Saturday, April 11, 2026

నీలో ద్వందం ఉన్నంత వరకు నీకు ముక్తి,ఆనందం ఉండదు 🌹అష్టావక్ర 56🌹kanthrisa

నీలో ద్వందం ఉన్నంత వరకు నీకు ముక్తి,ఆనందం ఉండదు 🌹అష్టావక్ర 56🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Ybi1eWzot38



Transcript:
(00:01) అష్టావక్ర సంహిత చాప్టర్ 17 టాప్ 56 ఈరోజు సూత్రం నిన్నటి సూత్రం లాగే చాలా పరమాద్భుతమైంది. ఈరోజు కూడా కాస్త శరీరం తన ప్రారబ్ధాన్ని అనుభవిస్తుంది కాబట్టి ఒకటే సూత్రంతో ముగిస్తాను. నన్ను ఎవరో అడిగారు ఎందుకు రెస్ట్ తీసుకోమని నేను నన్ను రెస్ట్ ఫుల్ గానే మాట్లాడుతున్నాను. అసలు రెస్ట్ తీసుకోవడం అనేది ప్రత్యేకంగా ఏమ ఉండదు.
(00:38) కదలికలు కాస్త నెమ్మదితనం వస్తే రెస్ట్ తీసుకుంటుందట అంతే నా కదలికలు మొదటి నుంచి నెమ్మదిగానే ఉంటాయి. అందుకని పనిలోనే రెస్ట్ ఉంది ఎగ్జాంపుల్ ఇలా మాట్లాడట్లేదు ఎవరో ఒకరిని అడగాలి కాస్త అన్నం పెట్టండి లేకపోతే హాస్పిటల్ కి తీసుకెళ్ళండి లేకపోతే నాకు కొంచెం టీ చేసి ఇవ్వండి అది కూడా మాటలే ఇవి కూడా మాటలే. సో నేను మామూలుగా ఎలా మాట్లాడతాను ఈ రికార్డు చేసినప్పుడు నాలో ఏ ప్రెషర్ ఉండదు ఏమి ఉండదు ప్రత్యేకంగా చెప్పేది ఉండదు ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం ఏమ ఉండదు కాబట్టి ఐమ జస్ట్ డూయింగ్ సో ఈరోజు సూత్రం నిన్నటి సూత్రం లాగే ఒక పరమాద్భుతమైనటువంటి సూత్రం నిన్న సూత్రంలో అంతరార్థం మనం తెలుసుకున్నాం అది
(01:20) ఊరికే మళ్ళీ ఒకసారి చదువుతా తేన జ్ఞాన ఫలం ప్రాప్తం యోగాభ్యాసం ఫలం తథా త్రప్త స్వచ్ఛేంద్రియో నిత్యం ఏకాకి రమతేత్తుయః ఎవరైతే నిరంతరం తృప్తిగా ఉంటారో ఎవరి ఇంద్రియాలు సంపూర్ణంగా స్వచ్ఛంగా ఉంటాయో ఎవరైతే నిత్యము ఏకాకిగా ఒక ఏకాంతాన్ని అనుభవిస్తుంటాడో అట్లాంటి వాడికే జ్ఞానము తర్వాత యోగాభ్యాసము ఆ అనేవి ఒక ప్రయత్నము లేని సాధ్యం ఫలం లాగా వస్తాయి అని చెప్తున్నాడు అష్టవక్రుడు ఇది నిజం సమాచారం నువ్వు ప్రో ోధి చేసుకోవాలంటే అనంతమైన శ్రమ చేయాలి.
(01:58) జ్ఞానానికి శ్రమకి సంబంధం లేదు. ఇట్స్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ జ్ఞానం అన్నది ఇన్ఫర్మేషన్ కాదు ఇప్పటికీ ఈ విషయం చాలాసార్లు చెప్తున్నాను పాండిత్యం వేరే జ్ఞానం వేరే ఏదనా తయారు చేయాలన్నప్పుడు ఆ తయారు చేయడానికి ఉపయోగపడే సమాచారం వేరే జీవించడానికి కావలసిన సమాచారం ఆ దాని యొక్క డైమెన్షన్ వేరే సో ఒక చిన్న కథ ఉంది దత్తాత్రేయుడికి సంబంధించింది.
