Saturday, April 11, 2026

Dr. Harish Tenneti : Relationship Realities EP - 11 || The Biggest Mistake Husbands Make || SM

Dr. Harish Tenneti : Relationship Realities EP - 11 || The Biggest Mistake Husbands Make || SM

Author Name:Suneethas Media

Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=cgoYj7j421g



Transcript:
(00:00) నమస్కారం నమస్కారం సర్ ఇప్పుడు వైఫ్ అన్నప్పుడు తన సంతోషాన్ని కానీ బాధని కానీ ఇర్రిటేషన్ ఫ్రస్ట్రేషన్ ఏమున్నా హస్బెండ్ తో షేర్ చేసుకోవాలి అనుకుంటది కానీ ఈ మధ్య ఉన్న ఈ బిజీ స్కెడ్యూల్ లో పాపం హస్బెండ్ తన ఆఫీస్ వర్క్ అన్నా కావచ్చు పర్సనల్ ఏదైనా కావచ్చు వాళ్ళ వైఫ్ కి అలా టైం ఇయనప్పుడు తనక ఎప్పుడైతే అవసరం ఉన్న టైంలో దట్ ఎమోషనల్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయనప్పుడు అంటే వైఫ్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయి ఇది రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా యా యా అబ్సల్యూట్లీ చూపిస్తుంది.
(00:29) కాకపోతే ఈ ఎమోషనల్ నీడ్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియక చాలా మంది ఇబ్బంది పడతారు. ఇది అబ్బాయిల పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఓకే ఆమెకు అది ఎమోషనల్ అది ఏంది దానికోసం ఎమోషనల్ నీడ్ ఏంటి వీకెండ్ ఎంజాయ్ చేస్తాం ఎట్లాగో నేను ఇట్లా వర్క్ లో బిజీ ఉన్నప్పుడే తనకుి గుర్తుకొస్తది చాలు అవసరం వస్తది ఓకే అని వీళ్ళ అంటారు.
(00:48) అటు సైడ్ నుంచి నాకు అవసరం ఉన్నప్పుడే అడుగుతా కదా ఆయన పనులు నేను ఎప్పుడు డిస్టర్బ్ చేశ నేను అర్థం చేసుకుంటూనే ఉంటాను. మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్ ఇలాగే పాడవుతాయి. వీళ్ళకి సడన్ గా నాకేదో ఎమోషనల్ నీడ్ అని గుర్తుకొస్తుంది. నాకు ఈరోజు బాధ వేసింది. బాధ వేసినప్పుడు నన్ను వాలిడేట్ చేయలేదు. నాకేదో ఎమోషనల్ నీడ్ ఇది అర్థం చేసుకోనన్ని కుటుంబాలు ఎన్ని నాశనం అయ్యాయో అన్ని అయ్యాయి.
(01:13) జస్ట్ దట్ ఒక చిన్న వీళ్ళకి ఏదో ఫీలింగ్ వస్తుంది ఆ రోజు వాళ్ళకి చెప్పుకోవాలనిపిస్తది. ఆయన ఏదో బిజీలో తిరుగుతూ ఆయ ఏం కాదు లైట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోతారు. మ్ అంతే నేను అంత బాధపడుతుంటే నీకు లైట్ తీసుకోని ఎట్లా అంటావ్. భూతదం పెట్టి చూస్తా భూతం పెట్టి చూస్తా లైట్ తీసుకొని నీకు లైట్ తీసుకొనిమో నాకు కాదు లైట్ తీసుకొని నాకు నాకు అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు నా చుట్టుపక్కల ఎవరూ లేరు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు.
(01:37) దీనికి తోడు అది వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిందంటే నువ్వు ఎప్పుడు వాళ్ళ సపోర్ట్ే చేస్తావు నన్ను సపోర్ట్ చేయ దీనిలో ఉంటారు ఈ ఎమోషనల్ డ్రామా నుంచి బయట పడాలి ఎవరైనా సరే ఎమోషనల్ డ్రామా నుంచి బయటపడాలి నా ఎమోషన్స్ కి ఎవ్వడు బాధ్యత కాదు అని తెలుసుకోవాలి లేకపోతే నేను ఫీల్ అవుతూ ఉంటాను వీళ్ళందరూ వచ్చి ఓదారుస్తూ ఉండాలి.
