Dr.Harish Tenneti: ఇబ్బందులు వచ్చినపుడు బాధపడాలి మీ మైండ్ స్ట్రాంగ్ చేసుకోవడానికి ఈ సీక్రెట్స్
Author Name:iDream Daily Mantra
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamDailyMantra
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Jfsb-O5dmpA
Transcript:
(00:01) [సంగీతం] హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు నిజమైన ప్రాబ్లం ఏంటి అసలు మన లైఫ్ లో అంటే ప్రతి ఒక్క చిన్న ప్రాబ్లం కి ఇబ్బంది పడిపోవడం ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద మన కార్ని ఎవడో ఒకడు అర్జెంట్ గా వెళ్ళిపోతూ ఇలా తగిలి వెళ్ళిపోయాడు వాడిని ఆపేసి అక్కడ కొట్టేసి రచ్చ చేసి గోల చేసి వాడి దగ్గర డబ్బులు తీసుకొని ఇబ్బంది పెడుతుంటారు అంటే అంత చిన్న ప్రాబ్లం కి మన కారుకి ఏదో అయిపోయిందని మనం బాగా అంటే మన కారు అనే బాధ మనక ఒకటి ఉండొచ్చు అలాంటి కార్ సిచువేషన్ే కాకుండా మన లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా డీలా
(00:34) పడిపోతూ ఉంటారు జనం సో ఏది రియల్ ప్రాబ్లం దేనికి ఎక్కువ నిజంగా బాధపడాలి ఏది లైట్ తీసుకోవాలి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తేనటి గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం హలో సర్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు నేను బాగున్నారు బాగున్నాను సో ఏ ప్రాబ్లం అసలు నిజంగా మనం ఏంటి అసలు ప్రాబ్లం ఏ ప్రాబ్లం కి మనం నిజంగా బాధపడి బెంగపడిపోయి ఇబ్బంది పడాలి ఏ ప్రాబ్లం ఆ అని లైట్ తీసు సుకోవాలి ఓ చాలా వెరీ బిగ్ హ్యూజ్ టాపిక్ ఓకే ఏ ప్రాబ్లం రియల్ ప్రాబ్లం ఎస్ ఒకటే ఒక ప్రాబ్లం ఈ లైఫ్ లో ఒకటే ఒక పాపం మనం చేసేది ఒకటే ఒక ప్రాబ్లం మనం చేసేది
(01:12) సెల్ఫ్ ని తెలుసుకోలేకపోవడం ఓకే ఆ ఒక్కటి తప్ప ఇంకేది ప్రాబ్లం కాదు ఓకే ఆ ఒక్కటే నా గురించి నేను నా నా లోపల ఉండే ఆ శక్తిని తెలుసుకోవడానికి ఈ హ్యూమన్ మైండ్ కి వచ్చే వచ్చే కెపాసిటీని యూస్ చేసుకోవాలి. ఉమ్ అది తప్ప ఇంకేదైనా సిచువేషనే డీల్ చేయొచ్చు. ఓకే ఆవేశం అవసరం లేదు, బాధ అవసరం లేదు, కుట్రలు అవసరం లేదు, ప్రెజర్ అవసరం లేదు.
