Dr. Harish Tenneti: నిజమైన అదృష్టం ఏది? | Best Motivational Video for Life Change | iDream
Author Name:iDream Daily Mantra
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamDailyMantra
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ggWOC01APEA
Transcript:
(00:01) [సంగీతం] హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు మనకి ఎంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం లేకపోతే మనం ఏం చేసినా వేస్టే అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అలాంటి రియల్ సీన్స్ చూసినప్పుడు కూడా అంతేలే లక్ ఉంది కాబట్టి వచ్చేశరు హార్డ్ వర్క్ కి వాల్యూ ఏముంది అంటే మన హార్డ్ వర్క్ ఇంత కష్టపడుతున్నాం మనం అయినా కూడా మనక ఏం రాలేదు.
(00:26) వాడికి మాత్రం అంత ఈజీగా ఎలా వచ్చేసింది ఈ ఫీలింగ్ లో చాలా మంది ఉంటారు కదా ఇది ఎంతవరకు నిజం ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ సనేజి గారు ఉన్నారు సార్ తో మాట్లాడదాం మోటివేషనల్ స్పీకర్ హలో సర్ నమస్తే నమస్తే సో ఎలా ఉన్నారు ఆల్ గుడ్ ఆల్ గుడ్ హౌ ఆర్ యు ఐ యమ్ గుడ్ సో లక్ లక్ అన్నమాట నిల్లో నిలన ఒక పాట కూడా ఉంటది.
(00:46) అంటే ఎంత కష్టపడ్డాం ఒక 10 15 సంవత్సరాలు ఒక రోల్ కోసం మనం కష్టపడితే ఆ రోల్లో అసలు సంబంధమే లేని ఒక వ్యక్తి డైరెక్ట్ గా ఒక టాప్ ప్లేస్ కి వచ్చేసి అక్కడ నిలబడ్డప్పుడు రేపు మనం చేసిన కష్టం అంతా ఏమైపోయింది వాళ్ళు ఏమి చేయకుండా ఆ పొజిషన్ కి వచ్చేసారు అనే ఒక డల్నెస్ వచ్చేస్తది ఒక ఫీలింగ్ వచ్చేసి య నేను ఏం చేసినా ఇంతేలే అని ఒక ఫీల్డ్ కి వెళ్ళిపోతాం అది నిజంగా ఆవగింజంత అదృష్టం ఉంటేనే వస్తుందా మన హార్డ్ వర్క్ కి వాల్యూ లేదా యా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సో ఫస్ట్ వీటిని డిఫైన్ చేసుకోవాలి మనం ఓకే ఓకే ఆ లక్ ఏంటి ఆ హార్డ్ వర్క్ ఏంటి ఓకే హార్డ్ వర్క్ నేను చేశనంత మాత్రాన అది
(01:21) కరెక్ట్ కాదు ఇప్పుడు నేను రోజు ఒక పుస్తకం తెరిచి రోజు చూస్తున్నా దాన్ని రాత్రిం పగలు కష్టపడి పుస్తకాన్ని చూస్తున్నాను ఓకే నేను అసలు తిండి మానేసి ఫుడ్ కూడా తగ్గించేసేసి రూమ్లోనే కూర్చుని చూస్తున్నాను. మ్ నెక్స్ట్ ఇయర్ నేను ఐఏఎస్ఐ ఆఫీసర్ అవ్వాలని లేదు. ఓకే మై హార్డ్ వర్క్ మే నాట్ బీ అంత ఎడిక్వేట్ ఒక పుస్తకాన్ని చూసినంత మాత్ర నేను హార్డ్ వర్క్ే చేస్తున్నాను.
