని దాటి కలలని దాటి నిశశబ్దంగా ఉండే చావుని సైతం దాటి ప్రయాణించి తాను ఎన్నో మానవ శరీరాల్లో ఇదివరకే జన్మించాలని వాటికన్నా ముందు ఎన్నో జంతువులుగా ఆ దానికి ముందు కీటకములుగా అంతకన్నా ముందు
(05:53) ఏకగక గణజీవంగా దానికి ముందు [సంగీతం] ఒక వృక్షంగా అంతకంటే ముందు నీరుగా నిప్పుగా గాలిగా ఏమీ లేని శూన్యంగా [సంగీతం] ఉన్నానని చెప్పాడు. ఇది విన్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. మనం వింటూనే ఉంటాం. మానవుడిగా పుట్టడం ఎంతో అదృష్టం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ మనిషిగా పుట్టము అని చెప్తూ ఉంటారు. అవి కేవలం మాటలు కావు ఆ మాటలు వెనుక మర్మం ఉంది.
(06:12) అర్థం కాక పక్కన పారేసిన కొన్ని పుస్తకాలని [సంగీతం] తిరగేసాను. గరుడ పురాణం, పద్మ పురాణం, విష్ణు పురాణం, భాగవత పురాణం వీటిలో కామన్ గా నాకు ఒకటి కనిపించింది. అది 84 లక్షల యోనుల గురించే యోని అంటే గర్భం బర్త్ ప్లేస్ లేదా స్పీషీస్ అని అర్థం. ఒక మానవుడు 8.4 4 మిలియన్ యోనులను దాటి ఈ అవతారం దాలుస్తాడని ఉంది.
(06:33) నిజానికి 9 లక్షల రకాల చలచర జీవులు, 20 లక్షల రకాల చెట్ల జాతులు, 11 లక్షల రకాల కీటకములు, పాకే జంతువులు, 10 లక్షల రకాల పక్షి జాతులు, 30 లక్షల రకాల జంతు జాతులు, 4 లక్షల మానవుల జాతులు కూడా ఉన్నాయని చెప్పారు. ఇంత డీటైలింగ్ పురాణాల్లో ఉన్నాయి. ఈరోజు నేను Google చేస్తే 8.7 మిలియన్ స్పీషీస్ ఈ భూమి మీద ఉన్నాయని ఉంది. ఈ నెంబర్ రఫ్ గా 8.
(06:53) 4 4 మిలియన్ కి మ్యాచ్ అవ్వడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అంటే మనిషిగా పుట్టడాని కంటే ముందు మనం ప్రతి పాత్రని పోషించామ అన్నమాట. ఈ మాట నేను చెప్తే వింతగానే ఉంటుంది. కానీ జంతువుల నుండి మనిషి వచ్చాడు అని ఒక ఇంగ్లీష్ వాడు చెప్తే నమ్మేస్తాం. సరే ఒకవేళ కోతి మనిషిగా మారితే ఇప్పటికీ కోతులు ఎందుకని ఉన్నాయి అవి మనిషిగా ఎందుకు మారలేదు.
(07:12) జలచర జీవుల నుండి పుట్టి ఉంటే చేవలు ఎందుకని ఇంకా ఉన్నాయి? ఇది తెలియాలంటే ఎవల్యూషన్ థియరీ గురించి ప్రస్తావించిన చార్లెస్ డార్విన్ అసలు ఏమి చెప్పాడో ఒకసారి చూడాలి. చార్లస్ డార్విన్ ఎప్పుడు కోతుల నుండి మనుషులు వచ్చారని చెప్పలేదు. మనుషులకి మోడర్న్ ఏబ్స్ కి ఒకే పూర్వీకుడు ఉండేవాడు అది కూడా ఆరు నుండి 7 మిలియన్ల సంవత్సరాల ముందు అని చెప్పాడు.
(07:30) [సంగీతం] కానీ ప్రతి ఒక్కళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ వచ్చారు. ఒకటి అప్గ్రేడ్ అయ్యి అందులో నుండి కొత్తది పుడితే పాతది మాయమైపోయినట్టుగా చిత్రీకరించారు. ఇది ఒక నిచ్చన లాగా ఉండదు. ఇది ఒక చెట్టు కొమ్మలా ఉంటుంది. ఒక కొమ్మ నుండి ఇంకో కొమ్మ పుడితే ఒరిజినల్ కొమ్మ అలానే ఉంటుంది. రెండు కలిసి పెరుగుతాయి. కలిసి కొత్త కొమ్మలనే సృష్టిస్తాయి.
(07:48) ఇప్పుడు ఏది ఒరిజినల్ ఏది తర్వాత వచ్చింది అనే విషయం కూడా అర్థం కాకుండా అయిపోతుంది. మెలికపడిపోతుంది. ఇక్కడ అసలు ప్రశ్న ఇదంతా కాదు అసలు ఒక కొమ్మ నుండి ఇంకొక కొమ్మ పుట్టడానికి కారణం ఏంటి? దాని వెనుక ఉన్న మెకానిజం ఏంటి? మీరు వినే ఉంటారు మనం చేసిన కర్మ వలన వచ్చే జన్మలో ఇలా పుడతాం అలా పుడతాం అని చెప్తూ ఉంటారు. నిజానికి ఒకసారి మనిషిగా పుట్టిన తర్వాత ఇంకెన్ని సార్లు మళ్ళీ జన్మించిన మనిషిగానే జన్మిస్తారు.
