Tuesday, February 17, 2026

Dr. Harish Tenneti : How to escape from karma? | Kaula Surya Meditation | SumanTV Anchor Nagaraju

Dr. Harish Tenneti : How to escape from karma? | Kaula Surya Meditation | SumanTV Anchor Nagaraju

https://www.youtube.com/watch?v=udGHYLwp0c4



Transcript:
(00:00) 2024 లేదా 25 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. అసలు మనిషి తన కర్మను పోగొట్టుకోవడం ఎలా? చాలా పవర్ఫుల్ కర్మని పోగొట్టుకోవడం కంటే కర్మని వచ్చినప్పుడు తట్టుకోవడం ఎలా? అది ఈజీ కర్మ పోదేమో బికాజ్ ఏది మనం నాటుతామో సృష్టిలో అది మళ్ళీ మొలకెత్తి మనకు వస్తుంది.
(00:25) మనం మ్యాంగో విత్తనం నాడితే మ్యాంగో ట్రీ వచ్చినట్టే కంపల్సరీ అండ్ ఎంత కర్మ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే యు జస్ట్ కాంట్ ఎస్కేప్ నాలుక మీద సాల్ట్ వేసి సాల్ట్ టేస్ట్ రాకూడదు అన్నా సరే వస్తుంది. ఒకసారి అది రిసెప్టర్ కి అది వచ్చి లైగాండ్ కి వచ్చి అంటుకుందంటే ఇట్ ఇస్ జనరేటెడ్ అంతే అలాగ మనం చేసినది కచ్చితంగా తిరిగి వస్తుంది.
(00:49) అది ఫర్ షూర్ దాన్ని అనుభవించడానికి ఆ ఒక్క కాన్సెప్ట్ ని బాగా అర్థం చేసుకోవడానికి లైఫ్ మళ్ళీ చెప్తాను ఆ మాట మనకి మొత్తము కర్మ అర్థమయి నేను నిష్కామ కర్మతో బ్రతకాలి అని అర్థమయ్యేదాకా జన్మ ఎత్తుతూనే ఉంటాం. అది ఫ్యాక్టర్ సో ఎలాంటి కర్మనైనా పోగొట్టుకునే ప్రయత్నం చేసే కంటే ఇప్పుడు చేసే కర్మ అత్యుత్తమమైనది గాను నాకు దాని యొక్క ఫలితము అవసరం లేదు అనేటట్టుగాను రావాలి.
(01:22) మనకి పాపాలు చెప్తారు కదా అన్నిటికంటే మేజర్ పాపం ఏంటో తెలుసా మన గురించి మనం తెలుసుకోకపోవడం ఓకే అన్నిటికంటే మేజర్ పాపం అండ్ రెండ పాపం ఏంటో తెలుసా చేసిన పనికి రిజల్ట్ ని ఎక్స్పెక్ట్ చేయడం ఎక్స్పెక్టేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ పాపం సో ఆ ఎక్స్పెక్టేషన్ రాగానే ఆ రిజల్ట్ ఏమైనా ప్లస్ ఆర్ మైనస్ ఆ రెండిటికీ మనం బంది అయిపోతాం దట్ ఇస్ ద కర్మ ఎఫెక్ట్ ఏది చేసినా దాని రిజల్ట్ వస్తుంది.
(01:50) ఎప్పుడైతే నువ్వు కర్తా భావంతో ఇది నేను చేస్తున్నాను అనగానే ఆ రిజల్ట్ నీ అకౌంట్ లో పడుతుంది. సో ఈజీగా ఎలా తప్పించుకోవచ్చు అని అడిగిన మీరు ప్రశ్నకి డైరెక్ట్ ఆన్సర్ అసలు తీసుకోకు కర్మని నువ్వు చేస్తున్నట్టుగా తీసుకున్నన్ని రోజులు నీకు తిరిగి వచ్చును గాక ఆ రియలైజేషన్ రావడం కోసం ఈ బ్రతుకంతా పోరాటం చేసి ఫైట్ చేసి డబ్బులు చేసి అరే ఏది ఉండలేదు కదా నాకు నాకు నాకు అని ఎందుకు పరిగెడుతున్నా అనే స్టేజ్ కి వచ్చిన రోజున టక్కుమనరోజు ఒంటి మీద బట్టలు కూడా తీసి విసిరి కాల్చేస్తారు.
