గొప్ప పని నీచమైన పని అనేది ఉందా?పోలిక ఎక్కడ ఉంది ప్రకృతిలోనా,ప్రపంచం లోనా🌹kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=h1X0F-4CCOc
Transcript:
(00:00) గొప్ప పని నీచ నీచమైన పని ఇలా ఉంటాయా వేరు వేరుగా ఉన్నాయి అన్ని నీ మనసులోనే ఉన్నాయి ఇప్పుడు ఇది గొప్ప పనే నిజమైన పనే తక్కువ పనే గొప్ప పని మనం మన పనిలో మనం చేసుకోవడం గొప్ప విషయం అండి కదా ఇప్పుడు ఉపదేశాలలో ఒక మాట ఉంటది. కర్మ జస్ట్ కర్మ అంతే ఓకే గొప్ప కర్మ మామూలు కర్మ అని ఏమ ఉండదు. ఓకే ఇక్కడ విషయం పని చేసేవాడు నిర్ణయిస్తున్నాడు ఓకే ఇది గొప్పదని ఏ నా స్థాయికి నేను అంటు కడగడం ఏంది అని అనుకుంటున్నాడు మరి అంటు కడిగేవాళ్ళు వాళ్ళ అమ్మ రోజు అంట కడుగుతుంది మరి ఆమె స్థాయి వీళ్ళకంటే చిన్నదా కాదు
(00:43) అట్లా సో ఇది నీ మనసులో నీ గురించి ఏర్పరుచుకున్న ధారణల వల్ల నీకు అట్లా ఒకటి అనిపిస్తది ఇది నా స్థాయి కాదు నేను చేయకూడదు నేను చేయాలి ఇది వాడు చేయాలి ఇది వీడు చేయాలి ఇప్పుడు నేను ఉన్నాను అనుకో నాకు అలాంటి లాంటి థాట్స్ ఉండేవి ఒకప్పుడు ఎవరైనా చెత్త బయట పడేసిన అంటే ఇట్లా చూస్తుంటారు ఎట్లా కనిపిస్తున్నాడు నీకు మ్ అని ఇప్పుడేమో తెలుసా చెత్త వేసేవాడు చెత్త పడేసేవాడు రెండు ఒకడే కదా ఇప్పుడు చెత్త వేసేవాళ్ళు డస్ట్ బిన్ వేస్తున్నారు ఆ పడేసేటోడు దీన్ని తీసుకపోయి ఇంకో చోట వేస్తున్నారు అంటున్నాడు అదే ఇది ఆ మన మనసులో ఇలాంటి థాట్స్ వస్తాయి దీని గురించి
(01:27) ఉమ్ అంటే నేను ఈ పనే చేయాలి నేను ఆ పని చేయను ఎవడు ఎప్పుడైతే నువ్వు ఈ పనే చేయాలని నిర్ణయించుకున్నావ అనుకో అందులో ఒక డేంజర్ ఉంది. ఓకే ఆ పని తప్ప మిగతా అన్ని పనులు నువ్వు చేయ ఒకటే ఓకే తద్వారా యు బికమ్ ఏమంటారు అన్స్కిల్ఫుల్ ఓకే ఒకవేళ నువ్వు చేస్తున్న పనికి ఆదరణ దొరకలేదు అనుకో ఓకే అప్పుడు బాధ స్టార్ట్ అయిపోతుంది. అంటే గుర్తింపు కోరుకోవడం అనేది పని ఎందుకు చేస్తాడు మనిషి ఈ పని చేస్తే గుర్తింపు రాదు కాబట్టి ఇప్పుడు 50 ఏళ్ళు చేసిన ఎవరు గుర్తిస్తారబ్బా నిన్ను అంట ఈ రోజుల్లో అయితే దేవుని అంత దలుచుకోలేము కానీ గిన్నెలు దొమటోల నిన్ను చూడడానికి
(02:05) అది వేరు వాళ్ళు అడగట్లేదు అదే చెప్తున్నా వాళ్ళని రమ్మని తలుచుకుంటున్నారు అవును అంటే నేను అంటున్నది అవసరం వస్తే నువ్వు నువ్వు గిన్నెలు కడగని నేను చెప్పను కానీ గిన్నెలు కడిగే వాళ్ళు రాకపోతే వాళ్ళ కోసం ఎదురు చూడొద్దుంట నేను ఆ ఒక్క పుంట కడిగేసుకో ఓకే అంటే నీ మనసులోపట ఈ ద్వైతీ భావన లేకపోతే నువ్వు వెళ్లి కడిగేసుకుంటావ అంతే కానీ మనసులోపట నేనేంది గిన్నెలు కడగడం ఏంది అన్న థాట్ ఉందనుకో అది ఇట్స్ ఏ డేంజరస్ ఐడియా అంటే నీ గురించి నీకుేమో ఫాల్స్ ఐడియాస్ ఉన్నాయి అని అర్థం అన్ని పనులు సమదృష్టితో చేయడం అంత ఆశమాశి కాదు ఇప్పుడు నేను చెప్తున్నా అందరికీ
(02:42) అర్థమైతున్న గ్యారెంటీ లేదు. ఇప్పుడు పుస్తక ఉపదేశాలను రాస్తున్నది నేనే అదే చేత దీనికి సబ్బు పెడుతున్నది నేనే అవును అదే చేతితో ముఖ నీరు పోసింది నేనే నేను జీవితంలో పెద్ద ఏం సాధించాలఅనుకోవట్లేదు. అందుకని నాకు అన్ని పనులు ముఖ్యమే కానీ సాధించాలని లక్ష్యం ఉన్నవాడు నిజంగా కొంచెం ఒక సైంటిస్ట్ అట్లాంటి వాడు గిన్నెలు కడిగే సమయం ఉండకపోవచ్చు.
