సిద్ధి ఎలా లభిస్తుంది? పొందడానికి మార్గాలు ఇవే! | What is Siddhi? | Sri Ramyananda Bharathi Swamini
Author Name:BhaktiOne
Youtube Channel Url:https://www.youtube.com/@BhaktiOne
Youtube Video URL:https://www.youtube.com/watch?v=JtVZEmGpjQI
Transcript:
(00:04) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] సిద్ధి సిద్ధించడము సిద్ధుల గురించి మాట్లాడితే అసలు సిద్ధి అనేదానికి అర్థం ఏంటి ఏంటఅనేది చాలా మంది సందేహం మ్ సిద్ధి అనేటువంటిది చాలా సందర్భాల్లో వాడతారు ఉదాహరణకి కార్య సిద్ధి సంకల్ప సిద్ధి మంత్ర మార్గానికి వస్తే మంత్ర సిద్ధి [సంగీతం] సిద్ధించటం అంటే జరగటం ఇప్పుడు కార్యం సిద్ధించింది అనుకున్న కార్యం సిద్ధించింది అంటే నెరవేరటం జరగటం
(00:50) అయితే మామూలుగా మనం చూసేటప్పటికీ మంత్ర మార్గంలోకి వచ్చేటప్పటికి మంత్ర సిద్ధి అంటే ఏమిటి మంత్రం నెరవేరటం ఏమిటి అంటే ఆ మంత్ర యొక్క అధిదేవత దర్శనం ఇవ్వటంతో పాటుగా ఈ సిద్ధి పొందినటువంటి వాళ్ళు అనేటువంటి వాళ్ళని ఎవరిని అంటారంటే దేవత నిరంతరం వాళ్ళతో ఉండటం వాళ్ళని నడిపించటం వాళ్ళు అడిగినవి చేయటం ఇవన్నీ కూడా మంత్ర సిద్ధిలో భాగాలుగా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ సిద్ధి పొందినటువంటి వాళ్ళను సిద్ధులు అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం.
(01:23) ప్రధానంగా సిద్ధులు మనకి హిమాలయ ప్రాంతాల్లో కైలాస మానస సరోవర ప్రాంతాల్లో ఇవాల్టికి కూడా వేల సంవత్సరాలు వందల సంవత్సరాలతో భౌతిక శరీరాలతో ఉన్నటువంటి సిద్ధులు మనకు ఉన్నారు. కనిపించకపోవచ్చు కంటికి కొంతమందికి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని చోట్ల అయితే ఇటీవల ఒక మూడు నాలుగేళ్ల క్రితం ఒకసారి అమెరికాలో ఒక పెద్ద డాక్టర్ అక్కడ చూపించారు.
(01:51) ఒక ఆయన ప్రైవేట్ ఫోటో అది అందుకని బయటికి రాలేదు ఏంటఅంటే మానస సరోవరానికి ఆయన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ పరిక్రమ చేస్తూ ఉంటే ఆయనకి అనుకోనకుండా కొంత ఏదో హెల్త్ సడన్ గా ఇబ్బంది రావడం మొదలు పెట్టింది డాక్టర్ అవ్వడం వల్ల ఆయనకు తెలిసింది. వెంటనే ఆయన ఇక్కడ ఋషులను తపస్సు చేశారు సిద్ధులు ఉన్నారు కదా నిజంగా ఉంటే నన్ను ఎవరైనా రక్షించండి అని ప్రార్థించారు.
