శరీరాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వొద్దని తల్లిదండ్రులే చెప్పాలి..? | Dr Haritha Gogineni Abt Girls
https://www.youtube.com/watch?v=v996i6Ab_k0
Transcript:
(00:00) తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది. కొమ్మూరి గోల్డ్. హరిత గారు చాలా మందికి ప్రేమకి ఆ అసలు అట్రాక్షన్ కి ఇన్ఫాక్చుయేషన్ కి డిఫరెన్స్ అనేది తెలీదు. అండ్ టీనేజ్ లో స్కూలింగ్ ఏజ్ లో చాలా మంది పిల్లలు ఈ ప్రేమ అనుకొని ఈ హార్మోనల్ చేంజెస్ ని ప్రేమ అనుకొని వాళ్ళు అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ని పాడు చేసుకోవడము అలా చేస్తూ ఉన్నారు.
(00:32) అసలు పిల్లలకి పేరెంట్స్ కి ఈ టీనేజ్ లో ఉండాల్సిన ఈ ప్రేమకి సంబంధించి ఎలాంటి అవగాహన ఉండాలి పేరెంట్స్ కూడా పిల్లలతో మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉందంటారా దీనికి సంబంధించి చెప్పాల్సిన బాధ్యత ఉందంటారా? 100% ఉంది తల్లి పేరెంట్స్ కే ఉంది ఫస్ట్ పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ గురుస్ అంటే ఒక పిల్లలకి ఏదైనా నేర్పించాల్సిన ఫస్ట్ బాధ్యత గాని ఆ లేదంటే గురువు గాని అవ్వాల్సింది పేరెంట్స్ే ఎందుకు అంటే చిన్న వయసు అంటే ఆ వయసంతా మనం దాటవచ్చాం కదా ఇప్పుడు వీళ్ళు ఆ వయసంతా మళ్ళీ ఎక్స్పీరియన్స్ అయ్యి వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలని వదిలేసేది ఒకలాగా ఉంటారు.
(01:07) అరే మనం ఆల్రెడీ దాటొచ్చాం కదా ఆ సూత్రాలన్నీ వీళ్ళకి చెప్పి వాటిలన్నిటిని ఎస్కేప్ చేపించాలి అనుకునే పేరెంట్స్ ఒకలాగా ఉంటారు. అసలు ఏమి ఆలోచించని పేరెంట్స్ వందల్లో కాదు అసలు వాళ్ళే ఉంటారు మేజర్ గా నేను ఏమంటున్నాను అంటే మనం ఒక వయసు దాటవచ్చాం ఆ వయసులో మన ఆలోచనలు మనం ఎట్లా ఉన్నాము లేదా మన పక్కన వాళ్ళు ఎట్లా ఉంటారు ఈ వయసులో ఎట్లా ఉంటారు హార్మోన్ చేంజెస్ ఎట్లా ఉంటాయి ఇవన్నీ తెలుసు కదా మనకి ఎందుకు నేర్పించు మనం ఎందుకు స్కూల్లో నేర్పించాలి లేదా పాఠాల్లో నేర్పించాలి మనం ఎందుకు చెప్పమని అడుగుతున్నా నేను అంటే ఎలా చెప్పాలి పిల్లలకి ఎలా చెప్తారు
(01:37) తల్లిదండ్రు కూర్చోపెట్టి చెప్పాలి ఒక ఐదుఆరు సంవత్సరాలు దాటిన ప్రతి వయసు అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూర్చోబెట్టి తల్లి కానీ తండ్రి గాని అమ్మాయి అయితే తల్లి అయితే కంఫర్ట్ గా ఉంటారు కాబట్టి అమ్మాయి అయితే తల్లి అబ్బాయి అయితే తండ్రి అబ్బాయికి అమ్మాయి ఆ తల్లి అయినా చెప్పొచ్చు మండేటరీ కాదు మనం మనం చెప్పే సబ్జెక్ట్ బట్టి కూర్చోబెట్టి ఒక అమ్మాయిని కూర్చోబెట్టి అమ్మ నీకు ఫలానా వయసులో ఫలానా ఆలోచనలు వస్తే అప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మ ఎవరికీ పడితే వాళ్ళకి నీ శరీరాన్ని ఇట్లా చేయాల్సిన అవసరం లేదు తర్వాత మళ్ళీ బాధపడే అవకాశం వస్తది. ఉ
(02:07) ఏదున్నా ఏదనా అనిపించినప్పుడు మాకు చెప్పు మ్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి ఎవరు పేరెంట్స్ స్నేహితుల్లాగా ఉండేది ఏద ఉంటే ఓవర్ స్ట్రిక్ట్ ఉంటారు లేదా వదిలేస్తారు. మధ్యలో ఉండమంటున్నా పేరెంట్స్ బాధ్యత ఏంటంటే పిల్లలతో ఫ్రెండ్స్ లాగా ఉండండి ఓ నేను కన్నాను అనే అధికారం ఇలాంటి ఆలోచనలో నుంచి బయటికి రండి. పేరెంట్స్ ఇచ్చే ఫ్రీడమ్ బట్టి పిల్లలు ఉంటారు ఇప్పుడున్న జనరేషన్ తల్లి నువ్వు ఎంత ఫ్రీడమ్ ఇస్తే పిల్లలు నీతో అంత ఫ్రీగా ఉంటున్నారు.