(03:02) నేను చెప్పేదల్లా ఒక్కటే గిన్నెలు కడగడాన్ని తక్కువ స్థాయి పని అని నువ్వు అనుకోకూడదు. ఓకే నువ్వు కడుగు కడగకపో ఓకే నీకు అర్థమైందా అర్ ఏం అర్థమైంది చెప్పు గిన్నెలు కడగడం అనేది తక్కువ స్థాయి అని అనుకోవద్దు అనుకోవద్దు ఒకవేళ అవకాశం వస్తే అవసరం ఉంటే వెళ్లి గిన్నెలు కడిగేస్తున్నావ అనుకో నువ్వు గిన్నెలు కడగడం మీద నీకు మంచి అభిప్రాయం ఉన్నట్టే ఓకే అంటే మీరు కడగండి కడగకపోండి కానీ మనసులో ఆ థాట్ ఉండదు ఆ ఓకే అది ప్రాబ్లం ఆ థాట్ లేదు ఆ థాట్ లేదని ఎప్పుడే తెలుస్తది ఎలా తెలుస్తది అంటే ఎప్పుడైనా గిన్నెలు ఉన్నా సహజంగా నువ్వు నాచురల్గా తగేసి వస్తారు
(03:37) ఊర్లో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఓకే ఒక ఫ్రెండ్ తో నేను అన్నా ఏం చేస్తావు రా లైఫ్ లో అంటే నాకు టీఎం మాల్లు ఉంది అన్నా ఓకే ఛి అన్నాడు ఛి టీ అమ్ముతావారా నువ్వు బాబు నన్ను ఇప్పుడు టీ అమ్ముతావరా నువ్వు అన్నాడు. అని నాకు ఒక ఐదు నిమిషాలు లెక్చర్ ఇచ్చిన తర్వాత తలలో ప్లేస్ టీ తాగుదపబ్బా అన్నా అబ్బా రోడ్ మీద నేను అన్నా ఇప్పుడు అక్కడ టీ అమ్మేవాడు కూడా నాలాంటి వాడే కదా వాడు కూడా చీ అనే పని చేస్తున్నట్టే కదా మరి వాడి పోషించి టీ ఎట్లా తాగుతావ్ ఇప్పుడు నాకు టీ అంటే నెగిటివ్ థాట్ లేదు టీ చేసేవాంటే నాకు గౌరవం కాబట్టి నేను తాగే రైట్ ఉంది నాకు
(04:10) నువ్వు ఎట్లా తాగుతావు రాబోయ నువ్వు అవును చీ అన్న ఎట్లా తాగుతావ అంటే ఏదైనా మన పని చేసే కాదని అప్పుడు నాకు వచ్చిన ఆలోచన అప్పుడు నా దగ్గర జవాబు లేదు ఇప్పుడు నాకు జవాబు ఉంది. ఓకే టీ అమ్మమని నేను చెప్పాను ఇప్పుడు ఉదాహరణక నీలో సైన్స్ ఉంది. నువ్వు రాకెట్స్ తయారు చేయగలవు నువ్వు టీ అమ్మితే ఎట్లా అవును నువ్వు రాకెట్స్ే తయారు చేయాలి.
(04:33) కానీ ఎప్పుడైనా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే టీ కూడా పెట్టి ఇవ్వగలిగితే చాలు ఇంతేనే చెప్పాలి ఇప్పుడు వచ్చి అన్న బాగు అది పోవాలి అది డేంజర్ ఒకవేళ అన్న ఫుడ్ చేయడం ఎంత గొప్ప పని కాదు అనుకున్నావ అనుకో మరి అమ్మ నిజమైన పని చేస్తున్నట్ట అవును ఏ నేను బట్టలు మడతేస్తాను అంటే చిన్నప్పటి నుంచి అమ్మ బట్టలు మడతేసింది ఆమె తక్కువ చూస్తున్నట్టు కాదు నువ్వు అవును అట్ట కాకుండా అన్ని పనులు గౌరవమైనవే అన్ని పనులు గొప్పవే అవును అన్ని పనులు అవసరమైనవే ఆ నీ దగ్గర ఒక టాలెంట్ ఉంటే ఏదైనా నీచం చి అని ఆలోచిస్తున్నావ అంటే అక్కడ నీ మైండ్ ఛీ అని అర్థం ఆ అంటే నీకేదో దారిన ఉంది.
(05:09) ఓకే ఓకే ఇక్కడ స్థాయిలు వచ్చినాయి అంటే నా స్థాయి అది చాలా తక్కువ స్థాయి వరకు ఓకే అట్లా కాకుండా స్థాయి అనేది లేదంటే అర్థం తెలుసా నీకు ఈగోనే లేదని అవును నీకు ఈగో లేనప్పుడే ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఓకే ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప యోగులంతా కూడా చక్కగా అంటుడు వంటలు చేసుకున్నారు.
(05:31) ఇదంతా అయిపోయిన తర్వాత ఇటు తుడుచుకొని అద్భుతమైన జీవితాన్ని ఉపయోగపడే ప్రసంగాలు ఇచ్చారు. అవును అవసరమైతే శివాలు పోసారు. అవసరమైతే ఆ అనాధ శేవాల దహన సంస్కారాలు చేశారు. ఓకే అసలు గొప్పవైన పనులన్నీ అవే అన్ని పనులు గొప్పవే చెప్తున్నా అంటే చేసేవాడు గొప్పవాడు అవ్వాలి. నా దృష్టిలో గొప్పవాడు అంటే మళ్ళా తక్కువ స్థాయి కంటే కాదు. ఉ పూర్ణ శ్రద్ధతో అన్ని పనులు చెయ్ ఆ నేను మళ్ళీ చెప్తున్నా మూడోసారి ఓకే నువ్వు ఊడ్చాల్సిన అవసరం లేదు జీవితకాలం గిందెలు కడగాల్సిన అవసరం లేదు జీవిత కాలం ఐ అగ్రీ మ్ కానీ వాటి పట్ల నెగిటివ్ థాట్ ఉండ నీకు అవును ఆ పని చేసేవాళ్ళని తక్కువ స్థాయ పని
(06:07) చేస్తున్నారని భావించవు అవును ఇది వెరీ ఇంపార్టెంట్ ఓకే అప్పుడు నువ్వు వాళ్ళకి కూడా గౌరవిస్తావ్ నీవు రాకెట్ కనుక్కుంటే దేశం బాగుపడుతది అట్లాగే పారిశుద్ధ కార్మికుడు రోడ్లంతా ఊడిస్తేనే అవును నువ్వు కార్ మీద వెళ్ళగలిగేది అవును అట్లాగే సెప్టింగ్ ట్యాంక్ క్లీన్ చేసేవాడు వచ్చి సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తేనేమే నగరంంతా పరిశుభ్రంగా ఉండేది.