(02:13) అంటే ప్రార్థించిన ప్రతి ఒక్కరిని రక్షిస్తారా ఆయన అదృష్టం బాగుంది అని పిలుపు వారికి చేరింది. ఒక వ్యక్తి వచ్చి ఆయన చేయి పట్టుకొని లేపినట్టుగా ఆయనకు అనుభూతి కలిగింది. అయితే ఆ వ్యక్తి నడిచి వెళ్తున్నట్లుగా కనిపిస్తున్నది కనిపిస్తూ ఉంటే ఆయన చూస్తూన్నారు ఒక చోట ఒక పెద్ద పాదం ఒక మూడు నాలుగు అడుగుల పాదం పడింది కాంతరి కిరణ అర్థ ఫోటో తీసుకున్నాడు ఆయన తీసుకొని అంతే అంతకుముందే మన దగ్గర సిద్ధగురు మంత్రం ఆయన తీసుకోవడం జరిగింది అది ఆయన చూపించాడు [సంగీతం] ఇది నా వ్యక్తిగతమైనటువంటి అనుభవం కాబట్టి నేను బయటికి పబ్లిష్ చేయడం లేదు అంటే ఇవాల్టికి కూడా అక్కడ ఉన్నారు
(02:48) అనటానికి ఒక నిదర్శనం అది అనేకమంది అటువంటి నిదర్శన పొందుతూ ఉన్నారు అయితే భౌతిక ప్రపంచంలోకి వచ్చేటప్పటికీ మన దగ్గర ఉన్నటువంటి సిద్ధులు ఎవరు నిజంగా మంత్ర సిద్ధి కలిగినటువంటి వాళ్ళే అందరూ ఉన్నారా అది ప్రధానమైనటువంటి ప్రశ్న చెప్పుకుంటున్న వాళ్ళందరికీ కూడా మంత్ర సిద్ధి కలిగిందా అంటే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతకకుండా మనం ఇబ్బందుల పాలు కాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళటం జాగ్రత్తగా ఎంచుకొని మాట్లాడటం అనేటువంటిది మంచిది.
(03:19) ప్రధానంగా ఏమిటి అనిఅంటే సరైనటువంటి గురు పరంపర ఈ విద్య ఎప్పుడూ కూడాను గురు పరంపరలో ఉన్నటువంటి వాళ్లకు సరిగ్గా సిద్ధిస్తుంది గురుకృప ఉండటం వల్ల అనేటువంటిది మన శాస్త్రం చెబుతూ [సంగీతం] ఉన్నది. ఇప్పుడు నేను మంత్రసాధన చేశాను సిద్ధించింది అని నేను చెప్పుకోలేదు మా గురువుగారు చెప్పారు వారు చెప్పారు ఇదిగో ఆమెకు మంత్ర సిద్ధి కలిగింది దేవత మంత్ర సిద్ధి కలిగింది అని వారు చెప్పారు.
(03:48) అట్లా గురు కృప అనేటువంటిది గనుక ఉంటే ఏదైనా సిద్ధిస్తుంది మంత్రమైనా సిద్ధిస్తుంది. ఓకే సూపర్ అండి అయితే ఇప్పుడు ఒక చిన్న డౌట్ అండి ఇప్పుడు స్తోత్రాలు ఉన్నాయి చాలా స్తోత్రాలు ఉన్నాయి స్తోత్రాలు పవర్ఫుల్ల మంత్రాలు పవర్ఫుల్ా మంత్ర పటణం పవర్ఫుల్ా ఇట్లాంటి అపోహలన్నీ ఉన్నాయి దానిపైన మీ దానికి ఒక చిన్న సూత్రం చెప్పారు మనవాళ్ళు పూజ కోటి సమం స్తోత్రం స్తోత్ర కోటి సమం జపం జపకోటి సమం ధ్యానం ధ్యాన కోటి సమం లయః అని చెప్పారు పూజా కోటి సమంస్తం స్తోత్రం పూజలు మానవులు చేసేటువంటి పూజ కంటే కూడా స్తోత్ర పారాయణ చేస్తే కోటి పూజలు ఇచ్చినటువంటి ఫలితం స్తోత్రం ఇస్తుంది.
(04:31) ఓకే ఎందుకని అందులో ఒక రహస్యం ఉన్నది పూజ మనిషి చేస్తాడు తను మంత్రం చదువుతాడు తను పూలు పెడతాడు మనిషి దేవత ఇద్దరే ఉంటారు. ఆ దేవతను మానవుడు చేరుకోవాలంటే కొంచెం కష్టం. స్తోత్రం వచ్చేటప్పటికి ఏమైంది ఋషులు ఇచ్చారు మనం గనక స్తోత్రాలు చూస్తే ఫలానా శంకరాచార్యుల వారు ఇచ్చారు లేదా అగస్త్యుడు చెప్పాడు లేదంటే వ్యాసుడు ఇచ్చాడు వాల్మీకి ఇచ్చాడు ఇట్లా మనకు కనిపిస్తుంది అంటే అది ఋషి వాక్యం.
