Tuesday, February 17, 2026

Dr.Harish Tenneti Clarity on Karma Siddantham | iDream

Dr.Harish Tenneti Clarity on Karma Siddantham | iDream

https://www.youtube.com/watch?v=go6YBSQ29ZI



Transcript:
(00:01) [సంగీతం] [సంగీతం] హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు కర్మ గురించి ఇంతకుముందు ఆల్రెడీ మనం మాట్లాడుతున్నప్పుడు దానికి ఎక్స్టెండెడ్ టాపిక్స్ చేయమని మీలో చాలా మంది అడిగారు. సో కర్మలో ఈరోజు ఒక మన టాపిక్ ఏంటంటే అత్యాచారాలు చేసిన వాళ్ళు రేప్స్ చేసిన వాళ్ళు, మర్డర్స్ చేసిన వాళ్ళు, దందాలు చేసేవాళ్ళు చాలా హ్యాపీగా పీస్ ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు.
(00:34) కానీ మంచి చేసేవాళ్ళు అసలు ఎవరికీ ఎటువంటి చెడు చేయని వాళ్ళు కనీసం లంచం కూడా తీసుకొని మనుషులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మాత్రం ఏదో ఒక విషయంలో బాధపడుతూనే ఉన్నారు. ఎందుకలా ఇఫ్ కర్మ ఇస్ రియల్ వాళ్ళకి కదా మంచి జరగాలి వీళ్ళకి కదా చెడు జరగాలి ఎందుకు ఆపోజిట్ జరుగుతుంది? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు ఉన్నారు సర్తో మాట్లాడదాం హలో సర్ హలో నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ఆల్ గుడ్ ఆల్ గుడ్ ఓకే సో ధర్మ ఇంతకుముందు కూడా మాట్లాడాం దాని గురించి కానీ నిజంగానే చిన్న పిల్లలు అరే చిన్న పిల్లలు పాపం వాళ్ళఏం పాపం పుణ్యం కూడా
(01:08) చేసిఉండారు అప్పటికి వాళ్ళని రేప్ చేసినవాళ్ళు దందాలు చేసినవాళ్ళు మర్డర్స్ చేసినవాళ్ళు ఏవేవో చేసినవాళ్ళు దే ఆర్ లీడింగ్ ఏ వెరీ గుడ్ లైఫ్ వేర్ యస్ ఈ అసలు ఏమి చేయకుండా దేవుని స్మరించుకుంటూ ప్రాపర్ గా ఉండే పూజారులతో సహా కొంతమంది ఏదో ఒకటి జరిగి రోగాలు పడో లేకపోతే ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఉంటారు. ఎందుకు ఇలా ఇఫ్ కర్మ ఇస్ రియల్ వీల్ కదా బాగుండాలి.
(01:29) యా చాలా డీప్ టాపిక్ నేను ఎప్పుడ అంటుంటాను కదా కర్మ గురించి మాట్లాడుకున్నప్పుడు మన శక్తి సరిపోదు మన లెవెల్ సరిపోదు టు సీ ద బిగ్ పిక్చర్ ఓకే ఇది ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. రెండోది వచ్చేసి కర్మ వాళ్ళ జరగదు అని ఎందుకు అనుకుంటున్నాం మనం కచ్చితంగా జరుగుతుంది. ఎవరైతే చిన్న పిల్లల్ని కూడా చూడకుండా లేకపోతే దందాలు చేసో అక్రమంగా డబ్బులు సంపాదించాలన్నో అక్రమంగా ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు కచ్చితంగా అనుభవిస్తారు.
(01:59) ఇఫ్ యు ఆర్ అరౌండ్ మనం చూస్తాం కూడా నేను ఇది దూరంగా పెట్టి చెప్పట్లే అంటే ఆ అవుతుందిలే వాళ్ళకి కూడా వాళ్ళు అనుభవించే టైం వస్తుందిలే అని చెప్పట్లేదు. రియల్ గా చెప్తున్నాను. అయితే దీన్ని అర్థం చేసుకునే ముందు అసలు కర్మ అర్థం చేసుకోవాలి. ఓకే కర్మ అంటే డూయింగ్ ఆన్ ఆక్టివిటీ ఓకే ఎప్పుడైనా నువ్వు కర్మ చేసేటప్పుడు నీ మైండ్ లోపల డౌట్ ఓకే ఉంటే యు ఆర్ డౌటింగ్ యువర్ కర్మ సో నీ కర్మ ఆ డౌట్ ప్రకారమే జరుగుతుంది.
(02:26) సో అది బాగా గుర్తుపెట్టుకోవాలి నార్మల్ గా మీరు ఇట్లాంటి దుర్మార్గం చేసేవాళ్ళని చూడండి వాడు అది ఫిక్స్ అయ్యాడు చేసేస్తున్నాడు. వాడికి భయం ఉండదు. కరెక్ట్ అండ్ వాడికి సెకండ్ థాట్ ఉండదు. అయ్యో నేను చేస్తే తప్పా రాంగా అని ఉండదు. కానీ మంచివాళ్ళకి దే విల్ హావ్ ఆల్వేస్ ఏ సెకండ్ థాట్ నేను గనుక లంచం తీసుకుని ఉంటే సార్ ఎప్పుడో బిల్డింగ్ కట్టేవాడిని కానీ అంటే భయం ఉండాలి కదా ఎగజక్ట్లీ భయం ఎందుకు యు ఆర్ వెన్ యు ఆర్ డూయింగ్ ఇట్ రైట్ ఇప్పుడు నేను డబ్బు తీసుకొని నా డబ్బు కాదు అది నేను ఎందుకు తీసుకుంటా వాడు ఎవడు తీసుకుంటాడా తీసుకోవడా ఇస్ నన్ ఆఫ్ మై
(02:57) బిజినెస్ నే ఎవరైతే తీసుకుంటాడో వాడు క్లియర్ గా నమ్మేసాడు. దట్ నేను ఇట్లా తీసుకుంటేనే నేను సంపాదించుకోగలను బిల్డింగలు కట్టుకోగలను నాకు పవర్ ఉంటది నాకు పరపతి ఉంటది అని వాడు నమ్మేసాడు. వాడికి భయం ఉండ అవసరం లేదా వాడు యాక్చువల్ గా భయపడాల్సింది హిస్ కర్మ అండ్ హిస్ మైండ్ కర్మ ఇస్ క్లియర్ ఓకే మనసా వాచా కర్మణ క్లియర్ రైట్ దట్ నేను నేను ఈ మార్గంలోనే పోతున్నా వాడికి డౌట్ డౌట్ కి ఉండదు.
(03:23) ఒకవేళ వస్తే ఎవరిని మేనేజ్ చేయాలో తెలుసు వాడికి ఒకవేళ ఇట్లాంటిది ఏదైనా పట్టుబడితే ఏం చేయాలో తెలుసు సో హి ఇస్ క్లియర్ జనరల్ గా మంచి అని అనుకునే వాళ్ళు ఈ డౌట్ లో బతుకుతారు. సో ఫస్ట్ ఎవరికైనా కర్మ అర్థం కావాలంటే నిజంగా మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన మాట నువ్వు కర్మ మాత్రమే చెయ్ దాన్ని డోంట్ డౌట్ ఇట్ ఆర్ డోంట్ వెయిట్ ఫర్ సంవన్ ఎల్స్ అప్రూవల్ నువ్వు లంచం తీసుకోవట్లేదు కాబట్టి నువ్వు మంచివాడివిరా అని అననవసరం లేకోను దట్స్ ఇట్ నాకు అవసరం లేదు ఇప్పుడు నేను యస్ ఏ డాక్టర్ నేను బ్యూటిఫుల్ ఇంప్లాంట్స్ చేస్తాను.
(04:02) ఉ నా సర్జికల్ స్కిల్ ఫర్ ద డెంటల్ ఇంప్లాంట్స్ కానీ వాటికి బ్యూటిఫుల్ గా ఉంటుంది. నేను ఒక పేషెంట్ బాగా డబ్బు ఉన్నోడు వస్తే ఆయనకి ఎక్కువ వేయాలి. తక్కువ కొంచెం యవరేజ్ వాళ్ళకి వస్తే ఈ రేటు అని లేదు. ఒక ఇంప్లాంట్ కో దేనికో ట్రీట్మెంట్ కి ఓ రేటు ఓకే నేను ఇడ్లీకి ఒ రేటు పెట్టాను అనుకోండి వాడు కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తే ఇడ్లీ కాకుండా ఇంకోటి ఇవ్వకూడదు వాడు అడిగిందే ఇవ్వాలి.
(04:27) ఉమ్ సో కర్మ బేసిక్ గా ఏం చేస్తుందంటే నువ్వు ఏం డిసైడ్ అయ్యావో దాని మీద ఉండు. ఓకే నువ్వు యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ సంవన్ ఎల్సెస్ టు చేంజ్ ఇది ఫస్ట్ రూల్ రెండోది నిజంగా మంచి చేసేవాళ్ళకి ఎందుకు అన్నావు కదా గోల్డ్ ఉంది గోల్డ్ ని ఆర్నమెంట్ గా మారాలంటే కాలుతుంది. అవును ఓకే సో నిజంగా ఈ జన్మలో నీ మంచి గట్టిగానే ఉందా అని చెక్ చేస్తాడు కచ్చితంగా ఓకే కచ్చితంగా మంచివాళ్ళకు ఎక్కడనా చూసుకో ఇన్ ద హిస్టరీ మంచివాళ్ళకు అన్ని రకాల టెస్టింగ్లు జరిగి హైయర్ లెవెల్ కి వెళ్తాం.
(05:02) ఎప్పుడు అది రియల్ అండ్ వీళ్ళు ఎవరైతే ఇలా తప్పులు చేస్తున్నారో ఇక్కడ మన లీగల్ సిస్టమ వీళ్ళు పనిష్ చేయడం కాదు ఎక్కడ పనిష్ అవ్వాలో అక్కడ కచ్చితంగా పనిష్ అయి తీరుతారు. వి ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఇట్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళే రిచ్ డబ్బు ఉన్న వాళ్ళే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని మనం అనుకుంటాము. కానీ యాక్చువల్ గా వాళ్ళు ఒక టాబ్లెట్ వేసుకుందని ఇద్దరు కూడా పోలేరు.
(05:27) ఒక టాబ్లెట్ వేసుకుందని ఇద్దరు కూడా పోలేరు వాళ్ళు అలా ఉంటారు వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది హై లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్ హై లెవెల్ ఆఫ్ ప్రెజర్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒకాయన పెద్ద బంగళా కట్టుకున్నాడు అంటే అందులోనే స్విమ్మింగ్ పూల్ అందులోనే అసలు హాకీ స్టేడియం అంత పెద్దది కానీ అందులో కూర్చుని 10 నిమిషాలు ఇక్కడి నుంచి సార్ ఇట్లా చూస్తే అంత వ్యూ అని కూర్చుని వ్యూ చూసేంత టైం ఉండదు ఆయనకి పెద్ద బంగళా ఎందుకు ఏం లాభం ఇక్కడ ఇట్లా పెద్ద ఉయ్యాలు పెట్టిస్తే ఇక్కడ ఆడుకుంటాము అనుకున్నా ఓకే కానీ ఎక్కడ ఆయన 24 అవర్స్ 23 అండ్ 50 మినిట్స్ కూడా బిజీగా తిరుగుతుంటాడు.