(06:26) ఇప్పుడు మామూలుగా అనకూడదు కదా ముడి కడుకోవట్లేదా అది కూడా పనే కదా కాకపోతే అది వేరేవాడికి అడగడు కాబట్టి నీకు నువ్వు కడుకుంటున్నావ్. పర్సనల్ అది పర్సనల్ అంటే అది నీచమైన పని అనుకోవట్లేదు. అది అవసరం అది నీకు అందుకని నా సంపూర్ణ అవగాహన ఒకటే చెప్తుంది నాకు ప్రతి పని దైవికమైనది. అలా అనుకున్నప్పుడు నీలో దైవత్వం ఏదో ఉందని అర్థం అట్లా ప్రతి పను మామూలువే అప్పుడు నువ్వు మామూలు వ్యక్తికి అన్ని పనులు చెయ్ ప్రతి పనులు గొప్పవే అప్పుడు గొప్పవాడు కాబట్టి అన్ని పనులు చేస్తున్నట్టు లెక్క అంతే తప్ప ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని వచ్చిందనుకో అది మనకున్న అవిద్యని అంటే
(07:07) మనక ఎవరో చిన్నప్పటి నుంచి అట్లాంటి దారలు క్రియేట్ చేశారు వాటిని నువ్వు నమ్మావు ఆ తర్వాత నమ్మిన వాటిని బట్టి నువ్వు ఏదో ఒక ఫాల్స్ ఐడియా క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి జీవితాన్ని ఆపరేట్ చేస్తున్నా రికి ఇది చెప్పనా మంచి ఆట విలుపు ఇది అది ఆటలు అంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్రాసెస్ ని నువ్వు రాకే తయారు చేయ తప్పకుం కానీ ఇంకా అసలు ఐటం ఏమి కాదు మీరు ఎంజాయ్ చేయొచ్చు ప్రాసెస్ ఓకేనా రెండోది అందరూ ఇంట్లో ఉంటారు తింటారు పండుకుంటారు కుటుంబ సభ్యులకి సహాయం చేయకపోతే అసలు నా దృష్టిలో మనిషివే కాదు డబ్బులు వస్తున్నాయి కాబట్టి నువ్వు ఆ
(07:46) పనికి ఎక్కువ విలువ ఇస్తున్నావ్ డబ్బు రాకపోతే అవును ఎక్కువ మంది ఈ పనులు చేయకపోవడానికి ఏకే కారణం రెస్పెక్ట్ రాదు, గుర్తింపు రాదు, డబ్బు రాదు గనుక అంతే అదే కొందరు చదువుకుంటారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ చేస్తారు. అవును అట్లాంటి వాళ్ళు చేస్తారు వాడికి మంచి డ్రెస్ ఉంటది వాడికో ట్యాగ్ ఉంటది. అవును ఆ పని చేసినందుకు కానీ వాడికి మంచి సాాలరీ కూడా వస్తుంటది కాబట్టి అట్లా చేస్తున్నాడేమో ఓకే ఇక్కడ నేను చెప్పే శాలరీ గిలరీ గురించి కాదు.
(08:11) ఉమ్ ఈ చిన్న మరల పట్ల నీ వైకరి ఉంది అని తెలుసుకొని అక్కడి నుంచి కదిలితే బాగుంటదని నా అబ్సర్వేషన్ అది అయితే ఆ థాట్ పోవడానికి ఏంది అది పోవడానికి ఇప్పుడు ఆ థాట్ ఉంది ఆ థాట్ కొంతమందికి సహజంగానే ఉంటది కొంతమందికి సహజంగానే ఒకసారి తింటే పోతది కానీ కొంతమందికి థాట్ వెళ్ళదు దానికోసం ఏం చేయాలి అది కొంచెం కష్టమే అవును అంటే అంటే ఆశమాషగా నీకు సమభావన కుదరదు.
(08:44) మ్ మనిషికి ద్వైతి భావనే ఉంటది సమభావన రాదు. ఓకే అది ఎలా వస్త ఎలా రావాలి అదే కొంత దృష్టి పెట్టాలి నీవేమిటి జీవితం ఏమిటి ఆలోచన ఏమిటి ఒకటి ఎక్కువ తక్కువ అనిపియడానికి కారణం ఏమిటి అసలు ఓకే ఎవరో చెప్పింది నమ్మబమట్టే కదా అదర్వైస్ హౌ డు యు నో నీకు ఎట్లా తెలుస్తుంది అవును నీకు తెలిసే అవకాశం లేదు ఇప్పుడు అదఎందుకు మన షాప్ లోకి వెళ్తాం ఒక దాని మీద 350 అని రేట్ ఉంటది.