(02:02) ఇది ఏమ అన్యాయం కదా నాకు ఏదో పార్టీకో ఏదో ఫంక్షన్ కో ఏదో చిన్న విషయం గుర్తుకొచ్చి బాధేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను ఈ మధ్య ఒక ఇద్దరు బ్రదర్స్ ఇద్దరికి వైఫ్స్ ఓకే వాళ్ళ బ్రదర్ కి చిన్నవాడికి కొంచెం ఎక్కువ ఏదో కార్ కొనుక్కోవడానికి అవసరమే డబ్బులు వీళ్ళ పేరెంట్స్ ఇచ్చారు. ఓకే మన టైం లో మీ పేరెంట్స్ ఇవ్వలేదు డబ్బులు చిన్నోడికి ఇచ్చారు మీ చిన్నోడికి ఇచ్చారు.
(02:27) ఇతనఏంటి వాడికే ముందులే మన దగ్గర ఉన్నాయి కదా అన్ని ఎందుకు అవసరం ఇయనిలే అని ఇతను కూల్ గా కూల్ గా ఆమ అలా ఎందుకు చూస్తారు అంటే నేను తక్కువయ్యా మేము మనం తక్కువనా మనకఎందుకు హెల్ప్ చేయకు మనము కష్టపడుతున్నాం కదా ఈ టైప్ లో సమ నాన్సెన్సికల్ డేటా ఒకటి పెట్టుకొని దానికి వాళ్ళు వాాలిడేట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చి సారీ చెప్పాలా పోనీ అంటే అలా కూడా కాదు స దట్ గేమ వాళ్ళు అలా కాదు అంటారు మాకు అది అవసరం లేదు అంటారు ఇస్తే ఇచ్చుకున్నారులే పో అంటారు కానీ లోపల లోపల బాధపడుతూ ఉంటారు.
(03:02) ఈ ఎమోషనల్ డ్రామాని గుర్తించాలి. ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంట్. ఆ ఎమోషన్ వాళ్ళు ఎక్కడో ఏదో మూడ్ స్వింగ్ లో మూడ్ డిసార్డర్ లో లేకపోతే సం టైమ్స్ బాధేసో నిజంగానే జెన్యూన్ గా జరిగి ఉన్నా దాని వల్ల నా కుటుంబంలో ఎందుకు నేను గొడవలు పెట్టుకుంటా పోనీ వాళ్ళ కుటుంబం వాళ్ళు ఇచ్చుకుంటారు వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం ఇష్టం అని వదలరు.
(03:26) ఇలాగ కొన్ని ఎమోషనల్ నీడ్స్ అని చెప్పి పెట్టేసుకుంటారు. మ్ ఈ టైం లో నాతో మాట్లాడాలి. ఇగో నేను కాల్ చేసినప్పుడు ఫస్ట్ కాల్ కి ఎత్తాలి. ఈ టైప్ లో కొన్ని ఉంటాయి. నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తడు ఎత్తడు ఇంకా దానికి దగ్గర మొదలైన గొడవ నన్ను ఎమోషనల్ గా పట్టించుకోవట్లే పట్టించుకోవట్లే నేను కొంతమందిని ఆపోజిట్ చూశను వేర్ వాళ్ళు 100 సార్లు ఫోన్ చేసిన ఎత్తారు అసలే వాళ్ళ ఎమోషన్స్ ని పట్టించుకోరు ఓకే కొంతమంది కట్ చేస్తారు ఆ చెప్పు ఏంటి అని వైఫ్ కాల్ చేస్తే అదిఒక చీదరనా ఏంటి ఎన్ని సార్లు చేస్తావ్ అని కట్ చేస్తారు.
