Tuesday, April 14, 2026

మన వైదిక సంస్కృతి ఒకప్పుడు ప్రపంచమంతా వ్యాపించింది? | ముదిగొండ శివప్రసాద్

మన వైదిక సంస్కృతి ఒకప్పుడు ప్రపంచమంతా వ్యాపించింది? | ముదిగొండ శివప్రసాద్

Author Name:Ekadantha - The School of Ancient Indian Studies

Youtube Channel Url:https://www.youtube.com/@ekadantha.theschool

Youtube Video URL:https://www.youtube.com/watch?v=uvtDM1ggIkg



Transcript:
(00:00) అందరికీ నమస్కారం నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ శివం రోడ్ హైదరాబాద్ హిర్ ఈస్ ఏ మెసేజ్ మనం ఋగ్వేదాన్ని తీసుకుంటే అందులో తరుచుగా మనకు కొన్ని కొన్ని పదాలు వినిపిస్తూ ఉంటాయి. కురణవంతో విశ్వమార్యం ఇది ఒక పదం వినిపిస్తూ ఉంటుంది. ఈ మాటకు అర్థం ఏమిటి ప్రపంచంలో అందరినీ ఆర్యులుగా మార్చెదము గాక ఆర్యన్ ఆర్యన్
(00:48) అంటే శ్రేష్టుడు అని అర్థం ప్రపంచంలో ఉన్న మానవులందరినీ శ్రేష్టులుగా మార్చాలి. ఇది మన యొక్క మోటివ్ ప్రతిదానికి ఒక లక్ష్యం అంటూ ఉంటుంది కదా ఇది ఈ లక్ష్యం అందరినీ శ్రేష్టులుగా మార్చాలి. అయితే ఇంగ్లీష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆర్యులు అనేవాళ్ళు విదేశాల నుంచి వచ్చారు ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళు విదేశాల నుంచి వచ్చారు కదా మేము వచ్చినట్టే వాళ్ళు కూడా వచ్చారు ఒకప్పుడు రెండు వేల ఏళ్ల క్రితము ఇక్కడ ద్రావిడు అని వేరేవాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి ఈ ద్రావిలను వాళ్ళు జయించారు అందుకు మీకు ఋగ్వేదంలో కూడా మీకు
(01:25) సాక్షాధారాలు కనపడతాయి ఈ వృత్రాసురుడు అనేవాడు అసురుడు అంటే రాక్షసుడు అంటాడు వాడు రాక్షసుడు కాడు హ్మ్ వాళ్ళే నేటివ్ పీపుల్ ఆ ద్రవిడియన్స్ ఆర్ నేటివ్ పీపుల్ ఎక్కడున్నారు ఈ ద్రవిడియన్స్ అంతా అంటే దే ఆర్ ఆల్ ఇన్ తమిళనాడు తమిళనాడులో ఉన్న వాళ్ళందరు ద్రవిడియన్స్ ఈ ఆర్యన్స్ అనే వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే గంగా తీరంలో ఉన్నారు అంటే నార్త్ ఇండియన్స్ ఇట్లా నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ ఆరియన్స్ అండ్ ద్రవిడియన్స్ ఆరియన్స్ ఏమో తెల్లగా ఉంటారు పొడుగుపాటి ముక్కులు ఉంటాయి ద్రవిడియన్స్ ఏమో పొట్టిగా ఉంటారు వాళ్ళ ముక్కులు స్టడెడ్ అంటే వాళ్ళ ముక్కులు
(02:01) కొంచెం పొట్టిగా ఉంటాయి పత్తుకొని పోయినట్టు ఉంటాయి. ఇట్లా ఆర్య ద్రవిడ అనే ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి రాజకీయంగా లబ్ది పొందారు. ఇప్పుడు ఇది ఎంతవరకు నిజమో మనం చూద్దాం. ఈ ఎపిసోడ్ లో మనం ఈ విషయాన్ని కొంచెం పరిశీలిద్దాం. ద్రవిడులు అనే వాళ్ళు పొట్టి ముక్కు వాళ్ళు ఇంకా ఎలా ఉంటారు మనుషులు కూడా పొట్టిగా ఉంటారు బిలో 5 ఫీట్ ఇంకా పిగ్మీస్ లాగా ఉంటారు.
