నువ్వు నువ్వుగా మాత్రమే ఉండగలవు.
Author Name:Vissu Ji
Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=wUYDViCUbSU
Transcript:
(00:03) [సంగీతం] మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీరు అలాగే ఉంటారు ఇతరులు కూడా ఎలా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు కూడా అలాగే ఉంటారు ఎప్పుడూ ఎవరి దగ్గర నుంచి మార్పును ఆశించకండి మీరు ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి మార్పును ఆశించకపోతే మీ అంతటి ఐశ్వర్యవంతుడు ఈ లోకంలో ఇంక ఎవడు ఉండడు ఆ సమస్యల ఎక్కడి నుంచి వస్తుందిఅంటే మనకేదో కావాలి మనకేదో కావాలి అది దేవుడి దగ్గర నుంచి ఏదో కావాలి ఈ కంటికి కనిపి అన్ని విషయం అన్ని వస్తువుగతమైనటువంటి విషయాల నుంచి ఏదో కావాలి [సంగీతం] లేదా మన గురువు దగ్గర నుంచి ఏదో కావాలి లేదా మన కుటుంబం దగ్గర నుంచి ఏదో కావాలి.
(00:40) ఏదో కావాలి మనకి [సంగీతం] ఏదో కావాలి కాబట్టే మనకు అశాంతిగా ఉంది మీకు ఏది అవసరం లేకపోతే మీరు మీరుగా చాలా సుభిక్షంగా [సంగీతం] చాలా హాయిగా ఉంటారు మీ అంత ఐశ్వర్యవంతుడు కూడా [సంగీతం] వెల్కమ్ టు సత్సం [సంగీతం] ఏ దేశకాల పరిస్థితుల్లోనైనప్పటికీ కూడా మీకు ఉండేటువంటి సమస్య అది ఇతరులు కాదు అది అనుగ్రహం లేకపోవడం కాదు మీకు ఉండేటువంటి ఏకైక సమస్య ఏదైనా ఉందంటే ఆ
(01:27) సమస్య ఏంటంటే మీ మనసే మీ ఆలోచనలే మీ సమస్య మీరు మీ ఆలోచనలు లేకపోతే మీరు శాంతిగా ఉంటారు ఆనందంగా ఉంటారు. ఆ ముందు మీరు మీరు శాంతిగా ఉంటున్నారా లేదా అనేటువంటి విషయం గురించి మనం బాగా యోచించుకున్న తర్వాత దేవుడి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆ అది దాన్ని చెప్పడానికి చాలా మంది ఉంటారు. ఇప్పుడు నేను అవసరం లేదు దానికి నాకు తెలిీదు కూడా ఆ నాకు ఏం తెలుసు అంటే పరిపూర్ణమైన సుఖము పరిపూర్ణమైన శాంతి ఒక అందమైనటువంటి మహాశూన్యము తాలకు వైభవము మీరు
(02:13) ఇవాళ ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి మీకుఅందరికీ సమస్య కావాలా శాంతి కావాలా ఏం కావాలి మీరు శాంతి కావాలంటే మీరు లోపలిక అంటూ పొండి మీకు సమస్య కావాలంటే బయట అంటే పండి [నవ్వు] దీని గురించి ఇంకఎవరు పైనుంచి దిగివచ్చి ఏం చెప్పక్కర్లే మీరు హాయిగా ఉండాలనుకున్నారు అనుకోండి మీరు లోపలికి పోండి ఆ అంటే మీరు అడుగుతారు ఏవండీ మేము ఎలా లోపలికి వెళ్ళాలండి అని ఆ మీరు పడుకున్నప్పుడు ఎలా ఉంటారు మీరు పడుకుంటారు కదా పడుకున్నప్పుడు ఎలా ఉంటారు దేని గురించి ఆలోచిస్తారా ఎవరి గురించినా ఏమనా చేస్తారా ఆ ఏమి చేయరు అసలు మీరు ఏదో కాసేపు ఏదో భగవత్నామం
(02:52) చెప్పుకోవాలి అనుకుంటారు కానీ అదేదో అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ చెప్పుకుంటూ దాన్ని కూడా విడిచిపెట్టేస్తేనే మీరు నిద్రలోకి వెళ్తారు దాన్ని పట్టుకున్నంత సేపు మీరు నిద్రలోకి వెళ్లరు అంటే మీరు బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏ ఆలోచనలు చేయకపోతే దేని గురించి ఎటువంటి ప్రతిపాదన చేయకపోతే మీరు ఎవరిని పట్టించుకోకపోతే అది మీరు మీరుగా ఉంటారు మీరు మీరుగా ఉన్నప్పుడు మీరు మీరంతా మహా నిశబ్దం అయిపోతారు.