(04:02) దాంతో నిజంగా వాళ్ళ ఎమోషనల్ నీడ్ తీరట్లేదు. దాంతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే ఇటు చిన్న చిన్న వాటికి ఫీల్ అయిపోయే వాళ్ళు ఒకటయితే ఎంత చెప్పినా పట్టించుకోలేని వాళ్ళు ఒకళ్ళు ఒక ఈ ఎమోషనల్ డ్రామాని మనం రియల్ లైఫ్ లో అయితే చూస్తే చిన్నగా అనిపిస్తుంది ఇది ఏంటి దీనికి ఏంటి ఇంత పంచాయతీ అనిపిస్తుంది. కానీ వాళ్ళు పడే బాధ నరకం ఉంటుంది.
(04:27) ఓకే అయితే ఎవరైనా అట్లా ఎమోషనల్ ఇన్వాలిడేట్ చేసేస్తూ ఉంటే సపోజ్ హస్బెండ్ పట్టించుకోవట్లేదు నేను ఎంత చెప్తున్నా అర్థం చేసుకోవట్లేదు. కొన్ని చేయకూడని పనులు అంటే ఎవరికో ఫ్రెండ్ కి డబ్బులు ఇచ్చేస్తాడు. వద్దు అంటే అర్థం చేసుకోడు ఈ టైపులో ఉంటాయి. వాళ్ళని ఎంత మెస్మరైజ్ చేసి ఉంటారంటే నీ భార్యే తప్పురా మేము అడిగితే డబ్బులు ఇయ్యాలి అనేటటువంటి ఉంటారు.
(04:50) నీకు తెలిీదే నువ్వు నోరు మూసుకో అని వీళ్ళనే తిడతారు. దట్ ఇస్ వాట్ వి సే వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా ఎమోషనల్ గా గాని సజెషన్ గా గాని వస్తే ప్లీజ్ తీసుకోవాలి ప్రతి హస్బెండ్ తెలుసుకోవాలి. విమెన్ సైడ్ నుంచి ఏదైనా పాయింట్ కంప్లైంట్ ఆర్ సంథింగ్ ఇట్ కమ్స్ ప్లీజ్ సిట్ అండ్ లిసన్ వాలిడేట్ ఫస్ట్ వినాలి అది నిజమా కాదా అవునా కాదా నీకు సంబంధం లేదు వాళ్ళ బాధ్యతని నువ్వు విని తీరాల్సింది వాళ్ళ బాధని నువ్వు విని తీరాల్సిందే అది బాధ్యతగా తీసుకోవాల్సిందే వాళ్ళది సిల్లీ అయి ఉండొచ్చు వేస్ట్ అయి ఉండొచ్చు అయినా వినాలి వినాలి అట్లీస్ట్ సే ఓకే నేను ట్రై చేస్తాను ఇది
(05:31) ఇలా ఇలా ఇలా జరుగుతోంది నేను చూసుకుంటాను దిస్ ఇస్ ద పాయింట్ వాళ్ళు వినరండి అలా చెప్పినా నేను మెల్లగా కూడా చెప్పి చూసినా వినరు అంటారు వినకపోయినా చెప్పాలి. అది మన బాధ్యత ఆ విషయం తెలియక చాలా మంది సఫర్ అవుతారు. ఇంకా చాలా మంది గొడవలు పెంచుకుంటారు. ఒక చోటిక వచ్చాక నేను ఇది ఎలా చెప్తానుఅంటే ఇంట్లో మాస్కులైన్ ఫెమినైన్ ఎనర్జీస్ రెండు పోటీ పడి బతకూడదు.
(05:57) రెండు కలిసి బతకాలి. సో ఈ ఫెమినిన్ ఎనర్జీ సడన్ గా షట్ ఆఫ్ అయిపోయిందంటే ఏయన చెప్పినా మారాడండి ఆ మనిషి అని వచ్చిన రోజున వీడి గ్రోత్ ఆగిపోతుంది. మ్ ఇంట్లో శక్తి మాట్లాడనివ్వని రోజున శివ తత్వము అక్కడ ఆగిపోతుంది గ్రో అవ్వదు. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇంట్లో ఫెమినైన్ ఎనర్జీ కరెక్ట్ గా ఉండకపోతే మాస్క్లైన్ పవర్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా వెళ్ళదు.