(02:29) ఒకసారి దత్తాత్రేయుడు ఒక గృహానికి భిక్షక వెళ్ళాడు ఆ ఇంట్లో యజమాని లేడు కుమార్తె ఒక్కతే ఉంది. ఆ దత్తాత్రేయ మహర్షికి ప్రణామం చేసి స్వామీజీ మీరు బయట రెండు క్షణాలు విశ్రాంతి తీసుకోండి ఇంట్లో బియ్యం అంటూ ఏమి లేవు కూరయాలు ఏమి లేవు పదార్థాలు ఏమి లేవు కాకపోతే ముడి బియ్యం ఉంది వాటిని కాస్త దంచి నేను మీకు బియ్యాన్ని అందివ్వగలను మీకు అభ్యంతరం లేకపోతే నాకేం అభ్యంతరం హాయిగా తీసుకెళ్తాను.
(02:57) అలాగే అని చెప్పిన తర్వాత ఈ అమ్మాయి లోపటికి వెళ్లి ఆ రోట్లో ముడి బియ్యం వేసి దంచుతున్నప్పుడు ఆ అమ్మాయికి చేతికి చాలా గాజులు ఉన్నాయి. ఆ గాజులు శబ్దానికి దత్తాత్రేయుడికి కళ్ళు ఓపెన్ అయ్యాయి. అనుకున్నాడు ఓహో దంచుతుంది కదా చాలా శబ్దం వస్తుంది అని కానీ ఆశ్చర్యం మెల్లమెల్లగా గాజులు శబ్దం తగ్గిపోయింది. అనుకున్నాడు ఓహో తను బియ్యం దంచడం ఆపేసిందేమో అని కానీ ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ అమ్మాయి బయటిక వచ్చి బియ్యం ఇచ్చింది.
(03:29) ఏం జరిగింది లోపట అని అడిగాడు ఏమి లేదండి ఒక 10 గాజులు ఉన్నప్పుడు శబ్దం ఎక్కువగా వచ్చింది ఒకటి తీసేసాను ఇంకొకటి తీసాను మళ్ళీ దంచాను మళ్ళీ శబ్దం వస్తుంది ఫైనల్ గా ఒక్కటి మిగిలినప్పుడు ఏ శబ్దం రాలేదు అందుకని ఆ ఒక్కటే ఉంచుకున్నాను అంతే అప్పుడు దత్తాత్రేయుడు చెప్పిన సూత్రం ఏమిటంటే ఎక్కువమంది ఉంటే కలహాలు ఇద్దరే ఉంటే కబుర్లు శ్రవణ మనన ధ్యానాదులు సాగవు ఒక్కడే ఉంటే ధ్యానం ఆత్మ విచారణ ఈ అమ్మాయి ఏకైక కంకణం వలె ఈ అమ్మాయి చేతికి ఉన్న ఏకైక కంకణం వలె ఏదైనా శాంతంగా కొనసాగుతుంది.
(04:08) జీవన్ ముక్తి కోరుకునేవాడు ఏకాంతాన్ని అర్థం చేసుకొని తీరాలి ఇలాంటి వ్యక్తితో తను జీవించవచ్చు అంటే ఎవరైతే తన ఏకాంతాన్ని భంగం చేయరు. అట్లాంటి వ్యక్తితో అతను జీవించవచ్చు లేదా ఏది ఏమైనా పక్కవాళ్ళని డిస్టర్బ్ చేస్తుంటే కచ్చితంగా నువ్వు నీ ఏకాంతానికి పోవల్సిందే అప్పుడు తప్పు నీది కాదు. సో ఏకాంతం చాలా ఇంపార్టెంట్ సో ఈరోజు సూత్రం అర్థం చేసుకుంటే నిజంగా అద్భుతం జరుగుతది.
