The Real Time Machine Using Mirror (Telugu) Mind Blowing Experiment
https://www.youtube.com/watch?v=VEOsTwDWZNQ
Transcript:
(00:00) నాకో చిన్న డౌట్ కలిగింది ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలి అని వాడే ప్రతి వస్తువులో అర్థం ఎందుకుఉంది అని అదే మిర్రర్స్ టైం తెలుసుకునేటప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటప్పుడు మెమరీస్ తెలుసుకోవడానికి ఆకాశంలో ఉన్నవి తెలుసుకోవడానికి మనలో లోతుల్లో ఉన్నవి తెలుసుకోవడానికి అంతెందుకు మనం చూసే మన కల్లే ఒక మిర్రర్ పగిలిన అద్దంలో చూడకూడదంట అద్దం పెడితే దిష్టిపోతుందంట కొందరు బ్లాక్ మ్యాజిక్ లో అద్దాలని వాడతారంట అద్దాన్ని కనిపెట్టింది గ్రీక్ సైంటిస్ట్ అయితే పురాతన స్టాచూస్ లో ఉన్నదేంటి ఎన్నో సాంప్రదాయాల్లో మిర్రర్స్ అనేవి భయానికి ఆకర్షణకి రహస్యాలకి
(00:32) మారుపేరుగా ఉన్నాయి. అద్దాలు ఎప్పుడూ అబద్ధం చెప్పవని నా భావన. ఒకవేళ అబద్ధం అయితే అందులో కనిపించే మనం కూడా నిజం కాదని అర్థం. అద్దం కేవలం రిఫ్లెక్షన్ మాత్రమే కాదు అని నాకు కనిపిస్తూ ఉంటుంది. అందులో ఏదో ఉంది. మనల్ని ఎప్పుడూ చూస్తూనే ఉంది. ఈ ఆలోచనతోనే నా రీసెర్చ్ మొదలైంది. వెతకడం మొదలు పెట్టాను. మతిపోయే ఎన్నో విషయాలను నేను చూశాను.
(00:56) నా ఈ జర్నీ అద్దంలో అడుగుపెట్టి టైం ట్రావెల్ జర్నీ వరకు వెళ్ళింది. ఈ అద్దంని యూస్ చేసి టైం ట్రావెల్ చేయొచ్చు అని తెలుసుకున్నాను. నేను కూడా టైం ట్రావెల్ చేయాలంటే ఎలాగా అని మనసులో బలంగా ప్రశ్న మొదలైంది. ఈ రీసెర్చ్ లో నాకో సైంటిస్ట్ గురించి తెలిసింది. వీడేంటి అద్దంతో టైం ట్రావెల్ అంటున్నాడు అని అనుకోవచ్చు. ప్రపంచం ఇంతవరకు సాల్వ్ చేసిన ప్రతి మిస్టరీ ఒకప్పుడు ఇంపాసిబుల్ అని చెప్పారు.
(01:18) అంటే ఈ అద్దం, టైం ట్రావెల్, టెలిపాతీ ఇవన్నీ నిజంగా ఉన్నాయా అని అడిగితే ఉన్నాయనే అంటాను. మనల్ని ప్రతిరోజు నిరంతరం గమనిస్తూ ఉండే అద్దంలోకి వెళ్లి చూద్దాం. ఆధారాలు వెతికి తీద్దాం. నాతో రండి ఈ చీకటి నీడల్లో ఏ రహస్యాలు బయటపడతాయో [సంగీతం] [సంగీతం] అది 1990 డిసెంబర్ ఆర్కిటిక్ సరిహద్దుల ప్రాంతంలో ఇద్దరు రష్యన్ సైంటిస్టులు ఒక సాహసమైన ఎక్స్పెరిమెంట్ ని మొదలుపెట్టారు.
(01:57) వాళ్ళ లక్ష్యం ఏంటంటే మనుషులు దాగ ఉన్న సూపర్ పవర్ ని ఎన్హాన్స్ చేయడం. దాన్నే ఈఎస్పి అంటారు. ఎన్హాన్స్డ్ సూపర్ పవర్ దీనికోసం షీల్డ్ లాని ఒక డివైస్ ని తయారు చేశారు. ఇది లోపల ఉన్న వ్యక్తికి బయట నుండి ఎటువంటి ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ ద్వారా ఇంటరప్ట్ జరగనేకుండా చేసి అతని లోపల ఉన్న బయాలజికల్ పవర్ ని ఎన్హాన్స్ అయ్యేలా చేస్తుంది.
(02:18) ఈ డివైస్ అల్యూమినియం తో చేసిన ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. లోపల ఒక చైర్ ఉంటుంది. ఈ డివైస్ ఎప్పుడైతే రెడీ చేశారో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్నో వింత విత్త సంఘటనలు చోటు చేసుకున్నాయి. గాలిలో డిస్క్ లాంటి ఆకారంతో ఆ ల్యాబ్ చుట్టూ తిరిగాయి. ఒక రకమైన ఎనర్జీ కనిపిస్తూ మాయమవుతూ వచ్చింది. ఆ డివైస్ లోనికి ఎవరైతే వెళ్లారో వారందరూ ఏదో తెలియని ఎక్స్ప్లెయిన్ చేయలేని భయానికి గురియారు.
(02:39) మొదటి వ్యక్తి చైర్లో కూర్చోగానే ఒక ఫ్లాష్ లాంటి ఎనర్జీ అక్కడికి వచ్చింది. దాన్ని ల్యాబ్ లో ఉన్న వారందరూ చూశారు. ఆ చైర్లో కూర్చున్న వ్యక్తులందరికీ ఒక రకమైన సైకిక్ ఎబిలిటీ డెవలప్ అయింది. అంటే మంత్రగాలు చేస్తూ ఉంటారే అటువంటివి. అంతే కాదు ప్రపంచంలో ఏ లొకేషన్ అయినా చూడగలిగే కెపాసిటీ బిల్డ్ అయింది. అది కూడా ప్రస్తుతం జరిగేది మాత్రమే కాదు పాస్ట్ అండ్ ఫ్యూచర్ లో కూడా ఈ ఎక్స్పెరిమెంట్ వలన 1950 లో వచ్చిన ఒక థియరీని నిజమని ప్రూవ్ చేసేలా చేసింది.
(03:05) అదే మనం చూస్తున్న ఈ టైం అనేది అస్సలు లేదు అని ఆ వ్యక్తి సైంటిస్ట్ ఎలా చెప్తున్నాడో అలా చేస్తున్నాడు. చైర్లో కూర్చొని ఆ స్పైరల్ వాల్ ని అలా చూస్తూ ఇదివరకే అతనికి తెలిసిన కొన్ని పురాతన పిక్చర్స్ ని ఊహిస్తూ ఉన్నాడు. కానీ ఎక్కువసేపు కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాడు. ఎంత ఎక్కువ ట్రై చేస్తే అంతగా తెలియని భయం అతనిలో పడుతూ ఉంది. పుడుతూనే ఉంది.
(03:30) తన బాడీలోని నర నరం చెబుతుంది ఇక్కడి నుండి ఈ క్షణం వెళ్ళిపో ఇంకెప్పుడు తిరిగి రాకు అని అతనికి క్రమమైన తల తిరగడం మొదలైంది. కడుపులో ఏదో తెలియని అలజడి కొద్ది కొద్దిగా క్షీణించిపోతున్నాడు. డాక్టర్ ట్రావ్మోఫ్ అండ్ డాక్టర్ కాజనచే వీరిద్దరు ఈ ఎక్స్పెరిమెంట్ ని నడిపించే సైంటిస్ట్ులు వీళ్ళు ఆ వ్యక్తికి చెప్తున్నారు ఇదంతా కామనే ఇంకాసేపు ఓపిక పట్టు అప్పుడు అంతా నార్మల్ అవుతుంది అని కాసేపటి తర్వాత ఆ వ్యక్తికి తలనొప్పి ఆగిపోయింది.
(03:57) అతని అలజడిపోయి ఏదో తేలుతున్నట్టు ఫీలింగ్ ని పొందాడు. అతనికి కలిగిన నరకం లాంటి భయం కాస్త స్వర్గం లాంటి నిశబ్దంగా మారింది. అతని ఎదురుగా మెరిసిపోతూ ఉన్న కాన్కేవ్ వాల్ లో అతని రిఫ్లెక్షన్ మాయమైపోతూ ఉంది. నిజం చెప్పాలంటే ఆ వాల్ అనేది ఇప్పుడు తనకి ట్రాన్స్పరెంట్ గా ఉంది. అతను దాని అవతల చూడగలుగుతున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ఇది ఎక్కడో ఆర్కటిక్ సర్కిల్ ప్రాంతంలో మారుమూల గ్రామంలో ఉన్న చిన్న ల్యాబ్ కానీ అతనికి బయట అది కనిపించట్లేదు.
(04:22) అతనికి కనిపిస్తుందంతా ఒక ఎండ బాగా వస్తున్న రోజు అతనికి పక్షుల శబ్దాలు అక్కడున్న పిల్లల శబ్దాలు వినిపిస్తున్నాయి. అతనిలోని నిశబ్దం పెరిగే కొద్దీ ఈ పిక్చర్స్ లేదా విజన్ అతనికి క్లియర్ గా కనిపిస్తూ వచ్చాయి. ఇది ఇంపాసిబుల్ అని తనకు తెలుసు కానీ క్రమమైన తాను ఆ విజన్ ని చూడటమే కాదు ఆ విజన్ లోపలికి వెళ్ళిపోతున్నాడు.
(04:42) అదంతా ఎంతో రియల్ గా ఉంది. నమ్మక తప్పట్లేదు. అలానే ఆ విజన్ లో తేలుతూ తేలుతూ ఒక ఐదారు ఏళ్లు ఉన్న ఒక పిల్లవాడు ఉన్న చోటకి వెళ్ళాడు. ఆ పిల్లవాడి వెనకాలే వెళ్తూ ఉన్నాడు. తాను ఎక్కడున్నాడో చూద్దామని పక్కకి తిరిగి చూసే ప్రయత్నం చేసినప్పుడు అంతా మసకగా ఉంది. ఏంటిది అని ఆ పిల్లవాడిని మళ్ళీ చూశాడు. ఆ పిల్లవాడి షూస్ వేసుకున్న డ్రెస్ ఎక్కడో చూసినట్లే ఉంది.
(05:06) పరిగెత్తుతున్న ఆ పిల్లవాడు సడన్ గా ఆగిపోయాడు. వెనక్కి తిరిగాడు. అంతే ఇతని వెన్నులో 1000 వోల్ట్ల కరెంట్ పాస్ అయినట్టు షాక్ అయ్యాడు. ఆ పిల్లవాడు ఎవరో కాదు ఆ వ్యక్తే తాను ఐదేళ్ల వయసులో ఉన్నప్పటి సమయం అది. పక్కన చూశడు. తన ఇల్లు వీధి ఆ ట్రాఫిక్ అన్ని కనిపిస్తున్నాయి. ఇంకొక పక్క పార్క్ లో తనకు తెలిసిన మొహాలే కనిపిస్తూ ఉన్నాయి. ఉన్నట్టుండి ఆ అల్యూమినియం వాల్స్ పూర్తిగా మాయమైపోయాయి.
