Tuesday, February 17, 2026

Dr. Harish Tenneti : What is Karmic Relationship | Karma Decides Who Comes Into Your Life | MR NAG

Dr. Harish Tenneti : What is Karmic Relationship | Karma Decides Who Comes Into Your Life | MR NAG

https://www.youtube.com/watch?v=y8eeiD3QJvU



Transcript:
(00:00) 2024 లేదా 25 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం సార్ నమస్తే కార్మిక్ కార్మిక్ రిలేషన్షిప్ అని ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు కార్మిక్ రిలేషన్షిప్ అంటే ఏంటి ఇది ఒక రిలేషన్షిప్ లో ఉందని మనం వాటిని ఎలా గుర్తించొచ్చు వాటి నుంచి ఎలా బయటపడాలి సార్ యా ఇందులో పాజిటివ్ అండ్ నెగిటివ్ కూడా ఉంటాయి అన్నమాట కొన్ని కర్మ అన్ని రిలేషన్షిప్స్ కర్మ ప్రకారమే మనక ఎప్పుడో చెప్పారు ఓకే కర్మానుసారమే అన్ని బంధాలు అన్ని వస్తాయి
(00:35) మ్ ఇంక్లూడింగ్ జంతువులతో పెట్స్ తో మన బాగా క్లోజ్ వ్యక్తులతో అన్ని బంధము ప్రకారమే వస్తున్నాయి ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన కాలనీలో ఉండే ఎవరైనా వాచ్మెన్ ఉంటే వాడికి మనకి ఆ రోజు ఆ టైంలో అలా గ్లాన్స్ అయ్యే బంధం ఉంటేనే వస్తాం. ఇది అందరూ ఎక్కించుకోవాలి మైండ్ చాలా కష్టం అవగాహన చేసుకోవడానికి అంటే మన లైఫ్ లో కలిసిన ప్రతి ఒక్కరితో మనక ఏదో ఎవ్రీథింగ్ వస్తువుతో సహా ఓకే అన్ని కర్మ బంధం ప్రకారం అట్లా వస్తాయి.
(01:12) మనల్ని ఎఫెక్ట్ చేసేవి కొన్ని ఉంటాయి. ఓకే అది అలా ఎఫెక్ట్ చేయాలని ఈ సీన్ అంతా పండుతుంది. ఓ సినిమాలో మనకి మంచిగా ఆ సీన్ రావడం కోసమే అంతవరకు బ్యాక్ డ్రాప్ అంతా ఇస్తారు. ఉ కదా ఒక సినిమాలో హీరోయిన్ చలాకీగా ఉంటుంది ఫస్ట్ లో స్టార్ట్ అయ్యి పల్లెటూ నుంచి అంతా ఎందుకంటే ఆమెకి ఈ కష్టం వచ్చింది చూపించడానికి కదా అట్లాగా ఈ సీన్ రావడానికి ఎంతో బ్యాక్గ్రౌండ్ నడుస్తుంది స్టోరీ అలాగ మన జీవితంలో ఉండే ఎలాంటి బంధములైనా రిలేషన్షిప్స్ అయినా కర్మానుసారం వస్తాయి.