(01:42) పవర్ అవసరం లేదు. ఓ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ ఒకటే ఒక్క దానికి మనం తొందర పడాలి ఆత్రం పడాలి అయ్యో తొందరగా చేసుకోవాలి పని కోసం వచ్చాను అని అనుకోవాల్సింది అది ఆత్మజ్ఞానం మాత్రమే. ఓకే మిగతాదంతా కూడా నాట్ ఏ బిగ్ ప్రాబ్లం ్ ఓకే మనం అనుకుంటాం ప్రాబ్లం అని ఎవరినైనా సరే నేను మా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ ఇది అడతా ఇది ప్రాబ్లం్ అని మీకు ఎందుకు అనిపిస్తుంది అని ఓకే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్ చెప్తే ఇది అసలు ప్రాబ్లం్ అని ఎందుకు అనిపిస్తుంది ఒక కాలు లేదు అని వచ్చారునుకో కొంతమంది ఉన్నారు నా రెండు కాళ్ళు రెండు చేతులు
(02:18) లేని వాళ్ళు వాట్ నెక్స్ట్ ఓకే లైఫ్ ఉంది కదా సో అట్లా వెతుక్కుంటూ వెళ్తే అసలు అసలు ఏది ప్రాబ్లం దేనికి బాధపడాలి అని చూసినప్పుడు ఓన్లీ నన్ను నేను తెలుసుకోక ఇక్కడికి వచ్చి ఎందుకు ఇరుక్కుపోయాను ఇట్లాగా ఓకే ఎందుకు ఈ లైఫ్ మొత్తంలో నేను సమవేర్ పుట్టాము చదువు జాబ్ డబ్బులు పెళ్లి మళ్ళీ లైఫ్ ఏటి ఎటు పోతున్నా ఏమవుతోంది ఇక్కడ అసలు ఎందుకు వచ్చినట్టు ఎందుకు పోతున్నట్టు ఏం జరుగుతోంది ఈ మధ్యలో ఇవన్నీ నావ అనుకుని కావనుకని ఏంటి అది ఒక్కటే ప్రాబ్లం ఓకే అది ఒక్కటే అంటే సాల్వ్ చేయడానికి మనం ట్రై చేయాలి.
(02:59) మిగతావన్నీ సిచువేషన్స్ మ్ మిగతావన్నీ ఏ ప్రాబ్లం్ అయినా లైఫ్ లో నాలుగే జరుగుతాయి. ఓకే ప్రాబ్లం అనుకున్నట్టుగా సాల్వ్ అయిపోతుంది. అనుకున్నట్టుగా సాల్వ్ కాదు అనుకున్న దానికంటే బాగా సాల్వ్ అవుతుంది అనుకున్న దానికంటే తక్కువ సాల్వ్ అవుతుంది ఓకే అంటే అంటే వాళ్ళ లైఫ్ కి వాళ్ళు ఉన్న సిచువేషన్ కి అది చాలా పెద్ద ప్రాబ్లం్ అయి ఉండొచ్చు కదా అని అనిపిస్తుంది అయి ఉండొచ్చు అనిపిస్తుంది.
(03:19) ఓకే నిజంగా ఆ ప్రాబ్లం వచ్చింది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు అన్నట్టు వెహికల్ తగిలింది. ఓకే ఏమి చేయలే అనుకుందాం. ఓకే వాడు అవతల వాడు ఇంకా స్ట్రాంగ్ ఉన్నాడు ఇంకో నాలుగు దెబ్బలు వేసిపోయాడు. హ అనుకుందాం ఏం జరిగింది అప్పుడు ఏమి కాలే మనకే ఆ ఫీలింగ్ దట్ చూసావా వాడు తప్పు చేసి కూడా నన్ని అన్నాడు ఫీలింగ్స్ ఇవన్నీ ఓకే ఊరికే మనకు మనం ఏమి కాలే ఆ దెబ్బ తగిలిన నీకేం కాలే తర్వాత ఒకవేళ నాలుగు దెబ్బలు కొట్టిన ఏమి కాలే మన నాలుగు రోజుల్లో మానిపోతుంది.
(03:48) ఓకే ప్రాబ్లం ఇస్ ఆ మధ్యలోనే మనం మదన పడిపోయి అదేదో ప్రాబ్లం అనుకొని అసలు మనుషులందరూ ఎందుకు ఇలా ఉంటారండి అసలు ఈ మధ్య టూ మచ్ అయిపోయారండి జనాలు రాక్షసుల్లా మారిపోయారండి [గురకలు] మానవత్వం లేకుండా పోయింది అన్నీ మార్చుకుంటారు. ఏం కాలే తగిలింది దాన్ని సాల్వ్ చేయొచ్చు ఒకడు అలా చేస్తే లీగల్ గా ప్రొసీడ్ అవుతా లేకపోతే కంప్లైంట్ ఇస్తా లేకపోతే వాడిని ఎందుకురా అలా చేసావ అని అడుగుతా లేకపోతే నేను కట్టించుకోగలిగితే ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ చేయించుకుంటా ఓకే ప్రాబ్లం బాగా సాల్వ్ చేసుకోవచ్చు కొంచెం సాల్వ్ చేసుకోవచ్చు కొంచెం తక్కువ సాల్వ్
(04:21) అవుతుంది అసలే సాల్వ్ కాదు అంతే ఏమ ఉండదు. బట్ మనం ఆ మధ్యలో పడి మైండ్ మదన పెడతాం చూసావా అప్పుడు పెద్ద ప్రాబ్లం వస్తుంది నాకు రోజుక వస్తాయి ఎప్పుడనా నా ఫోన్ చూడండి సార్ నాకున్న ప్రాబ్లం మీకు తెలియదండి అంటాడు అందరూ ఎస్ నా ప్రాబ్లం్ మీకు వస్తే అసలు మీరు బ్రతికి ఉండే వాళ్ళు కాదు ఈ నిమిషం నేను నా బుక్ ద సెలబ్రేటెడ్ మాంక్ లో ఫస్ట్ లైన్ రాసేది ఓకే ఫస్ట్ లైన్ దట్ నా ప్రాబ్లం మీకు అర్థం కాదు.