(05:29) తాను పూర్తిగా ఆ విజన్ లోకి వెళ్ళిపోయాడు. కానీ నేను చైర్లో కూర్చొని ఉన్నాను కదా అనే విషయం ఎక్కడో మనసులో ఒక మసగబారిన ఆలోచనగా ఉంది. ఈ ఆలోచనల గంధరగోళంలో ఉన్నప్పుడు తాను ఒకటి గమనించాడు. అదేంటంటే ఆ పిల్లవాడు తలనసి చూస్తూ ఉన్నాడు అని. అదేంటి ఇది అస్సలు పాసిబుల్ కాదు. ఎందుకంటే తాను ఉన్నది 30 ఏళ్ల కింద జరిగిన ఒక విజన్ లోపల కదా చూస్తే నేను చూడాలి.
(05:52) అంతేకానీ నన్ను ఎలా చూస్తారు అనుకుంటూ ఉన్నప్పుడు ఆ పిల్లవాడు తన దగ్గరికి వచ్చి ఎవరు నువ్వు అని అడిగాడు. అంతే సడన్ గా అతను ప్రస్తుతం ఉన్న చోటికి వచ్చేసాడు. పోర్టల్ క్లోజ్ అయిపోయింది. ఆ విజన్ ఎండ్ అయిపోయింది. ఈ వ్యక్తి యొక్క ఎక్స్పీరియన్స్ ని ఇంకా డజన్ల కొద్ది వ్యక్తుల ఎక్స్పీరియన్సెస్ ని ఒక డాక్యుమెంట్ రూపంలో భద్రపరిచారు. అండ్ వాటితో పోలిస్తే ఈ వ్యక్తి యొక్క ఎక్స్పీరియన్స్ చాలా చిన్నది.
(06:15) [సంగీతం] ఈ ఎక్స్పెరిమెంట్స్ వెనకాల ఉన్న సైంటిస్ట్ పేరు నికోలాయ గోసరే. ఒక పక్క సైంటిస్ట్ులు కొత్తవి కనిపెడుతూ ముందుకు వెళ్తూనే ఉన్నారు. కానీ నికోలై కోజరి పేరు ఎక్కడ వినబడట్లేదు. కానీ మీకుఒకటి చెప్పనా ఎర్లీ 20స్ లో తానొక పేరు కంచిన రష్యన్ ఫిజిసిస్ట్ అతని యొక్క ఇన్నోవేషన్స్ అండ్ కాంట్రవర్షియల్ థియరీస్ ఈ రోజుల వరకు కూడా డిబేటబుల్ గా ఉన్నాయి.
(06:42) డాక్టర్ కాజరే్ ఆస్ట్రోఫిజిక్స్ మీద ఎన్నో డిస్కవరీస్ చేసినప్పటికీ అవన్నీ మొదట కొట్టివేయబడ్డాయి. ఆ తర్వాత అవిని నిజమని ప్రూవ్ చేయబడ్డాయి. 1958 లో అతను మూన్ మీద వాల్కనిక్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని రిపోర్ట్ చేశాడు. సైంటిఫిక్ కమ్యూనిటీ మొదట దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. కానీ తర్వాత సాటిలైట్ డైరెక్షన్ లో అది నిజమని ప్రూవ్ చేయబడింది.
(07:00) అతను ఎన్నో స్టార్స్ మీద లోతైన రీసెర్చ్ ని చేశాడు. స్టార్స్ బ్రైట్నెస్ ని పెంచుకుంటాయి అని చెప్పాడు. అండ్ అవి వాటి యొక్క టార్షన్ లోపల ఉంటాయి అని చెప్పాడు. టార్షన్ గురించి చెప్పుకుందాం. కానీ ఈ టార్షన్ అని ఏదైతే ఉందో అదే అతని జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. అతను చెప్పిన థియరీస్ అన్నీ నిజమని ప్రూవ్ చేయబడితే ఈ పాటికే తాను అన్ని సాల్వ్ చేసేసినట్టే అన్ని అంటే ప్రతి ఒక్కటి.
(07:24) సో ఇక్కడ టార్షన్ అంటే ఒక వస్తువుని రొటేట్ చేస్తూ ఫోర్స్ ఇవ్వటమే లైక్ మనం బట్టలు పెండుతున్నప్పుడు ఎలా అయితే చేస్తామో అలా ఇక్కడ మన యాక్షన్ ఉంది అందుకే దీన్ని టార్షన్ ఆఫ్ యాక్షన్ అంటాం. అదే థియరటికల్ ఫిజిక్స్ లో అయితే టార్షన్ అనేది మన యాక్షన్ తో కాదు టైం అండ్ స్పేస్ తో ముడిపడి వాటిని బెండ్ చేస్తూ ఉంటుంది. ఐన్స్టీన్ యొక్క థియరీ ఆఫ్ రిలేటివిటీని మనం వినే ఉంటాం.
(07:44) ఇది ఏం చెప్తుందంటే గ్రావిటీ అనేది ఒక ఫోర్స్ కాదు అది ఒక పదార్థం. టైం అండ్ స్పేస్ తో కూడిన ఒక శక్తి పదార్థం. దీన్ని వివరిస్తూ రబ్బర్ షీట్ ఎగ్జాంపుల్స్ ని మనం ఎన్నో సార్లు YouTube లో చూసే ఉంటాం. ఇక్కడ ఒక రబ్బర్ షీట్ ఉంటుంది. ఇది స్పేస్ అనుకుంటే మధ్యలో ఒక వెయిట్ ఉంటుంది. అది ప్లానెట్ అనుకుందాం. సో ఇక్కడ ఒక బరువైన పదార్థం ఉండడం చేత దాని చుట్టూపక్కల ఉన్న స్పేస్ ని అది బెండ్ చేసింది.
(08:05) ఇప్పుడు ఇక్కడ చిన్న ఆబ్జెక్ట్ ఏదైనా వస్తే అది కాస్త ఈ బెండింగ్ కారణంగా ప్లానెట్ చుట్టూ తిరగడం మొదలవుతుంది. అక్కడ ఏమీ కనబడని గ్రావిటీ అని అనుకోవడం కాదు. అక్కడ ఏదో ఉంది అని చెప్తున్నాడు. ఆ ఇన్స్టిన్ చెప్పిన ఈ థియరీనే కాస్త అప్గ్రేడ్ చేసి చెప్తుంది ఈ టార్షన్ ఈ రబ్బర్ షీట్ కేవలం బెండ్ అవ్వటమే కాదు కంప్లీట్ గా ట్విస్ట్ అవుతుంది అని చెప్తున్నాడు.
(08:27) సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైనా స్లింకీని చూశరా చిన్నప్పుడు ఆడుకునే ఉంటాం. స్లింకీని మనం లాగినప్పుడు అది కేవలం బెండ్ అవ్వటమే కాకుండా స్పైరల్ గా ట్విస్ట్ అయ్యి ఉంటుంది. అంటే అందులో ఉన్న స్ప్రింగ్స్ ని విడతీస్తే ఒక స్ప్రింగ్ అనేది త్రీ డైమెన్షన్ అన్ని స్ప్రింగ్స్ తో కలిపి ఉన్నప్పుడు అది మోర్ దాన్ త్రీ డైమెన్షనల్.
(08:46) ఇలాగ ఉన్న స్పేస్ అండ్ టైం ని టార్షన్ అని చెప్తున్నారు. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కి పార్టికల్స్ ఉంటాయి. పార్టికల్స్ ఉంటే స్పేస్ ఉంటుంది. స్పేస్ ఉంటే టైం ఉంటుంది. టైం ఉంటే టార్షన్ ఉండగా తప్పదు. ఈ సమస్త విశ్వంలో మనం ఏ పదార్థాన్ని తీసుకున్నా అందులో పార్టికల్స్ ఉంటాయి. ఈవెన్ మనం గాలిని తీసుకున్నా అందులో పార్టికల్స్ ఉండి తీరుతాయి.
(09:06) సో ఐన్స్టీన్ ఏం చెప్తున్నాడంటే ఈ గ్రావిటీ, టార్షన్ ఇవన్నీ పార్టికల్స్ ద్వారా జరుగుతున్నాయి అని. కానీ డాక్టర్ కాజిరేవ్ ఇదంతా పార్టికల్స్ వల్ల జరగవు అని అంటున్నాడు. మరి ఇంకెలా జరుగుతున్నాయి అని క్వశ్చన్ చేస్తే అతను చెప్తున్నాడు ఇదంతా టైం వలన జరుగుతుంది అని. మెయిన్ స్ట్రీమ్ సైన్స్ చెప్తుంది ఏంటంటే ఈ స్పేస్ లో ఏమీ లేదు ఇదంతా ఖాళీగా ఉంది అని కానీ కాజీరవే ప్రకారం ఇక్కడ ఏదో ఒక మీడియం ఉంది.
(09:33) అది ఈ యూనివర్స్ మొత్తం ఫిల్ చేసి ఉంది. దానికి అతను ఈథర్ అని పేరు పెట్టాడు. ఈ ఈతర్ అనే దాని గురించి కంప్లీట్ గా కొట్టి పారేశారు. ఎందుకంటే దాన్ని ఎవరు డిటెక్ట్ చేయలేకపోయారు. కానీ డిటెక్ట్ చేయలేకపోయినంత మాత్రాన అది అక్కడ లేదని కాదు. మీరు చూడండి ఒక పక్షి ఎగరాలన్నా చేప ఈదాలన్నా ఇలా ఒకటి మూవ్ అవి కదలాలంటే ఏదో ఒక మీడియం ఉండి తీరాలి. మరైతే ఈ లైట్ ప్రయాణించడానికి ఏ మీడియం ఉందని అడిగితే మెయిన్ స్ట్రీమ్ సైన్స్ చెప్తుంది ఇక్కడ ఏమి లేదని కానీ కాజీరేవ్ ఇది ఇంపాజబుల్ అని అంటున్నాడు.
(10:01) లైట్ ట్రావెల్ చేయడానికి కూడా ఏదో ఒక మీడియం ఉండి తీరాలి అంటున్నాడు. అదే ఈథర్ కానీ ఈ ఈతర్ స్టాటిక్ గా ఒకేలాగా ఉండదు. అది డైనమిక్ గా మారుతూ అన్నిటిని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. దాని లోపల ఉన్న టైం కూడా స్టాటిక్ గా ఉండదు. అది మారుతూ ఉంటుంది. డిఫరెంట్ స్పీడ్స్ లో ఉంటుంది. అన్నిటిని ఇన్ఫ్లయెన్స్ చేస్తూ అన్నిటిని కదిపిస్తూ ఉంటుంది. ఎనర్జీని సృష్టిస్తూ ఉంటుంది.
(10:22) స్ట్రక్చర్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ చేస్తూ ఈతరు గుండా ప్రయాణిస్తూ ఉంటుంది ఈ టైం అనేది అని చెప్తున్నాడు. టైం అనేది కనిపించదు కదా అది ఫిజికల్ ఫార్మాట్ కాదు కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ కౌజీరో చెప్తున్నాడు అది కనిపించని మాయ కాదు అది ఒక ఫిజికల్ ఫోర్స్ అని చెప్తున్నాడు. అది యాక్టివ్ గా ఈ యూనివర్స్ లో పార్టిసిపేట్ చేస్తూనే ఉంది అని ఈ విశ్వానికి టైం అనేది ఒక గుండె చప్పుడు ఈ టైం అనేది శక్తిని క్రియేట్ చేస్తుంది.