(03:19) మీరు మీరుగా ఉన్నప్పుడు మీరు శాంతిగా ఉంటారు మీరు మీరుగా ఉన్నప్పుడు మీరు ఆనందంగా ఉంటారు. మీ దగ్గర ఇంకొకటి ఏదో వచ్చింది అనుకోండి మీరు మీకు అలజడ స్టార్ట్ అవుతుది అన్నమాట ఆ కాబట్టి మీకు శాంతి కావాలా సమస్య కావాలా ఆ ఎగ్జాంపుల్ గా ఎవరైనా ఏదోటి మిమ్మల్ని ఏదో అన్నారు అనుకోండి వాళ్ళు ఎవరు ఏదో అన్నారని కదాని వాళ్ళ గురించి ఆలోచిస్తా ఉంటారు.
(03:45) అర్థమవుతుందా వాళ్ళ గురించి మీరు ఎప్పుడైతే ఆలోచిస్తున్నారో మీ ఎనర్జీ ఏదైతే ఉందో మీ ఎనర్జీ అంతా కూడా వాళ్ళకి బాగా ఉపయోగపడతది వాళ్ళు ఇంకో 10 మాటలు అంటారు. ఆ ఒకవేళ ఎవరి వల్లనా మీకు సమస్య వచ్చినప్పుడు నేరుగా ఎదురుగా వెళ్లి వాడిని ఖండించాలి. ఎలాగెళ్లి నేరుగా ఎదురుగా వెళ్లి వాడిని ఖండించాలి అలా కాకుండా మనం లోపల ఏదో ఏదో ఏదో ఏదో అనుకుంటున్నాం అనుకోండి దాని వల్ల ఏమవుతుది అంటే మనకి పూర్తిగా అశాంతి ఉంటది తప్ప ఎప్పుడు మనం ఎప్పుడు సుఖపడలేము మనం శాంతిగా ఉండలేము మనం ఆనందంగా అసలు ఉండలేం ఆ మీరు బాగా ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి మీరు ఎప్పుడైతే మీరు ఇంకో ఎవరినైనా మీరు మీకంటే భిన్నంగా
(04:32) ఏదో ఒక దానికి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు అనుకోండి అక్కడి నుంచి మీకు సమస్యలు స్టార్ట్ అవుతాయి. మీరు దేనికి ఇతరులకు ఎవరికీ మీరు ఏ విధమైన ప్రయారిటీ ఏమి ఇవ్వకుండా సామాన్యంగా ఎలా ఉన్నోళ్ళని అలాగే ఉంచితే మీకు ఎలాంటి సమస్య ఉండదు. ఆ మీరు ఎక్కువ ఎవరికైనా సరే ఎంత ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అంటే దాని వల్ల సమస్యలు ఎక్కువ పెరుగుతాయని మీరు శాంతిగా ఉండాలనుకున్నప్పుడు మీరు ఎవరిని రెగ్యులేట్ చేయకండి ఎవరి తాలక ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు ఎవరికీ ఎటువంటి సలహాలు సూచనలు అడగకుండా ఎవరికీ ఇవ్వద్దు మీకు ఎవరి వల్లైనా సమస్య వచ్చినప్పుడు
(05:14) నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్లి వెళ్లి అడగండి వాళ్ళనే ప్రశ్నించండి ఆ ధైర్యం లేనప్పుడు వాళ్ళ గొడవ వదిలేయండి లోపల స్మరించుకోవడం వల్ల మీకు అశాంతి తప్పించి ఆ మీకు ఎక్కడ సుఖం ఉండదు శాంతి ఉండదు. ఆ మీకంటే భిన్నమైన అంశాల గురించి మీరు ఎంతవరకు అయితే పాటు పడతారో మీకంటే భిన్నమైన అంశాల గురించి మీరు ఎంతైతే పాటు పడతారో అంత నరకాన్ని ఇక్కడే అనుభవిస్తారు అంటున్నాను ఎలా ఉంటే మీరు స్వేచ్ఛగా ఉంటారో చూసుకోండి.
