పరి ప్రశ్నలు అంటే ఏమిటి , అహంకారం ఎప్పుడు పోతుంది ..Class by Vamsi Kiran sir
Author Name:SADHGURU's MOVEMENT
Youtube Channel Url:https://www.youtube.com/@vamsikiran
Youtube Video URL:https://www.youtube.com/watch?v=VhIsizX0WcM
Transcript:
(00:03) [సంగీతం] ఈరోజు సత్సంగంలో ప్రధానమైనది ధ్యానం చేసేటప్పుడు ఒకళ్ళు ఒకలా చెప్తారు ఒకళ్ళు ఒకటి సబ్జెక్ట్ చెప్తారు ఒకళ్ళు ధ్యానం ఇలా చేయమంటారు అలా చెప్తారు ఇలా చెప్తారు సంగీతం పెట్టమంటారు ఒకళ్ళు అది అంటారు రకరకాలుగా అడుగుతున్నారు సందేహం అంటారు దాన్ని సంేహము సందేహం ఎవరికి వస్తుందో తెలుసా దేహ భావన ఉన్నవాడికి సందేహం వస్తది అంటే మీరు మొట్టమొదటగానే దేహ భావనలో ఉండకూడదు ఏ భావనలో ఉండాలి ఆత్మ భావనలో ఉండాలి చెప్పండి నేను దేహము కాదు నేను దివ్యాత్మ స్వరూపాన్ని వాడికి ఏ సందేహం ఉంటది వా ఏ నచ్చితే అది
(00:50) చేస్తాడు ఎవరిని అడగడు నాకు ఇంతవరకు ఏ సందేహం రాలా ఇప్పుడు ఈయన చెప్తున్నాడు అది చేయాలా అయ్యో ఇది చేస్తున్నానే మళ్ళీ ఈయన వచ్చి ఇది చెప్తున్నాడే ఇన్ని ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అసలు ఏది నచ్చిందో అది చేయండి అంతే సందేహం వచ్చిందంటే మీకు దేహ భావన ఉంది నేను ఉంది మొదట్నే మీరు పప్పులో కాలేశారు. దేహం ఉన్నోడికే సందేహం ఉంటది.
(01:13) ఆత్మ భావన ఉన్నకిడికి ఏ సందేహం లేదు అది ఒకటి ఇదొకటి ఎంజాయ్ చేద్దాం అది ఒకసారి చూడు ఇదో ఒకసారి చూడు ఏది బాగుంటే అది చెయ్ నీ ముందు గులాబ్జామ్ పెట్టారు రసగుల్ల పెట్టారు ఏది తింటావ్ పెళ్లికి వెళ్ళినప్పుడు ఏది తింటావ్ రెండు పెట్టారు ఏం తింటావ్ రెండు రుచి చూస్తావ్ గులాబ్జామ్ బాగుంది రసగుల్ల నీకు నాశ లేదు అప్పుడు మళ్ళీ ఏం చేస్తావ్ ఇంకొంచెం వయ అంటావా అనా గులాబ్ జాము అంతే ఇది కూడా అన్ని చూడండి అన్ని తెలుసుకోండి అందులో మీకు ఏది బాగుందో అది చేయండి అంతే అయిపోయింది ఇంక దాని కోసం ఎందుకు ఈ ఆలోచన నీకు ఆలోచన వచ్చిందంటే దేహ భావన ఉంది.
(01:45) నీ మైండ్ అటు పోయింది వెతకడం మీద పోయింది కాంట్రవర్సల్ మీదకి పోయింది డిస్టర్బెన్స్ మీదకి పోయింది. వాడు చెప్పింది రైట్ వీడు చెప్పింది రైట్ అని ఎతుక్కుంటూ ఉండిపోయింది ఇంకా అక్కడే ఉండిపోతారు దాని యొక్క అర్థం ఏమంటే దేహ భావన గుర్తుపెట్టుకోండి సందేహం వేరు సత్సంగం వేరు సత్సంగంలో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు.
(02:05) దాన్నే శిరిడీ సాయి ఏమంటారంటే పరిప్రశ్న అంటాడు. చప్పలు కొడదాం శిరిడీ సాయినాధుడికి పరిప్రశ్న అంటాడు సాయిబాబా పరిప్రశ్న అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒకసారి ఏం జరిగిందో చెప్తా అది అర్థమైతే మీకు అర్థమైపోతది ఒకసారి శిరిడీ సాయిబాబా దగ్గరికి ఒకాయన వస్తాడు ఒకాయన వచ్చి బాబాకు సేవ చేస్తూ ఉంటాడు. ఆ పక్కనే ఒక భక్తుడు కూర్చొని భగవద్గీత చదువుతా ఉంటాడు. అతను మహా పండితుడు అన్నమాట అతను అందరితో చెప్తుంటాడు బాబా ఏం చదువుకోలేదు మీకుేమన్నా సందేహాలు వస్తే నన్ను అడగండి శాస్త్రంలో ఏమనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి అని అందరితో చెప్తుంటాడు బాబాకి తెలియదు బాబా చదువుకోలే ఆయనక ఏం తెలుస్తది అన్ని
(02:47) అడగండి నేను చెప్తాను అంటుంటాడు ఈ బ్యాచ్ ఉంటది గురువు కన్నా పెద్ద నాలెడ్జ్ వచ్చింది అనుకుంటాడు. సరే మొత్తం మీద బాబా అన్ని చూస్తూ నవ్వుతుంటాడు. ఒకరోజు ఏం జరుగుతది ఇతను భగవద్గీతలో శ్లోకం చదువుకుంటుంటాడు ఆ పక్కన ఒకతను బాబాకి పాద సేవ చేస్తూంటాడు కాళ్ళు నొక్కుతా ఉంటాడు గురువుకి ఎప్పుడు సేవ చేయాలి మా గురువుకి మేము ఎంత చేసామో రాత్రులంతా కూర్చొని ఆయన పాదాలు నొక్కుతుండేవాళ్ళం మా గురువు పత్రి గారికి మేము ఎంత పుణ్యమో గురువుకి సేవ చేయడం దానికి కూడా ఏడవకండి ఒకడు సేవ చేస్తే ఇంకోడు ఏడుస్తుంటాడు.