(02:33) అసలు ఫస్ట్ పేరెంట్స్ నే ఫ్రెండ్స్ గా అనుకుంటున్నారు నేనే కాదు నా ఫ్రెండ్స్ ని వీళ్ళందరినీ చూస్తున్నాను కదా పిల్లలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మనం ఆ స్పేస్ ఇవ్వాలి వాళ్ళకి అంతేగన అహంకారంగా అలా చేయకూడదు అమ్మో అమ్మ చెప్తే భయం అమ్మ కొడతది అమ్మో నాన్నకి చెప్తే భయం నాన్న కూడా చెప్పరు కదా ఇంకా వాళ్ళు ఏం జరుగు వాళ్ళకి బాధలు కూడా ఉంటాయి అమ్మ ఇవి వాళ్ళఏదో మనం దాస్తున్నాం అనుకుంటాం వాళ్ళు మానసికంగా చాలా బాధల్లో కూడా ఉండి ఉంటారు భయంతో చెప్పుకోరు అలాంటి పరిస్థితి పిల్లలకి ఇవ్వద్దు మన పిల్లలు మన వంశం అనుకొని కన్నారు కదా వాళ్ళకి స్వేచ్ఛని ఇవ్వండి మీతో మాట్లాడే
(03:05) స్వేచ్ఛని ఇవ్వండి. ఏది ఇష్టం వచ్చినట్టు వేరే వేరేగా బయటికి వెళ్ళే స్వేచ్ఛను కాదు మీరు ఇవ్వాల్సింది మీతో మాట్లాడే స్వేచ్ఛని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ముందే వాళ్ళకి అవగాహన ఇవ్వండి. ఏ వయసుకి ఎలాంటి చేంజెస్ రావచ్చు ఎవరిని టచ్ చేయాల్సిన ఒక అబ్బాయి ఒక అమ్మాయి టచ్ చేయాల్సిన అవసరం లేదు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో టచ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పండి ఇది నా మూవీలో కూడా నేను చాలా చాలా క్లియర్ గా చెప్పే తల్లి అదే ఫియర్ మూవీ లో కూడా ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పండి పిల్లల్ని బాగా అబ్సర్వ్ చేయండి వాళ్ళ బిహేవియర్స్ లో
(03:35) తేడాలు తెలిసిపోతాయి తల్లిదండ్రులకి వాళ్ళు ఎవరినైనా ఇష్టపడ్డా వాళ్ళు దొరికిపోతారు వాళ్ళ ముఖం కవలికలో గాని బాడీ లాంగ్వేజ్ లో గాని వాళ్ళ బిహేవియర్ లో తెలిసిపోతది తర్వాత గ్యాడ్జెట్స్ ప్రపంచంలో పెంచమాకండి. ఎందుకంటే ఒక అమ్మాయి నువ్వు అన్నట్లు హార్మోనల్ చేంజెస్ కానీ ఇంకొక రకంగా ఒకళ్ళని ఇష్టపడింది అనుకో ఎలా కనెక్ట్ అవుతారు వాళ్ళు డిజిటల్ వరల్డ్ లోనే కనెక్ట్ అవ్వాలి.
(03:57) లేదా ఒక ఈ గాడ్జెట్స్ వల్లే కనెక్ట్ అవ్వాలి. అవి ఇవ్వమాకండి ఎక్కువ ఎందుకు గాడ్జెట్స్ ఫోన్ అనేది ఒక కమ్యూనికేషన్ టూల్ అంటే మనకు ఎమర్జెన్సీలోనో మనం ఎక్కడో ఉన్నప్పుడు ఒకళళనఒకళ్ళు మనం మాట్లాడుకోవడానికి లేదా కమ్యూనికేట్ అంటే మెసేజ్ చేసుకోవడానికి లేదా ఎమర్జెన్సీలో కాంటాక్ట్ చేసుకోవడానికి వాడే టూల్ ని వేరే వేరేగా వాడుతున్నారు.