(02:24) నా శరీరమో నా అందమో అనుకుంట బాడీ కాలిపోతుంది ఎముకలు మిగలవు నీ లోపల ఉండే ఊపిరి చక్కమని వెళ్ళిపోతుంది అని తెలుసుకొని ఏది చేసినా ఐ యామ నాట్ అటాచ్డ్ టు దట్ అది నాది కాదు ఈ లైఫ్ లోకి వచ్చాను కాబట్టి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఈ మొత్తము ఈ శరీరము అనే మెషిన్ పని చేయాలి కాబట్టి పని చేస్తున్నాను అంతే అది ఏ పనైనా భగవంతుడు ఇచ్చిన గొప్ప వరము గా అంత పూర్తి శ్రద్ధతో వితౌట్ లుకింగ్ ఎట్ రిజల్ట్ చేసిన రోజున కర్మ అంటదు ఇది చాలా చాలా ప్రొఫౌండ్ అంతవరకు వెళ్ళకుండా ఇంకొంచెం వెనక్కి వద్దాం దాంట్లో ఫస్ట్ థింగ్ కర్మ జరిగే మార్గాలు కర్మేంద్రియాల ద్వారాను అండ్ మనం మూడు రకాలుగాను మనసు
(03:10) వాక్కు ద్వారా చేతల ద్వారా మనసుతో ఏ మనసుని బాధ పెట్టకూడదు కర్మ అంటదు చేతలతో ఎవ్వరిని ఇబ్బంది పెట్టకు నీకు తెలిస్తే మాత్రం అసలు ఇబ్బంది పెట్ పెట్టకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను చిన్నగా ఏదైనా వెళ్తూ ఇట్లా చాక్లెట్ తిని ఆ కవర్ పడేస్తున్నా ఎవరు అనవసరంగా వాళ్ళు తుడవాలి కదా వాళ్ళకి ఇబ్బంది కదా నేనే డస్ట్ బిన్లు వేస్తాను అనే ఆలోచన స్పృహతో బ్రతకను నా కర్మ ద్వారా ఎవరికీ ఇబ్బంది కలిగించని రోజున నేను అద్భుతమైన జీవితాన్ని నిజంగా చూస్తాను.
(03:44) దట్ బై బై వర్చు నేను ఎవ్వరిని ఇబ్బంది పెట్టను నిజంగా కూడా ఒక చెట్టు పెరుగుతుంది ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా ఒక విత్తనం పైన ఏదైనా రాయడ్ ఉంటే అలా పెరుగుతుంది. అంత మెకానిజం లో మనం అడాప్ట్ అవ్వగలిగి అది ఎప్పుడు అవుతుందంటే జస్ట్ బై నో ఈగో స్టేట్ లో నాకు ఆ ఫాల్స్ ఈగో వచ్చి నాకు ఇలా జరుగుతుందా నాతో ఇలా చేస్తారు వాళ్ళు అలా అంటే నేను ఊరుకోవాల అండి అంటే నాలుగు మాటలు అనద్దా అండి ఈ టైపులో నువ్వు ఏదన్నా సరే అదంతా నీ అకౌంట్ లో మళ్ళీ పడుతుంది మళ్ళీ నిన్ను ఇంకవడ అనే జన్మ ఎత్తుతావ్ సో నీ కర్మ తిరిగి తిరిగి తిరిగి తిరిగి వస్తుంది.
(04:18) నువ్వు ఏది చేస్తావో అది నీ వాక్కు ఎలా ఉంటే అలా నీ పని ఎలా జరిగితే అలాగా వస్తుంది అందుకని దాన్ని అవ్వగొట్టుకోవడానికి ఏం చేయగలవు ఈ జన్మలో ప్లీజ్ డ దట్ విత్ ఓపెన్ హార్ట్ అది అనగానే ఇంక మనకు ఆప్షన్స్ అన్నీ క్లోజ్ ఇప్పుడు నేను చదువుకోవాలి ఎందుకు చదవాలి నాకు ఆ డిగ్రీ రావాలి డాక్టర్ అవ్వాలి కాదు ఇప్పుడు బెస్ట్ గా చదువుతా ఆ డాక్టర్ అవ్వాలి అనేది నిజంగా నేను వర్త్ ఇట్ అయితే వస్తుంది ఎక్కడికి పోదు నేను 5 కిలోమీటర్లు పరిగెట్టాలి నేను రన్ చేస్తుంటే 5 కిలోమీటర్లు ఆటోమేటిక్ గా వస్తుంది.