(03:21) అదేంటి ఆయన కాళ్ళ ఎందు నొక్కుతున్నారు అంటాడు నొక్కేది నేను నొక్కించుకునేది ఆయన మధ్య రీకేటి అందుకని మీ గురువులకు మీరు సేవ చేయండి గురువు అంటే సీనియర్ సీనియర్ సేవ చేయ ఊరికే జ్ఞానం ఇస్తాడు అన్నాడు ఏంటి నీకు సరే పెద్దవాళ్ళకి సేవ చేయాలి గురువే కాదు ఇంట్లో పెద్దవాళ్ళేరా సేవ చేయాలి వాళ్ళకి పని చేసేవాళ్ళకి సేవ చేయాలి నేను నా భార్యకి సేవ చేస్తా నా భార్యకి పాదాలు నొక్కుతాను నేను పాపం అలిసిపోతది ఎంతో పనులు చేస్తది రాత్రిలో మడాలు వాయిస్పోతుంటాయి నొక్కుతాను ఏమయ్యా నువ్వు నొక్కవా అడగలేదు అడగరు వాళ్ళు నువ్వే నొక్కాలి నొక్కి ఈ రోజు నుంచి ఇంటికి వెళ్లి
(04:01) ఆ నువ్వు అడిగితేనే అన్నం ఉండుతుందా పొద్దున్న లేసేట టిఫిన్ ప్లేట్ ఇస్తుంది అడిగి తిన్నావా ఆ అంతేమ లేదు [నవ్వు] ఇది లైవ్ మీ ఆవిడకి చూపిస్తాను [ఆశ్చర్యం] సరే సరే శిరిడీ సాయి బాబా దగ్గర భక్తుడు కూర్చొని పాదసేవ చేస్తుంటాడు కాక దీక్షిత్ శ్లోకం చదువుతా ఉంటాడు. చదువుతూ తత్వి ప్రణిపాతేనా పరిప్రశ్నయేనా సేవయేనా అని ఒక శ్లోకం ఉంది భగవద్గీత ఆ శ్లోకం చదువుతుంటాడు.
(04:29) చదువుతుంటే అప్పుడు బాబా అంటాడు ఏంటి గొనుగుతున్నావ్ అంటాడు అంటుంటాడు పై చదవడు అప్పుడు బాబా అంటాడు ఏంటి కొనుగుతున్నావ్ అంటాడు భగవద్గీత శ్లోకం లే బాబా బాబా అదేదో నీకు అర్థం కాదులే అన్నాడు చెప్తాడు భగవత్ శ్లోకం లే నువ్వు గాని అంటాడు అదేదో పైకి చెబితే మేము సంతోషిస్తాం కదా అంటాడు అప్పుడు చదువుతాడు తత్విత ప్రణపాతేనా పరి ఎవడనా అడగడమే ఆలసం మనలో విద్వత్ చూపించాలని ఉత్సాహం వస్తది కదా సాగదీసి సాగతీసి రాగాలతో పాడతాడు బాబా అంటాడు అదంతా వద్దులే కానీ దాని అర్థం చెప్పు మాకు శ్లోకం ఏమ అర్థం అయిద్ది మేము చదువుకున్నవాళ్ళం కదా అంటాడు. చూడు గురువు
(05:04) యొక్క సెటర్ ఎలా ఉంటదో అనగానే ఆ తత్విత ప్రణిపాతేనా పరిప్రశ్న అంటే గురువు దగ్గర కూర్చొని గురువుకి సేవ చేసి గురువు యొక్క సేవలో తరించాలి తర్వాత గురువుని పరిప్రశ్నలు అడగాలి అంటాడు. అవునా అయితే ప్రశ్నకి పరిప్రశ్నకి తేడా ఏంటి అంటాడు. ప్రశ్న అన్నా పరిప్రశ్న అన్నా ఒకటేగా అంటాడు. ఒకటైనప్పుడు వ్యాసుడు ఏమన్నా తెలియ తక్కువవాడా ప్రశ్నకు ముందు పరి అని ఎందుకు పెట్టాడు ప్రశ్న అంటే సరిపోద్ది కదా పరి అని ఎందుకు పెట్టాడు అంటాడు అనగానే ఈయనకి షాకు ఏం చదువుకోలేదు అనుకున్న బాబా ఇంత లోతైన పాయింట్ పట్టుకున్నాడు దానికి ఏం చెప్పాలో అర్థం కాదు బిత్తర
(05:46) మొహం వేసుకొని చూస్తాడు చెప్పు మరి నువ్వు చాలా చదువుకున్న వాడివి కదా జ్ఞానివి కదా అంటాడు అప్పుడు అప్పుడు తగులుతది అతనికి అప్పుడు కళ్ళమ నీళ్ళ వచ్చి బాబా కాళ్ళ మీద పడతాడు బాబా నన్ను క్షమించు నేను ఆజ్ఞ అజ్ఞానంలో వాగాను దాని అర్థం చెప్పు అంటాడు అప్పుడు చెప్తాడు బాబా పరి అంటే వినయం ప్రశ్న అంటే ప్రశ్నించడం తెలుసుకోవాలన్న విషయంతో ప్రశ్నించడం నేను తెలుసుకోవాలి అన్న భావంతో అడిగింది అడిగిన దాన్ని పరిప్రశ్న అంటారు.