(04:40) ఇదంతా ఆశమాశేగా అర్థమయ్యే విషయం కాదు నేనే చెప్తున్నా నా కదా చిజజగత్యస్మిన్ తత్వజ్ఞో హంతకీద్యతి యతాయేకేనతేనేదం పూర్ణం బ్రహ్మాండ మండలం ఓహంత తత్వజ్ఞుడు ఈ జగత్ భక్తును గూర్చి ఎప్పుడు విచారం పొందడు ఇది అక్షరాల సత్యం అంటే ఏకైక మహాత్ముడి వలనే బ్రహ్మాండ మండలం నిండి ఉంది పూర్ణాత్ పూర్ణమే ప్రకాశిస్తుంది. ఈ సంసార చక్రంలో తత్వవేత్త అయిన జ్ఞానవంతుడు నిజంగా దుఃఖాన్ని ఏనాడు
(05:26) పొందడు. తనే అంతా నిండి ఉండి అతను పని చేస్తాడు. ఆత్మజ్ఞాని దైహిక సుఖాలని పరిగణింపడు ఈ విషయం అష్టవకుడు చాలాసార్లు చెప్పిన ఈ సూత్రంలో ఒక చిన్న కీలకం ఉంది. ఆ కీలకం ఏమిటంటే అసలు ద్వంద్వం ఉండకూడదు ద్వంద్వతీత స్థితికి ద్వైతానికి అతీతంగా మనిషి వెళ్లి అద్వైతంలోకి రావాలంటారు కదా ఎవరైతే అద్వైతం గురించి చెప్తున్నారో వాళ్ళు ద్వంద్వంలోనే ఉన్నారు చాలా సందర్భాల్లో ఒకసారి ఇట్లా జరిగిందంట ఒక పిచ్చివాడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు.
(06:11) మాట్లాడుతుంటే అక్కడన్న డాక్టర్ వచ్చి చెప్పాడు ఎవరితో మాట్లాడుతున్నావ్ అంటే నేను చచ్చిపోయిన మా ఆంటీతో మాట్లాడుతున్నా అన్నాడంట. అలా మాట్లాడడం కుదరదయ్యా తప్పు అది నువ్వు ఎవరితో అట్లా మాట్లాడకూడదు నువ్వు ప్రశాంతంగా కూర్చో అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత డాక్టర్ ఉన్న గదిలోకి ఇతను వచ్చాడు కిటికెలికి వెళ్లి చూస్తే డాక్టరు చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నాడు.
(06:37) ఏయ్ ఏం చేస్తున్నావ్ నువ్వు అంటే నేను దేవుణని ప్రార్థిస్తున్నా అన్నాడు. నీకు నాకు ఏమన్నా తేడా ఉందా చెప్పు ఇద్దరికీ ఏమి తేడా లేదు ఇద్దరం ద్వందంలోనే ఉన్నాం అష్టవ ఇప్పుడు చెప్పేది అదే సో ద్వంద్వం నిరంతరం పుడుతూనే ఉంటుంది. సో ద్వంద్వాతీతం కావాలి అని అనుకోవడం వేరు నిజంగా ద్వంద్వాతీతాన్ని అనుభవించడం అంత ఆశమాశ కాదు. అసలు నీలో సంశయం లేని స్థితి ఏరోజయతే వస్తదో ఆ రోజు ద్వంద్వం పోతది.
(07:10) నీవు తప్ప ఇక్కడ వేరేవారు ఎవరు లేరు అని నీకు ఎక్కడెక్కడ లోలోపల భావం కలిగితే తప్ప ద్వందం పోదు. నువ్వు మాట వరసకి అనొచ్చు నీవు నేనని లేకపోతే సందర్భానుసారం నువ్వు రకరకాల వ్యక్తులతో కలిసి జీవించవచ్చు బట్ లోపల తెలుసుకో నీతో ఉన్నవాళ్ళు అయితే నీ వాళ్ళన్న అయ ఉండాలి లేదా నీలో భాగమన్న అయ ఉండాలి అది సంపూర్ణంగా తెలియాలి. లేదా నీవు తప్ప ఎవరు లేరని తెలియాలి.
(07:36) ఇది కచ్చితంగా ఏదో విధంగా నీ జ్ఞానం మాత్రంగా కేవల జ్ఞానం మాత్రంగా తెలిసి తీరాలి. సో నీ చిత్తం నీలో సంపూర్ణంగా రమించే వరకు నీలో ద్వంద్వం పుడుతూనే ఉంటుంది నేను ఒక వన్ ఇయర్ క్రితం అనుకుంటా ద్వంద్వం గురించి ఒక టాక్ చేసినా ద్వంద్వం అనేది నిరంతరం పుడుతూనే ఉంటుంది అసలు అద్వైతం అనే తర్వాత సంగతి ఇప్పుడు ఎక్కడికి వెళ్లి తినాలి రెండు రెస్టారెంట్లు వచ్చాయి.
