అన్ కాన్షియస్ గా ఇతరుల గురించి ఏం చేస్తున్నావో తెలుసా🌹మానసికంగా ఎవ్వరూ ఎదగలేదని గుర్తించు🌹kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=CTBKaa7em2o
Transcript:
(00:01) ఊరికే విను అంటే నేను ఈ విషయాన్ని చిన్నప్పటి నుంచి గమనిస్తున్నా అదేంది మనిషి ప్రపంచం అంతా అందరితో మస్తు ఉంటాడు. ఒక ఎమ్మెల్యే ఎంపి సఈఓ వాట్ఎవర్ ఇట్ ఇంటికి రాగానే ఏమవతుంది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అన్ని చోట్ల బౌండరీస్ ఉన్నాయి ఇంట్లో బౌండరీస్ లేవు. అన్ని చోట్ల ఎవరి ధర్మాలు వాళ్ళు పాటిస్తున్నారు పోలీస్ పోలీస్ ధర్మాన్ని ఆ పోలీసుల్లో ఎస్ఐ ఎస్ఐ ధర్మము సిఐసిఐ ధర్మము కానిస్టేబుల్ కానిస్టేబుల్ ధర్మము ఒక జడ్జ్ ఉంటే జడ్జ్ ధర్మము అతను లోయర్ కోర్ట్ అయితే లోయర్ కోర్ట్ హైయర్ కోర్ట్ దే ఆర్ ఫాలోయింగ్ దర్ డ్యూటీస్ బేస్డ్ ఆన్
(00:41) దర్ బౌండరీస్ గివెన్ బౌండరీస్ తో పోరాడట్లేదు వాళ్ళు ఇవంతా బయట చేస్తూ ఇంటికి రాగానే బౌండరీని మర్చిపోతున్నారు. భార్యకు బౌండరీ ఉండదు అమ్మకుి బౌండరీ ఉండదు భర్తకుి బౌండరీ ఉండదు పిల్లలకు పిచ్చి కోతుల్లాగా బిహేవ్ చేస్తారు దాంతో పాటు బయటనేమో ఈగోలకి పోవట్లే అంటే ఆ బౌండరీ ఉన్నప్పుడు ఈగో డిఫైన్ అయితది. నేను సిఐ నేను అడ్వకేట్ నేను జడ్జీ నేను సఫాయి కర్మచారి బౌండరీ ఫిట్ డిఫైన్ అయింది.
(01:14) ఆ తాలూకు ఈగో ఉంటది ఆ తాలకు జూరిస్డిక్షన్ ఉంటది ఆ తాలూకు విధులు ఉంటాయి విధానాలు ఉంటే ప్రాబ్లం లేదు. ఇంట్లో ఎవడేదో తెలుస్తది. అందరి వ్యవహారాలు అందరూ దూరి మెల్లమెల్లగా మాటలు జారి అట్లా దమా ఖరాబ్ చేసుకుంటారు. ఇదంతా ఒక ఎత్త అయితే పర్సనల్ గా మనిషి చాలా అనుకుంటున్నాడు. పక్కింటోళ్ళు ఏమనుకుంటారో అసలు సమాజం ఏమనుకుంటది సమాజం దృష్టిలో నా పరువు ఒకటి ఒకటి పరువు అంటూ ఉంటే అది ఎప్పటికి పోదు ఒకవేళ పోయిందా అది అబద్ధ పరువు మళ్ళీ ఇంకోటి తెలిసినోళ్ళ దగ్గరే ఉంటది తెలిసినోళ్ళ దగ్గరే ఎవ్వడి గురించి ఎవడికి తెలియదు ఆ సమాజం ఇంకోటి సమాజానికి నీ గురించి ఆలోచించు
(01:54) ఓపిక ఏదో ఒకటి ఉత్తగంది ఒక మాటని దొబ్బేసి వాళ్ళ పనాలు చేసుకుంటారు. వాళ్ళ గురించి వాళ్ళు నీ గురించి అన్నప్పుడు నువ్వు కూడా వాళ్ళ గురించి చెప్పు ఏం బాబు నీ భార్య అంటామని తెలుసు మీ అబ్బాయి నీ మాట వింటలేడు కదా అని చెప్పు వ్యవహారికంగా మాట్లాడు ఆ ఏ నువ్వు అంటే నేను అనొద్దా బల్లేవు నువ్వు అనకు నేను అనను మీ అమ్మని మంచి చూసి నువ్వు చూసుకుంటావో మంచిగా ఎవరికో నువ్వు నీలాంటి నువ్వు చెప్తే అసలు నన్ను రాబోయే నేను ఇంకా ఏంది వేరేవాడు చెప్తే ఏంట నువ్వు హెల్దీగా తీసుకుంటే చక్కగా ఒక చిన్న మాట నువ్వు కూడా బయటికి వచ్చేసేయొచ్చు ఇట్లా ఇట్లా అశ్చరింక
(02:28) అయిపోకూడదు. నేను అంటున్న మనుషులని సీరియస్ గా తీసుకోవద్దు. అందరు మనుషులే ఎవ్వరు ఎవరిని అర్థం చేసుకోవట్లే ఎవ్వరు వాళ్ళది కరెక్ట్ అనుకుంటున్నారు. దాంతో పక్కవాడిది తప్పు అని వాళ్ళు అనుకుంటున్నారు. అరే వాడికి నచ్చింది వాడుఏదో చేస్తున్నాడు అని ఒక అమ్మ అనుకోదు. నా మాట వినడం లేదు అని అనుకుంటున్నారు. నన్ను ఆనంద పెట్టట్లే నన్ను సుఖ పెట్టట్లే ఆ నాకు నచ్చినది ఎంతసేపు నాకు నాకు నాకు అరే వాడు ఏమైపోతున్నాడు అని ఆలోచించారు.
(03:02) నేను ఇంతే అని డిక్లేర్ చేయరు కుటుంబ సభ్యులు మీరు తల కింద తపస్సు చేయండి ఉంటే ఉండండి పీక్తే పీకండి నేను ఇంతే చేస్తాను నేను ఇంతే సంపాదిస్తాను ఎట్లా ఉంటాను వేరే వాళ్ళ విషయాలు మాట్లాడను మీరు వేల విషయాలు నాతో మాట్లాడకూడదు. అలా మాట్లాడితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను ఎవరి గురించి అడగను నా లైఫ్ నా గురించి ఉంది వేరేవాళ్ళ గురించి ఆలోచించి నా సమయం వృద్ధా చేసుకోవడానికి లేదు అని చెప్పరు ఎందుకంటే తెలిీదు సమాజం ఏమనుకుంటుంది నేను అంటుంది అనుకొని సమాజం అంటే ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మనిషిని నువ్వు జనాభా తీసుకుంటావ్ జనాభా
(03:40) లెక్కలోకి తీసుకుంటుంది బోడి మనకు పరిచయం ఉన్నది 50 మంది కూడా ఉండరు మొత్తం కుటుంబ సభలో గ్రూప్ ఫోటో దిగితే గిత్త ఉంటది రా అది అంతోటి దానికి ఎందుకు నేను అంటున్నా మనకు పరిచయం ఉన్న 50 మందిని మర్చిపోయి కొత్తలని ఫ్రెండ్షిప్ చేసుకో డోంట్ టేక్ పీపుల్ సీరియస్లీ దేన్ని సీరియస్ గా తీసుకోవాలంటే ఏది పూర్తి నీ ఆధీనంలో ఉందో నువ్వు చేసే యోగ నువ్వు తినే ఆహారము నీ ఆనందము నీ ప్రశాంతత నీ క్రియేటివిటీ నువ్వు నేర్చుకునే విషయాలు నీ రూమ్ ని క్లీన్ పెట్టుకోవడం నీ బట్టలు సాఫ్ సూత్ర వేసుకోవడం నీ చెప్పులు మంచి వేసుకోవడం నీ పరిధిలో ఉన్న వాటిని సీరియస్
(04:15) గా తీసుకో ఇక మిగతా వేటిని సీరియస్ గా తీసుకున్న వర్క్వుట్ కాదు. ఇంపాసిబుల్ అక్కడ ఓన్లీ నువ్వు మధ్య మార్గం ఉంటది అడగడం చేయించుకోవడం చేయకపోతే వేరే వాడితో చేయించుకోవడం ఇంకా వేరే వాళ్ళు లేకపోతే వాడిని రిక్వెస్ట్ చేసి చేయించుకోవడం వాడు తప్ప వేరే గతి లేకపోతే వెయిట్ చేసి చేయించుకోవడం అవసరమైతే వాడు కాళ్ళు పట్టుకొని చేయించుకోవడం ఇప్పుడు కలెక్టర్ సైన్ పెట్టాలి వేయింట్ చేస్తాం కదా అందరూ పెడితే పని చేయదు.
