Saturday, April 11, 2026

ఈ రుగ్మత వున్నవాళ్లని తట్టుకోవడం చాలా కష్టం Boarderline Personality Disorder

ఈ రుగ్మత వున్నవాళ్లని తట్టుకోవడం చాలా కష్టం Boarderline Personality Disorder

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=cInCSyOZroE



Transcript:
(00:01) కొంతమంది ప్రపంచంలో చాలా విచిత్రంగా ఉంటారండి విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే అసలు ఎందుకు వీళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు అన్నది ఈ సామాన్య మానవులకి అర్థం కాదండి సైకాలజిస్టులు కూడాను ఆలోచన పడతారు ఎలా డీల్ చేయాల అని క్లినికల్ సైకాలజిస్ట్ులు ఉంటారు వాళ్ళు మాత్రమే వీళ్ళని డీల్ చేయగలుగుతారండి అంటే వీళ్ళు చాలా ఎరాటిక్ గా ఉంటారు ఈ క్షణంలో ఉన్నట్టు మరుసటి క్షణంలో ఉండరు వాళ్ళు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అన్నది వాళ్ళక కూడా తెలియదండి ఇతరులు మటకు భయప పడుతూ ఉంటారు ఎప్పుడు ఎలా మాట్లాడతాడో ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు అని చెప్పేసి అంటే
(00:45) మూడ్ స్వింగ్ ఎక్కువగా ఉంటుందండి వీళ్ళలో అంటే వాళ్ళ మీద వాళ్ళకి అసలు అవగాహన ఏమ ఉండదున్నమాట చాలా చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా స్పందిస్తూ ఉంటారున్నమాట వీళ్ళతో గనుక వివాహం అయితే అబ్బో జీవితం నరకప్రాయంగా ఉంటుందండి అంటే పరాకష్ట ఏంటంటే [గొంతు సవరించుకోవడం] ఉన్నటువంటి సంతోషంగానే కనపడతారు కానీ వెంటనే గ్లూమీగా అయిపోతారు.
(01:14) రెగ్యులర్ గా అబ్సర్వ్ చేస్తున్న వాళ్ళకి అమ్మో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో అని అనిపిస్తూ ఉంటుందండి. తర్వాత తెలియకుండా అది కోపంగా మారుతుంది అన్నమాట. అంటే చాలా విసురుగా మాట్లాడుతూ ఉంటారు చిరాగగా మాట్లాడుతూ ఉంటారు. మీకు ఆశ్చర్యంగా ఉంది కదా నేను చెప్తుంటే [నవ్వు] ఇటువంటి వ్యక్తులు ఉన్నారండి బాబు ఉన్నారు ఇంకోటి [గురకలు] ఏంటంటే ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్ అని సైకాలజీలో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది ఈ ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్ ఉంటుందన్నమాట వీళ్ళతో అంటే ఏంటంటే ఎవరైనా నన్ను వదిలేస్తారేమో అని అనుకుంటూ భయపడుతూ ఉంటారండి అంటే ఎప్పుడు కూడా
(01:53) వీళ్ళని గమనిస్తూ ఉండాలి అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు అన్నమాట ఒకరోజు వీళ్ళక ఫోన్ చేయలేదుఅనుకోండి వీళ్ళతో మాట్లాడలేదు అనుకోండి వాళ్ళు తెలియకుండా [గొంతు సవరించుకోవడం] డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎంతకాలంఅని ఇలా కనిపెట్టుకుంటూ ఉంటామండి ఎవరి పనులు వాళ్ళకి ఉంటాయి కదా కుటుంబంలో తల్లిదండ్రులు ఇటువంటి పిల్లలని చూసి చాలా బాధపడిపోతూ ఉంటారండి చాలా కంగారుపడిపోతూ ఉంటారున్నమాట పొద్దున్నే నిద్ర లేవంగానే అమ్మ నాయనో అని అనుకుంటూ ఉంటారు ఇటువంటి వాళ్ళు ఉన్నారండి బాబు అయితే చిన్న చిన్న విషయాలని వీళ్ళు ఏం చేస్తారంటే చాలా పెద్దవిగా ఊహించుకుంటూ
(02:37) ఉంటారు నిజంగా చాలా సింపుల్ విషయాలే ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. ఎవరో నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని అనుకుంటారు. ఆ ఆ థింకింగ్ లోకి డీప్ గా వెళ్ళిపోతారండి. అంటే వీళ్ళకి అన్స్టేబుల్ రిలేషన్స్ ఉంటాయన్నమాట. ఎవరితోనూ సఖ్యతగా సరిగా ఉండరు. అవతల వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు.