(05:48) ఎలా ఉంటే శాంతిగా ఉంటారో చూసుకోండి ఎలా ఉంటే ఆనందంగా ఉంటారో చూసుకోండి ఎలా ఉంటే మీరు సమృద్ధిగా ఉంటారో చూసుకోండి అలా జీవించండి అంతే ఇతరులు చెప్పినట్టుగా మీరు ఎవరు ఎప్పుడూ జీవించలేరు అన్న విషయాన్ని బాగా తెలుసుకోండి ఎవరు ఎన్ని చెప్పినా సరే మీకు ఇక్కడ ఏది అనిపిస్తే మీరు అదే చేస్తారు మీరు ఎవరు కొత్తగా ఏమి చేయరు మీ జీవనాన్ని ఇంకో రకంగా మీరేమి కొత్తగా ఏమి చిత్రీకరించుకోలేరు మీకు ఏది అనిపిస్తే మీరు అదే చేస్తారు మీకు ఏది అనిపిస్తే మీరు అదే మాట్లాడతారు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీరు అలాగే ఉంటారు ఇతరులు కూడా ఎలా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు కూడా అలాగే
(06:20) ఉంటారు ఎప్పుడూ ఎవరి దగ్గర నుంచి మార్పును ఆశించకండి మీరు ఎప్పుడూ ఎవరి దగ్గర నుంచి మార్పును ఆశించకపోతే మీ అంతటి ఐశ్వర్యవంతుడు ఈ లోకంలో ఇంకఎవడు ఉండడు ఆ సమస్యలో ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకేదో కావాలి మనక ఏదో కావాలి అది దేవుడి దగ్గర నుంచి ఏదో కావాలి ఈ కంటికి కనిపించే అన్ని విషయం అన్ని వస్తువుగతమైనటువంటి విషయాల నుంచి ఏదో కావాలి లేదా మన గురువు దగ్గర నుంచి ఏదో కావాలి లేదా మన కుటుంబం దగ్గర నుంచి ఏదో కావాలి ఏదో కావాలి మనకి ఏదో కావాలి కాబట్టే మనకు అశాంతిగా ఉంది మీకు ఏది అవసరం లేకపోతే మీరు మీరుగా చాలా సుభిక్షంగా చాలా హాయిగా
(06:59) ఉంటారు మీ అంత ఐశ్వర్యవంతుడు ఇంకెవడు ఎవరు ఆ మీరు మీరుగా ఉండటం వల్ల వచ్చిన సమస్య ఏంటంటే ఆ మీకు ఆలోచనలు తగ్గిపోతాయి నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను మీరు మీరుగా ఉండటం వల్ల మీకు వచ్చిన సమస్యలో ఏంటంటే మీకు ఏంటి ఆలోచనలు తగ్గిపోతాయి ఆలోచనలు తగ్గిపోతే మీరు ఎలా ఉండగలరు అసలు ఉండగలరా మీరు ఉండలేరు అసల అలా ఉండలేము కాబట్టే అందరి గురించి అన్నిటి గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటాం.
(07:29) మ్ ఈ ఆలోచనలన్నీ చివరి చివరకు ఏమవుతాయి అంటే మీ జ్ఞాపకాల్లోకి తోరుతాయి. జ్ఞాపకాల్లోకి దూరి ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని మరిన్ని ఆలోచనలకు గురి చేస్తాయి అక్కడ నుంచి మీరు ఇబ్బంది పడతారు. ఆ మీరు దేని గురించియనా తెలుసుకోవాలనుకున్నప్పుడు అసలు మీరు ఎవరు మీరు గాడి నిద్రలో మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి మెలుకు వచ్చిన తర్వాత మీ స్థితిగతులన్నీ ఎలా ఉన్నాయి అసలని మీకు నిద్రలో ఉన్నప్పుడు మీరు ఎందుకు అంత సుఖంగా ఉంటున్నారు నిద్రలో ఉన్నప్పుడు మీరు ఎందుకు అంత స్వేచ్ఛగా ఉంటున్నారు అక్కడ ఇతరులు ఎవరైనా ఉన్నారా మెలుకు వచ్చిన తర్వాత మీరు ఎందుకు అంత అసహనంతోటి