(08:10) ఎందుకంటే ఎవల్యూషన్ ఎప్పుడూ ముందుకే [సంగీతం] వెళ్తుంది. వెనక్కి వెళ్ళదు. మరి పాపాలు చేసినవాడు జంతువులుగా పుడతారని చెప్తూ ఉంటారు కదా. దానికి అర్థం ఏంటి? మేబి ఆ జంతువుల క్వాలిటీస్ తో చాలా తక్కువ స్థితిలో ఉన్న మనిషిక పుడతారని అర్థమయి ఉండొచ్చు. చూడండి నీ గత జన్మ అని చెప్పిన ఎవల్యూషన్ అని చెప్పిన రెండు ఒక్కటే బాగా ఆలోచించండి.
(08:28) రెండు వేరు వేరు కోణాల్లో చూస్తూ ఉన్న ఒకే స్టోరీ. అది ఎలాగో మీకు వివరిస్తాను. మీరు డార్విన్ చెప్పిన ఎవల్యూషన్ ని చూసిన ఎన్నో పురాణ కథలని చూసిన దశావతారాలను చూసిన ఒక కామన్ థింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మనం ఈ స్థితికి ఎలా వచ్చాం ఎలా వస్తాము అని చెప్పే ఒక సీక్రెట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. డార్విన్ చెప్పిన థియరీకి దశావతారాలకి అస్సలు పొంతన ఉండదు.
(08:49) చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతూ ఉన్నది కేవలం శారీరకంగా జరిగే పరిణామం మాత్రమే కాదు. ఇది చైతన్యం యొక్క పరిణామం కూడా ది ఎవల్యూషన్ ఆఫ్ కాన్షస్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సముద్రంలో చేపలు ఉన్నాయి. వాటిలో ఒక చేప పొరపాటున ఒడ్డుకు కొట్టుకొని వచ్చింది. ఇంతవరకు సముద్రాన్ని ప్రపంచం అని అనుకుంటున్న ఆ చేపకి ఉన్నట్టుండి ఒక కొత్త ప్రపంచం కనిపించింది. అక్కడ నీరు లేదు.
(09:11) సముద్రంలో ఉన్నట్టుగా తనకి అక్కడ శత్రువులు లేరు. అదేంటో చూడాలని మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది. [సంగీతం] ఆ ప్రయత్నంలో ఒడ్డుకు వచ్చిన ఒకసారి మరణించింది. కానీ తన కాన్షస్నెస్ మరణించలేదు. అది ఎలాగో తర్వాత చెప్తాను. అలా తపిస్తూ శరీరాన్ని కొలిపోయిన కాన్షిస్నెస్ ఇంకో శరీరం కోసం తపించింది. అది కూడా ఒడ్డికి సమర్ధవంతంగా చేరగలిగే శరీరం కావాలని తపించింది.
(09:30) ఈసారి సరికొత్తగా వేగవంతమైన ఊపిరి ఎక్కువసేపు హోల్డ్ చేయగలిగే చేపలాగా పుట్టింది. ఈసారి తనకు తెలియకుండానే ఒడ్డుకు చేరాలనే ఆలోచన కలుగుతూ ఉంది. మేబీ పూర్వజన్మలో ఉన్న జ్ఞాపకాల వలన అయఉండొచ్చు. కానీ ఈసారి ఒడ్డుకు చేరుకుంది. అక్కడ కాసేపు తిరిగింది. అక్కడ కొద్దిగా అలవాటు చేసుకుంది. మరణించింది. ఇలా ఇది తనకి తెలియకుండానే జన్మ జన్మల సాధన ప్రయత్నం అయింది.
(09:53) జన్మ జన్మకి తన యొక్క కాన్షస్నెస్ అభివృద్ధి చెందుతూ వచ్చింది. మన కాన్షిస్నెస్ డెవలప్ అయ్యే కొద్దీ దానికి తగిన శరీరం అవసరం పుడుతుంది. ఇది కూడా ఎలాగో కాసేపట్లో చెప్తాను. అలాగే ఇప్పుడు తన యొక్క స్థితికి తగిన శరీరం దొరకట్లేదు. ఎదురు చూసింది. ఆ తపస్సు పదార్థం రూపంలో ఇంకో రూపంగా ఉద్భవించడానికి ఎన్నో లక్షల జన్మలై పట్టింది. అది ఈసారి తాబేలులా రూపాంతరం చెందింది.
(10:13) సులభంగా ఒడ్డికి రాగలిగింది. ఆ తరువాత వేగంగా నేల మీద పాకే జీవిగా రూపాంతరం చెందింది. ఇలా ఒక జీవి తాను చేసిన కర్మల వలన అంటే యాక్షన్ వలన పర్యావరణ ఒత్తిడి వలన తాను మానసికంగా పడిన తపన వలన కేవలం గాలిలో తిరిగే ఒక ఆలోచన నుండే భూమిపై ఉన్న ఒక పదార్థంగా మేనిఫెస్ట్ అయింది. మీరు గమనించండి మీ చుట్టూ ఉన్న ప్రపంచం ప్రతి ఒక్కటి అది మెటీరియల్ అయినా మనిషి అయినా అవి పుట్టకముందు అవి ఆలోచనల రూపంలోనే ఉండేవి.