(10:48) ఈ టైం అనేది ప్రతి ఒక్క పదార్థాన్ని ఇంకా పదార్థం లోపల బయట ఉన్న స్పేస్ ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ టైం అనేది డిఫరెంట్ స్పీడ్స్ లో ఉంటుంది. కొన్నిసార్లు ఫాస్ట్ గా కొన్నిసార్లు స్లోగా కొన్నిసార్లు రివర్స్ లో మనం ప్రస్తుతం చూస్తున్న ఈ గడియారంలోని టైం కేవలం ఈ భూమికి మాత్రమే పరిమితం. ఇంకొక గ్రహానికి వెళితే అక్కడి టైం వేరేగా ఉంటుంది.
(11:10) జుపిటర్ లో కేవలం 10 అవర్స్ లోనే వన్ డే అయిపోతుంది. ఈ విధంగా టైం డిఫరెంట్ స్పీడ్స్ లో ఉంటుంది. కానీ టైం రివర్స్ లో వెళ్ళటం అనేది చాలా కాంట్రవర్షియల్ గా ఉంటుంది. మనం ఈ టైం ని ఒక నదిలా ఊహించుకుంటే ఆ నది మీద ఒక పడవలో మనం ఉంటాం. ఈ నది ఎలాగైతే మనల్ని ఆ ఫ్లో తో పాటు ముందుకు తీసుకెళ్తూ ఉంటుందో అలాగే ఆ నది లాంటి టైం అనేది కూడా మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది.
(11:30) గతం నుండి ఈ రోజుటికి ఈ రోజు నుండి భవిష్యత్తుకి ఈ క్రమంలో ఈ నది లాంటి టైం చుట్టూ ఉన్నవి అంటే నదిని తాకుతూ వెళ్లే చుట్టూ ఉన్న ప్రాంతంలో మార్పులు జరగటం జరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా టైం వెళుతూ వెళుతూ అన్ని పదార్థాలని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. ఏదైనా ఒక మార్పు జరుగుతూ ఉందంటే అక్కడ ఎనర్జీ పుడుతూ ఉంది అని అర్థం. అంటే పదార్థం కూడా పుడుతూ ఉంది.
(11:51) ఇక్కడ ముందు చెప్పుకున్నాం కదా టైమే ఎనర్జీని పదార్థాన్ని ఇంపాక్ట్ చేస్తుంది అని సృష్టిస్తుంది కూడా ఇక్కడ టైం అనేది ఒక రకమైన ఫోర్స్ సింపుల్ గా ఒక రకమైన ఎనర్జీ సో మనం దీన్ని టైం ఎనర్జీ అని చెప్పుకుందాం. టైం ఎనర్జీ ప్రతి ఒక్క దాన్ని ఇన్ఫ్లయెన్స్ చేస్తుంది. లైక్ గ్రావిటీ అండ్ ఎలక్ట్రో మాగ్నెటిజం ని అండ్ ఈ కాలం అనేది ఫిజికల్ మేటర్ ని కూడా ఇన్ఫ్లయెన్స్ చేస్తుంది.
(12:12) లైక్ మనం భూమిని అండ్ అందులో నివసించే మనల్ని ఈ సేమ్ టైం ఎనర్జీ ఈ గలాక్సీస్ యొక్క స్పిన్నింగ్ ని ఇన్ఫ్లయెన్స్ చేస్తూ ఉంటుంది. ప్లానెట్స్ యొక్క ఆర్బిట్స్ ని ఇన్ఫ్లయెన్స్ చేస్తుంది. టైం ఎనర్జీ ప్రతి ఒక్క స్టార్ ని మింగేస్తూ ఉంటుంది. అదే సమయంలో అంత బ్రైట్ గా వెలిగేలా చేస్తూ ఉంటుంది. టైం ఎనర్జీ మన భూమి మీద ఉన్న వెదర్ ని ఇన్ఫ్లయెన్స్ చేస్తూ ఉంటుంది.
(12:30) చెట్లు పెరగడం నుండి మన dఎన్ఏ ద్వారా మన ఐ కలర్ ఎలా ఉంటుందో డిసైడ్ చేయబడటం ఇలా అన్నిటి వరకు ఇవన్నీ కాజీరో చేసిన ఎక్స్పెరిమెంట్స్ కానీ వాటిని వేస్ చేసుకొని కొందరు న్యూ సైంటిస్ట్లు కూడా వచ్చారు. వాళ్ళ గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ఒకసారి ఆ నది మీద ఉన్న పడవలోకి మళ్ళీ వద్దాం. మనం ఏమి చేయకున్నా ఆ రివర్ మనల్ని ఆ ఫ్లో ఉన్న వైపు తీసుకువెళ్తూ ఉంటుంది. సమయం కూడా అంతే.
(12:51) కొద్దిగా ప్రయత్నిస్తే టెడ్ని ఉపయోగించి ఆ ఫ్లో కంటే కొద్దిగా ఫాస్ట్ గా మనం వెళ్ళగలం. అనుకుంటే కాసేపు ఆగిపోగలం. ఇంకాస్త ప్రయత్నిస్తే ఆ నది యొక్క ఫ్లో కి ఆపోజిట్ గా కూడా వెనక్కి వెళ్ళగలం. కాజీరే చెప్తున్నాడు టైం కూడా ఇదే విధంగా పని చేస్తుంది అని మనం ఏ పాయింట్ లో అయితే ఉంటామో ఆ పాయింట్ ని మనం ఎక్స్పీరియన్స్ పొందుతూ ఉంటాం.
(13:10) కానీ వెనక ఉన్న ఆ నది ఇంకా అక్కడే ఉంది. అంటే గతం ఇంకా అక్కడే ఉంది. మనం దాని గుండానే వచ్చాం కానీ అది ఇంకా వెనకాలే అక్కడే ఉంది. అండ్ వెనకాలే కాదు ముందు కూడా మనం ఇంకా చేరుకొని ముందు ఉన్న నది ఆల్రెడీ అక్కడే ఉంది. మనం అక్కడికి వెళ్ళే వరకు దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయలేము. కానీ అది ఆల్రెడీ అక్కడే ఉంది. మనకోసం వెయిట్ చేస్తూ ఉంది.
(13:29) అంటే ఫ్యూచర్ ఆల్రెడీ క్రియేట్ అయ్యే ఉంది. టైం ఈ నది లాంటిది. అన్ని ఒకేసారి ఉన్నాయి. పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఒకేసారి ఉన్నాయి. ఒకటి ముందు ఒకటి వెనకాల లేవు. ఈ టైం టార్షన్ లాగా స్పిన్ అవుతూ వేవ్స్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ వేవ్స్ అనేది ముందుకి వెనక్కి వెళ్లి ఇన్ఫర్మేషన్ ని పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ కి పాస్ చేస్తూ ఉంటుంది.
(13:47) ప్రెసెంట్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఆ వేవ్స్ లోని ఒక వేవే. ఇదే వేవ్ పాస్ట్ కి వెళ్తుంది. కానీ పాస్ట్ ఆల్రెడీ అక్కడే ఉంది. ఫ్యూచర్ కూడా ఏంటిది అంత పెద్ద మహాభారతం లాగా ఉంది అని ఒక పక్క అనుకుంటూనే దీనివల్ల మనకేంటి లాభం అని మన మేధావి బుర్ర చెబుతూ ఉంటుంది. అసలు కథ ముందుంది. కాజీరవ్వ ఈ థియరీని జస్ట్ అలా చెప్పి వదిలేయలేదు.
(14:07) దీన్ని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసి చూపించాడు. డార్ఫిన్ ఫీల్డ్స్ ని కనుక్కోవడానికి తను పెండ్రూలమ్స్ తో గైరోస్కోప్స్ తో ఎక్స్పెరిమెంట్స్ మొదలు పెట్టాడు. టెలిస్కోప్ ని యూస్ చేసి ఒక స్టార్ ని చూశాడు. ఆ స్టార్ అనేది నిజం చెప్పాలంటే పాస్ట్ లో ఉంటుంది. ఎలాగంటారా సన్ యొక్క లైట్ భూమి మీద పడటానికి ఎనిమిది నిమిషాల సమయం పడుతుంది.
(14:29) అంటే వచ్చిన ఎనిమిది నిమిషాల తర్వాత మనం దాన్ని చూస్తాం. అలాగే ఒక స్టార్ యొక్క లైట్ మన భూమి మీద పడటానికి ఎన్నో వేల లైట్ ఇయర్స్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10వేల సంవత్సరాలు పడితే మనం చూసే ఆ లైట్ అనేది 10వేల సంవత్సరాల ముందు బయలుదేరింది అని అర్థం. దానిని మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం. అంటే 10వేల సంవత్సరాల పాస్ట్ ని మనం చూస్తున్నాం అని అర్థం.
(14:49) బౌజీరేవ్ 10,000 ఇయర్స్ దూరంలో ఉన్న స్టార్ లో టార్షన్ ని గుర్తించాడు. సో ఆ టార్షన్ అనేది పాస్ట్ లో ఉంది. కాజీరేవ్ ఆ స్టార్ ని ప్రస్తుతం ఎక్కడఉందో కూడా డిటెక్ట్ చేశాడు. అక్కడ కూడా టార్షన్ ఉంది. ఇన్ఫాక్ట్ గతంలో ఉన్న దానికన్నా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అంటే దీని అర్థం టార్షన్ అనేది నిజం మాత్రమే కాదు. అది లైట్ కంటే కూడా స్పీడ్ గా ఉంటుంది.
(15:05) ఎలానో చెప్తాను. ఆ 10వేల ఏళ్ల ముందు స్టార్ నుండి వచ్చిన ఆ లైట్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ లైట్ రావడానికి అంత టైం పట్టింది. కానీ ఆ స్టార్ ప్రస్తుతం ఎక్కడుంది మనకు తెలియదు. ఎందుకంటే అది కనిపించదు. ఎందుకంటే కనిపించాలంటే లైట్ రావాలి. లైట్ రావాలంటే మళ్ళీ 10,000 సంవత్సరాలు పడుతుంది. సో మనం ప్రస్తుతం ఎగ్జాక్ట్ గా ఉన్న స్టార్ పొజిషన్ ని చూడలేం.
(15:24) కానీ ఈ పెండులమ్స్ అండ్ కైరోస్కోప్స్ తో తాను ఒక క్యాలిక్యులేషన్ వేసి ఒక స్పాట్ ని గీశాడు. ఆ స్పాట్ లో చూస్తే అక్కడ సేమ్ టార్షన్ ఉంది. ఇంకా అక్కడికి లైట్ రాలేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది టార్షన్ వేవ్స్ అనేవి లైట్ కంటే కూడా చాలా వేగవంతమైనవి. మనకు తెలిసిన దాని ప్రకారం లైట్ అనేది సెకండ్ కి 3 లక్షల కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుంది.
(15:41) అంటే లైట్ ప్రయాణించడానికి సమయం పడుతుంది. కానీ టార్షన్ అలా లేదు. అది కేవలం 10వేల సంవత్సరాలే కాదు 10వేల లక్షల సంవత్సరాలు తీసుకున్నా కూడా అది ప్రయాణించడానికి ఒక్క సెకండ్ సమయం కూడా తీసుకోవట్లేదు. అది ఎలా ఉందంటే ఇన్స్టెంట్ గా ఉంది. ఎప్పుడు అక్కడే ఉంది ఎక్కడుంది అంటే ఎక్కడైనా ఉంది. కాజీరో మామూలోడు కాదు ఇంకొక స్టెప్ ముందుకు వేశడు.