(01:42) కొన్ని మనకి మంచి ఇవ్వడానికి కొన్ని మనల్ని తుంచేయడానికి కొన్ని మనకి చాలా చాలా జ్ఞాపకాలు వదిలి వెళ్ళడానికి కొన్ని ఎట్టి పరిస్థితుల్లోన మనల్ని సెట్ చేయడానికి వస్తాయి. కొన్ని బంధాలు ఎలా వస్తాయి అంటే మనని సెట్ చేసి మొత్తం మన అంటారు కదా మనని గజిబిజిగా ఉన్నవాడిని ఒక మార్గంలో పెట్టి పంపిస్తది. ఓకే అలాగ మన జీవితంలో ప్రతి రిలేషన్షిప్ అలా వస్తాయి మన జీవితంలోకి ఓకే కొన్ని మనం మనుషులకు ఉండే గొప్ప వరం ఏంటంటే మరుపు మర్చిపోతాం ఇంత ఆలోచించుకునే శక్తి లేక మర్చిపోతాం లేకపోతే బ్రతకలేం తెలుసా ఇప్పుడు ఎవరైనా నా జీవితంలోకి ఎందుకు వచ్చారు అంటే ఒక కంపల్సరీగా వాళ్ళ
(02:25) ఎఫెక్ట్ మన మీద ఉంటుందంటే బ్రతకలేం. అందుకే మర్చిపోతాం కానీ జనరల్ గా ఇది జరుగుతుంది మన జీవితంలోకి కొన్ని ఇంపార్టెంట్ మార్క్ పెట్టుకున్న సన్నివేశాలు ఉంటాయి. అది ఎప్పుడో ఒకసారి ఇన్ఫ్లయెన్స్ చేసే టీచర్ స్కూల్లో అయితే స్కూల్ లోపల మనని ఒక మంచి మార్గంలోనో చెడు మార్గంలో తీసుకెళ్ళే ఫ్రెండ్ లేకపోతే ఆ తల్లి తండ్రి రూపంలోనో లేకపోతే గర్ల్ ఫ్రెండ్ బాయ్ఫ్రెండ్ రూపంలోనో మ్యారేజ్ రూపంలోనో కొడుకు కూతురు రూపంలోనో వస్తారు.
(02:58) ఏదో ఒక రూపంలో వెళతాము. హ్ ఓకే ఎనీ కర్మ మనక అది సత్కర్మ అయినా ఏదైనా దుష్కర్మ అయినా ఎనీ కర్మ వెళ్ళడానికి అంటే ఆ కర్మ తీర్చుకోవడానికి మనకి ఇంకేం మార్గాలు ఉన్నాయి ఓకే అంతే ఒకటేమో ఫిజికల్ గా దెబ్బ తగలడం ఓకే ఇంజురీ అవ్వడము మనకి దెబ్బ తగలడము లేకపోతే అవయవంగా ఫిజికల్ గా ఏదైనా డామేజ్ కావడము మ్ లేదా మెంటల్గా మనసుకి గాయపడడం ఈ మనసు గాయం అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఇలా బంధన రూపంలోకి తెంపడమే ఉమ్ హమ్ ఓకే ఒక తెలియని ఒక బాండ్ తయారైపోతుంది ఒక మనిషికి మనకి అది తెంపుతుంటే ఉంటుంది దాని బాధ నరక యాతన ఉంటుంది.
(03:40) చెప్పింది వాడు అర్థం చేసుకోనప్పుడు ఓ మై గాడ్ ఆ యాతన అన్బిలీవబుల్ కనిపించదు చెప్పుకోలేము ఎక్కదు చెప్పినా అర్థం కాదు అసలు పట్టించుకోరు ఎంత విలవిలాడిపోతాం అయ్యో ఇంత నేను అన్నీ చేస్తున్నా కదా అన్ని చేస్ ఇది కర్మ నువ్వు ఏదో జన్మలో అలా చేసి ఉండి మ్ ఎవరికో వాళ్ళ కర్మ వాళ్ళు బాధ పడుతున్న నువ్వు వినకపోయి ఉండొచ్చు నీ బాధ వినడు ఓకే అంటే అసలు లాస్ట్ టైం మనం ఏదైతే మనకి పూర్వ జన్మలో ఏదైతే మనం చేసామో అదే ఎగజాక్ట్ గా ఏదో ఒక జన్మలో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అంటారా అబ్సల్యూట్లీ అది ఒక్కటే మార్గం ఓకే సో అది ఫిజికల్ గా ప్రూవ్ చేయలేం ఓకే ఈ ప్రాబ్లం ఏంటంటే ఇది ఫిజికల్ గా
(04:24) ప్రూవ్ చేయలేం అది అనుభవించే వాడికి తెలుస్తుంది వ్యప్తికి వస్తుంది. అబ్బా అనిపిస్తుంది. అండ్ అది ఎంత అనిపిస్తుంది అంటే ఎంత నిజం అంటే అది దాన్ని బాధపడడం మానేసి అర్థం చేసుకుంటే చాలా రిలీఫ్ గా ఉంటుంది. ఏదో జన్మలో ఎవరినో నేను చెంప మీద కొట్టాను. ఈ జన్మలో ఇంకొక రూపంలో వచ్చి కొడుతున్నాడు కొట్టాడు అని తెలిసిన తర్వాత ఇంక నేను ఫైట్ కో లేకపోతే దానితో ఇంకా గొడవ పడడానికో వెళ్ళను చాలా మటుకు తగ్గిపోతుంది.