(03:03) ఉన్నట్టుండి ఒక వ్యక్తిని చాలా గొప్పగా చూస్తారు. ఆ తర్వాత ఎందుకు ఉద్దేశిస్తారో వాళ్ళకి తెలియదుఅన్నమాట. అట్లాగే ముందు వెనక ఆలోచించకుండా కార్యచరణకి దిగులుతారండి వీళ్ళు ఒకసారి ఖర్చు చేసేస్తారు విపరీతంగా అలా ఖర్చు చేసి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఇతరులకి చాటాలనుకుంటారు తర్వాత వాళ్ళు నష్టపోతారు ఆ నష్టపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి అతలాకుతలంగా ఉంటుంది అన్నమాట అతలకుతలంగా ఉంటుంది.
(03:28) అసలు ఆలోచించకుండా కార్యాచరణలోకి దిగేస్తారండి అంతే ఎవరికీ చెప్పరు ఆ పని మొదలు పెట్టేస్తారు. అరే మాకు చెప్పొచ్చు కదా అంటే వాళ్ళు మళ్ళీ ఫీల్ అయిపోతారున్నమాట అంటే నేను వీళ్ళకి దూరమైపోతున్నానేమో వీళ్ళు నాతో మాట్లాడరేమో చూడండి ఎంత సున్నితమైన సైకాలజీ వీళ్ళది చూడండి. ఒక్కోసారి వీళ్ళ మీద వీళ్ళకే కోపం వస్తూ ఉంటుంది ప్రశాంతంగా ఉన్నట్టే కనిపిస్తారు.
(03:56) ఒక విధమైన ఉదాసీనతకి గురైపోతారండి వీళ్ళు ఆ ఉదాసీనత ఏమైతుందంటే బాధగా మారి తర్వాత కోపంగా మారుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మన జీవితంలో కూడాను ఒకోసారి ఎందుకు అలా ఉండిపోతామండి ఉదాసీనంగా ఉండిపోతాం కారణం దొరకదు తర్వాత మళ్ళీ పూట తర్వాత కొన్ని గంటల తర్వాత మళ్ళీ మామూలుగానే మారిపోతూ ఉంటాం కానీ వీళ్ళలో ఈ ఉదాసీనత అనేది ఈ అపతి అనేది ఆల్మోస్ట్ 70 80 90% కూడా ఉంటుందండి అసలు ఎందుకు వీళ్ళు ఇలాగ ప్రవర్తిస్తుంటారు అని గనుక ఆలోచిస్తే నేను కొంచెం డీప్ గా స్టడీ చేశనండి చేస్తే బాల్యంలో వీళ్ళఏమన్నా చైల్డ్ అబ్యూస్ కి గురయ్యారా లేకపోతే అసలు బాల్యంలో వీళ్ళకి
(04:40) అప్రిసియేషన్ే లేదా ఏమన్నా భయానికి గురయ్యారా చిన్నప్పుడు స్కూళ్లలో కూడా కొంతమంది టీచర్లు పిల్లల్ని అకారణంగా దండిస్తూ ఉంటారండి ఏ చిన్న తప్పు చేసినా కూడా పేరెంట్స్ కూడాను అలాగే దండిస్తూ ఉంటారు. అంటే వాళ్ళని అప్రిసియేషన్ నుంచి దూరం చేస్తూ ఉంటారండి అది కూడా కాకుండా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళు మేనమామల దగ్గరో లేకపోతే గయ్యాళ అత్తల సమక్షనో వాళ్ళు పెరుగుతూ ఉంటారున్నమాట అలా పెరుగుతూ ఉంటే వాళ్ళలో ఇటువంటి లక్షణాలన్నీ వస్తాయి.
