ఎందుకు కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు? Why are certain things beyond our control?
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=RN36xEw5U_M
Transcript:
(00:01) నా జీవితం నా చేతిలో ఉందా అని ఎంతమంది ప్రశ్న వేసుకున్నారో తెలియదు కానీ నాకు మడుగు నేను వేసుకున్నానండి మీ అందరికీ తెలుసు కదా ప్రతి విషయాన్ని కొంచెం సీరియస్ గా ఆలోచిస్తానని అవసరమైతే అన్వేషణ కూడా చేస్తాను. నోట్స్ కూడా రాసుకుంటాను. ఇప్పుడు మన జీవితంలో మనం ప్లాన్ చేసుకున్నట్టన్నీ జరిగితే అసలు విధి అన్న మాట ఉండేది కాదు కదండి కానీ మనం అనుకున్నట్టు [గొంతు సవరించుకోవడం] అన్నీ జరుగుతున్నాయా జరగట్లేదు కదా ఎవరు మహాకవి అన్నాడు అనుకున్నది కాదు జీవితం అనుభవించేది జీవితం అని [నవ్వు] నిజమే కదండీ ప్రాక్టికల్ యాంగిల్ లో చాలా బాగా చెప్పాడు
(00:44) ఇప్పుడు అసలు విధి అంటే ఏంటి నిజంగా విధి అంత బలమైనదా ఈ విషయం గురించి కాసేపు మాట్లాడుకుందాంండి. నాకున్న ఒక బలహీనత ఏంటంటే ఏ విషయం గురించి మాట్లాడినా కూడా బలమైన ఉదాహరణలు ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి. ఒకోసారి ఉదాహరణలతోనే ప్రారంభిస్తా ఎందుకంటే ఉదాహరణలు గనుక లేకపోతే విషయం అంత త్వరగా వంటబట్టదు అన్నది నా అభిప్రాయం. సో ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు కష్టపడి చదివినా కూడాను పరీక్ష రోజున అతను అనారోగ్యానికి గురి కావచ్చు అందువల్ల పరీక్ష రాలేకోవచ్చు కదా ఇట్లాగే ఒక వ్యాపారి కూడాను కోట్లు గడించిన వ్యాపారి అమ్మాయి పెళ్లిక అన్ని సిద్ధం
(01:27) చేసుకున్నాడు కానీ వెంటనే మార్కెట్ పడిపోయిందండి అతను మటిక ఏం చేయగలడు అయితే ఇక్కడ ప్రయత్నం ఉంది కానీ ప్రయత్నం ఉంది కానీ ఫలితం విధి ఆధీనంలోకి వెళ్ళిపోయిందండి విధి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతుందని అతనికి కూడా తెలియదు కదా ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో అలాగ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు మనందరం కూడా అంతే తెలుసో తెలియక అదే చేస్తున్నాం.
(01:56) ఇప్పుడు హైయర్ ఎగ్జాంపుల్స్ చెప్తే తప్ప మనం కనెక్ట్ కావడం. ఇప్పుడు ఉదాహరణకి శ్రీరాముడు దేవుడే అయినా కూడాను వనవాసం తప్పలేదుగా అలాగే కర్ణుడు ఎంత గొప్ప దానకరుడో మనకు తెలుసు కను లేని భారతం లేదు అంటూ ఉంటాం కదా అయినా కూడా ఎన్నో అవమానాలు చివరికి ఏం జరిగింది పరాజయంతో పరాజయ మరణంతో అతని జీవితం ముడిసిపోయింది ఆ మాటకవస్తే అభిమాన్యుని మించిన వీరుడు లేడండి వీరుడు లేడు పద్మ యుగంలోకి వెళ్ళాడు అద్భుతంగా యుద్ధం చేశడు కానీ మోసానికి గురై మరణించాడు మోసమే గనుక తిరిగి ఉండకపోతే పద్మవిహంలో వెళ్ళినవాడు వెనక్కి తిరిగి వచ్చేవాడండి కానీ అతనికి వెళ్ళటమే తెలుసు గానీ బయటికి