(08:06) జీవి దానికి సమస్య ఎవరు ఇతరుల సమస్య లేకపోతే మీరు ఇతరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వచ్చిందా సమస్య ఈ విషయాన్ని మీరు ఆలోచించకుండా మీరు ఎక్కడ కూడా సుఖంగా స్థిమితంగా ఏది ఉండలేరు మీరంతా ఏమనుకుంటారంటే మనం ఏదో చేస్తే ఏదో వస్తదేమో అని మీరందరూ అనుకుంటారు ఈ భవిష్యత్తు తరాలు వచ్చిన వాళ్ళక అందరికీ అదే రుద్దుతున్నారు మీరు గతం నుంచి కూడా దాన్ని అందిపుచ్చుకున్నారు మీరు ఏదో చేస్తే ఏదో ఏదో వచ్చేస్తదిఅని మీరు మీరు అనుకుంటున్నారు మీరు ఏదో చేస్తే ఏది రాదు ఇంకోటి ఏదో సమస్య వస్తది మీరు ఏది చేయకపోతే మీరు హాయిగా ఆనందంగా స్వేచ్ఛగా
(08:40) ఉంటారు. ఆ మీరు ఏమి చేయక్కర్లే మీరు నిజంగా ఏదో చేయడానికి రాలేదు ఇక్కడికి ఒక మనిషి ఒక్కడికే ఈ సమస్యలన్నీ మిగతా ఏ జీవరాశికి ఇన్ని సమస్యలు లేవు. ఎలా ఉంటే మీరు సుఖంగా ఉంటారని మీరు ఒక్కసారి ఆలోచిస్తే మీరు ఎవరు ఇటువంటి సత్సంగ ప్రవచనానికి మీరు ఎవరు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఆ మీ బేసిక్ నీడ్స్ ఏంటి కావాలి తగినంత తిండి అంటే తగినంత ఆహారం తగినంత వసతి తగినంత స్వేచ్ఛ
(09:26) ఆ అంటే ఆ వసతిలోకే కొంచెం బట్టలు గట్లు అన్ని వచ్చేస్తాయి మనిషికి ఏం కావాలి తగినంత స్వేచ్ఛ ఆ మీరు స్వేచ్ఛగా ఉంటే సరిపోతుంది మీరేం చేయక్కర్లే ఆ స్వేచ్ఛ మీకు ఎందుకు పోతుందిఅంటే పక్కోడిని పట్టించుకోవడం గురించి మీకు ఆ స్వేచ్ఛ పోతుందే పక్కోళ్ళు ఏమైనా అనుకుంటారేమోని మీరు జీవించడం వల్ల మీకు స్వేచ్ఛ పోతుంది.
(09:53) ఆ అలా ఎలా అవుతుంది వాళ్ళకి మీకు అసలు సంబంధమే లేదే ఏమీ లేదు అసలు నేను ఈ సెకనెట్ పిల్లి లంకాలో ఈ ఈ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్ కి వచ్చి వన్ ఇయర్ అవుతుంది. వన్ ఇయర్ అయిపోతుంది ఆ మీకు వాస్తవం చెప్తున్నాను ఈ వన్ ఇయర్ లో ఈ చుట్టుపక్కల ఏ ఇళ్లు ఉన్నాయో నాకు తెలియదు. నేను ఎప్పుడు ఇటు సైడ్ వెళ్లే ఎప్పుడు ఇటు సైడ్ వెళ్లేదు నాకు ఎవరితోటి పరిచయాలు లేవు ఎవరితోటి కాంటాక్ట్స్ లేవు నాకు ఎవరో తెలియదు ఇక్కడ ఎవరో తెలియదు నాకు అసలు ఎవ్వరో తెలియదు నాకు నేను సుఖంగానే ఉన్నాను నేను ఆ మన పని మనం చేసుకుంటే మనక ఏం గందరగోళం
(10:38) లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికో కూడా నేను ఇక్కడ ఉన్నాను అనే విషయం అసలు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళలో ఇక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు ఇక్కడ చుట్టుపక్కల నుంచి ఎవరైనా వచ్చారండి ఇవాళ ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఎవరు లేరా ఇక్కడ ఎవరు లేరా అందరూ బయట నుంచి వచ్చారా అదిగో ఎవరు తెలియదు.