(04:39) కానీ చెత్త అవతల పడేయాలి వాడు కాకపోతే ఇంకొకడు భోజనం చేయాలి వైఫ్ మదర్ వాళ్ళు లేకపోతే హోటల్ ఉంది. అది శృంగారం ఉంది వైఫే అందుకని వెయిట్ చేయాలి. సో రకరకాల చోట రకరకాల అవగాహనలు ఉన్నప్పుడు జీవితం అనేది సింప్లిఫై అవుతది. నేను అర్థం చేసుకున్నది ఒకటే మనుషులని సీరియస్ గా తీసుకోవద్దు వాళ్ళు ఏదనా అంటే నువ్వు ఏదైనా అను సీరియస్ గా కనబడు కానీ డోంట్ టేక్ పర్సన్ సీరియస్లీ అది వైఫ్ అయినా సరే అమ్మాయి అయినా సరే ఎవరైనా సరే అందరూ మనుషులే ఇప్పుడు ఇద్దరికి వేస్ట్ వ్యక్తులు కొట్లాడతారు నాకు తసారి అనిపిస్తది వీళ్ళకి రాజ్యాలు ఉంటే యుద్ధాలు అయతాయి అంతే కదా
(05:18) మనిషి కావాలని ఏకస్థితి కదా కావాలని ఈతో ఏకించాలనుకుంటారు ఎవ్వరు ఎవరు ఏది చేయరు వాళ్ళకి తెలియక చేస్తున్నారు తెలిసినవాడు ఎవ్వడు ఇప్పుడు దానికి తెలిసి తెలిసి నువ్వు సూది ఎవరికన్నా పిర్ర కూర్చుతావా చిన్న పిల్లవాడు కూర్చో సో అందరూ వయసు శరీరపరంగా పెరిగింది మానసికంగా ఎవ్వరు ఎదగలే నీ డ్యూటీ ఎడ్యుకేట్ చేయడం లేదా వాళ్ళు చేసినదాన్ని అంగీకరించి తెలియక చేశారులే అనుకోవడం దాన్ని నువ్వు పర్సనల్ గా తీసుకోకూడదు.
(05:49) ఉదాహరణకి ఒక వ్యక్తి సలహాలు ఇస్తున్నాడు ఆ వ్యక్తి జీవితంలో ఏం పీకలేదు వాడికి సలహాలు ఇయడం అలవాటు నాకే అతను చాలా చెప్పిన తర్వాత నేను ఏం చెప్పానంటే మీరు ఇంకో గంట చెప్పినా మీరు చెప్పింది ఒక్కటి చేయను నేను ఇంకా ఏంటి బాబాయ్ ఎలా ఉన్నారు చెప్తే చెప్పండి నేను పర్సనల్ తీసుకోవట్లే నేనేమ బాధపడట్లే వాడికి ఏదో బుర్రు ఉంది ఆడేదో మాట్లాడుతున్నాడు వాడు చెప్పింది వాడికే తెలియదు అని చెప్తున్నాడు.
(06:16) తన లిమిటెడ్ అండర్స్టాండింగ్ లో మాట్లాడుతున్నాడు అది నాకు తెలుసు కానీ అతను ఎందుకు ద్వేషిస్తాను అతను 100 మందికి నా గురించి చెప్పినా ఆ వ్యక్తి అన్కాన్షియస్ పర్సన్ ఇంకోటి అదేమి ఒక లీగల్ బాండ్ కాదు సమాజం అనుకున్న మాటలు ఎక్కడ నీకు పుస్తకంలో ముద్రించబడతలేవు ఈ వ్యక్తి ఇది ఈ వ్యక్తి ఇదే నువ్వేం చరిత్ర పురుషునివి కాదు ఎవ్వడు పట్టించుకోడు ఈ క్షణం పుట్టుకొని చచ్చిపోయినా ఎవ్వడు పట్టించుకోడు ఒక రెండు మూడు రోజులు మాట్లాడుకుంటారు ఆ తర్వాత పోలీస్ కేస తర్వాత ఇంకా దొరకట్లేదు అని తెలిస్తే ఏడిచి మొహం కడుక్కొని మంచి పిండి వంటలు తిని మర్చిపోతారు అంతే
(06:53) ఒక డకపోట ఫోటో ఉంటది తీసుకొచ్చి గూడకి పెడతా అది కూడా మంచిది పెట్టారు అది కూడా మంచిది పెట్టారురా వాడు ఉంటాడు ఎట్లా [నవ్వు] రోడ్ ఒక్కటన్నా అసలు మంచి ఫోటో ఓన్లీ ఎవరైతే జ్ఞానోదయం పొందిరో వాళ్ళు మరణించిన తర్వాతనే వాళ్ళ ఫోటోలు మంచిగా ఉంటాయి. శ్రవణ మహర్షి ఫోటో ఎంత చక్కటిది ఒక మంచి ఇట్లా బొట్లు ఇట్లు పెట్టుకున్నది అక్కడ పెడతారు ఓషో తను సెలెక్ట్ చేశడు నేను మరణించిన తర్వాత ఒకవేళ నా ఫోటో మీరు కన్సిడర్ చేయవలసి వస్తే అది ఏ ఫోటోగ్రాఫ్ అని అడిగితే హి టుక్ లాట్ ఆఫ్ టైం అండ్ హి చోస్ వన్ ఫోటోగ్రాఫ్ ఇప్పుడు అది ఉంది అన్ని రజనీష్ ఆశ్రమాల్లో
(07:32) ఎక్కడైతే వాళ్ళ ధ్యానులు సాధకులు కూర్చొని రజనీష్ ని చూస్తూ మెడిటేషన్ చేస్తారు ఓషోని అది ఒకటే ఫోటోగ్రాఫ్ ఏది వాడితే అది వాడారు అట్లా ప్రతి గురువు ప్రతి జ్ఞానికి ఒక క్లారిటీ ఉంది లైఫ్ లో వాడు బతికున్నప్పుడు బాగుంటాడు మరణించిన తర్వాత బాగుంటాడు వాడు ఈ స్టూపిడెస్ట్ పర్సన్ సమాజంలో వాడు బ్రతికున్నప్పుడు బాగుండడు వాళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం వాళ్ళ కొట్లాట కొట్లాట కొట్లాట ఈగోలు ఈగోలు ఈగోలు వీళ్ళ నోర్లు పడిపోను ఈ నోటితో వచ్చింది ఆ చిక్కు ఏదోటి అంటారు తర్వాత మన ఫేస్ అనేది మన ఐడెంటిటీ కార్డు లాంటిది అది వెరీ ఫ్లక్సిబుల్ అది మనసులో
(08:09) ఏదన్నా బ్యాడ్ తాట వస్తే మొహం మారింది ఎంబడే అది అది చూసి మనం తీటలు లేపుకుంటాం. సరే కుటుంబ సభ్యులు కాబట్టి ఎవరన్నా మారుతారు అనుకుంటే వాళ్ళకి చెప్పు ఒక వ్యక్తి మారడం నిర్ణయం వాడు చెప్పకూడదు ఇంకా వాడు డోర్ క్లోజ్ చేసుకున్నాడు. అందుకని నాకు నా ఇప్పుడు నేను పాటిస్తున్నది ఇవ్వడేమనా అనుకోని ఐ డోంట్ కేర్ ఎవడైనా నాకు ఒక లక్ష రూపాయలు ఇచ్చి అనుకుంటే ఆలోచిస్తా వాడు నిజంగా కన్సర్న్ చూపిస్తున్నాడు ఊరికే నోరు ఉందని మాట్లాడతారు మైండ్ ఉంది కాబట్టి ఆలోచిస్తారు నిజానికి ఎవ్వరికైనా లైఫ్ తెలిస్తే వాడి గురించి వాడు ఆలోచించుకుంటాడు.
(08:49) అంతేగానీ ఊరికే సమాజం అన్నది నువ్వు అది ఇర్రల టాపిక్ అది ఎవ్వరు నేను చెప్తున్నా ఎవ్వరికీ నీ గురించి ఏ ఆసక్తి ఉండదు ఎవరు నీ గురించి సీరియస్ గా ఆలోచించరు ఎవరు నిన్ను ఉద్ధరించాలని ఆలోచించరు. నీకు నిజంగా కష్టాలు కన్నీళ్లు వస్తే నీకు ఎవడు పైసలు ఇయడు. నీకు కాలిగితే అబ్బా అయ్యా అని ఎవడు దగ్గరికి రాడు.
(09:09) ఉత్త ఊసుకోవాలి కబుర్లు చెప్తారు అంతోటి దానికి ఎందుకు ఈ విషయానికి తెలుసుకున్నా తెలుసుకోవాలి ఎర్లీ ఏజ్ లోనే చాలా తెలుసుకోవాలి. నేను తెలుసుకునే ఏదంటే నేను వీక్నా పెద్ద ఫర తెలుసుకోండి. నేను 100% తెలుసుకున్నాను. ఇక్కడ నేనుేదో సమాజంలో ప్రూవ్ చేయడానికి ఏమ వెళ్లేను. ఆ హార్మోనీని మిస్ కాకుండా చూడడం ఒక్కటి నా పని నావల్ల హార్మోనీ చర్చ చెడకూడదు సామరస్యం చెడకూడదు నేను ఒక ఇంటికి వెళ్తే వస్తువులు ఎట్లా పడితే అట్లా వేయను ఆ తర్వాత నోరు ఎట్లా పడితే అట్లా మాట్లాడను ఒకప్పుడు మనసులో అనుకొని బయటకి చెప్పేవాడిని కాదు.
