Tuesday, April 14, 2026

రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటే ఎక్సర్ సైజులు చేయకూడదా? Dr Ravi Vide

రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటే ఎక్సర్ సైజులు చేయకూడదా? Dr Ravi Vide

Author Name:Dr Ravi Vide

Youtube Channel Url:https://www.youtube.com/@DrRaviVide

Youtube Video URL:https://www.youtube.com/watch?v=JBtNZlM34IM



Transcript:
(00:08) హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ డాక్టర్ రవి బిడే పిహెచ్డి ఇన్ న్యూట్రిషన్ నేను రీసెంట్లీ ఒక వీడియో చేశాను వర్కవుట్స్ యొక్క ఇంపార్టెన్స్ మీద ప్రతి మనిషి ఎందుకు వర్కవుట్స్ చేయాలి వర్కవుట్స్ చేస్తే హెల్త్ స్పాన్ ఏ విధంగా పెరుగుతుంది ఎక్కువ కాలం మనం హెల్దీగా బ్రతకొచ్చు చనిపోయేంత వరకు కూడా అసలు ఏ విధమైన హెల్త్ ప్రాబ్లం లేకుండా ఏ విధంగా బ్రతక కోవచ్చు అనేది నేను ఆ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే ఆ వీడియోలో నేను ఆ కొన్ని కొంతమంది విషయంలో ఎందుకు వర్కవుట్ చేయలేకపోతున్నారు అవి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను
(00:42) అని చెప్పాను. సో ఈ వీడియోలో నేను దానికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ ఇవ్వబోతున్నాను. కొంతమంది రొమటాయిడ్ ఆర్థరీస్ వచ్చిన వాళ్ళు ఆస్టియో ఆర్థరీస్ వచ్చిన వాళ్ళు వర్కవుట్స్ చేయలేము మేము బరువులు ఎత్తితే చాలు మాకు పెయిన్స్ వచ్చేస్తాయి అని చెప్పి ఆ వర్కవుట్స్ చేయరు అంటే వెయిట్ ట్రైనింగ్ వెయిట్స్ ని లిఫ్ట్ చేయడం అనేది అనే ప్రాసెస్ చేయరు.
(01:05) సో రోమటాయిడ్ ఆర్థరటిస్ వచ్చినా ఒకవేళ ఆస్టియో ఆర్థటిస్ వచ్చినా ఏ విధంగా వర్కవుట్స్ చేయొచ్చు ఫస్ట్ అఫ్ ఆల్ రోమటాయిడ్ ఆర్థరటిస్ ఆస్టియో ఆర్థరటిస్ కంప్లీట్లీ డిఫరెంట్ కండిషన్స్ రమటాడ్ ఆర్థరటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీస్ ఆస్టియో ఆర్థరటిస్ అనేది వయసు పెరగడం వల్ల జాయింట్స్ ఇన్ఫ్లమేషన్ పెరిగి అంటే కార్టిలేజ్ అరిగిపోయి జాయింట్స్ ఒకదాన్ని ఒకటి టచ్ అవుతూ జాయింట్స్ మధ్య ఇన్ఫ్లమేషన్ పెరిగి అప్పుడు ఆ విధంగా మీకు మీకు ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది.