(10:38) ఇప్పుడు అవి మీ కళ్ళ ముందు మేనిఫెస్ట్ అయ్యి ఉన్నాయి. ఇలాగ కాలచక్రంలో కొత్త పరిస్థితులు, కొత్త కోరికలు, కొత్త కర్మల వలన ఎన్నో కొమ్మలుగా సబ్ డివిజన్స్ జరిగాయి. ప్రతి డివిజన్ ఇంకొక డివిజన్ యొక్క సృష్టికి తెలియకుండానే కారణమైంది. ప్రతి దశ అభివృద్ధి చెందే కొద్దీ మెదడులో ఉన్న న్యూరాన్ సంఖ్య పెరుగుతూ వచ్చాయి. వెన్నముక నిటారుగా నిలబడుతూ వచ్చింది.
(10:58) పర్సెప్షన్ పెరుగుతూ వచ్చింది. జీవుడు మరింత కాంప్లెక్స్ గా తయారవుతూ వచ్చాడు. అందుకే వెన్నముకని నిటారుగా ఉంచమని చెబుతూ ఉంటారు. ఎంత నిటారుగా ఉంచితే అంత పర్సెప్షన్ పెరుగుతుందని శాస్త్రం చెబుతుంది. శరీరం మరణించిన కాన్షియస్నెస్ మరణించదు అని చెప్పాను కదా అది ఎలాగో చెప్తాను. ఒక రేడియో రేడియో వేవ్స్ ని రిసీవ్ చేసుకుంటుంది. ప్రాసెస్ చేస్తుంది.
(11:16) ఇక్కడ రేడియోని నాశనం చేసిన రేడియో సిగ్నల్స్ అక్కడే ఉంటాయి. దానిని రిసీవ్ చేసుకునే ప్రాసెసర్ ఉండదు. ఇంకో రేడియో మళ్ళీ అక్కడ పెడితే మళ్ళీ రిసీవ్ చేసుకోవడం మొదలవుతుంది. మరియు రేడియో వేవ్స్ ఇప్పుడు ఆడియో విజువల్ వేవ్స్ గా మారితే అంటే అప్గ్రేడ్ అయితే ఆ వేవ్స్ ని రేడియో రిసీవ్ చేసుకోలేదు. దానికి రూపాంతరం చెందిన ఇంకొక అప్గ్రేడెడ్ శరీరం కావాలి.
(11:38) లైక్ టీవీ లాంటి ప్రాసెసర్ [సంగీతం] కావాలి. ఒకవేళ ప్రపంచంలో టీవీ అనేదే లేకుంటే ఆ టీవీ ఆవిష్కరించేంత వరకు ఆ సిగ్నల్స్ వేచి చూస్తూ ఉంటాయి. నా పర్సెప్షన్ కి మరింత బలం చేకూర్చేందుకు ఆధారాల కోసం వెతకడం మొదలు పెట్టాను. అండ్ ఎవెంచువల్లీ ఐ ఫౌండ్ సంథింగ్ [సంగీతం] ద అడాప్టేషన్ బై నచురల్ సెలక్షన్ మన ఇండియాలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వాతావరణంలో పెరిగిన కొన్ని కుక్కలని తీసుకొని అంటార్క్టిగా మంచు ప్రాంతంలో వదిలేశారు.
(12:02) అవి జీవితంలో ఇప్పటివరకు మంచునే చూడలేదు. ఎముకల కొరికే ఆ చెలిలో అవి నిర్జీవంగా [సంగీతం] తిరుగుతూ ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రం వాటి మనోబలంతో అక్కడ ఉన్న చిన్న జంతువులను వేటాడి తిని చెట్టు కింద రంద్రాలు చేసుకొని తలదాచుకోసాగాయి. అవి సర్వైవ్ అవ్వగలిగాయి. కాలక్రమైన వాటికి పిల్లలు పుట్టాయి. అవి కూడా ఇవే పరిస్థితులని చాలా కష్టంగా ఎదుర్కొని మనుగడని సాగించాయి.
(12:21) వాటికి మళ్ళీ పిల్లలు పుట్టాయి. ఈసారి పిల్లలు కొద్దిగా మందపాటి బొచ్చుతో పుట్టాయి. వీటికి మళ్ళీ బిడ్డలు పుట్టాయి. ఈసారి ఇవి డబల్ కోటెడ్ చర్మంతో మందపాటి బచ్చుతో పెద్ద పంజాలతో పుట్టాయి. ఆ తర్వాత పుట్టినవి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉన్నాయి. కొత్త బ్రీడ్ లాగా పుట్టాయి. ఇది ఎలా సాధ్యం చుట్టూ ఎన్విరాన్మెంట్ లో జరిగే ప్రతికూల పరిస్థితులు వాటి నుండి కలిగే తీవ్రమైన ఒత్తిడి దీనిని ఎదురించాలి అనే తపన దానికి గాను చేసే ప్రయత్నం అంటే కర్మలు ఇవన్నీ కలిపి కాలికమైన dఎన్ఏ లో మార్పులు చేస్తాయి.
(12:49) కొత్త ఎవల్యూషన్ అనే కొమ్మని సృష్టిస్తుంది. మీరు గమనిస్తే ఇదంతా కూడా తపించిన తపస్సునే జరిగింది. మనం భగవంతుడి అవతారాలను చూసినప్పుడు భగవంతుడు సమస్యలు తీవ్రమయ్యేంత వరకు కూడా ఎందుకు రాడు అని అనిపిస్తూ ఉంటుంది. చూడండి పరమాత్మ లేదా పరాశక్తి ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. కానీ చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఎక్కువైనప్పుడు దానికి [సంగీతం] ధీరుడుగా నిలబడాలని నీ తపస్సు తీవ్రమైనప్పుడు కొత్త అవతారం ఉద్భవించక తప్పదు.