(10:58) తెలిస్తే వస్తారుగా ఆ నాకు ఎవరో తెలియదు నేను ఎప్పుడు బయటికి రాను ఏమి గందరగోళం ఉండదు. ఎవరిని పిలిచి ఏ కవుర్లు చెప్పను ఇద్దరు ఎవరినా మాట్లాడుకున్నారంటే అటుసైడ్ చూడను ఆ ఒక స్వేచ్ఛవంతమైన జీవనాన్ని సమృద్ధిగా జీవించాలనుకున్నాను అలా జీవిస్తున్నాను అంతే సమృద్ధిగా జీవిస్తున్నాను అంతే ఎక్కడ గందరగోళం లేదు మ్ ఎవరో ఒకరు వస్తారు నాకేదో భోజనం అది మంచి చెడ్డ ఏం తింటున్నాడో ఏంటిది ఏదని ఒసారి చూసుకుంటారు.
(11:34) ఆ పొద్దు సాయంత్రం నాలుగు అయసరికి వాళ్ళే వెళ్ళిపోతారు నేను ఒక్కడినే ఉంటాను ఆ నేను ఒక్కడినే ఉంటాను ఎందుకంటే ఎప్పుడు నువ్వు ఒక్కడివే మీరు ఎప్పుడు ఇద్దరు కాదు ముగ్గురు కాదు మీరు ఎప్పుడు ఎవరు మీరు ఎప్పుడు ఒక్కళ్లే ఆ మీరందరూ ఏమనుకుంటారంటే మీకు తోచినట్టు జీవిందాం అనుకుంటారు జీవిద్దాం అనుకోరు ఇది బాగా అర్థం చేసుకోండి ఏంటి మనఅందరికీ ఎలాగ అది మనం తోచినట్టు జీవిందాం అనుకుంటాము కానీ జీవిద్దాం అని అనుకో మనం ఏదో రకంగా మనకు తోచినట్టుగా ఇలా ఉండాలి అలా ఉండాలి అలా చేస్తే బాగుంటది ఇలా చేస్తే బాగుంటది ఆ ఎంతో దూరభారాల నుంచి నా దగ్గరికి వస్తారు ఎలా వస్తారంటే
(12:18) వాళ్ళఏదో ఒకటి అనుకుంటారు వాళ్ళు అనుకున్నదాన్ని నేను సమర్ధిస్తానని వస్తారు ఇక్కడికి ఆ వాళ్ళు అనుకున్నదాన్ని నేను ఎలా సమర్ధిస్తాను అసలు అవకాశమే లేదు కదా అసలు అవకాశమే లేదు ఆ మీకు మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే నేనేం గురువుని కాదు నేను సామాన్యుడిని ఇదిఒక గెస్ట్ హౌస్ మీరేమో ఈ మధ్య ఎక్కువగా విశ్వజయ లంకలో ఆశ్రమం అని చెప్పుకుంటున్నారా ఉట్టిదే అదంతానే బోగస్ మాటలు అవన్నీ ఎవరు నమ్మకండి ఇదేంటిది గెస్ట్ హౌస్ ఈ గెస్ట్ హౌస్ లో నేను ఒక్కడినే హాయిగా ప్రశాంతంగా ఉంటాను అన్నమాట ఆ పీస్ ఫుల్ గా ఉండటం ఆ మీతో మీరు ఉండటం ఉండటం మీరు మీరుగా ఉండటం అది మీరు ఒకటే
(13:06) బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఏం కావాలి మీకు సమస్య కావాలా శాంతి కావాలా మీకు శాంతి కావాలనుకున్నప్పుడు మీరు గాఢ నిద్రలో వెళ్ళినప్పుడు మీరు నిద్రలోకి వెళ్ళినప్పుడు మీ బాడీ కంఫర్ట్స్ ఎలా ఉంటాయో చూసుకోండి మీ మైండ్ స్టేట్ ఎలా ఉందో అబ్సర్వ్ చేసుకోండి ఎలా ఉంటే మీరు మీ మనసు ఎంత స్పీడ్ గా అంతర్ముఖం అవుతుందో చూసుకోండి అలాగే ఉండండి ఎవరు చెప్పినటువంటి ఏ ప్రత్యేక ధ్యానాలు ఏ ప్రత్యేక పద్ధతులని మీరు ఎవరు అవలంబించకండి అవేమి మీరు చేయలేరు.
(13:33) మీకంటూ ఒక సొంత పద్ధతిని మీరు తయారు చేసుకోండి. మీరు ఎలా ఉంటే బాగుంటారో అలాగే ఉండండి. ఇంకొకరిలాగా మీరు ఎప్పుడూ మారకండి మీరు మీరుగానే ఉండండి మీరు మీరుగానే ఉండండి.
No comments:
Post a Comment