(04:53) ఓకే ఫైట్ చేస్తున్నాడు ఇప్పటికిప్పుడు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను దాని గురించి ఇంకా సఫర్ అవ్వను బాధపడను ఇప్పుడు ఎవరో నా జీవితంలోకి వచ్చి నన్ను టార్చర్ పెడుతున్నారు అంటే నేను ఆ టార్చర్ ని తెలివితో బయట పడడానికి ప్రయత్నం చేస్తాను తప్ప దాన్ని ఇంకా అయ్యో నాకెందుకు వచ్చింది కష్టం నేను ఎందుకు ఇలా చేశాను నీకు గుర్తులేవు ఎన్నో జన్మల నుంచి గుర్తులేవు మ్ సో గుర్తు లేవు కాబట్టి దాన్ని లెక్క వేసుకుంటూ కూర్చునేకంటే హాయిగా జీవితాన్ని ముందుకి తీసుకెళ్ళడానికి తెలివి వాడుకుంటే సరిపోతుంది అంటే ఎలా సర్ ఇప్పుడు బయట పడే మార్గం గురించే ఎవరికైనా సొల్యూషన్
(05:25) కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఎలా ముందు ముందుకు వెళ్ళాలి సో ముందు అసలు కర్మలలో కర్మ మార్గములు మూడు ఓకే సంచిత ప్రారబ్ధ ఆగామి అంటారు సంచిత అంటే చేసి రెడీగా ఉంది ప్రారబ్ధ బాణం వదిలి ఇప్పుడు బాణంకి లోడ్ చేయడానికి బాణములు అమ్ముల పొది తీసి బాణం వేసింది ఆ వేసిన బాణం మనకు వచ్చి తగులుతుంది మన కర్మని ఒక మంచి బాణం లాగా తయారు చేసి మన మీద వదిలాడు అది వచ్చి తగులుతుంది నేను ఇప్పుడు వెళ్తుంటే కరెక్ట్ గా కాలుకి ఏదో రాయి తగిలింది.
(06:03) అది తగలడానికి రెడీగా ఉందఅది నేను వెళ్తాను తగిలించుకుంటాను అంతే దానివల్ల నాకేవో నాలుగైదు ఆపర్చునిటీలు పోతాయి నేను దాని తర్వాత అప్పులు చేస్తాను అదంతా ఒక సీక్వెన్స్ ఇది ప్రారబ్ధము అది వచ్చి తీరుతుంది దాన్ని మార్చలేం మ్ కొన్ని సంచిత కొంత ఆగామి అంటే ఆగామి ఇప్పుడు మనం చేస్తున్నవన్నీ రికార్డ్ అవుతున్నవి కొన్ని మనము భగవత్ ప్రేరేపణతో వారు భగవంతుని సాక్షాత్కారంతో తగ్గించుకో కోవచ్చు ఒక తగ్గించుకోవచ్చు పోగొట్టుకోలేము దాంతో పాటు అసలు కర్మ నువ్వు చేస్తే నీకు ఎక్కుతుంది ఎనీ రిలేషన్షిప్స్ లో గొడవ గాని ఏదైనా నువ్వు అది నేను చేస్తున్నాను