(13:12) ఇది కేవలం సైన్స్ మాత్రమే కాదు ఇది [సంగీతం] ఒక అద్భుతం. మరైతే ఒకసారి ఎవాల్వ్ అయిన తర్వాత వాటి ముందు ఉన్న కుక్కలు చనిపోతాయి కదా కానీ కోతులు చేపలు ఎందుకని ఇంకా ఉన్నాయి నిజానికి ఆ మంచులో బిడ్డలని కన్నా కుక్కలు చనిపోయాయి. కానీ వాటి ప్రీడ్ ఇండియాలో ఇంకా ఉన్నాయి కదా అంటే ఎవల్యూషన్ అనే ప్రాసెస్ లో అన్ని ఎవాల్వ్ అవ్వవన్నమాట. ఏవైతే తీవ్రమైన ఒత్తిడికి గురి అయ్యాయో ఏవైతే తపించాయో అవి మాత్రమే ఎవాల్వ్ అవుతాయి.
(13:37) మిగిలినవి ఎన్నో కోట్ల సంవత్సరాలైనా అక్కడే ఆ చక్రంలోనే ఉంటాయి. తిరిగి తిరిగి అక్కడికే వస్తాయి. ఇలా జనన మరణాలు ఉంటే మరి స్వర్గ నరకాలు ఉంటాయి కదా అవి ఏంటి మరి అని మీరు అడగొచ్చు. చూడండి స్వర్గమైనా నరకమైనా అవి ఏవి కూడా పూర్తి స్వతంత్రం స్వేచ్ఛ కావు. అవి కూడా ఇంకో రకమైన బంధాలే నువ్వు బంది అవ్వక తప్పదు.
(13:57) అవి చేపలైనా సింహాలైనా కోతులైనా మనుషులైనా జీవులలో 90% జీవులు ఈ చక్రంలోనే ఇరుకొని ఉంటారు. 10 శాతం మాత్రమే తపిస్తారు. అవి మాత్రమే ఎవాల్వ్ అవుతాయి. అందుకే అంటారు పురుషులందు పుణ్య పురుషులు చాలా అరుతనై మహాత్ములు అవతార పురుషులు జ్ఞానులు యోగులు కొద్ది శాతం మందే ఉండటానికి కారణం ఇదే ఇక్కడ అందరికీ అంత తపన లేదు. బహుశా అందుకేమో కేవలం కొంతమంది పిల్లలకే గత జన్మ గుర్తుకొస్తూ ఉంది.
(14:22) వాళ్ళ చివరి జీవితంలో తీవ్రమైన తపన ఉండి ఉండొచ్చు. అసలు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో పిల్లలకి ఎందుకు గుర్తొస్తుంది? పెద్దవారికి ఎందుకు గుర్తురాదు. ఇట్ ఇస్ బికాuse్ ఆఫ్ ది ప్లాస్టిక్ స్టేట్. రెండు నుండి ఆరు వయసు గల పిల్లలకి వాళ్ళ బ్రెయిన్ ప్లాస్టిక్ స్టేట్ లోనే ఉంటుంది. ప్లాస్టిక్ స్టేట్ అంటే వాళ్ళ బ్రెయిన్ పూర్తిగా డెవలప్ అయి ఉండదు. ఇంకా ఫామ్ అవుతూ ఉంటుంది.
(14:39) వాళ్ళ న్యూరాల్ నెట్వర్క్స్ హైలీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఇక్కడ పిల్లలకి ఇంకా ఈగో డెవలప్ అయి ఉండదు. ఐ మీన్ సెల్ఫ్ ఐడెంటిటీ ఇంకా డెవలప్ అయి ఉండదు. ఇంకో విధంగా చెప్పాలంటే ఇది నేను అని చెప్పడానికి తన బ్రెయిన్ లో ఇంకా ఏమీ లేదు. చిన్న పిల్లలు దేవునితో సమానం అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైందా? వాళ్ళ మెదడులో న్యూరాన్స్ యొక్క దారులు ఇంకా లాక్ చేయబడకముందు అవి తాళం వేయని గేట్ లాగా ఉంటుంది.
(15:03) ఆ సమయంలో ఈ శరీరానికి ఉన్న పూర్వ జ్ఞాపకాలు పూర్వ అనుభవాలు ఎంటర్ అవ్వడం చాలా సులభం. కాన్షియస్నెస్ అనేది ఒక సిగ్నల్ లాగా ఉంటే మన బ్రెయిన్ దానిని రిసీవ్ చేసుకునే రేడియో లాగా అని ఇంతకుముందు చెప్పాను కదా దీనినే క్వాంటం మైండ్ హైపోతేసిస్ అంటారు. ఈ హైపోతేసిస్ ప్రకారం చనిపోయిన తర్వాత ఇంతకుముందు ఉన్న శరీరానికి అదే విధంగా ఉన్న బాడీ కనుక ఈ సిగ్నల్స్ కి దొరికితే ఆ బాడీలోకి ఈ మెమరీస్ ఎంటర్ అవుతాయని చెప్పారు.