(01:37) సో ఈ రెండు కండిషన్స్ లోనూ వర్కవుట్స్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అయితే స్టిల్ వర్కవుట్స్ చేయవచ్చు ఇద్దరు కూడా కానీ ఏ విధంగా చేయవచ్చు. రోమటాయిడ్ ఆర్థరటిస్ వచ్చిన వాళ్ళు రూమటాయిడ్ ఆర్థరైటిస్ పెయిన్స్ ని తగ్గేలాగా ఇన్ఫ్లమేషన్ తగ్గేలాగా చేసుకుని అప్పుడు డెఫినెట్లీ వర్కవుట్స్ చేయాలి. సో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు వర్కవుట్స్ చేస్తే ఏమవుతుంది ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు వర్కవుట్స్ చేస్తే మీకు డెఫినెట్లీ జాయింట్స్ చాలా ఇన్ఫ్లమేషన్ ఇ జాయింట్ ఇన్ఫ్లమేషన్ ఇంకా పెరిగిపోతుంది అండ్ ఆ వేళ్లు వంగిపోవడము ఆ చేతులు వంగిపోవడము ఇలాగ మనం గమనిస్తుంటాం అవి అలా వంగిపోయే అవకాశం
(02:21) చాలా చాలా ఎక్కువ అవుతుంది. సో డెఫినెట్లీ మీరు రోమటాయిడ్ ఆర్థరైటిస్ పెయిన్స్ ఉన్న టైంలో ఎట్టి పరిస్థితిలోనూ వర్కవుట్స్ చేయకూడదు. మీరు పెయిన్స్ తగ్గాక మీ ఇన్ఫ్లమేషన్ నార్మల్ గా ఉంది అని తెలుసుకున్నాక అప్పుడు మాత్రమే వర్కవుట్స్ చేయాలి. ఇన్ఫ్లమేషన్ తగ్గింది అని ఎలా తెలుసుకోవచ్చు. హెచ్ఎస్సిఆర్పి ఈఎస్ఆర్ అనే రెండు బ్లడ్ మార్కర్స్ మీరు బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు హెచ్ఎస్సిఆర్పి ఈఎస్ఆర్ ఈ రెండు నార్మల్ లెవెల్స్ లో ఉంటే అంటే ఈఎస్ఆర్ 20 లోపులో ఉండి హెచ్ఎస్సిఆర్పిత లోపులో ఉండి ఇంకాటూ లోపులో ఉంటే ఇంకా మంచిది అలాగ ఆ వాల్యూస్ లో ఉంటే అప్పుడు
(03:02) మీరు డెఫినెట్లీ మీకు ఇన్ఫ్లమేషన్ తక్కువ ఉన్నట్లు మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఒకవేళ పెయిన్స్ తగ్గితే చాలు వర్కవుట్స్ చేసేద్దాము బ్లడ్ టెస్ట్లు చేయాల్సిన అవసరం లేదు అని మాత్రం అనుకోకండి ఒమిటాడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు డెఫినెట్లీ బ్లడ్ టెస్ట్లు చేయించుకున్న తర్వాతనే వర్కవుట్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ బ్లడ్ టెస్ట్లు ఎవ్రీ మంత్ చేయాల్సి ఉంటుంది.
(03:30) హెచ్ఎస్సిఆర్ పిఎస్ఆర్ అనేవి రెండు బ్లడ్ టెస్ట్లకి ఎక్కువ ఖర్చు కాదు కాబట్టి మీరుకు డెఫినెట్లీ ఎవ్రీ మంత్ ఈ బ్లడ్ టెస్ట్లు చేస్తే పెద్ద ఇష్యూ కాదు పెద్ద ఖర్చు కాదు డెఫినెట్లీ చేయించాల్సి ఉంటుంది చేయించకపోతే మీకు ఒక్కొక్కసారి పెయిన్స్ తెలిగిపోయినా కూడా ఇన్ఫ్లమేషన్ అనేది ఈవెన్ జస్ట్ ఎబవ్ నార్మల్లో ఉన్నా కూడా మీకు ఆ జాయింట్స్ మధ్య ఇన్ఫ్లమేషన్ ఇంకా పెరిగిపోవడం గానీ ఆ వేళ్ళు వంగిపోవడం గాన ఇలాంటివి జరిగే ఛాన్స్ ఉంటది.
(04:02) సో అందువల్ల డెఫినెట్లీ రోమటాయిడ్ ఆర్థటిస్ ఉన్నవాళ్ళు పెయిన్స్ తగ్గిన తర్వాత అప్పుడు మాత్రమే ఇన్ఫ్లమేషన్ మార్కస్ చెక్ చేసుకొని చేయాలి. రూమటాయిడ్ ఆర్థరటిస్ పెయిన్స్ ఎలా తగ్గాలి స్టెరాయిడ్స్ తీసుకోవాలా ఇమ్యూన్ సపెంట్స్ తీసుకోవాల అంటే అఫ్కోర్స్ కానే కాదు రూమటాడ్ ఆర్థరటిస్ కి సంబంధించిన మేము క్లియర్ ట్రీట్మెంట్ ఇస్తుంటాము. ఆ డైజెషన్ సమస్యలు ఉంటాయి డైజెషన్ సమస్యలు ఫిక్స్ చేసిన తర్వాత ఆ తర్వాత డైట్ ఇచ్చి ఆ డైట్ ద్వారా ఫిక్స్ చేస్తాము ఈవెన్ డైట్ డైజెషన్ ఇవన్నీ వర్క్ అవ్వకపోయినా కూడా ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ అయితే ఉన్నాయి డెఫినెట్లీ సో మీకు ఎలాగన్నా సరే వితౌట్
(04:42) ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ రూమటడ్ ఆర్థరటిస్ అనేది రివర్స్ అవుతుంది. ఆ రివర్స్ అయిన తర్వాత అంటే రివర్స్ అవ్వడం అంటే మీరు కంప్లీట్లీ ఇంకా జీవితంతో రాదు అనుకోకండి. ఇది ఫీవర్ అవ్వడం వైరల్ అటాక్స్ అవ్వడం అలాంటిది కాదు ఇది రోమటడ్ ఆసిడస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది బట్ లైఫ్ లాంగ్ సింటమ్స్ లేకుండా మనం దీన్ని కంప్లీట్లీ ఆపొచ్చు.