(09:09) అట్లాంటిది ఇంకో ప్రొడక్ట్ మీద 650 ఉంటది. అవును ధర చూసి మనం గొప్పది అనుకుంటాం మనకి యాక్చువల్ గా తెలియదు నిజమే ఎందుకంటే ఎక్కువ రేట్ ఉంది కదా బియ్యం కొనుక్కోవడానికి పోతాం ఒక బియ్యం 65 రూపాయలు ఉంటది కిలో ఒక బియ్యం 75 ఉంటది ఎందుకు 65 75 మనకు తెలియదు నిజానికి 65 ఇటు పక్క పెట్టి ఇటు పక్క 75 అంటే మనం 65 కొనుకోవచ్చుకుంటాం అది 75 అయినప్పటికి సో అంటే మన చెప్పినట్టు బట్టి ఏదేమైనా సో అన్ని పనులు చేస్తే ఒక ధ్యాన ప్రక్రియ కింద నా దృష్టిలో ఇది అంటే అన్ని నీ దృష్టిలో సమానం అంత మాత్రం చేత నువ్వు ఇప్పుడు నువ్వే చెత్తఎత్తి నువ్వే గిన్నెలు కడిగి నువ్వే
(09:48) అట్లా చెప్పట్లేదు ఆ ఇప్పుడు నాలాంటి వాడైతే నేను పెద్ద ఏం సాధించాలనుకోవట్లేదు ఏం గుర్తింపు కోరుకోవట్లేదు నన్ను ఎవడు గుర్తించకపోయినా పర్వాలేదు అనుకుంటున్నా కాబట్టి నేను అన్ని పనులు చేస్తాను నేను జీవిత కాలం చేస్తాను ఒకసారి మా అమ్మ అన్నట్టు గుర్తు నాకు నువ్వు అంట కడగొద్దు అన్నది నేను కడుగుతా నాకు ఇష్టం తర్వాత నిన్ను కడగని నేనే కడుగుతా అన్నది ఒకవేళ నువ్వు అట్లా చేసావ అనుకో నేను గిన్నెలు ఫోన్ పోచుకుంటా కొత్తవి వాళ్ళకోసారి అన్ని క్లీన్ చేసి పెట్టుకుంటా సో నన్ను అంట్లు కడగనేయకుండా ఎవరు ఆపలేరు ఓకే అంటే అంట్లు కడగొద్దు అన్న
(10:22) విషయం వేరే దానికి కారణం ఏంటి ఆ అంటే ఆడ మొగ లేకపోతే ఎక్కువ తక్కువ పెద్ద పెద్ద వేదికల మీద ప్రదర్శనలు ఇస్తున్నావ్ ఇంకా మా ఊర్లో ఆవిడ ఉండేది నేను అంటకొడుతు వచ్చి ఆడమోలాగా అంటకొడుతున్నావ అన్నా ఓకే అన్న ఇది తప్పు నువ్వు మాట్లాడి చేసేవా ఒక ఆడదానివ ఓకే అట ఎట్లా మాట్లాడతావ అంటే ఏదో తెలుగు అనుకుంటున్నావ్ అది అటువంటిది ఏమీ లేదమ్మా నేనైతే నాకు అటువంటిది ఏమీ లేదు.
(10:58) దట్ ఇస్ వెరీ క్లియర్ అంటే డీప్ గా వీళ్ళకి ఎవరికీ తెలియదు కదా నువ్వు ఒక్కసారి చెప్పినావ తప్ప ఏంటి రెండు తత్వాలు ఉంటాయి అ స్త్రీ తత్వం పురుష ఉంటది తెలియదేమో ఎక్కడ మనం ఆల్వేస్ డ్రివెన్ బై అవర్ థాట్ నిలబడి ఎవడు ఆలోచిస్తున్నాడో చెప్పు జీవితం గురించి నిలబడి నువ్వు ఆలోచిస్తే అప్పుడు నీకు జీవిత పరమార్థమో లేకపోతే ఆలోచన యొక్క పాటర్న్లో నువ్వు ఏది గొప్ప అనుకుంటున్నావ్ ఎందుకు అనుకుంటున్నావ్ ఈగో ఎక్కడి నుంచి వస్తుంది ఒకటి ఎక్కువ ఎందుకు ఎయింది ఒకటి తక్కువ ఎందుకు అయింది ఓకే
(11:40) ఒకటి కోట వేసుకోక ఇట్లా ఎందుకు పెట్టినావ్ ఓకే మామూలుగా వేసుకుంటే ఎందుకు నువ్వు రెస్పెక్ట్ ఇస్తలేవు ఒకడు గోజ కట్టుకొని వస్తే వాడిని అరే తోరి ఎందుకు అంటున్నావ్ వాడు ఎవడన్నా గన కోట్ వేసుకొని సార్ ఎందుకు అంటున్నావ్ నువ్వు ఎక్కడ చిక్కుకపోయినావ్ మరి ఇలా రోజు కూడా దోతికే కట్టుకు అది వేరు వాళ్ళ ఫేమస్ అయిపోయారు కాబట్టి నువ్వు ఆయస్ గా వాడు కోతి పెట్టుకున్నారు తప్పిస్తామ అంటే ఇవన్నీ మైండ్ కి సంబంధించి డైమెన్షన్స్ ఓకే ఓకే సరే ఎవరు ఎట్లా అనుకున్నా మనకు సంబంధం లేదు.
(12:06) నేను ఎవరికీ ఆ అంట్లు కడిగితే గొప్ప అని చెప్తలేను అంట్లు కడగడం అన్నది లేదా చీపురుతో ఇల్లు ఉడం అన్నది తక్కువ పని అని మాత్రం అనుకో అవును అవసరమైతే నీ ఇల్లు నువ్వు క్లీన్ చేసుకో ఎప్పుడైనా నిజంగా వచ్చినావు ఎవరు లేరు నీకు తక్కువ పని అన్న భావన ఉంటే భార్య గురించి వెయిట్ చేస్తాడు వాడు వచ్చిన తర్వాత ఏంది ఊచాలని తెలవదా ఇది నీ పని కాదా అంటాడు నేనైతే ఏం చెప్తా బయటికి పోయింది భార్య క్లీనింగ్స్ పెట్టేసి తర్వాత వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బా తక్కువ పని చేయడా అనుకున్నా నాన్న అట అటువంటి దారుణంగా ఉన్నాయ ఓ సమాజంలో అసలు ఆడదాన్ని పూర్తిగా అంచి
(12:43) వేసిన సమాజం ఇప్పుడు కొంచెం బెటర్ చాలా సమస్తం ఇస్తుంది ఇప్పుడు నేను అనుకో నాలో అందరిని నాతో సమానంగానే చూస్తా నువ్వు తక్కువ చూడ ఎక్కువ చూడ అందరూ నాతో సమానం నాకై అంత గౌరవించుకుంటున్నా అందరికి అంత గౌరవాన్ని ఇస్తా ఆ భాషలో ఒక్కోసారి చలన అట్లా ఇట్లా మాట్లాడొచ్చు ఏ టెక్నిక్ అనుకో చూడు అబ్బా ఆ ఇది మేము కూడా వేసేదిలే అంటే నేను ఇట్లా చేస్తా వాటర్ వేస్ట్ చేయమ ఓకే రెండోది ఇప్పుడు మెకానికల్ గా చేసినప్పుడు ధ్యాన ప్రక్రియకి తేడా ఉంది.