(02:29) ఈ ఆరియన్స్ అనేవాళ్ళు 6ఫట్ 7 ఫీట్ ఇంకా పెద్ద పెద్దగా ఉంటారు తెల్లగా ఉంటారు. మరి ద్రవిడియన్స్ అనేవాళ్ళు నల్లగా ఉంటే ఆ ఆర్యులందరూ తెల్లగా ఉంటే రాముడు అనేవాడు ఆర్యుడా ద్రవిడుడా రాముడు ఆర్యుడు సార్ మరి ఆ ద్రావిడు మరి రాముడు ఎలా ఉంటాడని వర్ణించారు రామాయణంలో నీలమైగ నీలమైగ శ్యాముడు మన రాముడు మరి రాముడు నల్లగా ఎందుకున్నాడు ఎండలు వచ్చినాయి సార్ ఎండలకి ఆయన శరీరం అంతా నల్లబడిపోయింది అని చెప్పారు ఆయన ఆర్యుడే మరి కృష్ణుడు కృష్ణుడు కూడా ఆర్యుడే కానీ కృష్ణుడు కూడా ఆర్యుడు అయినా కూడా అక్కడ బాగా ఎండలు కొట్టి కొట్టి కొట్టి పాపం ఆయన కూడా నరలా
(03:12) పడిపోయాడు ఇట్లా దొంగ మాటలు చెప్పారు అయితే ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాలి. ఈ వృత్రుడు అనేవాడు ఎవరు ఋగ్వేదంలో జాగ్రత్తగా గమనించండి ఇంద్ర సూక్తం అని ఒకటి ఉంది. రుగ్వేదంలో సూక్తాలు ఉంటాయి అని చెప్పాను కదా ఓ ఇంద్ర నీ చేతిలోని వజ్రాయుధముతే నీవు వృత్రాసురుని కొట్టగా అతడు నరకబడి నీటిలో పడెను అప్పుడు మేఘమై భూమిని తడిపెను ఇది ఋగ్వేదంలోని ఇంద్రసూక్తంలోని ఒక మంత్రం దీన్ని బట్టి మనకు స్పష్టం అంటే ఇంకొకటి గుర్తు పెట్టుకోండి ఆల్ దీస్ ఋగ్వేదిక్
(03:58) స్కాలర్స్ అంటే ఋగ్వేదిక్ రుగ్వేద ఋగ్వేదాల్లో మంత్రాలు ఉన్నాయి చూడండి వీళ్ళు కవులు కూడా కవులు అంటే ఏంటి వీళ్ళు కవిత్వం చెప్తారు. శాస్త్రజ్ఞులు అంటే సైన్స్ చెప్తారు అందులో సైన్స్ చెప్తారు కవిత్వం కూడా చెప్తుంటారు. కవిత్వం కవిత్వం అంటే ఏమిటి నీలాల నింగి లోలోన పొంగి కురిసింది పూలవాన పూలు వానగా ఎట్లా కురుస్తుంది కొరవదు కానీ నీళ్లే కురుస్తాయి పూలవాన కురిసింది అంటే కవిత్వం అన్నమాట ఇట్లాగా ఋగ్వేద ఋషులు కవిత్వం చెప్పారు ఇక్కడ ఏం చెప్పారు ఇంద్రుడు అంటే సూర్యుడు సూర్య కిరణములు కొట్టేసేసారు కల్లా ఈ దట్టమైనటువంటి నల్లటి మేఘం ఈ మేఘం అంటే
(04:38) వృత్రుడు వర్షించింది వర్షం ఎట్లా వస్తుంది గ్రీష్మర్తులు బాగా ఎండలు వచ్చేసరికి కదా బాగా ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయి తర్వాత వర్షాలంతా మృగశీరాతలో వర్షాలంత తీవ్రంగా వస్తాయి. ఇది మీ అందరికీ తెలుసు ఇట్లా వర్షం కురిసేసరికల్లా భూమి అంతా కూడా వానతో తడిసింది అనే ఇంద్రసూక్తంలో ఒక మంత్రం మొత్తం 11 మంత్రాలు ఉన్నాయి ఇంద్రసూక్తంలో దీనికి ఆంగీరసుడు అనేవాడు ఋషి ఇంద్రసూక్తానికి కాబట్టి ఇక్కడ వృత్రుడు అంటే అసురుడు అసురుడు అనే మాట ఎందుకు వాడారు అంటే నల్లగా ఉంటాడు నల్లగా ఉండేది ఎవరండి రాత్రి చీకటి అవునా చీకటి నల్లగా ఉంటుంది.
