Tuesday, February 17, 2026

మీ వయస్సు ని పలరాం లా పంచుతున్నారా?? || @sridevi_vlogs515

మీ వయస్సు ని పలరాం లా పంచుతున్నారా?? || @sridevi_vlogs515

https://www.youtube.com/watch?v=3NtWVlyorcA



Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం నేను అందంగా లేను కానీ నా వయసు చాలా అందంగా ఉంది. ఇది నా మాట కాదండి ఈ తరం యువత అంటే ఆడవాళ్ళు గాని ఆడ పిల్లలు గాని ఇలాగే ఫీల్ అవుతున్నారు. లేని అందం కోసం ఆరాటపడుతూ నేను తెల్లగా ఎందుకు లేను నల్లగా ఎందుకు పుట్టాను ఇంకొంచెం రంగు ఉంటే బాగును పెద్ద వాల్జడు ఉంటే బాగును ఇంకా బాడీ షేపు చాలా సన్నగా ఉంటే బాగును అని వాళ్ళకి వాళ్లే మోసం చేసుకొని వాళ్ళ అందమైన సొగసని అంటే వయసుని ఎలాగ నాశనం చేసుకుంటున్నారో చెప్పే
(00:47) వీడియోనండి ఇది కాబట్టి అందరూ చివరివరకు వరకు స్కిప్ చేయకుండా చూడాలని నా విన్నపం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వందల ఏళ్ల క్రితం అంటే అది దేవతలు తిరిగే కాలం రాజులు పరిపాలించే కాలం ఇంకా చెప్పాలంటే జమీందారీ వ్యవస్థ పెత్తనాలు చేసే కాలం మాట అప్పట్లో స్త్రీ అందం అద్భుతం అమోగం ఆ అపురూపమైన అందాన్ని సొంతం చేసుకోవాలని ప్రతి మగవాడికి ఆరాటం మనకు ఎంత ప్రయత్నించినా అర్థం కానిది ఏమిటి అంటే ఆడవాళ్ళ అందం ఎందుక అంత ప్రేరేపిస్తుంది అన్నది మనకి ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది.
(01:32) అప్పుడు మీ అభిప్రాయం ఏంటో చెప్పమంటారా హలో శ్రీదేవి గారు ఇక్కడే మైదాపిండిలో కాలేశరు మీరు మీరు మీ చెత్త అనాలసిస్ ఇంకా కవిత్వాలు ఒకటే అని చెప్పి దయచేసి నన్ను తిట్టుకోకండి. నేను యాదృచికంగా మాట్లాడటం ఉన్నది చెప్పటం నా అలవాటు ఇంకా ఎక్కడున్నావఅమ్మా నువ్వు ఈ కాలంలో ఆడదాని అందానికి దాసోహమైన వాడు ఎవ్వడు లేడు అది మగవాడు అస్సలు లేడు ఆడాలకి అంత సినిమా ఎప్పుడో పోయింది అది ఎలా పోయిందో కూడా అందరికీ తెలుసు అని చెప్పి మీరు మనసులో మాట్లాడుకోవచ్చు.
(02:10) ఆడవాళ్ళు దేవకన్యల్లా ఉంటారు రంబ తిలోత్తమ వీళ్ళని మించిపోతారు ఇవన్నీ వినటానికే బాగుంటాయి. ఎప్పుడో జరిగిపోయినవి రాజుల కాలంలో పురాణాల్లో తీసుకొచ్చి మాకు చెప్తారఏంటి రియాలిటీలోకి రండి నిజంఏంటో తెలుసుకోండి అని ఇది కూడా మళ్ళీ నాకే క్వశ్చన్ వేశరు మీరు ఇప్పటి ఆడవాళ్ళు వాళ్ళ అందాన్ని చూసుకుంటారు కదా వాళ్ళ మొఖం వాళ్ళు అద్దంలో చూసుకుంటే అద్దమే భయపడిపోయి బద్దలైపోద్దండి బాబు అలా ఉంటున్నారు ఎందుకు అంటే వాళ్ళ సహజమైన అందాన్ని చెడగొట్టుకుంటున్నారు చేతులారా మొఖానికి మందంగా మేకప్లు మెత్తుతున్నారు లిప్స్టిక్లు తెగ పూసేసుకుంటున్నారు
(02:49) జుట్టులు విరబోసుకుంటున్నారు డ్రెస్సులు పిచ్చి పిచ్చి వేసుకుంటున్నారు వీళ్ళ గురించా మీరు చెప్పేది అని చెప్పి ఇలాగే మగవాళ్ళ ఆలోచనలు ఉన్నాయండి ఈ మాదిరిగా తయారయ్యి శాకిని డాకిని కామిని పిశాచుల్ని మించిపోయారండి బాబాయి ఆడోళ్ళు ప్రతి ఒక్క మగవాడి అభిప్రాయం సొసైటీలో ఇలాగే కొనసాగుతుంది కొంతమంది లక్షణంగానే ఉన్నారు వాళ్ళని మనం అనుకోవటానికి లేదు ఎక్కువ శాతంలో ఇలా ఉన్నారు కాబట్టి ఈరోజు మాట్లాడుకోవాల్సి వచ్చింది సందర్భం ఇది కచ్చితంగా మీరు ఇదైతే గుర్తుపెట్టుకోవాలి.