(05:12) కొంతమంది అనాధలుగా ఉంటారున్నమాట. అనాధలుగా ఉండి వాళ్ళు కూడాను అనాధరణ గురైతూ ఉంటారు అటువంటి వాళ్ళలో కూడాను ఇటువంటి లక్షణాలు ఉండే అవకాశం ఉందండి బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్ బిపిడి అని అంటూ ఉంటారున్నమాట సో ఇంతకుమించి పెద్దగా నేను వెతికితే కారణాలు ఏమి కనపడలేదండి అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాన్ని గమనించాలి అది ఏంటంటే వివాహానికి ఒప్పుకునే ముందు మనం ఈ కుటుంబంలో ఎవరికన్నా ఇటువంటి లక్షణాలు ఉన్నాయా లేదా అనేది మనం వెరిఫై చేసుకోవాలండి అంతేగానీ అలా మనము వివాహాలు చేసేసుకుంటే విత ఇన్ వన్ వీక్ లో వాళ్ళు అసలు పెట్టరేగిపోతూ ఉంటారు అన్నమాట చాలా
(05:53) కష్టంగా ఉంటుంది. ఈ విషయాన్ని అమ్మాయి తల్లిదండ్రులు గాని అబ్బాయి తల్లిదండ్రులు గాని దాచేస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పెళ్లిఅయితే అమ్మాయి గాని అబ్బాయి గాని సెట్ అయిపోతారు. లేదే పిల్లలు పుట్టంగానే సెట్ అయిపోతారు అదే ప్రపంచంలో బతుకుతారు అని అనుకుంటారు కానీ ఇటువంటి వాళ్ళు మటుకు అసలు కరెక్షన్ జరిగితే తప్ప వివాహానికి అర్హులు కారంట అందువల్లనే మనం ఎక్కడనా సంబంధాలు కుదురుచుకోవాలనుకున్నప్పుడు గేటెడ్ కమిటీలో గాని అపార్ట్మెంట్ లో గాని వాళ్ళు ఎవరో తెలియకపోయినా కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏవండీ ఇందాక మాకు సంబంధం వచ్చిందండి ఒక 10 ఏళ్ళ బట్టి మీరు
(06:30) అంటున్నారు వాళ్ళు అంటున్నారు కదా మాకేమో వాళ్ళు కొత్త ఏదో మాట్రిమోనీలో చూసి మేము వచ్చేసాం ఇక్కడికి కొంచెం వీళ్ళ గురించి మాకు కొంచెం వివరం చెప్పండి అని చెప్పేసి నిజాయితిగా అడగారండి అడిగితే వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుందన్నమాట వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి మేము ఎవరికీ చెప్పమండి ఎందుకంటే ఇప్పుడు మా అబ్బాయి జీవితం కదా మా అమ్మాయి జీవితం కదా వాళ్ళు హాయిగా ఉండాలని కదా కోరుకుంటాం కాబట్టి మీరు మాకు చెబితే చాలా బాగుంటుందండి అని చెప్పి రిక్వెస్ట్ చేయాలండి అయితే క్లినికల్ సైకాలజిస్ట్ మాత్రమే ఇందాక అనుకున్నట్టుగా వీళ్ళని డీల్ చేయగలరుఅన్నమాట కరెక్ట్
(07:04) కరెక్ట్ గా డయాగ్నోసిస్ చేస్తారు వీలైనంతగా వాళ్ళు మెడిసిన్స్ అవి ఇచ్చి ఆ మూడ్ స్వింగ్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారున్నమాట సో ఇవన్నీ కూడాను ఫాక్ట్స్ అండి కానీ కొన్ని ఉదాహరణలు ఇస్తే మీరు బాగా కనెక్ట్ అయితారు ఈ విషయానికి ఇప్పుడు సీత అనే అమ్మాయి ఉందనుకోండి ఆమె ఒక బాయ్ఫ్రెండ్ ఉన్నాడు. బాయ్ఫ్రెండ్ నిజయితేగానే ప్రేమిస్తూ ఉంటుంది.