(05:08) సో అదిఒకటి నెక్స్ట్ ఆస్టియో ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థ్రైటిస్ వచ్చిన వాళ్ళు ఎలాగ అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాదు అది రోమటాడ్ ఆర్థరైటిస్ కాదు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కంప్లీట్లీ ఎముకలు కార్టిలేజ్ మొత్తం అరిగిపోయి జాయింట్స్ ఒకదానికిఒకటి టచ్ అవుతూ బోన్స్ టచ్ అవుతూ విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంటది అప్పుడు ఎలాగ చేయడం ఫస్ట్ అఫ్ ఆల్ ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్ వచ్చేంతవరకు మీరు వెయిట్ చేయకూడదు ఆస్టియో ఆర్థరైటిస్ కంటే ముందు ఆస్టియోపీనియా వస్తుంది ఆస్టియోపెరసిస్ వస్తుంది అంటే మీకు బోన్స్ అరిగిపోవడం అనేది మీకు ఆస్టియో ఆర్థరైటిస్ లెవెల్ దాకా వెళ్ళడానికి చాలా టైం పడతది యక్చువల్గా
(05:49) ఫస్ట్ మీకు మోకాల నెప్పులు మోచేతుల నెప్పులు వస్తున్నప్పుడు ఇమ్మీడియట్లీ మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్పుడే ముందు జాగ్రత్తగా మీరు ఆస్టియో ఆర్థరైటిస్ దాకా వెళ్ళకుండా ముందుగానే మీరు ఆపాలి దీన్ని ఒకసారి మోకాల నొప్పులు వస్తే ఆ జాయింట్స్ అరిగిపోతూనే ఉంటాయి ఇంకా అది తగ్గదు ఆ నేను వాకింగ్ చేయకూడదు బ్రిస్క్ వాకింగ్ చేయకూడదు వెయిట్స్ ఎత్తకూడదు అని మాత్రం అనుకోకండి.
(06:16) మీకు జాయింట్స్ అరిగిపోవడం అనేది ఎందుకు జరుగుతుంటది న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల జరుగుతుంటాది వయసు ఎక్కువైతే మీకు న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది కూడా పెరుగుతూఉంటది చాలా మందికి ఏంటంటే వయసు పెరిగిద్ది హార్మోన్స్ తగ్గిపోతుంటాయి న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఎక్కువైపోతుఉంటుంది అన్ని రకాల ఆ అంటే మనకు తిన్న దాంట్లో ఆ ఏది కూడా సరిగ్గా బాడీకి పట్టదు కాల్షియం అబ్జర్ప్షన్ ఉండదు ఆ సో ఈ అన్నీ రీజన్ వల్ల మీకు ఆస్టియోపీనియా ఆస్టియోపిరేసిస్ అలాగే ఆస్టియో ఆర్థటిస్ ఇలా వస్తుంటాయి.