(06:15) నాకు తెలుసు వీడు ఏం చెప్తాడో చూద్దాం అని అడిగిన దాన్ని ప్రశ్న అంటారు. ప్రశ్నని సందేహము అంటారు. అర్థమైందా అండి మీరు ఎప్పుడైనా ప్రశ్న అడిగేటప్పుడు ఎలా అడగాలి ఇది ఎలాగైనా తెలుసుకోవాలి అన్న తపనతో అడగాలి దాన్ని పరిప్రశ్న చక్కటి పదం అది తెలుగులో ప్రశ్న అంటే అది తెలుసు ఈయనది ఏమంటాడో చూద్దాం అని ప్రశ్న వేయడం అంటే ఎదుటివాడిని ఇరుకులో పెట్టాలన్న దుర్బుద్ధితో అడిగే ప్రశ్న పరిప్రశ్న ఎదుటివాడిని ఆ దాన్ని ఏదో అంటారు చూడండి నిర్బంది పెట్టడం ఇబ్బంది పెట్టడం అందుకని ఎప్పుడూ కూడా మీరు ఎవరినైనా ప్రశ్న అడిగినా దాని ముందు పరి చేర్చండి పరి అంటే వినయము తెలిసింది అడగకండి మీకు తెలిసిపోయింది కదా
(07:00) ఎందుకు అడగాలా ఊరికే టైం వేస్ట్ తెలింది ఇంకోటి ఏదో ఉంటది అది అడగండి లేదు మీకు తెలిసి ఇంకోళ్ళకి చెప్పండి మీకు తెలిసింది కదా ఇక్కడ ఎందుకు ఉన్నారు ఇంకోళ్ళ దగ్గరికి పోండి ఇప్పుడు నేను ఒక చోటకి వెళ్తాను ఆయన క్లాస్ చెప్తున్నాడు నాకు తెలుసా ఆ సబ్జెక్టు వినాల్సింది ఏమీ లేదు నేను జంప్ అక్కడ నుంచి లేదు నాకు తెలియని పాయింట్ చెప్తున్నాడు కూర్చొని వింటాను అట్లా అన్నమాట మీరు ఎప్పుడూ కూడా ప్రశ్న హృదయం నుంచి తెలుసుకోవాలన్న తపనతో వచ్చింది అనుకోండి దానికి అనంతమైన జ్ఞానం అందిస్తది యూనివర్స్ అది శ్రీ సాయి చెప్పింది చప్పలు కొడదాం
(07:32) దీక్షిత్కి బాబాకి సో పరి ప్రశ్న అంటే పరి అంటే వినయంతో ప్రశ్నించడం అసలు ముందు వాదించే వాళ్ళతో మాట్లాడకండి మొదటి పాయింట్ వాదిస్తారు చాలామంది మాంసం తినకూడదా ఎందుకు తినకూడదు ఇప్పుడు మాంసం చెట్లు కూడా ప్రాణం ఉంది కదా అంటాడు వాడు మీరు మొక్కలు తింటున్నారు మరి వాటికి ప్రాణం ఉంది కదండీ ఇదిగో చెట్టుని కోస్తున్నారు దానికి ప్రాణం ఉంది కదండీ అంటాడు అంటే చెట్టుకి ప్రాణం ఉందని తెలిసినవాడికి కోడికి ప్రాణం ఉంటదని తెలుసా తెలియదా అంటే ఇంకా పెద్ద దుర్మార్గులు వాళ్ళు మొక్కకు ప్రాణం ఉంటదని నీకు తెలుసు కోడికి ప్రాణం ఉంటదని తెలియదా ఇంకా తెలుసు
(08:09) మేకకు ప్రాణం ఉంటదని తెలియదు ఇంకా ఇంకా తెలుసు మరి ఎందుకు తింటున్నావ్ ఎందుకు చంపుతున్నావ్ చూసారా అంటే ఈ ప్రశ్నలు వేసే వాళ్ళందరూ మానాలన్న తప్పన ఉండదు ఏదో రోజు వాళ్ళకి కాలుతది. ఈ కర్మలు పెరిగి పెరిగి ఏదో క్యాన్సర్ ఏ జబ్బో ఏడో పోవడమో వస్తది అహంకారం ఎక్కువ రోజులు ఉండదు గుర్తు పెట్టుకోండి. అహంకారం ఎప్పుడు పీక్ స్థాయిలోకి తీసుకెళ్తది నేచర్ే తీసుకెళ్తది.
(08:34) తీసుకెళ్లి తీసుకెళ్లి ఎక్కడ వేస్తదో అక్కడ వేస్తది. అప్పుడు నీకు మొత్తం దిగిపోద్ది అహంకారం దిగిపోయి అప్పుడు మీరు ఏవండీ కర్మ అంటే ఏంటండి అని అప్పుడు వస్తారు. అర్థమవుతుందా కనుక మిత్రులారా ఎప్పుడు కూడా ప్రశ్న రావాలి అంటే వాళ్ళకి అహంకారం పోవాలి పరిప్రశ్న రావాలంటే అహంకారం పోవాలి అహంకారం పోవాలంటే అనుభవం కావాలి అందుకని ఎప్పుడు వాదించే వాళ్ళతో మీరు మాట్లాడకండి.
(08:58) ఇప్పుడు మీలో చాలా మంది ధ్యానం చేస్తారు సేకారులు ఉన్నారు మీళ్ల దగ్గర ఎవరో ఒకడు ఉంటాడు మీ బంధువులో ఎవరో స్నేహితులు ఎవరో ఉంటారు వాళ్ళు వాదిస్తుంటారు. అవునా సరే కానీ నాయనా నువ్వు గాని ఇంక మంతే బాయ్ బాయ్ వాళ్ళతో మాట్లాడకూడదు వాదించే వాళ్ళతో మీరు మాట్లాడారా మీరు అడ్డంగా బుక్ అయిపోతారు ఎందుకనింటే వాడు ఫిక్స్ అయిపోయాడు నువ్వు నువ్వు వినకూడదు అని ఫిక్స్ అయిపోయాడు.
(09:21) ఇ ఏమంటాడు నువ్వు చెప్పిందంతా వేస్ట్ ఎనర్జీ లాస్ అందుకని మిత్రులారా ఎప్పుడూ కూడా ఎవరితో వాదించకండి పరి ప్రశ్నకే సమాధానం ఇవ్వండి వాద ఉద్దేశంతో ఉన్నదానికి అసలు సమాధానం ఇవ్వకండి ఇప్పుడు అడిగారు అడిగిన తర్వాత అది కాదు అంటాడు అది కాదంటే ఏంటి వాడు నువ్వు చెప్పినదాన్ని అంగీకరించే స్థితిలో లేరు అలాంటప్పుడు నువ్వు ఎందుకు వాళ్ళతో మాట్లాడాలి హాయిగా చక్కగా వెళ్లి టీవీ చూసుకో లేకపోతే శికారులకు పో ఇంకోటి చెయ్ వాళ్ళని మార్చాలన్న తపన మీకుఎందుకు ఎవ్వడిని మీరు మీరు మార్చలేరు గుర్తు పెట్టుకోండి వాళ్ళని మార్చే సమయం ఒకటి యూనివర్స్ డిసైడ్ చేస్తది. ఆ సమయంకి
(09:54) వాళ్ళకి బాగా కాలుతది. బాగా పేల్తది. ఓకే అప్పుడు వాళ్ళలో నుంచి పరిప్రశ్న వదిలేస్తది. ఒక ఎగ్జాంపుల్ చెప్ప రియల్ గా జరిగిన సంఘటన ఒక అతను ఉండేవాడు ఆ అతను చాలా అక్రమాలు అన్యాయాలు చేస్తుంటాడు. ప్రకృతి వార్నింగ్ ఇచ్చింది. ఒకసారి బండి మించి పడ్డాడు కాలు ఇరిగింది. ఏం లెక్క చేయలే తర్వాత ఇంకోసారి అలా అలా అందర దోపిడి దొంగతనాలు చేస్తూ అందరినీ మోసం చేస్తూ జబర్దస్త్ చేస్తూ ఉంటాడు.