(06:04) ఓకే సో కూర్చొని చూడలేరు. సో వ థింక్ అబ్బా ఏం బంగళాలు కట్టిం ఏం డబ్బులు పెట్టాడు అనుకుంటారు. కానీ యాక్చువల్ గా ఆయన ఎంజాయ్ చేయలేడు. దట్స్ ద ఫన్ పార్ట్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వాళ్ళకి ఈయన ఇంత కష్టపడి తెచ్చినది అర్థం కాదు. ఓకే సో యు ఆర్ ఆల్వేస్ మీకు ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి వస్తే నిజంగా ప్రాబ్లమ్స్ మనకి వచ్చే అనుకోక మనం తట్టుకోవచ్చు.
(06:28) అవును మన వాళ్ళకి ఎవరికైనా వచ్చిందంటే అది చాలా కష్టమైపోతుంది కదా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అండ్ ఎవ్రీ ఇలాంటి పాపం చేసిన వాళ్ళు ఎవరైనా తీసుకోండి. పాపి చిరాయువు వాళ్ళ ఎక్కువ లాంగ్ లైఫ్ ఉంటుంది దాంతో పాటు వాళ్ళ సఫరింగ్ ఇస్ అన్బిలీవబుల్ కాకపోతే దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్ సఫరింగ్ నిజంగా కౌరవుల్ని వాళ్ళకి చెప్పినప్పుడు నాకు తెలుసు ఐ నో దిస్ ఇస్ రాంగ్ అయినా మేము ఇదే చేస్తాం నాకు మంచి ఎక్కట్లే బ్రెయిన్ కి అని కృష్ణుడికే చెప్పారు డైరెక్ట్ మాకు ఎక్కట్లే మంచి అని అవును సో మై పాయింట్ ఇస్ ఎప్పుడైనా కర్మ చేసేవాళ్ళు రెండు రకాలుగాను డివైడ్
(07:06) అవ్వాలి ఓకే ఓకే ఆ డివైడ్ అయినప్పుడు ఫస్ట్ నువ్వు నెగిటివ్ మార్గమా రైట్ మార్గమా దేనికైనా రిజల్ట్ వస్తది పక్క నువ్వు చూస్తావా చూడలేదా అన్నదే పాయింట్ అట్లీస్ట్ రియలైజ్ అయిన తర్వాత మాత్రం నేను దీంట్లో ఉన్నాను రైట్ మార్గంలో ఉంటాను. అది కష్టమా నష్టమా అనే అనే డెసిషన్ నేను తీసుకోను. హమ్ ఇట్ విల్ బి డన్ ఫ్రమ్ ద హైర్ సోర్స్ నేను ఐ విల్ ఓన్లీ డు ద జాబ్ ఓకే అప్పుడు వెన్ యు స్టాప్ కంపేరింగ్ దట్ యు విల్ రియలైజ్ మన లైఫే చాలా చాలా బాగుంది ఎందుకు అనవసరంగా పరుగులు పెడుతున్నాను అనిపిస్తుంది.
(07:36) ఓకే ఆ మనము డిస్క్రైబ్ చేసేసుకున్న సక్సెస్ రియల్ కాదు దట్ ఒక ఇల్లు ఒక కాస్ట్లీ ఫోన్ ఒక కార్ అండ్ ఇంత బ్యాంక్ బాలెన్స్ ఇస్ నాట్ సక్సెస్ ఇస్ నాట్ హ్యాపీనెస్ నేను చెప్తున్నా ఇది జనరల్ గా మన పర్సెప్షన్ లోనే డిఫరెన్స్ ఎక్కడి నుంచి హ్యాపీనెస్ అబ్సల్యూట్లీ ఇన్సైడ్ ఒక్కసారైనా ఆ దట్ ఏమంటారంటే ఆ ఆ బ్లెస్ ఆఫ్ హ్యాపీనెస్ ని నిజంగా ా ఎంజాయ్ చేయాలి అది ఎంజాయ్ చేయాలంటే ఎవరైనా మంచి మార్గంలో ఉన్న వాళ్ళకి దే ఆర్ ఆల్మోస్ట్ ఒక స్టెప్ అహెడ్ వాళ్ళు ఒక స్టెప్ అలా అందులోకి వేసి చూడాలి దట్ ఓకే ఇప్పుడు నేను డబ్బులు వెనకాల పరిగెట్టకపోయినా బ్రతికున్నా అన్ని
(08:19) బాగున్నాయి నేను ఏ తప్పు చేసే దాంట్లో లేను లకీలీ ఐ యమ్ నాట్ ఇన్ దట్ మోడ్ సో ఇక్కడి నుంచి నేను ఇంకొంచెం స్టెప్ పైకిెళ్లి హైర్ కాన్షస్నెస్ ని టచ్ చేయాలి నార్మల్ గా కూడా కాన్షస్నెస్ లో త్రీ ఫోర్ లెవెల్స్ ఉంటాయి ఫస్ట్లో లోవర్ కాన్షిస్నెస్ లో ఎప్పుడు కూడా కంపారిజన్ పోటి నేను అంటుంది మంచి మార్గంలో ఉన్నాము మేము మంచి కర్మే చేస్తాము లంచం కూడా తీసుకోమనే వాళ్ళకి చెప్తున్నా దట్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షస్నెస్ మంచి అని అనుకునే వాళ్ళు దే విల్ స్టార్ట్ కంపేరింగ్ య కంపేర్ చేస్తారు నాకు వాళ్ళకి బాగుందండి ఆయన సరే మనమైతే మంచిలోనే ఉండాలి కదా
(08:54) భగవంతుడు చూస్తూ ఉంటాడు అనే దాంట్లో ఉంటారు అవును నేను అంటాను భగవంతుడు ద మొరాలిటీ డిపెండ్స్ వెదర్ భగవంతుడు చూస్తాడా లేదా కాదు నేను ఇలా ఉంటాను నాకు సుఖం ఇస్తాడా లేదా అక్క నేను ఇలా ఉంటాను అతను అలా ఉన్నందుకు నేను అతను లంచం తీసుకోలేదు మిగతా వాళ్ళందరూ తీసుకున్నారు ఏదో ఒకటి చేసి ఇతన్ని ఎరికిచ్చి ఇతని జాబ్ పోయేలా చేశారు నేను ఇంత మంచిగా ఉన్నాను కూడా నా జాబే పోయింది అని అబ్సల్యూట్లీ అదే టెస్ట్ అంటున్నాను నేను అలాంటివే వస్తాయి అలాంటప్పుడు నీ ముందు రెండు కనిపిస్తుంది నీకేముంది సార్ చేసేయ్ ఏ నువ్వు కూడా తీసుకో నేను జైల్లోకి వెళ్తాను కానీ తప్పు చేయను
(09:29) బాస్ మరి లైఫ్ అక్కడితో జైల్ కి వెళ్లి కష్టాలు ఏమ అవసరం ఐదు నిమిషాలు ఇటు వేసాడు అనుకో స్టెప్ అనుకో ఏం చేస్తాడు వెళ్లి లంచం తీసుకుంటాడు ఆయన కూడా హ్యాపీగా ఉంటాడు ఏంటి హ్యాపీ వీళ్ళు ఏదైతే ఇంకొంచెం పెద్ద బంగలా కడతాడా ఇట్లా రెండు చేతులతో తింటాడా రెండు చేతులతో తింటాడా ఏమ ఉండదు మనం అనుకుంటాం అట్లా దట్ ఇస్ వాట్ ఎంటైర్ కాంటెక్స్ట్ ఇస్ ఒకవేళ నిజంగా లంచం తీసేసాడు అనుకో ఏం చేస్తాడు ఇంకొంచెం కడగ బట్టలు వేస్తాడు ఇంకొంచెం పెద్ద పెద్ద మానలు వేస్తాడు రెండు చేతులతో తింటాడా బట్ ఇబ్బంది పడుతున్నాడు కదా అది పాయింట్ అక్కడ ఇబ్బంది పడాలని పడుతున్నాడు అంతే
(10:05) ఎందుకు ఇప్పుడు జైల్లోకి వెళ్ళాడు అందరిని ఇట్లా సంకెలు వేసి గుంచుకెళ్తారు అనుకున్నామా నాలుగు బ్లేమ్స్ వస్తాయి తర్వాత నామములే బ్లేమ్ ఎవరికీ రాలే శ్రీరామచంద్రుడికి వచ్చింది యేసుప్రభువు అనుకుని ఆయనకి సిలువలు కొట్టారు అలాగా అల్లాని తిట్టారు అందరిని తిడతారు అందరి దేవుళ్ళకి సైతం హనుమంతులు వాళ్ళని డౌట్ పడ్డారు అసలు నువ్వు హనుమానేనా అని అడిగింది ఆ సీతాదేవి సో అలాగా అన్ని రకాల డౌట్లు గన మన మీద బ్లేమ్స్ గాని నిందలు గాని వస్తాయి లైఫ్ లో దట్ ఇస్ హౌ యు ఆర్ టెస్టెడ్ అంటే వాళ్ళంటే దేవుళ్ళు ఎగజక్ట్లీ దేవుళ్ళకే తప్పలేదు మనకఎంత అంటే
(10:44) దేవుళ్ళ గురించి మనం చెప్పకూడదు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా సో పాయింట్ ఇస్ నీకు కష్టం వచ్చినప్పుడే యువర్ డిసిషన్ షుడ్ బి మోర్ స్ట్రాంగర్ ఓకే నేను ఇక్కడే ఉంటున్నా నేను కష్టమైనా సరే నాది నిజం తెలుస్తుంది. దట్ ఇస్ ద ఫన్ పార్ట్ తెలుసా ఒక్కసారి అక్కడ నేను ఉంటున్నాను అనగానే ఎలా అయితే రామదాసు కోసం రాముడే దిగి వచ్చాడో అలా వస్తాడు.
(11:12) ఆ మిరకల్ చూసే లోపలే మనము ఎందుకో వద్దులే నాకేం కర్మ దేవుడు అంతే అని మనం ఓవరాక్షన్ చేస్తాం. నిజంగా అంటున్నా అలాంటి స్టేజే వచ్చి నిజంగా నన్ను జైల్లో వేసేంత స్టేజ్ వస్తే భక్తరామదాస్ జరిగింది. నీకు జరుగుతది నువ్వు వెయిట్ చేయాలి నువ్వు నమ్మట్లే తన్ను కూడా జైల్లో వేశరు కదా వేసాకే వచ్చే నేను అంటుంది ఏంటంటే కష్టం పడ్డప్పుడు నీ టెస్టెడ్ ఓకే మాకు ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు గానీ లేకపోతే యస్ ఏ డాక్టర్ 100స్ ఆఫ్ టెస్ట్లు రాస్తాం.