(05:21) సూర్యుడు రాంగానే తెల్లగా వెలుగు వచ్చి మనందరం ఆనందంగా లేచి పట్టులన్నీ కూడా కిలకిల కిలమంటుంటాయి. రాత్రి చీకటి పడంగానే ఎప్పుడు పడుకుందాం రా అనిపిస్తుంటుంది. మనల్ని నిద్ర ఆవహిస్తూ ఉంటుంది. ఆ వ లూస్ అవర్ ఎనర్జీ వ వాంట్ రెస్ట్ ఇంకా పని చేయాలనిపించదు. అంటే ఇలా పని చేయాలని అనిపించకుండా ఉండేటటువంటి నిద్రపోయేటటువంటి ఒక స్థితిని వృత్రుడు అన్నారు.
(05:46) మ్ మేఘ స్థితి అన్నమాట. ఈ మేఘం వచ్చి అడ్డం పడ్డది సూర్యుడికి కాబట్టి నల్లటి మేఘము మానవుడిలో నిద్రా స్థితి దీన్నే అసుర శక్తి అన్నారు. మరి చైతన్య శక్తి ఏమిటి వెలుగు సూర్యుడు సూర్యోదయం కాంగానే మీరు లేవల అనిపిస్తుంది వెంటనే ఇంక నిద్రపోవాలని అనిపించదు. వెంటనే లేస్తారు సూర్యోదయం కాంగానే స్టేజ్ మళ్ళీ చక చక చగ పనులు చేసుకుంటూ ఉంటారు.
(06:15) చీకడ పడేసరికల్లా ఇక నిద్ర వస్తుంది మీరు కాసేపు పని చేయరా అంటే నా వల్ల కాదు బాబు నిద్ర వస్తుంది అంటాం ఇలాగ చైతన్య శక్తి సూర్యుని వల్ల మనకు లభిస్తూ ఉంటుంది. కాబట్టి సూర్యుని ఇంద్రుడు అని పిలిచారు ఋగ్వేదంలో ఇంద్రుడు అన్నా సూర్యుడు అన్నా ఒకటే అర్థమైందా పిల్లలు ఇంద్రుడు అయితే ఇంద్రుడిని వాడుఏదో చెడ్డ పనులు చేశడు సినిమాలు చూపిస్తారు భక్త ప్రహ్లాదు సినిమాలో ఇంద్రుడు అనేవాడు వచ్చాడు ఆ వాడంతా ఏదో చేశడు ప్రహ్లాదుడు తర్వాత హిరణ్య కశపుడు స్టోరీ అంతా ఉంది కదా ఇది పౌరాణికమైన కథలు నేను చెప్తుంది వేదం గురించి చెప్తున్నా వేదం వేరు పురాణాలు వేరు అట్లానే పురాణాల్లో వేదం లేదు అని
(06:58) నేను అంటలే వేదంలో ఉన్నదాన్నే సింబాలిక్ గా అలిగోరికల్ గా అంతరార్థంగా ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్తా ఒకడు వాడి పేరు మారీుడు వాడు ఏం చేసాడట మారీుడు ఏం చేసాడండి లేడి వేషం వేసుకొని లేడేనా కరెక్టేనా అండి ఆ మాయా మృగం ఒక బంగారు లేడి వేషం వేసుకొని పరిగెత్తి వచ్చేసాడు రికి సీతా అమ్మవారు ఆ లేడి కావాలని ఆయన రాముడు పోయినాడు.
(07:28) వాడు వాడికి పెద్దగా అరిచాడు వాడు పెద్దగా అరిచేసాడు బాణం వేసేప్పుడు వాడు చ్చిపోయినాడు. ఇది మృగశీరా నక్షత్రానికి సంబంధించినటువంటి కథ మృగశీర్ష మృగశీర్ష మృగము మృగము మృగశిర మ్ అవునా మృగశిర అశ్విని, భారణి, కృతిక, రోహిణి, మృగశిర ఐదవ నక్షత్రం ఈ మృగశీర్షం అంటే వాడి తల మృగంలాగా ఉంటుంది. ఈ మృగశేరా నక్షత్రం ఈ మృగశీరా నక్షత్రమును రుద్రుడు తన బాణముతో కొట్టి చంపెను అని మంత్రం ఉంది.