(16:08) భవిష్యత్తులో ఇదే స్టార్ ఉంటుందో లేదో క్యాలిక్యులేట్ చేసి ఆ స్పాట్ లో అతను ఒకసారి చూస్తే ఆ డిటెక్షన్ లో కూడా టార్షన్ ఉండడం గమనించాడు. అంటే దాని అర్థం భవిష్యత్తులో కూడా ఆ స్టార్ ఉంది అని అర్థం. ఈ టార్షన్ అనేది డైమండ్ స్పేస్ యొక్క కలయకతో వచ్చిన వేవ్స్ అంటే టైం అనేది కొత్తగా క్రియేట్ అవ్వట్లేదు. అది ఆల్రెడీ అక్కడే ఉంది.
(16:26) మనం దాన్ని లేట్ గా అనుభవిస్తూ ఉంటాం అంతే అంటే భవిష్యత్తు ఆల్రెడీ ఉందని అర్థం. ఇది తెలిసినప్పుడు నాకు ఒక అద్భుతమైన విషయం అర్థమయింది. పుట్టిన ప్రతి మనిషికి చావు ఉంటుంది. అంటే పుట్టిన క్షణమే చావు కూడా పుట్టేసింది. ఇవి రెండూ ఆపోజిట్ గా ప్రయాణిస్తూ ఉంటాయి. మనం తీసుకునే ఉచ్వాస జీవం అయితే నిచ్వాస చావు లాంటిది.
(16:46) అవి రెండు ఒకే లైన్ లో ఉంటూ ఒకదానికిఒకటి ఆపోజిట్ లో వెళ్తూ ఉంటాయి. దీన్ని బట్టి కాజీరోవ్ ఏమని కంక్లూడ్ చేశాడంటే ఈ టైం అంతా ఒకేసారి జరుగుతూ ఉంది. ఇన్ఫినిట్ గా ఒక నది ప్రవాహంలా ఆది అంతం లేకుండా అదలా జరుగుతూనే ఉంది. ఈ పాస్ట్ అండ్ ఫ్యూచర్ అనేది కేవలం మన అండర్స్టాండింగ్ కోసం వాడుకునే పదాలు మాత్రమే కానీ నిజానికి అక్కడ ఉన్నదంతా ప్రెసెంట్ మాత్రమే అని చెప్పాడు.
(17:08) అతను ఇంకా ఏం చెప్పాడంటే ఈ టైం కి మన బ్రెయిన్ కి కనెక్షన్ ఉందని అందుకే కొన్నిసార్లు మనకు జరగబోయేవి తెలుస్తూ ఉంటాయి. దాన్ని సిక్స్త్ సెన్స్ ఇంట్యూషన్ ఫర్ సీన్ అంటూ ఉంటాం. ఇంతవరకు టైం అనేది ప్రతి ఒక్క దాన్ని ఇన్ఫ్లయెన్స్ చేస్తుంది అని చెప్తున్నాం. కానీ ఇప్పుడు హ్యూమన్ కాన్షియస్నెస్ టైం ని సహా ఇన్ఫ్లయెన్స్ చేయగలదు కొద్దిగా ఈ టైం అనేది ప్రతి ఒక్క పదార్థంలోనూ ఉంటుంది.
(17:28) ఆ పదార్థాన్ని మన కాన్షియస్నెస్ టచ్ చేస్తూనే ఉంటుంది. ఎలాగంటే ఈ ప్రపంచంలో వచ్చిన ప్రతి ఒక్క మార్పు మనిషి యొక్క ఆలోచన నుండి వచ్చినదే. అంటే మనిషి యొక్క ఆలోచన, ఎమోషన్స్ ఒక పదార్థాన్ని సృష్టించగలదు అని అర్థం. ఈ ఫిజికల్ వరల్డ్ ని ఇన్ఫ్లయెన్స్ చేయగలదు అని అర్థం. ఇదే విధంగా టైం కూడా ఇన్ఫ్లయెన్స్ చేయగలదు. మీరు చూసారా కాలక్రమైన జరగాల్సినవి కొన్ని మన ఆలోచన ద్వారా జరగకుండా ఆగిపోతూ ఉంటాయి.
(17:51) జరగకూడనివి కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే మన హ్యూమన్ కాన్షస్నెస్ అనేది టైం ని సహా ఇన్ఫ్లయెన్స్ చేస్తూ ఉంటుంది. టైం అనేది ఫిజికల్ మేటర్ కాబట్టి అది స్లోగా స్పీడ్ గా వెళ్ళగలదు కాబట్టి దాన్ని మనం గమనించగలం. ఇంకా రీడైరెక్ట్ చేయగలం. ఇప్పుడే కాజీరేవ్ ప్రపంచాన్ని షాక్ కి గురిచేసే ఒక కొత్త థియరీని ప్రపోజ్ చేశాడు.
(18:12) కేవలం లైట్ రేస్ నే కాదు ఆల్మోస్ట్ దేన్నైనా బెండ్ చేయగలిగే ఒక మిర్రర్ ని తయారు చేయొచ్చు అని చెప్పాడు. దేన్నైనా అంటే టైం ని కూడా దీనివలన మనం టైం ట్రావెల్ చేయొచ్చు. అద్దం ద్వారా టైం ట్రావెల్ అండ్ చెప్పడం మాత్రమే కాదు తాను ఒక మిషన్ ని బిల్డ్ చేసి చూపించాడు. నికోలా కాజరేవ్ చెప్తున్నాడు టైం అనేది ఒక రకమైన ఎనర్జీ లైట్ అనేది ఒక ఎలక్ట్రో మాగ్నెటిక్ ఎనర్జీ ఒక మిర్రర్ తో ఎలక్ట్రో మాగ్నెటిక్ ఎనర్జీ అయిన లైట్ ని బెండ్ చేయగలిగినప్పుడు టైం ఎనర్జీని కూడా మిర్రర్ ని యూస్ చేసి బెండ్ చేయగలం రీడైరెక్ట్ చేయగలం.
(18:46) దీనికోసం ప్రత్యేకంగా అతను కాన్కవ్వ మిర్రర్స్ ని వాడాడు. పురాతన కాలంలో కాన్కవ్వ మిర్రర్స్ తో లైట్ ని కాన్సంట్రేట్ చేసి వాడుకోవడం మనం చూసే ఉంటాం. సన్ లైట్ ని కాన్సంట్రేట్ చేసి ఫైర్ పుట్టించడం ఎక్సెట్రా వీటిని ఫైర్ మిర్రర్స్ అని పిలిచేవాళ్ళు. చితిమంట కోసం వెలుతురు కోసం వాడేవారు. అంతేకాదు శత్రువుల పడవల మీద దీన్ని వేసి మంట పుట్టించి కాల్చి తగలబెట్టడానికి ఆయుధాలుగా కూడా వాడేవాళ్ళు.
(19:05) ఒకప్పటి కాలంలో లైట్ గురించి పరిశోధనలు చేయడానికి ఈ మిర్రర్స్ ని ఎక్స్పెరిమెంట్స్ లో వాడేవాళ్ళు టెలిస్కోప్ లో కూడా ఈ మిర్రర్స్ే ఉంటాయి. ఈరోజు కాన్కేవ్ మిర్రర్స్ ప్రతి చోట ఉన్నాయి. ప్రొజెక్టర్స్, హెడ్లైట్స్, సాటిస్లైట్స్, కాన్కవ్వ మిర్రర్స్ ఈవెన్ సాటిలైట్ డిష్ లో కూడా ఉంటాయి. రేడియో వేవ్స్ ని కలెక్ట్ చేసి కమ్యూనికేట్ చేయడానికి అది పనికొస్తుంది.
(19:23) కాజీరో చెప్తున్నాడు మిర్రర్స్ ఆల్మోస్ట్ దేన్నైనా బెండ్ చేయగలదని మైక్రోవేవ్స్, లేజర్స్, అల్ట్రావైలెట్ రేస్ ని ఇంకా స్పేస్ లో ఉన్న ప్రతి పార్టికల్ ని సో ఇదే విధంగా టైం ఎనర్జీని కూడా ఫోకస్ చేసి బెండ్ చేయొచ్చు. కాజీరేవ్ ఈ ఎనర్జీని ఫోకస్ చేయడానికి ఒక డివైస్ ని తయారు చేశాడు. అది ఒక థిన్ మెటల్ షీట్ లాగా ఉంటుంది. దాని యొక్క జోమెట్రీ ఫిబినాసి నెంబర్స్ ని బేస్ చేసుకొని ఉంటుంది.
(19:43) ప్రకృతిలోని అన్ని పర్ఫెక్ట్ ఆబ్జెక్ట్స్ ఈ ఫిబినాసి నెంబర్ తోనే ఉంటుంది. చూడటానికి ఒక స్పైరల్ లాగా టాషన్ లో కూడా ఈ స్పైరల్స్ే ఏర్పడుతున్నాయి. అందుకే తను ఈ స్పైరల్ మెటల్ షీట్ ని తయారు చేశాడు. ఎన్నో మెటల్స్ ని ట్రై చేసి చూశాడు. కానీ టైం ఎనర్జీ అల్యూమినియం మెటల్ కి ఎక్కువగా రెస్పాండ్ అవుతుంది అని గమనించాడు. అతని మొదటి పరీక్షల్లో టైం ని బెండ్ చేసి అతి సూక్ష్మమైన లెవెల్ ని కనుగొన్నాడు.
(20:03) ఐ మీన్ అతను ఈ డివైస్ ని వాడి టైం లోని 10 సెకండ్స్ ఫ్యూచర్ ని కనుక్కోగలుగుతున్నాడు. అందుకేనేమో సోవియట్ గవర్నమెంట్ ఇతని రీసెర్చ్ ని ఒక స్టేట్ సీక్రెట్ గా ప్రకటించింది. ఇప్పుడు తనకున్న లక్ష్యం ఒకటే ఈ డివైస్ ని లార్జర్ వర్షన్ తయారు చేయడమే. లోపల ఎన్నో వాల్వ్స్ తో కూడి ఈ స్పెషల్ మిర్రర్ ని అవర్చిన ఒక క్యాప్సూల్ లాంటి డివైస్ ని తయారు చేశాడు.
(20:21) ఈ క్యాప్సూల్ లోపల టైం ఫాస్ట్ గా వెళ్ళగలదు. దీని లోపలికి మీరు వెళితే మీరు భవిష్యత్తుని చూడడమో లేదా చేరటమో జరుగుతుంది. ఇప్పటి వరకు టైం మిషన్ ని తయారు చేయాలన్న ఆలోచన కలిగిన ప్రతి ఒక్క సైంటిస్ట్ కి ఈ డివైస్ ఒక ఇన్స్పిరేషన్ గా ఉండి ఉండొచ్చు. మనకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లాగా ఫ్రెంచ్ కి చెందిన నాస్ట్రడామస్ గురించి మనం వినే ఉంటాం.
