Saturday, April 11, 2026

Harish : 5 Signs of Fake Love in a Relationship in Telugu | Relationship Facts | SumanTV Parenting

Harish : 5 Signs of Fake Love in a Relationship in Telugu | Relationship Facts | SumanTV Parenting

Author Name:SumanTV Parenting

Youtube Channel Url:https://www.youtube.com/@sumantvparenting

Youtube Video URL:https://www.youtube.com/watch?v=QJBhYBnGEAo



Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం సార్ నమస్తే మన వీడియోస్ కింద చాలా మంది రకరకాల కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నాయి సార్ అందులో ఒకటి నేను ఒక అబ్బాయిని ఐదు సంవత్సరాలుగా ప్రేమించాను.
(00:22) అండ్ తీరా ఇంకా మా ఫ్యామిలీకి చెప్పి అతన్ని పెళ్లి చేసుకుందాము అని వన్ ఇయర్ బ్యాకే ఇంట్రడ్యూస్ కూడా నేను చేశాను. ఆ తర్వాత నాకు తెలిసింది ఆ అబ్బాయి ఆల్రెడీ మ్యారేజ్ అయింది అని ఇప్పుడు నేను ఆ అబ్బాయిని నమ్మాను ప్రేమించాను ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని దీనికి నేను ఎలా ముందుకు రావాలి ఎలా ఓవర్కమ్ చేయాలి అని అడిగింది సార్ ఏం చెప్పొచ్చు ఎంత కాంప్లికేటెడ్ కదా అంత మనసులో అంత ప్రేమించి ఉంటే అట్లా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రేమించి అండ్ వాడు ఎంత తెలివిగా మేనేజ్ చేసి ఉంటే అంటే తెలియనే తెలియకుండా పెళ్లియనా కూడా ఎంత అంటే అంటే
(00:58) ఇంటెన్షన్ ఇస్ రాంగ్ అంటే కొంతమంది వాంటెడ్ గా శారీరికంగా కోసమే కొంతమంది అసలు ఏమాత్రం మనసు అయ్యో పాపం తప్పు ఇది రైట్ తప్పు అనే ఆలోచనే లేకుండా జస్ట్ చీట్ చేయడానికే ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇట్లాగే డబ్బులు కావాల్సినంత సేపు డబ్బులు డబ్బులు డబ్బులు కావాలి మీ ఇంట్లో తీసుకురా డబ్బులు కావాలి తీసుకురా నాకు ఆ మాత్రం హెల్ప్ చేయవా అవసరం ఉంది డబ్బు తెచ్చుకోవడం అండ్ ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు ఎంతసేపు ఛాన్స్ దొరికితే అంతసేపు బయటకి తిప్పాలి పార్కులు తిప్పాలి ఫిజికల్ గా చేయాలి ఎంజాయ్ చేయాలి ఇంతే ఉంటుంది కానీ ఒక లైఫ్
(01:35) గోల్ ఒక పర్పస్ నాకంటూ ఒక జీవితం నాకంటూ ఒక కెరియర్ ఒక ఫ్యామిలీ ఈ టైపులో ఆలోచించరు. ఉమ్ ఇలాంటి ఎవరైనా తెలిస్తే నేను ఫస్ట్ ఎవరైతే ఆ అమ్మాయి మెసేజ్ పెట్టిందో నేను ఐ రియలీ వాంట్ టు టెల్ హర్ దట్ వదిలిపడే ఏమి కాదు ప్రేమ అట్లాంటి వాటి కోసం నువ్వు పక్కన నీ మనసుని నువ్వు చంపుకొని బ్రతికితే నో పాయింట్ ఇన్ లివింగ్ లైక్ దట్ అంటే ఆ ప్రాసెస్ చాలా డిఫికల్ట్ కదా సార్ డిఫికల్ట్ కానీ థాట్స్ వస్తూ ఉంటాయ యా నిజం కూడా ఇది ఇంపార్టెంట్ దట్ ఆ థాట్స్ మెమరీస్ వచ్చినా పర్లేదు కానీ ఇంకా హియర్ ఫర్దర్ ముందుకు వెళ్లి వాడిని ఏదో కన్విన్స్ చేసి ఆమె
(02:14) లైఫ్ లో ఇంకొక అమ్మాయి ఆమెకు డైవర్స్ ఇప్పిం్చి పెళ్లి చేసుకుని లేకపోతే ఉన్నా పర్లేదు అని పెళ్లి చేసుకుంటే నీకు లైఫ్ విల్ నాట్ బి ఈజీ ఈ కష్టం నయం ఓకే ఈ ఎప్పుడు ఇంజెక్షన్ నొప్పి ఉంటుంది కానీ ఇంజెక్షన్ తర్వాత రిలీఫ్ అవుతుంది. అలాగే నీది ఏదైనా ఒక డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలంటే నొప్పి ఉంటుంది బాధ ఉంటుంది బట్ దట్స్ హౌ యు హావ్ టు టేక్ ఇట్ ఒక మెడిసిన్ చేదుగానే ఉంటుంది.