(10:28) ఒకరోజు అతనికి పెళ్లి అయింది భార్యకి దెబ్బ తగిలింది యాక్సిడెంట్ అయింది ఆయన లెక్క చేయలే అయినా తగ్గల తగ్గేదేలే ఎవడు తగ్గడు వాటిలో ఏమాత్రం కరుణ గాని దైవత్వం గాని ఏమ లేవు అప్పుడు ఏం చేస్తోందో తెలుసా నేచర్ అతనికి పిల్లలు లేరు ఒక ఎనిమిది తొమ్మిది 10 సంవత్సరాల తర్వాత పాప పుట్టింది. ఇంకా వాళ్ళు ఎలా చూస్తారు ఆ పాపని అల్లారు ముద్దు చూస్తారు అసలు కాళ్ళు కింద పెట్టినడు కదా అలాంటి పాప 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చినాయి వాడి దుర్మార్గాలు పెరిగిపోతానే ఉన్నాయి.
(10:57) ఇప్పుడు వాడి స్విచ్ ఎక్కడఉంది భార్య దగ్గర లేదు వాడి దగ్గర లేదు వాడి ప్రాణం దగ్గర లేదు వాడి డబ్బు దగ్గర లేదు అన్ని మొండోడు అన్నమాట ఇప్పుడు వాడి మొత్తం ఎంటైర్ ప్రాణం ఎక్కడఉంది పాప దగ్గర ఉంది అక్కడ పెడతది నేచర్ స్విచ్ వన్ ఫైన్ మార్నింగ్ ఆ పాపని ఎవడో కిడ్నాప్ చేశడు ఆ పాపను చంపేశారు ఆ పాపను ముక్కలు ముక్కలు చేసి గాడి పొయ్యిలు వేసి కాల్చారు తర్వాత కొన్నాళ్ళకి ఎతుక్కుంటూ వెళ్తే ఆ పొయ్యిలో ఎముకలు దొరికినయి వాడు ఆ సీన్ చూసి గుండెగి చచ్చిపోయాడు అక్కడ కొట్టింది నేచర్ అప్పుడు అప్పుడు వస్తది పరిప్రశ్న వాడి ఆత్మకు వస్తది ఎందుకు ఇలా జరిగిందండి అంటాడు అంతకుముందు
(11:30) ఏయ్ ఏముంది అందులో ధ్యానంలో ఏముంది మాంసం దేట తప్పేటి వాడు ఏ ఏ గాడిపోయిలో అయితే ఎన్నో జంతువులను కాల్చుకొని తిన్నాడో అదే గాడిపోయి ఆడి పిల్ల కాలిపోయింది. ఇంకొక కేస చెప్తా నాకు తెలిసిన కేసు ఇది నాకు పరిచయం ఉన్న వ్యక్తి చేపల చెరువు వేస్తాడు. చేపల చెరువులో రోజు వీళ్ళు మాంసం తెచ్చేస్తారు. చేపలు తొందరగా బలంగా అవ్వడం కోసం ఈ చికెన్ సెంటర్లో వాటిలో వేస్ట్ మాంసం మేముకలు ఉంటాయి కదా ఇది తెచ్చాడు పడేస్తుంటారు మాంసం అంతా ఆ చేపలు తిని బలంగా అవుతాయి.
(12:04) చేపలు సహజంగా ఉండాలి. సహజంగా వాటి పాచి నుంచి చిన్న చిన్న పురుగుల నుంచి ఆహారం తయారవుతాయి. వీడు మాంసం వేసాడు కదా అవి మాంసానికి అలవాటు పడిపోయినాయి. నేను చెప్పాను ఏం చేస్తున్నావ్ నువ్వు అసలు మనిషివేనా ఇలా అబ్బాయి ఎందుకు బేవ్ చేస్తున్నావ్ ప్రకృతి విరుద్ధంగా వెళ్తున్నావ్ అసలు చేపల చెరువులు ఆపేయనలా వన్ ఫైన్ మార్నింగ్ వాడికి ఒక కొడుకు ఉన్నాడు కొడుకు పెళ్లి చేశడు గ్రాండ్ గా పెళ్లిఅయింది పిల్ల పుట్టింది చిన్న పాప ఇదంతా ఒక ఐదు సంవత్సరాలు నేను పరిచయం తర్వాత ఇక నాకు కనపడలేదు వెళ్ళిపోయాడు బాధించేవాడు అందరికీ నేను సేవ చేస్తున్నాను అనేవాడు ఏం
(12:39) సేవ చేస్తున్నావ అంటే ఇదిగో చేపలు పెంచి అందరికీ ఇస్తున్నాను సేవ కాదా అనేవాడు అలాంటి మూర్ఖుడు అన్నమాట వాడన్నీ ప్రశ్నలే పరిప్రశ్చన ఏడఉంది లేదు అరే కర్మ ఉంటది అంటే కర్మ లేదు గిర్మ లేదు కర్మ ఏడఉంది అసలు అనేవాడు ఎందుకంటే అంతా బాగుంది వాడికి జీవితం బ్రహ్మాండంగా ఉంది డబ్బులు బాగా వస్తున్నాయి కొడుకు పుట్టాడు వాడికి పెళ్లి చేశడు వాడికి పిల్లలు పుట్టలేదు హాస్పిటల్ తిరిగారు మొత్తం మీద పూజలు చేశారు ఏ చేశారు పాప పుట్టింది ఆ పాపకే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు చిన్న పాప తాతగారితో పాటు చెరువుకి వచ్చేది ఆడతాయో తెలియదు ఒక రోజు వీడు చెరువు దగ్గర గట్టు
(13:10) మీద ఉన్నాడు వాటికి మా వాటికి ఏదో మేత వేయడానికో దేనికో వచ్చాడు ఆ పిల్ల కూడా ఇచ్చాడు గిందలు వేసుకొని వేస్తా ఉంది ఆ పిల్ల జారి అందులో పడిపోయింది. పడిన 20 నిమిషాల్లో వాళ్ళు అటు నుంచి పరిగెట్టుకొని ఇటు వచ్చేలోపు ఆ పాపని మొత్తం తింపారేసినాయి బోన్స్ మిగిలినయి చూసారా వాడి కళ్ళ ముందే వాడి కళ్ళ ముందే ఆ పాప కే ఆకలేడుతుంది పీకని పీకని పీకని తినేసినయి చాపలో అదేదో జాతి చేపలో సరే మొత్తం మీద వాడు అప్పుడు వచ్చాడు నా దగ్గరికి సరే కర్మ ఎంత బలంగా ఉంటదా ఇంకా మొత్తం దిగిపోయింది.