(08:04) దాంట్లో కన్ఫ్యూజన్ డోలాయ మనస్థితి ఏర్పడ్డది. చాలామంది చిన్న చిన్న విషయాల గంటలు గంటలు చర్చిస్తూ ఉంటారు వాళ్ళు దాన్ని గంభీరంగా తీసుకుంటారు అది నెరవేరితే సంతోషపడతారు అంతే దే ఆర్ యక్చులీ వేస్టింగ్ దర్ టైం జీవితాన్ని అంత గంభీరంగా తీసుకునే విషయం కాదు. ఈ సమాజం పెట్టిన రూల్స్ ని సత్యాలు అనుకోవడం పొరపాటు అయినప్పటికిని అట్లా నమ్మేవాళ్ళు ఉన్నారు అట్లా నిరంతరం సందిగ్ధంలో ఉన్నవాళ్ళు ఉన్నారు ఏది తప్పు ఏది కరెక్టు ఏది ఎంతవరకు తప్పు ఏది ఎంతవరకు కరెక్టు ఏది ఎవరికి కరెక్ట్ ఇట్లా ఆలోచిస్తూ ఆలోచిస్తూ జీవితాన్ని గడిపేస్తారు తప్ప
(08:39) జీవితం యొక్క మూలంలోకి ఎప్పుడు తొంగి చూడరు. జస్ట్ నీ మనసు ద్వంద్వతీతంలో ఉండాలి రెండోది నీ మనసు వేరే వాళ్ళ మీదనుంచి తీసి నీ మీదకి రావాలి అష్టవక్ర సంహిత సారమంతా ఇంతే సరే ఎవరు ఇలా ఉంటే నీకేమి నీ మనసు నీ దగ్గరికి రావాలి నీ చిత్తం నీలో రమించాలి. నీ గురించి ఎవరు ఏమైనా అనుకొని నీ చిత్తం నీలో రమించి అక్కడి నుంచి నువ్వు పని చేస్తూ పో ఈ భూమిమీద జీవితం అనేది సర్టిఫికేషన్ కాదు ఎవరో వాాలిడేట్ చేస్తారని మనిషి భ్రమిస్తున్నాడు ఇక్కడ వాలిడేట్ చేయడానికి ఏమీ లేదు.
(09:21) ప్రకృతిలో ఉన్నదంతా ఏ గ్రేడే మనిషి దాన్ని ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ గా మార్చాడు. గ్రేడ్స్ మనిషి క్రియేట్ చేశాడు ఉత్తమ పురుషుడు మధ్యమ పురుషుడు అధమ పురుషుడు మనిషి సృష్టి ఎవరిలో ప్రపంచం ఎంత దూరతదో ఎవడెంత కన్నింగో ఎవడెంత ఆర్గనైజ్డ్ ఎవడెంత బలంగా తన విషయాన్ని చెప్తాడో ఎవడైతే దాడి చేస్తాడో అట్లాంటి వాళ్ళంతా ఉత్తమ పురుషులుగా చిలామణ అవుతున్నారు.
(09:47) ఎవరికైతే ఎక్కువమంది జనాభా సపోర్ట్ ఉందో వాళ్ళంతా చెప్పేది సత్యం అయిపోతుంది. ఒక చిన్న కథ కూడా ఉంది కదా సో 100 రాజ్యాలను గెలిచిన రాజు కంటే ముండివాడు చాలా బలవంతుడు అని చెప్తారు. మన మనసులో ఏమాత్రం ఇది అది అన్న ఆలోచన వచ్చినా నువ్వు ప్రపంచంలో పడి ఎన్నో సార్లు బాధపడతావు నిన్ను బాధ పెట్టేది ఎవర కాదు నీలో ఉన్న ద్వంద్వం ద్వంద్వం పోనంతవరకు నీకు జీవితం అర్థమయ్యే అవకాశం లేదు సరే నేనే చెప్తున్నాను అందరూ ఖచ్చితంగా మరణిస్తారు. ఆ మరణించే లోపు ఈ
(10:33) ద్వంద్వాతీతలకు ఒక్కసారి ఆ మానసిక మనోదశను చూడు సో నీవు భగవంతుని ప్రార్థించినంత వరకు నీవు ఉన్నావు భగవంతుడు ఉన్నాడు ద్వంద్వం ఉంది. నువ్వు ఏదో ఒకటి జరిగితే నేను తృప్తిగా ఉంటాను అనుకున్నంతవరకు నువ్వు ఉన్నావు అతను ఉన్నాడు తద్వారా ద్వందం ఉంది. ఈ వ్యక్తి ఇలా ప్రవర్తిస్తేనే నేను సంతోషంగా ఉంటాను అనుకున్నంత కాలం నీ ఆనందానికి సంతోషానికి కండిషన్ పెట్టావు కాబట్టి కచ్చితంగా నీ మనసు బాధపడే అవకాశం ఉంది.
