Tuesday, April 14, 2026

నిజమైన డబ్బున్న వారు ఎవరు?| Why everyone around you seems MORE RICH! |Middle Class Status Trap|

నిజమైన డబ్బున్న వారు ఎవరు?| Why everyone around you seems MORE RICH! |Middle Class Status Trap|

Author Name:Yasaswi thoughts

Youtube Channel Url:https://www.youtube.com/@yasaswithoughts3086

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Sr1xVcQBmNQ



Transcript:
(00:00) మీకు ఎప్పుడైనా మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ స్నేహితులు పొరుగువాళ్ళు మీకంటే చాలా ధనవంతులుగా మారిపోతున్నట్లు అనిపించిందా వాళ్ళ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయడానికి మీ దగ్గర అంత ధనం లేకపోతే ఎలా అనిపిస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా నాకు తెలిసిన ఒక జంట ఉంది. వాళ్ళు ఎప్పుడూ వెకేషన్ కే వెళ్తూ ఉంటారు. వాళ్ళ WhatsAppట్ స్టేటస్ చూస్తే ప్రతిసారి కొత్త ప్రదేశాల్లోనే ఉంటారు.
(00:19) ఎప్పుడు చైనా, జపాన్, యూరోప్ ఇలా ఏదో ఒక కొత్త దేశం ఒక్క ఏడాదిలోనే రెండు మూడు సార్లు టూర్ కి వెళ్లి వచ్చేవాళ్ళు. ఇంత జాలీగా ఎలా ఉండగలరా? వాళ్ళు ఇంత ఖర్చు ఎలా చేస్తున్నారో మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఒక్క ట్రిప్ తో మూడు నుంచి 4 లక్షలు ఖర్చు అవుతాయి. అంటే వాళ్ళు ఎలా ఈ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేస్తున్నారు. దీని వెనుక అసలు విషయం ఏంటి? ఇవన్నీ చూసి నాకు ఒక డౌట్ వచ్చింది.
(00:39) నాకు ఒక కామన్ ఫ్రెండ్ చెప్పాడు. అసలు వాళ్ళు ఇవన్నీ ఎలా చేస్తున్నారో తెలుసా? వాళ్ళు యూరప్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఫైనలైజ్ చేసుకున్న తర్వాత క్రెడిట్ కార్డు వాడారు. వాళ్ళు అక్కడికి వెళ్లి ఆ తర్వాత ఫోటోలు, స్టేటస్ లు పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా ట్రిప్స్ కి వెళ్లి WhatsApp స్టేటస్ లో ఎప్పుడూ కొత్త ప్రదేశంలోనే ఉన్నట్టు చూపించేవాళ్ళు.
(00:57) నేను అడిగితే అబ్బా ఎవరు ఖర్చు పెట్టకుండా ట్రిప్ కి వెళ్తారు డబ్బు లేకుండా ఎలా వెళ్తాం అని అనేవాళ్ళు. తర్వాత అసలు నిజం తెలిసింది. వాళ్ళ దగ్గర అంబుజా సిమెంట్ అనే కంపెనీ ఏజెన్సీ ఉంది. ఆ ఏజెన్సీ వాళ్ళకు టికెట్లు మొత్తం ట్రిప్ ఖర్చు స్పాన్సర్ చేస్తుందట. అందుకే వాళ్ళు కంటిన్యూస్ గా ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు.
(01:14) ఈ విషయం అందరికీ తెలిసాక అందరూ షాక్ అయిపోయాం. నిజంగానే వాళ్ళ జీవితాన్ని చూసి మేము జలసా చేస్తున్నారని అనుకునేవాళ్ళం. కానీ వెనుక అసలు రహస్యం వేరే ఉంది. ఆ జంటను చూసిన మేము చాలా ఇన్స్పైర్ అయిపోయాం. నిజానికి వాళ్ళు చాలా హ్యాపీగా కనిపించారు. వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే అసలు నిజం తెలియదు. కానీ ఈ స్టోరీ నుంచి మేము అందరికీ తమదైన ప్లాన్ ఉంటుంది గేమ్ ప్లాన్ కూడా ఉంటుందని అర్థం చేసుకున్నాం.