(13:49) అందుకే అహంకారం కూడదు మిత్రులారా ప్రకృతి ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతది ఇది ఇప్పుడు కథ కాదు హిరణ్య కశపుడు కాలం నాటి కథ అహంకారం పెరిగింది హిరణ్య కశపుడికి హిరణ్య అక్షుడికి హిరణ్య కశపుడికి జైవిజయులు వాళ్ళు పేరు పూర్వం జైవిజులు విష్ణుదేవుడి ద్వారపాలకులు అంటే ఆఫీసర్స్ వాళ్ళు వాళ్ళ పర్మిషన్ ఉంటేనే వైకుంఠంలో అడుగు పెట్టేది నువ్వు దేవతల సైతం వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళు ఒకప్పుడు ఎంతో సాధ చేసి పై లోకాలకి వెళ్లారు ఉన్నతమైన స్థితికి వెళ్ళారు.
(14:24) తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ వాళ్ళందరూ వీళ్ళని సెలెక్ట్ చేశారు. విష్ణుమూర్తి సెలెక్ట్ చేశడు అబ్బా నా బెస్ట్ ఆఫీసర్స్ వీళ్ళు అని వాళ్ళద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు వాళ్ళద్దరూ విష్ణుమూర్తికి అసిస్టెంట్స్ గా ఉన్నారు. విష్ణుమూర్తి పిఎస్ వాళ్ళు అనుమతిస్తేనే లోపలికి వెళ్ళేది ఇంక వాళ్ళకి తోక వచ్చింది అహంకారం వచ్చేసింది ఆ కథ నుంచి మనం నేర్చుకోవాలి ఇవన్నీ సనక్సనంద అది వస్తే వాళ్ళు లోపలికి అలవ చేయలేదు గెట్ అవుట్ అన్నారు.
(14:53) ఎంత దూరం నుంచి అలిసిపోయి వచ్చారు కదా ముందు భోజనం చేయండి కాసేపు సాయంత్రం అవుతది విష్ణుమూర్తి నిద్రపోతున్నారు ఆయన లెగుస్తారు లేదా లోపల ఏదో పనిలో ఉన్నారు అని అతిథికి మర్యాద చేయాలి కదా చేయకపోయి ఇష్టం మాట్లాడారు దాంతో వాళ్ళకి కోపం వచ్చింది ఎంతో గొప్పవాళ్ళైన మీరు ఎంతో సాధన చేసేకి వచ్చింది మీరు అహంకారం పెంచుకున్నారు అందుకని అహంకారం పోవాలంటే మీరు మళ్ళ భూలోకంలో పోటండి అని శపించేస్తారు డిమోషన్ ప్రమోషన్ డిమోషన్ డిమోషన్ పెట్టారు నాయనలారా మీకు విష్ణుమూర్తి చెప్పారు నాయనలారా మీకు అహంకారం పెరిగింది.
(15:23) పెరగకూడదు కదా కనుక మీరు ఏం చేస్తారంటే మళ్ళ భూలోకం వెళ్ళండి మీకు మూడు జన్మలు ఇస్తున్నాను మూడు జన్మల్లో మీకు బలం ఇస్తాను సంపదిస్తాను అహంకారం పెరగడానికి కావలసిన అన్నీ ఇచ్చేస్తాను. అన్ని తీసుకోండి మీ అహంకారాన్ని పిచ్చ స్థాయిలోకి పెంచుకోండి. ఎంత పెంచుకుంటారో పెంచుకోండి ఇంకా పెంచుకోండి ఇది సరిపోదు. ప్రకృతి చేసే మాయ ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా ప్రకృతి మాయ ఎంత మాయ చేస్తదో తెలుసా నీ అహంకారం ఎప్పుడైతే నీకు అహంకారం ఉందో అది పెరగడానికి ఎఫర్ట్స్ ఇస్తది.
(15:53) తీయది అహంకారం ప్రకృతి అహంకారం తీయది గుర్తుపెట్టుకోండి ప్రకృతి అహంకారాన్ని పెంచడానికి కావలసిన అన్ని ఇస్తది మొత్తం నీ చుట్టూతో మాయ చేస్తది పేరు ప్రఖ్యాతలు డబ్బు దసకం మొత్తం పెడతది పెట్టి ఏం చేస్తదో తెలుసా నిన్ను ఏం చేయదు నిన్ను వేసేయడానికి ఒకడిని పెడతది. వీళ్ళ అహంకారం అంత పెరిగిపోయింది ఫస్ట్ జైవిజులు ఫస్ట్ జన్మ హిరణ్య కశపుడు హిరణ్యాక్షకుడు తర్వాత జన్మ రావణాసుడు కుంభకర్ణుడు తర్వాత జన్మ శిశుపాలుడు దంతవత్తుడు మళ్ళఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఇద్దరు ఇప్పుడు అన్నదమ్ములు కనపడతారు సరే ఆయా జన్మల్లో వాళ్ళ యొక్క అహంకారాన్ని పతా స్థాయిలో
(16:34) తీసుకెళ్ళిపోతారు అంతా డబ్బు ఇచ్చేస్తారు చుట్టూతో మంది మార్బులం అది ఇస్తారు అంటే అహంకారం పెరగడానికి కావాల్సిన అన్ని ఇచ్చి అప్పుడు విష్ణుమూర్తి వచ్చి ఫాట్మన్ వేసి పరేస్తారు. అప్పుడు వాళ్ళ ఆత్మ ఏం నేర్చుకుంటది ఒరేయ్ తాడి అన్నేవాడు ఉంటే వాడి తలం అన్నేవాడు ఇంకోడు ఉంటాడురా అని నేర్చుకుంటది మూడు జన్మలు పట్టింది వాళ్ళకి నేర్చుకోవడానికి నేర్చుకొని అప్పుడు పైకిెళ్లి నాయన మాకు బుద్ధి వచ్చింది జ్ఞానం వచ్చింది ఇంక మేము అవేర్నెస్ తో ఉంటాము అని అప్పుడు పోయింది అహంకారం అర్థమవుతుందా కనుక అహంకారం పోవాలి అంటే మీ చేతిలోనే ఉంది ఒకవేళ మీరు పోగొట్టుకోలేదు
(17:07) అనుకోండి ప్రకృతి మాయ చేసేస్తది మిమ్మల్ని కొంత టైం ఇస్తది ఆ టైం లో అన్నీ ఎఫర్ట్స్ ఇస్తాయి ఇచ్చి వన్ ఫైన్ మార్నింగ్ టాక్ మనీ ఫారేస్తది అందుకని మిత్రులారా అహంకారం పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే చెప్పండి నాతో పాటు నేను ఎవరికన్నా ఎక్కువ కాదు నేను ఎవరికన్నా తక్కువ కాదు ఇది బాగా పరకఎక్కించుకోండి నేను ఎక్కువ అనుకున్నావ అనుకో అహంకారం వస్తది తక్కువ అనుకున్నావ అనుకో ఆత్మత వస్తది.