(08:06) మీకు తైత్రియ సమితిలో ఉంది ఇప్పుడు బ్రాహ్మణాలు అని ఉంటాయండి అంటే అంటే యజ్ఞం ఎట్లా చేయాలో మనకఒక ప్రాసెస్ కావాలిగా వాటి తాండ్య బ్రాహ్మణము అని అంటారు. ఆ ఇంకా ఐతరేయ బ్రాహ్మణము అంటారు ఐతరేయ బ్రాహ్మణము ఆ తాండ్య బ్రాహ్మణము తైతరీయము ఇవన్నీ ప్రాసెస్ అన్నమాట హౌ టు కండక్ట్ యజ్ఞ కోర్స్ ఆఫ్ యక్షన్ మంత్రాలే వేద మంత్రాలే చదువుతూ ఉంటారు ఆ మంత్రాలు చదువుతూ ఈ ప్రాసెస్ అంతా చేస్తారు యజ్ఞాన్ని ఎలా చేయాలో ఇదంతా చెప్పడానికి మనక ఒక ప్రాసెస్ కావాలిగా అలాగే గృహ్య సూత్రాలు అని ఉన్నాయి.
(08:45) గృహి సూత్రాలు అంటే ఇంట్లో మనం ఏం చేయాలి ఇంట్లో మనం చేసే పనులు ఇంట్లో మనం చేసే పనులు అంటే పకోడా చేసుకోవడం కోసం శెనగపిండి తీసుకురా అని కాదు అసలు అట్లా ఉండవు చెవులు కుట్టించుకోవాలి ఆ స్నానం చేయాలి యజ్ఞం చేయాలి ఆ తర్వాత ఉపనయనం వివాహం చేసుకోవాలి వీటిని షోడస సంస్కారాలు అంటారు ఇవన్నీ గృహ సూత్రాలు అంటారు గృహ సూత్రాలు ఇందులోనే పండగలు కూడా భాద్రపద శుద్ధ చవితినాడు వినాయక చవితి చేయాలి భాద్రపద సుద్ధ చవితినాడే ఎందుకు చేయాలండి నేను ఇవాళ కార్తీక మాసంలో వినాయక చేసుకోకూడదా అంటే చేసుకోకూడదురా బాబు అప్పుడు వినాయక నక్షత్రం రాదు భాద్రపద
(09:24) చవితినాడే వినాయక నక్షత్రం వస్తుంది. విజయ అనే పేరు కలిగిన నక్షత్రం సరిగ్గా దశమినాడే కనబడుతుంది కాబట్టి దానికి విజయదశమి అని పేరు ఆ నక్షత్రం మళ్ళీ భూమి తిరుగుతుంటుంది కదండీ దీని గురించి మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో చెప్తాను మీకు భూమి ఎట్లా తిరుగుతుందో కాబట్టి ఇప్పుడు నేను చెప్పవచ్చిన పాయింట్ ఏమిటంటే ఈ మృగశీర్ష ఇందులో ఏం చెప్తున్నాడు తలను నరికేసరికల్లా అది వెళ్లి సముద్రంలో పడిపోయిందిట ఎవరి తల ప్రజాపతి తలను నరికెను ఎవరు నరికాడు మృగవ్యాస రుద్రుడు ప్రజాపతి తలను నరికెను నరికేసరికి ఆ తలబోయి సముద్రంలో పడిపోయెను.
(10:03) సముద్రం అంటే ఏమిటండి ఇక్కడ సముద్రం అంటే ఎస్ కేవై స్కై స్కై స్కై ను సముద్రం అంటారు వేద భాషలో సముద్రం అంటే ఎస్ఈఎస్సి కాదు గుర్తుపెట్టుకోండి పాయింట్ ఇక్కడ ఆలగనికల్ గా ఏం చెప్తున్నాడు మృగశీర్ష అంటే మృగవ్యాధ రుద్రుడు ఈ మృగశిరా నక్షత్రం అంటే మృగశీరకు ముందు ఏం వస్తుంది రోహిణి రోహిణికి ముందు ఏం వస్తుంది కృత్తిక దీన్ని కృత్తిక యుగం అంటారు.
(10:29) కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అంతరార్థం ఏం చెప్తున్నాడు అంటే ఈ మృగవ్యాధ రుద్రుడు ప్రజాపతి ఇక్కడ మీకు ఇంకో పాయింట్ క్లారిఫై చేయాలి ప్రజాపతి సంవత్సరము యజ్ఞము ఈ మూడు సినానిమ్స్ సినోనిమ్స్ అంటే ఏమిటి ఈ మూడు ఒకటే వేరు వేరు కాదు ఎట్లా కాదండి అంటే ఎట్లా కాదో చెప్తాను మీకు క్యాలెండర్ ఇయర్ ఉంది. ఎప్పుడు మొదలవుతుందండి క్యాలెండర్ ఇయర్ జనవరి ఫస్ట్ కు మొదలవుతుంది ఎప్పుడు ముగుస్తుంది డిసెంబర్ 31 ముగుతుంది దీన్ని క్యాలెండర్ ఇయర్ అంటారు.