(13:14) మెకానికల్ గా ఎవడు చేస్తాడు అంటే వాడు ఏ డెవలప్మెంట్ లేకుండా గుడ్డిగా చేస్తా ఉంటాడు ఓకే ఓకే అట్లా కాకుండా నువ్వు ఒక ఎరుకలో ఉన్నావ అనుకో ఫస్ట్ డే కడిగిన దాన్ని నువ్వు చాలా నీళ్లు పడ్డాయి చిల్ అయి నీళ్లు వేస్ట్ అయ్యాయి నీ బట్టలు ఖరాబ్ అయిపోయినాయి 100వ రోజు 100సారి కడిగినప్పుడు నువ్వు దాంట్లో ప్రగతి సాధించాలన్నమాట అంటే తక్కువ నీళ్ళతో తక్కువ శక్తిని వినియోగిస్తుంది ఎట్లా కడుగుతాం అనేదాన్ని మీరు ఆలోచించ గొప్ప చెప్ప ఇట్లా చేసుకోలం కానీ మర్చిపోయి కదా ఆ ఇలా చేయట్లేదు కదా ఓకే ఓకే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు
(14:00) సులుపేమున్నది ఇద్దరము ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు ఎదురేమున్నది సాంగ్ పాడతా చూసినావా ఏందది రావట్లే భగవాన్ భగవాన్ భగవాన్ ఓ దునియాకే
(14:44) రక్వాలి సున్ దర్ భరే మేరేనాలే సున్ దర్ భరే మేరేనాలే ఆస్ నిరాశకే దోరంగోమే దునియా తూనే సజాయే నయ్య సంపాన్ బనాహే మిలన్కి ఆస జాయి నానా హర్జాయి ఓ కిస్మత్ పూటి ఆసన తూటి పావుమే పడగ చాలేఓ
(15:37) దునియాకే రక్వాలే ఓ దునియాకే రక్వాలే మంచి పాటలు పాడుకుంటూ ఈ పనులు చేసుకోవచ్చు రెండోది ఏ పని చేసినా తప్పు సలహా ఇచ్చులు ఉంటారు అంటాడు దేవుడే సలాడు అబ్సల్యూట్ లిబరేషన్ లో ఈ పనులు చేసుకోవచ్చు అంటే నీ మైండ్ ఎంత ఫ్రీ గా ఉంది అని చెప్పడానికి కొన్ని ఎగజాంపుల్స్ ఇప్పుడు ఎవరన్నా చూసేవాళ్ళు ఫిలాసఫీ చెప్పేవాడు జీవిత సత్యాలు చెప్పేవాడు అంటూ అడుగుతున్నాడు అంటే వాడు వేస్ట్ ఫెల్ అనుకున్నాడు అనుకో అట్లాంటి వాడు మనక వద్దు.
(16:13) అవును వద్దు చిన్న చెప్తా నీకు ఓకే యూజి కృష్ణమూర్తి ఓకే ఒక ఫేమస్ ఫిలాసఫర్ అవును జిడ్డు కృష్ణమూర్తి కాంటెంపరరీ ఓకే ఉప్పులూరి గోపాల కృష్ణమూర్తి అతని పేరు యుజి కృష్ణమూర్తి అచ్చ జై కృష్ణమూర్తి అంటే జిడ్డు కృష్ణమూర్తి ఆ ఇవి సో ఆయన జీవితాన్ని అన్వేషిస్తూ ఎక్కడెక్కడో తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఎవరో చెప్పారు అయ్యా రమణ మహర్షి వాళ్ళని కలుస్తున్నారు అని అంటే ఏముంది అక్కడ కానీ చాలా గొప్ప యోగి ఆయన మహర్షి అని పిలుస్తారు.
(16:47) మీరు అతని దర్శనం చేసుకుంటే మీరు మీ సందేహాలు ఏమనా తీరుతాయేమో సరే పోదాంబా ఎవడైనా అంతే ఆయ ఎవడే హెల్ప్ చేస్తాడు మనకి ఓకే అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యూది కృష్ణమూర్తి ఆశ్రమ పరిధిలోకి వచ్చిన తర్వాత రెండు మూడు చేతులు పెట్టుకొని మొత్తం చూస్తున్నాడు ఎక్కడున్నాడు ఆ భగవాన్ అంటే ఆయన దృష్టిలో ఇట్లా మంచి బట్టలు వేసుకొని ద్వేదీప్యమానంగా వెలిగిపోతుంటాడు అనుకున్నాడు ఓకే ఇప్పుడు ఎవరో చెప్పారు అక్కడ ఉన్నాడు భగవాన్ తల తిప్పి చూస్తే కూరాయలు తరుగుతున్నాడు.