(20:39) అతను ఎన్నో ప్రెడిక్షన్స్ ని చెప్పాడు. అతని మెడలో కోడిగుడ్డు ఆకారంలో ఉన్న ఒక మెటల్ బాల్ ఉండేది. దాని లోపల కాన్కేవ్ మిర్రర్స్ ఉండేవి. అతను ప్రెడిక్షన్స్ చేసే ముందు దాని ఒక నీటిని నింపిన నల్లని బౌల్ లో ఉంచేవాడు. అతను దాన్ని మ్యాజిక్ మిర్రర్ అని చెప్తుండేవాడు. ఇక్కడ నేను నింపిన బౌల్ కూడా ఒక రకమైన కాన్క మిర్రర్ే కదా లియోనార్డ్ డేవిన్సీ తన బుక్ లో ఎన్నో రహస్యాలతో పాటు ఎనిమిది మిర్రర్స్ తో కూడిన ఒక రూమ్ లాంటి స్కెచ్ గీసి ఉన్నాడు.
(21:01) అదే మిర్రర్ చాంబర్ చెప్పాను కదా మిర్రర్ లో ఏదో ఉంది. కాజీరో తాను ఈ ప్రోటోటైడ్ బిన్ డెవలప్ చేస్తున్న సమయంలో సోవియట్ గవర్నమెంట్ దీని మీద ఒక కన్ను వేసి ఉంచింది. అండ్ అఫ్కోర్స్ యusఎస్ఏ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి అంటేసిఏ కి కూడా దీనిపై కన్నుపడింది. ఆ తర్వాత ఫిబ్రవరి 27, 1983 లో నికోలై కోజిరేవ్ తాను తయారు చేసిన మెషిన్ ని టెస్ట్ చేయబోయే సమయంలో తాను అనుమానస్పదంగా చనిపోయి ఉన్నాడు.
(21:34) అత్యంత రహస్యంగా అమెరికా మరియు సోవియట్ గవర్నమెంట్ లో నిర్వహించిన ఈ సైకిక్ ఫినోమినా ఎక్స్పెరిమెంట్లు ఇప్పుడు ఏమాత్రం రహస్యాలు కావు. ఇక్కడ ఒకే రీసెర్చ్ ని రెండు వేరు వేరు సంస్థలు చేస్తూ ఉన్నాయి. అందులో ఒకటి మోస్ట్ ఫేమస్ అయిన ప్రాజెక్ట్ స్టార్ గేట్. ఇది అమెరికాకు చెందింది. వీళ్ళు ఎన్నో సైకిక్ ఎబిలిటీస్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పటికీ వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసింది రిమోట్ విజన్ మీద.
(21:57) అంటే దూరంగా ఎక్కడో ఉన్న టార్గెట్ ని కేవలం మైండ్ ని యూస్ చేసి తెలుసుకోగలగడం. ఒక పక్క స్టార్ట్ ప్రాజెక్ట్స్ లోని రిజల్ట్స్ అంతంత మాత్రంగానే ఉన్న మరో పక్క సోవియట్ యూనియన్ ఈ పారాసైకాలజీ సైకిక్ ఫినామినా మీద భారీగా ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ఎస్ సోవియట్ యూనియన్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్స్ లో రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి.
(22:14) ఈ వీడియో మొదట్లో మనం చెప్పుకున్నాం కదా అదే ఇద్దరు రష్యన్ సైంటిస్ట్లు అని వాళ్ళ ప్రాజెక్ట్ గురించే మనం మాట్లాడుతున్నాం. ఆ ఇద్దరు డాక్టర్ ట్రివమోఫవ్ అండ్ డాక్టర్ కాజనచి వీళ్ళు 1990 డిసెంబర్ లో ఒక మెడిసిన్ అకాడమీ లోని ఒక ల్యాబ్ లో ఈ రీసెర్చ్ ని మొదలు పెట్టారు. ఆ అకాడమీ పేరు ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ మెడిసిన్ ఆఫ్ ద అకాడమీ ఆఫ్ సైన్సెస్ సైబేరియన్ బ్రాంచ్.
(22:35) ఈ ఎక్విప్మెంట్ అంతా డిక్సన్ అనే ప్రాంతంలో బిల్డ్ చేశారు. రష్యాలోని నార్తన్ మోస్ట్ సెటిల్మెంట్ పార్ట్ లో ఉంటుంది ఈ ప్లేస్. సైకిక్ ఎనర్జీని క్యాప్చర్ చేసి ఫోకస్ చేయడానికి వీళ్ళు స్పైరల్ ఆకారంలో ఉన్న కాజవ్ మిర్రర్స్ అనే వాటిని యూస్ చేశారు. ఈ మిర్రర్ బిల్డ్ చేసిన సమయంలో ఆ చుట్టుపక్క ప్రాంతంలో ఎన్నో వింత సంఘటనలను చోడు చేసుకున్నాయి.
(22:53) ఇద్దరు సైంటిస్టులు రాసిన కాస్మిక్ కాన్షియస్నెస్ ఆఫ్ హ్యూమానిటీ అనే పుస్తకంలో ఇవన్నీ డాక్యుమెంట్ చేయబడ్డాయి. ఈ రీసెర్చ్ సమయంలో అక్కడ ఇంటర్వ్యూస్, ఎక్స్పీరియన్సెస్ పొందిన వారి సంభాషణలు అక్కడ వాళ్ళకి కనిపించిన విజన్స్ ప్రతి ఒక్కటి ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకం మీరు చదవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను మీకు సెండ్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
(23:11) రీసెర్చస్ కనుక్కున్నది ఏంటంటే ఆ మిర్రర్ ని బిల్డ్ చేసిన మరక్షణం ఆ డివైస్ చుట్టూ ఒక రకమైన ఫీల్డ్ అలుముకుంది. ఏంటి ఆ ఫీల్డ్ అదే ఏ ఫీల్డ్ ఆఫ్ ఫియర్ భయం డిసెంబర్ 24, 1990 స్టేట్ వన్ ఈ గదిలోకి ప్రవేశించిన తర్వాత మేము ఒక రకమైన మానసిక వద్దకి లోనయ్యాము. కానీ మేము దాని గురించి పట్టించుకున్నట్లు మాట్లాడుతూ ఉన్నాము.
(23:39) మేము అద్దాని చుట్టూ నిలబడలేకపోయాము. భయం చాలా బలంగా ఉంది మరింత వివరించలేని క్రూరమైన బీబత్ లాంటిది. ఇది మీరు తాగగల నిజమైన విషయంలా అనిపించింది. ఇంతకుముందు మాలో ఎవరికీ ఇలాంటి అనుభూతి కలగలేదు. ఈ టేప్ లో అతను చెప్తున్నాడు ఏదో ఒక భయం అక్కడ ఉంది. ఆ భయం ఆల్మోస్ట్ ఫిజికల్ గా ఉంది. ఒక మనిషి లాగా ఉంది. ఆల్మోస్ట్ దాన్ని టచ్ చేయొచ్చు అన్నట్టుగా నాకు ఇబ్బందికరమైన అనుభూతి కలిగింది.
(24:03) నాకు చలిగా అనిపించింది. నా చేతులు వణకుతున్నాయి. తల బరువుగా పెరిగింది. గదిలోని గాలి కూడా భిన్నంగా అనిపిస్తుంది. భయం చాలా బలంగా ఉంది. అది ఒక పదార్థంలా అనిపిస్తుంది. ఇది కాజీ రేస్ స్పేస్ మొత్తం అలుముకుంది. ఈ ఎక్స్పెరిమెంట్ మొదట్లో ఎవరే కానీ కనీసం మిర్రర్ దగ్గరికి కూడా వెళ్ళడానికి సాహసించలేదు.
(24:24) ఒకసారిగా తలుపులు తీయగానే భయం వేసింది. చల్లటి నీళ్లల్లోకి వచ్చినట్టుగా ఉంది. అద్దం దగ్గరికి వచ్చేసరికి వనకు వచ్చింది. నా తల బరువేసినట్లు అనిపించింది. నేను దగ్గరికి వచ్చే కొద్ది భయం చాలా పెరిగింది. నేను నేను పారిపోవడానికి రెడీగా ఉన్నాను. ఒక పవర్ఫుల్ గా పేలిపోయేంత ఎనర్జీ సడన్ గా ఆ డివైస్ పైకి వచ్చింది. రీసర్చర్స్ దానికి ప్లాస్మాయిడ్స్ అని పేరు పెట్టారు.
(24:44) దీని వాళ్ళు ఒక లైటనింగ్ బాల్ లాగా ఉంటుందని వర్ణించారు. ఈ ల్యాబ్ కి బయట ఆకాశంలో ఏవో రకరకాల ఆకారాలు కనిపించడం మొదలయ్యాయి. అవి ఆ ల్యాబ్ లో పని చేసే వాళ్ళతో పాటు ఆ టౌన్ లో ఉన్న వారందరూ చూశారు. మార్నింగ్ 8:30 కి ల్యాబ్ కి వెళ్తున్నప్పుడు నేను భవనం పైన ఎర్రగా మెరుస్తున్న సత్యం చూశాను. ఒక నిమిషం అక్కడే ఉండి వెళ్ళిపోయింది.
(25:06) తెల్లవారు జామున ఇరుపతికి ఉత్తరం నుండి ఒక వియర్ ఎగురుతున్నట్టు నేను చూశాను. అది ఎరుపు తెలుపు కాంతిని ప్రసరించే గ్రహణం యొక్క రూపాన్ని కలిగి ఉంది. ఆ వస్తువు దేనికోసమో వెతుకుతున్నట్లు కాంతులు వెలువడుతున్నాయి. యుఎస్ఓ నాలుగు నిమిషాల పాటు కనిపించింది. తరువాత లైట్లు ఆరిపోయాయి. మరియు అది మాయమైంది. అకస్మాత్తుగా నాకు ఒక రకమైన హిప్నాసిస్ లో అనిపించింది. ఆ అనుభూతి ఎక్కువసేపు లేదు.
(25:31) చీకటికి వ్యతిరేకంగా శని గ్రహంలో కనిపించే తెల్లటి మెరుస్తున్న వస్తువు నేను చూశాను. దాదాపు ఏడు రకాల యూఫోస్ ఆ నెల మొత్తంలో ఆ చుట్టుపక్కల ఏరియాల్లో కనిపించాయి. ఫైనల్ గా ఈ స్టడీ మీద ఇంట్రెస్ట్ వచ్చి ధైర్యం తెచ్చుకొని మరికొందరు వాలంటీర్స్ ఇందులోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అండ్ అసలైన భయం ఇప్పుడు మొదలవుతుంది.
(25:50) ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇలా మొదలైంది. ఒక ఆపరేటర్ డక్సన్ లో ఉన్న కాజీరో మిర్రర్ దగ్గర కూర్చుంటాడు. ఇంకొక ఆపరేటర్ నవోసబెక్స్ దగ్గర ఉన్న కాజీరో మిర్రర్ దగ్గర కూర్చుంటాడు. రెండిటికీ దూరం 1400 మైళలు అంటే దాదాపు 2300 km. ఆపరేటర్ కి కొన్ని ఇమేజెస్ చూపించి వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని నవసబిక్స్ లో ఉన్న వ్యక్తికి మైండ్ లోనే సెండ్ చెయ్ అని చెప్తారు.
(26:10) అండ్ ద రిజల్ట్స్ ఆర్ వెరీ సర్ప్రైజింగ్ ఎర్త్ యొక్క మాగ్నెటోస్పియర్ నార్మల్ గా కామ్ గా ఉన్నప్పుడు సక్సెస్ రేట్ అనేది జీరో నుండి 10% వరకు ఉండేది. కానీ మాగ్నెటో స్పియర్ యాక్టివ్ గా ఉన్నప్పుడు అంటే సోలార్ స్టార్మ్స్ లాంటివి వచ్చినప్పుడు 30% నుండి 45% సక్సెస్ రేట్ తో వాళ్ళు మ్యాచ్ అయ్యారు.
