Tuesday, February 17, 2026

భర్త ప్రవర్తనతో విసిగిపోయారా? | How to Handle a Toxic Husband in Telugu | Greeshma's Guidance

భర్త ప్రవర్తనతో విసిగిపోయారా? | How to Handle a Toxic Husband in Telugu | Greeshma's Guidance

https://www.youtube.com/watch?v=dSLTiwHW0n8



Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మీలో ఎవరైనా టాక్సిక్ పార్ట్నర్ తో మానసికంగా నరకయాతన అనుభవిస్తున్నారా? [సంగీతం] అయితే ఈ వీడియో మీ కోసమే. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా మంది మహిళల జీవితాల్లో ఒక విశ్రప్త యుద్ధం. నా సబ్స్క్రైబర్స్ వారి మెసేజ్లతో పంచుకుంటున్న బాధ్యత [సంగీతం] చూసాక ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వడం నా బాధ్యత అనిపించింది.
(00:26) [సంగీతం] బయట ప్రపంచానికి మనం చాలా హ్యాపీగా కనిపిస్తాం. కానీ నాలుగు కోడల మధ్య మన సొంత ఇంట్లోనే మనల్ని అర్థం చేసుకొని [సంగీతం] ప్రతి మాటకి తప్పుపట్టి ఒక టాక్సీ పార్ట్నర్ తో కలిసి ఉండడం ఎంత మానసిక ఉత్తిని [సంగీతం] ఇస్తుందో నేను ఊహించలేను. ముఖ్యంగా ఒక టాక్సిక్ హస్బెండ్ ప్రవర్తనను ఎదుర్కోవడం అందరికీ సాధ్యం కాదు. మీరు అడగొచ్చు గ్రీష్మ గారు గొడవ పడితే పరిస్థితి ఇంకా దారుణంగా అవుతుంది మరి గొడవ పడకుండా మన ప్రశాంతతను [సంగీతం] ఎలా కాపాడుకోవాలి.
(00:59) ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కొన్ని సైక్లాజికల్ టెక్నిక్స్ చెప్తాను. ఆ వ్యక్తికి మౌనంగానే గుర్తు చెప్తూ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ను ఎలా కాపాడుకోవాలో వివరిస్తాను. ఈ 10 నిమిషాలు మీ కోసం మీరు కేటాయించండి. [సంగీతం] ఓకేనా ముందుగా మనం అసలు సమస్యను అర్థం చేసుకుందాం. టాక్సిక్ బిహేవియర్ [సంగీతం] అంటే ఏంటి కొట్టడం లేదా తిట్టడం మాత్రమే కాదు మీరు ఏం చేసినా క్రిటిసైజ్ చేయరు.
(01:25) [సంగీతం] మీ తప్పు లేకపోయినా మిమ్మల్ని గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయరు. అందరి ముందు మిమ్మల్ని తప్పు చేసి మాట్లాడండి. [సంగీతం] మీ సంతోషాన్ని చూసి పోర్చుకోలేకపోవడం. ఇలాంటి వాళ్ళతో మీరు వాదనకి దిగితే ఏమవుతుంది వాళ్ళని ఇంకా రెచ్చిపోతుంది. ఎందుకంటే [సంగీతం] వాళ్ళకు కావల్సింది మీ రియాక్షన్ మీరు ఏడిస్తేనో మీరు అరిస్తేనో వాళ్ళకి ఒక రకమైన పవర్ వస్తుంది.
(01:51) అందుకే మనం మన యుద్ధ తంత్రాన్ని మార్చాలి. రైట్ దీనికోసం మీరు అనుసరించాల్సిన ఫైవ్ పవర్ఫుల్ స్ట్రెట్స్ [సంగీతం] గురించి మాట్లాడుకుందాం. ఫుల్ గా వినండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. మొదటి విషయం గ్రేడ్ ఆఫ్ మెథడ్ విశుద్ధ ఆయుధం సైకాలజీలో గ్రేడ్ ఆఫ్ మెథడ్ అని ఒకటి ఉంది. అంటే ఒక బండరాయిలా మారిపోవడం వాళ్ళు మిమ్మల్ని ఏదైనా మాట అన్నప్పుడు మీరు వెంటనే కోప్పడకండి సరే [సంగీతం] ఓకే అవునా ఇలా చాలా చిన్న చిన్న పదాలతో సమాధానం ఇవ్వండి.