(11:41) ఉమ్ రాసినప్పుడు ట్రమెండస్ స్ట్రెస్ ఉంటుంది మేము వెళ్లి గొడవపడం యూనివర్సిటీతో ఎందుకు ఇంత స్ట్రెస్ మేము కష్టపడి చదువుకొని మార్కులు తెచ్చుకునేగా ఇక్కడిదాకా వచ్చాం అని అనం దట్ ఎంటైర్ స్ట్రెస్ ఈస్ అవర్ నాలెడ్జ్ అండ్ స్కిల్ అలాగే నీకు ఎప్పుడైతే స్ట్రెస్ పడుతుందో లైఫ్ లో అప్పుడు నీ కళ్ళ ముందు రాంగ్ మార్గం కనిపిస్తుంది.
(11:59) కనిపించినా సరే నేను కర్మని నేను ఈ లెవెల్ లో అట్రాక్ట్ చేయను నేను ఐ యమ్ గోయింగ్ దిస్ సైడ్ ఓకే ఏది ఏమైనా ఇటు వెళ్తున్నాను ఈ దారిలో బంగారము ముద్దని నేను నేను దాన్ని ఐ యమ్ మేకింగ్ ఇట్ ఇంటు ఏ చైన్ అనేది మనం ఫిక్స్ అయిన రోజున మనకి ముందుకు ఒక్కడు నేను చెప్తున్నాను కష్ట మిరకలస్ పాయింట్ మ్ అది మనం ట్రస్ట్ అయిపోయి నేను ఇంతే వెళ్తున్నాను బాస్ నాకు ఆరోజు తిండి దొరకకపోయినా పర్లేదు తప్పు చేసి మాత్రం తినను మ్ కొన్ని రోజులు చూడండి అన్ని ఇట్లా పువ్వు విచ్చుకున్నట్టు విచ్చుకుంటాయి ప్రొవైడెడ్ నీ కర్మ ఎక్కడ ఉంటుంది మనసా వాచా కర్మణ యక్షన్స్ లో మాత్రం నేను నాకు లంచం
(12:37) వద్దండి అంటూ లోపల మాత్రం నేను కూడా తీసుకునిఉంటే మంచిగా బిల్డింగ్ కట్టావ అన్నావ అంటే నీకు ఉంది ఆశ దాని మీద ఇంకా అంటే ఇట్స్ లైక్ కార్తీక మాసంలో నాన్వెజ్ తినం కానీ నాన్వెస్ కనిపిస్తే ఒక్క ఇది అయిపోయి తినేస్తా దట్స్ ద హోల్ పాయింట్ సో నేను అంటుంది నిజంగా ఈరోజు నుంచి మనసుని శుద్ధి చేసుకోవాలి దట్ అది అంత బ్యూట బ్యూటిఫుల్ గా కనిపించిన లంచం తీసుకుంటే హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి బాగా డబ్బులు వచ్చేస్తున్నాయి అని అనిపించిన ఒక్క సెకండ్ నిజంగానే వచ్చా అనుకుందాంలే ఈ రోజుకి ఏం చేస్తా ఇంకొక పెద్ద బిల్డింగ్ కట్టి అందులో మళ్ళీ అదే రూమ్లో ఉంటా నేను
(13:14) మొత్తం అయితే ఇల్లంతా అయితే ఇట్లా స్ప్రెడ్ కాలేం కదా సో అందుకని తప్పు చేసేతే సంపాదించాను. తప్పు చేసేవాడికే అంత ధైర్యం ఉండి అంత డబ్బులు ఉండి అంత ఉంటే రైట్ మార్గంలోన నాకు ఎంత దమ్ము ఉండాలి అనేది ఆలోచించాలి. ఎప్పుడు పాజిటివ్ కి అదే గొప్పతనం అండ్ ఇదే మాట శ్రీరామచంద్రుడికి అగస్త్య మహాముని చెప్పాడు.
(13:38) నీకు అర్థం కావట్లేదు నీ పవర్ నేను ఒక సూపర్ సీక్రెట్ చెప్తాను శృణగుహ్యం సనాతనం ఏంటే నీ కళ్ళ ముందు యు ఆర్ యు ఆర్ నాట్ నార్మల్ పర్సన్ అదిఒక టిపికల్ సిచువేషన్ లో వస్తుంది. ఎక్కడ యుద్ధంలో అర్జునుడికి చెప్పినట్టే ఇక్కడ యుద్ధంలో రావణాసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీరామచంద్రుడికి చెప్పినట్టే సేమ్ థింగ్ చెప్పారు దట్ యు ఆర్ దట్ యూనివర్సల్ కాన్షస్నెస్ నీకు అన్ని పవర్స్ ఉన్నాయి.
(14:07) నువ్వు గుర్తించట్లే అయ్యో నేను ఒక్కడినే ఉన్నాను వాడేమో దశాననుడు పెద్ద రాజ్యం ఉంది సువర్ణ లంక అంతమంది రాక్షసులు ఉన్నారు నాకేమో కోతులు నేను ఒక మాట చెప్తే ఒకటి చేసేవాళ్ళ కోతులు ఉన్నారు అలాంటి వాళ్ళతో నేను ఎలా అని నిస్ప్రోహ పడలే నిస్ప్రోహ పడకూడదు యు ఆర్ దట్ ఇక్కడ త్రీ బ్యూటిఫుల్ థింగ్స్ ఒకటేమో ద కెపాసిటీ ఆఫ్ రామ రెండేమో మంకీ మైండ్ హనుమా య మైండ్ ఇస్ డిపిక్టెడ్ యస్ హనుమాన్ నీ మైండ్లో ఎప్పుడు నీ కెపాసిటీ కలిసి ఉండి దట్ రావణ ఆ రాక్షసుడిని ఆ రేస్ ఆఫ్ రాక్షసుని అంతం చేయాలి నీ లోపల వచ్చే అలాంటి చెడుని నువ్వు అంతము చేయడానికి నీ మైండ్ ని రామ అనే పదంతో బందీ చేసి నీ
(14:54) కెపాసిటీ పెంచు నీకు డైరెక్ట్ దొరుకుతుంది. అందుకని నువ్వు భయపడొద్దు నువ్వు బాధపడొద్దు యు హావ్ టు స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ దట్ నేను తప్పు చేసేసి నేను రాంగ్ మార్గంలో వెళితే ఆ చిత్తుకాయితాలు వస్తాయేమో మనకు కానీ దాంతో పాటు ఎవ్రీ తప్పుతో వచ్చే కాగితము ఓకే ఎవ్రీ తప్పుతో వచ్చే కాగితము నీకు అనారోగ్యం కానీ నీకు కష్టము కానీ తీసుకొస్తుంది ఆల్వేస్ స్ట్రింగ్స్ అటాచ్డ్ స్ట్రింగ్స్ కచ్చితంగా చుట్టుకని వస్తాయి అది ఎంత లోపలకా వస్తుందంటే ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అని చెప్పట్లేదు నేను కచ్చితంగా తగులుతుంది అది వెరీ షూర్ సో నేనేమంటా అది వాళ్ళకి
(15:36) తగులుతుందా లేదా ఇస్ నన్ ఆఫ్ యువర్ దానికి ఒకడు ఉన్నాడు కదా ఒకడు రాసుకుంటున్నాడు కదా లెక్క ఆయన చూసుకుంటాడు. మన పనిఏంటి మనము ధర్మంగా బ్రతుకుతున్నామా లేదా మనము కరెక్ట్ మార్గంలో ఉన్నామ కరెక్ట్ మార్గంలో పిరికితనంతో ఉన్నామా లేదా పిరికి ఉండకూడదు అసలు రైట్ మార్గంలో ఉన్నవాడు ఆగిపోతే అగస్త్యముని చెప్పినట్టు వేయ బాణం వేయం కాదు నువ్వు గెలవగల వాడి దశానుడు అయఉండొచ్చు నువ్వు శ్రీరామచంద్రమూర్తివి అనేటట్టు సో పాయింట్ ఇస్ యు షుడ్ గో విత్ ఫుల్ ఫోర్స్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్ ఓకే అలానే ధర్మ మార్గంలో వెళ్లి నీట్ గా పాపం పాపం కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాడు
(16:12) ఆయన సంవత్సరం ఐ మీన్ జీవితకాలం కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాడు. కరెక్ట్ గా ఇంటికి గృహ ప్రవేశం అయింది ఒక నెలలో చనిపోయాడు ఆయన అంత కష్టపడి మంచి కర్మలు చేసుకొని ఒక ఇల్లు కట్టితే కనీసం దాంట్లో జీవించే అదృష్టం కూడా లేకుండా పోయింది ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు ఆ ఇంటికి ఆయన్ని మిస్ అయ్యే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటారు కదా వీళ్ళ కోసం వీళ్ళు చేసే కర్మలు ఉంటాయి కదా చాలా చాలా క్లియర్ ఇది చాలా క్లియర్ ఇది స నాలుగు విషయాలు మనం మార్చలేం జన్మ మృత్యు జర వ్యాధి కదా ఎప్పుడు పోతాము ఎప్పుడు వస్తాము అని మనం మార్చలేం నేను ఇన్ఫాక్ట్ ఏం చెప్తానుఅంటే ఆ ఇల్లు
(16:45) ఇల్లు కట్టుకునే బదలు కష్టపడే బదలు దాన్ని ఎంజాయ్ చేస్తూ కట్టు అది కట్టేదంత వరకు కూడా ఎంజాయ్ చెయ్ అది ఉన్నప్పుడే ఎంజాయ్ చేస్తా ఇప్పుడు మాత్రం కష్టపడతా వద్దు దట్ ఇస్ ద హోల్ ప్రాబ్లం అందర ఏంటంటే నేను ఇప్పుడు కష్టపడిపోయి ఇప్పుడు అన్నిటిని కా తర్వాత ఆ ఇంటికి వెళ్ళాక ఎంజాయ్ చేస్తాను నాతో ఎంతమంది చెప్తారు మా అబ్బాయి పెళ్లి అయిపోతే చాలండి వాడికి ఒక ఉద్యోగం వచ్చేస్తే చాలండి ఉద్యోగం వస్తుంది పెళ్లి అయిపోతుంది వాళ్ళద్దరూ సంతోషంగా ఉంటే చాలండి గొడవ పడతారు వాళ్ళ వాళ్ళని ఇద్దరిని తిప్పుతారు ఇంకా ఆ గుడికి వెళ్ళురా ఈ గుడికి వెళ్ళరా
(17:18) అక్కడ జరు ఆ కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళ అన్ని అయిపోయాక వాళ్ళకి ఒక్క పిల్లాడు పుట్టేస్తే చాలండి పిల్లాడు పుట్టా వాడికి భీమా చేయించారో లేదో వాడికి ఏదనా చేయించా చాలండి ఇలాగ అక్కడెక్కడో వెళ్ళాక ఒక ల్ాండ్ లిటిగేషన్లో పడుతుంది ఇంకా చూడు మనం ఇచ్చేది పిల్లలకి ఏముంటుందండి ఆ ఆస్తే కదా అది ఎవడో కబ్జా చేసాడంటే ఇంకా దాని చుట్టూ తిరుగుతారు.