(01:45) ఒకాయన చెప్పాడు నేను సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి మా నాన్న కష్టపడ్డాడండి అని ఎందుకు నువ్వు సైకిల్ తొక్కడానికి ఆ జాబ్ లో నువ్వు పొజిషన్ చేయడానికి తర్వాత నీ పిల్లలు సెటిల్ అవ్వడానికి సంబంధం లేదు. ఓకే ఓకే నౌ యు కెన్ చూస్ బెటర్ వేస్ బెటర్ మీన్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు బెటర్ అవ్వచ్చు. సో పాయింట్ ఏంటంటే నువ్వు అనుకుంటున్న హార్డ్ వర్క్ మ్ ఈ ఆ పొజిషన్ కి కావలసిన హార్డ్ వర్క్ సేమ్ కాకపోవచ్చు.
(02:14) ఓకే మరి ఆ పొజిషన్ లో ఉన్నవాళ్ళు అసలు హార్డ్ వర్క్ే చేసి ఉండకపోవచ్చు కదా అని మనం అనుకుంటాం మనం ఏంటంటే ఆ పొజిషన్ కి రావాలి ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఫ్యూ లాజిక్స్ మీద పనిచేస్తాయి ఒకటి ద పొజిషనల్ థింగ్ అంటే కరెక్ట్ గా ఆ టైం కి అక్కడ అలాగా ఓకే ఉండడం ఆ టైం కి ఆ నా రోల్ కి తగ్గట్టుగా వాళ్ళు దగ్గరలో విసినిటీలో ఉండడం వన్ ఓకే ఓకే సెకండ్ వచ్చేసి వాళ్ళు దాని బ్యాక్ డ్రాప్ కి ఎంతో కొంత ఎక్కడో చోట కష్టపడి ఉంటారు.
(02:46) మ్ అది మనం అనుకున్నట్టుగా కష్టపడకపోయినా ఏదో రకంగా వాళ్ళ లైఫ్ లో కష్టం ఉంటుంది. ఓకే వాళ్ళు మేము చాలా కష్టపడ్డాము. అని వాళ్ళు అనుకుంటారు మేము మామూలుగా రాలేదు ఐ హావ్ వర్క్డ్ సో మచ్ హార్డ్ అని అనిపిస్తుంది ఓకే దీంతో పాటు పొజిషనల్ తర్వాత వాళ్ళ హార్డ్ వర్క్ డెఫినిషన్ వేరు థర్డ్ వచ్చేసి మార్కెట్ లో దానికి రియల్ వాల్యూ ఓకే ఓకే నేను అనుకున్నాను అనుకోని చాలా మంచి యాక్టర్ ని మ్ అని నేను అనుకున్నా ఓకే నేను బాలసుబ్రహ్మణ్యం లా పాడగలను లేకపోతే నేను జేసుదాస్ లా పాడగలను అనుకున్నాను.
(03:21) జేసుదాసే ఉన్నాడు కదా దానికి ఆర్ బాలు గారే ఉన్నారు గ మళ్ళీ నీ వాయిస్ తో ఎందుకు వినాలి సో ఎప్పుడూ కూడా హార్డ్ వర్క్ లక్ దాంతో పాటు యూనిక్నెస్ విల్ గివ్ వాల్యూ ఓకే ఒక పిల్లికళ్ళ ఆమె సడన్ గా హీరోయిన్ అయిపోయింది నేను ఆ పిల్లికళ్ళు అండ్ ఆమె వాల్యూ ఆఫ్ దట్ స్పాట్ హెల్ప్ చేసింది. ఎలా అంటే ఆవిడ ఆ పిల్లికళ్ళ ఆవిడ పూసలు అమ్ముకుంటుంది.
(03:46) హీరోయిన్ అవ్వడానికి అసలు ఆ సంబంధమే లేని జోనర్ అది పూర్తిగా సడన్ గా ఇక్కడి నుంచి అక్కడ పెడితే అదే రోల్ కోసం 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న అమ్మాయి ఆ అమ్మాయి వెనక నిలబడి ఉంటే ఆ ఫీల్ వస్తుందా లేదా దట్స్ ద హోల్ పాయింట్ ఇప్పుడు ఆ రోల్ కోసం 10 ఏళ్ళు కష్టపడింది అంటే నిజంగా మ్యాచ్ కాలే కదా 10 ఏళ్ళు ఒక ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్ కోసం 10 ఇయర్స్ చదివాను అనుకోండి ఓకే నాకు ఎక్కట్లే సబ్జెక్ట్ అని అర్థం.
