Tuesday, April 14, 2026

Dr. Harish Tenenti : ఆ స్పేస్ ఎలా ? - What is Personal Space in Wife and Husband Relationship || SM

Dr. Harish Tenenti : ఆ స్పేస్ ఎలా ? - What is Personal Space in Wife and Husband Relationship || SM

Author Name:Suneethas Media

Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=YBMe95ixWm4



Transcript:
(00:00) నమస్తే హరీష్ గారు నమస్తే సర్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళకంటూ వాళ్ళక ఒక ఫ్రీడం మాకంటూ ఒక స్పేస్ కావాలి అని మదర్ నుంచి పిల్లలు పిల్లల నుంచి పేరెంట్స్ అందరికీ అలా ఉంది ఎస్పెషల్ గా రిలేషన్షిప్ లో సర్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అదిలో నాకు కూడా ఒక పర్సనల్ స్పేస్ కావాలి అనుకున్నారు కానీ దాని మధ్య వేరే విధంగా డైవర్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు.
(00:24) అలా కాకుండా నిజంగా రిలేషన్ లో ఒక పర్సనల్ స్పేస్ అంటే ఏంటి సార్ అంటే ఎలా క్రియేట్ చేసుకోవాలి యా చాలా ఇంపార్టెంట్ పర్సనల్ స్పేస్ ఫైవ్ ఓకే నెంబర్ వన్ ఎవరికీ ఫిజికల్ హెల్త్ కోసం కావాల్సిన స్పేస్ ఇవ్వాలి. ఓవర్ గా డ్యూటీ పెట్టేసేసి ఇలా ఉండాలి అలా ఉండాలి కాదు ఎవరి హెల్త్ ని కాపాడుకునే స్పేస్ వాళ్ళకు ఉండాలి మార్నింగ్ ఎక్సర్సైజ్ఆ యోగానా మెడిటేషన్ సంథింగ్ వాకింగ్ఆ ఏదైనా సరే ఆ పర్సనల్ స్పేస్ వాళ్ళకు ఉండాలి.
(00:54) కంపల్సరీ వన్ ఓకే సెకండ్ స్పిరిచువల్ స్పేస్ అది నువ్వు పూజ చేసుకుంటావా వ్రతం చేసుకుంటామా లేకపోతే దేవుడు దండం పెట్టుకుంటారా మెడిటేషన్ చేస్తారా వాట్ఎవర్ ఇట్ ఇస్ స్పిరిచువల్ కనెక్ట్ అండ్ స్పేస్ అండ్ ఫ్రీడమ్ ఉండాలి. నేను ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ని చూశాను అతను దేవుడు నమ్మడు ఈమె దేవుడిని నమ్ముతది అంతే గొడవ అయ్యో మీరు వాళ్ళు మాట్లాడతాయా దేవుడు అని గొడవ రోజు రోజు ఇదే పంచాయితి ఈమెని ప్రూవ్ చేయడానికి అల్టిమేట్లీ ఏమవుతుంది అక్కడ మీ కాపురం ఇష్టప అంతకుమించి ఏం జరగదు అక్కడ నిజంగా దేవుడు ఉన్నాడా లేదా వాళ్ళు చూడలే వీళ్ళు చూడలే కానీ డెఫినెట్లీ గొడవలు అవుతాయి. సో
(01:32) పర్సనల్ స్పిరిచువల్ ఫ్రీడమ్ అండ్ స్పేస్ ఎవరికి వాళ్ళు ఇచ్చుకోవాలి భార్య కావచ్చు భర్త కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు స్పేస్ అందులో కంపల్సరీ ఆ విషయంలో నేను దేవుణని చూసి ఇట్ల ఇట్ల ఇట్లా ఇట్ల ఇట్లా అనుకుంటా అది నా ఇష్టం నా స్పేస్ అది యు కాంట్ దాన్ని ఎక్కిరించి దాన్ని తక్కువ చూసి మాట్లాడుకునే హక్కు ఎవరికీ లేదు దట్స్ ఏ స్పేస్ ఎస్ ఓకే ఓకే థర్డ్ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు మూడ్ అవుట్ అయినప్పుడు డిస్టర్బ్ అయినప్పుడు నేను ఒకలా రియాక్ట్ అవుతాను అనే స్పేస్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇవి నిజంగా జరుగుతాయి కాబట్టి ఒక
(02:08) హస్బెండ్ కోపం వస్తే ఆయన రూమ్లోకి వెళ్లి గోడం కొడతాడు. మ్ అది హిస్ మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెస్సింగ్ ఇట్ అవుట్ ఆమెనేమ అనట్లేదు కదండీ నేను లోపలికి వెళ్తున్నాను నా ఫ్రస్ట్రేషన్ తీర్చుకొని బయటికి వస్తున్నా అది ఆమెకు నచ్చదు. ఏమని ఉంటే మొహం మీద చెప్పు ఏమనా ఉంటే తేల్చు అంటది. అయ్యో కోపంలో ఏమన్నా అన్నిస్తే సార్ అని గొడవలు అవుతాయి.