(09:51) హార్మోని చెడకూడదు ఇప్పుడు నాకు అసలు ఆ థాట్స్ఏ రావు నేను ఒక మనిషిని మనిషిగా చూస్తాను కోతిని కోతిగా చూస్తాను కుక్కని కుక్కగా చూస్తాను దాని గురించి ఆలోచించను. ఎవరనా తెలుసో తెలియకుండా నా గురించి ఒక ఒపినియన్ క్రియేట్ చేసుకుంటే మారే వ్యక్తికి అయితే చెప్తా యు క్రియేటడ్ ఏ రాంగ్ ఒపినియన్ అటువంటిది ఏమీ లేదు ఒక వ్యక్తి ఇక నేను ఒపినియన్ ఫైనల్ చేసుకుని అన్న వ్యక్తికి ఆల్ ది బెస్ట్ చెప్తా క్యారీ ఆన్ దుబేగా రీసెంట్ గా ఒక ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి YouTube ఫోన్ చేసి నేను మీరు చాలా గొప్ప వ్యక్తి అనుకున్నా కానీ రాను రాని తెలుస్తుంది.
(10:23) మీరు అంత గొప్ప వ్యక్తి ఏం కాదని నేను ఫస్ట్ ఎవడు అనుకోమన్నాడు. ఆ నాకే అనిపించింది. ఇప్పుడు అనిపించింది ఫైనల్ లేకపోతే చేంజ్ అవుతదా అది మారుతుంది కదా ఇది ఫైనల్ అయితే ఓకే సో నేను గొప్ప వ్యక్తిని కాదు అని ఫిక్స్ గా ఇంకా ఇంకా ఎన్ని విషయాలు అన్నా ఇ వాడికి ఏం చెప్పాలో తెలియదు. నిన్న ఒకాయన ఫోన్ చేసింది. అసలు ఏందో చెప్పిండు అసలు మ్ మీరు ఒక ఒక వీడియో చేస్తే టక్కన సమాజం మారిపోయే వీడియోలు చేయాలి.
(10:53) ఇట్లా మనిషి ఇట్లా మారిపోవాలి అసలు అంటే అట్లా ఎవడు మారడు ఇప్పుడు రెండోది నేను వేరేవాడు అన్న థాట్ నా మనసులో లేదు. నేను జస్ట్ చెప్తున్నా అంతే అడవిలో చెట్టు పూలు పూస్తది. ఎవడి కోసం ఉపోయేది దాని స్వభావం కాబట్టి పూస్తది నా YouTube టాక్ నా స్వభావం ఉంది తప్ప ఐ యమ్ నాట్ ఏ మోటివేటర్ నేను ఎవరిని మోటివేట్ చేస్తే నాకేం అవసరం. ఒక వ్యక్తి ఆనందం ఉండాలంటే వాడు చావాలి నాకేం పట్టింది.
(11:22) నేను ఎవరి రెస్పాన్సిబిలిటీ తీసుకో నాకు అసలు ఆసక్తే లేదు. తర్వాత అతను చాలా చెప్పిన తర్వాత నేను మొత్తం విన ఒక మాట అంటే ఘోరంగా పరేషాన్ అయిపోయింది. ఇదంతా చెప్పారు కదా ఇదంతా చెప్ప ఒక్క మాట చెప్తే అయిపోతది కదా సార్ అని ఏందది అంటే నాకేం తెలియదుఅని చెప్పరాదు. ఎందుకు బూకాయిస్తున్నారు వయసుని అడ్డం పెట్టుకొని సార్ ఆకలి విషయంలో గాఢ నిద్ర విషయంలో వయసుకు సంబంధం లేదు.
(11:47) అట్లాగే సత్యం విషయంలో వయసు సంబంధం లేదు. ఇప్పుడు పిల్లల పెళ్లి చేయాలనుకో వయసు ఉపయోగపడుతది మీ వయసుకి ఏదో జ్ఞానం ఉంది ఎలా మాట్లాడాలి ఎలా కట్నం చేయాలి ఎట్లా అబద్ధాలు చెప్పాలి ఇది వయసు వల్ల తెలుస్తాయి సత్యానికి వయసుక ఏం సంబంధం ఒక ఐదేళ్ల పిల్లవాడు సత్యంలో ఉన్న వాడి కాళ్ళు మొక్కవలసింది. అందుకని ఈ చెవులో పూలు పెట్టే కార్యక్రమాన్ని ఆపేసేయండి.
(12:07) రెండోది నేను మీ అడ్వైస్ తీసుకోవట్లేదు ఎందుకంటే మీరు ఏ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. సెన్స్ డెప్త్ లేదు సెన్స్ లేదు అంద మీరేదో పెద్ద మనిషి కాబట్టి చెప్పుకోవాలని చెప్తున్నారు అంతే ఇక్కడ ఎవడు పెద్ద మనిషి ఎవడు లేడు. అందరూ వయసు చిన్న పిల్లలు ఉన్నారు వయసు పెరిగిన చిన్న పిల్లలు ఉన్నారు ముసలిగైన చిన్న పిల్లలు ఉన్నారు అంతే హ్యూమన్ ఎక్కడ ఉన్నాడు అసలు ఎప్పుడఏదో చింత ఎప్పుడఏదో బాధ ఎప్పుడఏదో కలవరం ఎప్పుడు ఒకని గురించి ఆలోచన ఎప్పుడఏదో దిగులు ఇంతే నా లైఫ్ ఇదంతా ఎవరి గురించి ప్రకృతి ఇంత నాశనం అవుతుంది ఎవడనా బాధపడుతున్నాడా కొందరు
(12:41) బాధపడుతున్నారు మొక్కలు నాడుతున్నారు జంతువులు ఫుడ్ లేక వస్తుంది ఎవడైనా బాధపడి ఎంతసేపు చుట్టుపక్కల ఉన్న ఐదారు మంది గురించి ఆలోచించి ఆలోచించి ఆలోచించి జీవితాన్ని గబ్బు గబ్బులు లేపుకుంటారు. జయప్రకాశ్ అంటాడు కదా జయప్రకాశ్ రెడ్డి ఏమిరా ఆలోచిస్తున్నావు గబ్బు రాయాలా ఆ [నవ్వు] అట్లా అందరి గురించి అందరూ ఆలోచించి గబ్బు నాయలు అయిపోయారు అసలు ఇంకోటి ఆలోచించడం వల్ల ఏ మార్పు వస్తలేదు ఏ కోర్స్ కరెక్షన్ చేయరు.
(13:10) ఊరికే సలహాలు ఇస్తారు కోసం దున్నపోతుల తినాలి నోరు ఉంది కాబట్టి వాగాలి మైండ్ ఉంది కాబట్టి ఆలోచించాలి దాంట్లో కొంచెం ఇంకా ఫ్లేవర్స్ ఉంటాయి కదా ఐస్ క్రీమ్ లో ఫ్లేవర్స్ ఉన్నట్టు ద్వేషించాలి అప్పుడప్పుడు అప్పుడు కోప్పడాలి అప్పుడప్పుడు అలగాలి న్యూసెన్స్ ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అందుకని ఇది సలహా కాదు సమాజం బయట లేదు నీ మనసులోనే ఉంది.
(13:33) ఎవ్వరికీ నీ గురించి ఆలోచించే ఓపిక లేదు నువ్వు సంకలేకపోయినా ఎవడు కేరు కూడా చేయడు. అట్లాంటి సమాజం గురించి సమాజం ఉంది యస్ ఏ థాట్ సమాజాలు రకరకాలుగా ఉంది. భారతీయ సమాజం అంటే భారతీయులంతా లెక్కలకు వచ్చింది. హిందూ సమాజం హిందువుల లెక్కలకు వచ్చింది. హిందువుల్లో ముదిగర్ సమాజం ముదిరాజు సమాజం అది వేరే వాళ్ళ ముదిరాజుల్లో ఇంకో సమాజం అది వేరే అందులో ఆడవాళ్ళు అదో సమాజం అందులో మగవాళ్ళు అదో సమాజం అందులో పిహెచ్డి చేసిన ముదిరాజులు అదో సమాజం ఏ సమాజం అల్టిమేట్ గా నీవే సమాజం కృష్ణమూర్తి చెప్పింది యు ఆర్ ద వరల్డ్ యు ఆర్ ద సొసైటీ నువ్వే సమాజాన్ని నీ మనసులో మోసుకొని
(14:16) తిరుగుతున్నావ్ ఏ సమాజం లేదు ఉంది సందర్భాన్ని బట్టి సమాజం పుడతది అంతే దివ్యజ్ఞాన సమాజం దివ్య సమాజం అదిఎటల్ అనుకుంటేఎటల్ కస్టమర్స్ సంతో సమాజం కాంతిస అనుకుంటే సబ్స్క్రైబర్స్ సంతో సమాజం అంతా అబద్ధమే ఎవడు పట్టించుకుంటాడు దాన్ని నేనైతే పట్టించుకోను బయాజిద్ అని ఒక సూఫీ సెయింట్ చిన్న స్టోరీ ఉంటది అతని దగ్గరికి ఒక 100 200 కిలోమీటర్లు జర్నీ చేసి ఒక వ్యక్తి వస్తాడు మ్ ఎక్కడ బయాజిద్ అంటే ఆ లోపట గదిలో ఉన్నాడు అంటే ఆ పరద తీసుకొని వచ్చి బాయస్ ఎదురుగా నిలబడతారు నిలబడి ఏం చెప్తారంటే నేను జీవితాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నంలో
(15:01) తెలుసో తెలియకో పెళ్లి గిల్లి అయింది చుట్టుపక్కల సమాజం బంధువులు వీళ్ళంతా వాళ్ళ మధ్య నుండి చాలా సఫర్ అయ్యారు. అందరినీ వదిలేసి వచ్చాను. నాకు లైఫ్ అంటే ఏంటో చెప్పండి. ఐ వాంట్ టు ఎంక్వైరీ అంటాడు. అప్పుడు ఆయన ఎంక్వైరీ చేయడానికి వచ్చి మొత్తం సమాజాన్ని తెచ్చడం ఏంది భార్య పిల్లలందరిని తీసుకొచ్చిన అంటే పరేషాన్ అయిపోయి బయటికి వెళ్లి చూస్తాడు.