(11:06) అవునా ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ ఏప్రిల్ ఒకటవ తారీకున ప్రారంభమై మార్చి 31కి ముగుస్తుంది దీన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. అలాగే ఎకడమిక్ ఇయర్ ఇలాగ వేద వేదానికి సంబంధించి వేదం ఎప్పుడు మొదలవుతుంది అంటే దాన్ని యజ్ఞ సంవత్సరము అన్నారు అంటే ఇవాళ వేదం మొదలు పెట్టారు ఇవాళ మొదలు పెట్టారు యజ్ఞం ఈ యజ్ఞం ఒక 360 రోజులు నడుస్తుంది మళ్ళీ యజ్ఞం ఇక్కడ ముగుస్తుంది సంవత్సరం ముగుస్తుంది.
(11:35) సంవత్సరం మళ్ళీ ప్రారంభం అవుతుంది నెక్స్ట్ క్యాలెండర్ నెక్స్ట్ ఇంకొక సంవత్సరం కొత్త సంవత్సరం మొదలవుతుంది. కొత్త సంవత్సరం మొదల మొదలు కాగానే మళ్ళీ యజ్ఞం మొదలవుతుంది. మళ్ళీ 360 అంటే యజ్ఞము అన్నా ప్రజాపతి అన్నా సంవత్సరం అన్నా ఒకటే సమానార్థకాలు వేరు వేరు కావు అర్థమైందా మీకు ఇంకో చిన్న పాయింట్ కూడా చెప్పి ఈ ఎపిసోడ్ ముగిస్తా మనం ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమి చైత్రశుద్ధ పాడ్్యమి కదా చైత్రి అంటే చిత్రా నక్షత్రం పూర్ణిమ నాడు వస్తే ఆ చిత్రా నక్షత్రం పూర్ణిమ నాడు వస్తే దాన్ని చైత్రమాసము అన్నాం అంటే అంటే నక్షత్రాన్ని బట్టి నెలకు పేరు వస్తూ
(12:17) ఉంటుంది. చైత్రము వైశాఖము విశాఖ నక్షత్రం జేష్ట ఆషాడము ఆ శ్రావణము శ్రవణ నక్షత్రం చైత్రం వైశాఖం జేష్టం ఆషాడం శ్రావణం భాద్రపదం ఇలా ఈ నెలలు 12 నెలలకు 12 నక్షత్రాలు పూర్ణిమనాడు వస్తే దాన్ని బట్టి నెలలకు ఆ పేరు పెట్టారు. అవునా ఇంతవరకు క్లియర్ గా అర్థమైపోయింది కదా మరి చైత్రశుద్ధ పాఠ్యమి మనకు వసంతం పూర్వం ఒకప్పుడు మృగశీరా నక్షత్రంలో ఉగాది వచ్చేది.
(12:53) అర్థమవుతుందా ఇంకొకప్పుడు ఈ విజయదశమి పండగ జరుపుకుంటాం కదా అంటే శరత్ ఋతువు శరత్ పూర్ణిమ అది ఒకప్పుడు వసంతం అదే ఆ రోజున మనకు కొత్త సంవత్సరం మొదలయ్యేది. ఎప్పుడు సార్ అంటే ఎప్పుడోప వేల ఏళ్ల క్రితం ఇంకా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఏమైందంటే కార్తీక పూర్ణిమ నుంచి కొత్త సంవత్సరం మొదలయ్యేది. ఉండోయ్ కార్తీక పూర్ణిమ నుంచి కొత్త సంవత్సరం ఇంకా కొన్నాళ్ళ అయిన తర్వాత మళ్ళీ మార్పు వచ్చేసేసి కార్తీకం మార్గశిరం అంటే మృగశరా నక్షత్రం ఇందాక చెప్పాను సరే తర్వాత పుష్యం పుష్యమాసం వదిలేయండి మళ్ళీ మాఘ పూర్ణిమ అవునా మాఘ పూర్ణిమ కొత్త సంవత్సరం