(04:08) ఉ వన్ ఇయర్ లో పోనీ అంత టాలెంట్ ఉంటే నాకు వన్ ఇయర్ లో వచ్చేయాల అది సబ్జెక్ట్ కదా సో 10 ఇయర్స్ నుంచి నేను చేస్తున్నా అంటే ఎక్కడో తేడా కొడుతుంది వన్ రెండోది నిజంగా సపోజ్ ఆ అమ్మాయిని మనం తీసుకుంటే ఆ అమ్మాయి కళ్ళతోనో ఆ అమ్మాయి ఇంత పబ్లిసిటీ వచ్చింది కాబట్టి దానికి తగ్గ వాల్యూను మార్కెట్ లో ఉంటుందనో వాళ్ళు వాడుకుంటారు.
(04:26) ఓకే అది సినిమా టాలెంట్ కోసం అని కాదు యాక్టింగ్ టాలెంట్ కోసం అని కాదు ఇప్పుడు తనకున్న పాపులారిటీని వాడుకుంటారు. ఓకే సో నువ్వు ఎవరో రాండమ్ గా నేను 10 ఏళ్ళు కష్టపడ్డాను కాబట్టి నీ సినిమాలో పెట్టాను అంటే సినిమాలో సేలబిలిటీ చూస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అట్లాగా ఆ రోల్ కి తగ్గ క్రైటీరియా ఉంది అని అనుకుంటాం మనం ఓకే కానీ ఉండదు.
(04:46) ఓకే ఎందుకు అంటున్నాను అంటే ఈ లక్ అనే ఫ్యాక్టర్ మనకి ఏదో రకంగా మన లైఫ్ లోకి రావాలని చూస్తుంది. ఉమ్ [గొంతు సవరించుకోవడం] మనం ఎందుకో ఆ ఛాన్స్ ఇవ్వం. ఓకే ఓకే సో నిజంగా కూడా అదే కుంభమేళ చాలా మంది వచ్చారు. చాలా మంది బ్యూటిఫుల్ అమ్మాయిలు ఉన్నారు అవును అవ్వలేదే సో మై పాయింట్ ఇస్ నీకు ఆ ప్లేస్ లో దానికి తగ్గట్టుగా యు విల్ బి మనుఫ్యాక్చర్డ్ ఓకే పూరి జగన్నాథ్ గారు అంటారు ఒక డైలాగ్ నీ కోసం ఒక ట్రైన్ వస్తుంది ఆ ట్రైన్ వచ్చినప్పుడు అక్కడ నువ్వు నిలబడి ఉండు ఎక్కడానికి నిజంగా సో అందుకని నేను 10 ఏళ్ళ నుంచి ఒక పొజిషన్ కష్టపడుతున్నానండి వెళ్ళట్లేదు
(05:24) అంటే నువ్వు ఏదో తేడా చేస్తున్నావ్ సరిగ్గా చెక్ చేసుకో చెక్ యువర్ ప్రాసెస్ ఉమ్ నిజంగా ఆ స్టేజ్ వస్తే ఇంకొక అమ్మాయి నేను అనే ప్రాసెస్ వస్తే నాకు అన్ని విధాలుగా నేను బెటర్ అయి ఉండాలి వాళ్ళకి ఎస్ లేకుండా వాళ్ళు సెలెక్ట్ చేస్తే వాళ్ళే ఫెయిల్ అవుతారు అఫ్కోర్స్ అది డిఫరెంట్ స్టోరీ కానీ నిజంగా కంపారిటివ్లీ చూస్తే నువ్వు చాలా టాలెంటెడ్ ని పెంచుకుంటూ షార్ప్ నీ నైఫ్ ని నువ్వు షార్ప్ చేసుకుంటుంటే నీకు కట్ చేయడం ఈజీ అవుతుంది.