(11:02) సో ఇప్పుడు అష్టవక్కుడు చెప్తున్నది నిజంగా ఆనందంగా ఉండేవాడు ఏం చేయాలని ఇది ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదు కుహన ఆనందాలు తాత్కాలిక ఆనందాలు ఒక పార్టీ ఇచ్చుకొని ఆనందాలు ఒక చీర కనుక్కొని తాత్కాలిక ఆనందాలు పొందే వాళ్ళకి అష్టావక్ర గీత ఏమాత్రం ఉపయోగపడదు నేను చెప్తున్నా ఇప్పుడు అష్టవక్ర సంహిత నేను చెప్తున్నది ఒక్క వ్యక్తికి అర్థమైన చాలు ఎందుకంటే రేషియో అంత తక్కువ ఉంటది.
(11:25) అల్టిమేట్ గురించే మాట్లాడుతున్నాడు. ఇక మధ్యన ఏ చెత్త లేదు ఎవ్వరిని అతను సాటిస్ఫై చేయాలని ట్రై చేయట్లేదు. నా కదా చిత్త గత్యస్మిన్ తత్వజ్ఞో హంతకిద్యతి యత ఏకేవ తేనేదం పూర్ణం బ్రహ్మాండ మండలం ఈ సమస్త బ్రహ్మాండం అంతా తానే ఉన్నాడు అంటే ద్వంద్వం పోయింది ఇది అర్థం చేసుకోండి మీరు అలా కాకుండా ఇప్పుడు మీ చేతిలో ఒక కప్పు ఉంది మీది అనగానే ద్వంద్వం పోతుంది అంతలో ఎవరో చెప్పారు ఇది మనది కాదండి పక్కింటి వాళ్ళ ద్వంద్వం వచ్చేసింది ఏదైనా ఒక విషయం గురించి సంపూర్ణ అవగాహన రాగానే ద్వందం పోతుంది. ఇప్పుడు కారు
(12:11) పరిపూర్ణంగా వచ్చిన వాడికి కారు పట్ల ఏ సంశయం ఉండదు కారు తనే అయిపోతాడు. తను మామూలుగా రోడ్డు మీద నడిస్తే ఎలా ఎలాగైతే అన్ని పనులు చేస్తాడో కార్లో డ్రైవ్ చేస్తూ అలాగే అన్ని పనులు చేస్తాడు ఎవరో ఫోన్ వస్తే మాట్లాడతాడు ఓ పాట పెట్టుకొని వింటాడు పక్కనే చిన్న పండు ఉంటే తింటాడు ఓ వాటర్ బాటిల్ ఓపెన్ చేసుకొని తాగుతాడు. హాయిగా రిలాక్స్డ్ గా బెడ్డు మీద పడుకున్నట్టు అట్లా ఎవ్వరు రోడ్డు మీద అడ్డం లేకపోతే అట్లా ఉంటాడు ఒక ఐదు నిమిషాలు నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నాను.
(12:43) ఇంకా రోడ్డు మీద ఎవరు లేరని తెలిస్తే చేతులు వదిలేస్తాడు. అంటే ఆ డివిజన్ పోయింది. నువ్వు మామూలుగా ఉంటే ఎలా ఉందో అలాగే ఉంది. కారు నేను ప్రత్యేకంగా నడపటం లేదు అన్నది 100% తెలుస్తది ఒక మనిషికి ఇప్పుడు ఎవరెవరికి డ్రైవింగ్ రాదో ఈ విషయం వాళ్ళకి అర్థమే కాదు ఇంపాజబుల్ వాళ్ళంతా అజంప్షన్ లో ఉండొచ్చు అందుకే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఎవరెవరికైతే డ్రైవింగ్ వచ్చిందో వాళ్ళందరికీ కచ్చితంగా ఈ విషయం తెలుస్తది.