(15:20) ఎవరు లేరని అంటే అందరు నీ మనసులో ఉన్నారు. నువ్వు వాళ్ళతోనే ఉండి వాళ్ళని మనసులో ఉంచుకోకు కానీ 1000 కిలోమీటర్లు పోయి వాళ్ళని మనసులో ఉంచుకున్న దే ఆర్ దేర్ దే ఆర్ మోర్ రెలవెంట్ ఫిజికల్ గా ఉన్నవాడు బయట ఉన్నాడు ఆలోచన ఉన్నవాడు చూడు నీలో ఉన్నాడు వాడు అది పెట్టినంత పరేషాను అది చేసేంత పరషాని ఎవడు చేయడు బయట ఉన్నాడు బయట ఉంటాడు.
(15:45) ఇగోరెండు ఫీట్ల అవతలు ఉన్న దాన్ని నువ్వు కేర్ ఆలోచనగా మార్చుకో. ఇంకొకటి లైఫ్ లో ఆ మాత్రం స్టెబిలిటీ ఉండాలి ఎవడో నిన్ను అసలు నువ్వు వేస్ట్ ఫెలో అంటే అంగీకరించగలగాలి ఆ నీకు అట్లా అనిపిస్తుంది పైన అని చెప్పాలి అట్ట ఎట్లా అంటాడు అంటే అయిపోయింది కదా ఎందుకు కొట్టుకపోతే అందులో అనుకొని ఎందుకు అనుకోకూడదు ఇప్పుడు నేను ఒక మాట అంటా ఏ విధమైన అనుకోవడం తప్పే ఒక వ్యక్తిని మంచివాడు అనుకోవడం కూడా ఒపీనియనే ఒక వ్యక్తిని చెడ్డవాడు అనుకోవడం ఒపీనియన్ రెండు ఒపీనియన్స్ కదా నేను అంటున్న ఏ ఒపీనియన్ ఉండొద్దు నేను ఇప్పుడు టైసన్ ఉన్నాడు నాకేం
(16:24) ఒపినియన్ లేదు. నాకు ఎవరి మీద ఓపి ఏ రోజు ఈ క్షణం ఆ క్షణం అంతే నేను ఆలంపిస్తే అప్పటికప్పుడు అంటే అప్పటికప్పుడే తీసేస్తా పలక మీద రాస్తే ఎరేజ్ చేస్తా తప్ప ఒక జీవితకాలం ఒపీనియన్ అంటే అది ఎప్పుడైనా బ్రేక్ అవ్వచ్చు నేను అంటుంది అది మంచి ఒపీనియన్ చెప్పినప్పుడు పొగడతని లైక్ చేసినప్పుడు విమర్శను ఎందుకు లైక్ చేయవు తీసుకుంటే రెండు తీసుకో లేకపోతే రెండు మడిచి నీ జోబ పెట్టుకోమని చెప్పు ఇప్పుడు నన్ను ఎవడనా పొగిండినా నన్ను ఎవడనా విమర్శించినా నేను రెండు తీసుకోను ఆ వ్యక్తి ఎవరు అని చూస్తాం.
(17:00) సో మొత్తం నీ జీవితంలో ఒక్కరో ఇద్దరో ఉండాలి వాళ్ళ మాటల్ని మాత్రమే నువ్వు గంభీరంగా తీసుకోవాలి. బికాజ్ వాళ్ళు నిజమైన శ్రేయోభిలాష ఆర్ దే మైట్ బి యువర్ గార్డియన్స్ రాపిండి ఎవరు లేరు తొక్కుతారు నువ్వు ఎంత స్పష్టతలోకి వస్తే అంత స్పష్టతలో ఉన్నవాడు నీకు హాయ్ చెప్తాడు. ఈ ప్రకృతి ఒక రహస్యాత్మకమైనది చాలా మందికి తెలియదు.
(17:34) ప్రపంచానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి దే మిస్అండర్స్టుడ్ ఆర్ దే మిస్ ద ఎసెన్స్ ఆఫ్ నేచర్ నీవు నథింగ్ బట్ నేచర్ే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఆలోచించండి ఈ సిటీకి దగ్గరలో మూసినది ఉంది ఎప్పుడైనా పోతావా దాన్ని చూడ అది మూసినది చూద్దాం మూసి నదిలో మునుగుదాం అని ఎనివ ఎవడనా పోతాడు ఎందుకు పోరా మూకుంటది కాబట్టి అది ప్రకృతి కాబట్టి అట్లా నిన్ను చూడగానే మూసినదిలా అనిపిస్తదేమో అదే ఆ మోసినది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఫర్ సం రీజన్ అది ఫ్రెష్ వాటర్ గా మారిపోయింది అనుకో మూసినది పిలుస్తది.
(18:11) వెళ్లేవాడు చూస్తాడు అట్లా నీవు గంగా నదిగా మారిపోవాలి నిన్ను చూస్తేనే ఒక వ్యక్తి నీలో మునికేయాలి అనిపించాలి సోయు హవ్ టు రిఫైన్ యువర్సెల్ఫ్ అంతే తప్ప ఒక ప్రేమ ఒక అతను వస్తుండు ఓకే అలాగే తరనా కేస్ తీసుకరా ఎక్కడికి వెళ్తున్నారు బ్యాంక్ ఆల వాళ్ళు చూసుకుంటారు సో అందుకని నా కంక్లూజన్ జీవితకాలం ఎందుక ఏందంటే నేను అసలు ఎప్పుడు సమాజం గురించి ఆలోచించను నేను ఎవ్వరి మొహం దిక్కు చూడను నా కుటుంబ
(18:55) సభ్యులైనా బయట వ్యక్తులైనా నేను అందరితో గౌరవంగా మాట్లాడతాను ఎవ్వరితో అనవసరంగా ఒక్క మాట మాట్లాడను జోక్ లేయను పరాస్కాలు చేయను నా వల్ల నేను తీసిపాడదు అవన్నీ నేను 100% న్యూట్రల్ గా ఉంటా ఇప్పుడు మొన్న తద్దిన ఉంటే పోయినా అందరికీ నమస్కారం పెట్టినారు పెద్దవాళ్ళ కాళ్ళు మొక్కిన సైలెంజ్ కూర్చున్నంత ఆ ఏం బాబు బాగున్నావా ఏమరా పొట్ట పెంచిన మధ్యన ఏ ఫోన్ చేస్తున్నారా సినిమాలు ఏం చూస్తున్నావ్ టైం వేస్ట్ అసలు కాన్వర్సేషన్ ఓపెన్ చేయకు ఇది ఇనిషియల్ గా నిన్ను కొంచెం తప్పు పడతారు ఇంత పెద్ద పోజు కొడుతున్నాడు జ్ఞానోదయం పొందిన పావరం లాగా బిహేవ్ చేస్తున్నాడు.