(05:51) సో ఆల్వేస్ ఇంప్రూవ్ యువర్ టాలెంట్ లక్ విల్ ఫాలో ఓకే కానీ నీ లక్ వేరే వాళ్ళ లక్ తో కంపేర్ చేసుకుంటేనే ఇబ్బంది. నాకు అలాంటి లక్ రాలేదే య వ ఆల్వేస్ కంపేర్ వాళ్ళక అంత లక్ ఎట్లా వచ్చింది ఆ అది ప్రాబ్లం ఎందుకంటున్నా అంటే లక్ సో మెనీ ఫాక్టర్స్ మీద డిఫైన్ అయి ఉంటుంది. ఓకే యువర్ పూర్వ పుణ్యము తర్వాత ఆస్ట్రలాజికల్ పొజిషన్స్ నువ్వు ఉంటున్న పరిస్థితులు నీకు తెలిసిన ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి రావాల్సిన లక్క నిన్ను సినిమాలో పెట్టుకుంటే సినిమా ఎగ్జాంపుల్ తీసుకుంటే వాడికి ఎంత లెక్క రావాలో దానికి ఆధారపడి ఉంటుంది.
(06:27) ఓకే నిజంగా అలాంటివి పెట్టుకుంటే వాడు వాడు అది లక్కీ అనుకోడు వాడు అన్లక్కీ రా బాబు అనుకుంటాడు. సో పాయింట్ ఇస్ యువర్ లక్ వాట్ యు ఆర్ థింకింగ్ చాలా ఫాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ప్లానెంటరీ పొజిషన్ని వాస్తు ఇంట్లో పొజిషన్స్ మీ పేరెంట్స్ యొక్క పొజిషన్ నీ తల్లిదండ్రులకి కొడుకో కూతురో గొప్ప పని చేసి పేరు తెస్తుంది అని ఉన్నప్పుడే నీకు ఆ లక్క కలిసి వస్తుంది.
(06:49) ఓ మనకి నిజంగా కూడా ఆస్ట్రలాజికల్ లో మనకి పూర్వ పుణ్య స్థానం అని ఓకే భాగ్యం అని ఉంటాయి. ఓకే ఏ టైంలో భాగ్యం వస్తుంది ఏదైనా పని చేస్తే ఇది లాభం వస్తుందా లేదా వీటన్నిటికీ కూడా మనకి డెఫినిషన్స్ ఉన్నాయి అంటే ఈ జన్మంతా మనం పుణ్యం చేస్తున్న అప్పుడు ఎప్పుడో చేసిఉండకపోతే అది కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది అన్నిటికీ తేల్చాలి కదా మరి లెక్క అన్నిటికీ మరి ఇప్పుడు చేసేసాను కాబట్టి కళ్ళు మూసుకొని ఉంటాను నేను ఇప్పుడు చేసిన పుణ్యాలు మాత్రం నాకు వచ్చేయాలి నేను పాప నో వే అన్నిటికీ లెక్క ఉంటుంది మనం ఒప్పుకుంటామ ఒప్పుకోపోవడం సెకండరీ ఓకే
(07:20) అందుకని ఎప్పుడు పాపాల మూట పెంచుకోవద్దు కంపారిజన్ పాపాల మూట పెంచుకున్నట్టు ఓకే ఓకే ఎవడు లక్ వచ్చేస్తే బాధపడిపోవడం పాపాల మూట పెంచుకున్నట్టు కుళ్ళు పడడం పాపాల మూట పెంచుకున్నట్టు ఓకే అట్లీస్ట్ ఇప్పుడు తెలిసింది కాబట్టి అబ్బా ఎంకరేజ్ దట్ లక్ కీప్ ఆన్ వర్కింగ్ అప్పుడు నీ లక్కీ ఛాన్సెస్ పెరుగుతాయి. మనకి ఆ మోటివేషన్ ఉంటుందండి ఏం చేసినా అవ్వట్లేదు అన్న లేకపోతే అట్లాగే ఉంటాం.