(06:44) నాకుఎందుకు ఇలా జరుగుతుంది అంతసేపు ఆ కర్మ నువ్వే అనుభవిస్తుంటావ్ ఇది భగవంతుడికి అర్పితం నిష్కామ కర్మ అంటారు. భగవంతుడు అది తీసుకొని భగవంతుడికే ఇచ్చేస్తున్నాను. నేను మధ్యలో ఏమి చేయట్లేదు ఐ యామ్ నో వన్ ఇన్ దిస్ ఇప్పుడు నేను ఒక సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నాను. అక్కడ డైరెక్టర్ గట్టి గట్టిగా బోర్ బోర్ని ఏడవాలి నీ క్యారెక్టర్ అది అని చెప్పాడునుకో ఆ క్యారెక్టర్ చేసాం బయటికి వచ్చేసాం అంతే అయ్యో నన్ను ఎంత ఏడిపించాడో అని లేదు క్యారెక్టర్ క్యారెక్టర్ లో చేసి వచ్చేసాం బయటకి నీకు బాధ వేసింది బాధపడ్డావు ఫినిష్ చేసావ వదిలేసావ్ వచ్చేసాం అనేది గనుక చేసుకుంటే
(07:19) దాన్నే నిష్కామ కర్మ అంటారు. అంటే ఆ కర్మ యొక్క ఫలితాన్ని నేను చేస్తున్నాను అనే నా అనే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఉంటే లైఫ్ విల్ బికమ్ సో లైట్ అండ్ ఈజీ అంటారు. సో నువ్వు కర్మ తప్పించుకోవాలి అంటే పుణ్యమో పాపమో అంతా భగవంతుడు ఇచ్చింది అని ఇచ్చేయడం ఈజీ నీకు పుణ్యము రాదు పాపము రాదు యు ఆర్ నో మోర్ టచ్డ్ బై ద కర్మ ఆర్ ఏదైనా కర్మ చేసుకుంటే దాన్ని భగవంతుడి హెల్ప్ తో ఎఫెక్ట్ తగ్గించుకుని అంటే నీకు ఇప్పుడు ఏదో జన్మలో ఒక దగ్గరపే కొట్టేసావు మ్ అనుకుందాం ఓకే నెక్స్ట్ జన్మలో నీకు 10,000 నష్టం కావాలి నీ దగ్గర నుంచి ఎవడో కొట్టేయాలి. కానీ ఇప్పుడు నీ దగ్గర కోటి
(08:01) రూపాయలు ఉన్నాయి అనుకో ఏమన్నా 10,000 దొంగతే నీకు పెద్ద ఎఫెక్ట్ రా అంటారు కాదు అందుకే పుణ్యము పెంచుకో అంటారు. ఎప్పుడో పాపం చేశవో ఏం నష్టం జరిగిందో ఎలా జరిగిందో జరిగింది. ఇప్పుడు స్పృహ వచ్చాక మనకి ఇంత తెలిసాక నేను తప్పు చేయకూడదు నేను ఐ హావ్ టు ఇంప్రూవ్ మై పుణ్యము యొక్క ఫలితమును పెంచుకుంటూ పోవాలి. పుణ్యము వాల్యూ పెరిగినప్పుడు నీకు చిన్న చిన్న లైఫ్ లో జరిగే ఈవెంట్స్ పెద్దగా అనిపించవు.
(08:27) అర్థమైందా? నువ్వు 10,000 నష్టపోవాలి అనుకున్నావ్ నీకు కోటి రూపాయలు ఉన్నాయి అనుకోపే అయ్యో పోయా అనిపిస్తుంది కానీ దే విల్ నాట్ ఎఫెక్ట్ యు మచ్ అవును అలాగా దీన్ని తీసుకుంటే ఈ సిద్ధాంతాన్ని మన జీవితానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఇది కరెక్టా కాదా ఎవడు చూసి వచ్చాడు అనే పిచ్చిలాజికల్ కి వెళ్ళకుండా దీని వల్ల ఉపయోగపడుతుంది కదా అని వాడుకుంటే మైండ్ కి చాలా హెల్ప్ అవుతుంది.
