Tuesday, April 14, 2026

ముస్లిం లీడర్లు హిందూ లేడీస్‌ టార్గెట్ జిహాద్ రాకెట్! బీఫ్ + నమాజ్ + సె*క్స్ Telugu Videos Tmixture

ముస్లిం లీడర్లు హిందూ లేడీస్‌ టార్గెట్ జిహాద్ రాకెట్! బీఫ్ + నమాజ్ + సె*క్స్ Telugu Videos Tmixture

Youtube Video URL:https://www.youtube.com/watch?v=cckiHtETFWc



Transcript:
(00:03) [సంగీతం] అమ్మాయిల చేత బలవంతంగా బీఫ్ తినిపించే ప్రయత్నం చేయడము, నాన్వెజ్ తినని వాళ్ళ చేత నాన్వెజ్ తినిపించే ప్రయత్నం చేయడము, అమ్మాయి నమాజ్ చేయాలి అని చెప్పడము, అమ్మాయిలు హిజబులు వేసుకోవాలని చెప్పడము, అమ్మాయిలు రంజాన్ టైంలో రోజా ఉండాలి అని చెప్పడము ఇది ఒకటి మతపరంగా హిందూ అమ్మాయిల మీద టార్గెటెడ్ గా ఒత్తిడి చేసినటువంటి ముస్లిం టీం్ లీడర్లు ప్లస్ హెచ్చఆర్.
(00:28) దీనితో పాటు లైంగికంగా అమ్మాయిలను వేధించడం అమ్మాయిల యొక్క ప్రైవేటు భాగాల మీద శరీరం మీద బాడీ షేమింగ్ కామెంట్స్ ఒక పక్క లైంగిక పరంగా ఆ అమ్మాయిలను ఉపయోగించుకున్నటువంటి వాడు ఒకడు ఇందులో పెళ్లి చేసుకుంటాను నీకు నీతో అని చెప్పి వాగ్దానం చేసి ఆ అమ్మాయితో పదే పదే శృంగారంలో పాల్గొని చల్హట్ అని చెప్పి అంటున్నవాడు ఒకడు అమ్మాయిని రకరకాలుగా వేధిస్తూ లైంగికంగా ఆమె మీద కామెంట్లు విసురుతూ అసభ్యంకరంగా తాకడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇద్దరు ఇట్లా ఇట్లా రకరకాల సంఘటనల సమాహారమే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నటువంటి వీడియో టిసిఎస్
(01:03) అనే ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో మహిళా ఉద్యోగిలను వేధించిన కేసు ఒకసారిగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిజానికి మూడు రోజుల క్రితమే ఈ విషయం బయటికి వచ్చింది. నేను వీడియో కూడా చేశాను కానీ పబ్లిష్ చేయలేదు. ఎందుకంటే అప్పటికీ నాకు కంపెనీ పేరు మీద క్లారిటీ లేదు. ఫస్ట్ న్యూస్ లో రిపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా మెయిన్ న్యూస్ ఛానల్స్ ఎంఎన్సిఎంఎన్సి అని చెప్పి చెప్తూ ఉన్నాయి.
(01:28) విషయాన్ని బయటికి రానివ్వలేదు. కానీ మొత్తానికి అది టిసిఎస్ అనే కంపెనీ అన్న విషయం బయటికి వచ్చింది. టిసిఎస్ బిపిఓ నాసిక్ అన్న విషయము ప్రస్తుతం పక్కగా క్లారిటీగా వచ్చేసింది. ఇక టిసిఎస్ అధినేత ఆయన కూడా మీడియాతో మాట్లాడారు మేము పోలీసులకు సహాయ సహకారాలు అందిస్తాము ఇవన్నీ కూడా చెప్పారు. ఏంటి అసలు ఏం జరిగింది ఆలోచిస్తే దాదాపు కేరళా ఫైల్స్ సినిమాలో గనక ఫస్ట్ పార్ట్ లో మనం చూసినవి ఏమేమైతే ఉన్నాయో అవి కేరళ ఫైల్స్ పార్ట్ట లో మనం ఏమేమైతే మనం చూసామో అవి.
(01:58) ఆ రెండ కలిపితే ఉండే సంఘటనలన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం నాసిక్ టిసిఎస్ క్యాంపస్ లో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగి ఆమె తన సహోద్యోగి మీద కంప్లైంట్ ఇచ్చారు. పెళ్లి పేరుతో నన్ను మోసగిస్తూ ఉన్నాడు. గత నాలుగేళ్ళ నుంచి ఇట్లా సంబంధం పెట్టుకున్నాడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు నన్ను మోసగించాడు అని ఆమె ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది.
(02:22) ఆ తర్వాత మెల్లి మెల్లిగా వేరే వేరే విషయాలు బయటిక వచ్చాయి. మరో ఏడుగురు మహిళలు ఒకరితో ఒకరికి అసలు సంబంధం లేదు. వాళ్ళు తమకు జరిగిన వివిధ వేధింపుల గురించి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఏమని అంటే ఫస్ట్ పాయింటు అసభ్యకరమైన కామెంట్స్ చేయడం. సెకండ్ బాడీ షేమింగ్ చేయడం. థర్డ్ నాన్ వెజ్ తినాలి అని ఒత్తిడి చేయడం. అందులో కూడా బీఫ్ తినాలి అని చెప్పి ఒత్తిడి చేయడం.