(06:51) అయితే మీకు ఎప్పుడైతే ఈ జాయింట్స్ లో ఇష్యూస్ స్టార్ట్ అయినాయో యాక్చువల్ గా మీరు నిజానికి రెగ్యులర్ గా వాకింగ్ చేయాలి చాలామంది వాకింగ్ చేస్తే అరిగిపోతాయి అని అనుకుంటారు కానీ వాకింగ్ చేస్తే అరిగిపోవు ఇది చాలా కాలం నుంచి వస్తున్న ఒక మూఢ నమ్మకం లాంటిది ఇంకా అపోహా లాంటిది ఇది వాకింగ్ చేస్తే మీకు వాకింగ్ చేసిన వెయిట్లు లిఫ్ట్ చేసినా అవి ఎముకలు అరిగిపోవడము జాయింట్స్ పెయిన్స్ పెరిగిపోతాయి మధ్యలో లో కార్టిలజ్ అరిగిపోతది అని చాలా మంది అనుకుంటారు నిజానికి వెయిట్స్ లిఫ్ట్ చేయకపోతేనే జాయింట్స్ అరిగిపోతాయి యాక్చువల్లీ అది గుర్తుంచుకోండి నడిస్తే జాయింట్స్
(07:30) అరిగిపోవు నడిస్తే జాయింట్స్ బలంగా అవుతాయి మీకు యాక్చువల్ గా రెగ్యులర్ గా వర్కవుట్స్ చేసే వాళ్ళకి ఈ కార్టిలేజ్ అనేది రీబిల్డ్ అవుతుంటాది న్యూట్రిషన్ అబ్సర్బ్ చేసుకుని రీబిల్డ్ అవుతుంటాది అలా అయితే ఎందుకని చాలా మందికి ఆ ఈ ఎక్కువ మారదాన్ రన్నింగ్ చేసే వాళ్ళకి ఈవెన్ రెగ్యులర్ గా వాకింగ్ చేసే వాళ్ళకి కూడా ఆస్టియోపీనియా ఆస్టియోపెరసిస్లు ఇలాంటివి వస్తుంటాయి అంటే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నా కూడా వాళ్ళు డైజెషన్ సరిగ్గా ఉందో లేదో చూసుకోరు న్యూట్రిషన్ అబ్సర్ప్షన్ సరిగ్గా ఉందో చేసుకోరు చూసుకోరు అండ్ బ్లడ్ టెస్ట్లు రెగ్యులర్ గా చూసుకని అసలు ఎలా
(08:06) ఉన్నాయి బాడీ బ్లడ్ పారామీటర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఇలాంటి రెగ్యులర్ బ్లడ్ వర్క్స్ చేసుకోరు కాబట్టి వాళ్ళకి జాయింట్ పెయిన్స్ ఆస్టియోపీనియా కొంచెం ముదిరిపోయి జాయింట్ పెయిన్స్ విపరీతమైన ఎక్కువగా వచ్చేంత వరకు కూడా వాళ్ళు జాగ్రత్త పడరు యక్చువల్లీ సో స్టార్టింగ్ స్టేజ్ లోనే మీరు జాగ్రత్త పడితే మీకు సింపుల్ సప్ప్లిమెంట్స్ తో కూడా ఈ ఇష్యూ ఫిక్స్ అయిపోతుంది.
(08:34) మీకు మామూలుగా జాయింట్ ఐస్ అని ఒక సప్ప్లిమెంట్ ఈవెన్ మెడికల్ షాప్ లో కూడా దొరుకుతుంది. ఆ అలాగే అస్తి పునర్జీవని అనేది మాదొక చాలా మంచి సప్లిమెంట్ ఉంటుంది. అది అద్భుతంగా మీ జాయింట్స్ ని బలంగా ఇలా చేస్తుంది. ఆ సో విత్ ఇన్ త్రీ మంత్స్ లో ఈ మీరు జాయింట్స్ ని రీబిల్డ్ చేసుకోవచ్చు మీకు బోన్స్ బలంగా అవుతాయి కార్టిలేజ్ రీబిల్డ్ అవుతుంది.
(09:00) అండ్ అప్పుడు మీరు హ్యాపీగా బ్రిస్క్ వాకింగ్ కాదు కదా స్ప్రింటింగ్లు రన్నింగ్లు చేయొచ్చు మీకు బ్యాక్ పెయిన్ ఏవైనా ఉన్నా కూడా అన్నీ కూడా పెయిన్స్ ఆటోమేటిక్ గా తగ్గుతాయి. అండ్ వర్కవుట్స్ చేస్తుంటే మీకు ఇంకా ఇంకా బోన్స్ బలంగా అవుతుంటాయి. మీరు ఒక్కటే గుర్తుంచుకోండి. వర్కవుట్స్ చేస్తుంటే కొన్ని స్పెసిఫిక్ ఈవెన్ కొన్ని స్పెసిఫిక్ వర్కవుట్స్ చేస్తుంటే ఇంకా బోన్స్ బాగా బాగా బలంగా అవుతుంటాయి.