(15:27) ఏ శరీరం అయితే ఆ సిగ్నల్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుందో వాళ్ళకే మోస్ట్ ఆఫ్ ది టైం పాస్ట్ లైఫ్స్ గుర్తుకొస్తూ ఉంటాయి. అందరికీ ఈ విధంగా మ్యాచ్ అయ్యే బాడీ ఉండకపోయి ఉండొచ్చు. కానీ పాస్ట్ లైఫ్స్ గుర్తొచ్చిన 70% పిల్లలు వాళ్ళు ఘోరమైన చావుల నుండి లేదా సడన్ డెత్ నుండి వచ్చిన వాళ్లే ఐదర్ యక్సిడెంట్ మర్డర్ ఆర్ సూసైడ్ వాటికి తగ్గ శరీరం మీద పుట్టు మచ్చలు ఉండటం కూడా ఆశ్చర్యకరం.
(15:48) అండ్ వీళ్ళకి కొన్ని భయాలు నాచురల్ గా ఉంటాయి. ఇక్కడ ఇటువంటి పరిస్థితి నుండి వచ్చిన సిగ్నల్స్ చాలా ఫోర్స్ ఫుల్ గా స్ట్రాంగ్ గా ఉంటాయి. ప్రతి ఒక్కలు ఇంతటి ఇంటెన్స్ అనుభవాలని అనుభవించి ఉండరేమో. బహుశా అందుకే అందరికీ పాస్ట్ లైఫ్స్ గుర్తుకు రాకపోవచ్చు. అలా ఏడు నుండి ఎనిమిద ఏళ్ల వయసు వచ్చేసరికి వాడుకలో లేని వాళ్ళ బ్రెయిన్ న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి.
(16:08) దీనిని సినాప్టిక్ ప్రోనింగ్ అంటారు. ఈ సమయంలో కొత్తగా నేను అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. అప్పుడు పాత నేను మాయమైపోతూ ఉంటుంది. బహుశా ఇందుకేనేమో చిన్న వయసులో ఉన్న జ్ఞాపకాలని మనం మర్చిపోతాం. సెలెక్టివ్ యక్సెస్ థియరీ ఇది ఏం చెబుతుందంటే మన కాన్షియస్నెస్ అది అనుభవించిన ప్రతి మెమరీ దానికి గుర్తుంటుంది అని. కానీ దానిని యాక్సెస్ చేసే సామర్థ్యం కొందరికే ఉంటుంది అని అంటే దాని అర్థం చిన్న పిల్లలకే కాదు మీరు కూడా జ్ఞాపకాలని యాక్సెస్ చేయొచ్చు అని అర్థం దీని గురించి ఇంకాసేపట్లో మీకు తెలుస్తుంది.
(16:39) కానీ ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావాలి. ఇలా అన్ని జీవులు తపించడం వలన వాటి తపస్సు కర్మల ఆధారం చేత తర్వాతి ఈ పరిణామం చెందుతూ వచ్చాయి. ఫైనల్ గా మనిషి ద మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ కాంప్లెక్స్ జీవుడుగా ఉన్నాడు. అయితే మనిషి చేసే కర్మల వలన తపస్సుల వలన ఏ విధంగా ఎవాల్వ్ అవుతాడు అని ఈ ప్రశ్న మీలో కలిగి ఉంటే మీరు ఆల్రెడీ సరైన దారిలోనే ఉన్నారని అర్థం.
(17:00) మనిషి చేసే కర్మల వలన తాను 10 చేతులతోనో 10 తలలతోనో పుట్టడు. ఈ భూమి మీద హైయెస్ట్ ఎవల్యూషన్ ఫామ్ ఏదైనా ఉంది అంటే అది మనిషి యొక్క శరీరం. ఇది ఒక హైయెస్ట్ అడ్వాన్స్డ్ మెకానిజం. ఇంతకుమించి ఈ భూమి మీద ఫిజికల్ గా పరిణామం చెందడం అసాధ్యం. కానీ ఫిజికల్ గా కాకుండా ఇంకో విధంగా ఎవాల్వ్ అవ్వగలడు. అది బియాండ్ ఫిజికల్ ఇది నేను చెప్పట్లేదు. శివ మహాపురాణంలో శివుడు పార్వతితో చెబుతూ ఉన్నాడు.
(17:26) మానవులు ఇంతకుమించి ఫిజికల్ గా ఎవాల్వ్ అవ్వలేడు అని చెప్పాడు. ఎందుకని పార్వతీ దేవి అడిగింది. దానికి కారణం ఈ సౌర్య కుటుంబంలోని మ్యాథమెటికల్ డైమెన్షన్స్ అని చెప్పాడు. ఈ సౌర్య కుటుంబంలోని మనుషులు ఈ సౌర్య కుటుంబం నుండే వచ్చారు. సో వాటికి లోబడే వాళ్ళ శరీరం ఉంటుంది. అంతకుమించి ఎవాల్వ్ అవ్వాలంటే ఈ సోలార్ సిస్టం లో మార్పులు జరగాలి అని చెప్పాడు.
(17:45) సరే అలాగైతే మరి ఇంకా ఏ విధంగా వీళ్ళు ముందుకి పరిణామం చెందుతారు అని అడిగింది. దానికి సమాధానంగా దీని తర్వాత జరిగే పరిణామం ఫిజికల్ గా ఉండదు. బియాండ్ ఉంటుంది అని చెప్పాడు. దీనికోసం మనిషికి 108 దారులు ఉన్నాయి. ప్రతి దారి ఈ పంచభూతములతో ఇమిడి ఉంటుంది. ఈ దారుల ద్వారానే మనిషి శూన్యాన్ని చేరుకుంటాడు అని చెప్పాడు. అప్పుడు పార్వతీ దేవి 108 ఎందుకని 109 ఎందుకు లేవని అడిగింది.