(02:45) రంజాన్ టైంలో కచ్చితంగా రోజా ఉండాలి అని ఒత్తిడి చేయడం. ఆ మహిళా ఉద్యోగిలు ముస్లిం ఆచారాలు పాటించే విధంగా ఉండాలి ముస్లిం ఆచారాలు పాటించాలి అని బలవంతం చేశారు ఈ టీం లీడర్స్ అన్నటువంటి కంప్లైంట్ అంటే ఒక కంప్లైంట్ మించి ఒక కంప్లైంట్ వస్తుంది. పోలీసులు ఒకసారి మొహాలు చూసుకున్నారు. ఏంటిది ఆ ఇంతమంది మహిళా ఉద్యోగిలకు సమస్య వస్తుంటే హెచ్ఆర్ ఏం చేస్తున్నారు అని ఆలోచిస్తే హెచ్ఆర్ మేనేజర్ తో సహా అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న విషయం పోలీసులకు అర్థంఅయ్యింది.
(03:15) సో ఇదేదో పైపైన సాల్వ్ చేయాల్సినటువంటి కేసు కాదు సీరియస్ గా దీని మీద ఒక విచారణ చేయాలి అని చెప్పి నాసిక్ పోలీస్ డిపార్ట్మెంట్ భావించింది. వెంటనే మహిళా పోలీసు ఉద్యోగులను రంగంలోకి దింపింది. అండర్ కవర్ ఆపరేషన్ చేయడం మొదలుపెట్టారు. ఏడుగురు మహిళా పోలీసులు మారువేషంలో టిసిఎస్ క్యాంపస్ లోకి ప్రవేశించారు. ఆ క్రమంలో ఒక మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఒక వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
(03:39) ఇక మిగిలిన టీం లీడర్ల మీద వచ్చిన అభియోగాల మీద 40 కి పైగా సిసిటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. నాసిక్ క్యాంపస్ వ్యవహారం మీద అండి కేంద్రానికి ఐటీ ఉద్యోగుల సంఘం ఇప్పటికే లెటర్ రాసింది. ఒక టీసిఎస్ఏ కాదు మిగతా అన్ని సంస్థల్లో పని ప్రదేశంలో లైంగిక వేదింపులు ఎలా జరుగుతున్నాయి నిబంధనలు పాటిస్తున్నారా లేదా పూర్తి ఆడిట్ నిర్వహించాలి అని చెప్పి కార్మిక శాఖ మంత్రి మన్సుక్ మాండవియాను కోరుతూ ఐటీ ఉద్యోగుల సంఘం లెటర్ రాసింది.
(04:05) ఇవన్నీ ఒకటయితే అసలు ఇక్కడ చూడండి ఆ బయటికి వచ్చిన వాళ్ళ పేర్లు మీరు చూస్తే అందరూ ముస్లిమ్స్ే అందుకే నేను కేరళా ఫైల్స్ పార్ట్ వన్ పార్ట్ టూ అని చెప్పి చెప్పాను. వాళ్ళ పేర్లు ఏంటంటే ఆసిఫ్ అన్సారి, షఫీ షేక్, షారుక్ ఖురేషి, రజా మేమన్, తౌసిఫ్ అత్తార్, డానిష్ షేక్ ఇట్లా ఆరు మంది పేర్లు బయటికి వచ్చాయి. వీళ్ళతో పాటు మహిళ హెచ్ఆర్ నిజానికి ఎవరైతే బాధితులు ఉన్నారో అమ్మాయిలు హెచ్ఆర్ దగ్గరికి వెళ్లి ఇదండి పరిస్థితి బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తున్నారు ఇదండీ పరిస్థితి మతపరమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు మత మార్పిడికి ప్రేరేపిస్తూ ఉన్నారు మతమార్పిడికి ఒత్తిడి
(04:36) చేస్తున్నారు బీఫ్ తినమంటున్నారు రంజాన్ టైంలో రోజా ఉండమంటున్నారు హిజాబ్ వేసుకోమంటున్నారు అని కంప్లైంట్ ఇస్తే ఆ హెచ్ఆర్ ఆమె కూడా ముస్లిమే ఆమె ఏం సమాధానం ఇచ్చిందో తెలుసా వీళ్ళకు ఆ ఇయన్నీ ఎంఎన్సీలలో చాలా నార్మల్ పెద్ద పెద్ద కంపెనీస్ లో చూసి చూడనట్టు పోవాలి అని హెచఆర్ ఆమె ఈ బాధిత మహిళలకు చెప్పింది. అయితే ఇప్పటికీ పోలీసులు తొమ్మిది ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.