(02:41) రావడానికి కావలసిన ప్రేరణ తల్లి గర్భంలో ఉండంగా అందలేదు దానికి భగవంతుడే కారణం అని మనకి మహాభారతం చెప్తుంది అంతే కదండ ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మరణం చూడండి చివరికి వచ్చేటప్పటికి ఒక బోయేవాడు కాలికి బాణం కుడితే తట్టుకోలేకపడించాడు ఇంత పెద్ద యుద్ధాన్ని నడిపించి కౌరవులకు అండగా ఉండి రాయభారాలను నడిపి ఎన్నో అవకాశాలు ఇచ్చి అంత గొప్ప ద్వాపర యుగానికి ఒక యుగ పురుషుడు అయ్యాడు కదా శ్రీకృష్ణ భగవానుడు చివరికి అతని మరణం చూడండి అడవిలో అలా బాణం కూర్చుకొని నాకు టైం వచ్చేసింది అని చెప్పేసి మరణిస్తాడు అన్నమాట
(03:24) అంటే ఒకటండి ప్రారబ్ధ కర్మని తప్పించలేము అన్నట్టుగా అలా జీవితం నడుస్తూ ఉంటుంది. విధిని విస్మరించకుండా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలండి మన చేతిలో ఉన్నది కేవలం ప్రయత్నమే భగవద్గీత కూడా అదే చెప్పింది కదా అదే చెప్పింది కదా భగవద్గీత కూడా అయితే మరి కొన్ని ఉదాహరణలు అదేంటంటే వర్షం పడటం విధి అట్లని చెప్పి వర్షంలో తడిచిపోతామా తడిచిపోం కదా మనం ఆఫీస్ కి వెళ్ళవలసి ఉంటుంది లేకపోతే ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్ళవలసి ఉంటుంది అప్పుడు గొడుగు పట్టుకోవడం అనేది మన ప్రయత్నం అంతే కదా మనుషులందరూ రోగాలు వస్తూ ఉంటాయి కాబట్టి రోగం రావడం ఇదయితే మరి శరీరాన్ని
(04:10) అలా వదిలేస్తామా కాబట్టి చికిత్స చేయించుకోవడం కూడాను ఒక బాధ్యత ఒకటండి విధి అనేది గత కర్మల ఫలితం మనకు ఉన్నది అనుకున్నట్టుగా జరగకపోవడానికి కారణం ఏంటంటే గత కర్మలు ఈ జన్మలో ఎంబడబడి విధి రూపంలో మనల్ని ప్రభావితం చేస్ స్తూ ఉంటాయి కాబట్టి విధి గత కర్మల ఫలితము ప్రయత్నం అనేది ప్రస్తుత కర్మ అంతే రైతు ఉన్నాడండి గింజలు నాటాడు వర్షం పడటం అనేది విధి అతని చేతిలో లేదు కానీ భూమిని దున్నటం అనేది అతని ప్రయత్నమే కదా కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నాను అంటేనండి
(04:56) ప్రయత్నాన్ని అన్వేషించు విధిని ఆహ్వానించు తద్వారా వచ్చిన ఫలితాన్ని స్వీకరించు అంతకంటే అసలు నువ్వు ఏం చేయలేవండి అంతకంటే నువ్వఏం చేయలేవు కూడా ఇప్పుడు ఏది జరిగినా అంతా కూడాను దైవ నిర్ణయం అండి అంటూ ఉంటారు. అది ఒక విధంగా చెప్పాలి అంటే ఒక నిర్వేదం అండి దాంట్లో ఏదో ఆధ్యాత్మిక ఉన్నది అని మనం అనుకుంటాం కానీ ఆధ్యాత్మికత లేదు మీకు తెలుసో లేదో నేను ఈ విషయం గురించి ఇంకొంత పరిశోధన చేస్తూ ఉంటే నాకు తెలిసింది ఏంటంటే దైవం అంటే సంస్కృతంలో విధి అని అండి అంటే ముందుగా నిర్ణయించబడిన దానికి మూలము అని అది దైవం అంటే ఏదైతే ముందుగా నిర్ణయింపబడిందో ఆ
(05:42) నిర్ణయింపబడానికి ఒక మూలం అంటూ ఉంటుంది కదా కారణం అంటూ ఉంటుంది కదా ఆ కారణమే దైవం అంటే దీన్నే మనం ఇంగ్లీష్ లో హైయర్ పవర్ అని కూడాను అంటూ ఉంటాం. అంతే తప్ప దేవుడు అంటే ఒక రూపం అని ఒకచోట మూల విరాట్టుగా కూర్చొని ఉంటాడని కాదండి. మూల విరాట్టు అని చెప్పేసి మనం వింటూ ఉంటాం కదా అంటే విధిని ముందుగానే ఏర్పాటు చేసి హాయిగా విరాట్ లాగా మూల కూర్చుని ఉంటాడు దైవం అని అర్థంండి.