(01:36) వాళ్ళ అసలు రియాలిటీ మాకు తెలియదు. అలాగే మా గురించి కూడా వాళ్ళకు తెలియదు. అందుకే మన డెసిషన్స్ మన బ్యాంక్ బాలెన్స్ ని చూసుకొని మన పరిస్థితులని అర్థం చేసుకొని తీసుకోవాలి. అది అలా ఉంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నాకు ఒకసారి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. మా కుటుంబం మొత్తం ఆనందంగా ఉత్సవంలా చేసుకున్నారు. అందరూ బావా నువ్వు క్లాస్ వన్ ఆఫీసర్ అయిపోయావురా అని ఎగసైట్ అయ్యారు.
(01:55) కానీ నిజంగా ఎంత సంపాదిస్తున్నానో ఎవరికీ తెలియదు. కొత్త కారు తీసుకున్నాక నన్ను చూసిన వాళ్ళంతా ఈయన చాలా గొప్పగా డబ్బు సంపాదిస్తున్నాడు అనుకున్నారు. అసలు నిజం ఏంటంటే నేను అప్పుడు కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా పెద్దగా ఏం జరగలేదు. కానీ మనం బయట చూపించే లైఫ్ తో లోపల జరిగేది పూర్తిగా వేరేలా ఉంటుంది. నిజం చెప్పాలంటే నాకు కార్ కొనడానికి డబ్బులు లేవు.
(02:15) అసలు నాకు స్కాలర్షిప్ వచ్చినప్పుడే నా మాస్టర్స్ పూర్తఅయింది. ప్రతి నెల నాకు స్కాలర్షిప్ రావాలి కానీ ఒక్క సంవత్సరం పాటు ఆ మొత్తం అందలేదు. అదే సమయంలో నాకు ఉద్యోగం వచ్చింది. ఆ సమయంలోనే నాకు లక్ష స్కాలర్షిప్ ఒకేసారి వచ్చింది. ఇదే పరిస్థితి నా భార్యకు కూడా ఎదురైంది. ఎందుకంటే మేమిద్దరం కలిసి మాస్టర్స్ చేశం. క్లాస్ వన్ గెజిటెడ్ ఆఫీసర్ అయినా కూడా ఎవ్వరూ నా క్రెడిట్ ను నమ్మలేదు.
(02:35) ఫైనల్లీహెf్c బ్యాంక్ ఒక్కటే మాకు లోన్ మంజూరు చేసింది. మేము మూడు నాలుగు బ్యాంకులు తిరిగిన తర్వాత చివరికి ఒక బ్యాంక్ మాకు లోన్ ఇచ్చింది. అదిరిపోయిన ఫీలింగ్ కార్ డెలివరీ అయింది. కానీ అదే సమయంలో కార్ డీలర్ సీట్ కవర్స్ వేసుకోండి కొత్త కార్పెట్స్ పెట్టండి ఇది యాడ్ చేయండి అది యాడ్ చేయండి అంటూ చెప్పడం స్టార్ట్ చేశాడు.
(02:54) అవన్నీ కలిపి చూస్తే తడిసి మోపిడ అయిందన్నమాట. అసలు రియాలిటీ మాత్రం వేరు. మా బ్యాంక్ బాలెన్స్ ఖాళీ అంతా లోన్ మీదే కానీ ప్రపంచం చూసింది ఫ్లాష్ స్టైల్ మాత్రమే. కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఉద్యోగాన్ని వదిలేశాను. ఆ సమయంలో నేను ఎంత కష్టపడి పని చేశానో చెప్పలేను. కానీ నా ఖర్చు అంతకన్నా ఎక్కువగా ఉండేది. నా కుటుంబ సభ్యులకు మాత్రం ఈయన అంత మంచి ఉద్యోగం వదిలేసాడు.