(13:39) మొదలయ్యేది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు బాగా అర్థమయ్యేందుకు ఈ మార్వాడి వాళ్ళు దీప వాళ్ళు వెళ్ళగానే ఏం చేస్తారంటే పాత పుస్తకాలు అవతల పడేస్తారు. కదా ప్లేస్ ఏం చేస్తారు కొత్త పుస్తకాలు తీసుకొని దాన్ని శుభ అని రాస్తారు లాభ అని రాస్తారు ఇలా స్వస్తిక బొమ్మ వేస్తారు కొంచెం కుంకుమ పెడతారు ఎందుకని కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం మొదలైిందని అర్థం ఆ రోజున నిజానికి ఇప్పుడు కొత్త సంవత్సరం ఆ రోజున మొదలు కావట్లే ఎప్పుడో పూర్వం వాళ్ళ తాత ముత్తాతల ముత్తాతల ముత్తాతలకు పూర్వం ఎప్పుడో ఒక 2000 ఏళ్ల క్రితం ఆ రోజున కొత్త సంవత్సరం మొదలయ్యేది కానీ ఆ
(14:15) ట్రెడిషన్ అలాగే వస్తున్నది. మ్ ఇవాళ కొత్త సంవత్సరం అప్పుడు మొదలు కాదు కానీ వాళ్ళు అలాగే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. విన్నారా తర్వాత ఒకప్పుడు ఏమైంది పాల్గుణ పూర్ణిమ దాన్ని హోలీ అంటారు. ఈ హోలీకి ఎందుకు రంగులు చదువుతు చల్లుకుంటున్నారు అంటే కొత్త సంవత్సరం మొదలైింది అని చెప్తున్నారు. పాల్గుణ పూర్ణిమ దాన్ని హోలాక అంటారు.
(14:37) పాల్గొన పూర్ణిమనాడు కొత్త సంవత్సరం మొదలయ్యేది. ఇట్లాగా సంవత్సరం ఈ సంవత్సరం మొదలైతే ఏం చేయాలి యజ్ఞం మొదలు పెట్టాలి మళ్ళీ ఎప్పుడు ముగుస్తుంది యజ్ఞం సంవత్సరం ముగియగానే యజ్ఞం ముగుస్తుంది. మళ్ళీ సంవత్సరం ప్రారంభం కాంగానే యజ్ఞం స్టార్ట్ చేస్తారు కాబట్టి సంవత్సరం అన్నా యజ్ఞం అన్నా ప్రజాపతి అన్నా ఒకటే వేరు వేరు కాదు ఎవరనా దీనికి భిన్నంగా ప్రవర్తిస్తే వాళ్ళని అరేయ్ తప్పు చేస్తున్నావురా నువ్వు అంటారు అది మృగశర కథ మృగశర కథ ఒకటి ఉంది లేండి ఆ తైతర్య వీట్లల్లో ఏమని ఉంది ఆ యజ్ఞము యజ్ఞము ఆ రోహిణి నక్షత్రంలో మృగశరిలో కాకుండా రోహిణి నక్షత్రం లో యజ్ఞం చేస్తూ
(15:18) ఉంటే ఆ ప్రజాపతిని తల నరికేశారు అని అందులో ఒక ఒక కథ ఉంది. ప్రజాపతి తలను నరికేశారు ప్రజాపతి తలనని ఎవరు నరికేసాడు మృగవ్యాధ రుద్రుడు అంటే మృగశరా రూపం దీన్ని ఓరియన్ అంటారండి. దీని మీద ఒక మంచి బుక్ దొరుకుతుంది మీకు అవకాశం ఉంటే చదవండి ఆ బుక్కుని రాసిన ఆయన పేరు లోకమాన్య బాలగంగాధర తిలక్ అతని ఈ ఓరియన్ మీద స్పెషల్ గా పెద్ద పుస్తకం రాసేపు నేను చెప్తోంది చిన్న విషయం బ్రీఫ్ గా చెప్తున్నా ఇందులో ఒక్కొక్క అంశం మీద ఒక పెద్ద పెద్ద పుస్తకాలు దొరుకుతాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవండి ఇంట్రెస్ట్ లేకపోతే కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోండి
(15:53) మ్ అవునా కాబట్టి ఇట్లా యజ్ఞం అన్నా సంవత్సరం అన్నా ప్రజాపతి అన్నా ఒకటే మొత్తం వేరు వేరు కాదు మనది యజ్ఞ సంస్కృతి అన్నమాట ఇక్కడ ఒక పాయింట్ చెప్పి నేను ఈ ఎపిసోడ్ ముగిస్తా ఒకప్పుడు ఒకప్పుడు అంటే చరిత్రకందని కాలంలో అంటే బహుశా నా ఊహ ప్రకారం 6వ000 ఏళ్ల కంటే ఇంకా ముందు 6వ000 ఏళ్ళు కాకపోతే 8వ000 ఏళ్ళు అనుకుందాం ప్రస్తుతానికి ఈ సరస్వతీ నది తీరంలో ఈ ఆర్యన్స్ అనేవాళ్ళు ఉన్నారు.