(13:13) నీకు ఏ బరువు ఉండదు అసలు అట్లనే నీ మనసు నీకు తెలిస్తే అసలు నీకు మనసు ఉన్నట్టు కూడా తెలియదు. సో అష్టవక్రుడు నిన్న చెప్పిన దానికి ఇంకొంచెం కొనసాగించి చెప్పి ముగిస్తాను. నిన్న ఒక చిన్న కథ చెప్పాను ఇది చాలా చాలా చాలా ముఖ్యమైని అంటేవెయ్యి శ్లోకాలు బట్టి బట్టిన అర్థం కాకపోవచ్చు ఈ చిన్న కథ అర్థమైతే మీకు చాలా అర్థమవుతది.
(13:42) నేను అందరినీ వదిలేసి వచ్చాను దయచేసి నాకు ముక్తిని ప్రసాదించండి అన్నప్పుడు గురువు అంటాడు నీ చుట్టూ నీ వెనక మొత్తం జిన్నాలని తీసుకొని వచ్చావు నీ పెండ్లని తీసుకొని వచ్చావు నీ బంధువులని తీసుకొని వచ్చావు ముందు వాళ్ళని బయటికి పంపు అన్నాడు. ఎవరు లేరండి నిన్న రాత్రే పారిపోయి వచ్చాను పెద్ద పెద్ద గొడవ అయింది ఎవరు చెప్పకుండా పారిపోయి వచ్చాను.
(14:00) నేను ఒక్కడినే వచ్చా అంత అబద్ధం ఒకడికి రాలేదు ఒకసారి కళ్ళు మూసుకో చూడు నీ మనసులో ఎవరున్నారు అప్పుడు కనిపించింది ఏడుస్తున్న భార్య ఏడుస్తున్న కూతురు తిడుతున్న తల్లి నెత్తి కొట్టుకుంటున్న తండ్రి వద్దు వద్దుని వారిస్తున్న స్నేహితులు తన అప్పులు ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు రకరకాల విషయాలన్నీ గుర్తొచ్చాయి అప్పుడు గురువు అన్న మాటని అష్టవకుడు చెప్తున్నాడు ఇది వీలైతే గోడ మీద రాసి పెట్టుకోండి.
(14:28) సమాజంలో నువ్వు ఉంటంలేదు నీ మనసులో సమాజం ఉంది. సో నేను మళ్ళీ రిపీట్ చేశా సమాజంలో నీవు ఉంటంలే దాన్ని నీ మనసులో నువ్వు ప్రతిష్టించుకోవడం వల్ల నీకు చాలా రష్ గా అనిపిస్తుంది లోపట చాలాసార్లు నేను చూస్తాను కార్లో ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు వితిన్ టూ సెకండ్స్ లో ఎంత అసహనానికి లోనతారో నా చుట్టుపక్కల వాళ్ళు నేను ఊరికే చూస్తాను ఎవరికీ ఏమి చెప్పను ఇరుక్కుపోయిన భావన కలుగుతది ఇంకోటి వీళ్ళు ఇంటికి పోయి చేసేది ఏమ ఉండదు ఏమి చేయరు అసలు అయినా సరే ఎన్ని మాట్లాడతారో ఎంత ఆక్షేపణలు చేస్తారో ఎన్ని సలహాలు ఇస్తారో అంతలోపు ఒకత ఒక రకమైన రెస్ట్లెస్నెస్ క్రియేట్
(15:13) చేస్తది నీ బుర్రలో ఉన్న నీ గుంపు సో గుంపు ప్రపంచం నువ్వు కొన్న వస్తువులు నీ సిద్ధాంతాలన్నీ బయట లేవు స్వామి నీ మనసులోనే ఉన్నాయి. నేను ఒకప్పుడు ఒక వేదిక మీద ఒక థియరీ చెప్తే అక్కడ ఉన్నందు వాళ్ళంతా ఆశ్చర్యపోయారు అందులో ఒక సైంటిస్ట్ కూడా వచ్చి ఇది కాస్త ఒక పేపర్ లాగా రాయి దీన్ని ఎక్కడికనా పంపిద్దాం దేర్ ఇస్ సంథింగ్ ఇన్ ఇట్ అన్నట్టు నేను అన్నాను సరే మళ్ళీ నాకు అనిపిస్తే రాస్తానేమో లేదా దీని గురించి ఒక బుక్ రాస్తానేమో కానీ ఇప్పుడు రాసేంత ప్రజ్ఞనాలు లేదని చెప్పాను ఎందుకంటే సిద్ధాంతీకరించలేను నేను చెప్పింది ఒక ఇన్సైట్ మాత్రమే