(03:13) ఇప్పుడు అసలు డబ్బు ఎలా సంపాదిస్తున్నాడని వాళ్ళకు తికమక పుట్టేది. నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు అతనికి చాలా డబ్బు ఉండేది అనుకున్నారు. కానీ నేను వర్క్ చేసింది ఏంటి అంటే నిజమైన సంపద ఏంటో అర్థం చేసుకోవడం. నిజమైన రియాలిటీ ఏంటంటే సంపద అంటే ఎవరు ఎంత ఖర్చు చేస్తున్నారో కాదు. వాళ్ళు నిజంగా ఎంత సంపాదిస్తున్నారు అని ఇది కేవలం నాకే కాదు నాలాగా చాలా మంది ఫ్రెండ్స్ కి కూడా ఎదురైంది.
(03:35) ఈ ప్రపంచం ఒక గేమ్ లా మారింది. అందరూ ఒకరినొకరు రిచ్ గా చూపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ గేమ్ లో పడి ఒళ్ళు అలాగే జేబు గుల్ల చేసుకుంటున్నారు. ఫ్యూచర్ లో ప్లాన్ లేకుండా అస్తవ్యస్తంగా జీవితాలు ముగుస్తున్నాయి. ఈ మధ్య నేను చైతన్ భగత్ గారి యశ్రీ అనే వ్యక్తి చేసిన పాడ్కాస్ట్ చూశాను. ఎస్ఎస్్రీ చెప్పిన ఒక విషయం నాకు చాలా నచ్చింది.
(03:56) ఎస్ఎస్్రీ తండ్రి ఆర్మీలో పని చేసేవాళ్ళు. కానీ అతన్ని చాలా ప్రెస్టీజియస్ స్కూల్ అయిన శనావర్ స్కూల్ లో చేర్పించారు. ఈ స్కూల్లో అత్యంత ధనిక కుటుంబాలకు చెందిన పిల్లలు మాత్రమే చదువుతారు. మొదటి రోజు అతని తండ్రి స్కూల్లో వదిలేందుకు వచ్చారు. కానీ ఎస్ఎస్్రీ తండ్రి అంత ధనికుడు కాదు. అతను కార్లు కాకుండా ఓ సాధారణ స్కూటర్ పై తీసుకొచ్చారు.
(04:14) స్కూల్ గేటు దగ్గరికి రాగానే ఎస్ఎస్్రీ అతని తోటి విద్యార్థులందరూ చాలా పెద్ద ఖరీదైన కార్లలో రావడం చూశాడు. కొన్ని లగ్జరీ కార్లు డ్రైవర్లతో వచ్చిన కార్లు కానీ తన తండ్రి మాత్రం సాధారణంగా ఓ స్కూటర్ పైన తీసుకొచ్చాడు. అక్కడే అతనికి ఒక పెద్ద లైఫ్ లెసన్ తెలిసింది. డబ్బు లగ్జరీ స్టేటస్ ఇవన్నీ తాత్కాలికం కానీ మన నిజమైన విలువ మన ఆలోచనల్లో ఉంటుంది.
(04:34) నిజమైన సంపన్నుడు ఎవరో నిజమైన విలువ ఏంటో ఈ సంఘటన అతనికి బాగా అర్థమయ్యేలా చేసింది. ఈ సంఘటన మనకు ఒక గొప్ప మెసేజ్ ఇస్తుంది. మనం బయట చూపించుకునే లైఫ్ కాకుండా అసలు మన నిజమైన విలువ ఏంటో తెలుసుకోవాలి. అది మనకు మాత్రమే తెలియాలి. అందుకే పిల్లల్ని ఎక్కడ చదివించాలో నిర్ణయించుకునేటప్పుడు ఫ్యాన్సీ స్కూల్ల కంటే వాళ్ళ మెంటల్ హెల్త్ ఆత్మవిశ్వాసం ఏ విధంగా మలుచుకోబడుతుందో కూడా చూడాలి.