(09:25) ఈవెన్ కొంతమందికి ఆ వెన్నుపూస నొప్పి అది వస్తుంటది స్పైనల్ కార్డ్ ఇష్యూస్ వస్తుంటాయి. అలాంటి వాళ్ళకి నిజానికి కొన్ని బ్యాక్ వర్కవుట్స్ చేస్తే ఇంకా ఆ స్పైనల్ కార్డ్ చాలా బలంగా అవుతుంటది. ఆ వెన్ను నెప్పి అదంతా బాగా తగ్గిపోతుంటది స్పెసిఫిక్ వర్కవుట్స్ చేయాల్సి ఉంటుంది. సో వర్కవుట్స్ చేస్తే ఈ బ్యాక్ పెయిన్ పెరిగిపోతుంది జాయింట్ పెయిన్స్ పెరిగిపోతాయి అన్న అపోహని వదిలేయండి.
(09:50) మీకు అవి వర్కవుట్స్ చేస్తే తగ్గుతాయి కానీ పెరగవు. అండ్ మీకు జాయింట్స్ కానీ వీక్ అవుతున్నాయి అంటే సప్ప్లిమెంట్స్ అండ్ డైట్ పర్ఫెక్ట్లీ మీరు తీసుకుంటే యాక్చువల్ గా మీ జాయింట్స్ రీబిల్డ్ అవుతాయి. ఆస్టియోపీనియా ఆస్టియోపెరసిస్లు ఇలాంటివి రివర్స్ కావు అని చాలా మంది అనుకుంటారు. ఈవెన్ మీకు చార్జిబిటీలు అలాంటి వాటిలో వెతికినా కూడా మీకు మోస్ట్లీ ఇవి రివర్స్ కావు అని ఉంటుంది కానీ ఇవి రివర్స్ అవుతాయి.
(10:18) మీ అనేక మందిని మేము చూసాము రివర్స్ అయిన వాళ్ళని జాయింట్ పెయింట్స్ హ్యాపీగా రివర్స్ అయిన వాళ్ళని ఈవెన్ 70 ప్లస్ ఏజ్ లో కూడా జాయింట్ పెయింట్స్ రివర్స్ అయిన వాళ్ళని అనేక మందిని చూడడం జరిగింది. సో అందువల్ల ఏంటంటే మీకు డెఫినెట్లీ సొల్యూషన్స్ అయితే ఉన్నాయి రోమటాయిడ్ ఆర్థరైటిస్ గాని ఆస్టియో ఆర్థరైటిస్ గాని ఆస్టియో ఆర్థరైటిస్ లెవెల్ కి వెళ్తే చాలా కష్టం ఆ విషయం ఒకటి గుర్తుంచుకోండి.
(10:43) ఆస్టియో ఆర్థరైటిస్ కాకుండా ఆస్టియోపీనియా ఆస్టియో అంటే బోన్స్ కంప్లీట్లీ డామేజ్ అయిపోయాయిక ఇంకా ఏం చేయలేము అది జాయింట్స్ కంప్లీట్లీ డామేజ్ అయిపోయాక ఇంకా ఏమి చేయలేని కండిషన్ దాకా వెళ్ళకండి అంతకంటే ముందే మీరు జాగ్రత్త పడితే డెఫినెట్లీ మీరు హ్యాపీగా నడుపులు గాని జాయింట్ పెయిన్స్ కానీ లేకుండా హ్యాపీగా వర్కవుట్స్ చేసుకోవచ్చు.
(11:07) ఓకే అండ్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి వర్కవుట్స్ అనేవి ప్రతి మనిషి తప్పకుండా చేయాల్సిన పని ఈ వర్కవుట్స్ అనేవి చేయకపోతే డైజెషన్ ఇష్యూస్ గానీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ అసలు ఫిక్స్ అవ్వడం అనేది అవుతాయి టెంపరరీగా మీకు డైట్ తోన సప్లిమెంట్స్ తోన అవుతాయి కానీ పర్మనెంట్ ఫిక్స్ అయితే మీకు వర్కవుట్స్ లోనే ఉంటుందండి.
(11:34) అది ఒక్కటి గుర్తుంచుకోండి ఓకే థాంక్యూ సో మచ్ అండి ఐ విల్ క్యచ్ యు సూన్ బాయ్

No comments:

Post a Comment