Saturday, April 11, 2026

హృదయ విదారక స్థితి Class by Vamsi Kiran

హృదయ విదారక స్థితి Class by Vamsi Kiran

Author Name:SADHGURU's MOVEMENT

Youtube Channel Url:https://www.youtube.com/@vamsikiran

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Mfn3mqlRXkA



Transcript:
(00:03) [సంగీతం] మీకు ఏ సమస్య వచ్చినా సొల్యూషన్ ఒక్కటే ఒకటే పరిష్కారం అన్ని సమస్యలకి ఒకటే పరిష్కారం ధ్యానము నీ నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోవడం ఎందుకని సమస్య ఎవరి వల్ల వచ్చింది ప్రపంచం నుంచి వచ్చింది ప్రపంచ ప్రపంచంలో సమస్య సాల్వ్ అవ్వాలంటే ఏం చేయాలి కాలంలో వచ్చిన సమస్య కాలాతీతంలోకి వెళ్ళాలి. అప్పుడు సరికానివన్నీ మనం కాలాతీతంలో ధ్యానం చేయడం వల్ల అంటే ధ్యానం చేయడం వల్ల సరికానివన్నీ సరైపోతాయి.
(00:48) మీరు పోరాడకూడదు దానికి ఫర్ ఎగజాంపుల్ నచికేతుడు ఉన్నాడు నచికేతుడు నచికేతుడికి ఒక సమస్య వచ్చింది మనుషులు ఎలా పుడతారు ఎలా పోతారు ఆ సబ్జెక్ట్ తెలుసుకోవాలి ఏం చేసాడు ఆయన కాలంలో వచ్చి కాలాతీతంలోకి వెళ్లి యమధర్మరాజుతో డిస్కస్ చేసి మళ్ళ కాలంలోకి వచ్చి అందరూ చెప్పాడు చెప్పలు కొడదాం నచ్చికేతుడికి అహల్యకి పెద్ద సమస్య వచ్చింది ఇదే గౌతముడు నిందేసాడు నువ్వు ఇంద్రుడితో అలా ఉన్నావు తెలుసు కదా ఆ కథ మీకు తెలుసు కదా నిజానికి అహల్య తప్పుఏమ లేదు అహల్య తప్పు చేసి ఉంటే ఇందుడు ఇందుడిలా వచ్చి వచ్చేవాడు అహల్యత ఏ తప్పు చేయలా అహల్య మాత చెప్పలకూడ
(01:33) అహల్య మాత గ్రేట్ మాస్టర్ ఆమె ఏం చేసింది ఇందుడు మార్వేషంలో భర్త రూపంలో వచ్చాడు భర్త రూపంలో వస్తే స్త్రీ నమ్ముతుదా నమ్మదా నమ్మింది. లోపలికి వచ్చాక ఆమెను పట్టుకున్నాడు పట్టుకోగానే స్పర్శతాల తేడా తెలిసింది ఏమైందిరా ఈ రూపంలో వచ్చావ అంది అతను సిగ్గుపడిపోయి సారీ అమ్మ అన్నాడు ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు నువ్వు నువ్వులా జీవించు అని క్లాస్ పీకింది క్షమించని బయటికి వచ్చాడు ఈమె వెనక వచ్చింది నదికి వెళ్ళిన గౌతముడు వెనక్కి వచ్చాడు.