(02:30) సో ఓకే ఆమె ఆమె మెథడ్ ఏంటంటే మాట్లాడుకుందాం లెట్స్ టాక్ ఇట్ అవుట్ లెట్స్ టాక్ ఇట్ అవుట్ అని ఆమె సో ఎవరి పర్సనల్ వే ఆఫ్ డౌన్ లో ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్సింగ్ ఎవరి పర్సనల్ వే వాళ్ళకి ఉంటది. ఓకే సో డౌన్ లో ఉన్నప్పుడు నువ్వు ఇలాగే బిహేవ్ చేయాలి. ఇలాగే మాట్లాడాలి ఇలా ఉండాలి అంటే కంప్రెస్ చేస్తున్నట్టు మై వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ డిఫరెంట్ నేను బాధలో ఉన్నప్పుడు నేను దుఃఖంలో ఉన్నప్పుడు నేను ఒక వే ఆఫ్ ఎక్స్పె నాకు స్పేస్ ఉంటుంది.
(02:56) ఫోర్త్ ఎప్పుడైనా మాట్లాడుకోవాలి మనసు విప్పి ఏదైనా మాట్లాడుకోవాలంటే ఎవరైనా ఒక వే అవుట్ ఉంటుంది. వాళ్ళ అమ్మతో వెళ్లి చెప్తారు లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్లి చెప్పుకుంటారో లేకపోతే ఒక వే అవుట్ ఉంటుంది ప్రతి వ్యక్తికి ఆ స్పేస్ ఉండాలి వాళ్ళ కిటీ పార్టీ అని వెళ్లి ఫ్రెండ్స్ కి చెప్పుకుంటారో లేకపోతే ఒక వే అవుట్ వేర్ ఎమోషనల్లీ మా ఇద్దరికీ గొడవ అయినప్పుడు నేను ఐ హావ్ ఐ హావ్ టు వెంట్ ఇట్ అవుట్ సంవేర్ ఎక్కడో చోట నేను బయటకి వెళ్ళగలుగుకోవాలి అనేది ఉంటుంది.
(03:28) అది లేనప్పుడు కంప్రెసర్ నేను ఎవరికీ చెప్పుకోలేనే అన్నప్పుడే బాధ సో లోపల నలిగిపోతూ ఉంటారు నలిగిపోతుంటారు సో ఆ వే టు వెంట్ అవుట్ బయటకి వెళ్ళేద మా దగ్గరికి ప్రీ మనిటల్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఇవి కంపల్సరీ చెప్తాం దట్ ఒక వే అవుట్ మీ ఇద్దరికే గొడవ వస్తే నీకేముంది నేనుఉన్నాను నాకేముంది నువ్వు ఉన్నాను అన్నప్పుడు బాగుంటుంది.
(03:48) లేనప్పుడు పరిస్థితి ఏంటి అలాంటప్పుడు వే అవుట్ కానీ ఈ వే అవుట్ ని ఆపోజిట్ జెండర్ తోనో లేకపోతే కొలీగ్స్ ఆఫీస్ కొలీగ్స్ తోనో అట్లా చేస్తారు. మేము వే అవుట్ ఎదర్ ఇట్ షుడ్ బి పేరెంట్ బాగా సపోర్ట్ ఇచ్చే పేరెంట్ కానీ లేదా ప్రొఫెషనల్ హెల్ప్ కానీ అదే వే అవుట్ ఓకే ఇది కంపల్సరీగా స్పేస్ ఇచ్చినట్టు అవుతుంది.