(03:23) ఇప్పటివరకు మనం మగవాళ్ళ అభిప్రాయాలని తెలుసుకున్నాం. అలాగే ఆడవాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే పాపం పిచ్చి మొకాలు నేను అందంగా లేను అని తెగ బాధపడిపోతున్నారు పిచ్చి పిచ్చి క్రీములు రాసుకుంటున్నారు అలాగే పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుంటున్నారు. సొసైటీలో పిచ్చి పెట్టినట్టు తిరుగుతున్నారు.
(03:48) వింత చేష్టలతో ఇక్కిలి చేష్టలతో మగవాళ్ళకి వెకటి పుట్టిస్తున్నారు. అందం అన్నది మనందరి లైఫ్ లో మెయిన్ రోల్ పోషిస్తుంది అది కచ్చితంగా నేను నమ్ముతానండి కానీ అందమే జీవితం కాదు అది ఇప్పటి యువత ఇంకా ఆంటీలు అంటే పెద్దవాళ్ళు కూడా తెలుసుకోవడం లేదు పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్నారు. ఈ ధోరణతో మగవాళ్ళు విసుకుపోయి అంటే అందాన్ని మెయిన్ రోల్ గా ఏ మగవాడు చేసుకోడండి సంస్కారాన్ని క్యారెక్టర్ నే చూస్తాడు దాన్ని బట్టే ముందుకు వెళ్తాడు కాబట్టి ఆడవాళ్ళని వదిలించుకోవడమా లేకపోతే ఆడవాళ్ళ మీద మోజు తగ్గించుకోవడమా కన్నెత్తి చూడకపోవటమా
(04:35) ఇటువంటి మార్పులు చాలా మన సమాజంలో జరుగుతూ వస్తున్నాయి. అందుకనే మగవాళ్ళు మగవాళ్ళు ప్రేమించుకుంటున్నారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు ప్రేమించుకుంటున్నారు తర్వాత ఇంకో ప్రాబ్లం కూడా ఉంది హార్మోన్స్ చేంజ్ వల్ల ఇలాగా ఉంటది అంటున్నారు కానీ పోను పోను అందరూ కలిసి ఇదే ఫాషన్ గా తీసుకున్నారు. ఇంకా ముందు ముందు వింత వింత పోకళలో చర్యలు మనం చూస్తాము.
(05:02) అయితే ఇదివరకు ఉన్న నేను చెప్పాను చూసారా జమీందారీలు రాజులు దేవతల కాలం అని ఆ రోజుల్లో ఆడవాళ్ళకి కట్టు బొట్టు ఎంత సంస్కారంగా ఉండేది ఇంకా నిలువెత్తు అందం అంటే చీర కట్టు బొట్టుతోనే కాదండి మాట తీరు ఆ సంస్కారం మహాలక్ష్మిని మించిపోయి ఉండేవారు ఒంటి నిండా నగలు ఏదనా ఒకటి సింపుల్ గా వేసుకున్నా కూడా వాళ్ళ వినయం విధేయత అనుకోవా ఇవన్నీ వాళ్ళకి అసలైన ఆభరణాలు అయ్యేవి.