(19:35) సంవత్సరం అయింది ఏ వాడు ఈ మధ్య అట్లే ఉంటున్నాడు టూ ఇయర్స్ అయింది వాడు బాగుంటున్నాడురా 10 ఇయర్స్ అయింది వాడిలో ఉండాలిరా వాడు చూసిన ఎంత ఎక్కడ వచ్చిందో వాడు పని చేస్తాడు అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడు వాడు కూడా వాడు చూసుకుంటాడు వాడు ఒక్కడిని ఒక మాట అన్నాడయ్యా 50 ఇయర్స్ అయింది నీ గురించి పుస్తకాన్ని రాస్తాడు నిలబడాలి దాని మీద ఊరుకూరు ఊరు ఊరు ఊరికే వేసుకోవద్దు నీవు ఎవరో నీకు తెలియనంత వరకు నీవు ఎవరో నీకేం కావాలో బయట వ్యక్తికి ఎట్లా చెప్తావ్ ఒకటి నీకేం కావాలో తెలియద తెలియని దాన్ని నువ్వు ఎట్లా వెతుకుతావ్ నీకు ఏం కావాలో తెలియాలి. నువ్వు ఎలా
(20:14) ప్రవర్తించాలో నీకు తెలియాలి ఎదుటి వ్యక్తిని వదిలేయ్ ఒక ప్రాడక్ట్ ని తయారు చేసే వాళ్ళంతా ఇది లెక్కలోకి తీసుకుంటారు. దే క్రియేట్ ఏ గుడ్ ప్రొడక్ట్ దే డోంట్ థింక్ అబౌట్ కస్టమర్ గుడ్ ప్రొడక్ట్ ని కస్టమర్ తీసుకుంటాడు. అట్ల యు బికమ్ గుడ్ ప్రొడక్ట్ఆపిల్ ఫోన్ కూడా నచ్చదనేవాడు ఉన్నాడుగా వాడు బ్యాడ్ కాదు అట్లనే నీవు నచ్చకపోతే అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళఏదో చూస్తున్నారు అది నీలో లేకపోవచ్చు రమణ మహర్షిని నచ్చిన వాళ్ళు ఉన్నారు ఓషోని సెక్స్ గురువు అన్నవాళ్ళు ఉన్నారు రామకృష్ణ పరమహంసని మూడు సర్వగ అన్న వాళ్ళు ఉన్నారు. రకరకాల వ్యక్తులు అంటారు పాపం
(20:54) వాళ్ళది ఏమో నోటికి లాక్ లేదు కదా అది దానవీర సూర్యకడ సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ ఉంటది పంచాలి పంచవత్రుక అని చెప్పి డైలాగ్ అంటది ఈ లోకము నోరు మూయే మూకుడు ఉండున అంటాడు అంటే ఈ లోకం అనేది ఒక నోరయితే దాన్ని మూసేటువంటి మూత లేదు యు కెనాట్ కంట్రోల్ ద అదర్ పర్సన్స్ మైండ్ టంగ్ అది ఫ్రీడ కోరుకుంటది అది ఏదోటి బాగుంటది మాట్లాడంటే మాట్లాడ ఎందుకు మాట్లాడదంట అది అట్లా కాకుండా నిజంగా నిజంగా ఒకరో ఇద్దరితోనే మాట్లాడ నీకు నోటికి వచ్చింది కానీ మిగతా టైంలో డోంట్ టాక్
(21:37) అని అని వాళ్ళు నోరు మూసుకుంటారు. నీ సందేశం మాటల ద్వారా ఎప్పటికీ చేరదు బ్రదర్ నీ ప్రవర్తన వలనే చేరుతది. సో దీనికి కొన్ని మెజర్స్ ఉన్నాయి. ఇది ఎవరనా పాటిస్తే బాగుంటది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫ్యామిలీ మనుషులతో ఉన్నప్పుడు నీవు ఏ కాన్వర్సేషన్ ఓపెన్ చేయకు వ్యక్తిగతమైనవి వాడిని అనకు మధ్య లావైనో సన్నగానో మధ్య మీ సంబంధించిన స్టైల్ కొడుతున్నాడు ఇటువంటి వాని అంటారు కదా అసలు ఏమ అనకు జస్ట్ ఒక వ్యక్తిగా ఉండు ఏదైనా అవసరమైతే చెయి అవసరమైన మాట మాట్లాడు అందులో వ్యక్తిగతం ఏమ ఉండకూడదు.
(22:14) రెండవది ఎవరిని ఫోర్స్ చేయకూడదు ఒకసారి అడుగు నో అంటే వదిలేయాలి మూడవది ఉత్తుగానే ఎవరి ఫేస్ చూడకూడదు. చివరికి భార్య తల్లి అయినా సరే డోంట్ లుక్ అట్ దర్ ఫేస్ నువ్వు తల దించుకొని 100 సార్లు తిరుగు లుక్ అట్ యువర్ సెల్ఫ్ ఆపరేట్ అంటే నువ్వు అసలు ఎంతమంది ఏమి అనుభో అంటే నాకు చిన్న పని ఉంది మళ్ళీ వస్తా అలాగే నువ్వు నటించినట్టు నిజంగానే నీ పనిలో ఉండు తర్వాత ఒక వ్యక్తి గురించి ఎప్పుడు వేరేవాళ్ళకి చెప్పకు తీసేసేయాలి కంప్లీట్లీ అసలు వేరే వ్యక్తి సమక్షంలో నీ గురించి చెప్పాలంతే లేదా నువ్వు చదివిన పుస్తకము నువ్వు చూసిన సినిమాను అంటే వ్యక్తిగతంగా సంబంధం లేని
(22:56) విషయాలు మాట్లాడు అంగార గ్రహం గురించి గంటన్నర సేపు ఏ గొడవలు కావు కానీ అందులో నీ ఎదురుగున్న వ్యక్తికి సలహా ఇచ్చావో గొడవ మనిషికి అన్ని నచ్చితేరా వాళ్ళ ఉన్న తప్పులు ఇస్తే నచ్చదు మనిషి ప్రపంచాన్ని మార్చాలఅనుకుంటాడు వాడు మారడు ఆ ఆ సెల్ఫ్ అనేది మైండ్ కి అసలు ఇష్టం ఉండదు తను తాను ఎగ్జామిన్ చేసుకోవడం టార్చలేట్ తన ఫోకస్ తన మీద వేసుకోదు ఎప్పుడు అది బయటికి వేస్తది.
(23:27) సో మైండ్ యొక్క బేసిక్ టెండెన్సీ అందుకే ఇప్పుడు ఎవరైతే ఆధ్యాత్మిక వేతలు ఉన్నారో నీ చూపు అంతర్గతం అవ్వాలి అంటే మొట్టమొదటిసారి యు లుక్ అట్ యువర్ సెల్ఫ్ కబీర్ చెప్పాడు బురాజో దేఖ మైచెల బురాన మిలియా కోయి అంటాడు అంటే చెడ్డవాడిని కనుక్కుందామని తిరిగాను ప్రపంచం అంతా నాకు చెడ్డవాడు దొరకలే కానీ నాలో నేను తొంగి చూసుకుంటే తెలిసింది ముసేబురా నా అంత దుర్మార్గుడు ఇంకొకడు లేడు.
(23:58) చిలం గారు చెప్పారు చనిపోయేటప్పుడు ఇంటర్వ్యూ అరుణాచలంలో బాలాంత్రపు రజనీకాంత శర్మకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిలం గారు స్పష్టంగా చెప్తారు. మొదట నేను పుస్తకాలు రాసినప్పుడు కులాల గురించి మతాల గురించి రోజు రాశను నేను తర్వాత ఎవడనా చూస్తే వాడి కులం ఏంది వాడు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు ఆ తర్వాత తెలిసింది అదంతా నాలో ఉంది. నేను నేను చూస్తున్నదంత ఒకడు నల్లగా ఉంటే వీడు ఆటవికుడు కదా అంటున్నా నేను నేను అంటున్నా వాడు ఆటవికుడు అవునో కాదో అదే ట్రైబల్ ఇది కుక్క ఊర కుక్క ఇది అది ఊర కుక్క అవునో కాదో నేను అంటున్నా నేను ఇన్సల్ట్ చేస్తున్నా నేను లేబుల్ వేస్తున్నా దాని