(17:19) ఓకే వెంటనే యజ కృష్ణమూర్తి అన్న మాట తెలుసా ఇతను మహర్షి ఇతను భగవాన్య కూరాలు జరుగుతున్నాడు పోదాం అంటే చూడు కూరలు జరుగుతున్నాడు అంటే అసలు అతను జ్ఞాని కాదు అసలు జ్ఞాని అంటే గొప్ప గొప్ప పనులు చేయాలి నిజమైన జ్ఞానం తెలుసా అన్ని పనులు గొప్పగా చేయాలని తెలుస్తుంది అత కృష్ణమూర్తి యూజ కృష్ణమూర్తి పోతా అంటే ఫ్రెండ్ అన్నాడు పిచ్చా నీకేమనా కూరగాయలు జరుగుతున్నా దాని దృష్టి పోతా అంటే అట్లా కాదయ్యా జ్ఞాని అంటున్నావ్ ఆయన జ్ఞానంలో ఆయన జ్ఞానం అదే అన్ని పనులు గౌరవంగా చేస్తున్నాడు ఆయన దట్ ఈస్ హరి రియలైజేషన్ నీవు వచ్చిన పని ఆయన కూరాద అవుతుంది అది
(17:52) కాదు వచ్చి ఆయన కూర్చున్నప్పుడు నీ ప్రశ్న అడుగు అంటే ఒక వన్ ఆర్ టూ డేస్ అయింది. ఆ తర్వాత ఈజీ కృష్ణమూర్తి అక్కడ ఉన్నాడు భగవాన్ వచ్చి కూర్చున్నారు. మ్ కృష్ణమూర్తికి ఆయనకి మధ్యన చిన్న చర్చ జరిగింది ఇంతదే గుడ్డి చర్చ ఓకే ఇతను ఉద్దరుడే అవును అంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగేవాడు ఏం కాదు. అవును ఇతను అడిగిన మొట్టమొదటి ప్రశ్న మీకు జ్ఞానోదయం అయిందా మ్ అంటే రమణ మహర్షి అన్నాడంట ప్రశాంత అంటే అవును అవును అన్నట్టు తల ఊపాడు అది కూడా చాలా ఏమంటారు ఇది ఎట్లా చెప్తారు అంటే గుర్తు పట్టొచ్చు గర్వం ఎక్కడా లేదు ఇప్పుడు నువ్వు ఆడ అమ్మగా అంటే ఏం
(18:31) చెప్తావ్ నువ్వు అమ్మాయివా అబ్బాయి అంటే ఏం చెప్తారు అమ్మాయిలు అమ్మాయిలు అని చెప్తారు అబ్బాయిలు అమ్మాయి నువ్వు ఏం చెప్తావ్ అమ్మాయిని అట్లా చెప్పాడు నేను అమ్మాయిని అని చెప్పలే ఓకే అర్థమైంది కదా తేడా అవును అంటే ఉన్నది చెప్పడం వేరు ఉన్నది గొప్ప అనుకొని చెప్పడం వేరు గొప్పేమీ లేదు అందరూ జ్ఞానోదయం పొందిన వ్యక్తులే అని జ్ఞానోదయం పొందిన వ్యక్తికి తెలుస్తది.
(18:50) అందుకే ఆయన సమాధ మామూలుగా చెప్పాడు అవును ఆ తర్వాత అప్పుడు యూజి కృష్ణమూర్తి అన్న మాట ఏంది మరి నీ జ్ఞానదేయం నాకు ఇస్తావా అని అడిగాడంట అప్పుడు రమణ మహర్ష అడిగిన ప్రశ్నకి యూజ కృష్ణమూర్తి స్విచ్ ఆఫ్ అయి చెప్పాడు ఆ ఇస్తాను తీసుకోగలవా నాకు ఇది తెలుసు చెప్పిన అంటే విషయం ఏంది మనం ఒక నిర్ణయానికి రావద్దు ఒక వ్యక్తి కూరగాయాలు తరుగుతున్నాడు అంటే జ్ఞానం లేని వ్యక్తి అని కాదు జ్ఞానం ఉంది గనుకనే కూరగాయలు తరిగే పనిని ఒక పుస్తకం రాసే పనిని అన్నిటిని సమాన చేస్తున్నాడు అవును ఒక రోగిని ఒక యోగిని సమానంగా చూస్తున్నాడు ఒక తల్లిని ఒక చెల్లిని ఒక పిల్లిని ఒక
(19:26) పిల్లని అన్నిటిని సమానంగా చూస్తున్నాడు ఒక చెట్టుని ఒక పుట్టని సమానంగా చూస్తున్నాడు తనతో సమానంగా చూసుకుంటున్నాడు తనలో ఏది ఉందో అందుట్లో అదే ఉంది అని చెప్తున్నాడు ఇది అర్థమైన వాడికి అదృష్టం ఏం జరుగుతది నీల ద్వైతం ద్వందం పోయి పనిలో పడిపోతావ్ అన్ని పనులు హాయిగా ప్రశాంతంగా చక్కగా చేసేసుకుంటాం లేదా ఇది నా పని కాదు ఇది నా గొప్ప పని వేరే పని దాంట్లో చివరకు నీ జీవితాన్ని అంతా ఉదాయ చేసుకుంటే ఆ గొప్ప పని అంతే ఎవడికి తెలియదు.