(08:51) చాలా మంది మా దగ్గరికి కౌన్సిలింగ్ కి గాని సైకలాజికల్ వరీస్ తో వచ్చినప్పుడు వాళ్ళక ఏదో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు ఎందుకురా డిప్రెషన్ అంటే నేను ప్రేమించిన అమ్మాయి వదిలేసింది అని సేమ్ ఒకసారి ఇలాంటిది అప్లై చేసుకొని చూడండి ఏదో జన్మలో నువ్వు ఎవరినో అట్లా మోసం చేసి వచ్చావ్ నీకు ఈ జన్మలో మోసం అయిపోయింది ఇంకా అయిపోయింది కాబట్టి యు ఆర్ నో మోర్ క్లియర్ చేసుకున్నావ్ క్లియర్ చేసేసుకున్నావ్ సో ఇంక దాని గురించి ఆలోచించి ఆలోచించే బదులు నేను చేశాను నాకు అయిపోయింది ఫినిష్ నౌ ఐ కెన్ లివ్ మై లైఫ్ అంటే చాలా రిలీవింగ్ గా ఉంటది. చాలా రిలీఫ్ గా ఉంటది
(09:25) కదా సో అందుకని మనకి ఎప్పుడో చెప్పేది దీనికి ఏ కౌన్సిలింగ్లు పోవద్దురా ఏదో నీ జన్మలో చాలా జరుగుతా ఉంటాయి అవన్నీ నీ ప్రారబ్ధము వస్తాయి తగులుతాయి వెళతావు ఇట్స్ ఓకే ఏమీ కాదు నేను ఎంతో మందిని చూసాను అలా 60 ఇయర్స్ వరకు అండి రన్నింగ్ బస్ ఎక్కేటోడు మా నాన్న మ్ ఆ రోజు ఏదో యక్సిడెంట్ అయింది ఇట్లా బెడ్రడ్ అయిపోయిండు అని ఎంతమంది చెప్తారు.
(09:47) వస్తదిరా ప్రారబ్ధము అలా వస్తది. అండ్ అలాగే సర్ మీ కర్మ అన్నప్పుడు మీరు అన్నట్టుగానే అంటే కొంతమంది ఫిజికల్ గా లేదు అంటే కొంతమంది మెంటల్ గా ఇలాంటివి ఉంటాయి కదా ఎస్పెషల్లీ ఇది ఒకటే ఏజ్ లో మనం చూడం కదా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లో ఏదో ఒక లైఫ్ లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం అంటారు. అబ్సల్యూట్లీ అందుకే చెప్తాను ఇది అర్థం చేసుకోవాలి లాజిక్ సపోజ నీకు ఒక ఎమోషనల్ పెయిన్ రావాలి అని ఉంటే ఎమోషనల్ పెయిన్ చిన్నప్పుడు ఇస్తే తెలియదు నీకు అందుకని ఒక ఏజ్ వచ్చాక ఇస్తుంది.
(10:20) ఆ ఏజ్ వచ్చాక ఇచ్చిన ఎమోషనల్ పెయిన్ దాని చుట్టూ ఎలా జరుగుతుందో నీకుఒక లాజిక్ చెప్తా షూర్ షర్ సో ఇప్పుడు ఎమోషనల్ పెయిన్ రావాలి అంటే నీకంటూ ఆ సీన్ కంటూ కొంత క్యారెక్టర్స్ కావాలి. అలా ఆ క్యారెక్టర్స్ కి అది టెస్ట్ నీకు ఎమోషనల్ పెయిన్ ఇస్తాడా లేదా వాళ్ళక ఆ స్పృహ ఉండదు వాడు నీకు ఎమోషనల్ పెయిన్ ఇవ్వడానికి ఆ క్యారెక్టర్ సెట్ చేస్తే నువ్వు ఆ ఎమోషనల్ పెయిన్ పడ్డావ అంటే మళ్ళీ వాళ్ళు అనుభవిస్తారు.
(10:46) వాళ్ళక అది తెలియక ఇప్పుడు చాలామంది నా కొడుకు అయిందిరా మంచి పని వా ఎగిరాడు బాగా అని అనుకుంటారు. అది యాక్చువల్లీ వాళ్ళు వీళ్ళు చేసుకుంటున్న కర్మ మళ్ళీ వీడిని అలా అనుకునేంతవరకు మళ్ళీ వీడు జన్మలు ఎత్తుతూ ఉండాలి. సో దెన్ నీ కర్మ ఆ టైం కి అలా ఫిక్స్ కావడానికి ఆ మనిషికి అలాంటి టైప్ ఆఫ్ మనస్తత్వాన్ని తయారు చేసి వాడు పక్కనవాడు నాశనం అయపోతుంటే ఎంజాయ్ చేసే అంత సిచువేషన్ లో పెడతాడు.