(06:11) గాడ్ అంటే ప్రావిడెన్స్ అంతే అంతకంటే ఏమ లేదు. నేను అంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను ఏంటంటే చేయవలసిన ఏర్పాట్లన్నీ చేసేసాడు విశ్వ భగవంతుడు ఏ తప్పు చేస్తే ఆటోమేటిక్ గా ఏ ఫలితం రావాలి ఎప్పుడు రావాలి అన్నది కూడా నువ్వు నిర్ణయించేసి హాయిగా విరాట్ స్వరూపుడై అలా కూర్చొని ఉన్నాడండి అందుకనే భగవంతుడు విరాట్ స్వరూపం అంటూ ఉంటాడు అంటూ ఉంటాం మనం దాని అసలు అర్థం అదండి ఇప్పుడు సంపాదన [గురకలు] లేకపోతే జీవితం లేదు కదా కొంతమంది విపరీతంగా సంపాదిస్తూ ఉంటారు కొంతమంది ఏదో జీవితానికి సంపాదించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే నువ్వు
(06:53) సంపాదనని సంపాదించుకునే క్రమంలో తెలియకుండా ఆపదలను కూడా నువ్వు సృష్టించుకుంటూ ఉంటావు ఈ విషయం నీకు ముందు తెలియదు దాన్నే విధి అంటారు. [నవ్వు] అంతేనండి అయితే ఈ జీవన గమనంలో ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం కదా అక్కడ ప్రెషర్ ఉంటుంది పెయిన్ కూడా ఉంటుంది. ఎట్లాగైతే వెలుగు ఉన్నచోట చీకటి ఉంటుందో ప్రెషర్ ఉన్న చోట పెయిన్ కూడా ఉంటుందండి.
(07:19) ఇప్పుడు 2008 లో విజయమాల్య కింగ్ ఫిషర్ ని స్థాపించాడు. 2011 లో బ్యాంక్రప్ట్ అయిపోయాడు. అయితే సంపద సృష్టి అతను బ్యాంక్రప్ట్ కావడం అనేది రెండు ఒకేసారి సృష్టింపబడ్డాయి. ఎందుకంటే విధి నిర్ణయం ద్వారా దాన్ని ఎవరు ఎస్కేప్ కాలేము అట్లానే విజయమాల్యం ఉన్నాడా లండన్ లోనే ఎక్కడో ఉన్నాడు కదా హాయిగా ఉన్నాడు. దేశమే అతన్ని పట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నది మరి అతను ఆనందంగా ఉన్నాడా ఉండి ఉండవచ్చు ఒకవేళ గనుక ఆనందంగా గనుక ఉన్నట్టయితే అది అతని విధిలో భాగంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది అన్నమాట ఇంకొకటి ఏంటంటే ప్రెజర్ బలంగా ఉంటుంది దాని పవర్
(08:05) ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు పెయిన్ అవకాశం తీసుకుంటుంది అన్నమాట కాబట్టి పక్క పక్కనే ఉంటాయి ప్లెషర్ పెయిన్ అనేవి కూడాను అంటే అనుభవంలోకి [గొంతు సవరించుకోవడం] వస్తూ ఉంటే తప్ప ఇవి మనకి తెలియవండి కాబట్టి విధి బలీయమైనది విధి ఇన్స్కేపబుల్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రీడిటర్మైineడ్ అండ్ వెల్ డిటర్మైineడ్ ఈ విశ్వంలోని గ్రహాలు ఎలాగ ఇంటర్డిపెండెంట్ గా ఉంటాయో జీవితంలో కూడా సుఖ దుఃఖాలు కూడాను అలా ఇంటర్ డిపెండెంట్ గా ఉంటూ ఉంటాయండి.