(02:03) అప్పుడు ఒరి ఇంద్ర ఇదంతా నీ పనా కోడిపుంజు రూపంలో నువ్వేనా ఒకరొక ఆయన కూసావు తెల్లారింద నదికి వెళ్ళిపోయాను ఇది నీ పనా అని ఇందుడు ఏం చేశడు ఇంద్రుడికి గౌతముడు శాపం పెట్టబోయాడు. అహల్య స్త్రీ మూర్తి కదా స్త్రీ అంటే ఎవరు క్షమ తత్వం ఉన్నదే స్త్రీ ప్రేమ తత్వం ఉన్నదే స్త్రీ అప్పుడు ఆమె ఏం చేసింది స్వామి అతన్ని ఏమనద్దు హి ఇస్ రియలైజ్డ్ అతను మారిపోయాడు అతను రియలైజ్ అయ్యాడు కనుక మీరు అతన్ని వదిలేయండి అంది అనగానే ఏంటి వాడిని వెనక వేసుకొస్తున్నావ్ అంటే నీకు అతనికి నువ్వు అతనికి కనెక్ట్ అయ్యావా అంటే ఇందులో నీ దోషం ఉంది నువ్వు వెనకేసుక
(02:44) వస్తున్నావ అంటే నిన్నే అంటారు కదా ఓ దొంగన వెనకేసుకపోతే నిన్ను దొంగ అంటారు కదా లోకం తీరది అప్పుడు ఆయన వెళ్ళిపోయాడు ఆని వదిలేసి చుట్టుపక్కల వాళ్ళందరూ ఆమె మీద నిందలు వేశరు. అందరూ రాళ్ళు వేశారు అవమానించారు పతిత కోలట పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు ఏం చెప్పగలతామే ఎవరికి ఏం చెప్తది ఇంకా అప్పుడు ఆమె ఏం చేసింది కాలమే సరిగా లేదు అని నిర్ణయించింది లేకపోతే రాత్రికి రాత్రి చూడండి ఎంత దురదృష్టం రాత్రి అంతా బాగుంది పొద్దున్నే ఐదు గంటలకి మధ్యరాత్రి రెండు నుంచో అనుకుంటాం అప్పటినుంచి ఆమె కాలం ఇలా మారిపోయింది. ఒక్కసారే పూజనీయమైన
(03:25) స్త్రీ తెల్లారిపాటిక కొల్లట అయిపోయింది అసయకరమైన మాటలతో ఆమె హింసించారు భయంకరమైన మాటలు బాధ పెట్టారు మీ అందరి జీవితాల్లో ఇలాంటి సమస్యలు ఎక్కడో చోట వచ్చి ఉంటాయి ఆ కళంకాలు మీ మీద పడి ఉంటాయి ఎందుకంటే ప్రతి మనిషికి నోరు ఉంది ఇష్టం వచ్చినట్టు వాగుతాడు ఆ కళంకాలన్నీ మీరు మనకు తగులుతాయి అప్పుడు ఆమె ఏం చేసింది ఈ మూర్ఖులకి ఏం చెప్తే ఏం అర్థం అవుతది ఇప్పుడు వెళ్లి లేదండి నేను పవిత్రమైన దాన్నండి అని భర్తతో చెప్తే కట్టుకున్న భర్త నమ్మకుండా వెళ్ళిపోయాడు మామూలు ఎలా నమ్ముతారు ఎవడు నమ్మడు ఎందుకంటే మనుషులు ఎవరికీ విజ్ఞత ఉండదు విజ్ఞత ఉంటే ఆడు అక్కడ మాట్లాడడు కదా ఈ