(07:31) కానీ ఉన్నట్టుండి ఈ లక్షణాలతో ఉన్న అమ్మాయి అంటే బిపిడి బార్డర్ పర్సనాలిటీ డిసార్డర్ అన్నమాట ఒకరోజు నువ్వే నా ప్రపంచం అని చెప్పేసి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. మళ్ళీ మరసటి రోజు వెంటనే అసలు నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి తగాదగదిగే ప్రమాదం ఉందండి. అందలో వాళ్ళు కంగారు పడిపోతారు ఏంటి ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది ఈమె అని చెప్పేసి ఎప్పుడన్నా ఆ బాయ్ఫ్రెండ్ మెసేజ్ ఇవ్వడంలో లేట్ చేశడు అనుకోండి ఏదో ఉద్యోగంలో ఉంటున్నా లేకపోతే ఏదనా కంపెనీ మీటింగ్ లో ఉంటున్నాో కాల్లో ఉంటున్నా లేట్ చేసాడు అనుకోండి రెండు మూడు గంటలు అసలు ఈమె
(08:09) చాలా కంగారుకి గురైపోతూ ఉంటుందండి కంగారుకి గురైపోతూ ఉంటుంది చాలా భయంతో ఉంటుంది అసలు నన్ను వదిలేస్తాడేమ ఇతన అన్న ఒక పరాకాష్ట ఆలోచనకు వెళ్ళిపోతూ ఉంటుందండి. కొద్దిసేపటికి ఆ మెసేజ్ పెట్టంగానే రిగ్రెట్ అయితుంది సర్లే ఏదో పని మీద ఉన్నాడు అని చెప్పేసి కానీ వెంటనే ఫోన్ చేసేస్తూ ఉంటుంది నన్ను వదిలిపోవద్దు ఎందుకంటే నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను వదిలిపోతావా నన్ను అని అడుగుతూ ఉంటుందండి అంటే సైకాలజీ పరిభాషలో చెప్పాలంటే ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్ అలాగే ఒక అన్స్టేబుల్ రిలేషన్షిప్ కి ఈమె గురైతూ ఉంటుందండి అట్లాగే ఇంకొ రెండో ఉదాహరణ
(08:50) ఇప్పుడు రాము అనే వ్యక్తి ఉన్నాడు ఆఫీస్ లో పని చేస్తున్నాడు నిజాయితిగా పని చేస్తాడు అంటే కొంచెం [గొంతు సవరించుకోవడం] స్కిల్ ఫుల్ వర్కర్ కానీ ఏదో ఒక మూడ్లో అతని వర్క్ గురించి గాన అతని వ్యక్తిత్వాన్ని గురించి గన ఆ బాస్ ఏదో సింపుల్ గా క్రిటిసైజ్ చేశడు అనుకోండి అప్పుడే మాట్లాడడు ఒంటరిగా కూర్చొని విపరీతంగా బాధపడిపోతూ ఉంటాడు.