(24:39) మీద అది లేబుల్ ఆ అప్పుడు చిలం గారు చెప్పారన్నమాట నేను ఒకప్పుడు సమాజాన్ని మార్చాలని పుస్తకాలు రాసిన కాదు అద అదంతా నాలో ఉన్న చెత్తని నేను బయటికి కక్కాను చలం గారు చెప్పారు ఇది అదంతా అంటాడు ఆయన ఒక ఒక ఉద్వేగంలో అంటాడు అన్నమాట లాస్ట్ కి ఏమో తెలుసా ఈ చలన చెలం అనేవాడు లేకుండా పోవాలి. ఈ చల ఈ చలం అనేవాడు తీసుకొచ్చిన సమస్యలు ఈ ప్రపంచంలో ఇంకఎవరు తీసుకురాలేదు ఈ చలమం అనేవాడు లేకుండా పోవాలి అంటే ఈ చలమం అనే తాడు ఉండదు చూడు అది వెరీ బ్యాడ్ అది ఎప్పుడైనా అవుతుందా ఏమో తెలియదు నాకు ఆ మిమ్మల్ని చూసిన ఆనందంలో అంతా మర్చిపోయినా తర్వాత మీరుఏమనా పుస్తకాలు
(25:19) చదివారా అంటే నన్ను నిలబెట్టి చదివించిన ఒక్క తెలుగు పుస్తకం లేన చలో ఆ రోజుల్లో తర్వాత ఏముంది రమణ మహర్షి ఎందుకు వచ్చి ఇక్కడ ఆగిపోయారు అంటే ఎంత హానెస్ట్ గా చెప్పాడో తెలుసా నువ్వు చూసిన ఇంటర్వ్యూ విన్నావా వినలేదు ఒకసారి విను ఆ ఏమంటాడంటే అతనికి మాట్లాడడం రాదు. గొప్ప అందగాడు కాదు నేను గొప్ప గొప్ప అందా అన్ని చూశ మరి ఇక్కడ ఎందుకు వచ్చింది తెలిసిపోయినాను ఏమిటి అతని దగ్గర డబ్బు లేదు ఆకర్షణ లేదు ఏమీ లేదు గొప్ప వాగ్దాటి లేదు ఇట్లా ఉంగరాలు తీయడట్లేదు ఊరికి అట్లా కూర్చున్నాడు నిశ్చలంగా చూస్తున్నాడు అట్లా ఒక కొండ చూస్తది ఒక ఆకాశం చూస్తది ఒక ఫ్లవర్ చూసి
(26:01) అట్లా చూస్తున్నాడు ఏముంది అప్పుడు చిలంగారు చెప్పిన మాట అతను ఎవరో కాదు తెలుసుకున్న నేను జ్ఞానంతో నిండి నిబడీకృతమైన మౌనం అది ఆ మౌనం వెనక ఒక స్పష్టమైన జీవితానికి సంబంధించిన సంపూర్ణమైన నిశ్చలమైన సుస్థిరమైన అవగాహన అది రమణ మహర్షి దట్స్ ద స్టేట్ నేను చెప్తా స్థితి అని అందుకని దాని వైపు అట్రాక్ట్ అవుతుంది చెప్పినా కదా గంగా నది పిలవదు నువ్వు అట్రాక్ట్ అయితావు దానివైపు చక్కటి అడవి మనిషిని లాగుతది ఓ చక్కటి పువ్వు మనిషిని లాగు అట్లనే ఆ సుస్థిరమైన చిత్తము ఆ జ్ఞానం అనేది ఆకర్షిస్తది అది నువ్వుగా మారు నువ్వు ఏం చేయన అవసరం లేదు నీ పని
(26:38) నువ్వు సమర్థవంతంగా చెయి నువ్వు ఎవరిని ద్వేషించకు ఎవరి పట్ల కల్మషం పెట్టుకోకు ఎవరి గురించి ఆకు ఎవరు ఏమనా చేసుకొని నీ పక్కన ఉన్న వాళ్ళని నీ దుమ్మెత్తిపోయి ఎవరిని అడిగితే వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఇది చెప్పు నేను చెప్తున్నా అందరూ నా చుట్టూ ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళే వాళ్ళు నా గురించి చెడుగా చెప్పినా సరే నేను కచ్చితంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పగలను నా సమక్షంలో నాకు తెలిసిన వ్యక్తుల గురించి నన్ను మోసం చేసిన వాళ్ళు నాకు డబ్బు ఎగొట్టిన వాళ్ళ గురించి కూడా నేను ఒక్కసారి కూడా మనసులో నెగిటివ్ గా అనుకోలేదు. ఎందుకో తెలుసా నా థాట్ వెరీ
(27:07) పవర్ఫుల్ నేను అనుకుంటే సంకన అయిపోతా [నవ్వు] నేను మంచి అనుకొని చెడు అనుకోను అనుకుంటే మంచి అనుకుంటా వాడు బాగుపడాలఅనుకుంటా ఇంకా స్పెసిఫిక్ గా అనుకుంటా వాడు ఎట్లాన్నా బ్రతకను డబ్బు వస్తే చాలు అనుకుంటా వ్యక్తిని చూ అట్లా అనుకుంటా ఊరికి కానీ నెగిటివ్ గా ఇప్పుడు టైసన్ ఉన్నాడు ఒక్క వ్యక్తి గురించి నేను నెగటివ్ గా చెప్పను అంటే ద్వేషం చిమ్మే మాటలు గాని కుట్ర మాటలు గాని నాకు అసలు ఆసక్తి లేదు విషయాన్ని చర్చిస్తాను ఏదన్నా ఒక విషయం చెప్తే ఆ విషయపరంగా ఆ వ్యక్తి ఇట్లా చేశాడు ఇట్లా చేశాడు అని చెప్తాను తప్ప వాడి పరోక్షంలో ఊరికి అతని గురించి
(27:39) మాట్లాడడం కాానీ ఏదో రారా సుత్తేసుకుందాం ఒక థర్డ్ పార్టీ గురించి వాడు అట్లా వీడు ఇట్లా వాడు వేస్ట్ ఫోల్ ఆహ తెలుసో తెలియకో ఏదో చేస్తున్నా ఇప్పుడు నా థాట్ పవర్ఫుల్ అన్నాను కదా అందరి థాట్స్ పవర్ఫుల్ే అందుకే జస్ట్ చెడిపోతుంది. వాళ్ళు చెడగొడుతున్నది ఆలోచనల వల్లనే ఇప్పుడు ఒక వ్యక్తి రాకముందే ఆ వ్యక్తి గురించి ఆలోచన చేస్తున్నావ్ ఆలోచన నీ మనసులో నిలబడతది ఇట్లా ఆ వ్యక్తి రాగానే నీ మాట చాడుతది.
(28:08) అంటే థాట్ ఎంత పవర్ఫుల్ అంటే నీ మాటని చెడగొడుతు లేకుండా వాళ్ళు ఎక్కడో ఉన్నారు మనం ఇట్లే ఉండా అనుకుంటే అయితదా వాళ్ళకి ఏమన్నా థాట్ కి ఇంపాక్ట్ ఉంది అంటున్నా నేను అన్నది అయితదా కాదా అని కాదు థాట్ ఇస్ వెరీ పవర్ఫుల్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఫోను థాటే విమానము థాటే ఆ థాట్ నుంచి మనం ఏదైనా చేస్తేనే అయితది థాట్ ఇట్సెల్ఫ్ పవర్ఫుల్ నువ్వు ఏమనా చేయి చేయకపో చేతపడి చేయాల్సిన అవసరం లేదు.
(28:34) థాట్ ఇట్సెల్ఫ్ పవర్ఫుల్ అది తెలిసిన వాడికి తెలుస్తది పవర్ఫుల్ అని అందుకే అన్కాన్షస్ థాట్స్ ఏమి చేయకు నీ గురించి గాని వేరేవాడి గురించి గాని ఇది ఎట్లా ఉంటదిఅంటే తుపాకి కళ్ళు మూసుకొని కాల్సిన ఒక్కోసారి పిట్ట పడిపోవచ్చు తగులుతాని లేదు తగిలితే ఒక్కోసారి ఆ ఆగిలో పోతు పడితే పడతది గనుక తుపాకు ఉన్నవాడు ఎప్పుడు అన్కాన్షస్ గా షూట్ చేయడో తెలుసా తుపాకు ఉన్నవాడు షూట్ చేయొద్దు అనుకుంటాడు అదే నిర్ణయం ఏ తుపాకి ఉన్నవాడు హి డజంట్ వాంట్ టు షూట్ వాడు ఎప్పుడు ఇట్లా పట్టుకొని ఉంటాడు వాడు వాడు ఎట్టి పరిస్థితులో వాడికి భార్య మీద కోపం ఎత్త కాల్చాడుగా ఎవరో పిచ్చివాడు
(29:12) కాల్చాడు అట్లా న్యూయార్క్ లో ఎవడో యువకుడు కాల్చడం లేకపోతే న్యూజిలాండ్లో అన్కాన్షియస్ పీపుల్ కాన్షియస్ పర్సన్ అత్యంత శక్తిమైతన వెపన్ ని ఉపయోగించడు అదే జ్ఞానం నేను ఎక్కడో చదివాను ఆటోబయోగ్రఫీ ఐ నెవర్ ఫైర్డ్ ఏ బులెట్ అని ఒక ఆర్మీ ఆఫీసర్ చదివినండి అండ్ సక్సెస్ఫుల్ స్టోరీ ఆఫ్ ఆన్ ఆర్మీ ఆఫీసర్ ఒక దెబ్బకుండా కొట్టకుండా మార్చడం ఒక వ్యక్తిని అటువంటిది డబ్బు తెలిసినవాడు సంపాదిస్తాడు ఖర్చు పెట్టాడు.