(15:49) అదేమిటంటే మీ చేతిలో ఒక గ్లాస్ పట్టుకోండి లేదా మీ ఫోన్ పట్టుకోండి ఇప్పుడు మీది అనుకోగానే దాని యొక్క ఇమేజ్ మీ మనసులో వచ్చింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే మీ చేతిలో ఉన్నది మెటీరియల్ మీ మనసులో ఉన్న థాటు నాకు మొట్టమొదటిసారి తెలిసింది నా చేతిలో ఉన్నదే థాట్ నా మనసులో ఉన్నది మెటీరియల్ ఇట్లా ఒకసారి ఆధ్యాత్మికతను అర్థం చేసుకోండి మొత్తం మారిపోతది సరైన దిశలో మీ యొక్క అడుగులు పడతాయి మెటీరియల్ ఈస్ ఇన్సైడ్ అండ్ థాట్ ఇస్ అవుట్సైడ్ నీకు ఇప్పుడు కంటికి కనిపిస్తుందంత ఆలోచన అది ఏదైతే నిజమ అనుకుని నీ మనసులో ప్రతిష్టించుకున్నావో అదంతా నీ యొక్క
(16:26) రియల్ వర్డ్ వడ్ మనోజ్ జగత్ సో మనసులో ఉన్న గుంపు దింపి మొదటిది దత్తాత్రేయుడు చెప్పినట్టు ఎక్కువమంది ఉన్నారా కలహాలు ఉంది. ఎందుకంటే అన్ని మైండ్లు ఉన్నాయి మనిషికి బుద్ధి లేదు అసలు ఎక్కువమంది కలిసి ఉన్నప్పుడు అసలు ఎవరు మాట్లాడుకోవద్దు. ఇద్దరు మాట్లాడుకుంటే కబుర్లు ఉంది ఇద్దరు కలిస్తే కబుర్లు ఒకడు ఉంటే ఏకాంతం అవుద్ది.
(16:52) మాట్లాడుకోవద్దు అనగానే కోపాలు వచ్చేస్తాయి అసలు ఎందుకు ఒక వ్యక్తి అట్లా చెప్తు నాకు తెలుసు నా YouTube లో ఇంతవరకు ఎవరు చెప్పండి సార్లు ఈ విషయం చెప్పిన ఎక్కువసేపు కలిసి ఉండే వాళ్ళతో తక్కువసేపు మాట్లాడడు ఇప్పటివరకు ఎవ్వరు దీన్ని ఓపెన్ గా స్వీకరించిన వాళ్ళు లేరు అందరూ ఆర్గు చేస్తున్నారు అంతే లేదా గంభీరంగా నోరు మూసుకొని ఉంటున్నారు నీ లోకంలో నువ్వు ఉండు నీ పాట నువ్వు పాడుకొని నీ పుస్తకం నువ్వు రాసుకో నీ భోజనం నువ్వు చెయ్ వారంలో ఒక రోజో ఒక పూటనో అందరూ కలిసి ఒక హాఫ్ అన్ హవర్ స్పెండ్ చేయాలి కలిసి ఉండడం అంటే అది కలిసి ఉండడం అంటే కలిసి మాట్లాడుకోవడం కాదు కలిసి ప్రతి పనికిరాని
(17:25) విషయం మాట్లాడుకోవడం కాదు అట్లా ఈగో ఉన్నవాళ్ళు అసలే చేయకూడదు ఎందుకంటే ఎక్కడ హర్ట్ అయితావో నీకు తెలియదు. ఎక్కడైనా నిన్ను గాయపడే మాట ఎక్కడి నుంచినా రావచ్చు నువ్వు నియంత్రించలేవు అక్కడి నుంచి నువ్వు వాళ్ళతో తేల్చుకోవాలి కానీ అందరినీ కలుపుతావు సో ఇది అనుకోకుండా జరిగే ప్రక్రియ దానికంటే హాయి ఏకాంతంగా ఉండడం ఏకాంతం ఒక అదృష్టం సో నీ ఏకాంతాన్ని అర్థం చేసుకునే వాళ్ళు దొరికితే అంతకంటే అదృష్టం ఇంకొకటి లేదు.