(08:40) జీవితాన్ని అనుభవిస్తూ ఉంటే మనకు మెల్లమెల్లగా బోధపడుతూ ఉంటుంది అన్నమాట తత్వం అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు ఎన్ని మొక్కులు మొక్కుకొని హాల్ టికెట్ ని దేవుడి కాళ్ళ దగ్గర పెట్టి ఎగ్జామ్ రాసినా మీ ఫలితం ఎవరి చేతిలో ఉంటుంది అది దేవాడి చేతిలో ఉంటుందండి. దిద్దేవాడి చేతిలో ఉంటుంది అతని మూడు మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట అంటే ఈ విధి ప్రయాణంలో ఆ దిద్దేవాడు కూడాను ఒక భాగమే అన్నమాట విధిలో భాగంగా విధి నిర్వహణం ఉంటుందని వేరే చెప్పక్కర్లేదండి ఇప్పుడు అతను ఫ్రెష్ గా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు పేపర్ దిద్దడం ప్రారంభించాడు అనుకోండి మంచి మార్కులు
(09:24) వేస్తాడు అతను ఆటోమేటిక్ గా మంచి మార్కులు వస్తాయి. కరెక్ట్ గా అదే టైంలో భార్య వంట ఆలోచన చేసింది అనుకోండి ఒక అరగంట అయితే భరించాడు కానీ ఒక గంట ఆలస్యం అయిపోయింది అనుకోండి ఇతనికి ఆకలి అయితే ఉంటుంది అప్పుడు గనక పేపర్ తిత్తితే ఆటోమేటిక్ గా మార్కులు తక్కువ పడే అవకాశం ఉంటుందండి అలా రిజల్ట్ ని ఫలితాన్ని ఒక హైయర్ పవర్ నడిపిస్తూ ఉంటుంది దాన్నే మనం భగవంతుడు అని అంటూ [గొంతు సవరించుకోవడం] ఉంటాము.
(09:52) అయితే ఇక్కడ చదువుకి అంటే పిల్లవాడు చదువుతున్న చదువుకి పేపర్ దిద్దేవాడు చేసే ఉద్యోగానికి సంసారానికి కూడాను ఇంటర్లింక్ ఉంటుందండి ఇంటర్లింక్ ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే దాన్ని తెలుసుకోవడం అది ఉంటుంది అని అర్థం చేసుకోవడమే అసలైన శసలైన ఆధ్యాత్మికత ఈ విషయం ఎప్పుడైతే వంట పట్టిందో ఫలితం మీద మనం కృషి చేస్తాము ప్రయత్నంలో అద్భుతమైన కృషి చేస్తాము ఫలితం వస్తే మంచిది లేకపోతే లేదు ఒక్కొక్కసారి అనుకున్న దానికంటే ఫలితం ఎక్కువ వస్తుంటుంది అది కూడాను విధిలో భాగమే కాబట్టి నేర్చుకుంటూ నడిపించు జీవితాన్ని అంతేనండి అంతకంటే ఏం లేదు.
(10:40) అట్లాగే ఇంకొక రెండు నిమిషాలు మాట్లాడుకుందాంండి ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ అయిన విషయం ఏందన్నమాట ఇప్పుడు మనం పడవ ఎక్కాం గంగా నదిలో ఆ తర్వాత ప్రయాణం మీ చేతిలో ఉంటుందా పడవ నడిపే వాడి చేతిలో ఉంటుందా పడవ నడిపే వాడి చేతిలోనే ఉంటుంది కదా ఎన్ని భయాలో ఎన్ని ఆలోచనలో కానీ ఇవన్నీ పెట్టుకుంటే ఏమన్నా ఉపయోగం ఉందా కేవలం టెన్షన్ తప్ప ఒకవేళ గనుక సేఫ్ గా వడ్డుక వెళ్ళామ అనుకోండి ఓకే విధి నిర్ణయం కూడాను అలాగే ఉందిమని సేఫ్ గా వడ్డు చేర్చే క్రమంలోనే ఉంది.