(04:47) అసలు నేను గో త్రూ అవుతున్న ప్రాబ్లం ఎంత పెద్ద ప్రాబ్లం అంటే మ్ అని ప్రతి వ్యక్తి ఫీల్ అవుతాడు. ఓకే నాకు వచ్చిన ప్రాబ్లమే అతి పెద్ద ప్రాబ్లం మ్ ఈ ప్రాబ్లం ని దాటడం అసలు నేను బై ప్రొఫెషన్ ప్రాబ్లం వింటుంటా ఓకే మన పనే ప్రాబ్లం వీడిని ఓయ్ దీని మైండ్ ఇట్లా తిప్పుతుందా వీడిని అని అర్థం చేసుకుంటా నా సిచువేషన్ ఆఫ్ లైఫ్ లో బ్రతికితే అసలు చాలా మంది ప్రాబ్లమ్స్ అయ్యో వాడి మైండ్ ఇలా తిప్పుతుంది వాడిని ఈ ఒక్క ముక్క అర్థమైతే బాగుండు అని అనిపిస్తుంది.
(05:21) ఓకే కొంచెం జస్ట్ ప్రాబ్లం నుంచి అబవ్ వెళ్లి చూస్తే లిటిల్ అబవ్ వెళ్లి చూస్తే ఎంత ఫన్నీగా కామెడీగా దీనికి ఎందుకురా ఇంత బాధపడుతున్నామ అనిపిస్తుంది. ఓకే ఎనీథింగ్ నేను అది చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు దీన్ని కనెక్ట్ చేయగలరో లేదో తెలియదు కానీ మొన్న ఈ మధ్య కారుణ్య మరణం అని చెప్పి మన దేశంలోనే ఒక ఫస్ట్ కారుణ్య మరణం జరిగింది.
(05:42) ఆ అబ్బాయి మంచి మంచి స్టూడెంట్ మంచి లైఫ్ ఉన్నది. సడన్ గా యాక్సిడెంట్ అయింది. బెడ్ బెడ్ రిడన్ అయిపోయాడు. వాళ్ళ పేరెంట్స్ ఇంకా మా వల్ల కాదు మేము చూడలేము ఇట్లా చేసేయండి అని ప్రభుత్వాన్ని వేడుకుంటే యా దే అగ్రీడ్ ఫర్ ఇట్ ఆ సిచువేషన్ అది ప్రాబ్లం్ గా వాళ్ళ పేరెంట్స్ తీసుకోకూడదు అంటారా అంటే అదే కదా ఇప్పుడు వాళ్ళు చూడలేరు వాట్ ఆప్షన్స్ ఐ హావ్ ఓకే ఆప్షన్స్ తీసుకుంటాం అందులో ఏది బెస్ట్ వర్తిస్తుంది అది తీసుకొని సాల్వ్ చేసుకుంటాం.