(17:38) నువ్వు తక్కువ కాదు ఎక్కువ కాదు తక్కువ అనుకున్నావ అనుకో నీకన్నా తక్కువైనోడు ఇంకోడు ఉన్నాడు ఈ లోకంలో నేను అల్పుడిని అన్నావ అనుకో నీకన్నా అల్పమైనది ఇంకోటి లేదా నేను చాలా చిన్నవాడిని నీకన్నా చిన్నవాడు ఇంకోడు లేడా మరి నాది చాలా చిన్న కులం నీకన్నా చిన్న కులం ఇంకోటి లేదా మాది చాలా చిన్న కుటుంబం నీకన్నా చిన్న కుటుంబం ఇంకోటి లేదా లేకోతే నేను పెద్దవాడిని నీకన్నా పెద్దవాడు ఇంకోడు లేడా అందుకని మిత్రులారా ఎప్పుడు కూడా మీ అహంకారాన్ని మీరే తీయాలి ప్రకృతి తీసిందాకా ఉన్నారంటే దెబ్బ పడతది అది ఎలా ఉంటది తెలుసా దాని దెబ్బ మామూలుగా ఉండదు ఎవడు కొడితే దిమ్మ తిరుగుతదో అదే ప్రకృతి
(18:13) పండు కాదు మామూలుగా ఉండదు దాని దెబ్బ అందుకని మీరే సెల్ఫ్ చెక్ చేసుకోండి నేనేంటి వాళ్ళకన్నా నేను ఏమ ఎక్కువ ప్రశ్న వేసుకోండి ఇప్పుడు నేను ఉన్నాను నా నేను ఈ కవి గారి కన్నా ఇందులో గొప్ప నేను అని ఇప్పుడు పాఠం రాసేస్తాడు మీ మీద ఐదు నిమిషాల్లో టైం ఇస్తే మొత్తం ఎంత పెద్ద ఐదు పేజులు కవిత రాసేస్తాడు మనకు దొరకదు ఆ పదం ఆయన రాయగలడు ఆయనకన్నా నేను ఎక్కువ కాదు అలాగని ఆయన కన్నా నేను తక్కువ కాదు నాలా ఆయన చెప్పలేడుగా ఆయన ప్రత్యేకత ఆయనదే నాకు ప్రత్యేకత నాదే అందుకే ఐ యామ ఆల్సో అనాల ఐ యమ ఆల్సో నేను దేవుడిని కాదు ఐ యమ ఆల్సో గాడ్ నేను కూడా
(18:55) దేవుడినే పేడ పురుగు ప్రత్యేత పేడ పురుగుదే గడ్డి పువ్వు ప్రత్యేత గడ్డి పువ్వుదే ఇగో గులాబ్ పువ్వు ప్రత్యేత గులాబు పువ్వుదే ఎవడన్నా గడ్డి పువ్వు విత్తారా మీరు గడ్డి పువ్వు చూశారు కదా ఎలా ఉంటది అది ఇదిగో ఈ గులాబీ పువ్వుకి ఈ పైన రంగు ఇదొక రంగు ఇదొక రంగు ఇక్కడ ఒక రకంగా మంచి సువాసన అన్ని భగవంతుడు సృష్టించాడు కదా గడ్డి పువ్వు ఎవడు చూడడు కదా అది ఎక్కడో కాలవల మీద పెంట కుప్పల మీద పోస్తది ఇంత చిన్న గడ్డి పువ్వు దాన్ని కూడా అంతే శ్రద్ధగా సృష్టించాడా లేదా భగవంతుడు దానికి ఏదో ఒక రంగు వేసాడా దానికి కాణానికి ఒక రంగ ఉంటది పుప్పడికి ఒక రంగు
(19:31) ఉంటది రెక్కలకి ఒక రంగు ఉంటది కింద ఆకులకి ఒక రంగు ఉంటది మధ్యలో ఉన్న ఆ దీని పుప్పడి పైన ఒక రేణువులు ఉంటాయి దానికి ఒక రంగు ఉంటది అంత అద్భుతంగా కేర్ఫుల్ గా సృష్టించాడు లేదా భగవంతుడు అప్పుడు గడ్డిపు ప్రత్యేకత గడ్డిపుది గులాబు ప్రత్యేకత గులాబుది ఇది ఎక్కువ కాదు అది తక్కువ కాదు ఇది అర్థం అవ్వడమే ఆధ్యాత్మికత అందుకని మీరు ఎప్పుడ కూడా దాన్ని దానిలా చూడాలి దీన్ని దీనిలా చూడాలి దాని ప్రత్యేకత ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంటది ఈ లోకంలో ఒకసారి ఒకసారి వేదవ్యాసుల వారు వెళ్తున్నారు వెళ్తుంటే ఎదురుగా పేడ పురుగు వస్తుంది పేడ పురుగు తెలుసా మీకు
(20:09) పేడ పురుగు పేడని వెంటనే ఉండలు చేసుకొని దొల్లించుకుంటూ వెళ్తుంటది. ఓకే అది ఎదురు వస్తది తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి రథాలు వస్తాయి తప్పుకోండి అంటది ఆయన తప్పుకుంటాడు రథాలు వెళ్ళిపోతాయి అది కూడా తప్పుకుంటది అమ్మయ్యా బతికాను అంటది అనగానే అది రెండలు చేసుకొచ్చిందంతా పాడైపోతది మళ్లా చుట్టుకుంటా ఉంటది వేదవేసుడు అంటాడు ఎందుకు నీకు ఈ బతుకు తప్పుకోవడం ఎందుకు నువ్వు అలా ఉంటే చక్కగా ఆ రథం కింద పడి చచ్చిపోతావు కదా చచ్చిపోతే మళ్ళ కొత్త శరీరం కొత్త మోక్షం కొత్త జన్మ నెక్స్ట్ మానవ జన్మ వస్తది కదా ఎందుకంటే నువ్వు జ్ఞానిలా ఉన్నావు అని చెప్తాడు
(20:45) ఆ పేడ పురుగు ఏమంటో తెలుసా అయ్యా మేము ఇందులో తక్కువ మీకు కన్నా అంటది మీకున్నట్లే మాకు ఇంద్రియాలు ఇచ్చాడు భగవంతుడు మీకున్నట్లే మాకు ఫ్యామిలీ ఇచ్చాడు మీకున్నట్లే మాకు పిల్లలు ఇచ్చారు మీకుఉన్నట్లే మాకు ఎవ్రీథింగ్ ఉంది కాకపోతే మీ రుచులు వేరు మా రుచులు వేరు మీరు అన్నం తింటారు మేము పేడ తింటాము నా ప్రత్యేకత నాది నీ ప్రత్యేకత నీది నువ్వు నాలా ఉండ చూటగలవా అని అడుగుతది మీరు చూడగలరా పేడ పురుగు ఉండ చూడడం చూసా గోలి కన్నా అద్భుతంగా చూడుతది అది మట్టిని ఇలా ఇలా ఇలా ఇలా ఇలా మిక్స్ చేసి చూడుతది.