(06:21) మ్ కంపల్సరీ చేసుకోవాలి. అయితే ఈ ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా రాంగ్ ఎగ్జాంపుల్స్ చెప్తారు మరి ఆ స్టార్ అట్లా చేయలేదా ఈ స్టార్ ఎట్లా చేయలేదా ఆ డబ్బు ఉన్న వాళ్ళందరూ అట్లాగే చేసారా చేస్తున్నారా నీకు కనిపిస్తున్నది వేరే లోపల చాలా వేరుగా ఉంటుంది. అంతే కదా సార్ కలర్ఫుల్ ప్రపంచం కనిపిస్తుంది మనకి కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇంట్లో ఉన్నవి వేరు ఉంటాయి అలాంటివి తగులుతాయి జన్మ జన్మలుగా సో డోంట్ డూ దట్ అలాంటిది ఎప్పుడూ వాళ్ళని ఇన్వాలిడేట్ చేయకూడదు.
(06:51) వైఫ్ యొక్క ఎమోషనల్ నీడ్ ని ఖచ్చితంగా విని తీరాల్సిందే అది సిల్లీ కావచ్చు అది చిన్నది కావచ్చు ఆల్రెడీ మీరు 1000 సార్లు వినిఉండొచ్చు మళ్ళీ వినాల్సిందే అట్ ద సేమ్ టైం నేను నా ఎమోషనల్ నీడ్తో నా భర్తని టార్చర్ పెట్టకూడదు. నేను వీక్ అండి ఎమోషనల్ గా నాకు బాధేస్తూ ఉంటుంది నేను ఏడుస్తూ ఉంటాను ఆయన పక్కన కూర్చొని వింటూ ఉండాలి అనేది వాళ్ళ సైడ్ కూడా తప్పు.
(07:17) ఈ రెండు అర్థం చేసుకుంటేనే కుటుంబం బాగుంటుంది లేకపోతే ఎన్ని రోజులు వింటాడు ఆయన మాత్రం ఏ విసుగవచ్చింది సార్ నాకు వదిలేస్తాడు ఆమె నేను ఒక్కసారి చెప్పినా కూడా వినరు దానికి తోడు ఎవడనా తాగుబోతు ఫ్రెండ్ ఎవరు తగులితే వాడు అంటించేస్తాడు అంతే వేరే వ్యసనాలు ఏమో అంటిస్తాడు ఏ తాగి ఇంటికి పోరా పడుకో హాయిగా అంటాడు. హమ్ ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది 100కి 100 సార్లు ఇప్పుడు మనం చేస్తున్న కౌన్సిలింగ్ జనరేషన్ ఎట్లా అటు మొత్తానికి రిలేషన్ లేదు ఏమీ లేదు కావాల్సినటితో తిరుగు అనే బ్యాచ్ ఒక బ్యాచ్ మ్ ఇంకా పాతబడిపోయి అప్పుడు మావాళ్ళు ఎలా ఉన్నారు అనే బ్యాచ్ ఒక బ్యాచ్ ఈ మధ్యలో
(07:55) ఉండి నేను కావాలంటే బయటికి పోవాలా లోపల రావా అనే దాంట్లో ఉండే ఒక బ్యాచ్ రైట్ ఈ మూడిట్లోనూ సఫర్ అవుతున్నారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది అర్థం చేసుకుని మ్యాచ్ ఎంత జాగ్రత్తగా మన లైఫ్ ని నడపగలితే అంత మంచిది. ఆలోచించుకోవాలి ఏం చేయాలి ఏం చేయొద్దు అండ్ సీరియస్ గా సర్ ఇప్పుడు మీరు విన్నారు కదా అంటే తను అంత ఎమోషనల్ గా ఫీల్ అయినప్పుడు పక్కన మా హస్బెండ్ ఉండాలి కూర్చోవాలి వినాలి అది అన్ని టైమ్స్ లో పాసిబుల్ అవ్వదు ఈవెన్ తను బిజీ ఉండొచ్చు ఏదన్నా సో అలాంటి టైంలో తీను ఎలా మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి యా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎమోషన్స్ అన్ని