(04:02) మాట్లాడే వాళ్ళందరికీ నోరు ముంచడానికి ఆమె దగ్గర ఆయుధం లేదు అనవసరం కూడా అప్పుడు ఆమె ఏం చేసింది దేన్ని ఆశ్రయించింది ధ్యానాన్ని ఆశ్రయించింది అందరూ వెళ్ళిపోయారు రాళ్ళు వేశరు పేడ వేశరు ఆమె చెత్త చేశారు ఆమె ఆశ్రం తలుపులు బిగించుకుంది గదిలో మూలకెళ్లి రూమలో రూమ్లో కూర్చుంది కళ్ళు మూసుకుంది ధ్యానం ధ్యానం ధ్యానం ధ్యానం ధ్యానం ధ్యానం ధ్యానం తపస్సు ఆ రోజుల్లో తపస్సు ఇప్పుడు ధ్యానం నిశ్చలం నిశ్చలం నిశ్చలం నిశ్చలం నిశ్చలం నో డిస్కషన్ నో ఆర్గ్యుమెంట్ నో పోలీస్ స్టేషన్ నో కోర్టు నో పెద్ద మనుషులు నో పంచాయతీలు సైలెన్స్ మెడిటేషన్ సైలెన్స్
(04:43) మెడిటేషన్ అప్పుడు విశ్వరూపం బయటికి వచ్చింది ఎప్పుడైతే ఆమె ధ్యానంలోకి వెళ్ళిపోయిందో కాలంలోనుంచి కాలాతీతంలోకి వెళ్ళింది మనిషికి దివ్యశక్తులన్నీ ఎక్కడ ఉంటాయో తెలుసా కాలాతీతంలో ఉంటాయి కాలంలో ఉండవు కాలంలో పైనుంచి దేవుడు వచ్చిన కాలంలో దివ్య శక్తులు ఉండవు కాలాతీతంలో ఉంటాయి మీ అందరికీ కాలాతీతంలో శక్తులు ఉంటాయి కాలంలో ఉండవు కాలంలో మైండ్ ఉంటది ఇంటెలిజెన్స్ ఉంటది ప్రజ్ఞ ఉంటది అంతే ప్రజ్ఞతో మనం పని చేయాల అప్పుడు ఏం జరిగింది ఆమె అక్కడికి వెళ్లి కాలాతీతంలోకి వెళ్లి శక్తి సంపాదించుకుంది ఈమె శక్తితో ఈమె యొక్క ఆ వేవ్స్ కి శ్రీరామచంద్రుడు వచ్చాడు ఆమె దగ్గరికి
(05:27) ఎవరు శ్రీరామచంద్రుడు తన గురువు గారితో కలిసి జనక మహారాజు కొలువుకి వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు గురువుగారు నన్ను ఎవరో అదిఏంటి ఆశ్రమం అలా ఉంది పాడుపడిపోయి ఉంది చెత్త చదారం వేశరు అది ఒక చెత్తబుట్టలా ఉంది ఆశ్రమం ఇలా ఉండదే మనం ఎప్పుడూ చూడలేదు ఇలా ఉంది ఏంటి అంటే అప్పుడు చెప్తాడు ఆయన నాయనా ఆ ఆశ్రమం ఇలా జరిగింది గౌతమ మహర్షి యొక్క పర్సనల్ స్టోరీ అది ఆయన ఆయన ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది అని ఆయన చెప్పాడు.
(06:00) చెప్తే శ్రీరాముడు గురువుగారు నన్ను ఎవరు అక్కడ నుంచి పిలుస్తున్నారు అన్నాడు. అహల్య అహల్య మాత ఎక్కడ ఉంది అప్పుడు లోపల ఉంది ధ్యానంలో ఉంది ఆ వేవ్స్ శ్రీరాముని పిలుస్తున్నాయి చూడండి శ్రీరాముని పిలిచిన ఎవడో పనికి మళలని వెలవల ఎవడో రోడ్డు మీద వెళ్ళేవాడిని పిలిచింది అనుకో వాడు నో యూస్ ఆమె వేవ్స్ శ్రీరాముని పిలిచినయి పిలుస్తున్నారు గురువుగారు వెళ్ళు నాయన అన్నాడు అంతే శ్రీరాముడు లోపల అడుగు పెట్టాడు శ్రీరాముడు అంతటోటి అడుగు పెట్టగానే ఈ గౌతమ మహర్షి ఎక్కడున్నాడు ధ్యానంలో ఉన్నాడు ఎక్కడో తప్ప చేస్తున్నాడు ఎవరో కోసం శ్రీరాముడు కోసం