(21:17) అలాగే నీలానే వేదం చెప్పగలనా కనుక నీ ప్రత్యేతి నీది మా ప్రత్యతి మాది నా జన్మ అద్భుతమైంది అంటది పేడపురు చప్పలు కొడదాం పేడబురుకి అందుకని తక్కువ చూడకూడదు అది వేదవ్యాసుల వారికి తెలుసులే మనకు తెలియాలని అలాగ ఒక కథ పెట్టాడు ఆయన చప్పలు కొడదాం వేదవ్యాసుల వారికి కూడా ఒకరిలో ఒక పండితుడు ఉంటాడు ఏం జన్మ మీ జన్మ మార్చుకోండి జన్మ అదిగో ఆ పంది చూడండి ఆ బురదలో పడి దొలుతుంది వాళ్ళ ఇంటి పక్కన బురద ఉంటుంది అందులో ఒక పంది ఉంటది అన్నమాట ఆ పంది లే తింటుంది అందులో పడి దొలుతుంది అది ఒక జన్మేనా జన్మ అంటే మోక్షం పొందాలి జన్మ అంటే భగవంతుని
(21:59) దర్శించాలి జన్మ అంటే ఈ సోది చెప్తా ఉంటాడు రోజు వాగుతుంటారు పిచ్చ అంతా పంది జన్మ నీచి జన్మ మానవ జన్మ ఉత్తమమైన జన్మ మానవుడిగా పుట్టాక ఎలా ఉండాలి ఉత్తమంగా ఉండాలి అని అంట మాటిగా పందిని లాగుతుంటాడు వినపడతాయి కదా పందికి దానికి దానికి బాధ కలుగుతుంటది. బాధపడుతుంటది ఒరేయ్ వీడు క్లాస్ ఏదో వాడు చెప్పుకొని ఏడవచ్చు కదా మధ్యలో నన్ను ఎందుకు లాగుతాడు నా జన్మ చండాలమైన జన్మ అంటాడు ఏంటి అని అది బాధపడతారు ఈ బాధ ఎక్కడికి వెళ్తది యూనివర్స్ లోకి వెళ్తది యూనివర్స్ లోకి వెళ్తది అది [నవ్వు] అన్ని యూనివర్స్ లోకి వెళ్తాయి మొత్తం నువ్వు
(22:33) కోడి పేక కోసావ అనుకో దాని బాధ యూనివర్స్ లోకి వెళ్లి దాన్ని ఎవడు తింటున్నాడో వాడికి వేస్తది అకౌంట్ పైన ఒక కోర్టు ఉంది మీరేదో అనుకుంటున్నారు కోసినోడికే పాపం మనకేమ లేదు అనుకుంటున్నారు కోసినోడికి 10 శాతం వండినోడికి 10 శాతం తిన్నోడికి 80% దేవళ లెక్క ఆడిదే సరే పంది బాధపడుతుంటది రోజు యూనివర్స్ లోకి వెళ్తది ఏంట్రా ఈ పంది బాధకి ఎవరు కారణం అని చూస్తే ఈ శాస్త్రి గారు ఒరేయ్ శాస్త్రి గారికి ఓ దెబ్బ ఏయరా అంటారు వెంటనే డిజైన్ తయారైపోతది ఆరోజు రాత్రి శాస్త్రి గారి కళలోకి ఒక దేవత వస్తది అయ్యా నువ్వు రోజు నన్ను పూజిస్తున్నావు కాబట్టి
(23:07) చిత్రగుప్తుడు వస్తారఅన్నమాట రోజు నన్ను పూజిస్తున్నావు కాబట్టి నీ మంచి కోరి ఒకటి చెప్తున్నాను నువ్వు రోజు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు ఆ పందితి నీచి జన్మ పంది నీచి జన్మ అంటున్నావు ఆ నువ్వు నెక్స్ట్ జన్మలో ఈ ఇంకా ఇవాళ నుంచి కరెక్ట్ గా ఎనిమిది రోజుల్లో చనిపోపోతున్నావు నువ్వు మోక్షం రావాలి నీకు యాక్చువల్ గా నువ్వు చేసిన సేవలకి నువ్వు భగవత్ తత్వంలో ఉన్నావు అందరికీ జ్ఞానాన్ని బోధించావు నీకు మోక్షం ఇవ్వాలి కానీ నీకు మోక్షం క్యాన్సిల్ చేశారు ఒక జన్మ పంది జన్మగా పుట్టినాకే నీకు మోక్షం అని చెప్పారు. నీకు నెక్స్ట్
(23:39) జన్మ అదే పంది కడుపున పిల్లగా పుట్టబోతున్నావు. పుట్టిన తర్వాత మళ్ల చచ్చిపోయాక అప్పుడు మళ్లా నెక్స్ట్ మోక్షం ఇస్తారు అప్పుడుత మోక్షం కథ అని చెప్తాడు చెప్పగానికి మెలుక వస్తది కళలో నుంచి ఒరేయ్ ఏందిరా నేను ఇలా చేశను అయ్యో నేను నా వాగుడు అంతా ఇలా అయిపోయిందా అని చెప్పి అనుకొని ఆయన ఏం చేస్తాడుఅంటే వాళ్ళ అబ్బాయిని పిలుస్తాడు.