(04:14) అండ్ ఫైనల్ లాస్ట్ పాయింట్ ఎప్పుడైనా సరే ఏదైనా గొడవ వచ్చి ఏదైనా ఇబ్బంది పెడుతున్న టైంలో స్టేయింగ్ వెరీ వెరీ క్లోస్ ఇస్ ఆల్సో నాట్ గివింగ్ స్పేస్ ఓకే ఒక్కటే చోట ఉండాలి కంప్రెస్ చేసి ఎక్కడికి వెళ్ళకూడదు రూమ్లోనే ఉండాలి ఇది ఆల్వేస్ కంప్రెషన్ ఈ బట్టలు వేసుకోవాలి ఇలా ఉండాలి ఇక్కడే కూర్చోవాలి నువ్వు కదలకుండా ఉండాలి ఇలాంటిది ఇస్ ఆల్వేస్ రాంగ్ సో ఎప్పుడు ఆ ఫిజికల్ స్పేస్ కంపల్సరీ ఎవరికి వాళ్ళు ఇది ఇది నీ ఇది నా అనేది ఉండాల్సిందే.
(04:44) మ్ వేళ అన్ని బాగున్న రోజున అవి చెరిగిపోతాయి. మ్ కానీ ఎప్పుడైనా బాలేనప్పుడు ఓకే దట్స్ యువర్ స్పేస్ అది నీ రూమ్లో కదా ఉండు అనేది ఒక ఒక మెథడాలజీలా తయారు చేసుకోవాలి వాళ్ళకి వాళ్లే ఓకే దిస్ ఇస్ ద మెథడ్ ఐ షుడ్ ప్రొసీడ్ అని తెలియాలి. ఒక ఫిజికల్ స్పేస్ ఇది మిస్యూస్ చేసుకునే బ్యాచ్ ఉంటారు కంపల్సరీగా దీన్ని తప్పు యూస్ చేసుకుని వెంటనే ఫోన్లకి లాకలు పెట్టుకొని వాళ్ళు ఇంకోళ్ళ ఎవరితో చాట్ చేసి ఆ చాట్లు డిలీట్ చేసి ఇలాంటి చాలా మంది ఉన్నారు.
(05:15) స ఇంటెన్షన్ే కన్నింగ్ అయింది అనుకో ఇంక ఇన్ని రూల్స్ ఏం పని చేయవు. మా దగ్గరికి వచ్చారు చాలా మాట్లాడతాము ఓకే ఓకే అంటారు బయటికి వెళ్లి ఏ చాలా చెప్తారు రా బయ అని చెప్పి వాళ్ళ పని చేసుకుంటే వాళ్ళు డబ్బులు వేస్ట్ కౌన్సిలింగ్ టైం వేస్ట్ దే జస్ట్ డోంట్ గెట్ హెల్ప్ చాలా మంది ఇంటెన్షనల్లీ బ్యాడ్ ఉండరు బట్ వాళ్ళ ఆ సడన్ సర్జ్ లో ఆ సడన్ కోపంలో ఆ సడన్ ఆ డిస్కస్ లో మాట్లాడేస్తారు.
(05:41) అప్పుడు స్పేస్ ఇవ్వనట్టు అయిపోతుంది నువ్వు ఆ పని చేయకూడదు ఈ పని చేయకూడదు నేను ఒక హస్బెండ్ ని చూసాను వైఫ్ వాళ్ళ కంపెనీకి మెయిల్స్ పెట్టి ఇట్లా టార్చర్ పెడుతుంది ఈమ ఇలా అని చెప్పి మెయిల్ పెట్టి ఆమెను సస్పెండ్ చేయించాడు ఐ మీన్ చేయించాడు. సో దేర్ ఆర్ సం టైమ్స్ ఓవర్ ద బోర్డ్ వెళ్లి బిహేవ్ చేస్తారు.
(06:00) ఎందుకంటే కోపంలో పర్పస్ే బాధ పెట్టడం అంతే కదా సార్ కూతురు మాట్లాడినా తిట్టినా కొట్టినా నిన్ను బాధ పెట్టడమే పర్పస్ సో అందుకని అది చేస్తారు. అలా కొంత ఓవర్ ద బోర్డ్ వెళ్ళే వాళ్ళది అప్పటికప్పుడు కరెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఇది లేకుండా స్పేస్ ఇవ్వకుండా ఉండి చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టేసేసి ఎక్కడికి వెళ్ళగకుండా చేసేవాళ్ళు అసలు ఎటు వే అవుట్ ఉండదు.