(17:38) సో పాయింట్ ఈస్ అవేవో వచ్చేస్తే ఆనందపడతాను అన్నది రాంగ్ ఆలోచన ఓకే ఓకే అండ్ ఆ కష్టంలో ఉన్నవాడికి ఇప్పుడు నేను చెప్పే మాటలు చాలా గుచ్చినట్టు ఉంటాయి. నువ్వు చెప్పడం ఈజీ బాస్ నాకు అంత కష్టపడి కట్టుకుంటే ఓకే అంటావు అదేనా దేవుడు చూసేది దేవుడు చూస్తాడు అంతే దేవుడు చేయడు దట్ ఇస్ ద హోల్ లాజిక్ దేవుడు నీ కూర్చోబెట్టి ఆ ఇక్కడ చేసావా నీకు ఇప్పుడు నీ పని చెప్తా అని అనుకోడు దేవుడు కర్మ నువ్వు ఎలా చేసుకుంటే అలా తిరుగుతుంది దట్స్ కర్మ ఓకే దట్ వాట్ యు గివ్ విల్ కమ్ బ్యాక్ మొన్న రాజమౌళ అంతటి డైరెక్టర్ కూడా ఐ మీన్ రాజమౌళ గారి అంతటి డైరెక్టర్ కూడా ఈవెంట్
(18:19) ఒకటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయి అని చెప్పేసి మా నాన్న నన్ను హనుమంతుడు వెనకుండి చూసుకుంటా అన్నాడు ఇదేనా చూసుకోవడం నాకు నేను మామూలుగా అయితే దేవుని నమ్మను ఇదేనా చూసుకోవడం అని పాపం చిన్న పిల్లడు కంప్లైంట్ చేసినట్టు కంప్లైంట్ చేస్తాడు దానికి బాగా ట్రోల్ అవుతున్నారు. ఆయన కూడా వెంటనే ఇఫ్ ఇట్ ఇస్ గుడ్ కర్మ నాకు మంచి జరగాలి కదా ఆయన బాగా చూసుకుంటే నాకు మంచి జరగాలి కదా ఈవెంట్ నేను ఎంత కష్టపడి ప్లాన్ చేసుకున్నా అని అనుకున్నాడు ఆయన అదే అవన్నీ సిల్లీ అండ్ చిన్న పిల్లల నిజంగానే చిన్న పిల్లల్లాగా ఆలోచించడం అప్పటికప్పుడు మంచి జరిగితే ఓకే
(18:50) అలాంటప్పుడు రెండు ఆస్పెక్ట్స్ వస్తాయి అక్కడ నిజంగా హనుమాన్ ఉన్నట్టు నమ్మేసినట్టు హనుమాన్ ఉండి చేస్తున్నట్టు నమ్మేసినట్టు చేయకుండా ఆయన కూర్చుని ఆలోచిస్తున్నట్టు నమ్మినట్టు సో దేవుడు ఉన్నట్టు నమ్మినట్టు నమ్మినట్టు సో హోల్ పాయింట్ ఈస్ నేను దేవుణని నమ్మను అన్న తర్వాత దేవుడు ఉన్నట్టు నమ్మినట్టే కదా ఉన్నాడు చేస్తాడు ఓ తాగింది అంటే ఆయన అంటే దేవుడు ఉన్నాడని నమ్మినట్టే సో అది ఇంకా సిల్లీ థింగ్స్ వాటిని మనం ఎంత అలాంటివి నిజంగా కూడా వస్తాయి.
(19:17) నిజంగా కూడా లైఫ్ లో మనకొక వెన్ దేర్ ఇస్ ఏ సిచువేషన్ ఎంతటి వాడైనా సరే ఏదో ఫోర్స్ చేయిస్తోంది అని నమ్మి తీరాల్సిందే. ఎక్కడో చోట ఇలా యూనివర్స్ కూడా ఎక్స్పాండ్ అయిపోతూ సూర్యుడు అంత ఫాస్ట్ గా తిరుగుతూ ఇంత భూమి జరుగుతుంది అంటే ఏదో ఫోర్స్ ఉందబ్బా దానికి ఎవడు ఏం పేరు పెట్టుకున్నా సరే అనేదైతే నిజం ఈవెన్ అతీస్ట్ అయినా సరే ఏదైనా సరే దే విల్ బిలీవ్ సంథింగ్ ఎల్స్ సో మన మన కంటెన్షన్ ఎట్లా ఉండాలంటే కర్మ నీకు వస్తుంది.
(19:51) ఈరోజు ఈ టైంలో ఇలాంటిది వచ్చిన కర్మ ఎక్కడిది అన్నది నీ హ్యూమన్ చిన్న తెలివితో ఆలోచించలేవు. ఓకే దేర్ ఇస్ ఏ హైయర్ కాస్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ వర్కింగ్ టు గివ్ యు దట్ రిసల్ట్ అట్ దట్ టైం ఓకే ఎందుకు నీకు అలా బాధ పెట్టావు ఎవరినో కాబట్టి అలాంటి సక్సెస్ టైం లో కొడితేనే నీకు ఆ బాధ తెలుస్తుంది. నిజంగా చెప్తున్నాను ఒకతను కష్టపడిప,000 సంపాదించాడు.
(20:16) ఎస్ ఆ 10వ000 కరెక్ట్ గా వాడికి అవసరానికి పోయినప్పుడే అబ్బా అనిపిస్తుంది. అది నరకం నరకంలో అదే అదే నీ పనిష్మెంట్ దట్ నీకు అంత కష్టపడి ఇల్లు కట్టుకున్నాక నువ్వు అసలు అవేమి లేవు నా దగ్గరపే లేవు. ఇంకేం పోతాయి సో నువ్వు కష్టపడి సంపాదించాక నీకు ఆ నష్టం వస్తుంది అదే నీ కర్మ ఫలితం పోయింది వెళ్ళిపోయింది. హ్యాపీగా ఉన్న అమ్మయ్య ఒక కష్టం ఒక కర్మ తీరిపోయింది.
(20:43) షుడ్ బి మోర్ హ్యాపియర్ మ్ అండ్ నిజంగా చెప్పడం కష్టం ఆ టైంలో చాలా బాధేస్తుంది. అలాంటప్పుడే నా మాటలు గుర్తుకు రావాలి. దట్ ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అంటే దీనికి ఏదో రకం కర్మ జరుగుతోంది కాబట్టి ఇప్పుడు ఈ క్షణంలోనే మంచి కర్మ చేస్తాను. ఎంత పాసిబుల్ అయితే అంత మంచి చేస్తాను. సో దట్ సో దట్ నేను నించున్న మార్గం రైట్ ఓకే నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చారంటే తప్పు సర్జరీలు నాకు డబ్బులు ఇవ్వలేదంటే తప్పు సర్జరీ చేయను.
(21:15) హమ్ నేను ఐ యామ్ గోయింగ్ టు డు రైట్ వాట్ ఇస్ కరెక్ట్ ఇన్ దిస్ ఇందులో సత్యం ఏంటి రైట్ ఏంటి మ్ అది దేవుడు చూసడా చూడలేదా కూడా కాదు ఇట్ ఇస్ అబౌట్ మై కర్మ నేను ఎలా చేసుకుంటున్నాను శ్రీకృష్ణ భగవా భగవానుడు అంతటి వ్యక్తికి కూడా గాంధారి దేవి శాపం వల్ల చివరికి అలా ఆయన చేసినవన్నీ మంచి కర్మలే ఆయన లోకం మొత్తం బాగుండాలి ధర్మాన్ని నిలబెట్టడం కోసం వస్తాడు చేసే వెళ్తాడు కదా మరి ఆయన కిందకు అలాంటి సాప అబ్సల్యూట్లీ కదా అంటే ఏది కర్మ చేశడు కొంతమందిని ఆయన ఇబ్బంది పెట్టినందుకు ఆయనక వచ్చింది అండ్ వాళ్ళ అవతార పురుషులు కాబట్టి ఒక అవతార సమాప్తి కోసం
(21:56) ఒక రకంగా దాన్ని మోడలేట్ అవుతు ప్లాన్ చేసుకుంటారు అండ్ అబ్సల్యూట్లీ ప్లాన్డ్ అది అంతకుముందే వస్తుంది అని కూడా తెలిసి కాలు ఇలా పైకి పెట్టుకొని కూర్చున్నాడు ఆయన వచ్చి బటన్ వెలు తగలాలని సో వాళ్ళని మనము వ షుడ్ అబ్సల్యూట్లీ నాట్ ఎసెస్ ఇట్ అండ్ ఒక మాట అయితే నేను వెరీ షూర్ గా చెప్పగలను మనుషులకి దీస్ ఆర్ ఆల్ లాస్ అని తెలియాలి.
(22:19) ఈ కర్మ అనేది ఒక లా లా ప్రకారమే జరుగుతుంది యు కెనాట్ డిఫై లా లా ని డిఫై చేయలేవు నువ్వు ఎంత పెద్ద పైనంతస్తు నుంచి దూకినా కిందకే వస్తావ్ వస్తావ్ సో అది లా నీ గ్రావిటేషనల్ పుల్ లాగుతది అంతే అది లా అది నేను బాగా డబ్బు ఉన్నోడినండి అంటే కాదు నువ్వు పారాషూట్ వేసుకొని దూకావు అనుకో అది వేరు పారాషూట్ అలా నిలబడేది లా లా కరెక్ట్ [నవ్వు] పారాషూట్ నిలబడేది లా కదా సో ఒకవేళ పారాషూట్ కట్ చేసావ అనుకో నువ్వు కిందకే వస్తావు ఇట్స్ ఏ లా లా ప్రకారం నడుస్తుంది దేవుడు కూర్చుని చేయడు ఆ ఇగో చూసావు ఈరోజు మూడు ప్రదక్షణాలు రెండే చేశడు వీడికి ఇస్తాను
(23:01) పనిష్మెంట్ అని అనుకోడు దేవుడు హి ఇస్ నాట్ క్రూయల్ య హి ఇస్ క్రియేటెడ్ లాస్ ఆ లా ప్రకారం ఉన్నావా ధర్మం ప్రకారం అగ్ని వెలుగు అగ్నికి వేడి కాల్చే గుణం ఉంటుంది. ఉమ్ నేను 30 ఇయర్స్ అదే ఇష్టం పొయ్యి మీద పని చేశనండి అని వేలు పెడితే కాలుస్తుంది అగ్ని ఎస్ అగ్నికి ఒక ధర్మం ఉంది ఉంది అది నువ్వు ఎంత క్లోజ్ అయినా నేను 30 ఏళ్ళు ఇదే పొయ్య మీద పని చేశనండి అని పొయ్యలో వేలు పెడితే కాలుతుంది.