(09:13) నేను యూస్లెస్ అని అనుకుంటూ ఉంటాడు అన్నమాట. అసలు ఆ రోజు మొత్తం కూడాను మూడ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. చివరికి అతను ఒక్కొకసారి ఏమనుకుంటాడు అంటే ఈ ఉద్యోగం మానేసి ఇంకొక ఉద్యోగం వెతుక్కుందాం అని అనుకుంటాడు కానీ అసలు విషయం తెలిసిన మనలాంటి వాళ్ళు అదిఏంటి ఆయనఏదో క్యాజువల్ గా ఉంటే ఈయనఏంటి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటామండి అంటే వీళ్ళ మూడ్ స్వింగ్ అలాగ ఉంటుందన్నమాట అన్స్టేబుల్ గా ఉంటూ ఉంటుంది అన్నమాట అట్లాగే మూడవ ఉదాహరణ ఇప్పుడు లక్ష్మి అనే అమ్మాయి ఏందంటే టీనేజర్ అనుకుందాము గోల్స్ మార్చేస్తూ ఉంటుంది ఒక రోజేమో నేను
(09:49) డాక్టర్ని అయిపోతాను అంటుంది ఇంకొక రోజేమో [గొంతు సవరించుకోవడం] నేను బిజినెస్ పెడతాను అంటుంది. తల్లిదండ్రులు గాని మిత్రులు గాని వీళ్ళంతా కూడాను కంగారుపడిపోతుంటారు ఏంటి అసలు రోజుక మాట మారుస్తూ ఉంటుందిని అంటే వీళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదండి ఈ విషయాన్ని కూడా బయటకి చెప్పేస్తూ ఉంటారు. ఏం చేయాలని అనిపించట్లేదు అని చెప్పేసి అంటే ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళ మీద వీళ్ళ క్లారిటీ ఉండదండి మూడ్ స్వింగ్ విపరీతంగా ఉంటుంది.
(10:21) అసలు నేనెవరు నా బలాలు ఏంటి నా బలహీనతలు ఏంటి అన్న దాని గురించి అస్సలు వీళ్ళు పట్టించుకోరండి అట్లాగే ఇంకో నాలుగో ఉదాహరణ ఇస్తాను అదేంటంటే ఇప్పుడు ప్రియ అనే అమ్మాయి ఉందండి బయటకి మటకు చాలా బాగా కనిపిస్తుంది ఎక్కడికి నా ఫంక్షన్స్ కి బయటికి వెళ్ళాలన్నప్పుడు చక్కగా డ్రెస్ అయితుంది. మంచిగా ఫేషియల్ మేకప్ చేసుకుంటుంది. అసలు ఆమెను చూడంగానే చాలా హుందాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట.
(10:47) కానీ రోజులో ఎక్కువ భాగం ఏదో మిస్ అయిపోతున్నాను ఏదో మిస్ అయిపోతున్నాను అన్న ఒక ఆ చెప్పానుగా ఉదాసీనతో ఉంటుంది అన్నమాట ఎందుకు ఉదాసీనతో ఉంటుంది అన్నది కూడాను ఆమెకు తెలియదన్నమాట ఏమి అర్థం కావట్లేదు అసలు నా జీవితానికి అర్థం లేదని క్యాజువల్ గా అనేస్తూ ఉంటుందండి అయితే ఈమె ఎక్కువగా గా అంటే ఇటువంటి వాళ్ళు ఎక్కువగా రిలేషన్షిప్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారున్నమాట అంటే నన్నే పట్టించుకుంటూ ఉండాలి.
(11:22) అంటే ఇతరుల అటెన్షన్ కోరుతూ ఉంటారు అది కొంచెం మిస్ అయింది అనుకోండి వాళ్ళు ఏదైనా పని మీద ఉన్నారు అనుకోండి నన్ను పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్ లో ఉంటారు. పెళ్లియతే ఏమడుకు ఇటువంటి అమ్మాయిలు భర్తని చాలా కంగారు పెట్టేస్తూ ఉంటారు కొన్ని కారణాల వల్ల వాళ్ళు దూరం అయిపోయారు అనుకోండి లేకపోతే బాయ్ఫ్రెండ్ టూర్ కి వెళ్ళాడు అనుకోండి బిజీగా ఉండండి ఫోన్ చేయలేదు అనుకోండి అసలు వీళ్ళకి జ్వరం వచ్చినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారున్నమాట.