(16:25) ఇట్స్ క్లియర్ ఇప్పుడు పంజాబ్ అని ఉంది కదా పంచనది తీరం పంజాబ్ అంటారు జీలం, చీనాబ్, రావి, బియాస్, సాటిలైట్స్ ఆ ఇదే కదా పంజాబ్ పంజ ఆబ్ అంటే ఐదు పంచ ఆకు అంటే నీళ్ళు ఐదు నీళ్లు కలిస్తే ఐదు ఇట్లా చీలు ఉంటుంది కదా మ్ ఇక్కడ వేదవ్యాసుడు ఉండేవాడు మీరు ఎట్లా చెప్తారు సార్ వేదవ్యాసుడు అక్కడే కాయంగా ఉన్నాడని ఇక్కడ బియాస్ అని ఒకటి ఉంది.
(16:53) బియాస్ అంటే వ్యాస అన్నమాట వ్యాస సంస్కృత శబ్దం వ్యాసుడు అక్కడ కూర్చొని ఈ వేదాలన్నిటిని కూడా రాసుకున్నాడు నది వడ్డున మ్ ఇక్కడ చాల్డియన్స్ అని ఒక జాతి ఉండేది పూర్వం చాల్డియన్స్ అంటారు వాళ్ళు ఈ చాల్డియన్స్ కాకుండా ఫెనీషియన్స్ అని ఇంకొక జాతి ఉండేది ఫెనీషియన్స్ ఈజిప్షియన్స్ అని ఇంకొక జాతి ఉండేది ఈజిప్షియన్స్ ఇప్పుడు కూడా ఉంది వీళ్ళ పిరమిడ్లు కట్టారు.
(17:18) తర్వాత గ్రీక్స్ అనే వాళ్ళు ఉన్నారు వీళ్ళు గ్రీక్స్ అనే దేశంలో ఉంటారు ఏటన్స్ వాళ్ళ క్యాపిటల్ అలాగే రోమన్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ రోమన్స్ కూడా అక్కడే ఉన్నారు పూర్వం ఈ రోమన్స్ గ్రీకులు చాల్డియన్స్ ఇరాన్ ఇరాన్ అనేది ఒక దేశం ఐతుల్లా కొమేని అనేవాడు ఇప్పుడు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నాడు అంతకుముందు అక్కడ యజ్ఞాలు చేస్తుండేవాళ్ళు ఇప్పుడు యజ్ఞాలు లేవు పాడు లేవు అని పోయినాయి.
(17:42) ఇంకా పార్సీస్ అనే వాళ్ళు ఉన్నారు పర్షియన్స్ అంటారు వీడి పర్షియన్స్ వీళ్ళందరూ కూడా సరస్వతి నది తీరంలో ఉండేవాళ్ళు మ్ ఇంత కాయంగా మీరు ఎట్లా చెప్తారు సార్ వీళ్ళంతా సరస్వతి నది తీరంలోనే ఉన్నారని అంటే వాళ్ళ టెక్స్ట్ పుస్తకాలు తీసుకొని చూడండి అందులో ఋగ్వేద మంత్రాలు ఉన్నాయి. మ్ వెండాడ్ అని ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకం నా దగ్గర ఉంది వెండాడ్ అంటే ఒరిజినల్ ఒరిజినల్ దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంది.
(18:16) అలాగే చంద్ అవస్థ జెండవిస్తా అంటారు జెండా విస్త కూడా నా దగ్గర ఉంది. ఇందులో అన్ని వేద మంత్రాలే ఉంటాయి. ఇరాక్ అని ఒక దేశం ఉంది ఇరాక్ సద్దాం హుసేన్ అని పాపం వాని చంపారు. సద్దాం హుసేన్ ఇప్పుడంతా అది ముస్లిం కంట్రీస్ గా మారిపోయినాయి కదా అవన్నీ ఆ పూర్వం అక్కడ యజ్ఞాలు చేస్తూ ఉండేవాళ్ళు ఇంకా రష్యా దాన్ని ఋష్య దేశం అంటారు. అక్కడ ఓల్గా అన ఒక నది ఉంది దాని పేరు వాలుకా నది వాలుకా అనే సంస్కృత శబ్దం అది ఓల్గా మారింది కదు అక్కడ ఎంజాయ్లు చేసేవాళ్ళు పూర్వం వీళ్ళందరూ అప్పుడు కలిసి ఉండేవాళ్ళు ఒకచోట తర్వాత తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళు వెళ్ళిపోయారు ఒక్కొక దేశానికి
(18:55) వాళ్ళు ఎందుకో ఆహారం వెతుక్కుంటూ వెళ్ళారో లేకపోతే ఇంకేదనా కారణంతో వెళ్ళారు. ఆరియన్స్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఒక ఇండియాలో ఆరియన్స్ మాత్రం మిగిలిపోయారు. అందుకనే మనకు సంస్కృతం ఇండియాలోనే ఎక్కువగా కనబడుతుంది మిగతా దేశాల్లో కనపడదు. ఉమ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఇండియాలో అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. మిగతా దేశాల్లో ఆ భాష పోయింది మెల్లమెల్లగా పోయి వేరే వేరే అరబీ లాంగ్వేజీ ఆ వీటిని సెమిటిక్ లాంగ్వేజెస్ అంటారు.