(23:29) సో అయ్యో 30 ఇయర్స్ పని చేసింది కదా పోన్లే అని కన్సిడరేషన్ ఉండదు. ఇట్స్ లైక్ పాముకు పాలు పోసి పెంచుకున్నట్టు ఏదైనా సరే మనము చేసుకు ధర్మం ప్రకారం పని చెయ్ నడుస్తుంది ధర్మం ప్రకారం పని చేయకపో నీకు అదే నీకు చుట్టుకుంటుంది లేట్ అయినా సరే అదే అందుకే మనకి ధర్మో రక్షతి రక్షితః అన్నారు నీ రియల్ ధర్మం ఏంటో తెలుసా నీ ఫోకస్ అంతా కూడా నేను అసలు ఈ పాపం పుణ్యం అనే చక్రంలో పడకుండా నేను ఐ జస్ట్ వాంటెడ్ టు కమ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ అబ్సర్వ్ ఏం జరుగుతోంది అది గనుక చేయగలిగితే ఈ పాపం పుణ్యం కర్మ పాపం నాకు ఇవి దాటి నిత్య ముక్తులం అవుతాం ఇప్పుడు
(24:13) మనం ఉన్న స్థితి నిత్యబద్ధ నిత్యబద్ధ అంటే ఏది చేస్తామో అది తిరిగి వచ్చే ఉన్నాం ఇదంతా కూడా మైండే ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ ఓకే మైండ్ లోనే జరుగుతాయి ఇవన్నీ ఎవరైనా అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడున్నాడు ఈ దేవుడు ఎక్కడ ఉంటాడు ఇది ఎక్కడ ఉంటం కాదు ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మైండ్ నేను చెప్తున్నాను మీకు ఒక ఒక వెరీ హార్డ్ కోర్ టెర్రరిస్ట్ వాడు జైల్ లోకి వెళ్ళడం చాలా గొప్పగా ఫీల్ అవుతాడు.
(24:39) జైల్ కదా అయ్యో నాకు ఎందుకు ఈ కష్టాలు అనుకోడు. చూసావా వాళ్ళందరినీ ఎట్లా భయపడిచ్చానో అందుకనే ఎన్ని రోజులు వేస్తాడు బాయ జైల్లో అనేటటు ఉంటారు. అవును సో హోల్ పాయింట్ ఇస్ నీ మైండ్ లోనే నీ పాపము, పుణ్యము, కర్మ ఇవన్నీ నీ మైండ్ లో నుంచి తిప్పుతా ఉంటాయి. సో మనం చేయాల్సిందంటే ఆ మైండ్ నుంచి దాటి బయటక వచ్చి నిత్య ముక్తులం అవ్వాలి.
(25:04) నిత్య ముక్తులకి ఈ కర్మ అంటదు. దట్ వే యు అసెండ్ హైయర్ అలాగా నీ ఇంద్రియములు గెలిస్తే ఇంద్రుడని అలాగ హైయర్ లెవెల్స్ కి రీచ్ అవుతాం. వెల్ ఇస్ ఏ బిగ్ సైన్స్ నేను ఐ కెన్ టెల్ యు ఈచ్ లోకములో ఎలా నడుస్తుంటాయి కర్మలు ఎలా జరుగుతుంటాయి అని చెప్పి అదొక ఒక బ్యూటిఫుల్ స్టోరీ లాగా అన్నా వినాలి. ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఓకే ఇది నిజమా కాదా అని మనము అనలైజ్ చేయకపోయినా ఒక్కొక్కటిగా మీరు ట్రయల్ చేస్తే యు విల్ ఫైండ్ ఓ మై గాడ్ ఇంత లాజిక్ నడుస్తదా దీని వెనకాల అని తెలుస్తది.
(25:37) అవును సో షుడ్ వ షుడ్ మంచి సిరీస్ లాగా చేద్దాం అసలు ఎక్కడ ఏ లోకంలో భూమిలో ఏం జరుగుతుంది భువర్ స్వహ అట్లాగా హైయర్ లెవెల్స్ కి వెళ్తే సత్య తప జన లోకాలు కదా కింద కదా అతల వితల సుతలతల రసాతలతల అతల పాతాల లోకాల్లో ఎలా వెళితే ఎలా ఆ కింద నరకాలు ఎలాగ ఉంటాయి సో బ్యూటిఫుల్ జర్నీ చాలా బాగుంటది అసలు ఇలాంటి ప్లేన్ ఆఫ్ డైమెన్షన్ మన వాళ్ళు ఎప్పుడో ఎప్పుడో చెప్పారు ఓకే దిస్ ఫాక్టర్స్ ఉంటాయి అని సో అది మనం అందరం వ షుడ్ అబ్సర్వ్ అది బాగుంటుంది మంచి మంచి సబ్జెక్ట్ అవుతుంది అనిపిస్తుంది నాకు దేవుడు ఒక బిజినెస్ మన్ లైక్ [నవ్వు] అంటే మనం ఆయన దగ్గర నేను ఇది చేస్తాను మీరు
(26:15) నాకు ఇది ఇచ్చేయండి అని మనం మనక ఏదైనా నమ్మకం ఉంటే ఓకే కానీ మరి దాన్నే ఇంకా నేను ఈరోజు అక్కడ ఉండాలి గుడికి వెళ్లి ఉండాలి అది వెళ్ళలేదు అందుకే ఇప్పుడు నాకు దేవుడు ఇట్లా వచ్చి ఇట్లా అన్యాయం చేసిపోతున్నాడు అప్పుడు గుండె చేయించుకుంటా అన్నా పోలేదు నేను మర్చిపోయి మా నాన్నని చంపేసి ఇప్పుడు నాకు గుండె చేశడు ఇలా మాట్లాడుతుంటారు.
(26:34) దేవుడు మరి అంత క్రూ ఎలా అంటే మన మీద పగపట్టేసి ఇప్పుడు ఇగో చేయించుకోలే ఇచ్చేద్దాం కష్టాలు ఇచ్చేద్దాం అలా చూస్తాడా దేవుడిని చూడడు చూడడు దేవుడు అలా మొక్కుల కోసం కూర్చోడు ఇట్ ఇస్ ఫర్ అవర్ డిసిప్లిన్ మన డిసిప్లిన్ కోసమే ఇవి ఇందులో చాలా లేయర్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఫస్ట్ లేయర్ ఓకే ఇందులో ఏంటంటే మన డిసిప్లిన్ ఇప్పుడు భగవంతుడికే మాటఇచ్చి తప్పినోడు వాడి పరిస్థితి ఏంటి కదా సో అసలు పక్కనోళ్ళకి ఎవరికో మాట ఇచ్చాడు ఫ్రెండ్ ఇవాళ తప్పాడు అన్నా కూడా దేవుడికి నేను నీ గుడికి వస్తాను అని చెప్పి వెళ్ళకపోతే ఓకే యస్ ఏ మొరాలిటీ వైస్ అంత పెద్ద శక్తికి నువ్వు ప్రామిస్ చేశవరా
(27:16) వెళ్ళు మ్ ఓకే ఇది ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సినది ఇలా చేయనందుకు గాను దేవుడు కూర్చుని ఆ రాలేదు రాలేదు అయిపోయింది అనేది ఉండదు. ఓకే ఇది తప్పుడు ఆలోచన నేను మొక్కు తీర్చుకోలే కాబట్టి ఆ మొక్కుకి తగ్గ ఫలితం నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. తెలిసి కొంతమంది నేను ఆ గుడికి వెళ్ళాలి కానీ అబ్బా ఈరోజు కుదరదులే ఆ వెళ్దాంలే ఏం కాదులే అనేటట్టు ఉంటే దట్ ఇస్ ఏ రాంగ్ ఆటిట్యూడ్ టువర్డ్స్ నీ సత్యము నీ వాక్కుకి నువ్వు ఇచ్చిన నేను ఇది జరిగితే ఎగ్జామ్ లో పాస్ అయితే గుండు కొట్టించుకుంటాను ఆర్ లేకపోతే ఏదైనా 11 ప్రయక్షణాలు చేస్తానో ఏదో మొక్కుకున్నారు.
(27:54) మొక్కుకున్నాక నువ్వు పాస్ అయ్యాక ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఫుల్ఫిల్ యువర్ సత్యవాక్ నీ వాక్ ద్వారా నువ్వు చేసిన ప్రామిస్ ని నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవాలి. చేసుకోకపోతే అంటే బై మిస్టేక్ అయిపోయిన వాటికి ఆర్ చేయలేదు అనుకున్న వాటికి ఆ నేను కుదరలేదు అనుకున్నా కుదరలేదు అనుకున్నాను నేను ఒక చాలా టిపికల్ ఎగ్జాంపుల్ చూసాను.
(28:19) ఒక లేడీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న గుడి ఉంటుందిన్నమాట అక్కడ ఎవ్రీ డే కొబ్బరికాయ కొట్టడం దండం పెట్టుకోవడం అక్కడ ₹20 వేయడం ఆ అది ఒక ముస్సలావిడ ఆ గ్రామ దేవత లాగా ఉంటుంది. ఆ ఆమెకి అట్టిపళ్ళు అట్లా కొని తెచ్చుతుంది ఆ ముసలావిడ20 ఇస్తుంది. రోడ్ ఎక్స్టెన్షన్స్ లో రోడ్ వైడనింగ్ లో అది జరిగిపోయింది. ఓకే ఓకే అయితే తన ఫీలింగ్ ఏంటంటే అయ్యో అది అలా జరిగిపోయింది నేను మొక్కుకున్నాను నెక్స్ట్ ఇయర్ వస్తానని ఇప్పుడు లేదు.
(28:47) మ్ సో బికాజ్ అక్క ఆ చిన్న ఆ రాయి లాంటి టెంపుల్ లాంటి అది లేదు కాబట్టి నాకు ఇంకా లైఫ్ లో అన్ని కష్టాలు వస్తాయి. ఓకే సో ఇలాగ మనం ఏదో అనుకుని మన చేతుల్లో లేని దానికి ఇదంతా దేవుడు పగబట్టి చేయిస్తున్నాడు అనుకోవడం అసలు దేవుడికి అలాంటి పని నీతో ప్రదక్షణ చేయించుకుంటే ఆయనకు ఓరిగేది ఏమీ ఉండదు అనే సింపుల్ పాయింట్ అర్థం చేసుకోరు.
(29:13) దీంతో పాటు ఇందులో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మొక్కు నీకు నువ్వు ఏదైనా జరిగితే తీర్చుకుంటాను అనే బిజినెస్ లా కాకుండా ఇష్టంగా నేను నీకు ఇస్తాను ఇస్ ఏ బ్యూటిఫుల్ థింగ్ దాన్ని ఆ మొక్కుని ఎలా చేశారంటే నా అది ఇస్తే అది ఇస్తా ఇది చేస్తే అది చేస్తా అని బిజినెస్ ద మోమెంట్ ఆ ఆటిట్యూడ్ వచ్చింది ఓకే అవుట్ బిజినెస్ మన్ ఆటిట్యూడ్ వచ్చింది అర్జెంట్ అయిపోయింది.