(04:54) నేను బాధపడి ఎంత తొందరగా వస్తుంది ఎప్పుడు వస్తుంది టైం కి అవుతుందా లేదా అనేదానికంటే ఆ టైంలో పరుగులు తీయడమే సో అది కర్మ యొక్క బ్యూటిఫుల్ మెకానిజం వాట్ఎవర్ యు డు అండ్ ఎంత మేము జనరల్ గా అనుకుంటాం బంపర్ ఫిట్టింగ్ అని అట్లా బంపర్ టు బంపర్ ఫిట్ ఎలా అవుతుందంటే ఏదో జన్మలో ఎప్పుడో ఎక్కడో ఎందుకో చేసినది కరెక్ట్ గా ఆ రూపంలో వచ్చి తగులుతుంది. అండ్ కర్మ ఎంత బ్యూటిఫుల్ పని చేస్తుందిఅంటే దానికి కావాల్సిన రిసెప్టార్ ని రెడీ పెట్టి అప్పుడు కొడుతుంది.
(05:25) అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు అంటే చాలా ఇష్టం పెంచి అప్పుడు విరక్ కొడుతుంది నీకు డబ్బు అంటే బాగా ఆశ పెట్టి డబ్బు లేకపోతే నేను బ్రతకలేని స్థితికి తీసుకొచ్చి అప్పుడు వెరక్కొడుతుంది అప్పుడు లాస్ తీసుకెళ్తుంది బాగా ఇలా పెంచి కిందకి తీసుకెళ్ళింది. అది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం అనుకున్నది మనకి బాగా నచ్చినది అనే ఆశ పెట్టి ఆ ఆశలోకి మనని దింపి ఈ ఆశ రావడం నాచురలే కదా అనిపించి అప్పుడు ఇరికిస్తుంది.
(05:54) సో అందుకని కర్మ నువ్వు ఏ జన్మలో ఎప్పుడు చేసినా తిరిగి వస్తుంది కాబట్టి ఈ జన్మలో చేసే కర్మ స్పృహతో చెయ్ జాగ్రత్తగా చెయ్ అప్పుడు ఆటోమేటిక్ గా కర్మ కరగడం స్టార్ట్ అవుతుంది. నేను ఈ ఫార్ములా ఎవ్రీ టైం చెప్తుంటా దట్ కర్మలో 1 అండ్ 1 అంటేవన్ పాజిటివ్ చేసావ నెగిటివ్ చేశ = 0 అవ్వదు పాజిటివ్ కి నువ్వు రిజల్ట్ అనుభవిస్తావ్ నెగిటివ్ కర్మకి కూడా రిజల్ట్ అనుభవిస్తావ్ ఈ రెండిటికీ 1 -వ 0 అయిపోదువే వన్వే సో ఎలా సార్ అంటే దీని తీవ్రత తగ్గించాలి అనింటే మనం ఏం చేయాలి అసలు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఈ మూడు ఏరియాస్ ని త్రివిధం నరకం అంటారు ఆ మూడిటిని ఆపాలి బాగా క్రోధం ఎట్టి
(06:34) పరిస్థితులోను క్రోధం తెచ్చుకోదు రెండు కామం డిజైర్ కోరిక విల్ ఈట్ యు అప్ మూడు వచ్చేసి లోభం నాకే నాకే నాకే ఈ ప్రపంచం నాకే నాకే అనే లోభం ఇవి ఉన్నన్ని రోజులు కచ్చితంగా మనం తప్పు చేస్తాం పాపం చేస్తాం దాని యొక్క ఫలితం వస్తుంది. అందుకే ఇచ్చేసేయ అంటారు ఎంత కుదిరితే అంత దానం ఇచ్చేయ్ ఏదో ఒకటి హోమం చేయించు లేకపోతే అన్ని తీసుకెళ్లి అగ్నిలో వేయ నీకు తెలియాలి దట్ ఇట్ షుడ్ గో అవే ఇట్ షుడ్ గో అవే అనేది తెలియాలి.
(07:04) ఇది ఈ ఈ ప్రాసెస్ రాకుండా నీ కోపం రాకుండా అండ్ ఎట్టి పరిస్థితిలోన దేని మీద ఆ వాంచతో కోపం కోరిక పెంచుకోకు ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ వన్ డే బట్ ట్రై ఇట్ ఎంత బ్యూటిఫుల్ ఉంటో తెలుసా దేనికి అటాచ్డ్ లేమ నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటే అవుతున్నా ఐ యమ్ నాట్ అటాచ్డ్ నేను దానికి బంది అయిపోలే దానికి ఇరుక్కుపోలే నేను ట్రై చేస్తున్నా మార్కెట్ లో ఉన్న మెటీరియల్ అంతా చదువుతా ఎందుకు గాను అంతే ఇంకప్పుడు అవుతానా లేదా అవుతానా లేదా అని వరీ లేదు నేను అమ్మో చేయకపోతే నన్ను ఏమనుకుంటారని వరీ లేదు.