(29:47) అవసరమైతే తప్ప తీయడు వాడు సో మాట కూడా అంతే ఆలోచన కూడా అంతే నీకు మనసు యొక్క స్వరూపం తెలిస్తే నువ్వు ఎవ్వరిని ఆలోచనగా కూడా ద్వేషించవు. అసలు నేను అంటున్న వేరే వ్యక్తి గురించి మోయకును అందులో భార్య భర్త మన అందరిని పెట్టేసి వాళ్ళ సమక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ ఉన్నత కోసం ట్రై చెయ్ వాళ్ళు ఎన్నన్నా అనుకొని నేను ఇంతే చేస్తాను పెద్ద మనుషులు రాని కోర్ట్ రాని వాళ్ళంతా కరెక్ట్ చెప్తున్నారు వాళ్ళకి ఏదో కావాలి కానీ నాకు అంత స్థాయి లేదండి ఈ ఐదు అంశాలు నేను చేస్తాను లైఫ్ లో ఇంతకంటే నేను చేయను టేక్ డిసిషన్ దబేడింగ్ ఇంతకంటే నేను చేయను నాకు సాధ్యం కాదు సాధ్యం కాని పని ఎట్లా
(30:21) చేస్తాం వాళ్ళు అనొద్దా అనుకొని దే హవ్ ఎవరీ రైట్ కానీ నేను వాళ్ళని కించపరచను ద్వేషించను నేను వాళ్ళ గురించి కాంప్లైంట్ చేయను. కానీ నేను చేసేది ఇంతే ఇంతకుమించి ఈ స్పష్టత రావడం కోసం మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ అంటే కూర్చొని కాదు లుక్ అట్ యువర్ ఓన్ లైఫ్ పాటర్న్ సామరస్యం ఎట్లా కుదురుతుంది అనేది ఫిగర్ ఇట్ అవుట్ టేక్ వన్ ఇయర్ టైం నో ప్రాబ్లం అంటే ఎవరిని ఇబ్బంది పెట్ట నువ్వు ఇబ్బంది పడకు నువ్వు ఇబ్బంది పెడితే పడతారు అనుకుంటుంది నువ్వు నిన్ను ఇబ్బంది పెట్టుకుంటున్నావ్ వేరే వాళ్ళని నువ్వు ఇబ్బంది పెడతలేవు ప్రతి ఆలోచన వల్ల నువ్వు ఇబ్బంది
(31:00) పడుతున్నావ్ వేరే వాళ్ళని నువ్వు ఎట్లా ఇబ్బంది పెడతావ్ ఇబ్బంది పడితే పడతారేమో వాళ్ళు ఇంకో మాట అంటే నువ్వు ఇబ్బంది పడతా ఎవరీ టైం నీవే ఇంపాక్ట్ అవుతున్నావ్ ఒక గ్రేట్ మన్ చెప్పాడు ఒకసారి ఇన్ ఆర్డర్ టు డిసీవ్ సంబడీ యు హవ్ టు డిసీవ్ యువర్ సెల్ఫ్ అన్నాడు ఒక వ్యక్తికి మోసం చేయాలంటే ఫస్ట్ నిన్ను మోసం చేసుకోవాలి. అందుకని ఇది చాలా ఆవశ్యకమైనటువంటి అబ్సర్వేషన్ ఎందుకంటే మనం సన్యాసులం కాదు ఇట్రా తలుపు తెరిస్తే తగులుతది.
(31:30) సో మానవ సంబంధాలు తెలుసో తెలియకో పెట్టుకుందాం అది లేకుండా లైఫ్ లేదు కాబట్టి అక్కడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎవడికైనా చెట్టుతో వస్తదా ఎవరికైనా మేఘంతో వస్తదా రాదు కాన్ఫ్లిక్ట్ మనిషితోనే వస్తుంది. కుక్కతోన వస్తదా రాదు. పెట్టుకొని వస్తదంతా వెళ్ళిపోతది అది. అది పోయి పోలీస్ కేస్ చేయ మనిషి వెరీ డేంజరస్ క్రియేచర్ అది.
(31:48) అదన్నీ కోరుకుంటది ద్వేషిస్తది అలుగుతది ఫీల్ అయితది మొహం మాడుస్తది పక్కనికి చెప్తది ఏడుస్తది తీట్లు వేస్తది చచ్చిపోతాని బెదిరిస్తది దానికి ఒక తలతోక లేకుండా ప్రవర్తిస్తది మనిషి నా మైండ్ నేను అంటున్నా డోంట్ ఫైట్ విత్ ద మైండ్ నిన్ను నువ్వు రిఫార్మ్ చేసుకుంటే అంత రిఫార్మ్ అయితది అనేది నా యొక్క లాజికల్ కంక్లూషన్ ఇట్ మే టేక్ టైం నీవు ఎవరో రూడిగా తెలిసే వరకు ఎదుటి వ్యక్తి కన్ఫ్యూజ్ అయితాడు.
(32:16) వాడు ట్రై చేస్తున్నాడు వాడికి ఏదో విధంగా కన్ఫర్మేషన్ రా ఇంక మనం తల కింద తపస్సు చేసిన ఆయన ఇంట్లో 1000 రూపాయలు ఇస్తాడే అయిపోయింది ఇంకా అన్న రోజు 1000 రూపాయలు తీసుకుంటాడు అంతవరకు టైం పడతది అందుకని నువ్వు హటార్తగా బుద్ధుడు అవైనా అన్న ఎవడు నమ్మడు కాలమే నిర్ణయిస్తది నేను మారానన్న ఎవడు తాగబోతున్నాను మారాను ఈరోజు మానేస్తుంటే ఎవడి చోవల పూలు పెడుతున్నావ్ రెండు నెలలు అయింది ఏ నిజంగా తాగుతలేవా ఆరు నెలలు అయింది సంవత్సరం అయింది ఫైవ్ ఇయర్స్ అయింది.
(32:49) ఏ వాడు కరెక్ట్ చెప్పింది ఫైవ్ ఇయర్స్ ప్రమాణం అందుకే ఒక ఆత్మజ్ఞానం అందరికీ కలుగుతది అది నిలబడేది కొందరికి జీవితం పట్ల అవగాహన అందరికీ ఉంది అది నిలబడేది కొందరికి ఆనందం అంటే ఏందో అందరికీ తెలుసు అది నిజంగా నిలబడేది కొందరికి డబ్బు అందరూ సంపాదిస్తారు నిలబెట్టుకునేది కొందరికి అందరికీ స్నేహితులు ఉంటారు లైఫ్ అంతా స్నేహం కొనసాగించేది కొందరి మిగతా వాళ్ళంతా మైండ్ బెసుకుతది కదా బేస్ ఆన్ టర్మ్స్ అండ్ కండిషన్ వాడు మారిపోతా ఉంటాడు అందుకని ఇది సలహా కాదు ఏమి కాదు ఇది నా జీవన విధానం అనుకో నేను ఏ వ్యక్తిని ఆలోచనగా కూడా ఇప్పుడు అంతెందుకు రీసెంట్ గా ఒక
(33:30) తద్దినానికి పోయింది మా పిన్ని కొడుకు వాడికి నిజంగా వాడి సమస్యను గుర్తించి నేను 50,000 ఇచ్చాను బ్యాంకు నేను తీసుకెళ్లి రికార్డులో చెప్తున్నా ఎందుకంటే నేను చేశాను కాబట్టి ఆ తర్వాత నేను అర్థం చేసుకున్నా వాడు తాగు డ్రంక్ కాడు అయిపోయిండు ఒకసారి వెళ్ళా ఊరికి వెళ్తే నా ముందు పడున్నాడు తాలి మాన చాలా కోపపడతాది అన్నా వదిలేరా వాడిని అంతే లైట్ తీసుకో ఆ రోజు తర్వాత ఈ రోజు వరకు ఒక్కసారి మా అమ్మని అడగండి నేను వాడి పేరు కూడా ఉచ్చరించను నేను రీసెంట్ గా వెళ్ళినప్పుడు వాడు అక్కడ ఉన్నాడు నేను అతన్ని చూడలేదు నేను అతన్ని వదిలేసిన ఇంకా అతను వద్దు
(34:12) అతని ఆలోచనలు వద్దు అతను చెప్తే మారచిత్ర లేడు అతను ఎప్పుడు నాకు డబ్బులు ఇచ్చినా నాకు వద్దు అది ఇదేంది 100% థాట్ క్లియరెన్స్ అన్నమాట మనం ఒక ఫైల్ సైన్ చేసి స్టాంప్ కొట్టి పాపం పక్కక నొక్కుతాం అది పక్కక నూకేసిన ఫైల్ ఈ సమస్త చరాచర ప్రాణకోటిలో 800 కోట్ల మంది ఉన్నారు ఐ షుడ్ ఐ సఫర్ ఫైట్ విత్ వన్ పర్సన్ నా 50వేలు ఇయలేదు నా ఇవ్వలేదు అయితే ఏంది నేను అనుకుంటా 50000 నా దృష్టిలో నథింగ్ నేను నా ఆలోచన విధానం మార్చుకున్నా అసలు 50,000 పోతే డిస్టర్బ్ అయినా అంటే నాది ఎంత స్టూపిడెస్ట్ మైండ్ సర్వస్వం పోయినా నేను డిస్టర్బ్ కాను ఇప్పుడు ఆ తర్వాత నేను విచారణ చేసిన నేను
(34:50) మా అమ్మతో వందల సార్లు చెప్పినా నా దగ్గర ఉన్నదంతా పోయినా నేను ఇట్లే ఉంటా దాని మీద నా యొక్క మానసిక స్థితి ఆధారం అది నా అవసరం కోసం ఉంది ఇల్లు గాని ఏదైనా ఇప్పుడు ఇదే డిస్కషన్ రోడ్డు మీద చేయలేమా ఒక వంద రూపాయలు ఉంటే ఆ పోర్ట్రేట్ పేపర్ పెన్సిల్ తీసుకొచ్చి సాయంత్రం కాల ఒకవ000 రూపాయలు క్రియేట్ చేస్తా సంవత్సరం రూపాయి క్రియేట్ స్మాల్ రూమ్ తీసుకొని మళ్ళీ నేను లైవ్ స్టార్ట్ చేస్తా ఇంకాస్త మోర్ పర్ఫెక్షన్ మోర్ అండర్స్టాండింగ్ ఓహో మనిషి ఇట్లా కూడా ఉంట ని తెలుస్తుంది మనకి మ్ సో వాడి వల్ల నాకు ఏం తెలిసింది డబ్బులు ఇయి చూసి నేను కూడా చాలా తెలుసుకున్నా వాడు ఎవరో
(35:28) తెలిసిన తర్వాత అనవసరంగా కొందరు చెప్పారు నాకు వాడి బండి కుద పెట్టుకో నన్న నా వద్దు అసలు ఆ ట్రేసెస్ే వద్దు ఆ బండి తెచ్చుకుంటే నాకు బరువు అయతది. అది మళ్ళ నాకు తలకాయలు ఉంటది. అట కాకుండా అసలు ఏమవద్దు ఇంకోటి తమ్ముడే కదా ఊరికే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఇచ్చానుకో అవుట్ ఆఫ్ కన్సర్న్ ఒకసారి నీళ్ళ ఇస్తాం కదా నేను ఒకరోజు ప్యూర్ గా దాని మీద వదిలేసి జెన్యూన్ గా నేను మా అమ్మకి చెప్పిన ఎప్పుడన్నా మామూలుగా చర్చలో కూడా వాడి గురించి పరుషన మాడతాని చెప్తాను మాట్లాడొద్దు ఇదిఒక డామేజ్ అయితది.