(18:09) దానికి శివుడు అది కూడా ఈ సోలార్ సిస్టం కే ముడిపడి ఉంది అని చెప్పాడు. నిజానికి 108 అనే సంఖ్యకి మన ఈ సౌర్య కుటుంబానికి మనకి చాలానే కనెక్షన్ ఉంది. మీరు గమనిస్తే మన ఎర్త్ యొక్క డయామీటర్ కి 108 రెట్లు ఎక్కువగా సూర్యుడి యొక్క డయామీటర్ ఉంటుంది. మన భూమి నుండి సూర్యుడికి ఉన్న డిస్టెన్స్ ఎంతో తెలుసా? సూర్యుని డయామీటర్ కి కరెక్ట్ గా 108 రెట్లు ఉంటుంది.
(18:30) అలాగే మన భూమి నుండి చంద్రుడికి ఉన్న డిస్టెన్స్ ఎంతో తెలుసా? చంద్రుడి డయామీటర్ కి సరిగ్గా 108 రెట్లు ఉంటుంది. ఇదంతా ఏదో రాండమ్ గా జరగలేదు అని మనకు అర్థంవుతుంది. అంటే ఈ సోలార్ ఎన్విరాన్మెంట్ లో పుట్టిన మనం దాని డైమెన్షన్స్ తోనే పుట్టాము. మనకు 12 రాశులు ఉంటాయి. తొమ్మిది గ్రహాలు ఉంటాయి. వీటి మల్టిప్లై కూడా 108. ఆయుర్వేదం ప్రకారం మన మనుషుల శరీరంలో కూడా 108 మర్మాలు ఉంటాయి.
(18:53) ఈ 108 మర్మ శక్తులు 72వ000 నాడుల ద్వారా ప్రవహిస్తూ ఏడు ముఖ్యమైన చక్రాల ద్వారా వెలుగుతూ ఉంటాయి. శివుడు చెబుతూ ఉన్నాడు ఓ దేవి ఈ 108 మార్గాల్లో సిద్ధి పొందిన మనిషి మనిషి కాదు అతడు స్వయంగా నేనే అని చెప్పాడు. ఇక్కడ మనుషులకు వచ్చే సందేహాలని రాబోయే సందేహాలనే అర్జునుడు కృష్ణుడిని అడిగాడు పార్వతీ పరమేశ్వరుడిని అడిగింది. నిజానికి ఈ సందేహాలన్నీ వాళ్ళవి కావు.
(19:16) ఈ భౌతిక ప్రపంచాన్ని ఆలోచనలని జ్ఞాపకాలని నిద్రని చావుని పంచభూతాలని దాటి శూన్యాన్ని చేరినవాడు సాక్షాత్తు ఆ పరమశివుడే ఆ చివరిన ఉన్నది శూన్యమై ఉన్నది. ఉంది అంటే అక్కడ ఏదో ఉంది. కానీ అది శూన్యంగా ఉంది. ఆ లేనట్టుగా ఉన్నట్టుగా ఉన్నదే దట్ విచ్ ఇస్ నాట్ దాన్నే సంస్కృతంలో సి వ అని అంటారు. ఈ ఎగజాక్ట్ పాయింట్ నే ప్రస్తుతం ఉన్న సైన్స్ భాషలో సింగులారిటీ ఆఫ్ బిగ్ బ్యాంగ్ అని అంటున్నారు.
(19:44) దీనిని కనుక్కోవడానికి సాటిలైట్లు విశ్వం పుట్టుకను చూడటానికి బయలుదేరాయి. ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ని దాటి టైం అండ్ స్పేస్ ని దాటి వెళ్ళిన ఆ సాాటిలైట్ విశ్వం మొదలికి చేరుకుంటుంది. ఇంకా ఏది మొదలవ్వని చోటు అది. ఇదే విషయాన్ని నువ్వు అంతర్గతంగా చేరుకోవచ్చు. పదార్థాన్ని టైం అండ్ స్పేస్ ని దాటితే అదే ఎగజాక్ట్ పాయింట్ కి నువ్వు అంతర్గతంగా చేరొచ్చు.
(20:05) క్వాంటం లో ఏముందో కాస్మోస్ లో అదే ఉంది. ఇక్కడ నీ మనసే నీ సాాటిలైట్. ఈ మనసు సాాటిలైట్ కన్నా శబ్దం కన్నా కాంతి కన్నా వేగవంతమైనది. దానిని ఎవ్వరూ సరిగ్గా ఉపయోగించట్లేదు. తాత్కాలిక సుఖాల కోసం మనసుని మలినం చేసుకుంటూ నిమిషానికి ఒక దారిని పరుస్తూ ఎటు వెళ్ళాలో తెలియకుండా అయోమయంలో జీవితాన్ని పడవేసుకుంటుంది మనమే. గుర్తుపెట్టుకో నువ్వు పలికే ప్రతి పదం ఆలోచించే ప్రతి ఆలోచన కర్మని సృష్టిస్తుంది.