(04:18) అది పిల్లలక అప్పుడే ఇవ్వమాకండి ఒక వయసు వచ్చాక ఇవ్వండి వాళ్ళు స్వేచ్ఛగా నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకునే వయసు అవగాహన వాళ్ళకు ఉన్నప్పుడు ఇవ్వండి అప్పుడు వరకు కొంచెం గైడ్ చేయండి అదేమి రూలింగ్ కాదు మన బాధ్యత మన బిడ్డల్ని ఒక స్వచ్ఛమైన సేఫ్టీ ఎన్విరాన్మెంట్ లో పెంచటం మన బాధ్యత అంటే కోరికలు తీర్చుకోవటాలు తప్పు కాదు కానీ అవి రాంగ్ హ్యాండ్స్ లోకి వెళ్ళకూడదు.
(04:43) తెలియక పిల్లలు రాంగ్ హ్యాండ్స్ కి వెళ్ళిపోతారు హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ముందు నుంచే మనం వాళ్ళ గైడ్ చేస్తే మెంటల్ గా వాళ్ళు స్టేబుల్ గా ఉంటారు స్ట్రాంగ్ గా ఉంటారు. పేరెంట్స్ గైడెన్స్ే పిల్లల ఫ్యూచర్ అది ఏ విషయంలో అయినా హార్మోన్స్ అయినా ఎడ్యుకేషన్ అయినా లైఫ్ అయినా సొసైటీ అయినా మన పిల్లలకి ప్రతి ఒక్క దాంట్లో మనం అవగాహన పెంచాలి.
(05:05) ఇప్పుడు గాడ్జెట్ లేని చేతిలో లేని పిల్లలు అయితే ఉండరు. మీరు చెప్పే మెసేజెస్ కూడా చాలా మందికి సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు లవ్ గురించి మాట్లాడేది చాలా మంది పిల్లలు చూస్తూ ఉంటారు. డైరెక్ట్ గా వాళ్ళకి టీనేజ్ లో పుట్టే అట్రాక్షన్స్ ని వాళ్ళు దానికి లొంగిపోయి దాని గురించి ఆలోచిస్తూ లవర్స్ లాగా మాట్లాడుకోవడం ముచ్చట్లు పెట్టడం టైం వేస్ట్ చేయడం చేస్తూ ఉంటారు.
(05:27) అలాంటి పిల్లలకు ఆ ఏజ్ లో పుట్టే అట్రాక్షన్ కి లవ్ కి తేడా ఏంటి అనేది డైరెక్ట్ గా మీరు చెప్తారా? తప్పకుండా నాన్న ఇప్పుడు ఏదైతే వయసు ఉందో హార్మోన్స్ హార్మోన్స్ అనేది అంటే ఇప్పుడు టీనేజ్ వయసు ఏదైతే ఉందో హార్మోన్స్ అనేది ఎక్కువ ప్రభావితం చేస్తాయి. మనం ఒకళని చూసి నచ్చాము అనుకుంటే ఆ మనిషిలో ఏదో రూపమో గుణమో నచ్చి ఉండొచ్చు కానీ ఫిజికల్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు నచ్చినంత మాత్రాన ప్రేమ వేరు లస్ట్ వేరు ఈ రెండిటిని సపరేట్ గా చూడండి.
(05:53) ఒక మనిషిని ఇష్టపడిపోయి అన్ని ఇచ్చేయమాకండి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే వేరే అలవాట్లకి వెళ్ళమాకండి ఈరోజు రేపు జరుగుతుంది ఏంటి అంటే ఒక మనిషిని ఇష్టపడి మాట్లాడటం తప్పు కాదు ఒక మనిషిని ఇష్టపడే సమయం కేటాయించడం తప్పు కాదు బియాండ్ వెళ్లొద్దు ఒక వయసు వచ్చే వరకు రెండోది వేరే అలవాట్లకు వెళ్లొద్దు ఈ మద్యాలు ధూమపానాలు మత్తు పదార్థాలు వీటి అలవాటులోకి వెళ్లొద్దు చాలామంది చాలా జీవితాలను కోల్పోతున్నారు భయభ్రాంతులుగా బతుకుతున్నారు పేరెంట్స్ కి అసలు ఏం తెలియట్లేదు సో దయచేసి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి ఇప్పుడు ఒక మనిషిని ఇష్టపడితే మాట్లాడుకోండి సమయాన్ని