(06:08) ఉమ్ ఇది ప్రాబ్లం ఎందుకు అయింది ఆ అబ్బాయికి ప్రాబ్లం కదా తన లైఫ్ పోయింది కదా ఏం ప్రాబ్లం ఉన్న లైఫ్ లో ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి పోనీ ఒకవేళ అన్ని బాగున్నాయి ఏం చేసేస్తారు ఎగురుతారా కాసేపు ఏమ ఉండవు మనం ఊహించుకోవడమే ఈ ఒక్క ప్రాబ్లం సాల్వ్ అయిపోతే నేనేదో జరిగిపోతాను అని అనుకుంటారు. అదే మాయ మాయ ఏం చేస్తుందంటే ఈ ఒక్క సమస్య సాల్వ్ అయితే మాత్రం ఓకే సాల్వ్ అయిపోయింది వాట్ నెక్స్ట్ నౌ వాట్ ్ మీరు నమ్మరు ఐఏఎస్ అవ్వాలి ఐఏఎస్ అవ్వాలి ఆఫీసర్ అవ్వాలిని ప్రిపేర్ అయిన వాళ్ళు నిజంగా [గొంతు సవరించుకోవడం] పోస్టింగ్ వచ్చాక అరే ఇక్కడ కాకుండా అక్కడ ఉంంటే అని
(06:49) బాధపడను ట్రూ అవును ఓకే ఐఎస్సే కాదు ఫర్ ఎనీ ఫర్ దట్ మటర్ నేను డాక్టర్స్ ని చూసాను అట్లాగా డాక్టర్ చదువు మంచి చదువులు చదువుకొని డిప్రెషన్ లో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఓ డిప్రెషన్ లో ఉన్నవాళ్ళు ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే మన మైండ్ ఏం చేస్తది ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉందా ఈసారి నీట్ ర్యాంక్ వచ్చేస్తే అసలు నా ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి అనిపిస్తుంది.
(07:12) ఓకే దాని తర్వాత ఇంకోటి వస్తుంది. అదే ప్రాబ్లం యొక్క స్ట్రక్చర్ ్ దట్ నీకు ప్రాబ్లం లేకుండా ఉండదు. అది ప్రాబ్లం నువ్వు అనుకునేటట్టు చేయడమే మాయ. ఓకే ఓకే ఎందుకంటే ఏదైనా సిచువేషన్ వచ్చింది దానికి ఆప్షన్స్ ఉంటాయి. డోర్ లాక్ అయిపోయింది ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఎవరికనా ఫోన్ చేసి సరే డోర్ తీయరా అని చెప్పడం ఫోన్ ఆప్షన్ లేదు ఏం చేస్తాం తోసుకుంటాం కాసేపు ఎక్కువ కూర్చొని లేకపోతే వెరక్క కొడతాం బయటికి వస్తాం ఓకే తర్వాత దాన్ని సాల్వ్ చేసుకుంటాం ఓకే ఇది ప్రాబ్లం ఎలా ఇరికిచ్చేసారో చూసారా అండి వీళ్ళందరికీ తెలిసి బుర్ర లేదు వాళ్ళు బయట నుంచి లాక్ చేయడానికి అని
(07:49) చెప్పి ఆవేశపడిపోతూ ఉంటారు. ప్రాబ్లం బట్ అలా ప్రాబ్లమ్స్ే బుర్రలే వాళ్ళక అంతా బుర్ర ఉంంటేనే నన్ను లాక్ చేయారు కదా సింపుల్ కదా సో దట్స్ ద హోల్ ఐడియా మెయిన్ గా ఏంటంటే ప్రాబ్లం ని ఒక సిచువేషన్ లా చూసి ఏమేమ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో నాకు ఏది అలైన్ అవుతుంది నేను ఏది చేసుకోగలను అంతే మ్ కానీ చాలా మంది దానికి ఒక ఫీలింగ్ అటాచ్ చేస్తారు.