(04:56) ఎస్ఎస్్రీ సానవర్ స్కూల్ లో ఉన్నప్పుడు అతను ఎంత తెలివైన వాడైనా అక్కడ విద్యార్థులు అతనికి ఎప్పుడూ గుర్తింప ఇవ్వలేదు. అతని ప్రతిభను ఎప్పుడూ అప్రిషియేట్ చేయలేదు. కానీ అతను స్కూల్ పూర్తఅయిన తర్వాత తిరిగి ఢిల్లీలో సెటిల్ అయ్యారు. అక్కడ అతని పాత స్నేహితులు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. నువ్వు ఫిజిక్స్ ఐఐటి వంటి పరీక్షలు క్లియర్ చేయగలవు అని చెప్పారు.
(05:14) నిజానికి ఎస్ఎస్ ఐఐటి క్లియర్ చేసి అక్కడ చేరాడు. అప్పటికి అతనికి ఒక ముఖ్యమైన విషయం అర్థమయింది. మనం మన స్థాయికి మించిన ప్రదేశంలో ఉంటే మన విలువ కోల్పోతాం. మరొక విషయం మనం మన స్థాయి కంటే ఎక్కువ ఉన్న వారితో కలిసి ఉంటే మనం స్టేటస్ ట్రాప్ లో పడి అనవసరంగా అప్పులు చేయడం అధిక ఖర్చులు పెడుతూ ఉంటాం. కొన్ని సంవత్సరాల క్రితం నా సోదరి డెంటిస్ట్ గా పని చేస్తుండగా ఒక వృద్ధుడు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు.
(05:37) అతనికి దంతాల గురించి కూడా తెలీదు. అతను నా సోదరిని చూసి మాట్లాడడం మొదలు పెట్టాడు. అతనికి చదవడం రాయడం రాదు. అందరూ అతన్ని పనికి రానివాడు అనుకున్నారు. ఒకరోజు అనుకొని మార్పు జరిగింది. అతనికి ఏదో అదృష్టం కలిసి వచ్చింది. ఆయనకి YouTube గురించి తెలిసింది. అక్కడ అతని కష్టానికి గుర్తింపు వచ్చింది. ఒకరోజు అతను నాకు కాల్ చేసి నిజంగా సంపద బహుమతిగా వస్తుందా అని అడిగాడు.
(05:59) ఇదంతా నిజమేనా ఇంత తేలిగ్గా జరిగిందా ఇదే ప్రశ్న అందరికీ జర్నలిస్టులు కూడా దీని గురించి రీసెర్చ్ చేస్తున్నారు. ప్రతి వీడియో వెనుక ఓ బృందం పనిచేస్తుంది. ఒక సాధారణ మనిషికి ఇది సాధ్యమేనా అసలు ఇది నిజమా ఒక వ్యక్తి కెమెరా ముందు ఎలా ఉంటాడో తెలియదు. అతనికి ఏం చెప్పాలో స్పష్టత లేదు. ఇంకొంతమంది మాట్లాడుతుంటే మనం కూడా మాట్లాడాల్సిందే. అది సాధారణ విషయం అందరూ సహజంగానే చేసేవే.
(06:19) ఒకరోజు ప్రముఖ ఫైనాన్షియల్ ఛానల్ లో ఓపెన్ డిస్కషన్ జరిగింది. బ్రోకర్ సఈఓ ఫైనాన్షియల్ అనలిస్ట్లు పాల్గొన్నారు. ఆమె తను పోడ్కాస్ట్ చేసిన అనుభవం గురించి చెప్పింది. ఒక వ్యక్తికి మొదట్లో అదృష్టం సహకరించొచ్చు. కానీ దీర్ఘకాలంగా నిలదొక్కుకోవాలంటే నిజమైన నైపుణ్యం అవసరం. ఈ కథలో ఇంకొక కోణం ఉంది. ఒక నెగిటివ్ స్టోరీ గురించి చెప్పాలంటే ఊహించండి.