(11:17) ఓకే వాడు ఆ సిచువేషన్ లో ఉన్నాడు వన్ మనము బాధపడే దాంట్లో ఉన్నాము టూ మ్ దీన్ని సింక్ చేయడానికి ఎన్నో రకాల సినిమాటిక్ నాటకం జరిగి అక్కడికి వస్తాం. అందులో ఎంతమంది కర్మలు దాగున్నాయి చూడు ట్రూ ఓకే ఇంత పకడబందీగా అంత జరుగుతుంటే మన ప్లానెటరీ పొజిషన్స్ ఆ రోజు కరెక్ట్ గా రాహుకాలంలో వాడు బయలుదేరి యమగండం టైంలో కరెక్ట్ గా వచ్చి బైక్ కింద పడతాడు.
(11:45) మనము అయ్యో అని ఆలోచించకుండా నువ్వు వాని ఎట్లాగనా తప్పు చేయాలి లేకపోతే పోలీసులు ఏమనుకుంటారు అని చెప్పి పోలీసు నన్నే పట్టుకుంటాడేమో అని చెప్పి వాడి మీద అబద్ధం వేసి వాడితో ఫైట్ చేసి మొత్తం అంతా రికార్డ్ అయితుంటది రా పిచ్చోడా మళ్ళ వస్తుంది నీకు అది తిరిగి మొత్తం తిరిగి తిరిగి తిరిగి తిరిగి అక్కడికి వచ్చి చేరుతావ్ ఈ చేరడం కోసమే నీకు ఇంత సీన్ నడుస్తోంది అని తెలిసినప్పుడు అయ్యో ఇంకొక తప్పు చేయకూడదే నేను ఐ యమ్ సారీ నేను నీకు హెల్ప్ చేస్తాను నేను నేను చేస్తాను పే చేస్తాను ట్రీట్మెంట్ కి నేను తప్పు చేశాను అని ఒప్పుకోవడంలో ఒక గ్రేట్
(12:19) రిలీఫింగ్ అసలు వదిలేసిన ఒక ఫీలింగ్ వస్తుంది. ఓకే అలాగే అన్ని రిలేషన్షిప్స్ కూడా కార్మికంగా రిలేషన్షిప్స్ అన్నీ అలా వస్తాయి. మన జీవితంలోకి వచ్చే ఏదైనా సరే ఇలా జరుగుతూ ఉండొచ్చు. వాడి జీవితంలో వాడికి ఆ సీన్ ఉంది వాడు అలా ప్రవర్తిస్తున్నందుకు గాను వాడికి తగ్గ రిజల్ట్ రెడీ అయిపోతూ ఉంటుంది ఇట్లా చెరుకుగడలో చెరుకు చెరుకు పెడితే జ్యూస్ వస్తున్నంత పాటు చెత్త కూడా వస్తది బయటకి అనేది వచ్చేస్తుంది.
(12:52) ఇది తెలుసుకోగలిగితే ఐ థింక్ అన్ని రిలేషన్షిప్స్ ని ఇంకో రకంగా చూస్తాం హ్యాపీగా పాజిటివ్ గా మార్చుకోవడానికి అండ్ ఏ కర్మ చేసినా కర్మ ఎలా చేస్తాం మనసా వాచా కర్మణ కర్మణ మూడు రకంగానే చేస్తాం మనసుతో ఎవరిని తిట్టుకోకు చెడు అనుకోకు మాటల ద్వారా ఎవరిని చెడు చేయకు నేను చేతలతో ఎవరికీ చెడు చేయకు సో అట్లీస్ట్ పుణ్యం వస్తది నువ్వు ఏది చేయకుండా ఉండలేవు కాబట్టి అట్లీస్ట్ పాజిటివ్ సైడ్ లో చేస్తే నా మాట ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టను నిజంగా అది ఇబ్బందికరమైనది తప్పయినా సరే నా మాట ద్వారా నేను ఇబ్బంది పెట్టను.