(08:18) నేను ఇంత నమ్మానండి ఇలాంటి ప్రాబ్లం్ లో నన్ను తీసుకొచ్చి వదిలి పెట్టాడు. డబ్బుల ప్రాబ్లం చాలా మంది నేను వాడిని నమ్మి డబ్బులు పెట్టానండి ఇలా అయిపోయింది ఓకే అయింది ఓకే సడన్ గా వాడు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేసాడు అనుకో ఎన్ని రోజులు హ్యాపీగా ఉంటావ్త్రీ ఫోర్ ఫైవ్ డేస్ [గొంతు సవరించుకోవడం] తర్వాత మళ్ళీ కొత్తది వస్తుంది బట్ అక్కడ వాడికి ఫ్రెండ్షిప్ మీద నమ్మకం పోయింది కదా మోసం చేసాడు నమ్మకమే ఉంది అనుకుందాం ఏమైతది ఏమ ఉండదు అక్కడ మనం అనుకోవడమే అంతా నిజంగా చెప్తున్నాను అనుకోవడమే నేను కరోనా ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఒక 11 డేస్ 12 డేస్ క్వారంటైన్ లో ఉండాలి లోపల ఉండాలి
(08:48) అంటే అసలు అజిటేట్ అయిపోయారు ఎస్ సరే వదిలేసా బయటకి ఓకే అప్పుడు ఆఫీసులు లేనప్పుడు ఆఫీసులు లేదు అయ్యో బయటికి వెళ్ళలేకపోతే ఇంతఇంతే అన్నారు. ఇప్పుడు ఆఫీస్ కి పంపిస్తే ఏ రోజు లీవ్ దొరుకుతది రా బాబు అని చూస్తారు. మైండ్ ఆడతది మాయ ఓకే ప్రాబ్లం అని అనుకుంటే ఈరోజు ఆఫీసులకి పోయి రావడం 9 టుఫైవ్ జాబ్ ఇస్ హరిబుల్ అని అంటారు.
(09:12) పోనీ మానేసేయ్ ఇంట్లో కూర్చుంటే బోర్ అని టార్చర్ పెడుతు ఎస్ అవును మైండ్ అన్ని రకాలుగా నిన్ను ఇదిగో ఇది ప్రాబ్లం అనుకో మ్ ఆ ఇంకా ఆ ప్రాబ్లం చుట్టూ తిరుగు నిజం ఇది మైండ్ చేసే మాయ సాధన చేస్తే మాకు ఇలా బయటిక వచ్చినప్పుడు ఎవరైనా ప్రాబ్లం అనగానే వీడిని ఇట్లా తిప్పుతుంది చూడు ఈ మైండ్ తెలుస్తుంది చాలా మంది అమ్మాయిలు ఆ అమ్మాయి నన్ను ఎంత నమ్మాను నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను నన్ను వదిలేసిపోయింది నన్ను నమ్మించి మోసం చేసింది ఇలా మాట్లాడుతూ ఉంటారు.
(09:41) ట్రూ అది ప్రాబ్లం అనుకుంటారు దాని చుట్టూ తిరుగుతారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అనే అసెస్మెంట్ చేయనివాడు నిజంగా ఆనందంగా ఉంటాడు. ఎవడో ఎందుకో ఎందుకు అలా ఉన్నాడు ఎందుకు మనుషులు ఇలా ఉంటారు అనే దాంట్లో పడకూడదు. వాడు ఇట్లు ఉంటే నాకు ఎందుకు అని అనుకోవాల నిజంగా కూడా వాడు అట్లా ఉన్నాడు నేను ఏం చేయగలను ఓకే ఏం చేయగలను వాట్ ఆర్ ద ఆప్షన్స్ ఐ హావ్ ఈ ఆప్షన్ తీసుకుంటే ఏమవుతుంది ఈ ఆప్షన్ తీసుకుంటే ఏమవుతుంది అంతే ఎంత బాగుంటదో లైఫ్ ఎంత గేమ్ అయిపోతుందో తెలుసా మ్ మజా వస్తది అప్పుడు వాట్ఎవర్ ప్రాబ్లం ఓకే నౌ వాట్ దిస్ ఇస్ రియల్ లైఫ్ ఒక సాధన చేసే ఒక యోగి
(10:24) చేసే పని ఓకే సందర్భాలు ప్రకృతిలో సిచువేషన్స్ వస్తాయి. నేను ఎందుకు వచ్చిందిరా దేవుడా అని దగ్గరకంటే దీన్ని ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు అంతే అంతే ఓరోజు బాధేస్తుంది బికాజ్ మనంఅందరం మనుషులమే కాబట్టి ఓరోజు అరే ఇట్లా అనుకోలేదే అని అనిపిస్తుంది. అంతే మూవ్ ఆన్ అవ్వాలి ఉన్న సిచువేషన్స్ తో నేను నేను ఈ మాట మళ్ళీ చెప్తాను ప్రాబ్లమ్స్ అన్నీ ఎవరైతే కేపబుల్ ఫెలో ఉంటారో వాళ్ళకే వస్తాయి.