(06:24) కేటాయించండి ఫ్రెండ్షిప్ చేయండి ఇట్ ఇస్ ఓకే కానీ బియాండ్ వెళ్లొద్దు లిమిటేషన్స్ పెట్టుకోండి ఒక వయసు వచ్చే వరకు మీ శరీరం మీద మీ మనసు మీద మీకు పూర్తి అవగాహన కంట్రోల్ వచ్చే వరకు ఒక మనిషికి మీ శరీరాన్ని గాని మనసుని గాని ఇవ్వమాకండి మీ చేతుల్లోనే ఉంచుకొని మీకు నచ్చినట్లు బతకండి దయచేసి మీ శరీరాన్ని మనసుని డామేజ్ చేసే పనులు ఏం చేయొద్దు అది నేను మీకు చెప్పేది మిమ్మల్ని ఎంజాయ్ చేయొద్దు అనట్లేదు సంతోషంగా ఉండొద్దు అనట్లేదు కానీ చెడు వైపు వెళ్ళొద్దు మంచి వైపు వెళ్ళండి ఒక వయసు వచ్చే వరకు శరీరాన్ని కొంచెం అదుపులో పెట్టుకుంటే నష్టం అనేది జరగదు
(06:58) రేపు అలా ఎందుకు చేసామని బాధపడాల్సిన అవసరం లేదు. మనకి నచ్చిన వ్యక్తికి మనకి నచ్చిన ఇవ్వచ్చు కానీ దానికి ఒక వయసు ఉంది. 20 ఇప్పుడు ఉన్న జనరేషన్లో 20 సంవత్సరాలు వచ్చే వరకునా ఆగండి అప్పటివరకు మాట్లాడుకోండి హ్యాంగ్ అవుట్ అవ్వండి తిరగండి అన్ని ఓకే బట్ ఎక్కువ లస్ట్ వరల్డ్ లోకి వెళ్ళొద్దు అనేది నా సిన్సియర్ అడ్వైస్ యస్ ఏ ఒక ఏమంటారు ఎనీథింగ్ యస్ ఏ సోషల్ వర్కర్ ని అనుకోండి ఎలా అయినా సరే నా సిన్సియర్ అడ్వైస్ కర్మల్లో ఉగ్రకర్మ అని వింటూ ఉంటాం అసలు ఉగ్రకర్మ అంటే ఏంటండి ఉగ్రం అంటే తీవ్రత మన ఉగ్ర నరసింహుడు నరసింహుడు అయితే ఉగ్ర భైరవుడు
(07:33) అంటే కోపం ఆ అంటే ఆవేశం ఆగ్రహ వెరీ సివియర్ అని అర్థం నాట్ కోపం అగ్రెసివ్నెస్ అన్నమాట కుడ్ బి గుడ్ ఆర్ బ్యాడ్ ఉగ్రం అనేది తీవ్రత ఏదైనా ఒక భావంలోకి సంబంధించిన తీవ్రతని ఉగ్రం అంటాం మనం సో జనరల్ గా అందరికీ కోపంలో ఉంది కాబట్టి కోపమే అని మనం డీఫాల్ట్ గా తీసుకుంటాం ఉగ్రం అనేది బట్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ అన్నమాట ఈవెన్ సంతోషంలో కూడా ఉగ్రం ఉండొచ్చు.
(07:58) కొంతమంది చూడు ఒక చిన్న జోక్ కి ఒక్కొక్కళ్ళ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతారు. కొంతమంది చాలా ఎక్కువ నవ్వేస్తూ ఉంటారు. బడి నవ్వుతూ ఉంటారు చిన్న జోకి కూడా అంటే అది తీవ్రంగా నవ్వుతున్నాం అంటాం కదా అలాగే ఉగ్రం అనేది సో ఉగ్ర కర్మ అంటే ఏంటంటే వెరీ వెరీ వెరీ హైయెస్ట్ బ్యాడ్ కర్మ అంటే కొంతమంది ఇప్పుడు నువ్వు చూస్తూనే ఉంటావ్ బలాత్కారం చేశారు చంపేశారు హింసించారు తల్లిదండ్రులనే కొట్టారు భార్యల్ని కొట్టారు భర్తల్ని చంపారు ఇట్లా రకరకాలు మనం చూస్తుంటాం కదా న్యూస్ ఇవన్నీ ఎక్స్ట్రీమ్ బ్యాడ్ క్రైమ్స్ కదా వీటిలకి సంబంధించిన వచ్చే వచ్చే
(08:34) రిజల్ట్స్ే ఉగ్రకర్మ కింద వస్తాయి అన్నమాట. ఓకే అవి కొన్నిసార్లు రిజల్ట్స్ ఇన్స్టెంట్ గా ఇదే జన్మలో వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటది లేదా నెక్స్ట్ జన్మలో చాలా దారుణంగా వచ్చే అవకాశం ఉంటది. ఎప్పుడైతే ఒక మనిషిని శారీరకంగా అంటే మానసికంగా బాధ పెట్టిన కూడా క్రైమే అంటా నేను అవును మనిషిని మానసికంగా బాధ పెట్టిన శారీరకంగా బాధ పెట్టిన ఇట్ ఇస్ ఏ క్రైమ్ ఎందుకు అంటే ఏ మనిషికి ఇంకొక మనిషిని బాధించే హక్కు లేదు కన్న తల్లిదండ్రులకే లేనప్పుడు ఇంకెవరికి ఉంటదంట తల్లిదండ్రులే సుప్రీమ్ కదా ఏదైతే ఈ యూనివర్స్ పవర్ సుప్రీమ్ పవర్ తర్వాత తల్లిదండ్రులే సుప్రీమ్ అంటే