(08:28) అబద్ధం అని తెలుసుకోవాలి. ఎంత కాదనుకున్న ఇదే సత్యం ఎమోషన్స్ ఎట్లాగైనా తెచ్చుకోవచ్చు. అవన్నీ అబద్ధాలు వాటి గురించి పడి వాటిలో పడి నా ఎమోషన్ నీడ్ ఇంకెవడో తీర్చాలి అనే దాంట్లో ఉండకూడదు. ఎప్పుడు ఇతరులకి బర్డనే ఫస్ట్ థింగ్ సెకండ్ వచ్చేసి ఎప్పుడైనా అట్లా అన్కంట్రోల్డ్ ఎమోషన్స్ వస్తే యు హావ్ టు ఫైండ్ ఏ వే ఒకవేళ వాళ్ళు లేకపోతే ఎట్లాగా బ్రీదింగ్ చేసుకోవచ్చు జాగింగ్ కి వెళ్ళొచ్చు ఎక్సర్సైజ్ చేయొచ్చు కాస్త బ్రేక్ వుట్ టీవీ లేకపోతే కొంచెం ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఎక్సర్సైజ్ అట్లా ఏదైనా వాళ్ళు వాళ్ళు ఆల్టర్నేటివ్ చేసుకోవాలి డైవర్ట్ అయిపోవాలి
(09:03) డైవర్ట్ అయిపోవాలి అలా కూడా అవ్వను నేను ఇలాగే ఉంటాను అని అనుకునే వాళ్ళు సఫర్ అవుతారు. వాళ్ళు సఫర్ అయింది కాక అవతల వాళ్ళు కూడా సఫర్ చేస్తారు ఎందుకంటే సర్ ఐ హవ్ సీన్ అంటే మన సర్కిల్ లో జరుగుతుంటది కదా జస్ట్ తనేదో ఇలా పార్టీకి వెళ్ళారు వెళ్లి అప్పుడే జస్ట్ ఒక ఫైవ్ 10 మినిట్స్ అవుతది కాల్ చేసి నాకు నీతో మాట్లాడాలనిపిస్తుంది నువ్వు వచ్చేసేయ్ నీ ఫ్రెండ్స్ తో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావ్ సింగిల్ నేను ఇక్కడ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను సో తనకేమ అంటే లైక్ హస్బెండ్ సైడ్ నుంచి చూస్తే అది ఒక డ్రామా లా వెళ్ళిపోతది అబ్సల్ూట్లీ అబ్సల్యూట్లీ రాంగ్ అది
(09:32) దానివల్ల ఎన్ని కాపురాలు నాశనం అయపోతాయో ఒక రోజు చేస్తాడు రెండు రోజులు వస్తాడు మూడు రోజులు కావాలని ప్రతిసారి చేస్తుంది. అని చెప్పి కచ్చితంగా ఇంకా ఇంకా దూరం అయిపోతారు. ఇలా ఇలా ఎంతమంది చేస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనే కాదు నేను చూసాను పేరెంట్స్ తల్లి కొడుకు కలా చేస్తుంది. భార్యతో బయటికి వెళ్తే తట్టుకోలేక కాల్ చేస్తారు కాల్ చేస్తారు.
(09:52) నేను ఇంట్లో ఒక్కడితోనే ఉన్నాను నన్ను వదిలేసి పోతున్నావారా నువ్వు అని అయ్యో అలాగ చాలా జరుగుతాయి. సో ఇవి ఎమోషనల్ నీడ్ ని ఎవరికి వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి లెట్ యువర్ మైండ్ అక్కడి నుంచి డైవర్ట్ చేసుకోపోతే వాళ్ళని టార్చర్ పెట్టిన వాళ్ళు అవుతారు. తెలుసుకోవాలి యా థాంక్యూ అండి

No comments:

Post a Comment