(20:30) అందుకే ఏ పనైనా సరే ఆచి తూచి చేయాలి. సరే మనం మన గత జన్మను గుర్తు తెచ్చుకోవాలంటే ఎలాగా దీనికి మనం మన సెల్ఫ్ ఐడెంటిటీని కూల్చి పడగొట్టాలి. మీరు గమనిస్తే పంచోపచార పూజలని షోడశోపచార పూజలని అన్నదానం అని సేవలని, సాధనలని ఇవన్నీ మన యొక్క సెల్ఫ్ ఐడెంటిటీని పడగొట్టేవే. ఇక్కడ తీసుకోవడం కంటే ఇవ్వటమే ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఎంత ఇస్తే అంత ఖాళీ అవుతావ్.
(20:56) అసలైన దానికి అంత దగ్గర అవుతావ్. ఖాళీ అయినవాడు ఆ కాళీ స్వరూపుడే ఆ కాళీ ఆకలిని తీర్చగలదు. కలియుగ కలిని సైతం మెడవెరిచి మెడలో వేసుకోగలదు. మనిషి చేసే కర్మల వలన తపస్సు వలన మనిషే ఆ భగవంతుడు అవుతాడు. ఇది నేను చెప్పడం కాదు. ఒకప్పుడు తన జ్ఞానంతో ప్రపంచాన్ని కదిలించిన స్వామి వివేకానంద మాటలు ఇవి. మనిషే భవిష్యత్తులో భగవంతుడు అని చెప్పిన అతని మాటలు నా మనసులో బలంగా నాటుకుపోయాయి.
(21:22) ఇదే మాట నేను ఒక చేప దగ్గరికి వెళ్లి నువ్వు కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మనిషిగా రూపాంతరం చెందగలవు అని చెబితే అది బహుశా నమ్మలేకపోవచ్చు. అదేవిధంగా ఈనాటి మనుషులకి ఈ విషయాలన్నీ నమ్మసక్యం కావు. బుద్ధుడు ఆర్గాన్స్ గురించి చెప్పాడు. అవి ఆ రోజు నమ్మసక్యంగా ఉండకపోయి ఉండొచ్చు. కానీ 2000 సంవత్సరాల తర్వాత అవి నిజమని చెప్పారు. అలాగే అతను చెప్పిన గత జన్మలు అబద్ధాలు కావు.
(21:43) రీసెంట్ గా కొందరు పిల్లలు చెప్పినవి కూడా అబద్ధాలు కావు కర్మ అబద్ధం కాదు, తపస్సు అబద్ధం కాదు ప్రతిదీ సైన్స్ తో పోల్చి చెప్పడం కుదరదు. వేదంలో ఉన్న సైన్స్ నే మన మోడర్న్ సైన్స్ కొద్ది కొద్దిగా చేరుకుంటుంది. మనం అనుభవించిన అవతరించిన ప్రతి జన్మ యొక్క జ్ఞాపకం మనలో దాగి ఉన్న నిశశబ్దంలో కొలువై ఉన్నాయి. మన మనసు దానిని తపస్సుతో తెలుసుకోగలదు. నువ్వు ఏ సాధన చేసినా నీకు అంటి పెట్టుకొని ఉన్న ఈ అహాన్ని తుంచడానికే.
(22:05) ఇట్ ఇస్ లిట్రలీ లూజంగ్ యువర్సెల్ఫ్. ఎప్పుడైతే అహాన్ని కోల్పోతామో శరీరానికే అంకితమైన ఈ అహం విశ్వమంతా వ్యాపిస్తుంది. అప్పుడు నీకు విశ్వానికి తేడా కనిపించదు. దానినే యూనియన్ లేదా యోగం అని అంటారు. ఈ స్థితిలో జీవుడు పదార్ధంగా కనిపించే ప్రతి దానిని దాటుతాడు. ఏదైతే పదార్థంగా ఉంటుందో అక్కడ ఖచ్చితంగా స్పేస్ ఉండితీరాలి.
(22:27) ఎక్కడైతే స్పేస్ ఉంటుందో అక్కడ డిస్టెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఫ్రమ్ పాయింట్ఏ టు పాయింట్బి ఎక్కడైతే డిస్టెన్స్ ఉంటుందో అక్కడ టైం ఖచ్చితంగా ఉంటుంది. అంటే జీవుడు పదార్థాన్ని దాటితే కాలాన్ని సైతం దాటినట్టే ఎప్పుడైతే జీవుడు కాలాన్ని దాటుతాడో అప్పుడు ఈ సమస్త జ్ఞాపకాల ప్రవాహం ఈ కాలంలో ఇమిడి ఉండటం చూస్తాడు. పాస్ట్ అనేది పాయింట్ ఏ అనుకుంటే ప్రెసెంట్ అనేది పాయింట్ బి అండ్ ఫ్యూచర్ అనేది పాయింట్ సి.
(22:53) స్పేస్ అండ్ టైం ని దాటిన జీవుడికి ఇన్ని పాయింట్లు కనిపించవు. అవి దూరంగా దగ్గరగా కూడా కనిపించవు. దేర్ విల్ బి నో డిస్టెన్స్ అండ్ టైం ఆ జీవుడు సర్వకాలాలని వాస్తవంగా అనుభవిస్తాడు. అక్కడ తన జ్ఞాపకాలే కాదు సమస్త విశ్వం యొక్క భూత భవిష్యత్తు వర్తమానాలని వాస్తవంగా చూస్తాడు. ఆ స్థితి విశ్వాతీతం పుట్టుక అదే చావు అదే అంతకన్నా మొదలు లేదు అంతకన్నా చివరిది లేదు అదే నిర్వాణం.