(09:12) కనిపించే దేవుళ్ళు అవును వాళ్ళే కదా జన్మని ఇచ్చారు మంచైనా చెడైనా సో వాళ్లే సుప్రీమ్ పవర్ వాళ్లే నిన్ను కన్నవాళ్ళకే నిన్ను కొట్టే హక్కు తిట్టే హక్కు లేదంటే బాధించే హక్కు లేనప్పుడు ఇంకఎవరికీ ఉంటది ఎవ్వరికీ ఉండదు మాట్లాడే హక్కు ఉండొచ్చు కలిసి జీవించే హక్కు ఉండొచ్చు నీకు ఇష్టమైతే నువ్వు పొగడొచ్చు నీకు ఏదనా కొనాలనుకుంటే కొనవచ్చు ఇంకోటి చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు ప్లీజింగ్ చేయొచ్చు అన్నీ ఓకే విత్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ బట్ కానీ ఒక మనిషిని బాధించే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు కాబట్టి అలాంటిది మానసికంగా నువ్వు ఒకళని ఇబ్బంది
(09:48) పెడితేనే కర్మ వస్తుదని నేను చెప్తుంటే శారీరకంగా అంతా క్షోభ పెట్టినప్పుడు వచ్చేదే తీవ్ర కర్మలు అన్నమాట అవి వెళ్లే కేటగిరీ తీవ్రంగా అంటే ఉగ్ర కర్మల కింద వెళ్తాయి దాని రిజల్ట్స్ కూడా అంతే బ్యాడ్ గా ఉంటాయి. అంటే వాళ్ళకి చాలా నీచమైన జన్మ ఉంటది తర్వాత మ్ ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇలా శారీరకంగా బాధించబడుతున్నారు కదా శ్రీ ఇక్కడ రెండు జరుగుతున్నాయి మనం అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడు కూడా ఈ బాధించబడే వాళ్ళు ఏదో చెడు కర్మ జరిగే అలా బాధించబడుతున్నారు.
(10:24) వాళ్ళని బాధించే వాళ్ళు ఇప్పుడు కొత్త చెడు కర్మని తెచ్చుకుంటున్నారు. కొత్త చెడు కర్మను తెచ్చుకుంటున్నారా లేకపోతే వాళ్ళ కర్మలోనే వీళ్ళ ఇలా చేయాలి అని రాసి పెట్టుందా లేదు ఉన్నా కూడా మనల్ని మనం కంట్రోల్ చేసుకొని ఆ చెడుని అధిగమించినప్పుడే అది నువ్వు అప్పుడే కర్మను నువ్వు జయించినట్లు అప్పుడు కొత్త కర్మను నువ్వు తెచ్చుకోవు వాళ్ళు బాధించబడాలి మన చేత అని అంటే మనల్ని ఎందుకు ఎంచుకున్నారు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి.
(10:53) ఇప్పుడు ఒకళని బాధించ బాధించేదానికి ఒక మనిషికి ఆలోచన వచ్చింది. వాళ్ళు ఆలోచించాలి ఆ మనిషిని బాధించాలని మనకే ఎందుకు వచ్చింది ఇంతమంది ఉంటే అంటే ఏదో లింక్ ఉంది అక్కడ అంటే ఒక రుణం అనేది ఉంది అక్కడ పే బ్యాక్ చేయాల్సిన రుణం ఉంది. ఆ మనిషి బాధించబడాలి ఈ మనిషి మళ్ళీ చెడు కర్మని లెక్క చేసుకోవాలి. ఓకే ఓకే అప్పుడు మన చేతిలో ఉంది కదా ఫ్రీవిల్ వాళ్ళని బాధించాలా లేదా అనేది మన చేతిలో ఉంది కదా అది గనుక జయిస్తే వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు.
(11:29) సామాన్యులు ఎవరు వాళ్ళు అంటే కర్మని జయించినట్లు వాళ్ళని బాధించాలి అన్న తీవ్రమైన ఆలోచనని కూడా మనం మన నిగ్రహ శక్తితో మనం గనక కంట్రోల్ చేసుకొని దాన్ని ఓవర్కమ్ అయి వాళ్ళని గనుక బాధించలేదు అంటే మనం కర్మను జయించినట్లు నువ్వు అన్నట్లు ఆలోచన కర్మానుసారమే వస్తది కానీ ఆచరణ నీ ఫ్రీవిల్ ఆలోచన కర్మానుసారం అంటున్నారా అంటే ఒక మనిషి మంచిగా పుట్టాలా చెడుగా పుట్టాలా అనేది కర్మలో లో రాసి పెట్టి లేదా ఉంది కదా నాన్న ఒక మనిషి ఎలా పుట్టాలనేది కర్మ నిర్ణయం అని చెప్తున్నాను కదా మ్ కానీ ఆ క్షణంలో నీ ఆలోచనల్ని ఆపుకొని ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు అనేది ఒక్కటే నీ చేతుల్లో ఉంది.