(05:01) అసలు ఈ అమ్మాయిలను ఎలా టార్గెట్ చేశారో తెలుసా ఒక WhatsAppట్ గ్రూప్ పెట్టుకున్నారండి. ఆ టిసిఎస్ బిపిఓ లో అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ కొంతమంది ఒక పెద్దవాట్ గ్రూప్ పెట్టుకున్నారు. ఆ WhatsAppట్ గ్రూప్ లో వీళ్ళు చర్చిస్తూ ఉండేవాళ్ళు నిరంతరం రాడికలైజేషన్ ఎలా చేయాలి ఇస్లామిక్ లోపలికి ఎలా వీళ్ళని తీసుకురావాలి ఈ అమ్మాయిలను అని చెప్పి ప్లాన్ చేశారు.
(05:21) ఎట్లా ప్లాన్ చేశారంటే ఒక్కొక్క విక్టిం ని ఎలా ప్లాన్ చేశారంటే ఆ అమ్మాయిల బ్యాక్గ్రౌండ్ ఏంటి పర్సనల్ డీటెయిల్స్ ఏంటి వాళ్ళ తల్లి ఎవరు తండ్రి ఎవరు తల్లిదండ్రులు విడిపోయారా తండ్రి మరణించారా వీళ్ళు గ్రామాల నుంచి వచ్చారా ఎక్కడి నుంచి వచ్చారు ఆర్థిక నేపథ్యం ఏంటి మెల్లిమెల్లిగా విషయాలు కనుక్కుంటూ అలాంటి ఎంప్లాయిస్ ను అలాంటి అమ్మాయిలను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు ఈటిసిఎస్ బిపిఓ లోని టీం్ లీడర్స్ ఈ షఫీ షేక్ ఆసిఫ్ అన్సారి ఇలా కొంతమంది మీద అయితే ఫిజికల్ మాలెస్టేషన్ కు సంబంధించిన అనేటువంటి కేస్ కూడా పడింది.
(05:52) అంటే అమ్మాయిల మీద అగాయిత్యం చేయడము, బ్లాక్ మెయిల్ చేయడము, అమ్మాయిలను ఎక్స్ప్లాయిటేషన్ చేయడము వాళ్ళను ముస్లిం మతం లోపలికి మార్చే ప్రయత్నాలు చేయడము నమాజ్ చేయాలి అని చెప్పి ఒత్తిడి చేయడము బీఫ్ తినాలి అని చెప్పి ఒత్తిడి చేయడము, ఆ అమ్మాయిలు మేము తినంరా బాబు అని చెప్పి అంటే నువ్వు తినాలి బీఫ్ తినాలి అని చెప్పి అనడం లేకపోతే ఏం లేదు రేటింగలు తక్కువ ఇస్తామ అంటారు నీ మీద బ్యాడ్ ఫీడ్బ్యాక్ రాసి నిన్ను ఉద్యోగంలోనుంచి ఊడవీస్తామ అంటారు.
(06:16) అమ్మాయిలు భయపడతారు ఎందుకంటే ఒక ఉద్యోగం పోతే మరో ఉద్యోగం దొరికించుకోవడం కష్టం. అసలే అది బిపిఓ అండి బిపిఓ అనేసరికి మీకు ఈ డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు కూడా అందులో పని చేస్తూ ఉంటారు. అందరూ మాస్టర్స్ కంప్యూటర్స్ లో చేసిన వాళ్ళ ఎంటెక్లు చేసిన వాళ్ళ ఎంసిఎల్ చేసిన వాళ్ళ పని చేస్తుంటారు అని చెప్పి మీరు పొరపాటున కూడా అనుకోవద్దు.
(06:33) కొంతమంది పని చేస్తే చేయొచ్చేమో కానీ జనరల్ గా బిపిఓస్ లో ఎక్కువ శాతం మంది కాల్స్ అటెండ్ అవ్వడము ఇష్యూస్ ఏమైనా ఉంటే సాల్వ్ చేయడము ఫోన్లలో కస్టమర్స్ కి సంబంధించినవి అలాంటివి కొన్ని ఉంటాయి. ఒక టసిఎస్ బిపిఓ అనే కాదు చాలా బిపిఓస్ ఉన్నాయి. మన హైదరాబాద్ లో కూడా ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి. ఎక్కువగా మీరు చూస్తే డిగ్రీ పాస్ అయినటువంటి ఎంప్లాయిస్ అందులో పని చేస్తూ ఉంటారు.
(06:51) నాన్ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది బిపిఓస్ లో పని చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఆర్థిక నేపథ్యం ఏంటో కనుక్కొని ఆ అమ్మాయిలను అంటే ఉద్యోగం ఊడగొడతాము ఇట్లా కూడా మాట్లాడొచ్చు కదా రకరకాలుగా బెదిరించొచ్చు కదండీ ఒక గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి ఓ బిఎస్సో బీకామో చేసినటువంటి ఒక అమ్మాయి బిపిఓలో పని చేస్తూ తన ఇంటికి ఏదో ఆసరాగా ఉండాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే సత్య సినిమాలో మీరు చూసే ఉంటారు.