(02:36) అలాగే ఇలాంటి ఎప్పుడైనా వస్తే నెంబర్ వన్ అలా ఏదైనా తెలిసి నిన్ను మోసం చేస్తున్నట్టుగా తెలిస్తే అయినా నేను మోసపోతాను అనుకోవడం మూర్ఖత్వం. ఇక్కడ కూడా మోసపోవద్దు అంటే నేను అక్కడ చెప్పేసాను కానీ లోపల బాధ ఎందుకు బాధ నిన్ను చీట్ చేశడు. నిన్ను చీట్ చేసినందుకు వాడు బాధపడాలి నువ్వు కానే కాదు ఇది నెంబర్ వన్ ఓకే అండ్ చీట్ చేస్తున్నవాడు వాడు అనుభవించాలి వాడు బాధపడాలి కాబట్టి నేను కేస్ వేస్తా నేను టైం వేస్ట్ నీ జీవితం అయిపోతుంది.
(03:04) నీ జీవితం ఇస్ టేకింగ్ అవే నీ జీవితాన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ పదిలంగా కాపాడుకోవాలి ఎన్ని కోట్లు ఇచ్చినా కొనుక్కోలేనిది ప్రశాంతత ఈ ప్రశాంతత కోసం ఏదైనా చేయొచ్చు. ఓకే అలాంటి వాళ్ళని జీవితంలోనుంచి కట్ అండ్ ఎలిమినేట్ అది ఒక ఎపిసోడ్ జరిగింది అన్నది కూడా మనం మర్చిపోవడానికి ట్రై చేయాలి. ఓకే కష్టమే నో డౌట్ అది చాలా కష్టంగా ఉంటది బాధకరంగా ఉంటుంది వీటికి దేర్ ఆర్ మెథడ్స్ వీటికి దేర్ ఆర్ మెడిటేషన్ టెక్నిక్స్ చాలా కౌన్సిలింగ్ మెథడ్స్ ఉన్నాయి.
(03:33) ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ నాకు ఇలా జరిగింది జరగకుండా ఉంటే బాగుండు అతను వెనక్కి వస్తే బాగుండు మా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా అంతే వాడు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది ఇంక ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ ఏదైనా చేసి మా దగ్గరికి వచ్చేటట్టు చేయండి సార్ ఏదైనా చేసి ఇప్పటికన్నా మారతాడా సార్ ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటాడు నిన్ను ఇంకా అర్థం చేసుకొని నువ్వు చేసినా కూడా ఒక రోజు రెండు రోజులు తర్వాత మళ్ళీ బుద్ధి అలాగే ఉంటుంది కదా సో అందుకని వెరీ ఇంపార్టెంట్ అట్లాంటి వాళ్ళని ఇంకా మ్యారేజ్ కాలేదు కాబట్టి యు ఆర్ లకీ కొంతమంది చేసుకుని రెండు మూడు మ్యారేజ్లు
(04:00) చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందుకోసం చాలా విజిలెంట్ గా ఉండి ఇట్లాంటి అమ్మయ్యా నీకు చాలా మంచి జరిగింది ఐదల్లోనే వదులుకొట్టుకోవాలి. నెంబర్ వన్ ఓకే సెకండ్ వచ్చేసి ఒకవేళ గనుక ఇట్లాంటి వేళ్ళు మనం ఇట్లాంటి వాళ్ళు మన లైఫ్ లో ఉన్నారంటే నిజంగా ఆ కొంచెం ఎంక్వైరీ ఆ కొంచెం నేను ఎవరితో తిరుగుతున్నాను ఎవరితో మాట్లాడుతున్నాను ఎవరిని ప్రేమించాను వాడు ఏం చెప్తే అది ఎట్లా నేను బ్లైండ్ గా నమ్మాను అనే ఒక కామన్ ఇష్యూ ఉండాలి.