(36:04) వాడు ఇస్తాడో ఇయ్యాడో అది వాడి విచక్షణ కానీ మనం తెలిసి తెలిసి వాడికి అన్యాయం చేయొద్దు ఈవెన్ వర్బల్ గా కూడా వాడి గురించి ప్రచారం చేయొద్దు. ఇప్పుడు నేను చెప్పిన వాడిఏం తిట్టట్లే ఇది యాక్చువల్గా ఇది జరిగింది. నేను అంటున్నా వాడికి ఇవ్వల్సిన అవసరం లేదనే చెప్తున్నా ఒకవేళ సంపాదించిన 50,000 నీ వెల్బీంగ్ కి లేదా నీకు పిల్లలు ఉన్నారు వాడికి ఉపయోగించుకో నాకుొద్దు.
(36:25) ఎందుకంటే నాకు అక్కరకరాని డబ్బు నాకు ఎందుకు నాకు నిజంగా అవసరం ఉన్నప్పుడు అది నా దగ్గరకి రాలేదు తద్వారా నాకు వద్దు అది ఏదైనా సో ఇదేంది ఎవరైనా అంటారు ఫైట్ చేయాలి వాడిని కేస్ చేయాలి గుడ్డంతో వలగొట్టాలి ఇదంతా చెప్తా అట్లా కాదు అర్థం చేసుకో వాడు ఇవ్వలేడు ఇంతే అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత నేను తెలుసుకున్నది ఈ రియలైజేషన్ వచ్చింది ఓహో కొంత డబ్బు పోతే మనసు చెదిరింది నాకు ఇది రాంగ్ ఏదో రోజు ఈ శరీరమే పడిపోతది మనసు చెదిరితే ఇట్లా అందుకని డబ్బు పట్ల ఒక అవగాహన ఉండాలి ఎవరికనా ఇస్తే పూర్తి వివేకంలో విచక్షణలో స్పాంటేనియస్ కాకుండా ఆలోచించి ఇవ్వాలి ఎవ్వరిని నమ్మకూడదు
(37:06) డాక్యుమెంటేషన్ ఏదైనా తీసుకొని ఇవ్వాలి లేదా ఫ్రీగా ఇస్తే వాడిని మర్చిపోవాలి. ఇస్తే లీగల్ గా ఇవ్వాలి అన్నకి ఇచ్చినా కూడా దానిలో క్లియర్ గా రాసి ఉండాలి త్రీ మంత్స్ తర్వాత ఇవ్వకపోతే నా కొడక ఇదే ఇదే ప్రూఫ్గా జడ్జి కి ఇస్తామని చెప్పాలి. ఎఫ్ఐఆర్ లో ఇది మెన్షన్ చేయొచ్చు ఈ వీడియో ఇంత ప్రాపర్ గా ఆ తర్వాత నన్ను అడిగితే అనుకో దాన్ని వీడియో తీయమంటే తీయలేదు.
(37:27) నాకు అర్థమయింది. నువ్వు డబ్బులు ఇస్తా నీకు నమ్మకం ఉన్నప్పుడు వీడియో టెస్మనీ ఎందుకు ఇవ్వవు అని అడిగాలే. ఆ 10వేలకు వీడియో టెస్ట్పవే రూపాయ అయినా వీడియో టెస్ట్ ఇమ్మనది నువ్వు గనుక నువ్వు అన్న టైం ప్రకారం ఇవ్వకపోతే నేను కచ్చితంగా కేసేస్తా అది కూడా వీడియోలో ఉంటది. ఆ తర్వాత కూడా నన్ను అన్వేషించడానికి వీలు లేదు ఇది కూడా వీడియోలో ఉంటది.
(37:44) మా ఫ్రెండ్స్ కి చచ్చేదాకా ఉంటది కూడా వీడియోలో ఉంటది. నీ క్లారిటీ ఉంటే రా నాకు అర్థమైంది ఎవడు వస్తలేడు. సో అందుకే నేను నా ఓపెన్ అవర్ ఫ్రెండ్స్ కి ప్లీజ్ కమ నేను డబ్బులు ఇస్తాను నా దగ్గర ఉన్న ఎంతో అంత కానీ ఈ వీడియో టెస్టిమోనీ లాయర్ సమక్షంలో కూర్చొని ఇది నేను ఎవ్వరి ప్రోద్బలం లేకుండా ఒక స్వయం స్పరణలో హాయిగా స్వేచ్ఛలో చేస్తున్నాను ఒకవేళ నేను అనుకున్న సమయం ప్రకారం డబ్బు ఇవ్వని పక్షమున ఈ రీసా అనే వ్యక్తి నా మీద ఎఫ్ఐఆర్ లు ఆడు చేయొచ్చు ఆడది కూడా నవ్వితేనే సమక్షంలోకి వస్తాను.
(38:12) నేను అతని జీవిత కాలం దీవించినని చెప్పాలి. ఎవడికి అంత ఎరుకలేదు. అందుకని మనం డిస్కస్ చేసిన దాంట్లో ఇది నువ్వు చెప్పేది నీ సమస్య కాదు బ్రదర్ చాలా మంది ఇదే చెప్తున్నారు. నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంది మనిషి పక్క మనిషిని సీరియస్ గా తీసుకుంటున్నారు సిన్సియర్ గా తీసుకో వాళ్ళక మానసిక స్థితి ఉంది వాళ్ళు తెలుసో తెలియక అట్లే చేస్తున్నారు అందరికీ ఒక పిచ్చ ఆలోచన ఉంది నేను బయట అంటున్నా అంటే నిన్నే అంటా గాని నేను బయటని కొడతానా కొడితే నిన్నే కొడతా గాని నేను ఎవరి మీద అలగాలేదు నీ మీద కాలకపోతే ఈ అజ్ఞానానికి పరాకాస్తి ఎట్టంటే తూపాకు ఉంది నిన్ను కాల్చకపోతే ఎవరిని
(38:49) కాలుస్తా అన్నట్టు ఉంది అందుకని జనాలు అట్లే ఉంటారు మారవలసింది మనమే సో సో ప్రతిరోజు ఒక గంట సేపు ఏకాంతం ఉండటానికి ట్రై చెయ్ ఆ ఏకాంతంలో సమాజం లేదు మనిషి లేడు ఎవ్వరు లేరు నువ్వు ఒక్కడివి ఉన్నావు నీ వెలుబియ్యం కోసం ఆలోచించు డబ్బు గురించి ఆలోచించు మానవ సంబంధాల గురించి ఒక నిర్ణయానికి రా నిజంగా నీ దగ్గర ఉంటే అందరికీ పంచు నిన్ను ద్వేషించిన వాడికి కూడా ఒక ముద్దండం పెట్టు నువ్వు అనుకుంటుంది కంటిన్యూ చేయరా నాకైతే ఏ ద్వేషం లేదు నీ మీద అది నీ స్వభావం ఇది నా స్వభావం కేకరే నువ్వు నా వినాశనం కోరినా నేను నీ వినాశనం పోను ఎందుకంటే అది నేను
(39:28) చెడిపోతే అట్లా కొడితే నా మైండ్ జడిపోతుంది కానీ చెప్పేంత ఒక ఎన్లైటన్మెంట్ రావాలి. ఎన్లైటన్మెంట్ అనేది ఒక ఐసోలేటెడ్ ఎక్స్పీరియన్స్ కాదు అది అన్నిటిలోనూ విస్తరిస్తది. ఒక స్టేట్ ఆఫ్ ప్యూరిటీ అది నటించేది కాదు తెలిసిపోతది అప్పుడే అందుకని ఈ విషయాల గురించి ఆలోచించు సమాజాన్ని సీరియస్ గా తీసుకోకు యుక్తి అవసరం అది నేను రికార్డింగ్ లో కాకుండా ఊరికి ఎప్పుడనా చెప్తా యుక్తి అవసరం యుక్తి అంటే చిన్న స్ట్రాటజీ ఆ అకౌంట్ గురించితెలుక ప్లీజ్ తెలుసుకొని కాదు తీసుకొని రండి టైం అయిపోయింది అదే
No comments:
Post a Comment