(07:13) ఆర్జివి తీసిన సత్య సినిమాలో ఊర్మిళ మతం ఉండుకారు హీరోయిన్ ఆ ఊర్మిళ పరిస్థితి ఎలా ఉంటదో మీరు చూడొచ్చు తండ్రి బెడ్డు మీద పడి ఉంటాడు పక్షవాతం వచ్చిఉంటది ఆ తల్లి వృద్ధురాలు ఈ ఊరిమిళ నాలుగు పాటలు పాడి ఏదో సంపాదించుక వస్తా ఉంటది చూశరు కదా ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తది అవకాశం కోసం వెళ్తే వాడు ఎక్స్ప్లాయిట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు.
(07:30) అదే నువ్వు స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉండి స్ట్రాంగ్ గా ఉన్నటువంటి అమ్మాయిలు ఉంటారు చూసారా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడానికి కొంచెం భయపడతారు వీళ్ళు సో ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నారు వీళ్ళు అంటేవాట్ గ్రూప్ పెట్టుకొని ఏ ఏ అమ్మాయిని పటాయించాలి ఎలా పటాయించాలి ఎలా వీళ్ళను ముస్లిం మతంలోకి మార్చాలి అవసరమైతే అందులో కొంతమందిని పెళ్లి కూడా చేసుకునే ప్రయత్నం చేస్తారు వాళ్ళ ఇంటెన్షన్ ముస్లిం మతంలోకి మార్చడం బలవంతపు మత మార్పిడి ఒక గ్రూప్ హరాస్మెంట్ చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు వీళ్ళందరి మీద కూడా అండి రకరకాల కేసులు పడ్డాయి రజా మెమోన్ అనేవాడు ఉన్నాడు వాడి మీద అయితే
(07:55) ఇంకోడు షారుక్ ఖురేషి అని చెప్పి వీళ్ళద్దరి మీద స్టాకింగ్ సర్వైలెన్స్ గ్రూప్ హరాస్మెంట్ కేసులు పడ్డాయి. స్టాకింగ్ కూడా అండి చాలా భయంకరమైనది. అంటే ఏంటంటే అమ్మాయిలను వెంటాడడం. మీరు సినిమాలలో అమ్మాయి వెళ్తూ ఉంటే హీరో అమ్మాయి వెనక పడుతుంటాడు బైక్ మీద ఎంటడుతుంటాడు ఎక్కడ వెళ్తుంటే అక్కడ వస్తుంటాడు.
(08:11) సినిమాలలో అది హీరోయిజం లాగా చూపిస్తారు. సిగ్గురం లేకుండా జనాలు కూడా చూస్తుంటారు. మా హీరో భలే ఎంటపడ్డాడు అమ్మాయి వెనక అని చెప్పి కానీ అది స్టాకింగ్ కిందకి వస్తుంది అది నేరం. అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆలోచించండి అమ్మాయిలకు బైక్ వేసుకొని ఎంటపడము లేకపోతే అమ్మాయి ఏ బస్ ఎక్కితే ఆ బస్ ఎక్కడోము అమ్మాయి సినిమా థియేటర్ కి వెళ్తే తన ఫ్యామిలీ తో కలిసి ఇన్ఫర్మేషన్ కనుక్కొని అదే సినిమా థియేటర్ కి వెళ్ళడము ఇలాంటివి మేము మా బంధువుల విషయంలో నాకు దగ్గర వాళ్ళ విషయంలో కూడా నేను చూశాను నా జీవితంలో ఏం చేస్తామ అంటే చితకొట్టి పారేసాం ఇలాంటి వాళ్ళని ఈ స్టాకింగ్ బిహేవియర్ ఇలాంటివి
(08:36) చేసినప్పుడు బట్ ఇది చూడండి ఒక టార్గెట్ తో చేస్తూ ఉన్నటువంటిది అంటే ముస్లిం మతాన్ని స్ప్రెడ్ చేయడానికి కావాల్సినటువంటి ఒక పెద్ద ట్రాప్ కార్పొరేట్ కంపెనీస్ లో కూడా వీళ్ళందరూ ఫామ్ అయ్యి ఇట్లా చేస్ స్తూ ఉన్నారు అంటే ఆ దానికి తోడు మళ్లా సెక్షువల్ హరాస్మెంట్లు చాలా దారుణమైనటువంటి సెక్షువల్ హరాస్మెంట్స్ వచ్చి వాళ్ళతో మాట్లాడడం అంటే ఆ శృంగారానికి సంబంధించి వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ బాడీ గురించి మాట్లాడడం వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడడం ఎంత అసయకరంగా ఉంటుంది చూడండి ఎక్స్ప్లాయిట్ చేయడం అంటే ప్లాన్ చేసి మరి బిహైండ్ ద డోర్స్ ఇట్లా
(09:06) ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటే అది కూడా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ హెచ్ఆర్ ఆమెను కూడా అరెస్ట్ చేశారు. పాష్ అని చెప్పి ఉంటదండి. ప్రతి కంపెనీలు కూడా పాష్ పిఓఎస్హచ్ అని చెప్పి పాటిస్తాయి. 2013 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట పాష్ రెగ్యులేషన్స్ ఇండియాలో అది కూడా ఏంటంటే లా సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అన్నమాట దాన్ని ఖచ్చితంగా పాటించాలి ప్రతి కంపెనీ కూడా పాటిస్తాయి ఏవో కొన్ని ఎగ్జామ్స్ లాగా ఎగ్జామ్స్ అనాలో ట్రైనింగ్ అనాలో ట్రైనింగ్ లాంటిది ఏదో పెట్టి ప్రతి సంవత్సరం ప్రతి కంపెనీ కూడా చిన్న చిన్న ఎగ్జామ్స్ లాంటివి ఏవో