(02:22) మీరు రియాక్ట్ అవ్వకపోతే [సంగీతం] వాళ్ళకి మిమ్మల్ని ఏడిపించే అవకాశం దొరకదు ఫ్రెండ్స్. మీ మౌనమే వాళ్ళకి [సంగీతం] పెద్ద పరీక్ష ఇక రెండో విషయం స్టాప్ ఎక్స్ప్లనింగ్ యువర్సెల్ఫ్ వివరణలు ఇవ్వకండి. మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే మన వైపు ఉన్న న్యాయాన్ని వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలని చూస్తాం. [సంగీతం] కానీ గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకునే వ్యక్తికి మీ బాధ అర్థం కాదు [సంగీతం] మీరు ఎంత వివరిస్తే వాళ్ళు అంతగా మిమ్మల్ని మనిపులేట్ చేస్తారు.
(02:52) [సంగీతం] అందుకే తప్పు లేనప్పుడు వివరణ ఇవ్వడం ఆపేయండి. స్టాప్ ఇట్ మూడో విషయం బిల్డ్ యువర్ ఓన్ వర్డ్ మీ ప్రపంచాన్ని [సంగీతం] నిర్మించుకోండి. ఆయన తిట్టారని గదిలో కూర్చొని ఏడవడం మానేయండి. మీకంటూ ఒక హాఫీని ఏర్పరచుకోండి. [సంగీతం] మీ పిల్లలతో గడపండి పుస్తకాలు చదవండి లేదా ఈ క్రిస్మస్ గైడెన్స్ లాగా YouTube ఛానల్ స్టార్ట్ చేయండి.
(03:18) మీ సంతోషం ఆయన మీద ఆధారపడలేదు అని మీరు ఎప్పుడు చూపిస్తారో [సంగీతం] అప్పుడు ఆయనకి మీ వాల్యూ అర్థమవుతుంది. ఇక నాలుగో విషయం సెట్ ఎమోషనల్ బౌండరెన్స్ హావోద్వేగా [సంగీతం] సరిహద్దు వాడు అన్న మాటల్ని మనసులోనికి తీసుకోకండి. ఆయన అన్న మాట ఆయన క్యారెక్టర్ ని చూపిస్తుంది కానీ మీ క్యారెక్టర్ ని కాదు ఫ్రెండ్స్ ఆయన మిమ్మల్ని దేనికి పనికి రావు అంటే అది ఆయన అజ్ఞానం మీ లోపల ఉన్న స్ట్రెంత్ మీకు తెలుస్తుంది.
(03:48) ఆ మాటల్ని మీ మెదడు దాకా రానివ్వకండి. జస్ట్ లీవ్ ఇట్ ఇక ఐదవ విషయం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆర్థిక స్వావలంబన చాలా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది మహిళలు ఎందుకు భరిస్తారంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు కాదు. చిన్నదైనా సరే ఏదో ఒక పని చేస్తూ మీకంటూ కొంత సంపాదన [సంగీతం] ఉండేలా చూసుకోండి. అది మీకు ఒక కాన్ఫిడెన్స్ ని ఇస్తుంది. మీరు ఆయన కేవలం డబ్బు కోసం ఆధారపడటం లేదని [సంగీతం] తెలిస్తే వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చే అవకాశం ఉంది.
(04:19) రష్మి ఫ్రెండ్స్ చివరిగా నేను చెప్పేది ఒకటే [సంగీతం] జీవితం చాలా చిన్నది. ఎవరో మనల్ని గుర్తించడం లేదు అని [సంగీతం] మనని మనం నాశనం చేసుకోకూడదు. రైట్ మార్పు అనేది ఎదుటి వ్యక్తిలో రాకపోవచ్చు కానీ [సంగీతం] మీలో రావాలి ఓకేనా మీ మెంటల్ హెల్త్ ని కాపాడుకోవడం మీ బాధ్యత [సంగీతం] మీరు ఒంటరి వారు కాదు మీతో నాలాంటి వాళ్ళు ఉన్నారు మన కమ్యూనిటీ ఉంది. మీరు [సంగీతం] ధైర్యంగా ఉండండి.
(04:45) జీవితం చాలా విలువైనది ఫ్రెండ్స్ గెలిచి చూపిద్దాం మనం ఓకేనా వీడియో కనుక మీకు కొంచెమైనా ఊరటని ఇస్తే కింద కామెంట్ సెక్షన్ [సంగీతం] లో ఐ యామ్ స్ట్రాంగ్ అని కామెంట్ చేయండి. మీ కామెంట్స్ చూస్తే నాకు చాలా సంతోషంగా [సంగీతం] ఉంటుంది. ప్రతి కామెంట్ చదువుతాను. మరిన్ని లైవ్ లెసన్స్ కోసం [సంగీతం] మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బి హ్యాపీ బి స్ట్రాంగ్ అండ్ స్టే ట్యూన్ టు దిస్ వన్స్.

No comments:

Post a Comment