(11:13) ఒక విధంగా చెప్పాలి అంటే [గొంతు సవరించుకోవడం] పడవ నడిపేవాడి చేతిలో కూడాను మీ జీవితం ఉండదండి. ప్రకృతి చేతితలో ఉండొచ్చు ఉన్నట్టుండి ఎదురుగాలు రావచ్చు ప్రకృతి ప్రకోపించవచ్చు లేదు ఆ రోజు భోజనం చేయకుండా భర్తతో పోట్లాడి లేకపోతే ఇతన భార్యతో పోట్లాడి నేను వంట వండనయ్యా నీ ఇష్టం అని అని ఉండవచ్చు అతను ఆకలితో ఉండి ఉండవచ్చు కాబట్టి వీటన్నిటికీ కారణాలు రకరకాలుగా ఉంటాయండి.
(11:47) సో ఒక్క వాక్యంలో చెప్పాలి అంటే మనం చేయగలిగింది ఏదనా ఉంది అంటే టేక్ ది లైఫ్ యస్ ఇట్ కమస్ హవింగ్ టేకన్ ఏ డిసిషన్ అసలు డెసిషన్ తీసుకోకుండా నువ్వు ఉండలేవుగా ప్రయత్నం చేయకుండా నువ్వు ఉండలేవు కదా దీన్ని గనుక యధాదంగా అర్థం చేసుకుంటే అంటే ఈ తత్వాన్ని మనకి ధైర్యం వస్తుందండి ఆశవ దృక్పదం కూడా కలుగుతుంది. ఫలితం ఏదైనా పర్వాలేదు నేను మటుకు ముందుకే కొనసాగుతాను.
(12:18) అంటే అల్టిమేట్ గా మళ్ళీ మనందరం కూడాను ఈ భగవద్గీత యొక్క కోర్ మీనింగ్ అంటే మూలార్థం దగ్గరికే చేరుకుంటున్నామండి మూలార్థం దగ్గరికి చేరుకుంటున్నాం. ఏదో సినిమా పాట ఉంది తలచినదే జరిగినదా దైవం వెందులకు అని అది శుద్ధ తప్పండి నా ఉద్దేశంలో ఇందాక నేను చెప్పాను కదా భగవంతుడు చేయవలసిందన్నీ చేసేసాడు హాయిగా మూల విరాట్టుగా కూర్చున్నాడు ఇంకా ఆయన చేయవలసింది ఏమీ లేదు ఏమన్నా చేసేది ఏమన్నా ఉంది అంటే నీ చేతిలోనే ఉంది ఆత్మ ఆ అంతరాత్మ రూపంలో నీ లోపలే ఉండి మంచి చెడుని చెబుతూ ఉంటాడు అంతే అది కూడా నిజంగా చెబుతాడా అంటే అంతరాత్మ ప్రబోధం ఒకటి ఉంటుంది ఇప్పుడు మనకి మన తండ్రి ఎంత
(12:58) ముఖ్యమో ప్రపంచానికి భగవంతుడే తండ్రి కదండ మరి తండ్రి పిల్లవాడు చెడిపోతున్నప్పుడు సలహాలు ఇవ్వటమో లేకపోతే దెబ్బలు వేయటమో లేకపోతే శిక్షించటమో చేసినప్పుడు భగవంతుడు అంతరాత్మ రూపంలో ఉండి మనకి నాన్న ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పకుండా ఉంటాడా చెప్పండి చెప్తూ ఉంటాడు కదా అందుకనే ఆ సిగరెట్ పెట్టు మీద రాసిన ఉదాహరణ ఇస్తూ ఉంటాను ఇంతకుముందు చేసిన వీడియోలో కూడా ఇచ్చాను.