(26:27) అంటే మైండ్ ద్వారా ఇమేజెస్ ని సెండ్ చేయగలిగారు. 45% సక్సెస్ రేట్ తో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. హ్యూమన్ కాన్షియస్నెస్ అనేది ఏదో ఒక రూపంలో ఈ ఎర్త్ యొక్క మాగ్నెటిక్ ఫీల్డ్ తో కనెక్ట్ అయి ఉంది అని. ఇది నికోలై కాజీరేవ్స్ థియరీకి సరిగ్గా సరిపోతుంది. అదేంటంటే సన్ స్పాట్స్, సోలార్ వెదర్, టార్షన్ వేవ్స్ ఇవన్నీ మన భూమిలో జరిగే వాటిని ఇన్ఫ్లయెన్స్ చేస్తుంది అని వెద నుండి హ్యూమన్ కాన్షియస్నెస్ వరకు ప్రతి ఒక్క దాన్ని ఈ ఇన్ఫ్లయన్సెస్ మీద ఒక అద్భుతమైన రీసెర్చ్ తో నా క్యాలెండర్ వీడియోలో వివరంగా చూపించాను. యు కెన్ వాచ్ ఇట్.
(26:55) సో ఇక్కడ సక్సెస్ రేట్ అనేది 45% ఉంది. అందుకే ఇంకొక ఎక్స్పెరిమెంట్ ని చేశారు. ఇంకొద్దిగా ఎఫెక్టివ్ గా టూ డిఫరెంట్ కాజ్ మిర్రర్స్ టూ డిఫరెంట్ సిటీస్ ఇద్దరూ ఒకే మెసేజ్ ని ఎర్త్ యొక్క మాగ్నెటిక్ స్పియర్ ని ఊహిస్తూ కాన్సంట్రేట్ చేసి అందులోనికి సెండ్ చేస్తున్నట్టుగా విజువలైజేషన్ చేయాలి. ఆ తర్వాత 12 వేరు వేరు దేశాల నుండి 5000 మంది పార్టిసిపెంట్స్ ఎర్త్ యొక్క మాగ్నెటిక్ స్పియర్ యాక్టివ్ గా ఉన్నప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవాలి.
(27:19) మరియు సక్సెస్ రేట్ అనేది 95% కి చేరుకుంది. ఇది కేవలం సైంటిస్ట్లకే కాదు దీన్ని ఎప్పటికప్పుడు ఒక కన్నుతో గమనిస్తూ ఉన్న సిఐఏ కి కూడా షాకీ గురిచేసింది. ఆ తర్వాత కొద్దిమంది పిల్లలతో ఇది టెస్ట్ చేసి చూశారు. ఎస్పెషల్లీ ఆధ్యాత్మికంగా లేక పూజలు రిచువల్స్ చేసే ఫ్యామిలీస్ నుంచి వచ్చిన చిన్న ఆడపిల్లల్ని తీసుకువచ్చారు.
(27:40) ఆ పిల్లలు అద్భుతంగా చేశారు. ఇక్కడ మిర్రర్ దగ్గర ఉన్న ఆపరేటర్ ఇమేజ్ ని కాకుండా ఆ ఇమేజ్ ప్లేస్ లో ఉన్న నెంబర్ ని ఫోకస్ చేస్తాడు. పిల్లలు వాళ్ళకి రిసీవ్ అయిన నెంబర్ పైన ఏ ఇమేజ్ వాళ్ళు చూశారో అది స్కెచ్ వేయమని చెప్పారు. అతను పంపిన నెంబర్ 63 కి ఆ పిల్లలు గీసిన స్కెచెస్ ఇవే అండ్ సింబల్ 32 కి ఇది వేశారు. క్రమీన వాలంటీర్స్ ఈ కాజీరియ మిర్రర్ తో మెలగడం నేర్చుకున్నారు.
(28:06) కొందరైతే ఒకేసారి ఏడు గంటల పాటు ఇంకా ఎక్కువ కూడా అందులో కూర్చునేవారు. లోపల కాంజువే స్పేస్ లో ఉండడంతో మొదట నా శరీరం అటు ఇటు వణకింది. చుట్టూ ఒత్తిడి వచ్చింది మరియు తల బరువు పెరిగింది తర్వాత ఈ భావన పోయింది మరియు నేను చాలా తేలికగా భావించాను అప్పుడు నాకు అనిపించింది నా నుండి నేను వేరుగా బయటికి వస్తున్నట్టుగా వాళ్ళు ఈ డివైస్ లోపల ఉన్నంతసేపు ఆ స్పేస్ అంతటిని వాళ్ళు కాజీరో స్పేస్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు కాజీరో స్పేస్ లో ఉన్నంతసేపు పార్టిసిపెంట్స్ అందరూ ఒకే రకమైన విషయాల్ని చూస్తూ ఉన్నారు.
(28:38) మొదట్లో తల బరవేక్తినట్లు అనిపించింది అది కూడా కాస్త వనుకుతూ ఉంది. ఆపై అది పోయింది. నా కళ్ళల్లో మనుషుల ముఖాలు ఫ్లాష్ అవ్వడం చూశాను. అప్పుడు నాకు నల్లటి మేఘాలు కనిపించాయి. అప్పుడు నేను బ్లాక్ హోల్ నిండ పడిపోయినట్లు అనిపించింది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు వెయిట్ లెస్ గా ఫీల్ అయ్యారు గాలిలో తేలిపోతున్నట్టుగా నా తలపై అలలు వస్తున్నట్టుగా అనిపించింది అప్పుడు ఆ గదిలో ఇంకెవరో ఉన్నట్టుగా అనిపించింది.
(29:07) ఆ తర్వాత వరుసగా ఇమేజెస్ ఏవో కనిపించాయి. ఈ ఎక్స్పెరిమెంట్ లో పాల్గొన్న అందరిలో కామన్ గా కలిగిన ఎక్స్పీరియన్సెస్ ని ఈ బుక్ లో మెన్షన్ చేశారు. ఆల్మోస్ట్ 90% పార్టిసిపెంట్స్ కి వాళ్ళు గాలిలో తేలినట్టు ఎక్స్పీరియన్స్ పొందారు. చాలా మంది ఈ భూమిని దాటి స్పేస్ లోకి వెళ్ళినట్టు ఇంకా సెలెస్టియల్ బాడీస్ ని చూసినట్టు అంటే ఫిజికల్ బాడీస్ కాకుండా ఒక బియాండ్ ఫిజికల్ బాడీస్ ని చూసినట్టు ఇంకొందరైతే యుఎఫోస్ ని చూశారు.
(29:27) ఇంకా కొన్ని లాంగ్ అవర్స్ లో కూర్చున్న వారికైతే వాళ్ళకి ఎన్నో సింబల్స్ కనిపించాయి. అక్కడ ఎన్నో రకాలైన సింబల్స్ గాలిలో తిరుగుతూ వాళ్ళకి కనిపించాయి. అవి మెరుస్తూ ఉన్నాయి. విచిత్రం ఏంటంటే అవి వాళ్ళ మైండ్ లో కనిపించట్లేదు డైరెక్ట్ గా ఆ రూమ్లోనే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా విచిత్రం ఏంటంటే అసలు ఒకరినొకరు తెలియని వాళ్ళకి కూడా ఒకేలాంటి సింబల్స్ కనిపించాయి.
(29:48) దాదాపు 2000 డిఫరెంట్ సింబల్స్ రికార్డ్ చేయబడ్డాయి. ఒక లాంగ్వేజ్ రీసర్చర్ వాటిని పరిశీలించగా 80% ఆ సింబల్స్ అని పురాతన కాలంలో ఉన్న సింబల్స్ అని నిర్ధారించాడు. ఎక్స్పెరిమెంట్ కొన్ని నెలలుగా కొనసాగించారు. అండ్ ప్రతి ఒక్క ఎక్స్పెక్టేషన్ బ్రేక్ అవుతూనే వచ్చింది. బాసిరో స్పేస్ ని ఎక్స్పీరియన్స్ చేసిన పార్టిసిపెంట్స్ అందరికీ ఆ ఎఫెక్ట్ అనేది ఆ రూమ్ దాటి బయటకి వచ్చిన చాలా రోజుల వరకు ఉండేది.
(30:09) ఎగ్జామ్స్ లో ఇంతకుముందు కంటే మంచి స్కోర్స్ కొట్టడం గమనించారు. ఐక్యూ టెస్ట్లలో స్కోర్ ఇంతకుముందు కంటే కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంది. మెమరీ కెపాసిటీ ఇంక్రీస్ అవుతూ ఉంది. క్రియేటివిటీ పెరుగుతూ ఉంది. కొందరికైతే ఇంతకుముందు ఉన్న కొన్ని రోగాలు కూడా నయమైపోయాయి. డాక్టర్ ట్రెమో అండ్ కాసన్ చీఫ్ ఏం చెప్పారంటే ఈ టెక్నాలజీని కేర్ఫుల్ గా అండ్ రెస్పాన్సిబుల్ గా హ్యాండిల్ చేయగలిగితే ఇది ఒక లిమిట్స్ ని బ్రేక్ చేయగలిగే టెక్నాలజీ.
(30:29) ఇది హ్యూమన్ కాన్షియస్నెస్ ని ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్తుంది అని. కాజీరో మిర్రర్స్ ని వాడి సూపర్ హ్యూమన్ కేపబిలిటీస్ ని ఇంక్రీస్ చేయడం అనేది చాలా డేంజరస్ అని సైంటిస్ట్లకి బాగా తెలుసు. అండ్ సిఐఏ కూడా ఇదే విషయాన్ని చెప్పింది. అండ్ వీటితో పాటు ఇంకొక విషయం అందరిని చాలా భయానికి గురి చేసింది. అదేంటంటే కాజీరో స్పేస్ లో ఉన్నప్పుడు పార్టిసిపెంట్స్ అక్కడ ఒంటరిగా ఉన్నప్పటికీ వాళ్ళతో పాటు అక్కడ ఇంకెవరో ఉన్నారు.
(30:57) ఎంత ఎక్కువసేపు కాజీరో స్పేస్ లో గడుపుతున్నారో అంతసేపు వారందరికీ ఒకే రకమైన అనుభవాలు వస్తూ ఉన్నాయి. పాల్గొన్న వారిలో 70% మంది యూఎఫస్ ని చూశారు. 75% మంది గ్రహాంతరానికి సంబంధించిన బిల్డింగ్స్ ని చూశారు. 68% మంది ఆ స్పేస్ లో ఏదో ఒక స్ట్రాంగ్ ఇంటెలిజెంట్ ఎంటిటీని ఫీల్ అయ్యారు. అంటే ఒక అస్తిత్వం ఉన్నట్టు బాడీ లేని మనుషుల్లాగా వాళ్ళు ఈ ఎంటిటీస్ కి అబ్సర్వర్స్ అని పేరు పెట్టారు.