(09:35) పెట్టి వీళ్ళకి అవగాహన ఉందా లేదా అవన్నీ కూడా ఏదో చూస్తుంటారు. కానీ అదేదో నామకే వాస్తే వంతుగంతే అన్నట్టు చేయొద్దండి చాలా సీరియస్ గా చేయాలి. చాలా కంపెనీస్ సీరియస్ గా చేయవు. ఎందుకంటే అన్వాంటెడ్ సెక్షువల్లీ కలర్డ్ బిహేవియర్ ఇవన్నీ ఏమన్నా ఉన్నాయి అని అంటే ప్రతి కంపెనీలో కూడా ఐసిసి అని చెప్పి పెట్టాలి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని చెప్పి దానికి సంబంధించిన కూడా చాలా మంది అవగాహన చాలా మంది అమ్మాయిలకు ఉండదు ఎవరి దగ్గరికి వెళ్ళాలి కంప్లైంట్ ఇవ్వడానికి కానీ వీళ్ళందరూ తోడేళ్ళలాగా ఒక గుంపులాగా టీం లీడర్ ప్రాజెక్ట్ మేనేజర్ హెచ్ఆర్ మేనేజర్
(10:02) వీళ్ళందరూ ఒక నీట్ గా ప్లాన్ చేసి మరి ఈ అమ్మాయిలను ఎక్స్ప్లయిట్ చేస్తుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి ఆలోచించండి సో ఇప్పుడు ఇంత పెద్ద కంపెనీ టిసిఎస్ కంపెనీ పేరు వినిపించడం అనేది బాధాకరం ఎందుకంటే మన భారతదేశంలో ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటే క్రమశిక్షణకు మారుపేరు టాటా టాటా గ్రూప్ అంటే క్రమశిక్షణకు మారుపేరు నైతిక విలువలకు మారుపేరు టాటా గ్రూప్ కదా మనకు రతన్ టాటా పేరు వినిపిస్తే మనకఎంత ఒక అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది.
(10:29) అలాంటి గొప్ప సంస్థ దాంట్లో ఇలాంటి అమానవీయమైనటువంటి ఘటనలు కనిపిస్తూ ఉండడము కార్పొరేట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. లైంగిక వేదింపులు మతమార్పిడి ఒత్తిళ్లు మోసపూరితమైన వాగ్దానాలు అమ్మాయిల మీద దారుణంగా స్టాకింగ్ బిహేవియర్ బీఫుల్ దినమనడాలు బాడీ షేమింగ్లు నమాజ్ చేయమనడాలు ఏందండి ఈ గోల అంటే ఎన్ని రకాలుగా మతమార్పిళ్లు చేయడానికి మన భారతదేశంలో కొన్ని వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఆలోచించండి పోలీసులు రంగంలోకి దిగి కనిపెట్టేంతవరకు కంపెనీ చర్యలు తీసుకోలేకపోయింది అనిఅంటే లోపం ఎక్కడ ఉన్నట్టు ఇదేదో అంటే పోలీసులు చెప్పిన దాని ప్రకారం చెప్తున్నా ఇదేదో
(11:05) పోయిన నెల అమ్మాయిల వీళ్ళు ఇబ్బంది పెడితే ఈ నెల బయటపడిన కేస్ కాదు 2022 ఫిబ్రవరి నుంచి 2026 అంటే లేటెస్ట్ ఈ నాలుగు సంవత్సరాల పాటు వీళ్ళు లైంగిక వేదింపులకు గురయ్యారు ఈ అమ్మాయిలు ఫోర్ ఇయర్స్ అండి అంటే ఒక కంపెనీ ఫోర్ ఇయర్స్ గా ఒక అమ్మాయిలు ఎన్ని రకాల ఒత్తిళ్లకు ఇన్ని రకాల బాధలకు గురవుతుంటే కనిపెట్టలేని పరిస్థితుల్లో ఉంది అనిఅంటే లోపం ఎక్కడఉన్నట్టు చాలా కంపెనీలలో ఒక టిసిఎస్ అని కాదు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లో పరిస్థితి ఎలా ఉంటదింటే హెచ్ఆర్ విభాగానికి సంబంధించి చాలా ఏళ్ల నుంచి పాతకు పోయి ఉంటారండి హెచ్ఆర్లు అలాగే ఈ
(11:38) ప్రాజెక్ట్ మేనేజర్లు కావచ్చు, లీడర్లు కావచ్చు, గ్రూప్ మేనేజర్లు అంటారు కొన్ని కంపెనీలో డెలివరీ మేనేజర్లు అంటారు లైన్ మేనేజర్లు అంటారు గ్రూప్ లీడర్లు అంటారు రకరకాల పేర్లు ఏది ఓ 20 ఏళ్ళు 25 ఏళ్ళు పాతికేళ్ళ హెల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఐటీ రంగంలో ఆ అలాగే ప్రాజెక్ట్ లీడర్స్ 10 15 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళందరూ [గొంతు సవరించుకోవడం] హెచ్ఆర్ లకు చాలా క్లోజ్ గా ఉంటారు.