(13:28) ఓకే ఎందుకంటే నేను ఇబ్బంది పెట్టాను అంటే దేవుడి ప్లాన్ లో ఆ సీన్ లో నేను ఇబ్బంది పెట్టాను అంటే మళ్ళీ ఇంకో సీన్ లో నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే సర్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే చాలా మందికి కూడా అంటే కొందరికి అర్థం అవుతూ ఉంటుంది ఇది కర్మ ఇది దీని వల్లనే నేను ఇప్పుడు ఈ పెయిన్ ని నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను మీరు అన్నట్టుగానే ఆ దేవుడికి ఇంకా నేను చేయట్లేదు ఎవరైతే నేను క్యారెక్టర్ అని మీరు ఏదైతే చెప్పారో ఈ క్యారెక్టర్ లో నేను ఉన్నాను ఈ పెయిన్ ని నేను అనుభవిస్తాను ఓకే కానీ కొంతమందికి ఇది తెలియదు తెలియకుండా ఇది ఇది కాదు ఇది దీని
(14:00) వల్ల వచ్చింది అంటే అస్సలు యక్సెప్ట్ చేయరు. అలాంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళకి తెలిసేదాక ఇది కర్మ అనేది రిపీట్ అవుతూ ఉంటుందా అంతే అబ్సల్యూట్లీ నువ్వు తెలిసవచ్చేదాకా నీకు తెలిసవచ్చి నువ్వు అనుభవించే తెరుగుతూనే ఉంటావు చక్రంలో నేను చెప్తున్నది అందరూ ఈ ప్రాసెస్ ఫాలో అవుతారు అందరికీ ఆ జ్ఞానం స్టేజ్ వచ్చి ఓరోజు అన్నీ కర్మలు కర్మ కర్మలు కర్మ కర్మ కర్మలు అన్ని వచ్చి ఏదో ఒకడు ఎవరో గురువులాగా వచ్చి చెప్తాడు ఇది కాదురా ప్రాసెస్ అని అప్పుడు కొంచెం ఆ పుస్తకం చదువుదామా అవునా ఇలా ఉంటుందా అని అలా అలాంటి ఆలోచనలు ఐడియాలజీలు వచ్చి వచ్చి
(14:31) వచ్చి వచ్చి అందులో వెంటనే ఒప్పుకోదు మైండ్ అలా ఉన్న ఇప్పుడు భగవంతుడు అన్ని చోట్లా చూస్తుంటాడు నీ కర్మ రికార్డ్ అవుతుంటుంది అని మనం మర్చిపోతాం. అందుకని నీ కర్మ రికార్డ్ అవుతుంటుంది తెలిసి దాని స్పృహలో తెచ్చుకొని వచ్చేదాకా నీకు ఆ స్టేజ్ వచ్చేదాకా ఇక్కడే తిరుగుతా ఉంటాం. అండ్ అది అనుభవిస్తూనే ఉంటాం. ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే ఓ నేను ఇప్పుడు నేను మర్డర్ చేయాలన్నది కూడా నా కర్మలో రాసింది కదా నేను మర్డర్ చేస్తా అనేటట్టు చాలా అంతే ఇది నేను చేసింది కదా ఇది నా ఇది అన్ని రకాలు మనకు వచ్చే క్వశ్చన్లకు కూడా ఆన్సర్లు ఉన్నాయి ఆల్రెడీ
(15:04) మనకు రాబోయే క్వశ్చన్ నెక్స్ట్ 1000 క్వశ్చన్లు ఏమైనా వస్తే అన్నిటికీ ఆన్సర్ ఉన్నాయి మనం చదువుకునే ఓపిక ఉండాలి. అలానే నువ్వు మర్డర్ చేస్తా అంత కర్మ అని అనడం కాదు ఎందుకు అంటే నువ్వు ఎప్పుడైతే నీకు తెలిసి తప్పు చేస్తున్నావో అది పాపము కింద మారి అది మహా పాపముగా మారి తిరిగి తిరిగి తిరిగి తిరిగి వస్తది.