(12:11) ఓకే ఫ్రీ ఆలోచన వచ్చేది కర్మానుసారమే అంటే గ్రహాల వల్లే వస్తది ఆలోచనలు ఓకే ఓకే ఆ కానీ దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలవా అనేది లేదు అనేది నీ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారమ్మ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఏది చాలా అవసరం ఉంది ఆ పనో ఈ పనో ఏదో అబద్ధాలు చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు.
(12:31) వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వకపోగా నాకు తర్వాత తెలిసింది వాళ్ళు నాకు అబద్ధం చెప్పారు నన్ను మోసం చేసి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు అని వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. ఉమ్ సో నాకు పరిస్థితులు బట్టి వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వరని అర్థమైంది. ఇప్పుడు నేను ఏం చేయాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు మీరే నిర్ణయించుకోవాలా కదా మీరే నిర్ణయించుకోవాలి నేనే నిర్ణయించుకోవాలి నేను ఎవరిని అంటే మీ కర్మకి మీకు కూడా ఒక కర్మ ఉంది ఎగజక్ట్లీ దానికి తగ్గ గ్రహాలు ఉన్నాయి.
(12:58) ఆ గ్రహాలు ఒక ఆలోచన క్రియేట్ చేస్తాయి. హమ్ ఇప్పుడు వాడు నిన్ను మోసం చేశడు హరిత వెళ్లి వాడికి బుద్ధి చెప్పు లేదా వాడి మీద కేస పెట్టు లేదా నీకున్న స్థాయికి నలుగురితో కొట్టిచ్చు లేదా నలుగురితో తిట్టిచ్చు వాడు అజ్జయే ఇజ్జే అని చెప్పి చెప్పొచ్చు. ఉమ్ మీకు ఆ థాట్స్ వస్తాయి రావచ్చు ఆ కానీ వద్దు వాడు నన్ను మోసం చేయడం నా కర్మలో భాగం అయినప్పుడు నేను మంచిగా మాట్లాడి డబ్బులు తెచ్చుకోవడం ఒక మార్గం ఉమ్ వాడు రియలైజేషన్ ప్రాసెస్ కి వెళ్లేలాగా చూసుకొని వెయిట్ చేయడం ఒకటి మార్గం వదులుకోవడం ఒక మార్గం ఉమ్ అంటే చెడు కాకుండా ఉమ్ లేదు నలుగురు పెద్దల్లో కూర్చోబెట్టో లేదు
(13:41) ఒక పోలీస్ స్టేషన్లో ఒకళ్ళతో భయపెట్టిచ్చో మన డబ్బులు డబ్బులు పద్ధతిగా తెచ్చుకోవడం ధర్మ యుద్ధం నేనుఏం చెప్తాను ఇప్పుడు ధర్మ యుద్ధం చేయడం తప్పు కాదు అధర్మ మార్గంలో చట్టాన్ని నా చేతుల్లో తీసుకోవడం మాత్రం అధర్మం అది ఇక్కడే జరిగిద్ది గా ప్రాసెస్ అవును ఇది కంట్రోల్ చేసుకొని వాడు ఇలా నన్ను మోసం చేయడం నా కర్మ కాబట్టి నేను అనుభవించేసిన మ్ ఇప్పుడు వాడు నన్ను మోసం చేయడం వాడి కర్మ వాడు అనుభవిస్తాడు.