(11:57) నేను ఏం చెప్పదలుసుకున్నా అంటే ఎంప్లాయిస్ కి ఏమైనా సమస్య వచ్చి హెచ్ఆర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ హెచ్ఆర్ లు ఎంప్లాయి యొక్క సమస్యను ఒక ఎంపతీతో అర్థం చేసుకోవడం కంటే కూడా తమకు ఆల్రెడీ ప్రాజెక్ట్ మేనేజర్స్ తో ఆ లీడర్స్ తో ఉన్నటువంటి స్నేహము కారణంగా ఎంప్లాయీస్ ను తొక్కేసే ప్రయత్నం చేయడం ఆ ప్రాజెక్ట్ మేనేజర్స్ కు లీడర్స్ కు సహాయం చేసే పనులే చేస్తుంటారు.
(12:15) అంటే ఆబ్జెక్టివ్ గా అనలైజ్ చేయకుండా విషయాన్ని అలాంటి పనులు చేస్తుంటారు. కొన్ని కొన్ని కంపెనీస్ లో అంటే మీకు ఒక కైండ్ ఆఫ్ నేరము ఒక కైండ్ ఆఫ్ ఘోరం ఇంకా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ లో ఎంప్లాయీస్ 10 గంటలు పని చేయాలి 12 గంటలు పని చేయాలి అని చెప్పి అన్ఆఫీషియల్ గా డిక్లేర్ చేస్తారు. కంపెనీలో డిక్లేర్ చేయరు.
(12:32) కొన్ని ప్రాజెక్ట్స్ లో డిక్లేర్ చేస్తారు. నువ్వు 11 గంటలు పని చేయాలి ఆఫీస్ లో 12 గంటలు పని చేయాలని చెప్తారు. పరిస్థితి ఎలా ఉంటదంటే టైం షీట్స్ అని చెప్పి ఎంటర్ చేస్తారు. ఆ టైం షీట్స్ లో మాత్రం 8 గంటలే ఎంటర్ చేయాలంటారు. పని చేయించుకునేది 11 గంటలు 12 గంటలు ఎందుకు ఇన్ని గంటలు పని చేస్తున్నావు అని ఎంప్లాయీస్ ప్రశ్నిస్తే నీకు పని చేయడం చాద కాగా 11 12 గంటలు పని చేశవు గానీ మేము నిన్నుఎనిమిది గంటల్లోనే పని చేసుకొని వెళ్ళు అని చెప్తున్నాంగా అని హెచ్ఆర్ల ముందు సమాధానం ఇస్తారు.
(12:56) అంటే ఎన్ని రకాల ఎక్స్ప్లాయిటేషన్ చేయాలో మన భారతదేశంలో ఐటీ ఎంప్లాయిస్ ను అన్ని రకాలుగా ఎక్స్ప్లాయిటేషన్ చేస్తూనే ఉంటారు. అదే మీరు అమెరికా లాంటి దేశాలలో చూడండి ఇంకా చాలా దేశాలలో ఒక గంట ఎక్కువగా పని చేస్తే కచ్చితంగా వాళ్ళకు ఆ గంటకు సంబంధించి వేరే రోజు నువ్వు ఇంకో గంట తక్కువ అన్నా పని చేయి అని చెప్తారు లేదా ఆ గంటకు ఎక్స్ట్రా డబ్బులైనా సరే ఓటీ అంటారు ఇచ్చే ప్రయత్నం చేస్తారు.
(13:17) ఒకవేళ ఓటీ ఇవ్వకపోయినా కనీసము ఆ పని చేయించుకున్నందుకు ఆ ప్రాజెక్ట్ మేనేజర్స్ కు లీడర్స్ కు ఈ ఎంప్లాయి పట్ల ఒక ఎంపతీ ఉంటుంది. అరే ప్రాజెక్ట్ కి ఒక సమస్య వచ్చినప్పుడు వీళ్ళు గంటో రెండు గంటలో పని చేశారు శనివారం ఉండి పని చేశారు అని వాళ్ళ మీద ఒక రకమైన ఎంపతీ ఉంటుంది. మళ్ళీ దాన్ని తిరిగి ఏదో రకంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు.