(05:34) అందుకనే మగవాళ్ళు ఇష్టపడేవారు కానీ ఈరోజు మగవాళ్ళకి అటువంటి ఆలోచనలు అస్సలు లేవు. ఈ తరం ఆడపిల్లలు చాలా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. సహజంగా ఆడది ఎంత అందగత్తయినా మగవాడు చూపు పడినప్పుడే ఆ అందం రెట్టింపు అవుతుందని కొంతమంది ఉద్దేశపడతారు కూడా అంటే అదొక ఐఎస్ఐ ముద్ర మాట అంటే రాజమౌళ సినిమా ముద్ర అంతే అది తీయటాకి లేదు. మరి ఇప్పుడు ఆడవాళ్ళని మగవాళ్ళు అసలు చూడట్లేదు పట్టించుకొనినా పట్టించుకోవట్లేదు బయటికి వెళ్తే ఒక అందమైన అమ్మాయిని 100 మంది మగవాళ్ళు చూస్తారు అలాగే అందం లేకపోయినా కూడా వాళ్లో ఏదో ఒక క్వాలిటీ నచ్చి చూస్తారు ఇవేమీ లేకపోవడం వల్ల ఆడపిల్లలు
(06:20) మరీ బెంగ పెట్టేసుకున్నారు అన్నమాట అంటే వాళ్ళ అందం చూపించే తొందరలో చాలా తప్పులు చేస్తున్నారని నా ఉద్దేశం అసలు అందగత్తినే వాళ్ళు చూడట్లేదు అందంగా లేని వాళ్ళ సంగతి అయితే ఇంకా ఇంకా చెప్పక్కర్లే మాదిరి అందమోల అయితే అంతే పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి అని చెప్పవలసి వస్తుంది. అంటే ఇదంతా మీకు విని విచిత్రంగా ఉండొచ్చు ఆడపిల్లల బాధ మాట ఇది ఒక నీటిగా తయారైనా ఒక ఓని కట్టుకున్న మంచి మంచి డ్రెస్ వేసుకున్నా ఇవేమీ లేవు ఇప్పుడు అసలు ఎవరికోసం మనం ముస్తాబ్ అవ్వాలి అన్నట్టు వాళ్ళు వాళ్ళ ఇష్టమైనటి వాళ్ళు పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని రోడ్ల మీద
(07:01) తిరిగేస్తున్నారు. అది మగవాళ్ళకి నచ్చట్లేదు అంటే ఇక్కడ మనం సంస్కారం మిస్ అవుతున్నామ అని అర్థం. వీళ్ళు అందం పెంచుకునే ప్రయత్నంలో పెద్ద టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఫోకస్ అంతా అందం మీదే చాలామంది పిల్లలయతే అద్దం వదలరు అసలు అందమైన అమ్మాయిలే మగాల్ని పడేస్తారా అన్న క్వశ్చన్ వీళ్లో అలా ఉండిపోయింది. ఈ ఆలోచన ధోరణ మీదే మగవాళ్ళకి వీళ్ళు దగ్గర అవుతున్నారు. మగవాళ్ళకి లొంగిపోతున్నారు.
(07:30) కొంతమంది మగవాళ్ళు దీన్ని అదునుగా చేసుకుంటున్నారు దీన్ని వినియోగించుకుంటున్నారు చెప్పాలంటే ఇది ఆడవాళ్ళ వీక్నెస్ అని మనఅందరికీ కూడా తెలుసు. ఇక్కడ మనం కొన్ని నిజాలు మాట్లాడుకోవాలండి ఆమె అందంగా లేకపోయినా ఆమె వయసు అందంగా ఉందని ఆడవాళ్ళు గ్రహించలేరు అక్కడే పప్పులో కాలేస్తారు. ఆ పిచ్చి ఆలోచనలతో విలువైన సంపదని తీసుకెళ్లి అంటే వయసును తీసుకెళ్లి పలారంలో పంచుతున్నారు.
(08:04) ఇదంతా వాళ్ళ అజ్ఞానం కొంతమంది మగవాళ్ళు దీన్ని అవకాశంగా మలుచుకుంటున్నారు. ఆడ పిల్లలకి ఎవరికీ తప్పుడు ఆలోచనలు ఉండవండి అలా ఉండేది ఏంటి అంటే ఒకరితో ఒకరు పోల్చుకున్నప్పుడు అంటే దానికి దారి తీసిన ఆలోచనలు ఏంటి అని చెప్తున్నా ఒకరితో ఒకరిని పోల్చుకోవడం వాళ్ళ ఫ్రెండ్ అందంగా ఉందని బాగా చదువుకుందని లేకపోతే ఆ ఫ్రెండ్ కి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయని దానిన కాతలే అబ్బాయిలు ఎందుకు పడుతున్నారు ఆ అమ్మాయికే ఎందుకు ప్రపోజ్ చేస్తున్నారు ఇవి చాలా ఉంటాయి అమ్మాయిల ఆలోచనలు వీటిల ద్వారా ఒక స్టెప్ ముందుకవేసి తప్పులు పొరపాట్లు చేయడం జరుగుతుందని నేను
(08:47) చెప్తున్నాను. నేను అందంగా లేను కానీ నా వయసు చాలా అందంగా ఉంది. అన్న టైటిల్ ఎందుకు అంటే మనకి అర్థం కాని అందం మనల్ని శాసిస్తుంది. అందుకనే ఈ టైటిల్ మీద వీడియో చేయడం జరిగింది. ఆడపిల్లలు అందం మీద ఫోకస్ తో వాళ్ళ జీవితాన్ని ఎలా కోల్పోతున్నారో చెప్తున్నాను. ఇందులో కూడా కొంతమంది ఆడపిల్లలనే చెప్పాలి అంటే సగం సగం కూడా కాదు ఇక్కడ ఇక్కడ 70 మంది ఇటువంటి పిల్లలు ఉన్నారు కాబట్టే ఆడవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టే వీడియో చేయవలసి వచ్చింది.