(04:58) స్తోత్ర పారాయణ చేసినప్పుడు మానవుడు దేవత ఋషి ఈ ముగ్గురు ఉండటం వల్ల పూజ కంటే కూడా స్తోత్రం కోటి రేట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. అయితే స్తోత్ర కోటి సమన్ జపం అని అన్నారు. కోటి స్తోత్రాలు చదివిన దాని కంటే కూడా ఒకసారి ఒక నామాన్ని జపం చేస్తే ఆ ఫలితం [సంగీతం] వస్తుంది అని అన్నారు ఎందుకని అనింటే స్తోత్రము ఋషి వాక్యము ఋషులు వాళ్ళు రాసినటువంటిది వాళ్ళు [సంగీతం] అందించినటువంటిది మంత్రములు అనేటువంటివి దేవతలు ఋషులకు అందించారు అంటే అవి సాక్షాత్తుగా దేవత లోకంలో నుంచి వచ్చేసాయి [సంగీతం] ఓకే ఓకే కనుక దేవతల్లో నుంచి వచ్చేసాయి మనకు
(05:37) చెబుతూ కూడా దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతు దైవతం ఈ జగత్తంతా కూడా దేవతల ఆధీనంలో ఉంటే ఆ దేవతలు మంత్రాల యొక్క ఆధీనంలో ఉన్నారు అని అంటారు. [సంగీతం] ఇప్పుడు మీరు లలితా సహస్రనామా వాళ్ళ గురించి ఇందాక ప్రస్తావించారు. అమ్మవారి గురించి కూడా ఏం చెప్పారు మూల మంత్ర స్వరూపినిగా చెప్పారు. అమ్మవారిని శ్రీదేదిగా చెప్పారు [సంగీతం] ఆమె మంత్రాన్ని శ్రీవిద్యగా చెప్పారు లలితా సహస్రనామాన్ని శ్రీవిద్య అనలేదు.
(06:05) ఆమె మంత్రాన్నే శ్రీవిద్య అని అన్నారు అలాగే ఆమె యంత్రాన్ని శ్రీ యంత్రము అని అన్నారు అంటే ఇక్కడ కూడా చూడండి సహస్రనామ కంటే కూడాను మంత్రం దగ్గరికి వచ్చేటప్పటికీ ఇక్కడ దేవతా వాక్యమేగా మరి మిగిలిన స్తోత్రాలు అంటే ఋషులు ఇచ్చారని చెప్తున్నాము లలితా సహస్రనామావళ మరి దేవతలే ఇచ్చారు మరి మణిద్వీపంలోనే పుట్టింది అన్నాం కదా అంటే దానికి ఒక రహస్యం చెప్పారు.
(06:30) అమ్మవారి శరీరం ఏదైతే ఉన్నదో ఆ శరీరాన్ని మూడు భాగాలుగా చెప్పి ఆ మూడు భాగాలు కూడా ఆమె యొక్క ప్రధాన మంత్రం పంచదశీ మంత్రం ఏదైతే ఉన్నదో ఆ మూడు భాగాలు కూడా అమ్మవారి శరీరమే అంటే మంత్రం అంటే శబ్ద రూపంలో ఉన్నటువంటి దేవతా రూపము అని అన్నారు. ఓకే ఎప్పుడైతే మనం ఇప్పుడు మామూలుగా ఒక రూపాన్ని మనం కళ్ళతో చూస్తామో అది త్రిశ్య రూపం శబ్ద రూపంలో ఉన్నటువంటి దేవతా రూపం ఏది అని అంటే మంత్రం ముందు కనుక స్తోత్రముల కంటే మంత్రం ప్రధానమైనటువంటిది అయితే స్తోత్రం మనకు మహర్షులు ఇచ్చారు కాబట్టి మనం చదువుకోవచ్చు మంత్రం గనుక చేయాలని అంటే గురువు దగ్గర ఉపదేశం పొంది తీరవలసిందే
(07:12) ఇప్పుడు ఆ మంత్రం ఉన్నది కదా పుస్తకంలో అంటే మంత్రం అనుకోవడానికి వీలు లేదు అది కేవలంష అక్షరాల సముదాయం మాత్రమే అని అంటారు. మంత్ర దీక్ష అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే గురువు తన శక్తితోటి అక్షరాలను బీజాక్షరాలుగా మార్చి మంత్రంగా ఇస్తేనే అది మంత్రం అవుతుంది లేకపోతే అది అక్షరాల సముదాయం మాత్రమే అందుకని ఏంటంటే మానవులందరూ తేలికగా స్తోత్రాలు చేసుకోగలుగుతారు కాబట్టి చేసుకుంటూ ఉంటారు.