(10:58) నువ్వు సాల్వ్ చేయగలిగిన బాణాలు నీ దగ్గర పెట్టే నీ ముందు రాక్షసుని పంపిస్తాడు. ఓకే నీ దగ్గర ఉన్న పవర్ ని మర్చిపోయి ఆ బాణం ఉందని తెలియదు కదా అని మర్చిపోయి తెలుస్తుంది కచ్చితంగా పక్కన కూర్చుంటే నేను దీన్ని ఇలా సాల్వ్ చేయొచ్చు అని తెలుస్తుంది. కానీ అది మర్చిపోయి నాకెందుకు కష్టాలు వచ్చాయో నా అంటే సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ ఉండవు అంటారా అబ్సల్యూట్లీ ఉండవు తెలుసా చెప్పు ఒక్క ప్రాబ్లం్ చెప్పు ఇప్పుడు బై మిస్టేక్ క్యాన్సర్ వచ్చింది ఆ మనిషి మీదే ఫ్యామిలీ ఆధారపడి ఉంది.
(11:29) ఆ ఆయనకి ఫోర్త్ స్టేజ్ ఇంకా అవ్వదు ఫోర్త్ స్టేజ్ లోనే తెలిసింది ఆయనకి కదా ఫోర్త్ స్టేజ్ లో తెలిసింది వెళ్ళిపోతాం ఓకే పోనీ ఎన్ని రోజులు బ్రతికేయొచ్చు అట్లా వాళ్ళ మీదే ఆధారపడి ఆ ఫ్యామిలీ ఎన్ని రోజులు బ్రతికేస్తుంది పోనీ ఒక 20 ఇయర్స్ మాక్సిమం కదా వీళ్ళు ఆధారపడకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవచ్చా వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఏమనా పనులు చేసుకుంటూ చూసుకోవచ్చు కదా మ్ వీళ్ళు ఇక సిక్స్ మంత్స్ లోనో త్రీ మంత్స్ లోనో వెళ్ళిపోతామ అని తెలిసాక ఇంకా అద్భుతంగా మంచిగా దాన్ని ఆసిక్స్ మంత్స్ త్రీ మంత్స్ హ్యాపీగా ఉండొచ్చు కదా పోనీ ప్రాబ్లం ప్రాబ్లం నా కష్టాలు ప్రాబ్లం
(12:04) అని అనుకుంటే పోనీ సరే ఇన్ని సార్లు ప్రాబ్లం అనుకుంటున్నాడు కాబట్టి ఇంకో మూడు నెలు బ్రతికిద్దామ అని అనుకుంటుందా స్ట్రెస్ ప్రాబ్లమ దేనికి వై ప్రాబ్లం వస్తుంది ఏదో రోజు ఏదో రకంగా ఏదో రూపంలో ఒక సిచువేషన్ వస్తుంది దాన్ని అయ్యో ప్రాబ్లం అనుకుంటే పెంచుతాం. ఏహే దీనిలో ఏదో మెథడ్ ఉంటుంది అసలు ఎక్కడా లేని రోగం అసలు మందులే లేని రోగమే వచ్చింది అనుకుందాం బాధపడి ఏమనా చేయగలవా మందులని తయారు చేస్తావా పోనీ సాల్వ్ చేయలేని ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఒక గంట బాధపడితే ఇంత ప్రాబ్లం తగ్గుతుంది అని ఉంటుందా కానీ బాధపడకుండా ఉండగలరా ఎందుకు బాధపడలి అసలు బాధపడే ఆప్షన్ే లేదు