(11:46) సో ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి అసలు ఎలా ఉండాలి వీళ్ళతో అని గనుక ఆలోచిస్తే మనకి నాకు కొన్ని విషయాలు సొంతగా నాకు తెట్టాయండి కొన్ని నేను సేకరించాను అన్నమాట ఇది కొంచెం జాగ్రత్తగా వినాల్సిన విషయం అన్నమాట [ఆశ్చర్యం] అసలు ఏంటంటే ముందు మనం వీళ్ళతో చాలా ఓపిక్ గా ఉండాలి ఫ్రెండ్లీగా ఉండాలండి నేను ఉన్నాను అన్న భరోసా ఇనివారి అప్పుడప్పుడు ఏదైనా సమస్యను వెళ్ళగూర్చింది అనుకోండి చాలా చిన్న విషయం ఇది పెద్ద దీని గురించి వరి కావాల్సిన విషయం లేదు అని చెప్పేసి ఆ సమస్య యొక్క ఇది గ్రావిటీని చెప్పాలండి ఆ పరిధిని
(12:31) చెప్పాలి అంతే పరిధిని చెబుతూ ఈ సమస్య ఈ లెవెల్లో గనక వెళ్ళిందినుకో అప్పుడు మనం ఆలోచించాలి అని చెప్పేసి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలండి ఏదైనా సరే వాళ్ళతో మటుకు చాలా ఫ్రెండ్లీగా ఉండాలన్నమాట అయితే చిన్న చిన్న టాస్క్లు ఇవ్వాలి వాళ్ళు చేయగలరు చేసిన తర్వాత మనం అద్భుతంగా ప్రశంసించాలి అంటే యు ఆర్ ఆల్ కేపబుల్ అన్న ఒక భరోసాని మనం ఇస్తూ ఉండాలి అంటే ఇంకో టీనేజ్ లో ఉన్నప్పుడు ఇది ఫ్రెండ్స్ వల్ల కుదరదు కానీ తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలండి అంటే నేను కూడా తెలివైన దాన్నే ఎస్ నేను అనుకున్న సాధించగలను అన్న ఒక భరోసా అని
(13:12) చిన్న చిన్న టాస్కులు వస్తూ వాళ్ళని డీల్ చేస్తూ ఉండాలన్నమాట నీ సమస్య చాలా చిన్నదే కానీ పెద్దగా నువ్వు అనవసరంగా చూస్తున్నావు అని అనాల్సిందే తప్ప ఎట్టి పరిస్థి స్థితిలో కూడాను వాళ్ళు ఎమోషన్ అయినప్పుడు మనం రియాక్ట్ కాకూడదండి రియాక్ట్ కాకూడదు అసలు లో వాయిస్ నే మనం కూడాను మెయింటైన్ చేయాలి. అంటే రియాక్ట్ కాకుండా రెస్పాండ్ అయితూ ఉండాలన్నమాట అయితే ఒక్కొకసారి వాళ్ళఏదో సమస్యల్లో ఉన్నట్టు మనకి ఒక ఫీలర్ ఇచ్చారు అనుకోండి నిజంగా పెద్ద సమస్య ఏమి కాదు ఒక్కోసారి మనకి కుదరదు.