(13:34) భారతదేశంలో అలా లేదు నువ్వు ఎవడి కోసం పని చేయవు శనివారం పని చేయాల్సింది ఆదివారం పని చేయాల్సిందే ప్రతిఒక్కటి ఒక మిషన్ క్రిటికల్ ప్రాజెక్ట్ లాగా మిషన్ క్రిటికల్ అప్లికేషన్ లాగా కటింగ్ దొబ్బుతూ ఉంటారు. ఇది మన భారతదేశంలో జరిగేది. ఎంప్లాయీస్ తమ సమస్యలను హెచ్ఆర్ లకు తీసుకొని వెళ్లి చెబితే ఆ సమస్యలు సాల్వ్ చేయారు. హెచ్ఆర్ లు ఎక్కువగా మేనేజ్మెంట్ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు.
(13:52) ఇంకా కొన్ని కంపెనీస్ లో హెచ్ఆర్ లు అయితే చాలా ఏళ్ల నుంచి పని చేస్తూ పాతుకుపోయి ఉంటారు కదా కొవ్వు పట్టినట్టుగా కొలెస్ట్రాల్ ఫుల్గా పెరిగిపోయి పట్టినట్టుగా కొవ్వు పట్టినట్టుగా ఈగో పట్టి ఉంటది. ఈగో దెయ్యం పట్టి ఉంటది. నాకు చెప్పకుండా నువ్వు చెప్పడం ఏంటి నాకు చెప్పకుండా అక్కడ వెళ్ళావ ఏంటి నాకు చెప్పకుండా తుమ్మావ ఏంటి నాకు చెప్పకుండా దగ్గావ ఏంటి లెవెల్ లో బిహేవ్ చేస్తారు.
(14:08) ఇంకా మీరు కోవిడ్ టైం లో చూడాలి ఏ రకమైన ఎక్స్ప్లాయిటేషన్స్ ఉన్నాయి మనకి చాలా మంది కామెంట్ సెక్షన్ లో కూడా రాసేవాళ్ళు. ఒక్క కంపెనీ కాదు చాలా రకరకాల కంపెనీలకు సంబంధించి అమ్మాయిలకు ఇంట్లో రకరకాల సమస్యలు ఉండొచ్చు భర్తతో సమస్యలు ఉండొచ్చు లేదా అత్తమామతో సమస్యలు ఉండొచ్చు లేదా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడం పెంచడం రకరకాల సమస్యలు ఉండొచ్చు కదా మహిళలకు ఈ ఐటీ కంపెనీస్ లో చాలా మటుకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు మహిళలకు అందించవు.
(14:30) ఎంపతీతో అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం అండి. నేను విదేశాలలో చూస్తాను కదా చాలా మంది మూడు కాగానే ఒక మెసేజ్ పెట్టేసి వెళ్ళిపోతారు. మహిళల మగవాళ్ళ సంబంధం లేదు. ఏంటో తెలుసా నేను మా పిల్లోడిని స్కూల్ నుంచి తీసుకొని రావాలి నేను అరగంట సేపు నేను ఉండను అని ఒక మెసేజ్ గ్రూప్ లో పెడేసేసి వెళ్ళిపోతారు. నేను మాట్లాడేది ఐటీ కంపెనీస్ ఒక్కటే కాదు నాన్ ఐటీ కంపెనీస్ గురించి కూడా మాట్లాడుతున్నాను.
(14:48) దాన్ని అర్థం చేసుకుంటారు ప్రతిఒక్కరు మన దగ్గర అదేం లేదు చాలా చాలా ఇబ్బందులు పడుతుంటారు. కొంతమంది అయితే ప్రాజెక్ట్ లీడర్లు మేనేజర్లు ఎంత చిల్లరగాళ్ళలాగా బిహేవ్ చేస్తారంటే ఒకప్పుడు పాత రావుగోపాల్ రావు గారి సినిమాల టైంలో ఫ్యాక్టరీలు అవన్నీ ఉండేవి చూడండి. కూలీల మీద ఏ మోహన్ బాబు గిరిబాబు పాత్ర వచ్చి అరుస్తా ఉంటది. లేకపోతే రోడ్డు మీద పని చేసేటటువంటి కూలీల మీద ఆ పైనన్నోడు ఒకడు అరుస్తా ఉంటాడు వాడు సిగరెట్ దాతో నిలబడి అంటే డైలీ లేబర్ మీద అరుస్తూ ఉంటాడు చూడండి ఆ రేంజ్ లో అరిచే ప్రాజెక్ట్ మేనేజర్లు లీడర్లు ఉన్నారు.
(15:14) అది కూడా మహిళల మీద మహిళలేమో బయటికి గట్టిగా చెప్పుకోలేరు వాళ్ళు పిల్లల్ని గాని కాస్త పెంచి ఒక బ్రేక్ తీసుకొని రెండు మూడేళ్ళు మళ్ళీ ఉద్యోగం లోపలికి వచ్చి ఉంటారు. భయం భయంగా పని చేస్తుంటారు. ఈ కాంపిటీషన్ లో నేను ఉండాలంటే నేను మరింత పని చేయాలి అని వీళ్ళందరినీ రకరకాలుగా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాయండి చాలా కంపెనీస్ కానీ మేము మహిళలకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నామ అని చూపించుకోవడానికి కొన్ని పనులు చేస్తారు.