(06:37) సాక్షాత్తు శ్రీరాముడు మీ ఇంటికి వచ్చాడు వెంటనే అంతే ఇంకా ఇంకేముందో ఆలోచించండి ఒకసారి ఆయన లోపలికి వచ్చాడు లోపలికి వచ్చి అహల్య ధ్యానంలో ఉంది అందరూ చుట్టూత అయ్యయ్యో ఆమె అపవిత్రమైందండి ఆమె ముట్టుకోకూడదండి ఆమె అంటరాందండి ఆమె తప్పు చేసిందండి పాపం చేసిందండి అన్నారు అప్పుడు ఆయన చెప్పాడు నాయనలారా పాపము లేదు తప్పు లేదు ఆత్మ మలికి లేదు ఆత్మ స్వచ్ఛమైనది కాల ప్రమాణాలు అలా జరుగుతాయి ఎవరు ఆమెను నిందించకండి అని చెప్పి లోపలికి వెళ్లి అహల్యని ఆయన టచ్ చేశడు అహల్య లేమ్మ అన్నాడు అంతే ఆమె లేసి కళ్ళమ నీళ్లు పెట్టుకుంటది అప్పుడు ఆమె
(07:16) హక్ చేసుకుంటాడు ఆయన అహల్య మాతని శ్రీరాముడు అంతటోడు ఆమెను తాకాడు కాబట్టి ఆమెకు ఉన్న కళంకాలన్నీ పోయినాయి ఇంకా ప్రజలందరూ వచ్చి ఆమె ముందు సాగలు పడిపోయారు. సాక్షాత్తు శ్రీరాముడు అంతటోడు తన ఇంటికి వస్తే గౌతమ మహర్షి పరిగెట్టుక వచ్చాడు రామా అని అప్పుడు అర్థమైంది అహల్య యొక్క గొప్పతనం ఈ అహల్య ముందు ఎవరు ఒక చెడ్డ స్త్రీగా చూసింది సమాజం అదే అహల్యని ఇప్పుడు అద్భుతమైన మాస్టర్ అద్భుతమైన స్త్రీ దేవతా మూర్తి అంటుంది అవునా ఇదే ఇదే సమాజం ఎక్కడ తేడా వచ్చింది ఆమె ఏం చేసింది సైలెన్స్ నో యుద్ధం నో పంచాయతీ నో గొడవ నో కాంట్రవర్సీ
(08:04) నో పెద్ద మనుషులు తనని తను నిరూపించుకోవడానికి ఏ ప్రయత్నం చేయలే అసలు వీళ్ళక ఎందుకు నిరూపించాలి దీన్ని నిరూపించినవాడు నమ్మడు అనుకుంటున్నారేమో అప్పుడు ఆమె ధ్యానంలోకి వెళ్ళింది ధ్యానం ధ్యానం ధ్యానం ధ్యానం ధ్యానం ధ్యానం ధ్యానం ధ్యానం ధ్యానం అంతే అది ఎంత కాలం చేసిందో నాకైతే కరెక్ట్ తెలియదు కానీ శ్రీరాముడు ఆకర్షించేంతగా చేసింది చెప్పలకూడదు అహల్య మాత అందుకని ఎప్పుడైనా మీ జీవితంలో అది ఏ విషయంలో అయినా సరే ఒక కాంట్రవర్సీ వచ్చింది మృత్యు వచ్చింది ఫైనాన్షయల్ సమస్య వచ్చింది తోబుట్టిన వాళ్లే నిందలు వేసే పరిస్థితి వచ్చింది.