(12:45) ఎందుకంటే ఇంకా అంత తెలిసిపోయాక అయిపోయింది ఫినిష్ నాకు సిక్స్ మంత్స్ ఉంది అన్నప్పుడు ప్రతి క్షణం ఎంజాయ్ చేయాలి హ్యాపీగా ఉండాలి ఇంకా ఇంకా అక్కడ బాధ లేదు సాల్వ్డ్ సాల్వ్డ్ అప్పటికన్నా అటాచ్మెంట్స్ అన్నిటిని గుర్తించి క్లేషము అంటారు ఆ క్లేషాలన్నిటిని గుర్తించి తీయాలి పక్కకి ఓకే ఏదో రోజు జరుగుతుంది ఇది దీనికి నేను ఫైనాన్షియల్ గా ఏం చేయగలను దీనికి హెల్త్ వైస్ నేను ఏమేమి తింటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటాను దీనికి ఇంకా ఎవరికీ రాకుండా నేను ఏం చేయగలను బట్ ఆ పెయిన్ ఒకటి ఉంటది కదా ఏ పెయిన్ పెయిన్ ఇస్ ఓన్లీ ఫర్ ద బాడీ నేను చెప్తున్న అది పెయిన్ నొప్పి
(13:18) శరీరానికి మానసికంగా ప్రాబ్లం కాదు కాదు నాకు చెయి కట్ అయింది అయ్యో కట్ అయిందండి అన వల్ల కూడా అది మానదు. మ్ ఓకే బ్యాండేడ్ వేసుకున్న వెంటనే రేపు పొద్దున మానిపోదు దాని టైం తీసుకునే మానుతుంది. మధ్యలో మనం వేస్తున్న మసాలా ప్రాబ్లం నాకు అన్నీ ప్రాబ్లమ్స్ అండి అంది ఒక ఆవిడ ఏంటంటే ప్రాబ్లమ్స్ అని పేపర్ పెన్సిచ్చి రాయండి అన్నా ఓకే మా అబ్బాయి చదువుకోవట్లేదు సరిగ్గా మా ఆయన తాగేసి వస్తాడు.
(13:46) ఇవన్నీ నీ ప్రాబ్లం ఎలా అయింది అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ కదా నీ ప్రాబ్లం్ ఎలా అయింది అసలు వాట్ ఇస్ హౌ ఇస్ ఇట్ యువర్ ప్రాబ్లం అంటే అలా ఉంటే నేను ఎలా ఆనందంగా ఉంటానండి కదా సో వాళ్ళు అలా ఉండాలి అనుకో అనుకోవడం వల్ల ప్రాబ్లం అనిపిస్తుంది. మ్ అంటే మా హస్బెండ్ రోజు ఇంటికి రాగానే ఇలా బంగారం నెక్లెస్ తీసుకొచ్చాను అంత లేదు లేండి మాకు ఏదో చిన్న ఇలాగే మాట్లాడతారు.
(14:11) అంటే దే థింక్ ఓకే నువ్వు ఎలాగో అలా లాజికల్ గా వీడిని డిస్ప్రూవ్ చేసేసి ప్రాబ్లం్ ఉంది అని ఒప్పిస్తే చాలు సంతోషం ఓకే ఎలా ఉంట మీకు అర్థం అవుతుందా ఎలాగో అలా చేసి నేను ఎంత పాజిటివ్ గా చెప్పాలని ట్రై చేసినా ఎలాగో ఇట్స్ షూర్ ఇది ప్రాబ్లం కాదా నీకేంటి బాబు చెప్తావ అంటే అమ్మయ్యా ఇది ప్రాబ్లం్ అని ప్రూవ్ చేశాను నేను ఇంకా బాధపడొచ్చు ఇంకో సంవత్సరం వై నువ్వు ప్రాబ్లం కి నీకు ప్రాబ్లం అనిపిస్తే రాసుకోవాలి దానికి దానికి ఏమేమ ఆన్సర్లు ఉన్నాయి రాసుకోవాలి.