(15:33) ఒక 5% పనులు అట్ట చేసి ఇగో మేము ఇవి పనులు చేసామ అని చెప్పి మీడియా నిండా ప్రకటిస్తారు. కానీ అసలు 95% దరిద్రాలే జరుగుతూ ఉంటాయి. అంటే అసభ్యకరంగా అనుచితంగా ఒక అమ్మాయిని తాకుతూ ఉన్నారు అని అంటే అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారంటే బాడీ షేమింగ్ చేస్తున్నారంటే నమాజ్ చేయమని ఒత్తిడి చేస్తున్నారంటే నాన్ వెజ్ తినమని ఒత్తిడి చేస్తున్నారంటే తినని వాళ్ళని అందులో మళ్ళీ బీఫ్ తినమని ఒత్తిడి చేస్తున్నారంటే ఆ విషయం హెచ్ఆర్ దగ్గరికి వెళ్తే హెచ్ఆర్ ఏం చేయాలి వాళ్ళ మీద వాళ్ళకి తీసుకెళ్ళాలి.
(15:58) ఆ మీద వాళ్ళు సీరియస్ గా ఆలోచించాలి. ఎవడరా వాళ్ళు అని చెప్పి ఆరు మందిని పిలవాలి వాళ్ళని ఫైర్ చేయాలి. ఇమ్మీడియట్ గా కంపెనీలో నుంచి బయటికి గెంటేయాలి. ఒకవేళ అమ్మాయిలు ఏమనా తప్పు చేస్తున్నారా అబద్ధం చెప్పారా అన్న డౌట్ ఉంటే అమ్మ మీరు ప్రశాంతంగా ఉండండి మేము మొత్తం కెమెరాలలో వాళ్ళ మీద నిగా పెట్టాము.
(16:14) ఒక నెల రోజుల పాటు మేము వాళ్ళని గమనిస్తాం. ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ కాలం గమనించమంటే గమనిస్తాం. ఫుల్ కెమెరాలు ఉన్నాయి. మీ పని మీరు చూసుకోండి. వాళ్ళ మీద నిగా ఉంది. ఆ విషయం మీరు బయట పడకుండా చూసుకోండి. మీరు చెప్పేది నిజమా కాదా అన్నది కూడా మాకు తేలుతుంది. ప్రూఫ్ ఉంటుంది. ప్రూఫ్ చూపించి మరి వాళ్ళని మెడవాటి బయటికి గెంటుతాం. ఒక లెవెల్ మించి ఉంది అనింటే పోలీసులను [గొంతు సవరించుకోవడం] కూడా మేము ఇన్వాల్వ్ చేస్తామమ్మ మీరేం భయపడకండి ఈ కైండ్ ఆఫ్ భరోసా కంపెనీలు ఇవ్వాలి కదా కంపెనీలు ఎక్కడ ఇస్తున్నాయి చెప్పండి ఈ కైండ్ ఆఫ్ భరోసా నిజంగా ఆ భరోసా గనుక ఇచ్చుంటే 2002
(16:37) ఫిబ్రవరిలో మార్చిలో బయట పడాల్సినటువంటిది నాలుగేళ్ళు వాళ్ళు మానసికంగా ఇంత దారుణంగా లైంగిక వేదింపులకు గురయి ఫోర్ ఇయర్స్ తర్వాత బయట పడతదా అండి పెద్ద కంపెనీలో ఆలోచించండి ఇప్పుడు ఈ కంపెనీ విషయం బయట పడింది కాబట్టి అందరూ ఈ కంపెనీ మీద పడతారేమో కాదు కాదు ఒక్క కంపెనీ అని చెప్పి పొరపాటున కూడా అనుకోకండి చాలా చాలా కంపెనీస్ లో ఏమేం జరుగుతుంది భారతదేశంలో లో ఈ తీవ్రవాద నెట్వర్కులు ఎట్లెట్లా పని చేస్తున్నాయి అని ఆలోచించండి.
(17:00) చాలా సందర్భాలలో ఐటీ ఎంప్లాయీస్ గా పని చేస్తూ డాక్టర్లుగా పనిచేస్తూ రకరకాల ఫీల్డ్స్ లో పనిచేస్తూ ఎంతమందిని ఎన్ఐఏ పట్టుకుందండి. తీవ్రవాదులు తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నవాళ్ళు ఎలా బయటపడ్డారు చూసాం కదా మనం అంతకుముందు దీన్ని గనుక ఆపకపోతే భారతదేశంలో చాలా చాలా పెద్ద నెట్వర్కులు మరింతగా విస్తృతంగా వెళ్లే అవకాశం ఉంది. కచ్చితంగా తొక్కిపట్టి నార తీయాల్సినటువంటి అవసరం ఉంది.
(17:22) ఇది ఒక ఇండివిడ్యువల్ కేస్ లాగా చూడొద్దు. చాలా చాలా పెద్ద కేస లాగా చూడాలి పెద్ద పెద్ద నెట్వర్క్స్ ఏమేమ ఉన్నాయో వాటన్నింటిని చేదించాలి ప్రతి కంపెనీలో కూడా అవునా కాదా ఆలోచించండి

No comments:

Post a Comment