(08:44) కట్టుకున్న భర్తే రోడ్డుకు లాగే పరిస్థితి వచ్చింది. అత్యంత ఈనమైన దరిద్రమైన పరిస్థితులు వచ్చినయి అప్పుడు ఏం చేయాలి అన్నమయ్య పాట ఒకటి ఉంది విన్నారా మీరు ఆకటి వేళ అలుపైన వేళ అద్భుతమైన కీర్తన రాజ్యం నీకు వచ్చేది ఆకటి వేళ ఆకటి వేళ అలుపైన వేళ అది ప్రాక్టీస్ చేయండి ఆకలి వేసినప్పుడు అలసిపోయినప్పుడు చేకొన హరినామం ఒక్కటే గతిగాక అంటాడు హరినామం అంటే కాలం ధ్యానం చంప పిలిచిన వేళ నిన్ను చంపడానికి
(09:29) పిలుస్తారు అప్పుడు కులము చెడిన వేళ కులం చేయడం అంటే తెలుసు కదా వెళ్లేస్తారు ఈ కులంలో ఉండడానికి వెళ్లేదు వెళ్లి వెళ్లేసారంటే ఇ అంతే పాపం వాళ్ళ జీవితం వాళ్ళ పెళ్ళీలకి పిలవరు వాళ్ళ ఇంటికి ఎవరు రారు వాళ్ళ బతుకు దారుణంగా ఉంటది కులము చెడిన వేళ అంకెలుగా అప్పుల వారు ఆగిన వేళ అంకెలుగా అంటే అనేకమంది అప్పులు వాళ్ళు ఇంటి చుట్టు పుట్టేసారు అప్పు కడతావా సత్తావా అని కూర్చున్నారు సరస్గా ఎక్కడి నుంచి వస్తాడు ఎవడైనా అప్పుడు నిన్ను రక్షించేది ఎవడు ఆ హరినామం ఒక్కటే గతిగాక ఇంత అద్భుతమైన కీర్తన అది హరినామం ఒక్కటే గతిగాక హరినామం అంటే అక్కడ
(10:15) హరికి కనెక్ట్ అవ్వు ఇంక వీళ్ళతో నువ్వు ఏం మాట్లాడద్దు అర్థమవుతుందా అది కాలాతీతం హరినామ అంటే కాలాతీతము ధ్యానం అంటే కాలాతీతం రకరకాల పేర్లు అంతే కనుక మిత్రులారా ధ్యానమే శరణ్యం అన్యదా ధ్యానమే మనకు శరణ్యం పెద్ద పంచాయతీలు అవుతున్నాయి ఇక్కడ ఇదిగో ధ్యానం మన దగ్గర ఇంకా ఆయుధం లేదు ధ్యానం చూడు అంతా నడుస్తుంది బండి చూడు వచ్చి పార్వతి వచ్చి దీన్ని రెడీ చేస్తున్నారు వాడేంది వీడేంది పత్రి సార్ వచ్చి అన్నదానం చేస్తున్నాడు రెండు ఆధారాలు చాలు కదా నీకు నువ్వు చేసిన ధ్యానం యొక్క శక్తి అది చప్పలు కొడదాం ధ్యానానికి
(11:00) కనుక జీవితంలో ఎప్పుడు తలకిందులయినా మిత్రులారా ఒకటే చేయండి ప్రయత్నాలు చేయండి అన్ని ప్రయత్నాలు చేయండి అన్ని ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా అవ్వట్లే ఇ చేయడానికి లేదు మరణం సమీపించింది చంప పిలిచిన వేళ నిన్ను చంపడానికి పిలిచారు మార్కండేయ మహర్షికి చంపడానికి పిలిచారు మృత్యువు వచ్చింది నాయనా ఇవాళ నుంచి కరెక్ట్ గా ఇన్ని రోజులు నువ్వు చనిపోతున్నావ్ తెలిసిపోయింది.
(11:26) ఏం చేయాలి ఆయన ఎక్కడ తప్పించుకోగలడు ఇక్కడ తప్పించుకొని వెళ్ళండి ఇంకో చోట వేస్తది. ఇంకో చోటకి వెళ్ళండి ఇంకో చోటకి వెళ్తది. మృత్యువుని తప్పించుకుంటే ఎవరి వల్ల కాదు ఎందుకంటే ఆమె మనకన్నా ఇంటెలిజెన్స్ ఎక్కువ మనకన్నా ఎక్కువ పవర్స్ ఉంటాయి. మార్కండేయ మహర్షికి మృత్యువు వచ్చింది. ఏం చేయాలి ఆయన మృత్యువుతో పోరాడలేడు ఒక రాజుగారికి తను చస్తున్నానని తెలిసింది.