(07:40) గురువుని గనుక ఆశ్రయిస్తే గురువు అనుగ్రహిస్తే మంత్రం కూడా చేసుకోవచ్చు. ఓకే సూపర్ అయితే మంత్రానికి సంబంధించి వాడకానికి ఒక ఫలితం ఉంటుంది మంత్రం వాడకానికి ఒక ఫలితం ఉంటుంది. ఒకవేళ సక్రమంగా వాడకపోతే దాని వల్ల వచ్చే ఫలితం ఏంటి అనేది మంత్రానికి సంబంధించి ఒక ఉపదేశం జరిగింది. [సంగీతం] వాళ్ళు కరెక్ట్ గా వాడితే ఓకే కరెక్ట్ గా వాడలేదు అనుకుంటే మంత్రాన్ని దాని వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి పురాణాలు చదువుకున్న ఎవరికైనా దీనికి సమాధానం తెలుస్తుంది.
(08:10) ఉదాహరణ నేనే మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు రాక్షసులు ఉన్నారు వాళ్ళు వరాలు ఎలా పొందారు తపస్సు చేసి పొందారు అవును తపస్సు చేయడం అంటే మంత్రాన్ని దేవతకు సంబంధించినటువంటి తపస్సు చేశారు. కానీ వాళ్ళందరూ ఏం చేశారు అధర్మ మార్గంలో మంత్రాన్ని ఉపయోగించడం వల్ల మళ్ళీ దేవతలే వచ్చి వాళ్ళని సంహరించారు. ఓకే అంటే స్వయంగా వరమిచ్చినటువంటి దేవత అయినా సరే ఆ శక్తిని తప్పుడు మార్గంలో ఉపయోగిస్తే మళ్ళీ ఆ దేవతలే వచ్చి సంహరిస్తారు అనేటువంటిది మన పురాణాలే మనకు చెప్పాయి.
(08:40) అది రాక్షసులకే కాదు మానవులకు కూడా వర్తిస్తుంది. ఒక మంత్రం ఏదైనా కనుక ఉంటే [సంగీతం] ఆ మంత్రంలో నుండి వచ్చేటువంటి శక్తి మనల్ని రక్షించుకోవడానికి వాడాలి తప్ప ఇతరులను శిక్షించడానికో వాళ్ళకు చెడు జరగటానికో గనుక మనం ఉపయోగిస్తే ఫలితం వస్తే రావచ్చు కానీ ఆ ఫలితాన్ని అవతల వాళ్ళు ఎంత అనుభవిస్తారో ఆ మూట కట్టుకున్నటువంటి కర్మలు వీళ్ళంత అనుభవిస్తారు.
(09:09) ఓకే అంటే వింటూంటాం ఈ సందేహం ఎందుకు వినా ప్రయోగాలు చేశారు అనేటువంటి వింటూ ఉంటాం వింటూంటాం అవును మనకి వాళ్ళ ఇంటిపైన ఫలా జరిగిందని లలితాదేవి చరిత్రలో కూడా లలితా సహస్ర నామావళిలో కూడా కనిపిస్తూఉన్నది మనకి ప్రయోగాలు అప్పటినుంచే మొదలైనాయి ఇవాళ కొత్త ఏమి కాదు [సంగీతం]
No comments:
Post a Comment