(06:39) మీరు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక పెద్ద స్టూడియో కట్టారు. అందులో టాప్ క్వాలిటీ కిచెన్ సెట్ ఏర్పాటు చేశారు కెమెరా ఏర్పాటు చేశారు. కానీ ఇంత గొప్పగా ప్లాన్ చేసినప్పటికీ ఈ ప్రయాణం ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు. ఒక వ్యక్తి విజయవంతం అవుతాడా లేదా ఇది కేవలం అదృష్టం కాదు కొన్నిసార్లు మన కృషికి నైపుణ్యానికి పరీక్ష కూడా ఒక కాలేజీలో ఒక అమ్మాయి చాలా ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి.
(07:01) ఆమె తండ్రి వద్ద చాలా డబ్బు ఉంది. అందువల్ల ఆమె హై క్లాస్ లైఫ్ స్టైల్ లో జీవిస్తుంది. అదే కాలేజీలో ఒక అబ్బాయి సాధారణ జీవితం గడిపే వ్యక్తి. అతను చాలా నిరాడంబరంగా ఉంటాడు. చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన అవసరాలు తీర్చుకుంటాడు. కానీ అతను బ్రాండెడ్ షూస్ కానీ ఖరీదైన బట్టలు వేసుకోడు. ఒకరోజు ఆ అమ్మాయి ఆ అబ్బాయిని చూసి నవ్వుతూ నీ చెప్పులు చూడు నీ స్థాయి గుర్తుపెట్టుకో అని అంటుంది.
(07:23) ఆమెకు తన డబ్బుతో ఏదైనా చేయొచ్చనే గర్వం ఉంటుంది. కానీ ఆ అబ్బాయి చాలా తెలివైనవాడు. అతను ఆ గేమ్లో పడిపోడు. అతను తన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడు. అతను హుందాగా అవును నా స్థాయి ఇదే. నీ తండ్రితో పోలిస్తే నా స్థాయి తక్కువే కానీ నేను నా శ్రమతో సంపాదిస్తున్నాను. ప్రతి నెల నా కష్టంతో డబ్బు సంపాదిస్తున్నానని సమాధానం ఇచ్చాడు. సంపద ఎప్పుడూ తాత్కాలికం అని కానీ నిజమైన విలువ శ్రమలో ఉంది అని అతనికి తెలుసు.
(07:46) ఇది కేవలం ఒక ప్రయాణం ఒక స్టేజ్ మాత్రమే. మన లక్ష్యం మనకు సరిగ్గా సరిపోయే మార్గంలో నడవడం. ఫేక్ లైఫ్ ని అంగీకరించకపోవడం నిజమైన విజయానికి కృషి చేయడం జీవితంలో ఒక్కసారి తప్పుదారి పట్టితే తిరిగి కోలుకోవడం చాలా చాలా కష్టం. నేటి యువత ఆర్థికంగా విజయవంతమైన గేమ్ ప్లేయర్లను చూస్తున్నారు. కొంతమంది చిన్న వయసులోనే డబ్బు సంపాదిస్తున్నారు.
(08:07) మరి కొంతమంది సంపాదించిన సంపాదనను వృధా చేస్తున్నారు. కానీ నిజానికి ఇది కేవలం ఆట మాత్రమే కాదు ఈ ఆట వెనుక నిజమైన కృషి స్మార్ట్ వర్క్ ఉండాలి. దేనిపై దృష్టి పెట్టాలో దాన్ని ఎంచుకోవాలి. మన ఫోకస్ సరిగ్గా ఉంటేనే మనం విజయం సాధించగలుగుతాం.

No comments:

Post a Comment