(24:01) ఒరేయ్ అబ్బాయి నేను ఇవాళ నుంచి ఏడు రోజులు చనిపోతున్నాను ఏడో రోజు చనిపోతాను నేను చనిపోయిన కరెక్ట్ గా మూడు నెలలకి ఆ పంది పిల్లల్ని పెడతది అందులో ఒక పిల్ల తెల్లగా ఉంటది దాని నుదుటి మీద నామం ఉంటది ఆ పంది పిల్లని తీసుకొచ్చి దాని పీక కోసి చంపేయ్ అదే నేను నిన్ననేను నా నోటి దూల వల్ల బాగా గుర్తుపెట్టుకోండి దేని వల్ల నోటి దూల వల్ల అహంకారపు మాటల వల్ల నేను అక్కడ పుడిసేస్తున్నాను దయచేసి నన్ను లేపేయ అని చెప్తాడు.
(24:34) చెప్పగానే అయ్యో ఎంత పని అయిపోయిందో అలాగే నాన్నగారు రండి అంటాడు ఒరేయ్ మర్చిపోకురయ్ అని చెప్తాడు. సో అలాగే ఏడు రోజుల్లో చనిపోతాడు ఏడు రోజులు అయిపోయిన తర్వాత మూడు నెలలకి పంది పిల్లలకంట ఒక 10 పిల్లల్ని ఏమో పెడతది ఆ పంది గుంటలోనే ఆ బురద గుంటలో ఆ పిల్లలన్నీ పంది పాలు తాగుతా ఉంటాయి ఇ రెండో రోజు వెళ్లి చూస్తే అందులో ఒక పిల్లకి నామం ఉంటది ఒక తెల్లటి పిల్ల నున్నగా ఉంటది నామం ఉంటదిఅన్నమాట నెమ్మదిగా ఆ పిల్లని తీసుకొస్తాడు.
(24:57) తీసుకొచ్చి మరి దాన్ని చంపాలంటే ఈయన చంపలేడు కదా ఎవడో కట్టికోడు ఉంటాడు కదా ఆ కసాయ కొట్లో అతను ఉంటాడు కదా అతన్ని పిలుస్తాడు రేపు పొద్దున వస్తానండి అంటాడు ముహూర్తం పెడతారు 11 గంటలకేమో 10 గంటలకో ముహూర్తం పెడతారు సరే తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా పన్నీటితో స్నానం చేయించి ఆప పంది పిల్లకి ఆ దానికి చక్కగా అంతా పెట్టి ఆ మంచి పంచపక్ష పరవణాలు అన్నీ పెట్టేసి ఆ మా పట్టు పరుపు మీద పడుకో పెడతాడు డాడీ కదా మరి పుడ పడక పెట్టి వెళ్తాడు డాడీని పొద్దునే వచ్చేటకి పంది పిల్ల కనపడదు ఆ పల్లెంలో పెట్టిన అక్కడే అలాగే ఉంటాయి ఒక్కటే ముట్టుకోదు పరుపులు గెరుపులు ఉండవు
(25:39) ఆ కిందన ఎటుపోయింది ఇది ఎటు పోయాడు నాన్న ఎటుపోయావు నాన్న ఎటుపోయా ఎత్తుకుంటే ఎత్తుకుంటూ వెళ్తే మళ్ళా పంది పిల్ల ఆ బుర్రలో దొలుతా ఆయిగా అంటుంటది అయ్యో నాన్న మళ్ళీ ఏడిక వచ్చేది నీ కోసం అక్కడంతా మంచి భోజనం వసతి సౌకర్యం కల్పిస్తా అంటే అప్పుడు చెప్తుది అది నాయనా అక్కడి నుంచి చూస్తే ఈ జన్మ చండాలం అనిపించింది కానీ ఇక్కడి నుంచి చూస్తే ఈ జన్మ ఏముందిరా అసలు ఈ బురదలో ఉంటే ఎంత బాగుందిరా మా అమ్మ మీద పడి పాలు తాగుతుంటే ఎంత బాగుందిరా ఆ మట్టిని తొవ్వుకుంటూ మూతి ఇలా అనుకుంటుంటే ఎంత ఉందిరా అసలు ఏముందిరా ఈ లైఫ్ ఆ అక్కడి నుంచి ఉంటే బాలేదు కానీ
(26:12) ఇక్కడ నుంచి చూస్తే ఎంత బాగుందో అసలు మీరు ఎలా ఉంటున్నారు దిక్కుమాలి ఏసీ గదుల్లో వచ్చి బురదగొంటలో పడుకోండి మీరు కూడా ఉంటది చల్లగా ఎంత బాగుందో ఆ అర్థమైందా మీకు ఇంక అంతే ఆయన కథ అది కనుక చెప్పండి నేను ఎవరికన్నా ఎక్కువ కాదు నేను ఎవరికన్నా [గొంతు సవరించుకోవడం] తక్కువ కాదు తక్కువ అనుకుంటే ఇన్ఫాటీ వస్తది ఎక్కువ అనుకుంటే సుప్రియారిటీ వస్తది రెండు ఉండకూడదు నేను కూడా దైవాన్నే నో ఇన్ఫాటీ నో సుప్రియారిటీ అప్పుడు మధ్యలో ఉంటారు అన్నమాట కాన్ఫిడెన్స్ అప్పుడు మీ హృదయంలో నుంచి పరి ప్రశ్నలు వస్తాయి.
(26:53) ఆత్మ విశ్వాసం వస్తది ఆత్మజ్ఞానం వస్తది ఆత్మ సౌందర్యం వస్తది ప్రతి ఒక్క ప్రాణిని గౌరవించడం ప్రారంభిస్తారు. మలములో ఉన్న పురుగును నేను అన్నాడు శిరిడీ సాయి మలములో ఉన్న పురుగును నేను అర్థమైందా మీకు మలంలో ఉంటది కదా మనం టాయిలెట్ కి వెళ్ళినప్పుడు చిన్న పిల్లల కడుపులో నులు పురుగులు పొడితే ఎక్కడ ఉంటాయి ఎక్కడ వస్తాయి మలంలో వస్తాయి కదా ఇలా ఇలా అంటాడు అది నేను అన్నాడు శీడి సాయి చప్పలు కొట్టండి ఎంత అద్భుతమైన మాట అది అంటే దాన్ని కూడా మీరు గౌరవించాలి రెస్పెక్ట్ చేయాలి అలాగని ఆ పురుగుల్ని పేడ పురుగులని తెచ్చి ఇంట్లో పెట్టుకోక్కర్లే దీని దానిలో బతకనిస్తే చాలు మనం చప్పలు కొడదాం థాంక్యూ
(27:29) వెరీ మచ్
No comments:
Post a Comment