(07:44) సో మోటివేట్ అవ్వాల్సిందే నేను పక్కనోడి లక్క గురించి వాడి అదృష్టం గురించి నేను ఏడుపు మానేస్తాను ఎందుకంటే నేను ఇప్పుడు ఏడ్చాను అనుకో మళ్ళీ ఏడుపు నాకు ఏదో రోజు వస్తుంది. వై ఐ షుడ్ డూ దట్ నేను నా లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకుంటాను స్కిల్ పెంచుకుంటాను. ఈసారి లాగా అపర్చునిటీ వస్తే నా టాలెంట్ ని మెచ్చి నేను చెప్తున్నాను కదా ఆ ఒక యాక్టర్ కొంచెం డార్క్ ఉంటారు కానీ ఫెంటాస్టిక్ యాక్ట్ చేస్తారు.
(08:08) యా వాడిని పిక్ చేస్తారు అంతే ఉమ్ ఓకే మనకి చాలా మంది కామెడీ బ్రహ్మానందం గారు అందం కోసం కాదుగా ఆ టాలెంట్ ఇంకో ఉండా అలాంటి టాలెంట్ దానికి ఆయనకి లక్కా లేదు అట్లా వస్తుంది అంతే సో వచ్చినప్పుడు మాత్రం లక్కీగా ఒక అపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రం టాలెంట్ కావాలి ఒకసారి లక్ మనని పుష్ చేస్తుంది. దాని టైం కి మనకి పారాషూట్ ఓపెన్ కావేతో పడిపోతాం.
(08:33) అలా వైకుంఠపురం సినిమా చేస్తే దాంట్లో ఒక డైలాగ్ ఉంటది. ఈ డబ్బు ఉన్నోళ్ళందరూ తెలివైనోళ్ళ అనుకుంటారు కానీ కాదురా అదృష్టవంతులు అంతే ఒకసారి ఆ ఛాన్స్ వస్తుంది లైఫ్ లో అండ్ నిజంగా నాకు చాలా మంది తెలుసు అలా బాగా డబ్బు ఉన్నవాళ్ళం అండి ఇప్పుడు అన్ని అప్పులు చేసేసి కష్టాల్లోకి [గొంతు సవరించుకోవడం] వెళ్ళిపోయి అమ్మేసుకుని రోడ్డు మీదకి వచ్చేసామని సో నీకు ఏ రోజు ఎటు తిరుగుతుందో తెలియదు కాబట్టి ఉన్నప్పుడు మాత్రం దాన్ని చాలా తెలివిగా ఇంటెలిజెంట్ గా మార్చేసుకోవాలి.
(08:57) సో లక్ ఉన్నవాళ్ళ లక్ పర్సెంటేజ్ తో మీ కంట్రోల్ లో ఉండదు. యా లక్ అనేది నీ కంట్రోల్ లో లేనిది మ్ సో దాని గురించి బాధపడడం బేస్ట్ సో అదృష్టముని మనం ఇలా చేస్తే అదృష్టవంతులం అవుతామ అనేకంటే నేను చేసుకుంటూ పోతా నాకు ఎప్పుడైనా పూర్వపుణ కలిసి వస్తే కలిసి వస్తుంది. అడ్వాంటేజ్ అంతే ఓకే దట్స్ ద బెస్ట్ మెథడ్ టు లివ్ లైఫ్ అదర్వైస్ స్ట్రగుల్ అవుతూ ఉంటాం వాడికి అదృష్టం సార్ వాడు ఏం చేసాడు నాకు ఒక అబ్బాయి వచ్చాడు ఇట్లాగే నాతో డిబేట్ చేయడానికి అన్నమాట వీళ్ళు వస్తుంటారు ఊరికే నేను డిబేట్ చేయను జనరల్లీ బట్ వచ్చి ఎలా ఒక స్టార్ కొడుకండి ఆయన