(06:25) నేను చూసానండి ఎంతమంది క్లైంట్స్ మాకు హస్బెండ్ వచ్చేస్తాడు ఈ టైం కి ఇంటికి వస్తే నన్ను మాట్లాడనివ్వడు నన్ను బతకనివ్వడు నన్ను నా ఫోన్ కూడా ముట్టుకొనివ్వడు అనేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఓకే ఓకే ఇప్పటికీ కూడా కొంతమంది హస్బెండ్స్ ఫోన్ చేసి తను ఇలా ఇలా ఇలా చేస్తుందండి వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్ళిపోతుందండి బయటికి పిల్లలు నా మొహాను కొట్టేసి వెళ్ళిపోతుందండి నేను ఏం చేయాలండి అనేటట్టు వాళ్ళు కూడా ఉన్నారు.
(06:49) సో బోత్ సైడ్స్ సొసైటీలో ఇబ్బంది కలిగించే వాళ్ళు ఉన్నారు లేరని లేదు అయితే దీన్ని స్పేస్ అనే పేరుతో ఓవర్ గా చేసి దాన్ని పాడు చేసే వాళ్ళు ఒక బ్యాచ్ అయితే అసలు స్పేస్ఏ లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ఉమ్ ఎప్పుడైనా అట్లాంటి నాకు సరిగ్గా స్పేస్ ఉండట్లేదు అని వచ్చినప్పుడు అసలు ముందు నేను బౌండరీస్ గీసుకున్నానా లేదా అని చెక్ చేసుకోవచ్చు అప్పుడు ఈ ఫైవ్ మనం ముందే ఉంటే ఈజీ అయిపోతది ఓకే నేను కొన్ని రోజులు సైలెంట్ ఉంటా డోంట్ డిస్టర్బ్ మీ మళ్ళీ కమ్ బ్యాక్ రీకుప్ రేనజైస్ అండ్ కమ్ బ్యాక్ అలా చేయొచ్చు అలా లేకుండా అప్పటికప్పుడు వచ్చి అప్పటికప్పుడు రూల్స్
(07:24) పెట్టుకోవాలంటే అప్పటికి చాలా తెగిపే ఉంటుంది. మళ్ళీ అది వెనక్కి తెచ్చుకోవడం చాలా కష్టం అయిపోతుంది. సో ఫస్ట్ నుంచే ఒక ఫ్యామిలీ తయారవుతున్నప్పుడు ఫ్యామిలీ షుడ్ హావ్ ఏ రూల్ ఇలా ఇలా జరుగుతుంది నా ఇంట్లో అది ఎప్పుడూ మంచిదే అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు అంటారు. ముందే దాన్ని ప్రిపేర్ చేసుకుంటే స ఎవ్రీవన్ విల్ హావ్ బ్యాడ్ డే కొన్ని విషయాల్లో నువ్వు డిస్టర్బ్ చేయొద్దు.
(07:49) ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ ఫాదర్ గురించి నువ్వు మాట్లాడుకో నీ మదర్ ఫాదర్ నేను మిస్టేక్ నేను మాట్లాడను బూతులు తిట్టుకోవడం మీ వాళ్ళు ఇలా చేశారు మా వాళ్ళు ఇలా చేశారు నేను నేనేం చేయలేను ఇప్పుడు దానికి సో ఒక ఒక బౌండరీ ఓకే ఏం చేయలేను దాని గురించి మాట్లాడే టైం వేస్ట్ అప్పుడు హెల్దీ ఫ్యామిలీ తయారవుతుంది లేదు నేను అదే మాట్లాడతా మీరు చేయని దాని గురించే గుచ్చుతా అంటే ఫ్యామిలీ అప్పుడు ఎప్పుడో 2 లాక్స్ ఇవ్వాలి నేను అన్ని ఇవ్వలేదు.