(29:38) సో అందుకని నేను ఎప్పుడు భగవంతుడికి మొక్కుకునేటప్పుడు కూడా నేను నీ కోసం చేస్తాను అనే అనే ఫీల్ వేరు నువ్వు ఇది చేస్తే నేను ఇస్తాను అనే ఫీల్ వేరు ఓకే ఇది ఒక ఆస్పెక్ట్ రెండోది కొన్ని ఫ్యామిలీ ద్వారా వచ్చే మొక్కులు ఉంటాయి అంటే మీ నాన్న మొక్కుకున్నాడురా నువ్వు వెళ్ళాలి మీ ఆ అమ్మ మొక్కుకుందిరా నువ్వు వెళ్ళాలి అని చెప్పి అవును నువ్వు హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఇది అనుకున్నాం అనుకున్నాము వెళ్ళాలి సో నేను చాలా ఇంపార్టెంట్ గా చెప్తున్నాను ఈ మాట తట ఒకవేళ అలాంటి మొక్క ఏదైనా ఉంటే అందులోనూ ఇలవేల్పుకి ఆర్ ఇంటి దేవుడికి అలా మొక్కు ఉంటే ప్లీజ్ వెళ్లి తీర్చుకోండి.
(30:15) ఓకే ఒకవేళ తీర్చుకోలేని స్థితి నిజమైనది అయితే అంటే బద్ధకంతోనో లేకపోతే ఆ వద్దులే ఇప్పుడు అంత దూరం ఏం పోతామనో అలా నెగ్లెక్ట్ చేయకూడదు బికాజ్ యు ఆర్ నీ వాక్కు నీ ఫ్యామిలీ నీ వంశం యొక్క వాక్కు నిజం అవ్వాల్సిందే. ఓకే ఇది దీన్ని అక్కడి నుంచి ఆస్తి వస్తున్నప్పుడు తీసుకుంటున్నప్పుడు అక్కడి నుంచి ఒక మొక్కు తీర్చుకోవడంలో తప్పు లేదు ఓకే ఇది పనిష్మెంట్ లాగా తీసుకోకూడదు బికాజ్ అక్కడికి వెళ్ళకపోతే నన్ను శపిస్తాడేమో అలా తీసుకోకూడదు.
(30:46) ఇవన్నీ మొక్కలు గాని ఎవరిదైనా ఫ్యామిలియర్ గా వస్తున్న మొక్కలతో ఏమవుతుందంటే ఇంట్లో మంగళకరమైన విషయాలు జరుగుతాయి వన్ రెండోది వచ్చేసి ఎప్పుడ డీప్ లాక్డ్ ఉన్న పుణ్యములు ఫలిస్తాయి అంటారు. ఓకే అంటే మన కర్మ ప్రకారం కొన్ని ఎవరి ద్వారానో తల్లి ద్వారా తండ్రి ద్వారా వాళ్ళ నుంచి వచ్చే కొన్ని భాతృస్థానం బ్రదర్స్ నుంచి వచ్చే కొంత లక్కు మనకు ఉంటుంది.
(31:11) హమ్ నేను నమ్మరు ఒకసారి చార్ట్ వేసి చూస్తే బ్రదర్ ఎంత ప్రొటెక్షన్ చేస్తాడు సిస్టర్ ఎంత లక్ సిస్టర్ పుట్టడం వల్ల ఎన్ని లక్కులు ఓపెన్ అవుతాయి అలా చాలా ఉంటాయి. ఓకే సో అలాగ ఫ్యామిలీ నుంచి వచ్చే వాటికి కచ్చితంగా మొక్కు ఉంటే ఇలవేల్పు ఉంటే కచ్చితంగా ఇలవేల్పు దగ్గరికి వెళ్లి రావాల్సిందే. అలాంటి విషయంలో నెగ్లెక్ట్ చేయకూడదు.
(31:31) వెళ్ళకపోతే ఏంటి వాళ్ళంతా కూర్చొని పనిష్ చేస్తారు నేను నీ పేరు రాసుకొని నోట్ డౌన్ చేసుకొని నీకు పనిష్మెంట్ ఇస్తారు కాదు. నువ్వు ఏదైతే పవర్ ని నమ్మావో ఆ పవర్ నీకు ఏదైతే ప్రొటెక్షన్ ఇస్తుందో అలాంటి ఫార్చూన్ రావడానికి అలాంటి లక్ మన లైఫ్ లోకి రావడానికి నీకు ఇవి హెల్ప్ అయితాయి. ఎందుకు ఆ హెల్ప్ మనకి ఆ ఎప్పుడైనా అవి మనము చేయలేదునుకో ఎందుకు యక్సిడెంట్లు ఎందుకు ఇవి జరుగుతాయో తెలుసా నిజంగా ఏ ఫార్చూన్ అయితే వచ్చి నిన్ను కాపాడాలో ప్రొటెక్ట్ చేయాలో ఓకే అవి ఆ ప్రొటెక్షన్ తగ్గిపోతుంది.
(32:04) ఓకే ఎప్పుడైతే ఆ ప్రొటెక్షన్ తగ్గుతుందో నీకు ఆటోమేటిక్ గా తెలియకుండానే దిస్ విల్ హాపెన్ అది దేవుడి పవరో దేవుడు నీ మీద పగబట్టో కాదు. ఇట్ ఇస్ దట్ శక్తి నువ్వు ఇన్ని రోజులు నీ బ్యాంకు లో నీ తల్లిదండ్రుల ద్వారా బ్రదర్స్ ద్వారా అని ఒక ఆస్తి సంపాదించి నీ అకౌంట్ లో ఉన్నాయి నువ్వు వెళ్లి చెక్ విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేసుకోకపోతే ఇక్కడ నీకు ఏవో అప్పులు ఉన్నాయి అనుకో ఈ అప్పుల కష్టాలు ఇవన్నీ నెత్తి మీదకి వస్తాయి.
(32:28) ఓకే సో అలాగా నీ పేరెంట్స్ ద్వారా కొంత పుణ్యం నీ వంశము ద్వారా వచ్చే కొంత పుణ్యం నీ పితృ దేవతల ద్వారా వచ్చే కొన్ని కొంత పుణ్యం ఇదంతా నీ పూర్వ పుణ్యముగా కలిసి వచ్చి నిన్ను కరెక్ట్ గా కష్టం నుంచి అట్లా దాటిస్తాను ఓకే అందుకని ఇలాంటి మొక్కులు ఏదైనా ఉంటే తీర్చుకోండి అంటారు. మొక్కు నేను ఎప్పుడు చెప్తున్నాను మనసా వాచా కర్మణ మొక్కినదే మొక్కు మ్ ఈ ఓసిడి మొక్కులు ఉంటాయి కొన్ని ఆ ఇట్లా ఊరికే అట్లా ఫోటో చూసి ఆ నేను గుండు కొట్టించుకుంటా అంతే అయిపోయాయి ఇంకా గుండు కొట్టించుకోకపోతే నాకేదో పాపం తగిలేస్తుందని మొక్కులు అలా కాదు మొక్కు అనేది నిజంగా కూడా నేను
(33:07) చెప్తున్నాను వెళ్లి ఆ దేవుడి ముందు నుంచుని దండం పెట్టి కళ్ళలోకి చూసి నేను నాకు ఇది కావాలి దీనికోసం నేను పరితపిస్తున్నాను ఇది గనుక నాకు జరిగితే తే నేను నీ కొండకు వస్తాను వారు నీకు తలనీలాలి ఇస్తాను ఆర్ వాట్ఎవర్ ని మనస్ఫూర్తిగా నువ్వు ఇవ్వగలిగినది చెబి చెప్పి అది గనుక తీసుకోగలిగితే అది గనుక ఫుల్ఫిల్ చేయగలిగితే నీకు ఆ పూర్వ పుణ్యం అనేది యాక్టివేట్ అవుతుంది.
(33:34) అంటే ఈ విషయంలో ముక్క తీర్చుకుంటామని గుడికి వెళ్తారు. 108 ప్రదక్షణ చేయాలి. వాళ్ళు మనసులో దేవుని స్మరించుకోవడం మానేసి ఒక రౌండ్ తిరిగా ఒకటి రెండు రౌండ్లు తిరిగా రెండు ఇదే ఉంటది తప్పు వేస్తున్నానా కరెక్ట్ వేస్తున్నానా ఈ 108 కరెక్ట్ గా తిరగాలి నేను 108 తిరకపోతే ప్రాబ్లం ఎగ్జాక్ట్లీ అదే ఫస్ట్ లేయర్ లో నేను చెప్పినట్టుగా ఇది రెగ్యులర్ కార్మిక వే రెగ్యులర్ గా మనం మామూలు మనుషులు ఒక ఒక లెవెల్ ఆఫ్ ఐడెంటిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు ఇలా లెక్క వేసుకొని చేసుకోవచ్చు తప్పు లేదు.
(34:03) ఓకే కౌంటర్ పెట్టుకునో లేకపోతే ఒక లెక్క వేసుకునో చేసుకోవచ్చు ఓకే నేనంటే ఒక నాలుగైదు ఎక్స్ట్రానే చేయండి. ఓకే బెటర్ కదా మనక మైండ్ లో అరే తక్కువ చేశాను అని ఫీలింగ్ రాకుండా ఒక ఫోర్ ఫైవ్ ఎక్స్ట్రానే చేయండి. చేయలేని పరిస్థితిలో తప్పు కాదు ఎస్ ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ చేయలేకపోయారు బై మిస్టేక్ 100 తర్వాత టెంపుల్ టైం అయిపోయింది క్లోజ్ చేస్తారు కలదీరిపడిపోయా పడిపోయావు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా 108 చేయాల అవసరం లేదు.