(14:07) ఉమ్ డబ్బులు తెచ్చుకోవాలా లేదా అనేది నా ఫ్రీ విల్ మ్ తెచ్చుకోవాలనుకుంటే పద్ధతిగా తెచ్చుకోవాలి లేదంటే వదిలేసేయాలి ఇంతే ఎందుకు అంటే నేను అందరినీ ఇప్పుడు అలా చెప్పామ అనుకో మేమైతే మేము మన కష్టపడిన డబ్బులన్నీ ప్రజలు సొమ్ము చేయాలా పడేయాలా ఇదా అంటాం ఇదే నేను అన్న అహం అంటున్నా ఎవరికి ఇచ్చారు నీకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావ్ నువ్వు ఆ డబ్బులు పుట్టినప్పుడు తెచ్చుకున్నావా పోయేటప్పుడు తీసుకెళ్తావా ఇది కదా ఆలోచించాలి అలా ఆలోచించుకొని వదులుకోమని చెప్పట్లే ప్రయత్నించమంటున్నా సన్మార్గాల్లో వదులుకోమని నేనుేం చెప్పను సన్మార్గాల్లో
(14:40) ప్రయత్నించండి చెడు మార్గాల్లో వెళ్ళొద్దు వాళ్ళని దూషించొద్దు వాళ్ళని తిట్టొద్దు మన నోటి నుంచి వచ్చే ప్రతి చెడు పదం మనకే చెడు ఇస్తది. వాళ్ళని తిట్టేసాం అబ్బా కడుపు ప్రశాంతంగా ఉంటది ఇప్పుడు నువ్వు చాలా మందిని చూడు ఎవరనా మీదన్నా రూమర్స్ చెప్పేస్తే అబ్బా భలే ప్రశాంతంగా ఉంది అనుకుంటారు ఎవరనా తిట్టేస్తే ప్రశాంతంగా ఉంది అంటారు కాదు అది చెడు కర్మకి మొదటి బీజం మనం ఒకళని దూషించినా అది వాడికి వినబడినా వినకపడకపోయినా చెడు కర్మే నేను ఎప్పుడూ అందరికీ ఇదే చెప్తుంటా ఒకవేళ ఇప్పుడు నేను ఉన్నాను తల్లి ఉదయం లేసిన దగ్గర నుంచి నా పని నేను చేసుకుంటున్నా నా
(15:16) డబ్బు నేను సంపాదించుకుంటున్నా నా తిండి నేను తింటున్నా నా బతుకు నేను బతుకుతున్నా ఎవరో ఎక్కడో నా గురించి ఎక్కడో మాట్లాడారు నేను వినలే నాకు సంబంధం లేదు నువ్వు అనుకుంటున్నావా ఈ పని చేయవని దానికి సంబంధం చెప్పేదే కర్మ సిస్టం నేను చెప్పను అది చాలా బలంగా ఉంటది. నేను ఎక్కడ ఎంజాయ్ చేస్తాను నా లైఫ్ లో ఎంజాయ్ చేశాను అంటే ఎవరు ఇబ్బంది పెట్టకుండా మనం కష్టాలు పడకుండా మోసపోకుండా ఏ జీవి కూడా ఒక జీవితాన్ని అనుభవించడం చాలా కష్టం తల్లి ఎక్కడో చాలా అదృష్టవంతులు అంటే కర్మానుసారం చాలా అదృష్టం చేసుకున్నవాళ్ళ తప్ప అందరికీ అవకాశాలు తక్కవు అన్నీ మనం
(15:48) ప్రాసెస్ అవుతాం కాతే నాకెక్కడ చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తది అంటే కర్మ బలం ఏంటో నాకు తెలుసు కాబట్టి తప్పు చేసినోళ్ళనే అమ్మ వీళ్ళ కర్మకే వదిలేస్తాను అదే చాలా అద్భుతమైన లెసన్ నేర్పించిద్ది అదే మనం మనం చేతిలో తీసుకుంటే చాలా చిన్నది అయిపోతది. సో కాబట్టి కర్మనే వీళ్ళకి చాలా మంచి లెసన్ ఇవ్వాలి అని చెప్పి కర్మకు వదిలేస్తా ఉంటా ఆ చిట్ట అంతా మధ్యలో నేను ఇంటరప్ట్ చేశను అనుకో పెద్ద శిక్ష చిన్న శిక్షతో అయిపోతది.
(16:14) ఓకే సో లెట్ దెమ టాక్ ఆ వాళ్ళ కర్మను వాళ్ళు మూట కట్టుకొని నేను అప్పుడు అనుకుంటా అన్నమాట ఇంకొక ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు ఇంత ఫుల్ డివోషనల్ గా ఇలా రాకకుండా చాలా నార్మల్ గా ఉన్నప్పుడు కూడా నేను అందరికీ ఒకటే చెప్పేదాన్ని నీ కర్మ కాలితే నా గురించి మాట్లాడతావ్ నీ కర్మ కాలితే నా గురించి ఆలోచిస్తావు అని చెప్పేదాన్ని ఎందుకు అంత గర్వంగా చెప్పేదాన్ని అంటే నిరంతరం ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్నోళ్ళం ఎవ్వరికీ చెడు చేయనోళ్ళం ప్రకృతిలో భాగంగా ఉంటాం అన్నమాట ఉ సో మన గురించి మాట్లాడిన వాళ్ళకి చాలా ఇన్సిడెంట్ గా వచ్చేస్తది. సో అలాగా కర్మ
(16:47) అనేది దాని పని అది చేసుకుంటది. ఆ సిస్టం లోకి మనం వెళ్లి ఇంటరప్ట్ చేయొద్దు అంటున్నా నన్ను నమ్మమంటున్నా కర్మకు వదిలేయమంటున్నా వాళ్ళని చాలా అద్భుతమైన లెసన్స్ నేర్పిస్తది కాకపోతే మనం అనుకున్నప్పుడు నేర్పించకపోవచ్చు కానీ ఇన్ టైం నేర్పిస్తది. మనకి ఓపిక ఉండాలి. సో మనకి రివెంజ్లు వద్దు. మనం మైండ్ వాళ్ళ గురించి ఆలోచించొద్దు అంటున్నా దాని వల్ల మనకి టైం వేస్ట్ దాన్ని స్ట్రెస్ అంటాం ఎక్కువయిన తర్వాత డిప్రెషన్ అంటాం అరే ఎక్కువైపోయిన తర్వాత ఈ ట్రౌమాలు సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి.