(08:16) నేను ఆశ్చర్యకరంగా పాత నోట్లు ఇచ్చారని గొడవపడ్డారండి అయ్యో ఓల్డ్ నోట్స్ అంతా అవి నోట్స్ అన్ని ఇట్లా ఇట్లా ఫోల్డ్ అయిపోయి ఉన్నాయి మీరంతా భికారిగాళ్ళు మీ అమ్మ నాన్న అనే వాళ్ళని చూసాను సో సో పాయింట్ ఇస్ ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కావాలని కొన్ని మాటలు నచ్చనివి గుచ్చి గుచ్చి మాట్లాడితే అఫ్కోర్స్ ఎవ్వరు ఏం చేయలేరు. అలా కాకుండా ఒక రిథమిక్ గా లైఫ్ ని ముందే ప్లాన్ చేసుకుని డౌన్ అవుతుంది మూడ్ అవుట్ అవుతుంది కొన్ని విషయాలు నచ్చవు నీలో కొన్ని విషయాలు నాకు నచ్చవు నాలో నీకు నచ్చవు వి స్టిల్ హావ్ అవర్ ఓన్ లైఫ్ మన లైఫ్ మనం బ్రతుకుతూ ఐదు ఏరియాస్ లో
(08:50) నా లైఫ్ నేను బ్రతుకుతా ఇద్దరము టుగెదర్ గా ఒక బ్యూటిఫుల్ లైఫ్ బిల్డ్ అప్ చేద్దాం. కొన్ని రోజుల తర్వాత అవి చెరిగిపోతూ ఉంటాయి. వెన్ ఎప్పుడైతే జడ్జ్మెంట్ ఆపేసి ఇప్పుడు హాస్టల్స్ లో చూడండి బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ లో చూడండి ఫ్రెండ్స్ మధ్యలో జడ్జ్మెంట్స్ ఉండవు. ఏమ ఉండదు కలిసిపోతారు కలిసిపోతారు ఎందుకు వాడు ఇప్పుడు నాకు పర్మిషన్ నాకు కంప్లైంట్ లేకపోతే నువ్వు అది ఎందుకు చేసావు ఇది ఎందుకు చేసావు అని అడిగేది ఉండదు క్వశ్చన్స్ ఉండవు అలాంటి వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు ఎనీవేర్ ఫ్యామిలీ కూడా ఇద్దరూ అండర్స్టాండింగ్ లోకి వచ్చి
(09:25) ఆ రూల్ ఈ రూల్ ఈ రూల్ ఆ రూల్ అని కాదు మనం ఎలా హ్యాపీగా ముందుకు వెళ్తున్నాం అనే దాంట్లో ఉంటే ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణం తేలవుతుంది. ఓకే ఎవరైనా ఒక్కళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసినా ఇప్పుడు అదే హాస్టల్స్ లో ఒక్కళ్ళ ఎవరైనా ఓవర్ గా చేస్తున్నారు అనుకో ఇంకో ఫ్రెండ్ ఉండడు గొడవపడి బయటికి వచ్చేస్తాం కదా సో పాయింట్ ఈస్ ఇద్దరి సైడ్ నుంచి ఈక్వల్ అంతే ప్రేమ అంతే ఎఫెక్షన్ అంతే అండర్స్టాండింగ్ వచ్చిన రోజున బాగుంటుంది.
(09:51) ఒకో రోజు వాళ్ళ మూడ్ బాగలేదబ్బా దట్స్ ఓకే నేను ఎప్పుడు చెప్తుంటాను బాలెన్స్ అగైన్ దట్ ఒకవేళ వాళ్ళు ఆ రోజు 10% ప్రేమ ఇవ్వగలిగితే మిగతా 90 మీరు ఇచ్చి 100 చేయండి. ఉమ్ వాళ్ళు ఒకరోజు 100% లో 90% ఇవ్వగలిగితే మీరు 10% ఇచ్చి బాలెన్స్ చేయండి. మేక్ ఇట్ బాలెన్స్ 100% ఇద్దరి ద్వారా రావాలి. ఒక రోజు ఒకడు మంచిగా ఆడితే ఇంకో రోజు ఇంకోడు ఇంకోడు మంచిగా ఆడండి దట్ వే యు విల్ రన్ ఏ గుడ్ ఫ్యామిలీ రథర్ దాన్ ఏందిరా బాబు నువ్వు ఇలా చేసావ అంటే అలా చేసావ్ అలా చేసావ అంటే ఇలా చేసావ్ ఇందులోనే పడిపోతారు ట్రూ సార్ ఇందులోనే పడిపోతారు ఇందులో ఇంటెన్షనల్లీ
(10:25) బ్యాడ్ పీపుల్ వేరు వాళ్ళు కచ్చితంగా తప్పు చేస్తారు బయటకి వెళ్తారు వేరే రిలేషన్స్ పెట్టుకుంటారు డ్రగ్ అడిక్ట్స్ అవుతారు తాగుతారు తిరుగుతారు అబ్యూస్ చేస్తారు వాళ్ళని నేను అసలు కౌన్సిలింగ్ దాకా కూడా రావద్దంట వెంటనే కట్మ దే ఆర్ అన్ెసరీ ప్రెజర్ యువర్ లైఫ్ తీసేయండి. ఓకే మధ్యలో ఉన్నారు వాళ్ళు బ్యాడ్ కాదు బట్ బిహేవియర్లీ కొంత కొంత మాోడిఫికేషన్స్ వస్తున్నాయి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వచ్చు.