(15:26) యు కెనాట్ స్టాప్ దట్ నువ్వు మర్డర్ చేయాలి మర్డర్ చేసేంత కోపము అనే నీ ఏదైతే విల్ ఉందో ఆ విల్ ఆ డూయింగ్ దట్ క్రైమ్ ఆర్ కమిటింగ్ దట్ మిస్టేక్ నీకు ఆల్వేస్ యు హావ్ ఏ ఛాయిస్ ఓకే అండ్ ఆ ఛాయిస్ లో నేను భగవంతుడి సాక్షాత్కారంతో నేను తప్పు చేయను ధర్మ మార్గములోనే ప్రవర్తిస్తాను మ్ అని నువ్వు అనుకున్న రోజున దీనినుంచి బయటపడతావ్ ఓకే అండ్ అలాగే సార్ కొంతమంది అంటే ఇది దీనివల్ల ల జరిగింది అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని చేయడం అంతే ఇన్ని రోజులు శరీరాన్ని అలవాటు చేశం.
(16:00) ఇప్పుడు సిగరెట్ డబ్బా మీద తాగడం హానికరం అని రాసున్నా తాగుతాం హానికరం అని తెలిసినా కూడా ఎందుకు అంటే అలవాటుతో శరీరం అలా ఉండిపోతుంది అది 10 అడుగులు చేసి చేసిప సార్లు పడి తెలిసి అప్పుడు రియలైజ్ అవుతుంది జన్మ జన్మల తర్వాత అన్ని జన్మల తర్వాత మనకి అర్జునుడు అంతటి వాడే ఆ భ్రమలో పడితే శ్రీకృష్ణ పరమాత్ముడు మనఇద్దరం జర్నీ చేస్తున్నాము నువ్వు నాతో ఎప్పటి నుంచో ఎన్నో కోట్ల జన్మల నుంచి ఉన్నావు నీకు ఇప్పుడు నేను జ్ఞానోద నేను చేస్తాను ఉండు అని చెప్పి చెప్తాడు.
(16:32) సో అలా ఒక గురువు వచ్చి అలా ఒక భగవంతుడు సాక్షాత్కారం వచ్చి దెన్ యు విల్ చేంజ్ రిసీవింగ్ మోడ్ రిసీవింగ్ వచ్చేదాకా మనం అర్జునులుగా మారేదాకా కృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షము కాడు. అంతవరకు తిరుగుతా ఉండాలి ఈ బండిలో కచ్చితంగా సూపర్ సర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ నిజంగా కర్మ అనేది ఉంటుంది అని చాలా వరకు అందరూ నమ్ముతారు.
(16:58) కానీ అది ఎన్నో రకాలుగా మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పటికీ కూడా ఇది దీని వల్లే చేశము అనేది చాలా తక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది. అట్లీస్ట్ అనుకోలేరు అసలు మైండ్ యక్సెప్ట్ చేయనివ్వదు అందుకని కొంచం అది కూడా కర్మనే కదా సర్ వెరీ ఇంట్రెస్ కర్మ అలాగే ఆపుతుంది యాక్చువల్ గా బ్లాక్ చేసేస్తది మనని మనకి జ్ఞానం వచ్చేదాకా తిరుగుతా ఉంటాం ఏదో పుణ్యం చేసి పుణ్యం చేసి పుణ్యం చేసి పుణ్యం చేసి అరేరే తప్పు చేస్తున్నానే అని తెలుస్తుంది అంతవరకు తిరుగుతూ ఉండాలి అండ్ దాన్ని యక్సెప్ట్ చేసుకునే ఓపెన్స్ వస్తే అట్లీస్ట్ ఒక 10 అడుగులు ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది కూడా థియరీనే
(17:30) నిజం అవ్వి ఉండకపోవచ్చు కానీ ట్రై చేయండి బాగుంటుంది. డెఫినెట్ గా సర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ థాంక్యూ థాంక్యూ సో మచ్ సుమన్ టీవీ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. [సంగీతం] [ప్రశంస] [సంగీతం]

No comments:

Post a Comment