(09:35) సినిమా స్టార్ వాడికి యాక్టింగ్ కూడా రాదు కానీ వాడిని హీరో చేశారు అని చెప్పి సో నేనంట అట్లా అదృష్టం వైస్ ఒకటి రెండు ఛాన్సులు వస్తాయేమో ఓకే బట్ అందులో నిలబడాలి అంటే మాత్రం దే షుడ్ రియల్లీ వర్క్ హార్డ్ హార్డ్ అండ్ ఈజీ కాదు అట్లా నిలబడడం గాన అట్లా చాలా మంది ఉన్నారు అలా అదృష్టంతో అట్లా పైకవచ్చి అలా పడిపోయిన వాళ్ళు ఓకే దట్ అంటే రిచ్ బికమ్స్ రిచ్చర్ పూర్ బికమ్స్ పూరర్ అంటారు కదా వాళ్ళకి లక్కు కలిసి వస్తుంది మనకు కలిసి రాట్లేదు అనే దాని మీదే ఉంటారు కానీ మనం ఎక్కడ లోపిస్తున్నామ అనేది ఎందుకు అర్థం చేసు నేను ఏం చెప్తున్నాను అంటే రిచ్ బికమ్స్
(10:06) రిచర్ పూర్ బికమ్స్ పూరర్ ఓన్లీ ఇన్ ద మైండ్సెట్ ఓకే ఓకే వాళ్ళకి రిచ్ సంగతి డబ్బు సంబతే తెలుసు మిగతావన్నిటిలో వాళ్ళు పూరే ఉంటారు. ఎస్ సో యు ఆర్ కంపేరింగ్ రాంగ్ థింగ్స్ ఓకే రాంగ్ రెండు రాంగ్ విషయాలు కంపేర్ చేసుకుంటున్నావ్ వాళ్ళ నాన్న డబ్బు ఉన్నాడు కాబట్టి వాడు 50 కోట్లు సంపాదించినఐదు కోట్లు 500 కోట్లు అండ్ 50 కోట్లు మనకి పెద్ద డిఫరెన్స్ కనిపించదు.
(10:30) [గొంతు సవరించుకోవడం] ఓకే ఒకసారి ధనవంతుడు అని పేరు వచ్చాక ఎన్ని ఎన్ని కోట్లు ఉంటే ధనవంతుడు అని ఉండదు. అవును ధనవంతుడు అట్లాగా మనము వాళ్ళ ఫ్యాక్టర్స్ ని అవన్నిటిని కంక్లూడ్ తీసుకుంటే రిచ్ బికమ్స్ రిచ్ పూర్ బికమ్స్ హిస్ మైండ్ సెట్ ఓకే కొంతమందికి ఏమీ లేకపోయినా సైకిల్ మీద వెళ్తున్న గుడిసెల్లో ఉన్నా కూడా సంతోషంగా ఉంటారు.
(10:52) అవును ఓకే ఆనందంగా ఉంటారు. హమ్ సో యు ఆర్ డెఫినిషన్ ఆఫ్ రిచ్నెస్ అండ్ హ్యాపీనెస్ అది డిఫరెంట్ ఓకే అది మైండ్ సెట్ మన మైండ్ సెట్ లో ఉంటుంది అబ్సల్యూట్లీ మైండ్సెట్ పర్స్పెక్టివ్ అది మారాలి. మారినప్పుడే వస్తుంది అండ్ ఒకవేళ ఎవరైనా ఈ వీడియో విన్నాక నేను అల్టిమేట్లీ ఐ విల్ టెల్ ఆన్ ఎక్సర్సైజ్ సో దట్ అది యూస్ అవ్వాలి మీకు లక్ పెరగాలి అంటే మ్ ఓకే లక్ పెరగాలి అంటే పాజిటివిటీ పెరగాలి.