(34:32) అలా ఏమి నేను అంటున్నాను కదా అలా లెక్క రా నువ్వు నువ్వు సిన్సియర్ గా వెళ్ళావా లేదా చేశవా లేదా అంత అర్థం కాదా దేవుడికి చేయగలిగినంతా నువ్వు చేసావు అంత కామన్ సెన్స్ ఉండదు ఒకవేళ దేవుడనే శక్తి నిన్ను చూస్తూ అలా లెక్కేసుకుంటున్నాడు అంటే అంత కామన్ సెన్స్ అర్థం కాదా నువ్వు లోపల ఏమనుకుంటున్నావో బయట ఏమ అనుకుంటున్నావ్ సో అది వెరీ ఇంపార్టెంట్ ఇది ఒక లేయర్ ఓకే అది మరీ ఇంకా ఆలోచనా విధానంలో జ్ఞానము లేక లేకపోతే మనము చెప్పిన కాన్సెప్ ఒక లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్లో అర్థం కాని వాళ్ళకి బేసిక్ లెవెల్ వాళ్ళకి మొక్కు మొక్కు తీర్చుకోవడం నేను భగవంతుడు అనే శక్తిని
(35:10) నమ్మి ఒక మాట ఇచ్చాను ఆ మాటకు కట్టుబడి ఉండడం ఒక లెవెల్ ఎస్ సెకండ్ లెవెల్ వస్తుంది ఇదంతా మానసికం ఎప్పుడైతే ఈ మానసిక లెవెల్ లోకి వస్తామో దట్ భగవంతుడు అనే ఒక శక్తి ఎక్కడ లేడో చెప్పు ఫస్ట్ అన్ని చోట్ల అంతటా ఉన్నప్పుడు నువ్వు అక్కడ ఎక్కడికో వెళ్లి ఇక్కడ ఎక్కడికో వెళ్లి కాదు నీకు తెలిసిపోతది లోపల హి ఇస్ దేర్ ఆమ్నిీ ప్రెసెంట్ అండ్ ఆమ్నీ పొటెంట్ ఎక్కడైనా ఉన్నాడు.
(35:37) తెలుస్తుంది. ఈ సెకండ్ లేయర్ వాళ్ళు ఇలాంటి వాళ్ళకి నేను ఇక మొక్కు తీర్చుకోకపోతే ఏదైనా ప్రాబ్లం్ అవుతుంది అనే లెవెల్ లోకి ఉండరు. ఓకే దే విల్ కమ అబవ్ దట్ ఓకే అండ్ ఇంటెన్షనలీ దే నో దట్ ఓకే నేను తీర్చుకోవాల్సినవి తీర్చుకుంటా ఓకే నేను చేయగలిగినవి చేస్తాను అని ఉంటుంది. ఇక హైయర్ లెవెల్ కి వస్తే ఈ మొక్కు ట్రాన్సాక్షన్ అనే స్టేజ్ దాటిపోతారు.
(35:59) మ్ ఓకే ఈ స్టేజ్ దాటిపోయాక నేను సిన్సియర్ గా నా పని నేను చేస్తే మ్ రిజల్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది. రాకూడదు అని భగవంతుడు నిర్ణయిస్తే అది రాదు నేను 100 సార్లు ప్రయత్నించిన సో దీనికి నువ్వు నాకు ఇచ్చేయ్ నువ్వు నాకు ఇచ్చేయ అని అడగాల్సిన పని లేదు. నేను సించే నాకు కొండకి వెళ్ళాలనింది ఎప్పుడైనా వెళ్తా ఎస్ నాకు తలనీలాలు ఇవ్వా ఎప్పుడైనా ఇస్తా నువ్వు ఇది తీరిస్తే ఇస్తాను లేదు.
(36:26) నేను ఇస్తా ఏదో ఒక ఆస్పెక్ట్ ఓకే దీన్ని హైయర్ లెవెల్ దీనికి ఈ కర్మ రూపంలోన ఏదో ఇస్తా తీసుకుంటా ఇస్తా తీసుకుంటా అని లేదు. హ ఐ యమ్ హిమ హి ఇస్ మీ అనే ఒక స్టేజ్ వచ్చాక అన్ని అట్లా ఆగిపోతాయి. దట్ దేర్ ఇస్ నో మోర్ గివింగ్ అండ్ టేక్ ఇట్ ఇస్ ఇన్సైడ్ మీ అనేది తెలుస్తుంది. ఒకసారి అది తెలిసాక నేను చెప్తున్నాను ఇప్పుడు నేర్పిస్తున్న మెడిటేషన్లు ఇవన్నీ దాటి అట్లా ఒక సమాధికి వెళ్తాం.
(36:54) జస్ట్ యు సిట్ దేర్ యు ఆర్ కనెక్టెడ్ జుమ అని వైబ్రేట్ అవుతుంది. అవును అది నాకు తెలిసి దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ ఈ మెడిటేషన్ కి ఇలాంటి సమాధికి మధ్యలో ఉంటారు కొంతమంది ఐ థింక్ దే ఆర్ హాలుసినేటింగ్ థింగ్స్ వాళ్ళు నాకు దేవుడు కనిపించాడని నేను దేవుడితో క్లోజ్ అయిపోయానని ఒక నాకు ఇవి కామన్ గా వింటుంటాం కాబట్టి చెప్తున్నా వెనకాల గజ్జల సౌండ్ వినిపిస్తుందని అమ్మవారు మా ఇంట్లో తిరుగుతుంది నేంటే అమ్మవారే తిరగాలనుకుంటే నీ వెనకాల గజ్జలు వేసుకొని తిరుగుతుందా ముందుకు వచ్చి ఇలా కూర్చుంటుంది ఆవిడకం భయమా నీ వెనకాల పారిపోయి తిరుగుతున్నాంకి హౌస్ వెళ్లి అలాంటివన్నీ
(37:29) హాలుసినేట్ చేసుకోవద్దు. అమ్మవారు గజ్జలు వేసుకొని తిరుగుతున్న మాటలు ఎందుకు నీ ముందుకు రా భయమా ఆవిడకి ఏమన్నా వై ఎందుకు అలాంటివి ఊహిస్తాం అదేదో ఇలా ఫోటోకి ఇలా పువ్వు పెట్టాడు. హమ్ బట్టి పడింది అమ్మవారే చెప్పాలనుకుంటే చంపదబ్బేసి చెప్తాది నీకు ఏం చెప్పాలో ఆమెకేం భయమా పువ్వు పడేసి గుసగుసలాడి ఎందుకు వై కొబ్బరికాయ కొట్టితే అది పోయిందంటే అదిఒక బాధ అదే కుల్లిపోతే అదిఒక బాధ పువ్వు వస్తే ఒక బాధ వై ఎందుకు అట్లాగా అంటున్నా సో నేను అనేది డోంట్ హాలుసినేట్ ఇది మెడిటేషన్ పూజా స్టేజ్ కి అటు సమాధి స్థితికి మధ్యలో మైండ్ చేసే గేమ్ ఆ గేమ్ ని అర్థం చేసుకొని
(38:11) ఎందుకు దేవుడికే చెప్పాలంటే కొబ్బరికాయ కుళ్ళనుంచి చెప్తాడా నీకు వై అసలు ఇంకోటి తీసుకొని కొట్టు అంతే అప్పుడు కుల్లాలి అంటే అన్ని కుళ్లిపోవాలి మొత్తం 11 కుళ్ళపోవాలి అలా ఉండదు కదా సో దేవుని రాంగ్ చేయొద్దు మీరు ఎవరైతే అయినా కూడా నాకు కామెంట్స్ లో కొంతమంది నేను ఎప్పుడైనా వెరీ రేర్లీ చదువుతా చదివితే మాకు అయ్యింది అట్లాగా మాకు జరిగింది ఇలాగా సో చెప్తాడు దేవుడు నీకు తెలియకపోవచ్చు రా చెప్తాడు నేను ఎగ్జాక్ట్లీ అంటున్నా నీకు చెప్పాలంటే చెప్తాడు నీకు క్లియర్ తెలుస్తది తెలిసినప్పుడు నోరు మూసుకుని అమ్మో ఏదో తప్పు చేశనేమో అని ఒళ్ళు
(38:43) దగ్గరికి తెచ్చుకొని మళ్ళీ దారిలో పడాలి భయపడకూడదు. ఎస్ అయ్యో ఏదో అయిపోయిందిని భయపడకూడదు నిజంగా అమ్మవారు వెనకాల గజ్జలు వేసుకొని తిరుగుతుంటే ఒకసారి తిరిగి చూడాలి అమ్మా ఏమైంది అమ్మా అని నీకు అంత మాట్లాడే ధైర్యం ఉండాలి. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అమ్మవారు వచ్చిందంటే భయమేసార్ అమ్మవారికి చూస్తే భయపడితే ఇంకెందుకు నువ్వు చేయడం పూజలు అమ్మవారిని చూస్తే భయపడితే పూజలు చేయడం ఎందుకు మేము సాధన చేసే రోజుల్లో చీకట్లో సాధనలు ఉంటాయి 12 ఓ క్లాక్ ఉంటాయి పొద్దునే ఎర్లీ మార్నింగ్ ఉంటాయి ఓకే ఫస్ట్ మైండ్ చేసి మా గురువుగారు మాకు మొట్టికాయలు వేసి
(39:16) నేర్పించారు. హలలుసినేట్ చేయొద్దు. ఆలు డోంట్ ఇమాజిన్ ఓకే రాణీ అమ్మవారు వెనక్కి తిరుగుతున్నారా మెల్లగా వచ్చి ఇక్కడ కూర్చుంటుంది లెట్ హర్ కమ నువ్వు గజ్జలు వస్తున్నాయి అమ్మవారు నా వెనక ఎందుకు వై వస్తుంది మెల్లగా రాని నువ్వు ఊహ చేయొద్దు ఆ అక్కడక్కడ ఊహ నువ్వు ఇమాజిన్ చేసుకొని నీ మైండ్ తో ఆడే గేమ్ యా మైండ్ గేమ్ ఆడుతుంది అది దాటిన వాడికి సిద్ధులు వస్తాయి.
(39:41) ఓకే అమ్మవారిని చూసి భయపడితే ఇంక నువ్వు సాధన చేయడం ఎందుకు ఎందుకు కదా దేవుడే వచ్చి నీకు ఏదైనా చెప్పాలనుకుంటే నువ్వు అది వినకుండా దిక్కులు చూడడం ఎందుకు సో అందుకని కచ్చితంగా ఫుల్ ఫ్లెజ్డ్ హార్ట్ తో చేయండి సాధనల మేము సూర్య సాధన నేర్పించేటప్పుడు బ్యూటిఫుల్ యంత్ర మేకింగ్ కానీ అర్కవిద్య అని నేర్పిస్తాం. సూర్యుడు ఉపాసన సూర్య ఉపాసన చేస్తుంటే ఒళ్ళు ఇట్లా వేడి అవుతుంది సూర్యుడు ఉపాసన ఓకే వేడైపోతుందండి గురువుగారు నేను ఏం చేయ అరే ఎంజాయ్ దట్ ఇస్ హౌ యు ఆర్ నువ్వు ఒకటి అట్రాక్ట్ చేస్తూ వద్దు అంటే ఎట్లా గణపతి సాధనలు ఇస్తాం గణపతి సాధన చేస్తున్నప్పుడు ఆకలి
(40:20) వేస్తుంది. దట్స్ ఏ బ్యూటీ య దట్స్ ఏ బ్యూటీ దాన్ని ఎంజాయ్ చేయలేకపోతే అమ్మో ఆకలేదు నా వల్ల అవ్వట్లేదండి నేను చేయలేకపోతున్నా అండి అంటారు. సో అంటే ఇంకా వెజల్ క్లియర్ అవ్వలేదు. మళ్ళీ బ్యాక్ పంపించి మళ్ళీ ప్రదక్షణలు చెయ్ మళ్ళీ తిరుగు నువ్వు ఇది దట్స్ టఫెస్ట్ జర్నీ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ జర్నీ ఓకే టఫ్ఫెస్ట్ జర్నీ అన్ని రకాలుగానే సెట్ చేసేస్తాడు మనని ఎవడి మీద కుళ్ళు ఉండకూడదు ఎవడు మనోజ ఉండకూడదు అందుకని ఈ చిన్న స్టేజ్లో ముక్కులు దేవుడికి నేనుఏదో ఇచ్చాను ఏదో చేశ నేను మూడు ప్రక్షణల బదులు రెండే చేశను అయ్యో ఇవంతా ఇంకా కొంతమంది ఈ మధ్యకాలంలో భక్తి మీద
(40:57) వీడియోల ప్రభావంతో కూడా అరుణాచలంలో ఉండే శివయ్య అయితేనే శివయ్య ఇక్కడ శ్రీశైలంలో ఉన్న శివయ్య మన ఇంటి పక్కన ఉన్న శివాలయంలో ఉండే శివయ్య శివయ్య కాదు ఆ నేను అంటుంది ఏంటంటే ఓకే అరుణాచలంలో వెళ్తే అక్కడ ఉండే ఫీల్ కానీ అక్కడ ఉండేది చాలా గొప్పది బాగుంటుంది అవును అక్కడికి వెళ్ళినప్పుడు అదే ఫీల్ తో వెళ్ళాలి ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇదే ఫీల్ తో వెళ్ళాలి.