(07:35) నన్ను నేను చేయకపోతే నా ఇంటి ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు మా ఫ్యామిలీ పరువు సార్ ఇది నేను ఎలాగైనా సాధించాలి సార్ అలా ఉన్నన్ని రోజులు ఇబ్బంది పడతావ్ వదిలే అవన్నీ చదువు వాట్ యు కెన్ డు జస్ట్ డు అదే కర్మ నువ్వు నిష్కామగా ఎప్పుడైతే కర్మ చేస్తావో కామము లేకుండా అది నాది నాది అనే భావన లేకుండా చేస్తావో టక్కమని సాల్వ్ అయిపోతది.
(07:58) ఇది సాల్వ్ కాకుండా మన బాడీలో చాలా ఏరియాల్లో బ్లాక్స్ ఉంటాయి. అలా ఇరుక్కుపోతే ఇట్లా ఎంత చెప్పినా కూడా ఆయన చెప్పడం ఈజీ సార్ చేయడం కష్టం అంటాడు అనగానే బ్లాక్ వాడు నిజంగా వినడు అట్లీస్ట్ ఒక కాన్సెప్ట్ లాగానే విన్నారు అర్థం చేసుకోరు దీనికి క్రతువులాగా ఆయన చేయాల్సిన అవసరం ఉంటుందండి దీనికి ప్రాసెస్లు ఉన్నాయి అది మైండ్ ప్రాసెస్ ఫిజికల్ ప్రాసెస్ యజ్ఞ యాగాదులు తపస్సు హోమములు ఇవన్నీ ఉన్నాయి బట్ కలియుగంలో ద బెస్ట్ నామజపం లాగా ప్లస్ మైండ్ కంట్రోలింగ్ కి అభ్యాసము వైరాగ్యము బై ప్రాక్టీస్ బై ప్రాక్టీస్ బై ప్రాక్టీస్ అండ్ స్లోగా వదులుకోవడం ఇది
(08:36) వస్తే కర్మ స్లోగా కరగడం స్టార్ట్ అవుతుంది. ఓకే అండ్ మనకి యజ్ఞ దాన తపములు అని చెప్తారు. ఓకే యజ్ఞము నీ దగ్గర ఉన్న దాంట్లో బాగా ఎక్కువ ఉంటే కొంచెమే ఓకే దానము నువ్వు నీ దగ్గర ఉంది నీకు సరిపోకపోవచ్చు అయినా చెయ్ ఓకే తపస్సు చాలా లేకపోయినా సరే దట్ ఇస్ హౌ యు డూ ఇట్ సో నిన్ను నువ్వు ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే నేను కోపం పడగలిగే సిచువేషన్ నా కెపాసిటీ ఉంది అయినా కోప్పడను నాకు కోరిక తీర్చుకునే స్టేటస్ ఉంది అయినా నేను చేయను నాకు కు లేని పరిస్థితిలో ఉన్న నా కోరిక కోసం పరుగులు తీయను అనేది యజ్ఞదాన తపము లాగా తీసుకోవాలి ఇఫ్ యు అడాప్ట్ ఇట్ సో
(09:21) ఇది ద బెస్ట్ మెథడ్ ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం ఎలాంటి కర్మలైనా సరే మన వెంటపడకుండా మనని నాశనము వైపు తీసుకెళ్ళకుండా ఆపుతుంది చాలా బాగా డీటెలింగ్ గా ఉందండి అంటే సైకాలజీ స్పిరిచువాలిటీ అన్ని కలిసే బతుకుతాం మన కలిసి యక్చువల్ గా అది చాలా మంది సెపరేట్ చేస్తారు నిజం అది చాలా మంది మీ క్లాసెస్ ఎప్పుడెప్పుడని ఎక్స్పెక్ట్ చేస్తూన్నారు మీ క్లాసెస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందని యా మన కవళ సూర్య సాధన ఈ సండే చాలా బ్యూటిఫుల్ మెకానిజం తో ఉంటుంది.
(09:52) ఫిబ్రవరి 8త నుంచి స్టార్ట్ అవుతుందిసెవెన్ డేస్ ఉంటాయి ఆన్లైన్ ఉంటుంది మార్నింగ్ ఉంటుంది 6క్స్ టుసెవెన్ ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ ఇస్తారు కంపల్సరీగా కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ మాట ఇంట్రెస్ట్ ఉంటే చేయగలిగే ఓపిక ఉంటే డబ్బులు ఉంటే అండ్ మారాలి అనే కోరిక ఉంటే కచ్చితంగా డెఫినెట్ గా థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు

No comments:

Post a Comment