(31:22) నేను ఒక రకమైన అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను. అది భయంగా మారింది. నా మెడపై ఏదో తెల్లగా ఉందని భావించాను. ఎవరో చూస్తున్నారని నాకు అనిపించింది. కాబట్టి నేను కళ్ళు తెరవడానికి భయపడ్డాను. ఈ అబ్సర్వర్స్ అని ఎవరినైతే అంటున్నామో వాళ్ళు కేవలం అబ్సర్వ్ చేయడమే కాదు అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళతో ఇంటరాక్ట్ కూడా అవుతున్నారు. నేను కళ్ళు మూసుకున్నాను నేను నిద్రపోవాలనుకున్నాను కానీ ఒక్కసారిగా ఎవరో నా చేతిని తాకినట్లు అనిపించింది.
(31:48) నా శరీరం భయంతో వనికిపోయింది. ఈ అబ్సర్వర్స్ చూడటానికి మనుషులులాగానే ఉన్నారు కానీ మనుషులు కాదు వాళ్ళు ఒక వెలుతురులాగా ఉన్నారు. మొదట నాకు ఏమీ అనిపించలేదు. కొన్ని నిమిషాల్లో నేను మానవ రూపం చూశాను. వల్లంతా చల్లగా ఉంది 30 సెకండ్స్ లో అది వెళ్ళిపోయింది. కొన్ని సందర్భాల్లో ఈ అబ్సర్వర్స్ లో ఒకటి వాళ్ళతో కమ్యూనికేట్ కూడా చేసింది.
(32:08) అద్దాల మధ్య నా తల కదుపుతున్నట్లు అనిపించింది. మరియు అక్కడ ఏదో కనిపించింది. మీతో ఉన్న వ్యక్తి ఎవరు అని నన్ను అడిగారు. అతను శాస్త్రవేత్త అని నేను వివరించాను. అప్పుడు నేను వారిని అడుగుతున్నాను మీరు ఎవరు అని. వారి నుండి సమాధానం కాలేదు. నేను వారిని అడిగాను మీరు నాకు కనిపిస్తారా అని అప్పుడే వాళ్ళని నేను చూశాను వాళ్ళు మనుషుల్లా ఉన్నారు.
(32:31) మెరుస్తున్న లైట్ కనిపించాయి ఒక స్వరం నన్ను నీకు ఏం కావాలి అని అడిగింది. నేను నిన్ను కలవాలనుకుంటున్నాను అని సమాధానం ఇచ్చాను. లీగ్ అని ఏదో ఒక పదం మాత్రమే నాకు గుర్తుంది. ఈ కనిపించిన అబ్సర్వర్ తో కమ్యూనికేట్ చేయడం అనేది అక్కడున్న చాలా మంది పార్టిసిపెంట్స్ కి అసౌక్యమైన ఎక్స్పీరియన్స్ ని కలిగించింది. నేను లైట్ ఉన్న పరకరాన్ని చూశాను మరియు అది గుడ్డు ఆకారపు వస్తువు నాతో రా అని ఏదో నా మనసులో చెప్తూ ఉంది.
(32:54) నాకు ఒక్కరు లేదు అని జవాబు ఇచ్చాను. మీరంటే నాకు భయం ఉంది అని చెప్పాను. అప్పుడ అది వెంటనే పోయింది. నేను ఒక ముఖను చూశాను. అది మానవునిది కాదు నాకు భయం వేసింది. నా తల నెమ్మదిగా తిరుగుతున్నట్టు అనిపించింది. వెలుతురు లాగా ఏదో మెరుస్తూ ఉంది. అక్కడ ఎవరున్నారు అని అడిగాను. దానికి సమాధానంగా నాకు ముఖం లేదు నేను ఏదీ కాదు మరియు అన్ని నేనే అని చెప్పింది.
(33:17) అప్పుడు నేను తన కళ్ళను చూశాను. ఆ కళ్ళు అస్సలు ప్రశాంతంగా లేవు. బయట కనిపించిన యూఎఫఎస్ కంటే కూడా చాలా మందికి ఆ రూమ్లోనే ఓఎఫఎస్ కనిపించాయి. నేను వెలుతురు వస్తున్న ఎయిర్ క్రాఫ్ట్స్ ని చూశాను. అవి నల్లని అర్ధగోళంలో ఉన్నాయి. నేను కొన్ని తలుపులు చూశాను ఒక తలుపు తెరిచి చూస్తే అందులో మనుషులతో ఉన్న జీవులు కనబడ్డారు.
(33:36) కానీ అవి చిన్న పరిమాణంలో ఉన్నాయి. నేను వాటిని ఏమి చేస్తున్నాయని అడిగాను. మరి వారు చెప్పారు మనల్ని చూస్తూ ఉన్నారని వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అని అడిగితే పెద్ద నక్షత్రం నుండి వచ్చాం అని చెప్పారు. ఒక అబ్సర్వర్ అయితే మన భూమి గురించి ఒక ప్రెడిక్షన్ కూడా చెప్పింది. నేను కళ్ళు మూసుకోగానే నా శరీరం రిలాక్స్ అయింది.
(33:54) తేలికగా పైకి ఎగురుతున్న వస్తువును చూశాను. ఎప్పుడు చూడని ఒక వ్యక్తి గది మధ్యలో నిలబడి ఉన్నాడు అతని ముఖం కనిపించలేదు నిదానంగా ఇలా చెప్పాడు నీ గ్రహం ప్రమాదంలో ఉంది. మీరు వాగ్దాలతో ఎక్కువసేపు గడుపుతున్నారు అది అంత మంచిది కాదు అని చెప్పాడు. ఒక ప్రమాదం రాబోతుంది అని చెప్పాడు. ఎప్పుడు అని అడిగాను తర్వాత సమాధానం లేదు. ఆ కనిపించని వెలుతురు మనుషులు భవిష్యత్తులో జరగబోయే డేంజర్ ని ప్రెడిక్ట్ చేశారా లేదా ఇప్పుడు చేస్తున్న పనులకి డేంజర్ జరగొచ్చు అని చెప్పారా అన్నది క్లారిటీ లేదు.
(34:21) కానీ 40% పార్టిసిపెంట్స్ కి టైం ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. చాలా మందికి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉన్న ఎన్నో రకాల గతంలోకి వెళ్లి చూశారు. కొందరికి వాళ్ళ గతం ఒక మూవీ చూసినట్టు అనిపించింది. ఇంకొందరికి డైరెక్ట్ గా అందులోకి వెళ్ళటం ఆ గతంలో ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం కూడా జరిగింది. ఇంకొందరికి వాళ్ళని వాళ్ళు చారిత్రక సంఘటనలో ఉన్నట్టు చూసుకున్నారు.
(34:40) ఒకరైతే జెంగిస్కాన్ అనే రాజుకి అడ్వైజర్ గా ఉండటం చూశారు. అలాగే కొందరు రోమన్ ఎంపైర్ లో కొందరు మిడిల్ ఏజ్ కింగ్డమ్స్ లో ఉన్నట్టుగా ఇది ఒక రకమైన గత జన్మలని చూసినట్టుగా అనిపిస్తుంది. నికోలాయ కాజర్ ప్రకారం ఈ టైం అనేది ఒక ఎనర్జీ. ఈ టైం ఎనర్జీ అనేది ఈ ఫిజికల్ వరల్డ్ లో ఎంతో ఇన్ఫర్మేషన్ ని తీసుకెళ్తూ ఉంటుంది. ముందుకి మరియు వెనక్కి ఆబ్జెక్ట్స్ అనేవి వాటి యొక్క స్థితిని మార్చినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
(35:07) దీన్ని నేను క్లియర్ గా వివరిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఫిజికల్ బాడీ అనే స్థితిలో ఉంటాం. అవునా మనిషి చనిపోయిన తర్వాత ఈ ఫిజికల్ స్థితిని దాటి ఇంకొక స్థితిలోకి చేరుకుంటాం. ఈ విధంగా స్థితులు మారినప్పుడు టైం లో దాగి ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా బాగా కనిపిస్తుంది. అందుకే మనకు తెలియని ఎన్నో విషయాలు ఆత్మలకి కనిపిస్తూ ఉంటాయి. ఇది నేను చెప్తున్న ఎగ్జాంపుల్ కాజీరో దీన్ని ఇంకోలాగా వివరిస్తున్నాడు.
(35:28) నీళ్లు సాలిడ్ గా ఫ్రీజ్ అవ్వగలదు. ఆ తర్వాత అది కరిగి స్టీమ్ గా మారగలదు. ఈ రకంగా వాటర్ స్టేట్స్ మారినప్పుడు వాటి యొక్క స్థితి మారినప్పుడు టైం ఎనర్జీని ఎన్కోర్ చేయడం చాలా సులభం అని చెప్పాడు. మీరు గమనించారా ఒక ఆహార పదార్థాన్ని బయట నార్మల్ స్థితిలో ఉంచినప్పుడు త్వరగా కులిపోతుంది. అదే దాన్ని ఫ్రీజ్ చేసి ఉంచితే దాని యొక్క ఎక్స్పైరీ పెరుగుతుంది.
(35:47) కెప్టెన్ అమెరికా లాగా తాను మంచులో గడ్డ కట్టి మళ్ళీ నార్మల్ గా వచ్చేసరికి అందరి వయసు పెరిగి ఉంటుంది. కానీ అతను అలాగే ఉంటాడు. ఇక్కడ అతని టైం ఎనర్జీ వేరేలాగా పనిచేసింది. సో ఇదే విధంగా ఇలా ఒక ఆబ్జెక్ట్ యొక్క స్థితి మారినప్పుడు టైం ఎనర్జీని ఈజీగా ఎంకోట్ చేయొచ్చు అని చెప్పాడు. వీళ్ళు ఈ ల్యాబ్ ని డిక్సన్ అనే ప్రాంతంలో సెట్ చేయడానికి కూడా ఇటువంటి రీజన్స్ఏ ఉన్నాయి.
(36:07) వాటిలో ఒక రీజన్స్ ఏంటంటే పర్మఫాస్ట్ అంటే శాశ్వతంగా మంచితో ఉన్న ప్రదేశం. కాజీరు ఏమని నెమ్మాడంటే ఆర్కిటెక్ట్ లో వాటర్ గడ్డకట్టి ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో కాలచక్రంలో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా అక్కడే గట్టకట్టి ఆ ఐస్ లో ట్రాప్ అయి ఉంటుంది అని అండ్ ఎప్పుడైతే ఆ ఐస్ కరిగిపోతుందో అందులో ఉన్న టైం ఎనర్జీ రిలీజ్ అయిపోతుంది అని.
(36:28) ఇలా ఈ రీసర్చ్ డాక్టర్ ట్రావమో అండ్ డాక్టర్ కాసన్ ఆధ్వరంలో ఎన్నో ఏలుగా కొనసాగించబడింది. అండ్ ఎంతో అద్భుతమైన సక్సెస్ ని వాళ్ళు పొందారు. సోవియట్ అండ్ రష్యన్ గవర్నమెంట్ నుండి వీళ్ళకి సపోర్ట్ ఉన్నప్పటికీ మెయిన్ స్ట్రీమ్ సైన్స్ జర్నల్స్ ఎప్పుడు దీని గురించి పబ్లిష్ చేయలేదు. ప్రతి ఒక్క దేశాల్లో ఈ కాజరవే మిర్రర్స్ తో ఎక్స్పెరిమెంట్స్ ని కంప్లీట్ గా ప్రతి ఒక్కరు ఇగ్నోర్ చేసేశారు.