(11:51) నా మృత్యువుని వాయిదా వేసుకోవాలి నేను బతకాలి ఏం చేయాలి నాయనా జనన మరణాలన్నీ చూసేది ఈశ్వరుడు ఆయన పట్టుకోపో అన్నారు. సరే అని చెప్పి ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు కైలాసం వెళ్ళాడు. కైలాసం ఆఫీస్ కి వెళ్ళాడు శివుడు ఆఫీస్ కి వెళ్ళాడు విజిటింగ్ కార్డు లోపలికి పంపాడు. కాసేపు ఉండండి లోపల మీటింగ్ అవుతుంది అని అన్నారు కుర్చీలో కూర్చున్నాడు పక్కన గరుత్మంతుడు కూర్చొని ఉన్నాడు ఈలోపు యమధర్మరాజు ఫైల్ పట్టుకొని లోపలికి వెళ్ళాడు మరి బాస్ని కలవాలి కదా బాస్ అంటే శివుడు యమధర్మరాజు ఎవరు ఆయనకి ఎంప్లాయి మేనేజర్ వాళ్ళు ఎంతమందిని చంపానో మొన్న ఎంతమందిని చంపానో అంతకుముందు ఎంతమందిని చంపానో
(12:26) ఎవరికీ శిక్ష వేశానో ఫైల్ సబ్మిట్ చేయాలి కదా ఫైల్ తీసుకొని వెళ్తున్నాడు వెళ్తా వెళ్తా ఇలా చూశాడు చూడగానే రాజుని చూశాడు ఇలా చూసి లోపలికి వెళ్ళాడు ఇంక ఈడు ఏడవడం మొదలు పెట్టాడు ఈ రాజుగారు ఏమయ్యా ఎందుకు అడుగుతున్నావ్ అన్నాడు పక్కనే ఉన్న గరుత్మంతుడు అయ్యా నాకు ఇవాళ మృత్యు ఉంది తప్పించుకోవడానికి శివుడి దగ్గరికి వచ్చాను ఆ ఈశ్వరుడి సన్నిధికి వచ్చాను ఈలోపు ఆ యమదర్ రాజు చూసాడు నాకు ఆయన చూపు అర్థమైపోయింది నన్ను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నన్ను రక్షించేవాళ్ళు లేరా అని ఏడుస్తుంటాడు.
(12:58) గరుత్మంతుడికి వెంటనే ఒక ఐడియా వస్తది. ఈయన్ని గాని మనం రక్షించామ అనుకో చరిత్రలో మన పేరు ఉంటది అని చెప్పి ఆయన ఏం చేసాడో నీ కింద రా నేను తీసుకెళ్తాను ఆ యమధర్మరాజుకి అందకుండా తీసుకెళ్తాను అని తీసుకెళ్లి ఓ పెద్ద పెన్న అనేది వడ్డున ఒక కొండ గుహ ఉంటే ఆ గుహలో పెడతాడు పెట్టి ఒక బండ పెడతాడు బండ పెట్టి నువ్వు ఇక్కడ ఉండు సేఫ్ గా ఉంటావ్ ఆ గడియ దాటాక నిన్ను వచ్చి తీసుకెళ్ళిపోతాను అంటాడు సరే అని చెప్పేసి వచ్చి మళ్ళ కూర్చుంటాడు లోపల నుంచి అమధర్మరాజు బయటికి వస్తాడు ఒక అరగంటలో ఇదంతా జరిగిపోద్ది బయటిక వచ్చి చూస్తాడు చూసి ఇక్కడ ఒకడు ఉన్నాడు లేదు
(13:31) అంటాడు ఆడు నీకు దొరకడు దొరక్కుండా చేశను నేను దొరక్కుండా చేయడం ఏంటి కొంప తీసి ఆయన తీసుకెళ్లి పెన్న అన్నది పట్టు గుహలో గాని పెట్టావా అంటాడు [నవ్వు] నేను అక్కడే పెట్టాను మీకు ఎలా తెలుసంటే ఓరే ఒరే ఒరే వీడు పెన్న అన్నది సడన్ గా పొంగి గుహలోకి నీళ్ళ వెళ్ళిపోయి బయటికి రావడానికి రాయి అడ్డం పడి చచ్చిపోతాడు అని నా దగ్గర రికార్డు ఉంది.