(17:57) నేను నా అనుభవంగా చెప్తున్నా నేను ఎప్పుడు ఎవరి ఏకాంతాన్ని డిస్టర్బ్ చేయను నా అంతకు నేను ఎవ్వరిని ఏ ప్రశ్న అడిగిందే లేదు ఇప్పటివరకు 2009 నుంచి కానీ మనం ఉన్నట్టు అందరూ ఉండాలని లేదు. జీవితం ఒక లీల నడుస్తుంటుంది అంతే కొన్ని జరగడానికి కొంత సమయం పట్టొచ్చు. జరిగినా ఓకే జరగకపోయినా ఓకే ఎవ్రీథింగ్ ఇస్ ఓకే ఏదేమైనా నీలో ఉన్న ద్వంద్వం పోవాలి ద్వంద్వం అది దైవికమైనదైనా ప్రపంచానికి సంబంధించిందైనా అధవమైనదైనా వస్తుపరమైనదైనా నిన్ను బాధిస్తుంది.
(18:42) నీ జీవితంలో నువ్వు వేరే వాళ్ళ గురించి ఒక్క సెకండ్ ఆలోచించినా గంభీరంగా నీలో ద్వైతం పుడతది. నీకు ఆలోచన పోదు. ఎందుకంటే నువ్వే దాన్ని పెంచి పోషిస్తున్నావ్ ఒకదాన్ని తిరిగి తిరిగి ఎవరైతే టచ్ చేస్తారో అది మల్లగా మహా వృక్షం అయితది మానసిక క్షేత్రంలో ఇదంతా ఆశమాశ కాదు. మహాకవి శ్రీశ్రీ లాంటివాడు హటాత్తుగా పిచ్చి ఎక్కిజ పిచ్చ ఆస్పత్రికి వెళ్ళాడు మెడికేషన్ తీసుకున్నాడు.
(19:11) విన్సెంట్ వ్యాంగో లాంటి వాడు మూడు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. దానికి కారణం ఉంది థాట్ ని ఎక్కువసేపు టచ్ చేయకు అది మహా వృక్షమై కూర్చుంటది. అందుకే మన పూర్వీకులు ఒక మాట చెప్పారు అనుమానం పెనుభూతం అనుమానం అంటే ఏమీ లేదు ఒకటే థాట్ ని మాటిమాటికి టచ్ చేయడం అంతే తద్వారా నీ లోపట ఉన్నది లేనిదంతా కలిపి కల్పనలు స్టార్ట్ అయితాయి ఇప్పుడు నువ్వు ఈ సత్యం తెలుసుకునే ప్రయత్నం చేయవు నీ కల్పనలని తృప్తి పరచుకొని దాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేస్తావ్.
(19:51) సో అష్టవక్కుడు చెప్తున్నది నీలో ద్వంద్వం పోవాలి ఆనందంగా ఉండాలిఅంటే రెండే రెండు మార్గాలు నువ్వు వేరే మార్గాలు లేవు ఒకటి ఉన్నదంతా నీలో భాగం అనుకో లేదా ఏది నీది కాదు నీ ఏకాంతంలో నువ్వు ఉండిపో ఏది ఏమైనా నీ చిత్తము నీలో రమ్మించనంతవరకు నీ దృష్టి వేరే వాళ్ళ మీద పోనంతవరకు నీకు నిజంగా ఆనందం అనేది ప్రాప్తించదు ప్రాప్తించదు ప్రాప్తించదు.
(20:17) ఇక్కడి నుంచే మీ ఓపిక నమస్కారం చేస్తున్నా రీసరసవైసా ఈరోజు శరీరం కాస్త బాగానే ఉంది కానీ ఇంకేదో డిస్కంఫర్ట్ ఉన్నట్టు తెలుస్తున్నది చూస్తున్నాను రీసరస

No comments:

Post a Comment