(04:28) ఏది చెప్తే అది నమ్ముతారో తెలుసా కొంతమంది అమ్మాయిలుఅయితే నాకు తెలుసు ఇలా పెద్ద బిజినెస్ లో పెట్టాను ఆ బిజినెస్ లో డబ్బులు పోయాయి తీసుకురా బుజ్జి ప్లీజ్ బుజ్జి అంటే ఆమె ఇంట్లోనుంచి వాళ్ళ నాన్న లాకర్ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేది. నగఉంటే వాళ్ళ అమ్మ నగంటే నగ తీసుకొచ్చి ఇచ్చేది. వాళ్ళ అమ్మ నిద్రపోతే అంట నిద్రపోతే మెడలోనుంచి బంగారం చైన్ కట్ చేసి తీసుకొచ్చి సొంత కూతురు అలా చేస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఎందుకు అంటే వాడి కోసం అని ఇన్ని చేశనండి నన్ను మోసం చేశడండి వాడు అమ్మ నాన్నల దగ్గర అబద్ధం ఆడానండి వాడి కోసం అమ్మ
(05:00) నాన్నలు మోసం చేశనండి వాడి కోసం అట్లాంటి వాడు మోసం చేశడు ఎంత బాధేస్తుందంటే మన దగ్గరికి వచ్చినడు ఏం చెప్తాం కూర్చోమ్మా తపస్సు చేసుకో పూజ చేసుకో ఇంకా వదిలి పెట్టేసే మర్చిపో అని ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళు వాళ్ళని వాళ్ళు క్షమించుకోలేరు ఖచ్చితంగా అక్కడ వాళ్ళ లాస్ అయిపోతారు లాస్ అయిపోతారు అయ్యో నేను అమ్మ నాన్నని మోసం చేశనురా వీడి కోసం వీడు ఎలా చీట్ చేసాడు అని అండ్ అలాంటి దుర్మార్గులు ఉన్నారు అందుకే జాగ్రత్త జాగ్రత్తపడండి అమ్మాయిల్లో ఉన్నారు అబ్బాయిల్లో ఉన్నారు వీళ్ళు మోసం చేయడమే టెండెన్సీ నేను వీళ్ళని ఎలా చూస్తానో తెలుసా కొంతమంది
(05:34) బండికి సైలెన్సర్ పెట్టుకోకుండా టప్ టప్ ప్ సౌండ్ వస్తున్న బండి యూస్ చేస్తుంటారు చూసారా బట్ పక్కనోడిని ఇరిటేట్ చేయడానికే దాని వల్ల వాడికి ఏం సుఖం ఉండదు అయినా చేస్తారు అలాగా ఇలాంటి వాళ్ళు పక్కనోళ్ళని నాశనము చేయడానికే వాడి కోరికలు తీర్చుకోవడానికి ఎవడు ఎటు పోయినా సరే అనేటట్టుగా ఉంటారు సో అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ నాకు తెలిసి కోర్ట్స్ లో లీగల్ సిస్టం లో స్ట్రాంగ్ పనిష్మెంట్స్ రావాలి.
(06:00) ఇలా చీట్ చేసినట్టు దొరికితే మాత్రం స్ట్రాంగ్ పనిష్మెంట్స్ రావాలి. వరస్ట్ పార్ట్ ఏంటంటే ఇలాంటి వాళ్ళకు సపోర్ట్ చేయడానికి చాలా మంది వెయిట్ చేస్తుంటారు. వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వీళ్ళ దగ్గర డబ్బులు గుంజి చాలా ఇబ్బందులు పడతారు. సో అందుకని ఇలా ఎప్పుడైనా సిచువేషన్ ఫేస్ చేస్తే వన్ ఎమోషనల్ గా కట్ దెమ ఆఫ్ టూ నువ్వు యు షుడ్ నెవర్ ఫీల్ గిల్టీ అరే నేను ఇలా చేశనే అనే గిల్టీనెస్ లోకి వెళ్ళద్దు.