(11:17) పాజిటివిటీ పెరగాలి అంటే మీలో ఆరు శత్రువులని మీరు నాశనం చేయాలి. ఆరు శత్రువులో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అంటాం వీటన్నిటిలోకి ముఖ్యమైనది అన్నిటికంటే ముఖ్యమైనది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది దట్ నా నా అని చూసుకునే బుద్ధి మ్ అందునుంచి పక్కన పెట్టండి ఎప్పుడైతే నీ కోసం నువ్వు చేసుకున్నా టక్ మని వస్తుంది ఓకే అదృష్టం గమ్ ఇట్లాగా అయస్కాంతం ఇట్లా అంటుకున్నట్టు అంటుకుంటుంది.
(11:47) సో మీ గురించి మీరు ఓవర్ గా థింక్ చేసేసుకోకుండా దట్స్ గ్రాండ్ బాయ్ ఇస్ నార్ససిస్టిక్ అంటాం ఓకే నేనే కరెక్ట్ నేనే కరెక్ట్ నాకే లక్ రావాలి నేను ఎంత కష్టపడ్డాను నేనెంత మంచివాడినో ఇది పక్కన పెట్టాను మ్ గ్రాండ్ బాయ్స్ నార్సిస్టిక్ లోకి వెళ్ళకుండా యు రియల్లీ పుట్ యువర్ హెడ్ డౌన్ అండ్ వర్క్ తెలియకుండా టక్ ముల్ల కలిసి వస్తుంది కలిసి వస్తుంది దట్ విల్ వర్క్ మ్ సో అంటే మీరు చెప్పిన దాని ప్రకారం లాస్ట్లీ కర్మ ఇవి అవి అన్నీ కూడా మన లక్ ఫాక్ట్ ని డిసైడ్ చేయొచ్చు.
(12:18) అబ్సల్యూట్లీ సో మనం ఎంత కష్టపడుతున్నా ఒకవేళ మన పూర్వ కర్మలో లేకపోతే మన పేరెంట్స్ ఏదో చేసేసి ఉంటే మనం ఎంత కష్టపడుతున్నా దానికి ఇది రాకపోవచ్చు ఫలితం రాదు అందుకని కర్మ చేయకుండా ఆపకూడదు. ఓకే సో మనకి ఎప్పుడూ క్లియర్ గా చెప్పారు నువ్వు రిజల్ట్ గురించి ఆలోచించినన్ని రోజులు నీకు లక్ దగ్గరికి కూడా రాదు. యా రిజల్ట్ పక్కన పెట్టు అది నా చేతిలో ఉంది కదా అన్నాడు శ్రీకృష్ణ [గొంతు సవరించుకోవడం] పరమాత్ముడు ఏం చెప్పాడు అవును నా చేతిలో ఉంది సో నాకు లక్ వస్తుందా అలాగ ఇంత కష్టపడ్డాను లక్ రావట్లే ఇంతగా నువ్వు ఎవడివ నువ్వు పని చేయాలి అంతే
(12:48) నువ్వు ఆ పూర్వ పుణ్యం అలా కర్మ అలా కలిసి వస్తుందో లేదో అని అర్జునుడు సైతం బాధపడ్డాడు ఈ యుద్ధం చేసిన గెలిస్తే మాత్రం ఏమ వస్తుంది అని బాధపడ్డాడు అవును ఓకే అప్పుడు చెప్పాడులే ఆ నువ్వు అట్లా అనలేవు నువ్వు ఓతావా గెలుస్తావా ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఎస్ నువ్వు స్టార్ట్ వర్కింగ్ నువ్వు యుద్ధము చెయ్ నువ్వు నీ పని నువ్వు చెయ్ గెలిచావా ఓకే నీకు రాజ్యం వస్తుంది ఓడిపోయావా వీర స్వర్గం వస్తుంది.
(13:15) సో ప్లీజ్ గో అహెడ్ నువ్వు వర్క్ లో మాత్రం సో దాన్ని క్లియర్ గా మనవాళ్ళు చెప్పారు మ్ [గొంతు సవరించుకోవడం] లక్కు కోసం ట్రై చేయకు చేస్తూ పో లక్కు వస్తుంది. ఓకే డన్ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్
(13:48) కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ [సంగీతం] ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. [సంగీతం] మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్
(14:17) అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]
No comments:
Post a Comment