Tuesday, April 14, 2026

మీ మైండ్ చెప్పే మాటలతో జాగ్రత్త ! - The Hidden Truth About Your Mind || Dr Harish Tenneti || #Shorts

మీ మైండ్ చెప్పే మాటలతో జాగ్రత్త ! - The Hidden Truth About Your Mind || Dr Harish Tenneti || #Shorts

Author Name:Suneethas Media

Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_zkP1wKCmNg



Transcript:
(00:00) సూపర్ మైండ్ పవర్ రావాలి అంటే సైకలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. ఈ సైకలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో తెలుసా జస్ట్ నీ ఆలోచనని చూడడం మొదలు పెడితే ఎప్పుడైనా చూశారా మీ ఆలోచన ఈ ఆలోచన నన్ను ఎందుకు అంత బాధ పెడుతోంది అని ఎప్పుడైనా చూశారా మా అందరి ముందు నా పరువు పోయిందండి అని ఆలోచన వచ్చింది అనుకుందాం.
(00:25) ఈ ఆలోచన ఎప్పుడైనా చూసావా ఏంటి ఆ పరువురా ఏంటి పోతుంది అని ఎప్పుడైనా నీ మైండ్ తో మాట్లాడావా బ్రూటల్ గా నీ సైడ్ కి తరఫున అవును నా మైండ్ చెప్పింది కరెక్ట్ అని కాదు నీ సైడ్ కి తిరిగి నిన్ను నువ్వు సపోర్ట్ చేస్తూ నీ బ్రెయిన్ తో మైండ్ తో మాట్లాడావా ఎందుకు నన్ను తిడుతున్నావ్ వాళ్ళఎవరో నా గురించి చూసి నవ్వుకుంటే నేనెందుకు బాధపడుతున్నా అని నీ మైండ్ తో నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే సైకలాజి కల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంటే ఇన్సైట్ ఇంటు యువర్ థాట్ నీ ఆలోచన ఫస్ట్ చూడు ఆ ఆలోచన నిన్ను ఎందుకు గుచ్చుతోందో తెలుసుకో
(01:04) లోపల నుంచి ఎక్కడో ఒక ఇగో వస్తుంది నిన్ను ఎంత మాట అన్నాడు నువ్వు వాడికి సహాయం చేస్తే నిన్ను ఇంత మాట అంటాడా యు ఆర్ డిసవడ్ బై యువర్ థాట్ నీ ఆలోచన నిన్ను గుచ్చుతోంది నువ్వు చూసావా మంచోడిగా ఉండడానికి ట్రై చేశవ్ చూడు నువ్వు ఓడిపోయావ్ నువ్వు చూసావా అంత హెల్ప్ చేశవ్ చూడు నిన్ను ఎలా మోసం చేశారు నువ్వు ఎంత గొప్పవాడివో నువ్వఎంత మంచివాడవు అనే మాట చెప్తూ నిన్నే గుచ్చుతుంది.
(01:28) మనకి సినిమాలో చూపిస్తారు చూడండి విలన్ ని హీరో రెచ్చగొట్టి రెచ్చగొట్టి ఒక ల్యాండ్ కొనిపిస్తాడు అది తక్కువ ఛార్జ్ ఉంటుంది కానీ ఎక్కువ పెట్టి కొనిపిస్తాడు అలాగా నీ మైండే నీతో రెచ్చగొట్టించి తప్పని చేయిస్తుంది. ఎంత ఫూలిష్ మనం ఎంత పిచ్చోళ్ళమైతే నీ ఆలోచనని నువ్వే నమ్మేసేసి ఆ ఆలోచనకి వశమైపోయి మనని మనమే స్పాయిల్ చేసుకుంటున్నాం ఆ ట్రాన్స్ఫర్మేషన్ సైకలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి.
(01:56) నీ మైండ్ చెప్పే ప్రతి ఆలోచన ఒక ఆవిడ ఏదో గుమ్మం ముందు ఏదో పడేస్తే అయ్యో ఇంట్లో అలా పడిపోతే ఏదో అరిష్టం జరుగుతుందంట కదండీ అని అరిష్టం జరుగుతుందో జరగదో కదా ఈ రోజు నుంచే జరుగుతుందేమో అన్న దాని గురించి బాధపడుతూ బాధపడుతూ సైకలాజికల్ ప్రాబ్లం తెచ్చుకుంది నేనంట ఒక ఆలోచనే కదా అక్కడ ఏదో పడితే నీకు ఏదో అవుతుంది అని గుచ్చుతుంది కదా సింపుల్ థాట్ కదా సరే ఏదైనా అరిష్టం జరిగినప్పుడు చూద్దాంలే ఇప్పటి నుంచి ఎందుకు భయపడుతున్నాను అని ఎప్పుడైనా మాట్లాడావా ఎప్పుడూ లేదు ఎలా నీ ఆలోచన నిన్నే ఎలా భయపడిస్తుంది అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది గుర్తించండి గ్రాస్ప్ చేయండి వెంటనే
(02:37) సూపర్ మైండ్ పవర్ ఈ ఏప్రిల్ 27 నుంచి స్టార్ట్ అవుతుంది. మనసుకు సంబంధించిన అన్ని రకాల ప్రాసెసెస్ మీకు నేర్పించబోతున్నాను మైండ్ ఎలా పని చేస్తుందో కూడా నేర్పించబోతున్నాను.

No comments:

Post a Comment