(06:23) ఎందుకు అంటే తెలియక ఒక నిజం అనుకని చేశం తెలియని తప్పుకి మనం ఇంక ఎవరఏం చేయలేదు. ఒక అమ్మాయి నాకు ఇప్పుడు తెలుసు విజయవాడలో ఉంటారు వాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి నా దగ్గరికి వచ్చారు ఆ అమ్మాయి ఇంట్లో నుంచి డబ్బులు వేస్తే స్కూల్ కాలేజ్ ఫీస్ కూడా కట్టకుండా ఇక్కడ హాస్టల్ లో ఉంటుంది కాలేజ్ ఫీస్ హాస్టల్ ఫీస్ కూడా కట్టకుండా అన్ని వాడికి ఇచ్చేది.
(06:40) వాడి కోసం టీ షర్ట్లు కొనిచ్చి బర్త్డే గిఫ్ట్లు కొనిచ్చి అన్ని రకాలు చేసి ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తే నాకు మీరు వద్దు నాకు మీరు వద్దు అబ్బాయి కావాలి. వాడు ఎక్కడ తిరుగుతున్నాడు కనీసం కాల్ బ్యాక్ కూడా చేయలేదు. కానీ ఎక్కడ తిరుగుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలిగ నాకు అతనే కావాలి మీరు ఏం చేస్తారో అది నాకు అతనే కావాలి.
(06:56) ఎందుకు సార్ మరి అమ్మాయిలైనా అబ్బాయిలైనా అంత బ్లైండ్ గా నమ్మడానికి ఏంటి అంతలా డిపెండెన్స్ ఎమోషనల్ డిపెండెన్స్ వాళ్ళు ఒక్కసారి గనుక వాళ్ళని వాళ్ళు ఎంటీ అవుట్ చేసేసుకుని వాళ్ళ మీద పెట్టేస్తారో ఇంకా నాకు అదే జీవితం అనేటట్టుగా తయారవుతారు. ఇది ఒక సైకలాజికల్ స్టేట్ అందులో ఉండిపోతారు జూదం ఎలాగో మందు ఎలాగో సిగరెట్ ఎలాగో ఇలా ఎమోషనల్ డిపెండెన్స్ కూడా అలా వదులుకోలేరు చట్ నేను నేను నా జీవితం ఏమైపోతుంది అనే ఆలోచన ఉండదు నాకు వాడే జీవితం నాకు వాడే జీవితం అరే కాదు నీకంటూ ఒక జీవితం ఉంది నీకంటూ ఒక లైఫ్ ఉంటుంది అన్నది సంహౌ మిస్ ఇట్ అలా మిస్ అవ్వడం
(07:33) వల్ల కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి వరీ అయిపోయి స్ట్రెస్ అయిపోయి వణకుతున్నాయండి చేతులు భయమేస్తుంది రాత్రి ఉలిక్కిబడి లేచి ఇట్లా చేస్తారు. సో ఇలాంటి వాళ్ళని చాలా తొందరగా ఐడెంటిఫై చేసి ఫైట్ చేయాలి. యు షుడ్ బి మెంటలీ స్ట్రాంగ్ టు ఫైట్ సచ్ ఫెలోస్ అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే వదిలిపెట్టేయాలి అలాంటి వాళ్ళని మైండ్లోకి రానివ్వద్దు బాగా ఎదిగి వాళ్ళు మనని ఎంత పడగొట్టారో అంతకంత ఎదగాలి అండ్ రియాలిటీ తెలుసుకోవాలి ఎవడు మంచి ఎవడు చెడు అనే విచక్షణ రావాలి పిల్లల అందరికీ సినిమాల్లో చూపించినట్టు వాడు బైక్ మీద తిప్పాడనో నాలుగైదు
(08:10) ప్లేసులు తీసుకెళ్ళాడనో నా చిన్నప్పటి నుంచి మా నాన్న వాళ్ళు రెస్ట్రిక్టెడ్ గా పెంచారండి వాడు నన్ను నాకు లైఫ్ అంటే ఏంటో చూపించాడు అని చెప్పింది ఒక అమ్మాయి ఏంటి లైఫ్ అంటే గోల్కొండ ఫోర్ట్లు తిప్పడమా లేకపోతే చార్మినార్ తీసుకెళ్ళడమా అదే లైఫ్ పీపుల్ సినిమాలు ఊహించుకొని అట్లా అయిపోతారు పిల్లలు.
(08:29) ఎవరైతే ఇంటర్మీడియట్ డిగ్రీ ఎడ్యుకేషన్ ఉన్నారో వాళ్ళ దే షుడ్ నో ఆల్ దిస్ అరేయ్ నువ్వు బైక్ మీద తిప్పినంత మాత్రాన కాదు వాడికి ఇంకొక బెటర్ ఆప్షన్ దొరికితే వెళ్ళిపోతాడు. అన్నది చాలా చాలా చాలా తెలుసుకోవాలి. ఆ బెటర్ అపర్చునిటీ బెటర్ ఆప్షన్ అన్నప్పుడు ఇక్కడ కూడా మనం చూసుకోవాలి సార్ అంటే ఒక మనిషికి మనం ఎప్పుడు ఒక ప్రయారిటీ ఆప్షన్ అని చెప్తూ ఉంటారు కదా ఎప్పుడు ప్రయారిటీ ఇస్తారు ఎప్పుడు ఆప్షన్ గా చూస్తారు సర్ వాళ్ళకి ఎప్పుడైనా మైండ్సెట్ లో నిజంగా ట్రూత్ ఫుల్ గా ఉన్నవాడికి ఇవంతా వర్తించదు.
(09:00) ఉ ట్రూత్ ఫుల్ గా లేనివాడు కన్నింగ్ గా ఉన్నవాడు అవసరం కోసం ప్రేమించేవాడు అవసరం డబ్బులు అవసరం ఉన్నాయి నేను చాలా ప్యార్స్ చూసుకుంటాను అని సినిమా కొటేషన్లు చెప్తున్నాడు ఆ ఓన్లీ సినిమాటిక్ లవ్ చూపిస్తున్నాడు రియల్ గా లోపల నుంచి లేదు తెలిసిపోతుంది. ఓకే ఇది ఒకటి రెండోది వచ్చేసి వీళ్ళు ఆప్షన్ గా ఎప్పుడు పెట్టుకుంటారో తెలుసా వెన్ దే నో యు ఫుల్లీ నువ్వు [గొంతు సవరించుకోవడం] ఎలా ఎప్పుడు ఎందుకు ఎలా రియాక్ట్ అవుతావో తెలుసుకని దాన్ని ఆప్షన్ లో పెట్టుకుంటారు.
(09:28) అందుకు ఎప్పుడు మనం అంటూ ఒక గుర్తు ఉండాలి. మనకంటూ ఒక సీక్రెసీ మనకంటూ కొన్ని రూల్స్ మనకంటూ కొన్ని బౌండరీస్ గీసుకోవాలి అలా ఉంటే నేను ఇలా ఉంటా దట్ ఇస్ దేర్ ఇలా గనుక నువ్వు క్రాస్ అయితే నేను ఇలా క్రాస్ అవ్వగలుగుతాను అనేది ఎప్పుడు అన్ని రిలేషన్స్ బాగుంటాయి. షూర్ రిలేషన్షిప్స్ బాగుంటాయి ఎప్పుడైతే మనం పూర్తిగా వాళ్ళ మీద డిపెండ్ అయిపోతాం ఎందుకు పేరెంట్స్ దగ్గర పిల్లల మీద వాళ్ళ మీద ప్రాణాలు పెట్టుకుంటే ఏ నువ్వు నన్ను చంపుతున్నావ్ టార్చర్ చేస్తున్నావ్ పోవే అని తల్లిని అన్నవాళ్ళు ఉన్నారు.
(09:57) అవును సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకనే ఎప్పుడు కూడా టూ మచ్ ఆఫ్ ఎమోషనల్ సరండరెన్స్ అయిపోయి వాళ్ళ కింద వాళ్ళ కాళ్ళ కింద చెప్పులాగా పడి ఉండాల్సిన అవసరం వచ్చిన రోజులు నువ్వు ఆప్షన్ే నీకు బెటర్ ఆప్షన్ దొరికి వాళ్ళకి ఆపర్చునిటీ వస్త అందుకని ఎప్పుడు అలా ఆప్షన్ లా మారకూడదు యు షుడ్ హావ్ అవర్ ఓన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ అవర్ ఓన్ సెల్ఫ్ స్కిల్ టు సర్వైవ్ ఇన్ దిస్ వల్డ్ థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ [సంగీతం]

No comments:

Post a Comment