(19:53) అవును అది నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇంకేమనా అంటున్నాయా అమ్మగారు ఇప్పుడు లేవు ఇప్పుడు లేదు పప్పి అంటే ఇప్పుడు డిన్నర్ వాష్ చేసి హెల్ప్ చేస్తది మనకి ఎంత మంచి హ్యాపీనెస్ వస్తది కదా వాళ్ళ మదర్ కి అది ఫస్ట్ లో వద్దు అంటారు ఏమ చూపిస్తారు ఫస్ట్ లో వద్దు అంటారు నువ్వు నిజంగా సిన్సియర్ గా కడిగితే నమస్కారం పెడతారు థాంక్స్ రా బాబు తర్వాత దే లైక్ ఇట్ ఇప్పుడు మా అమ్మ ఉంది ఒకప్పుడు అడ్డుప ఇప్పుడు అడ్డు పడదు ఇట్లా దుమ్ముతుంటే ఇంకొక రెండు వేసి పోతది [నవ్వు] మంచిగా ఉదమంటారు అంటే పని పనే చేస్తే మంచిగా చెయ్ ఏదో చేయకు అట్లా అయితే ఎప్పుడైతే వాళ్ళు హ్యాపీ అయితారో
(20:38) తెలియకుండా వాళ్ళ మంది ఇంట్లో ఇంకో విషయం తెలుసా ఇప్పుడు నేను గిన్నెలు కడిగించాను నాకు ఇంత అన్నం ఉండాలనుకో నీకు శక్తి వస్తది. పాపం లేడీస్ వాళ్ళే కూరాలు తరుపుకొని వాళ్ళే బియ్యం కడుక్కొని వాళ్ళే గిందలు ఎత్తుకాడుకొని వాళ్ళే అన్నం చేసి వాళ్ళే సర్వ్ చేసి ఇదంతా తక్కువ స్థాయి పని అనుకుంటారు చేస్తే తెలుస్తది దూర తీరిపోతది ఇది అంత ఆశమాష కాదు ఇది చాలా సటల్ వర్క్ ప్రాణాన్ని నిలబెట్టే పని ఇది వచ్చింద జన్ కథ కూడా ఉంటది.
(21:06) ఒక జన్ ఆశ్రమానికి ఒకడు వస్తాడు. ఓకే నీకేం బోర్ వస్తలేదు కదా నో నో అస్సలు ఆశ్రమానికి ఒకడు వస్తాడు వాడి దృష్టిలో ఏందంటే ఈ గురువులు ఎవరైతే ఆశ్రమానికి వస్తారో వాళ్ళకి సలహాలు ఇస్తారు. ఓకే వాళ్ళకి సజెషన్స్ ఇస్తారు. అట్లా శిష్యుడు డెవలప్ అవుతాడు. ఓకే గురువు అంటే ఏదో సలహా ఇస్తాడు కదా అవును లేదా ఏదో పని చెప్తారు అవును అందుకున్న తర్వాత వచ్చాడు 25 ఏళ్ళ అయింది గురువు ఒక్క మాట మాట్లాడలేదు.
(21:36) వీడికి డౌట్ వచ్చింది అసలు నేను వచ్చిన సంగతి గురువుకి తెలుసా తెలుసు ఒకసారి చెప్ప చెప్పు చూద్దాం దాని ఎండింగ్ చెప్తు అంటే నేను షార్ట్ కట్ లో చెప్తాను నాకు తెలిసినట్టుగా చెప్తా నీ ఇలా చెప్పకపోవచ్చు ఐ థింక్ గురువు ఏమంటాడంటే వన్ ఇయర్ కి 10 రోజులకి ఇలా అని చెప్తాడు అతను వెళ్తాడు మళ్ళీ వస్తది అది కాదు ఇది వేరే కథ ఇది వేరే కథ అచ సో ఇప్పుడు 25 ఏళ్ళ అయితది.
(22:02) 25 ఏళ్ళ అయిన తర్వాత గురువు తినేసి పోతుంటే వీడు తింటూంటాడు చిప్పలు ఓకే అటా అతను గురువుని నాపుతాడు అయ్యా ఒక్క నిమిషం ఓకే నేను 25 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చాను మీకు తెలుసా నాకు తెలుసు నీ పేరు ఇది నేను రోజు చూస్తున్నాను ఏమి అని అడుగుతాడు ఓ మీకు తెలుసు అన్నమాట నన్ను మర్చిపోయావ అనుకో నేను మర్చిపోలేదే నీ పని మీద నువ్వు ఉన్నావు ఇంకేమి అన్నాడు ఆ వచ్చిన తర్వాత గురువు అనేవాడు ఒక్క ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు కదండీ మీరు ఏమి చెప్పలేదు నాకంటే నీకు ఇన్స్ట్రక్షన్ కావాలి అంతే కదా అవునండి అంటే తిన్నావా తిన్నానంటే వెళ్లి ప్లేట్ కడుక్కో అన్నాడు [నవ్వు]
(22:32) పేరు కడుక్కో అని చెప్పి చెప్పాడు మంచిగా కడుక్కో ఈ రోజుకి ఇన్స్ట్రక్షన్స్ చాలా ఇంకేమనా కావాలా వాడు ఆశ్చర్యపోయి నిలబడితే గురువు అన్నాడంట నువ్వు బాగున్నావయ్యా నీకు ఎందుకు ఇన్స్ట్రక్షన్స్ చెప్పి ఇంకా మంచి తనని నువ్వు బాగున్నావ్ అందుకే నీకుేం చెప్పలేదు బాగున్న వాడికి ఏం చెప్తాం అవును అది వెళ్లి పని చేసుకుంటా అతనికి మంచి ఆ ఇప్పుడు నేను ఒక సాధువు దగ్గరికి పోయినా ఓకే చాలా ఏళ్ల క్రితం 2009 కి కొంచెం ముందు ఓకే ఆ పల్లెటూర్లో ఆయన దగ్గర చూడడానికి 28 మందికి వచ్చారు.