(19:23) పర్షియన్ లాంగ్వేజీ ఇంకా స్పానిష్ ఇట్లా రకరకాల భాషలు గ్రీక్ గ్రీకు దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా యజ్ఞాలు చేసేవాళ్ళండి పూర్వం నా దగ్గర మొత్తం హిస్టరీ ఉంది గ్రీక్ హిస్టరీ మొత్తం గ్రీక్ హిస్టరీ ఉంది గ్రీకు దేశంలో ఉన్న వాళ్ళందరూ మన శరణ నవరాత్రాలు ఆ ఇప్పుడు మనవాళ్ళంతా మడి కట్టుకొని శరణ నవరాత్రాలు చేస్తారు కదా దేవి పూజ ఇట్లా వాళ్ళు దేవీ పూజ చేసేవాళ్ళు వాళ్ళందరూ క్రమక్రమంగా క్రమక్రమంగా అవన్నీ పోగొట్టుకున్నారు మన ఇండియన్ పంచాంగం దీన్ని వైదిక జోతి వేదంగ వేదాంగ జ్యోతిష్యం అంటారు ఇవి వాళ్ళు వెంటపెట్టుకొని వెళ్ళారు ఎప్పుడు వెళ్లారు ఒక 6000 ఏళ్ల కృతం ఆ వెళ్ళిన తర్వాత
(20:05) జరిగినటువంటి పరిణామాలు వాళ్ళ పంచాంగాలలో లేవు కానీ ఇండియన్ పంచాంగాల్లో ఇవ్వాల్టి వరకు ఉన్న వరాహమీరుడు అనేవాడు వచ్చాడు. వాడు ఇండియన్ పంచాంగాల్లో ఇవాల్టి వరకు ఉన్నటువంటి దాన్ని కూడా అప్ టు డేట్ చేశడు. అందుకనే ఈ అప్ టు డేట్ చేయబడ్డటువంటి కొత్త కొత్త విషయాలు వాళ్ళ పంచాంగాలలో లేవు. అవి ఎప్పుడో 6000 ఏళ్ల క్రితం వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళారు మైగ్రేట్ అయినారే అంతవరకే వాళ్ళ నాలెడ్జ్ ఆగిపోయింది.
(20:30) దిస్ ఇస్ ఎవిడెంట్ ఇందులో ఏమి అనుమానం లేదు. కాబట్టి ఈ రకంగా మన వైదిక సంస్కృత వైదిక సంస్కృతి ప్రపంచంఅంతా ఒకప్పుడు వ్యాపించి ఉండేది అది క్రమక్రమంగా మిగతా దేశాలలో లుప్తం అయిపోయింది. ఆ దేహ లాస్ట్ దర్ కల్చరల్ ట్రెడిషన్ ఓన్లీ ఇన్ ఇండియా ఇట్ ఇస్ ఇంటాక్ట్ ఇంటాక్ట్ అంటే పూర్వం ఉన్నంత వైభవంగా లేకపోయినప్పటికీ వాటికి కూడా ఇంకా సంస్కృత పండితులు ఉన్నారు.
(20:59) సంస్కృత సంస్కృతం అయితే అర్థంఅవుతుంది ట్రెడిషన్ కూడా వేద సంస్కృతి ఆ పద్ధతి ఇంకా ఇవాటికి కూడా మన దగ్గర అది కంటిన్యూ అవుతూనే వస్తున్నది. ఇంకో ఎపిసోడ్ తో మళ్ళీ మనం కలుద్దాం నమస్కారం

No comments:

Post a Comment