(36:48) కానీసిఐఏ తప్ప గత రెండేళ్లుగా ఈ రీసెర్చ్ ని వాళ్ళు క్లోజ్ గా ఫాలో అవుతున్నారని ఒక డాక్యుమెంట్ ని రిలీజ్ చేశారు. అంతే కాదు సొంతంగా వీళ్ళు కూడా అంటేసిఐఏ వాళ్ళు కూడా ఈ రీసెర్చ్ ని మొదలు పెడుతున్నారని ఆరోపణ చేశారు. హ్యూమన్ కాన్షియస్నెస్ ని ఇంక్రీస్ చేయడం, సైకిక్ ఎబిలిటీస్ వృద్ధి చెందడం గురించి అండ్ ఈ టెక్నాలజీ యొక్క సామర్థ్యం గురించి వివరిస్తూ ఒక డాక్యుమెంట్ సిఐఏ డేటాబేస్ లో దొరికింది.
(37:08) ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లా ప్రకారం ప్రతి ఒక్కరికి దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలని గవర్నమెంట్ కి ఎన్నో వేల రిక్వెస్ట్లు పంపించినప్పటికీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది సీక్రెట్ గానే వంచబడింది. కాజీరవ్ అనే వ్యక్తి రష్యాకి చెందినవాడు. అతను చేసిన ఎక్స్పెరిమెంట్ డిక్సన్ అనే ప్రాంతంలో అతను ఎక్స్పెరిమెంట్స్ పూర్తి కాకముందే అతను చనిపోయాడు.
(37:26) అతని రీసెర్చ్ ఆధారంగానే మరొక ఇద్దరు డాక్టర్ ట్రెవమో అండ్ డాక్టర్ కాజన్చేసిన ఎక్స్పెరిమెంట్ సైబేరియాలోని ఒక మెడికల్ ల్యాబ్ లో మన ఈ వీడియో వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ నుండి వచ్చిన ఇన్స్పిరేషన్ే. సైబేరియాలో కాజీరో మెరస్ తో చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఒక అమేజింగ్ కానీ ఎక్కడో ఒక డౌట్ కూడా వస్తుంది. ఇదంతా నిజంగా నిజమేనా అని వెల్ ఒక పక్క మెయిన్ స్ట్రీమ్ సైన్స్ దీన్ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తే మరో పక్క అమెరికన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ దీన్ని దగ్గరగా పరిశోధిస్తూ ఉంది.
(37:53) డాక్టర్ కాస్డసేవ్ అండ్ డాక్టర్ ట్రెమోఫ్ ఈ ఎక్స్పెరిమెంట్ ని చాలా డీటెయిల్ గా వివరించారు. వాళ్ళు ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఎక్కడే కానీ వాళ్ళు అబద్ధాలు చెప్పినట్టుగా కనిపించట్లేదు. అయినా అవసరం ఏముంది మొదటిగా వీళ్ళ రీసెర్చ్ కి సోవియట్ గవర్నమెంట్ ఫండింగ్ చేసింది. ఆ గవర్నమెంట్ కి అబద్ధాలు చెప్పడం అసాధ్యం. పజిరేవి ఈథర్ గురించి చెప్పారు.
(38:11) కానీ మెయిన్ స్ట్రీమ్ సైన్స్ అసలు ఈథర్ అనేది లేదు అని కొట్టి పారేశారు. అతను బహుశా ఈతర్ అనే పేరు వాడకుండా ఏ డార్క్ మేటర్ డార్క్ ఎనర్జీనో అని వాడుంటే అతని మాటలు ఎందరో ఈరోజు నమ్మేవారేమో. కానీ అతను గతంలో చెప్పిన ఎన్నో థియరీస్ మొదట్లో కొట్టి పారేసినప్పటికీ తర్వాత అవి నిజాలు అని చాలాసార్లు ప్రూవ్ అయ్యాయి. ఇది కూడా నిజమే అవ్వచ్చు కదా.
(38:31) ఏదేమైనా మిర్రర్స్ ని వాడి టైం ట్రావెల్ చేయడం అనేది వినడానికి సైన్స్ ఫిక్షన్ లానే ఉంటుంది. అండ్ అది అలానే ఉండేది కూడా ఆరు నెలల ముందు వరకు అడ్వాన్స్డ్ సైన్స్ రీసెర్చ్ న్యూయార్క్ లోని సైంటిస్ట్లు ఒక ఎక్స్పెరిమెంట్ ని ఈ మధ్య చేశారు. ఒక మెటా మెటీరియల్ గుండా ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ ని సెండ్ చేశారు.
(38:49) ఈ వేవ్స్ కి టైం కాంపోనెంట్ ని మెజర్ చేసే ఒక పదార్థం కూడా ఉంది. ఆ వేవ్ ముందుకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చినప్పుడు రివర్స్ డైరెక్షన్ లో వచ్చింది. అంటే వెళ్ళినప్పుడు టైం పెరుగుతూ ఉంటే తిరిగి వచ్చినప్పుడు నెగిటివ్ లో వస్తుంది. దీన్నే టైం రిఫ్లెక్షన్ అని సింపుల్ గా పిలుస్తారు. ఈ రీసెంట్ ఎక్స్పెరిమెంట్ ఇంకా థియరీలోనే ఉన్నప్పటికీ దీన్ని బట్టి అర్థమైంది టైం కేవలం స్ట్రైట్ గానే వెళ్ళదు.
(39:09) అది వెనక్కి రివర్స్ లో రాగలదు కూడా కాజీరో చెప్పిన థియరీ ఇక్కడ నిజమైంది. రివర్స్ డైరెక్షన్ లో టైం వెళ్తుందని ప్రూవ్ చేశారు సరే కానీ అతను ఎప్పుడు చెప్తూ ఉండేవాడు కదా టైం అనేది ఫిజికల్ గా ఉన్న వాటిని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుందని. మరి దాన్ని ఎలా ప్రూవ్ చేశారు? డాక్టర్ ట్రెవమో కాజీరే థియరీస్ అండ్ మిర్రర్స్ ని వాడి రాబోయే భూకంపాలని ప్రెడిక్ట్ చేశాడు.
(39:28) మళ్ళీ సైన్స్ సెక్షన్ లానే అనిపిస్తుంది. కానీ భూకంపాల మీద వాతావరణ శాఖ మరియు జియాలజిస్ట్ల అనాలసిస్ కేవలం 8% అక్యూరేట్ గా ఉండేవి. కానీ 2018 లో డాక్టర్ ట్రెవోమ్ చెప్పిన అనాలైసిస్ 61% ఆక్యురేట్ గా ఉంది. డాక్టర్ ట్రెవోమ్ ప్రకారం మనం కాజీరో మిర్రర్స్ ని యూస్ చేసి డేంజరస్ వెదర్ ని ప్రెడిక్ట్ చేయొచ్చు. సోలార్ స్టార్మ్స్, వాల్కనిక్ ఎరప్షన్స్ ఇంకా ఎన్నో మన సోలార్ సిస్టం ని డీప్ గా ఉన్న ఈ స్పేస్ ని స్టడీ చేయడానికి ఈ కాజీ మిర్రర్స్ ని వాడొచ్చు.
(39:54) స్పేస్ లో ఉన్న ఇతర స్థావరాలు మనుషులని కనుక్కోవచ్చు. వయస్సు పెరిగే కొద్దీ వచ్చే ఏజింగ్ ప్రాసెస్ ని స్లో డౌన్ చేయొచ్చు. నయం చేయలేని రోగాలని కూడా నయం చేయొచ్చు అని నమ్ముతున్నారు. కాజీర థియరీ నిజమో అబద్ధమో కానీ ఇది మనకు ఒక కొత్త రియాలిటీని చూపించింది. మానవ జీవితానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. మన జీవితం కేవలం తలరాతల మీద కాదు మనం తీసుకునే ఛాయిసెస్ అండ్ యాక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది అని తెలియజేశాడు.
(40:17) ఒక రకమైన ఇన్ఫర్మేషన్ అండ్ ఎనర్జీ ఫీల్డ్ తో మనమందరం ప్రతి ఒక్క జీవితో మరియు ఈ విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నామని తెలియజేశాడు. బయట దేశాలు ఇటువంటి గొప్ప అధ్యయనాలు చేస్తూ ఉంటే మన దేశంలో ఇంకా కనీసం వసతుల కోసం పోరాడటానికే జీవితం సరిపోతూ ఉంది. నా దృష్టిలో కౌజరివ్ ఎక్స్పెరిమెంట్ చాలా గొప్పది. అద్భుతమైనది. పర్సనల్ గా నన్ను అడిగితే నాకు ఇందులో మన భారతీయ సైన్స్ కి చాలా కనెక్షన్స్ కనబడ్డాయి.
(40:44) నాకు కనిపించిన కొన్ని కనెక్షన్స్ మీతో షేర్ చేసుకుంటాను. మన దేశంలో ఆగమ శాస్త్రంలో ఇటువంటి టెక్నాలజీస్ చాలా కనిపిస్తాయి. మనం చూసే పురాతన టెంపుల్స్ కూడా ఒక రకంగా కాజీరేవ్ స్పేస్ లాంటిదే. మన దేశంలో ప్రెడిక్షన్స్ చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య. ఈ మధ్య జరిగిన ఒక వార్ ని ఎంతో మంది భారతీయులు ప్రెడిక్ట్ చేశారు.
(41:04) 80 90% మంది ఆధ్యాత్మిక సాధకులకి మొదటిగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ పొందేది భయాన్నే ఫియర్ మ్యాచ్ అవుతుంది కదా నయం కాలేని చాలా పెద్ద రోగాలు కొన్ని రకాలైన హోమాల ద్వారా నయం చేయడం మన భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాల నుండే ఉంది. కాజీరో మిర్రర్ లో మిర్రర్ అనేది మీడియంగా గా ఉంటే మన వాళ్ళ దాంట్లో ఫైర్ మీడియం గా ఉంటుంది. పాస్ట్ అండ్ ఫ్యూచర్ అనేవి రెండు రూపాలలో మన బ్రెయిన్ లో మాత్రమే దాగి ఉన్నాయి.
(41:26) పాస్ట్ అనేది మెమరీగా ఫ్యూచర్ అనేది ఇమాజినేషన్ గా నిజం చెప్పాలంటే రెండు అబద్ధాలే ప్రస్తుతం మాత్రమే నిజమని ఇప్పటివరకు కొన్ని వేల మంది యోగులు మన దేశంలో చెప్పి ఉన్నారు. అండ్ ఈ మిషన్ కి గడ్డకట్టిన ఐస్ తో సంబంధం ఉందని చెప్పారు. మీకు డౌట్ వచ్చి తీరాలి మై డియర్ అమిగోస్ మన దేశంలోని యోగులకి సిద్ధులకి జ్ఞానులకి ఈ గడ్డకట్టిన హిమాలయతో కూడా సంబంధం ఉంది.
(41:51) ఈ రీసెర్చ్ ని ఏదో పై పైకి న్యూస్ చదివినట్టు చదివేయొచ్చు కానీ దీన్ని సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. దానికోసం ఒక చిన్న లైక్ ఇస్తే బాగుంటుంది. ఇటువంటి జ్ఞానం మనతో ఆగిపోకూడదు అందరికీ చేరాలి. అందుకే కచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేయండి. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంతవరకు సైనింగ్ ఆఫ్ బాయ్.
No comments:
Post a Comment