(23:05) ఓకే వస్తే అందరికి ఆయన ఏవో సలహా చెప్తున్నాడు. నేను నేను దూరంగా ఇట్లా నిలబడి ఇట్లా నాకు ఏం చేయాలో తెలియదు. అసలు నా మనసులో ఏ ఆలోచన ప్రశాంతి అయితే ఆ సాధు అందర వెళ్ళిపోతాను నేను పోవాలి నేను మళల పోవాలని ఆయన పూజ ఉంది పోవాలి అని చెప్తే ఆయన పెద్దాయన 60 ఏళ్లు ఉంటాయి 70 ఏళ్లు ఉంటాయి. లేస్తుంటే ఎవరు అంటున్నారు అందరూ చెప్తే స్వామి ఆయనక ఏం చెప్పకపోతిరి అంటే ఆయన రాయలసీమ అసలు వచ్చినప్పుడే చూసిఉండానులే అని వెళ్ళిపోతుంటే ఆ ఏం చెప్పరా అతనికి అనింటే ఓకే అంటే నీకు కదా ఆ నాకు చెప్పమని వేరేవాళ్ళు అడుగుతున్నారు ఓకే ఓకే అంటే ఆయన ఏమ అడగలేదు మీరన్న చెప్పరా అందరూ
(23:42) చెప్తున్నారు కదా ఏదో ఒకటి అప్పుడు ఆ సాధువు ఏమన్నాడంటే ఆరోగ్యం ఉన్నోడికి మందు ఎందుకు అని అడిగాడు మళల రాయాల్సిన ఆరోగ్యం ఉంటే కాళ్ళు సగలు ఉంటే కట్టే ఎందుకు ఏమి యా ఆ కుర్రోడు బాగానే ఉన్నాడు ఆడదా ఆడు చూసుకుంటాలే మనం అక్కర్లేదు నేను ఏమ అనలే ఆయన చెప్తున్నది 100% కరెక్ట్ ఆ టైంలో నాకు తెలుసు అట్లా అప్పుడు నేను నేను ఆలసి నా మనసంతా క్లియర్ అయిపోయి ఏ ఆలోచన లేకుండా నన్ను బాధించే అంశం ఏమీ లేదు.
(24:16) ఓకే అట్లా ఉంది ఆ టైం లో ఆయన చెప్పినప్పుడు నాకు సంతోషం అనిపించి నమస్కారం పెట్టారు ఆయన కూడా నమస్కారం పెట్టి ఇట్లా కొట్టి ఓకే మళ్ళీ ఎప్పుడు కలుసుకోవద్దు మనం అన్నాడు ఇప్పటి వరకు కలుసుకోవాలి కలుసుకోవద్దు అన్నాడు కానీ తలుసుకోవద్దు అనలేదు గా అందుకే కలుసుకో ఆ ఓకే తలుచుకోవడం కలుసుకోవడం ఒక్కటేనా తలుచుకోవడం అంటే మనసులో కలుసుకోవడం అని మరి మనసులో కలిసినట్టు కాదా కలిసినట్టే తప్పేమ లేదు ఓకే తలుచుకోవాలి పుచ్చారని తలుచుకుంటా అవును నువ్వు ఊరికపోతే తలుచుకుంటా మా అమ్మని తలుచుకోలేదు అదే అందరిని తలుచుకుంటా నా YouTube ఫ్రెండ్స్ అందర రేపు ఒకసారి టాక్ చేయాలి
(24:46) మనం నేను కళ్ళు మూసుకొని ఎంత మంది YouTube ఫ్రెండ్స్ నాకు తెలుసు వాళ్ళ పేరు ఊరికే చెప్తా పాపం చెప్పే చెప్తా పెడదా నేను చెప్తా చూడు మరి నేను జగదీశ్వరి ఉమా తర్వాత పద్మజ్ తర్వాత బాబాయి శ్రీనివాస్ బాబా శ్రీనివాస్ బాబాయి చాలా మంది ఉన్నారు విష్ణు ఆ తర్వాత ఇప్పుడు శంకరయ్య మామ అత్త తర్వాత రంజిత్ శ్రీధర్ గారు చాలా మంది ఉన్నారు అంతమంది అనుకుంటా వయ్యి పేరు చెప్తా ఒక నేను నేను కూడా చెప్తాలేను నేమ్స్ చెప్పలేను.
(25:19) కానీ పాప చాలా రోజులు అయింది లైవ్ పెట్టి ఎప్పుడు పెడతావ్ వాళ్ళందరికీ బయలదే వినిపించి సాంగ్స్ పాడుకొని చాలా రేపు నైట్ పెడదాం ఓకే అందరికీ థాంక్స్ చెప్పేస్తున్నాను నేను అసలు ఎవరీ డే నైట్ కూడా భజన చేద్దాం అనుకుంటున్నా మంచిగా నేను హార్మోన్ నేర్చుకున్న తర్వాత ఉంది కదా హార్మోన్ నేర్చుకోవాలి క్లాస్ లో జాయిన్ అవదా ఇంకోటి కొత్తది నేర్చుకుందాం అనుకుంటున్నా అంటే డరడడ డరడడరడా డడడరడా డడడ నేర్చుకుందా నేర్చుకుందాం అందరూ కలిసి పాడుకుందాం ఓకే సో అప్పుడు లైవ్ లో కూడా ఎవ ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే ప్రతి సాయంత్రం శనివారం వస్తారు ఓకే చిన్న ప్రసాదం పెట్టి మీరు మంది భోజనాలు
(25:59) చేసుకొని వెళ్ళిపోతారు అయిపోతది. ఓకేనా ఓకే ఇక్కడి నుంచే నాకు కడిగే అవకాశం ఇచ్చిన గిన్నెలకు ఆ గింజలు తయారు చేసిన కంపెనీలకు ఈ గిన్నెలు కడిగా కడిగేలా చేసిన మనం వండుకున్న వంటకు ఓకే ఆ ఉంటూ వండుకునే ఇలా చేసినటువంటి మన ఆకలికి ఇదంతా అడిగిన నీకు ఇదేం పట్టనట్టున్న కన్నమ్మకు అస్సలు పట్టించుకొని ప్రపంచానికి ఇక్కడి నుంచి నన్ను నమస్కారం చేస్తున్నా వింటున్న వీళ్ళ అందరికి రీసవర్ నమస్కారం అంటే అన్ని అయిపోయినాయి ఓకే ఇంకా మిగతాది ఏమైనా ఉంటే నువ్వు చూసుకో అక్కడ ఒక రెండు [నవ్వు] మూడు ఉంది అవి కూడా క్లీన్ చేసుకుందాం సరే బాయ్ టేక్ కేర్
No comments:
Post a Comment