(23:20) శంకరాచార్యులు రాసిన నిర్వాణ శటకం మీరు వినే ఉంటారు. అది కేవలం పాట కాదు అది సైంటిఫికల్ గా డిజైన్ చేయబడిన ఒక అద్భుతమైన సౌండ్ ఇంజనీరింగ్ ఇది సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది కూడా నిర్వాణ శటకం చేస్తూ ఉన్నప్పుడు లేదా వింటూ ఉన్నప్పుడు ఆల్ఫా వేవ్స్ అండ్ తీటా వేవ్స్ గణనీయంగా పెరుగుతాయి. మన నర్వస్ సిస్టం డీప్ రిలాక్స్ మోడ్ లోకి వెళ్తుంది. తర్వాత గామా వేవ్స్ బర్స్ట్ అవుతాయి.
(23:38) నీ అవేర్నెస్ పెరుగుతుంది. తెలియకుండానే ఆనందం వస్తుంది. ఇది వింటూ ఉన్న ప్రతిసారి నీ మైండ్ అహం అనే బౌండరీని దాడుతూ ఉంటుంది. శ్వాస నెమ్మదిస్తుంది. నీలోని కార్టిజోల్ లెవెల్స్ పడిపోతాయి. సెరటోనిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఒక విధంగా హీలింగ్ జరుగుతుంది. లిటరలీ నీ కాన్షస్నెస్ కి ఐ యామ్ నాట్ ది మైండ్ నాట్ ది ఇంటలెక్ట్ నాట్ ది ఈగో నాట్ ది బాడీ అని గుర్తు చేస్తూ ఉంటుంది.
(24:00) విశ్వం నీ ద్వారా శ్వాసిస్తూ ఉంది అని నీకు తెలుస్తూ ఉంటుంది. ఇది జీవించి ఉన్న నిశశబ్దం అని తెలుస్తుంది. ఇక్కడ మన మైండ్ డైరెక్ట్ గా నిశశబ్దంలో ఉన్న అన్కాన్షియస్ మైండ్ ని తగులుతుంది. అదే అద్వైతం సింగులారిటీ సింగులర్ ఇన్ కాస్మోస్ సింగులర్ ఇన్ క్వాంటం ఇదే మొదలు ఇదే అంతం నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఎన్నో నిశశబ్ద కాలరాత్రులలో ఒక జ్యోతిరణువు వెలగాలని తపించింది అని కేవలం ఆ జ్యోతిరణవే కాదు దాని నుండి వచ్చిన త్రికోణ శక్తులు తపించాయి శూన్యంతో పాటు గాలి తపించింది నిప్పు తపించింది నీరు తపించింది వృక్షం తపించింది ఏకకణ జీవము తపించింది జలచరాలు
(24:37) తపించాయి పాకే జీవులు పరిగెత్తాలని తపించాయి పరిగెత్తేది వేటాడ ని తపించింది వేటాడేది ఎగరాలని తపించింది. ఈ తపన యుగ యుగాల పాటు మహా యుగాల పాటు మన్వంతరాల పాటు సాగిన మహా తపస్సు ఈ చిదగ్నికుండంలో జరిగిన కోటాను కోట్ల తపస్సు యొక్క ఫలితమే నువ్వు నీకు తెలుసో లేదో నువ్వు నిత్యం విద్యుత్తుతో వెలిగే వజ్రాయుధానివి కానీ ఈ జీవితాన్ని వృధా చేయడం ఎన్నో జన్మలుగా నీకు అలవాటయపోయింది.
(25:03) నువ్వు అనుకుంటే భగవంతుడివి కాగలవు. బావిలోని కప్పలా మిగిలిపోనుగలవు. గత జన్మలు అంటే నువ్వు చేసిన కర్మలే. ఇప్పుడు నువ్వు చేసే కర్మలే నీ భవిష్యత్తు. నీ భవిష్యత్తుని నువ్వు వర్తమానంలోనే అనుభవించగలవు. అంటే నీ భవిష్యత్తు ఈ క్షణం నీ చేతిలోనే ఉంది. సైంటిస్టులు నీ గుండె రక్తాన్ని పంపు చేయడాన్ని చూపించగలరు. ఆటం ని చూపించగలరు. కానీ వీటన్నిటిలో ఉన్న లైఫ్ ని చూపించలేరు.
(25:24) ప్రాణాన్ని అంటిపెట్టుకొని ఉన్న భౌతికాన్ని చూపించగలరు కానీ ప్రాణాన్ని చూపించలేరు. నాకు తెలిసి సైంటిస్టులు కూడా ఒక రకమైన సాధకులే. వాళ్ళు సరైన దారిలోనే ఉన్నారు. కానీ దాన్ని అర్థం చేసుకునే వారిలోనే అజ్ఞానం ఉంది. అయినా సరే ఈ కర్మలు తపస్సు జనన మరణాలు నేను నమ్మను. ఏదో ఒక సైంటిస్ట్ చెప్పేంతవరకు నమ్మను అని అనుకునే వాళ్ళకి నాదో ప్రశ్న.
(25:46) నువ్వు ఈ శరీరాన్ని సమయాన్ని మరచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీ కలలో జరిగే సన్నివేశాలకి నవ్వుతూ ఉన్నది, బాధపడుతూ ఉన్నది, భయపడుతూ ఉన్నది ఎవరు? ఎవరు? ఓం [సంగీతం]
No comments:
Post a Comment