(41:18) శివయ్య నువ్వు ఎక్కడ లేవు నాయన అన్ని చోట్లు ఉన్నావు అనే ఫీల్ తో అది ఫీల్ లోపల నుంచి మన కోర్ నుంచి రావడం స్టార్ట్ అయ్యాక నేను చెప్తున్నా ఫస్ట్ మీలో జరిగేది సైలెంట్ అయిపోతాడు సైలెంట్ ఎవ్వడికీ ప్రూవ్ చేయాల్సిన పనిలే చెప్పాల్సిన పనిలే ఒకవేళ పువ్వు పడిందంటే ఆహా నా ప్రేయర్స్ తో పువ్వు పడింది అని అనుకోడు ఆ మాట్లాడింది తెలుస్తుంది నాకు అనిపిస్తుంది.
(41:43) దట్స్ ఆ స్టేజ్ కి వెళ్ళగలగాలి బైసా అప్పుడు మనకి మొక్కులు మొక్కుకి లెక్కలు లెక్కలు వేసాక దేవుడు ఎన్ని సార్లు చేశడు నాకు అలా పనిష్మెంట్ ఇచ్చాడా యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయింది. అది అమ్మవారి కోసమో కాదు అమ్మవారికి యక్సిడెంట్ చేసింది కాబట్టి వెళ్ళను నేను వెళ్తాను అంతే నాకు టైం కుదిరించేసుకొని చూసుకొని వెళ్ళేసి వస్తాను.
(42:04) ఒక తల్లి ఏమంటదంటే నేను చిన్నప్పటి నుంచి పూజలు చేశ అమ్మవారికి ప్రతిది ఆవిడకే చేశను ఆయన్నే మొక్కాను నా కొడుకుని చంపేసింది ఇంకా నాకుఎందుకు అసలు దేవుడే లేడు నాకు కనిపించాడు ఎగజక్ట్లీ ఎంత బిజినెస్ చేసింది ఇన్ని రోజులు కొడుకుని సేఫ్ చేయడానికి రోజు పూజలు చేసుకునేది అయ్యయ్యో అట్లా చేయకూడదు పూజలు మనస్ఫూర్తిగా చేయ పూజలు కొడుకుని చంపకపోతే నేను మంచి పూజలు చేస్తా లేకపోతే చేయను అంటే బిజినెస్ డోంట్ డూ ఇట్ అలాంటప్పుడు ఇంకా ఎక్కువ పూజలు చేయాలి.
(42:33) ఎక్కువ పూజలు చేయాలి దట్ వాట్ఎవర్ ఇస్ యువర్ ప్రసాదం హ్యాపీగా తీసుకుంటా వాట్ఎవర్ ఇట్ ఇస్ బాధేస్తుంది బాధ ఉంటుంది ఫర్ షూర్ బాధ ఉండదు అని కాదు బాధ ఉన్నా నేను నాకు ఇంకొక మార్గం లేదు ఐ హావ్ టు గో దేర్ నాకుే నేను చూసాను అట్లాంటి వాడిని మాకు బ్యూటిఫుల్ స్వామీజీలతో వాడతాం. వాళ్ళకి కష్టం ఉన్నా వాళ్లే మంచి ఉన్నా వాళ్లే ఓకే ఫుల్ సక్సెస్ వచ్చినా ముందు వెళ్లి అక్కడ మల్లెపూలది మాల వేసి వేసాను.
(43:07) సో దట్స్ హౌ నీ భక్తి రియల్ ఒరిజినల్ కాదా తెలుస్తది అక్కడే నాకు ఇస్తే వెళ్తా లేకపోతే ఒకాయన నేను అయ్యప్ప దీక్ష చూస్తున్నప్పుడు ఎంత రష్ స్వామి అక్కడ ఎప్పుడు పో నేను చెప్పవ ఎవడికి నష్టం పిల్లకు అయ్యప్ప రష్ ఉంటుంది రష్ లో నించోవాలి నీకు దర్శన కావాల నించోవాలి తప్ప తప్పదు పోనీ నీకు బాగా నీకు అంతగా నాకు లేదు అయ్యప్పని చూడాలి మంచిగా ఫుల్ ప్రాపర్టీ సంపాదించుకో డబ్బులు సంపాదించుకో అక్కడ ఇక్కడ మంచి టైం చూసుకో నీకు ఆ స్లాట్ బుక్ చేసుకో తీసుకెళ్ళు దర్శనం చేసుకో అదే కాసే నీ లైఫ్ లో మార్పు రావాలంటే అది దేవుడిని వదిలేస్తా అంటే ఎట్లా మ్ దేవుడిని వదిలేసు
(43:44) ఆ వఐపి స్లాట్ కి కూడా దేవుడినే తిడుతారు అంటే డబ్బు ఉన్నోళ్ళకి నువ్వు ఇంకో దర్శనం ఇస్తావు మాలాంటి వాళ్ళకి నార్మల్ దర్శన మాలాంటి వాళ్ళు కూడా పెరిగి చేసుకోవాలి అట్లా అది అఫ్కోర్స్ వఐపి నాన్ వఐపి అనే పాయింట్ కాదు ఇక్కడ నేను అంటుంది ఏంటంటే నీ లైఫ్ లో ఉన్న ప్రాబ్లం ని దేవుని డిలీట్ చేయడం ఇస్ నాట్ ఆన్ ఆప్షన్ ఎస్ నువ్వు ఏదైనా సరే నేను అదే నాకు మార్గం ఆ మార్గం ఉంది కాబట్టి నేను ఇప్పుడు కష్టం ఉంది వదిలేస్తా రేపు పొద్దున డబ్బులు వచ్చాయి మళ్ళీ దేవుడితో మాట్లాడతా ఇట్లా కాదు అట్లా చేయకూడదు అండ్ భగవత్ స్వరూపానికి ఇట్స్ ఏ బ్యూటిఫుల్ మెథడ్ ఇస్
(44:16) టు సరండర్ భక్తిలో చాలా చాలా మెథడ్ ఈజీయస్ట్ మెథడ్ సరండర్ గివ్ గివ్ ఇచ్చేసేయ ఏం కాదు మనకి ఇంకేమ ఉండదు అన్ని బ్యూటిఫుల్ గా ఉంటాయి సో మొక్కులకి స్టక్ అయిపోవద్దు మొక్కు పెట్టుకుంటే తీర్చుకోండి ఫర్ ద సేక్ ఆఫ్ మనకోసం ఆయనకఏదో ఇవ్వాలనో ఆయనఏదో లెక్కలు వేసుకుంటాడో కాదు ఇంటెన్షనల్ గా కన్నింగ్ ఉద్దేశంతో 50 చేస్తే సరిపోతదిలే మనం 11 అంటే 11ే చేయాలా అవసరమైన నైన్ కూడా చేయొచ్చు అని నువ్వు ఇంటెన్షనల్ గా రాంగ్ అనుకుంటే కచ్చితంగా నువ్వు ఇచ్చిన మాట భగవంతుడికి ఇచ్చిన మాట నువ్వు తీర్చుకోవాలి కదా అనే ఉద్దేశంతో అనే ఉద్దేశంతో సో సత్యమేవ జేతే సత్యంగా
(44:56) నువ్వు ఎవరికైనా వాక్ ఇస్తే అది నిలబెట్టుకో అది దేవుడికే కాదు ఎవరికి ఇచ్చినా కూడా నీ లైఫ్ లో ఈ ఒక్క మార్గము తెచ్చుకోండి. బాయ్ బాయ్ సీ యు టుమారో అండ్ గో సీ దెమ్ టుమారో యా అంత పర్టికులర్ అయిపోవాలి నీ మాటలు ఓ భగవంతుడి దగ్గరికి వెళ్లి దేవుడా నేను కొబ్బరికాయ కొడతాను అంటే దేవుడికి మాట ఇచ్చావు ఇచ్చేసావ్ నేను మాటకు నిలబడి ఉంటా దట్స్ మై ప్రాపర్టీ అది నా ఫ్రెండ్ కి ఇచ్చినా సరే అరే నాకు నేను పెళ్లికి వస్తానండి అన్నాను అనుకో నువ్వు ఏదైనా వెళ్ళాలి మాట ఇవ్వాలి.
(45:28) ఆ నువ్వు మాట ఇస్తే వెళ్ళా ఊరికే సరదా ఊరికే సరదాగానే ఆ వస్తా వస్తా ఓకే ఓకే ఫైవ్ మినిట్స్ అన్నావ అనుకో ఫైవ్ మినిట్స్ లో అక్కడ ఉండాలి అలాంటి క్వాలిటీ తెచ్చుకున్నవాడు గెలుస్తాడు వావ్ అందుకని దేవుడికి మాట ఇచ్చావ అనుకో వెళ్లి చెయ్ జెన్యూన్లీ నువ్వు వెళ్ళలేవు దేవుడేమి అనుకని దేవుడు కుళ్ళు పెట్టుకొని దేవుడేమి నీ మీద పగపెట్టుకొని నిన్ను పనిష్ చేయడు ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళు వెళ్ళు నీ ఇంటెన్షన్ షుడ్ బి రైట్ ఇంటెన్షన్ షుడ్ నాట్ ఫే లేదు దేవుడా అనేది వేరు ఆ న్యాయం కాదులే అన అనేది వేరు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటా టాపిక్ యా క్లియర్లీ థాంక్యూ సో మచ్
(46:05) అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ అంద అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(46:36) ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు [సంగీతం] ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment