Saturday, April 11, 2026

అరే నాన్నా... తొందరపడద్దురా పెళ్లికి Don't be hurry in getting married

అరే నాన్నా... తొందరపడద్దురా పెళ్లికి Don't be hurry in getting married

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=PHXht_qSARI



Transcript:
(00:01) మా బంధువుల్లో ఒక అబ్బాయి ఫోన్ చేశడండి బాబాయ్ బాబాయ్ అంటూ ఉంటాడు ఓ స్వతంత్రం కూడా ఉంది నా వీడియోలు కూడా చూస్తూ ఉంటాడు. ఫోన్ చేసి బాబాయ్ ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడాలి ఫ్రీగా ఉన్నావా అన్నాడు ఉన్నానురా నాన్న చెప్పు అని అన్నా అతని నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి మాట ఏంటంటే నండి బాబాయ్ నాకు నచ్చిన సంబంధం నా చేతి నుంచి జారిపోతున్నది అని అన్నాడు వాడి మీద నాకు స్వతంత్రం ఉంది కదా నేను అన్నా అరేయ్ నీకు నచ్చింది వాళ్ళకు నచ్చలేదు కదా జారిపోతున్నప్పుడు నువ్వఎందుకురా అంత ఒరిగే అయ్యేది నచ్చన సంబంధాన్ని చేసుకుంటే
(00:46) ఇబ్బంది పడేది నువ్వే కదా అన్నా నిజమే బాబాయ్ అని అన్నాడు అరే అమ్మాయిని ఏమన్నా మరి ప్రేమించావా అన్నా నిజం చెప్పనా బాబాయ్ అన్నాడు అరే [నవ్వు] నాకు నిజం చెప్పకపోతే ఎట్టరా నువ్వు అని అంటే ప్రేమించాను బాబాయ్ అన్నాడు మరి ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తున్నదా చక్కగా మాట్లాడుతుంది సరదాగానే మాట్లాడుతుంది నా మీద జోకులు ేస్తుంది బాబాయ అది కాదురా అసలు నిన్ను ప్రేమిస్తుందా నేను ఇంత స్ట్రైట్ గా అడిగితే ఎలా చెప్పను బాబాయ్ నేను అనుకుంటున్నాను ప్రేమిస్తుంది అని కరెక్ట్ ఎస్ యు ఆర్ కరెక్ట్ అని అన్నాడు గత జ్ఞాపకాల నుంచి బయట పడలేకపోతున్నాను బాబాయ్ అన్నాడు అరేయ్
(01:31) ఒకటి వాళ్ళు నిన్ను రిజెక్ట్ చేస్తున్నారు కదా నువ్వు ఇంకా గతాన్ని పట్టుకొని జ్ఞాపకాలు పట్టుకొని వేలాడితే ఎలాగరా వదిలేసా రా అన్నానండి అంటే వాడు నన్ను వదలలేదు ఇప్పుడు ఏమన్నాడంటే [గొంతు సవరించుకోవడం] మంచి జాబ్ ఉంది బాబాయ్ మంచి శాలరీ కూడా ఉంది నీకు తెలుసు కదా కానీ జాబ్ స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంది మరి పెళ్లి చేసుకుంటే మరి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుందేమో అన్న ఆలోచన కూడా ఉంది అన్నాడు.
(02:03) అది నీకు ఒక్కడికే కదురా బాబు అందరికీ ఉంది పెళ్లి చేసుకునే ముందు ఆ అమ్మాయి [గొంతు సవరించుకోవడం] కూడాను ఆ స్ట్రెస్ ని భరిస్తుందా లేదా లేకోతే అసలు అమ్మాయి కూడా స్ట్రెస్ ఉందా లేదా అనేది కూడా కనుక్కోవాలి కదా ఇద్దరూ స్ట్రెస్ తో ఉంటే వివాహం తర్వాత అసలు ఇంకేముందిరా మీ మధ్య కాబట్టి ప్రస్తుతానికి మటుకు వేరే సంబంధాలు ఏమన్నా ఉంటే చూసుకునే ప్రయత్నం చెయి అంతే తప్ప ప్రస్తుతానికి ఇక్కడ మటుకు ఒక గీత గీసే చేయరా అన్నా కానీ పాపం వాడి మాటల్లో ఒక్కోసారి అమాయకత్వం కూడా కనిపిస్తూ ఉంటుంది.
(02:39) వాడు ఏమన్నా అంటే అది కాదు బాబాయ్ పీజీ పూర్తి 10 ఏళ్ళు అయింది. అసలు నిజంగా చెప్పాలి అంటే నా చదువుకు తగ్గ జాబ్ రాలేదు ఏదో సాఫ్ట్వేర్ లో ఇన్సెట్లు అయిపోయాను. అన్నాడు [గొంతు సవరించుకోవడం] అరేయ్ ఒకటి చెప్తాను చూడు ఈ ప్రపంచంలోనకి 99 మందికి వాళ్ళు చదివిన చదువుకి సరైన ఉద్యోగాలు రావట్లేదురా కదా నువ్వు ఇంజనీరింగ్ చేశవు కదా అదృష్టం బాగుండి ఏదో ఎలక్ట్రానిక్స్ తీసుకున్నావు నీకేదో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది కదా నువ్వు చేస్తున్న జాబ్నే ఏదో బిఎస్సి కంప్యూటర్స్ వాళ్ళు కూడా చేస్తున్నారు.
(03:16) అంటే వాడు పాపం నిజంగా అన్ని నేను చెప్పినవని ఒప్పుకుంటున్నాడు. అది కాదు బాబాయ్ ఇప్పుడు నాకు దగ్గర దగ్గర 32 33 ఏళ్ళు వచ్చాయి ఇంకా పేరెంట్స్ ని స్థాయికి మించి నేనేమి నేను ఇబ్బంది పెట్టకూడదు కదా అన్నాడు. అరేయ్ ఒకటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా లేదా అనేది పక్కన పెట్టేసి అసలు నువ్వు ఇబ్బంది పెడితే కష్టం కదా ముందు నీ ఇబ్బందిని చూడలేక వాళ్ళు ఇబ్బంది పడతారు బాధపడతారు కదా ఆలోచించు అని అంటే మా మధ్య జరిగిన డిస్కషన్ని మీ ముందు పెడుతున్నాను అన్నమాట అంటే ఒక విధంగా చెప్పాలి అంటే నిన్ను నువ్వే హ్యాండిల్ చేసుకోలేకపోతున్నావురా ఇక ఆహ్వానించబోయే
(03:53) జీవిత భాగస్వామిని అంటే భార్యను గాని ఇంకా అమ్మాయిని గాని లేకపోతే నీ సంసారాన్ని ఎలా హాండిల్ చేయగలవా ఆలోచించు కాబట్టి ప్రస్తుతానికి పాత జ్ఞాపకాల నుంచి ఆ సంబంధం గురించి దూరంగా జరిగిపోరా ఊహించి ఏదో చేసే బదులు ప్రయత్నించి నువ్వు సఫలం అయిన తర్వాత అప్పుడు ఏదన్నా నువ్వు పెళ్లి గురించి ఆలోచించు ఏదంటావా అది వస్తూనే ఉంటుందిరా నీలాంటి పెళ్లి గాని ప్రసాదులు చాలా మంది ఉన్నారు తొందరపడొద్దు అని నేను చెప్పానంటే నేను ఎంత కరెక్ట్ గా చెప్పాను అన్నది తర్వాత సంగతి నేనైతే అలా చెప్పాను అన్నమాట చెప్తూ నేను ఏమన్నాను అంటే అంటే వాళ్ళలో ఒక సుగుణం ఉంది లేండి నేనే చెప్పిన వాడు
(04:33) ముందు వింటాడు అందుకనే స్వతంత్రంగా చేశాడు నేను కూడా వాడితో చాలా స్వతంత్రంగా మాట్లాడుతున్నాను అరేయ్ వాడు గుర్తుపెట్టుకో నాన్న పెళ్లి అనేది అవసరం కాకూడదురా నేనేదో పెద్దవాడిగా చెప్తున్నాను అని మాట అనుకోవద్దు అది ఒక ఆధ్యాత్మికత కావాలి మీ ఇద్దరి ద్వారా సమాజం యొక్క నాణ్యత కూడా పెరగాలిరా అంతే పెళ్లి అంటే చాలా మంది అభిప్రాయ ప్రేమ లేకపోతే సెక్స్ అనుకుంటారు.
(05:01) అది చాలా నెగ్లిజిబుల్ పార్ట్ వివాహం అయిన తర్వాత వైవాహిక జీవితంలో మీరందరూ కూడాను మీ ఆలోచనలు పంచుకొని ఎస్ మనకి ఈ వనరులు ఉన్నాయి. మనం ఈ విధంగా ప్లాన్ చేసుకుందాం. ఎట్ ద సేమ్ టైం సామాజిక కార్యక్రమాలు కూడా చేద్దాం అని అనుకోవాలిరా కాబట్టి రేపు రాబోయే అమ్మాయితో ఇది కూడా నువ్వు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. దీనికి అసలు మీరిద్దరు ఏం చేస్తారు ఏం ఆలోచిస్తారు అన్నది మీ ఇష్టము ఈ క్లారిటీ తీసుకోకుండా మడుకు దయచేసి మ్యారేజ్ లోకి దిగద్దురా బాబు అని చెప్పానండి చెప్తే పాపం వాడుఏం మాట్లాడలేదు అలా విన్నాడు వాడు చాలామంది అనుకుంటూ ఉంటారు నాన్న నా ఇంటి
(05:42) పేరు అంతరించుకుపోకూడదు నా గోత్రం కంటిన్యూ కావాలి అని అలా అనుకోవడంలో తప్పులేదు కానీ నీకున్న వనరులతో నిన్ను నీవు ఉద్ధరించుకుంటూ నిన్ను నిన్ను నమ్ముకొని నీ జీవితంలో ప్రవేశించిన అమ్మాయిని కూడాను ఆమె శాలరీతో నిమిత్తం లేకుండా నువ్వు ఆమెని జాగ్రత్తగా చూసుకోగలవా ఈ క్లారిటీ వస్తే తప్ప నువ్వు పెళ్లి గురించి ఆలోచించద్దురా ఎందుకంటే 35 దాటిన వాళ్ళు కొన్ని వేలల్లో ఉన్నారు ఈ సమాజంలో ఆ తర్వాత ఆటోమేటిక్ గా పెళ్లి అయిపోయిన తర్వాత ఆ జీవి ప్రమేయం లేకుండా నువ్వు ఆ జీవిని భూమి మీదకి పట్టుకొచ్చేస్తావు నువ్వు ఇబ్బంది పడుతూ క్లారిటీ లేకుండా ఆ జీవిని భూమి మీదకి
(06:26) తెచ్చే అధికారం కూడా నీకు లేదు నాన్న అన్నీ అనుకున్నట్టుగా జరగవు ఆలోచించు అని నేను చెప్పానండి చెప్పాను కదా నేను చెప్తూనే ఉన్నాను వాడు నిశబ్దంగా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇంకా ఏమన్నానఅంటే ఒరేయ్ నువ్వు నమ్మిన వ్యక్తికి నువ్వు జీవితాంతం నీ జీవితాన్ని ధారబోయేలనప్పుడు పెళ్లి గురించి ఆలోచించద్దు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ అని చెప్పానండి చెప్తూ పడితే ఏమన్నానంటే సిన్సియర్లీ స్పీకింగ్ పెళ్లి అనేది ఒక ప్రేమ ఆకర్షణ కాదురా వైవాహిక జీవితంలో అన్ని స్థాయిల్లో కూడాను
(07:14) సరిసమానమైన భాగస్వామ్యం భార్యా భర్తల కంటే స్నేహితులాగా ఎక్కువగా ఉండాలిరా అది ది ఒకోళ్ళ ఒకళ్ళు అనుకున్నా కూడాను పెద్ద పట్టించుకోకుండా సీరియస్ గా తీసుకోకుండా అవసరమైతే డిస్కస్ చేసే వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. మీకు చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా మోమాట లేకుండా చెప్పేస్తావు కదా వాళ్ళు కూడా నీతో మోమాట లేకుండా మాట్లాడేస్తారు కదా మీ ఇద్దరి మధ్య కోపతాపాలు ఉన్నాయా 40 ఏళ్ళ బట్టి మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ షిప్ చేయట్లేదా అలాగ ఉండాలిరా భార్యా భర్తలు అన్న తర్వాత అని చెప్పానండి అని చెప్తూ నేను ఇంకా వాడితో మాట్లాడుతూనే ఉన్నాడు
(07:51) వాడు ఊ కొడుతూనే ఉన్నాడు వాడు మధ్య మధ్యలో ఏదో అడుగుతున్నాడు ఏదో చెప్తున్నాను అనుకోండి అరే నాన్న కొన్ని విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకో వివాహము అంటే కష్టాల్లో ఒకరికొకరు భాగస్వామ్యం వహించాలి ధర్మబద్ధ సంపాదన కు మీరు ఒకరినొకరు తోడుగా ఉండాలి దాపరికాలు లేపకుండా అన్ని చెప్పుకోగలగాలి. పిల్లల్ని ఎప్పుడు కనాలి అని ఆలోచన చేసి కనాలి అని అనుకున్న తర్వాత వాళ్ళని అద్భుతంగా సద్గుణాలతో పెంచాలిరా మీ ఇద్దరు కూడాను కలిసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
(08:35) చెప్పాను కదా జీవితాంతం స్నేహితులుగా ఉండాలి. కనీసం రోజుక ఒక పూట అయినా కనీసం కంపల్సరీగా రాత్రి పూట అయినా సరే ఒకళ్ళ కోసం ఒకళ్ళ ఎదురు చూసి కలిసి భోజనం చేయాలిరా అన్నా అంటే ఇవన్నీ వింటూనే ఉన్నాను బాబాయ్ అని అన్నాడు నేను చెప్పా ఇప్పుడు నేను ఏడు పాయింట్లు చెప్పానురా నువ్వు లెక్క పెట్టుకున్నావా లేదా సప్తపది అని ఏడు అడుగులు వేయిస్తారు కొంగకి కొంగు ముడి వేసి అది కూడా నువ్వు అగ్ని సాక్షిగా వేయిస్తారురా అంటే ప్రకృతిలో [గొంతు సవరించుకోవడం] ఉన్న అగ్ని మనలో ఉన్న అగ్నికి తోడై అది సమాజం యొక్క అభివృద్ధికి తోడపడాలిరా అంతేగానీ ప్రకృతిలో ఉన్న అగ్ని నీ నీ
(09:22) నెగిటివ్ ఎనర్జీకి తోడైపోయి నువ్వు బాధపడి సమాజాన్ని బాధ పెట్టకూడదురా సప్తపదికి అంత అర్థం ఉందిరా అని చెప్పారు చెప్తే ఏమన్నా అంటే అరేయ్ ప్రేమ అనేది ఇందాక నేను చెప్పినట్టుగా పెళ్లిలో అంతర్లీనంగా ఉండే ఒక భాగం రాది అంటే పూలదండలో దారం లాగా అంతేగన పెళ్లి అంటే ఆకర్షణ కాదురా నాన్న ఆత్మల కలయక ఆధిపత్యం కాదు అది సహజీవనం అని చెప్పానండి వాడికి ఎందుకో నా మాటలు నచ్చుతూ ఉంటాయి వాడు నచ్చుతూ ఉంటాయి నేను ఇంకొంచెం కొంచెం ఒక అడుగు ముందుకు వేసి వాడితే ఇంకొక మాట
(10:08) కూడా చెప్పాను అద ఏంటంటే అరేయ్ ఒకటి గుర్తు పెట్టుకో ఇప్పటి ట్రెండ్ నేను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాను కదా నువ్వు పొరపాటుపడి అంటే తొందరపాటుగా ఏదైనా మ్యారేజ్ చేసుకున్నావ అనుకో తర్వాత ఊహించలేని కొన్ని నిజాలు తెలిసాయి అనుకోరా నీ ఫ్రెండ్స్ నిన్ను తప్పుపడతారు. అసలు ఇప్పుడున్న ప్రశ్న ఏంటంటే అంటే [గొంతు సవరించుకోవడం] ఇతరుల నుంచి వచ్చే ప్రశ్న డిడ్ యు రియలీ ఇన్వెస్టిగేట్ యువర్ లైఫ్ పార్ట్నర్ బిఫోర్ మ్యారేజ్ అదిరా అలా అడుగుతున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కూడాను మనం ఇన్వెస్టిగేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
(10:48) ఒకప్పుడు మ్యారేజ్ కి ముందు ఆడపిల్లవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ వచ్చి అబ్బాయి గురించి బాగా ఎంక్వైరీ చేసేవాళ్ళు చుట్టుపక్కల అంతా కూడాను కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిందిరో అమ్మాయిల గురించి ఎంక్వైరీ చేసుకోవాల్సి వస్తుంది. అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అమ్మాయిదని కూడాను పెద్దగా పట్టించుకోవట్లేదు. ్ అసలు అమ్మాయి యొక్క మానసిక స్వరూపం ఏంటి? అమ్మాయి ఏమన్నా వేరేవాడితో సహజీవనంలో ఉందా అమ్మాయికి ఏమన్నా అలవాట్లు ఉన్నాయా అసలు శిసలైన ప్యాకేజీ ఎంత అని ఆలోచిస్తున్నారురా నేను కోర్టు మనిషి గా చెప్తున్నాను ఒకటి గుర్తుపెట్టుకో అది ఏంటంటే
(11:33) లా గాని జుడిషరీ గాని ఎక్కువగా అమ్మాయి ఫేవర్ లోనే ఉంది జడ్జిమెంట్స్ అన్నీ కూడాను సుప్రీం కోర్టు నుంచి కాబట్టి తొందరపడి గనుక చేసుకుంటే రేపు పొద్దున పరపత్యాలు వచ్చినప్పుడు అమ్మాయి కోర్టుకి వెళ్ళిన నువ్వు కొర్టిక వెళ్ళిన ఆ బ్యాలెన్స్ అనేది అమ్మాయి వైపుకి ఎక్కువగా మగ్గుతున్నదిరా కాబట్టి తొందర పడొద్దు ఊరికినే దిగులు పడొద్దు చేజారిపోతుంది నేను అనుకున్న సంబంధం అని చెప్పి వర్రీ కావద్దు అని నేను చెప్తే చివరికి సరే బాబాయ్ నువ్వు చెప్పిందే నేను ఓకే అంటాను అని అన్నాడండి అని అన్నాడు నాకు కూడా కొంచెం సంతోషం ఇచ్చింది అన్నమాట
(12:11) అయితే నేను ఒక చిన్న విషయం చెప్పిన తర్వాత అంతే వాడితో సరేలేరా నాకు ఇంకో పని ఉంది మళ్ళీ తర్వాత మాట్లాడతా ఇంటికి రా మాట్లాడుకుందాంలే అన్నా సరే బాబాయ్ అన్నాడు వాడితో నేను ఏం చెప్పాను అంటే నండి పెళ్లికి ముందు ఒక అమ్మాయి వచ్చింది. అది ఎవరి దగ్గరికి వచ్చింది ప్రైవేట్ డిటెక్టివ్ దగ్గరకి వచ్చింది. ఎందుకంటే ఆ అబ్బాయికి సొంతగా పెట్టుకున్న కంపెనీ ఉంది దాదాపు 15 ఏళ్ళు పెట్టి ఆ కంపెనీ బాగానే నడుస్తుంది.
(12:38) ఇతను కూడా బాగా గడించాడు. ఇతనికి దగ్గర దగ్గర 36 37 ఏళ్ళు వచ్చాయి. అంటే స్టార్టప్ పెట్టి ఒక స్థాయికి వచ్చాడు. ఏవండీ [గొంతు సవరించుకోవడం] మరి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు కూడా నన్ను చూసి ఒప్పుకున్నారు కానీ ఎవ్వరికీ తెలియకుండా నేను మీ దగ్గరికి వచ్చాను. ఆ పిల్లవాడి గురించి ఎంక్వైరీ చేసి పెట్టండి అని అంది.
(12:58) అతను ఈ అమ్మాయి దగ్గర నుంచే 10,000 30,000 తీసుకున్నాడు కొంచెం టైం పడుతుందమ్మా ఒక వన్ మంత్ అన్నాడు. అంటే సరేనండి ఇబ్బంది ఏం లేదు మీరు మటకు ఇనిషియల్ గా చేయండి అని అన్నాను. అతను ఏం చేసాడంటే వాళ్ళ టీం్ లో ఒక వ్యక్తిని పిలిచి అతను ఒక అపార్ట్మెంట్ లో ఉంటాడు కదా సెల్లార్ లో అతని కార్ ఉంటుంది కదా ఆ కార్లో ఈ అబ్బాయికి తెలియకుండా జిపిఎస్ పెట్టాడండి అంటే ట్రాగర్ పెట్టాడు.
(13:21) అతను చేసిన మొట్టమొదటి పని అన్నమాట తర్వాత ఏం చేశడంటే అక్కడ ఒక చిన్న సాఫ్ట్వేర్ పోస్ట్ టెంపరరీగా అవసరం ఉంది కాబట్టి ఈ టీం్ లో ఇంకొకళ్ళని ఆఫీస్ లో ప్లాన్ చేశడు. ప్లాన్ చేసి ఆ ఓనర్ ని గమనించమన్నాడు అంటే ఈ పెళ్లి కొడుకుని గమనించమన్నాడు. ఆ తర్వాత ఇతను వెళ్లి ఆ ఆఫీస్ లో జాయిన్ అయ్యి ఉద్యోగం చేస్తూ వితిన్ జస్ట్ వన్ మంత్ లో అతను చెప్పిన విషయం ఏంటంటే సార్ సార్ ఇతనికి ఇంకొక అమ్మాయితో సంబంధం ఉందండి.
(13:53) ఆల్మోస్ట్ రోజు ఎయిట్ కి వెళ్ళిపోతాడు 11 ఇంటి ఇంటికి వస్తాడు. పర్టిక్ులర్ గా ఒక ప్లేస్ కి వెళ్తున్నాడంటే ఆ అమ్మాయఏమో ఆ ఎక్కడో నేను ఏమంటారు పేయింగ్ లిస్ట్ గా ఉంటున్నది ఆ అమ్మాయి కూడాను ఎక్కడో కంపెనీలో జాబ్ చేస్తున్నది. కంపల్సరీగా వెళ్తున్నాడు సార్ అవసరమైతే మీరు ట్రాకర్ ని పట్టుకోండి అంటే నెల రోజులు కంపల్సరీగా వదలకుండా అమ్మాయితోనే గడుపుతున్నాడు.
(14:23) రెండు మూడు సార్లు హోటల్లో కూడా వీళ్ళద్దరూ రెండు నైట్లు మూడు నైట్లు దొరికారు కూడా సో ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఈ అమ్మాయికి చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి హతాసరాలు అయిపోయింది అన్నమాట అయిపోయే సంబంధం మొదలుకుంది కాబట్టి ఇప్పుడు పరిస్థితిలో ప్రైవేట్ డిటెక్టివ్స్ యొక్క అవసరం కూడా ఉందండి చాలా మంది తీసుకుంటున్నారు.
(14:46) ఈ విషయం కూడా నేను వీడికి చెప్పా వీడు ఒక్కసారిగా ఆలోచన పడ్డాడు అమ్మో బాబా ఇదేంటి అన్నాడు అంతేరా నాయనా లోకం మారింది సమాజం మారింది స్పీడ్ పెరిగింది ఆలోచనలు మారాయి ఇలా ఆడా లేదు మొగలేదు కాబట్టి ఇంత భయంకరంగా ఉన్న పరిస్థితుల్లో అన్నీ ఓకే అనుకున్న తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలిరా లేకపోతే ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నాన్న 34 33 ఏళ్ళు వచ్చాయి కదా తొందర పడద్దురా బాబు అని నేను చెప్పానండి ఇది దాదాపు 30 గంట పైన నడిచింది.
(15:20) ఇంకా వాడికి ఇ చెప్తూ ఉంటే వాడు వింటూనే ఉంటాడు ఎందుకంటే వాడు ఫ్రీగా ఉన్నాడు. నేను చెప్పి సర్లేరా నువ్వు ఇంటికి రా ఇంటికి వచ్చిన తర్వాతే మాట్లాడుకుందాంలే అని చెప్పేసి ఫోన్ కట్ చేశడండి. సో ఇది వాడికి నాకు జరిగిన సంభాషణ అన్నమాట. ఎందుకో సబ్స్క్రైబర్స్ గా మీతో ఎందుకు పంచుకోకూడదు అనిపించే వీడియో చేస్తున్నానుండి. సో ఇదండి వీడియోలో ఉన్న సంగతి విన్న కృతజ్ఞతలు చూడండి వీలైతే [గొంతు సవరించుకోవడం] మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి.
(15:47) నమస్కారం.

No comments:

Post a Comment