(17:16) మ్ వద్దు యక్సెప్ట్ చేస్తే తేలిక అయిపోతాం. ప్రయత్నిద్దాం కానీ యాక్సెప్ట్ చేద్దాం అంటున్నా నేనేదో చెడు కర్మ ఉండబట్టి వీళ్ళ చేతుల్లో మనకి ఇలా జరిగింది ఇది ఫస్ట్ యాక్సెప్ట్ చేద్దాం. సరే న్యాయ పోరాటం చేద్దాం. లేదా కాలానికి వదిలేద్దాం ప్రయత్నించిన తర్వాతే వదిలే కాలానికి తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు కర్మ సిస్టం ని ఇంటరప్ట్ చేయొద్దు వాళ్ళ గురించి ఆలోచించి మన సమయాన్ని వృధా చేసుకోవద్దు.
(17:46) ఈ ప్రపంచంలోకి మనం ఏం తీసుకురాలేదు మనం ఏం తీసుకెళ్ళాం ఈ ఒక్క నిజాన్ని అంగీకరించండి. ఉమ్ ఏది నీది కాదు ఈ శరీరం ఈరోజు ఒక తల్లిదండ్రులకి ఒక స్థలంలో పుట్టింది. మరు జన్మలో ఎక్కడ పుట్టిందో ఎవరికి ఎలా ఉంటావో తెలిీదు కాబట్టి నీ మరుజన్మని నువ్వే రాసుకో అది ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. ఇదే నేను తెలియజేయాలి అందరికీ తెలపాలి అనుకుంటున్నా నేనేమి మూర్ఖత్వంగా లేదు అంటే మూఢ నమ్మకాల్లో ఉండమని నేను చెప్పట్లేదు ప్రాక్టికల్ గా ఉండమని చెప్తున్నా మంచి విషయాలు మేనిఫెస్ట్ చేసుకోమని చెప్తున్నాను.
(18:24) ఉమ్ మనిఫెస్ట్ అనేది మన దాంట్లో లేదు కదా దట్ ఈస్ సైన్సే కదా విల్ పవర్ మనిఫెస్ట్ అన్నీ కూడా యూనివర్స్ కే కదా సో మనం మంచిని ఏదేదో ఇప్పుడు సింపుల్ తల్లి నువ్వు ఆపిల్ ఇత్తనం వేస్తే ఆపిల్ే వచ్చిద్ది కదరా వెరీ సింపుల్ అట్లాగే నువ్వు మంచి ఆలోచనలు పెడితే మంచి జీవితం వస్తది చెడు ఆలోచనలు అయితే చెడు జీవితం వస్తది అంతే కాబట్టి మన ఆలోచనలుఅన్నీ కూడా ఎంత ప్యూర్ గా ఉంటే మన మనసు ఎంత ప్యూర్ గా ఉంటే మన లైఫ్ అంత బాగుంటది మే బీస సక్సెస్ లేట్ అవ్వచ్చు కానీ సక్సెస్ మాత్రం కంపల్సరీగా అవుతారు.
(18:58) నెక్స్ట్ లైఫ్ కూడా బెటర్ ఉంటది. కాబట్టి ఇంటెన్షనల్ గా ఎవరికీ ఏం చేయొద్దు అందుకే ఉగ్ర ఉగ్రం కర్మ అంటే ఉగ్రం అంటే తీవ్ర కర్మలు ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ బ్యాడ్ చేసేవాళ్ళకి అవుతది కాబట్టి ఎవరికన్నా కోపం వస్తది ఒకళ్ళ చేత బాధించబడినప్పుడు వాడిని చంపేయాలనిపిస్తది మాటల వరకు ఆలోచన వరకు ఆపేయండి తప్పులేదు. ఉమ్ దాన్ని జయించి ఎగ్జిక్యూషన్ చేయకపోతే చాలా గొప్పవాళ్ళు వాళ్ళు అలా క్షమించేస్తే కాలం చూసుకుంటది వాళ్ళని మ్ కాబట్టి మంచి మనుషుల్లాగా బతుకుదాము మనుషుల్లాగా మృగాల్లాగా కాకుండా మనుషుల్లాగా బతుకుదాము అనేది నా బాటం లైన్ మెసేజ్ అన్నమాట
(19:34) రైట్ అండి థాంక్యూ సో మచ్ అండి చాలా విషయాలు తెలియజేశారు థాంక్యూ థాంక్స్ అమ్మ
No comments:
Post a Comment