(10:50) ది అదర్ బ్యాచ్ ఉంటారండి వాళ్ళు అనుకొని బ్యాడ్ అనుకుంటారు. ఊరికి ఆయన అలిసిపోయి ఇంటికి వస్తాడు. ఇంచుకో టైడ్ గా అట్లా కొంచం పక్కన చూసావా నా మీద ప్రేమ తగ్గిపోయింది ఇంతకుముందు వచ్చేవాడివి నువ్వు మాతో మాట్లాడేవాడివి కూర్చుని ఇప్పుడు అలిసిపోయావా అని దే థింక్ దే ఇమాజిన్ బ్యాడ్ ఇమాజిన్ బ్యాడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఫోన్ స్క్రిప్ట్స్ రాసుకొని అక్కడ ఏం చేం ఈ మధ్య ఏంటి అట్లా పర్ఫ్యూమ్ కొట్టుకెళ్తున్నాడు ఏమనా ఉందంటారా అనే అనే అనుమానంతో చేసేవాళ్ళు కూడా ఉంటారు.
(11:20) సో ఆల్ త్రీ టైప్స్ ఉన్నారు ఆల్ త్రీ కేటగిరీస్ ఉంటారు. సో దీన్నే పర్సనల్ స్పేస్ అనేదాన్ని డిఫైన్ చేసుకుని ఇది నా స్పేస్ ఈ స్పేస్ లోకి వీళ్ళు వీళ్ళు వస్తున్నారు నీకు ఓకేనా ఓకే నా పర్సనల్ స్పేస్ ఆ టైం లో నేను ఎవరితోనో మాట్లాడతాను అంటే కాదు ఇగో ఇలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నా నీకు ఓకేనా లేదు నాకు నచ్చదా ఓకే ఓకే నో ప్రాబ్లం ఎందుకంటే అవర్ రిలేషన్ ఇస్ ప్రయారిటీ దీంట్లో ఈ స్పేస్ లో ఇలా వెళ్ళాలా ఇది ఇది ఇది జరుగుతుంది అనేది వాళ్ళ ఒకవేళ లేదు నాకు వద్దు అంటే ఎందుకు ఏంటి అవుతుంది ప్రాబ్లం ఏంటి నీకు వేర్ ఐ కెన్ ప్రూవ్ ఇట్ అనేది మనం సెట్ చేసుకుంటే ఒక వన్స్ ఫర్
(11:59) ఆల్ సొల్యూషన్ వైపు కడుగువేయొచ్చు. లేదనుకుంటే అది ఎవ్వరండి గొడవగా తీరు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం డైలీ అదే మాట్లాడుకొని అదే కంప్లైంట్స్ చేసుకుంటూ అలానే ఉంటారు. సో మిస్ యూస్ చేసుకోకుండా పర్ఫెక్ట్ గా స్పేస్ ని యూటిలైజ్ చేసుకొని హ్యాపీగా ఉంటే స్పేస్ ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు చాలా బాగుంటారండి. మిస్ యూస్ చేసుకునే వాళ్ళతోనే వస్తుంది.
(12:20) వాళ్ళు మిస్ యూస్ చేసి పక్కనోళ్ళు మీరు తోసి నువ్వు నాకు ఇవ్వట్లేదంటే నువ్వు నాకు ఇవ్వట్లే దాంట్లోకి వెళ్లి ఈగో వచ్చేస్తది నన్ను తప్పు అంటావా నువ్వు ఎన్ని తప్పు చేసావ్ నువ్వు తప్పు నువ్వే తప్పు అని ప్రే చేసా ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాయి అది వెరీ రాంగ్ ఆ డిస్కషన్స్ కూడా కరెక్ట్ కాదు సార్ అంటే మనం ఇలా జస్ట్ ఒక పాయింట్ అనంగానే తీసుకునే వాళ్ళు ఎవరు లేరు ఫస్ట్ అఫ్ ఆల్ చెప్పాలంటే అబ్సల్యూట్లీ అబ్సల్యూట్ నువ్వు ఇలా చేసావు నువ్వు అలా చేసినావ అని అక్కడి నుంచి స్టార్ట్ అయి ఎండ్ అయ్యేదాకా వస్తది. సో మీరు అన్నట్టే మంచి ఒక
(12:47) బ్యూటిఫుల్ పర్సనల్ స్పేస్ క్రియేట్ చేసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం విషయం చాలా బాగుంటది. ఇంత బ్యూటిఫుల్ టిప్ ఇచ్చారు. థాంక్యూ సర్

No comments:

Post a Comment