(13:54) అప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి కరెక్టే నేను ఆలోచిస్తాను కొంచెం టైం తీసుకుంటాను ఓ రెండు మూడు గంటలు లేట్ అయింది నువ్వు కంగారు పడద్దు నేను తప్పకుండా దీని గురించి ఆలోచించి నీకు చెప్తాను అవసరమైతే వేరేవాడిని కనుక్కుంటాను అని చెప్పేసి కొంచెం అనునయంగా చెప్పాలండి [గొంతు సవరించుకోవడం] అనుయంగా చెప్పాలి లేకపోతే ఏమవుతుందంటే ఇందాక నేను ఒక కేసులో చెప్పినట్టుగా మెసేజ్ రావడం లేట్ అయితే వీళ్ళు కంగారుపడిపోతారు ఇంకా ఫోన్ రాలేదంటండి మెసేజ్ రాలేదఏంటి నన్ను విడిచుకోవట్లేదా అన్న ఫీలింగ్ లో ఉంటారండి మీకు ఆశ్చర్యం వేస్తుంది కదా ఉన్నారండి బాబు ఇటువంటి
(14:25) వాళ్ళు [నవ్వు] చాలా మంది ఉన్నారు. అంటే వీళ్ళకి ఏంటంటే తల్లిదండ్రులు గాని మిత్రులు గాని లేకపోతే బాగా తెలివైన క్లాస్ టీచర్ గాని యుఆర్ ఆల్ కేపబుల్ నేను ఉన్నాను నీకు అన్న భరోసాని ఇవ్వాలండి. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ కిను ఈ క్యారెక్టర్ బిల్డింగ్ సెషన్స్ కొన్ని ఉంటాయన్నమాట.
(14:47) వాటికి సరదాగా తీసుకెళ్తూ ఉండాలి. ఉదాహరణకి రామకృష్ణ అంటుంది అది ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి కదా వాటికి తీసుకెళ్తూ ఉండాలి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే అక్కడ ఏదో ఒక విషయానికి వాళ్ళు కనెక్ట్ అయ్యి క్లారిటీ తీసుకోవాలనుకుంటారు. నా క్లారిటీ లభించింది అనుకోండి వాళ్ళలో మెల్లమెల్లిగా మార్పు వస్తూ ఉంటుంది. అట్లాగే మనకి టైం ఉంటే మనం ట్రై చేద్దాం ఈ విషయాన్ని అని చెప్పేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి.
(15:12) తర్వాత మనం నేను చెప్పేది ఏంటంటే ఓపిక ఉండాలి అండర్స్టాండింగ్ ఉండాలి కొంచెం బౌండరీస్ కూడాను మెయింటైన్ చేస్తూ ఉండాలి వాళ్ళ నలబ వదిలేయకూడదు వీలైనంత తొందరగా వాళ్ళ కౌన్సిలింగ్ చేయటమో లేకపోతే [గొంతు సవరించుకోవడం] నేను ఉన్నాను అన్న భరోసాని ఇవ్వడమో లేకోతే ఇది పెద్ద విషయం ఏమి కాదని చెప్పడమో ఏదో ఒకటి మనం చేస్తూ ఉండాలండి చేస్తూ ఉండాలి.
(15:38) ఆశ్చర్యంగా ఉంది కదా మీకు అరే ఇటువంటి మనుషులు కూడా ఉంటారు ఉంటారండి ఉంటారు అంటే ఈ ప్రేమతోనే మనం వీళ్ళని జయించాలండి ప్రేమతోనే ప్రపంచాన్ని జయించవచ్చు అంటారు కదా ఈ ప్రపంచంలో ఇటువంటి అభాగ్యులను కూడాను జాలి చూపెడుతూ మనం వీళ్ళని మనసుల్ని రంజింపచేసి మనవాళ్ళుగా చేసుకోవాలండి లేకపోతే వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకునే ప్రమాదం ఉందండి కొన్ని ఆత్మహత్యలకు ఏంటంటే కారణాలు దొరకవు ఒక విషయాన్ని పదే పదే పదే పదే గంటలు గంటలు గంటలు గంటలు ఆలోచించేసి ఒక బలహీనమైన క్షణంలో సడన్ గా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారండి అసలు పేరెంట్స్ కంగారు పడిపోతూ ఉంటారు
(16:23) ఇటువంటి వాళ్ళు నిజంగా ఉన్నారా కిరణ గారు అని మీరు అడగచ్చు ఉన్నారండి బాబు ఉన్నారు కాబట్టి ఇటువంటి పిల్లల్ని ఎన్నుకోవడంలో అంటే జీవిత భాగస్వాములుగా మనం కొంచెం శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందండి బాగుంటుంది ఇదండి ఈ వీడియోలో సంగతి నమస్కారం

No comments:

Post a Comment