(09:28) అదే తక్కువ మెజారిటీ పీపుల్ అయితే వీడియో చేయనవసరం లేదు. ఇదే సొసైటీలో ముందుకు వెళ్తదేమో అని చెప్పి ఈరోజు నేను ఈ వీడియో మీకు ప్రెసెంట్ చేస్తున్నాను. అందం అన్నది ఆకర్షణ మాత్రమే అది లైఫ్ టైం మనకి ఉండదు అన్న విషయం అందరికీ తెలుసు కానీ ఎవరు రియలైజ్ అవ్వరున్నమాట అందుకనే ఈ టాపిక్ ఎంచుకున్నాను అసలు అందం అంటే ఏమిటి అది వయసుకు ఉన్న మహిమ అది ఒక వరం మీ వయసుని చులకని చేయకండి.
(09:59) వయసు అంటేనే అందం అందం అంటేనే వయసు చివరికి అంకుల్స్ కి ముసల వాళ్ళకు కూడా మీ వయసుని దారపోస్తున్నారు ఇది తెలుసుకోవట్లేదు అమాయకులైన ఆడపిల్లలు ఆంటీస్ అయితే ఇంకా ముందే ఉన్నారు. మన పెద్దవాళ్ళ అన్న మాటలు మీకు గుర్తే ఉండుంటాయి వయసువస్తే వంకరకాయలు తిన్నగొస్తాయి వయసులో ఉంటే కోతి కూడా అందంగా ఉంటుంది.
(10:24) ఈ మాటలు బాగా వినిపించేవి ఇవైతే పచ్చి నిజమండి కచ్చితంగా మనం నమ్మి తీరాలి ఎందుకంటే అనుభవం నేర్పుతున్న పాఠాలు చివరిగా చిన్న మాట ఆడపిల్లలకి ఆడవాళ్ళకి నేను చెప్తుంది ఏమిటి అంటే అర్థం చేసుకుంటారని చెప్తున్నాను వయసులో ఉన్నప్పుడు అందరూ అప్సరాసలే లేని దాని కోసం ఆరాడపడకండి ఇది ప్రకృతి ృతి సిద్ధం భగవంతుడి ఇచ్చిన వరం అసలు ఆడదాని అందం ఎందులో ఉంటది నిజాయితి ఆత్మాభిమానం గుణం శీలం అంటే ఇవన్నీ క్యారెక్టర్ మాట దీనితో ముడిపడి ఉంటది.
(11:08) ఇది తెలుసుకోలేక మీరు రకానికి ఒకడితో తిరుగుతూ మీ అభిమానాన్ని కోల్పోతున్నారు. ఆడవాళ్ళు సహజ సిద్ధమైన అందాలని కోల్పోతున్నారు. పై పై మెరుగులు దిద్దుకుంటున్నారు. అందం అంటే అది నలుపా తెలిపా కాదండి అదిఒక కల ముఖంలో చిరునవ్వు చక్కటి ఓర్పు అవే వినయం అవే మనకి సుగుణాలు. ఇదండీ ఈరోజు వీడియో ఆడదాని అందం గురించి చెప్పాలంటే ఒక పుస్తకమే రాయాలన్నమాట మనకి ఈ వీడియో లెంత్ సరిపోదు ఇంత లాంగ్ వీడియోస్ పెట్టేస్తున్నారు ఏంటి ఇంత టైం తీసుకుంటుంది ఏంటి అని చెప్పి మళ్ళీ మీరు నన్ను విసుక్కోవచ్చు నా వీడియోస్ ని కూడా మీరు డిలే చేయొచ్చుమాట అందుకనే నాకు
(11:55) తెలిసింది అందులో కొంతే చెప్పాను. మరి ఆడవాళ్ళందరూ మగవాడి దృష్టిలో ఇంకా పెద్దవాళ్ళ దృష్టిలో గౌరవాలు పెంచుకోవాలని ఇష్టాలు పెంచుకోవాలని అదే మగవాడు సహజ సిద్ధంగా యాదృచ్చికంగా మిమ్మల్ని ఇష్టపడాలని అలాగే మిమ్మల్ని కోరుకోవాలని అంతా ప్రకృతి సిద్ధంగా జరగాలి అన్నట్టు మీరు దారి మలుచుకుంటారని చెప్పి ఈరోజు ఈ వీడియో ముగిస్తున్నాను.
(12:25) ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి. [సంగీతం]

No comments:

Post a Comment