(13:23) స్మోకింగ్ ఇంజూరస్ టు హెల్త్ అండ్ ఇట్ కాస్ కాన్షస్ అని చెప్పి దాని మీద రాసిఉంటుంది అయినా నువ్వు సిగరెట్ తాగుతావు రాయించింది ఎవడు సిగరెట్ ప్యాక్ మీద భగవంతుడే కదా భగవంతుడే కదా కాబట్టి విధిలో భాగంగా అద్భుతంగా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళుతూ ఏ రిజల్ట్ వస్తే ఆ రిజల్ట్ ని మనం స్వీకరిస్తూ ఉండాలండి. అంతేనండి ఇప్పుడు వివాహం చేసుకుంటాము ఎన్నో కోరికలతో వైవాహిక జీవితంలో అడుగుపెడతాము.
(13:52) మనం అనుకున్నట్టుగా మన జీవితం నడుస్తుందా నడవట్లేదు కదా ఎవరో మహాకవి అన్నాడు ఈ ప్రపంచంలో చాలా మంది భార్యా భర్తలు దగ్గరగా ఉంటూ దూరంగా జీవిస్తున్నారు అని నిజమేనండి క్వశ్చన్ే లేదు అతను చెప్పింది కరెక్టే మరి విధి ఆడే ఒక క్రీడ కదా అది దాంట్లో మనం కూడా భాగమే ఆ విధిని తప్పుపటానికి వీలు లేదండి మనం ఉన్నతి కోసమే ఆ విధి ఉంది అంతే కాబట్టి విధిలో భాగంగానే మనం ఉత్సాహాన్ని పొందుతూ ఉండాలి ఉత్సాహంగా పనిచేస్తూ ఉండాలి వచ్చిన ఫలాన్ని స్వీకరిస్తూ ఉండాలి.
(14:31) మళ్ళీ మనం ఆవేశానికి పోయి చేయకూడని పని చేసామ అనుకోండి అది విధిలో భాగమైనా చివరికి మళ్ళీ దానికి శిక్ష అనుభవించేది మళ్ళీ మనమే సో ఇలాగ మనం [గొంతు సవరించుకోవడం] విధి గురించి ఎన్ని ఉదాహరణలు ఇచ్చినా సరే మాట్లాడుకుంటూ ఉండొచ్చు. [నవ్వు] సో ప్రస్తుతానికి ఆపేస్తానండి వీడియో విన్నంత కృతజ్ఞతలు మీరు ఎంత ఎక్కువ మందికి షేర్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేస్తేనే తప్ప ఇతరులు వాళ్ళు వినరు కదా ఆఫీసలో ఉన్నవాడికి ఈ వీడియో వెళ్ళింది అనుకోండి అతను నిజమే కదా అనుకొని చల్లబడిపోతాడు కదా వెంటనే భార్యని ప్రేమిస్తాడు కదా దగ్గరికి వెళ్లి సారీ అని అంటాడు కదా కాబట్టి మీరు ఈ వీడియోని
(15:08) ఇతరులకు పంపించడం కూడాను విధిలో ఒక భాగమేనండి ఇది మూల విరాటు ఆల్రెడీ చేసిన రచనలో మీరు మేము అందరం కూడా దీంట్లో భాగస్తులమే కాబట్టి ఒక మంచి పని చేద్దాం అండి నలుగురికి మంచుతాం [నవ్వు] ఇదండి విషయం నాతో మాట్లాడాలనుకుంటే హాయిగా మాట్లాడొచ్చు నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9491063089 నా ఛానల్ మీ అందరికీ తెలుసు కదా మారుతి కిరణ పోరు ఎంఆర్ టిహెచ్ ఐ స్పేస్ ఇచ్చి కే ఐఆర్ఏ అని కొడితే పిఓ ఆర్ యుఆర్ అని మై పేరు వస్తుంది.
(15:38) అది నా YouTube ఛానల్ అండి. సో ఉంటానండి నమస్కారం.
No comments:
Post a Comment