(13:58) నేను అది చూస్తా పెన్నద ఒడ్డు ఉండాల్సినోడు కైలాసంలో ఉన్నాడు ఏమో అంతా ఈశ్వర ఇచ్చా అనుకొని వెళ్ళాను నువ్వు బయటకి వెళ్ళే తల్లికి వచ్చే తల్లికి తీసుకెళ్లి జాగ్రత్తగా పెట్టు వాడిని చంపేసావురా నువ్వు అన్నాడు వీళ్ళు వెళ్లి చూసేటప్పటికి పెన్ అనేది పొంగి నీళ్లుు లోపలికి వెళ్లి బయటికి రావడానికి పెద్ద రాయి అడ్డం పెట్టాడు వాడికి బలం చాలదు ఊపురాడు చచ్చిపోయాడు అర్థమైందా మాపు దాకా పరులని మరి గతి లేదు అన్నపు కీర్తన అది నువ్వు కాలానికి సరెండర్ అయి సాధన చెయి యేసు ఇచ్చి ఎసురుక వదిలేయ్ అంతా ఎసరు ఇచ్చిన అతను అక్కడే ఉంటే బతికి ఉండేవాడు మాపుదాకా పొరల చివరిదాకా పొరలకండి అంటే
(14:39) పీకండి లాక్కండి ఎగరకండి ఏం చేయకండి చేయాల్సింది చేయండి భౌతిక ధర్మం ఏమైతే ఉందో మన విధేదో అది చేయండి మిగతాదంతా ఏం చేయాలి ధ్యానం చేయాలి కొట్లాడుకునే వాళ్ళందరూ చూడండి వాళ్ళు ఏ ధ్యానం చేయరు ధ్యానం చేయరు కాబట్టి కొట్లాడుకుంటారు కొట్లాడ డచ్చు మనం మన వాక్కు చెప్పొచ్చు కానీ చెయి దాటిపోయాక చేయాల్సింది ఏమిటి అంటే మిత్రులారా సరండర్నెస్ అది చేయాలి జీవితం తల కిందలు అవుతది ఒక్కొక్కసారి సడన్ గా ఏం చేయాలి చేయడానికి ఏమీ లేదు ఆత్మహత్యలు చేసుకుంటున్నాం 40 సెకండ్లకు ఒకడు చనిపోతున్నాడు నీ వరలు వైడ్గా 40 సెకండ్లకు ఒక్కడు అంటే నిమిషానికి ఒకడు
(15:23) అనుకోండి గంటకి ఎంత మంది రోజుకి ఎంత మంది వారానికి ఎంత మంది ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు ఈ లోకంలో అందుకని ఎప్పుడైనా మీకు ఆత్మహత్య చేసుకోవాలి అనిపించినా ఒకే ఒకటి చేయండి కాలానికి వదండి ధ్యానంలోకి వెళ్ళిపోండి కళ్ళు మూసేయండి శ్వాస మీదకి వెళ్ళిపోండి అన్నీ మీ చుట్టూ తిరుగుతుంటాయి అవన్నీ తర్వాత ముందు శ్వాస శ్వాస శ్వాస మైండ్ దాటి ఆత్మ స్థితిలోకి వెళ్ళిపోతారు అప్పుడు మీకు అక్కడ క్లియర్ అవుతది ఏం జరగాలో అది జరుగుతుది

No comments:

Post a Comment