(14:44) కొన్ని ఆన్సర్లు నాకు నచ్చవు మా అబ్బాయి రోజు చదువుకోకుండా రోజు వస్తున్నాడు అనుకో నాకు ఏమేమ ఆప్షన్స్ ఉన్నాయి హాస్టల్ లో పెట్టడం ట్యూషన్లు వేయడం తర్వాత చదువు ఇష్టం లేదారా ఇంకేమైనా చేస్తావా డాన్సో పాటలో మాటలో ఇంకేమనా చేస్తావా అందులో వేయడం ఓకే ఇవేమీ అవ్వట్లేదు డిసిప్లిన్ లోకి తీసుకురావడం ఓ నువ్వు ఎగ్జామ్ సరిగ్గా రాకయపోతే ఆరోజు తిండి పెట్టను నీకు నువ్వు మంచిగా చదువుకో ఈ సబ్జెక్ట్ ఫినిష్ చెయ్ ఈ పోర్షన్ అంతే ఓకే బాధపడి ఏం చేస్తావ్ ఏమీ కాదు ప్రాబ్లం్ అండి ప్రాబ్లం్ అండి ండి ఏమి కాదు ఓకే సో సొల్యూషన్స్ ఉంటాయి.
(15:18) ఈ సృష్టిలో కీ లేకుండా ఏ లాక్ తయారవ్వదు. ఓకే ఈ సృష్టిలో ఏ రాక్షసుడు పుట్టినా ముందే దేవుడు రెడీ అయిపోయి ఉంటాడు ఆ రాక్షసుడిని చంపడానికి అవతారము తీసుకొని వస్తాడు. ఓకే కంపల్సరీ అది అది మన రూపంలో నుంచి కూడా వస్తాడు నీకు లైఫ్ లో ఒక ప్రాబ్లం వచ్చిందంటే దానికి ఉంది ఆన్సర్ నువ్వు ఒప్పుకోలేకపోవచ్చు. ఉమ్ అలా చేయాలంటే మరి నా వల్ల అవ్వదండి ఆ ఆన్సర్ ని మనం యక్సెప్ట్ చేయేసేలాగా ఉండకపోవచ్చు కూడా ఎగజక్ట్లీ మనం యక్సెప్ట్ చేయలేం.
(15:50) ఆన్సర్ ఒకాయన తాగేసి వచ్చి రోజు 12 ఇయర్స్ నుంచి వైఫ్ ని కొడుతున్నాడు. ఆన్సర్ ఏంటి వదిలేయ్ ఏంటి ఎంత సింపుల్ అంటే అలా ఎలా వదులుతామండి మరి పిల్లలు ఏమైపోతారండి మరి దానికి బాధపడకు కదా ఆన్సర్ ఈస్ ఈజీ ఒప్పుకోలేదు మైండ్ మైండ్ అతని తొందరగా మారిపోయి రేపు పొద్దున్న నుంచి వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని అలా నీ ఇంట్లో కూర్చుని నీకు వంట చేసి గోరు ముద్దలు తినిపించి ఇవన్నీ జరగవు.
(16:16) అలా ప్రాబ్లం మనకి లేనిపోని ఆన్సర్లు చూపిస్తూ అది ఒక్కటి జరిగితే ఆనందంగా ఉంటాను. అనే దాంట్లో ఇరికిస్తుంది. ఓకే సో ఇది ప్రాబ్లం ని నిజముగా ఇలా అర్థం చేసుకుంటే ఏది ప్రాబ్లం కాదు ఒకటే ఒకటి ఆత్మజ్ఞానముని పొందడం కోసం అరే ఇన్ని అటాచ్మెంట్స్ తో వచ్చానురా ఛే ఒక 10 నిమిషాలైనా కూర్చుని లోపలికి వెళ్లి నా లోపల నడుస్తున్న ఇదంతా విని అర్థం చేసుకుని దీన్ని ప్రాసెస్ చేయడానికి కావాల్సిన సోర్స్ ఇచ్చేది ఏదైతే ఉందో దాన్ని ఒక్క రోజన్నా గమనించాలి కదా దానికి కదా టైం కేటాయించాల్సింది ఇవన్నీ పెట్టుకున్నానఏంటి చుట్టూ ముళ్ళకంపలు ఓకే మెల్లగా ఒక్కొకటి తీసి పక్కన పెట్టి
(16:59) సాల్వ్ ఇట్ క్విక్లీ అండ్ గో ఇంటు దట్ అది ఒకటే ప్రాబ్లం మిగతాదంతా మనకి మనమే అంటించుకున్న మసాలా నిజంగా మనకి మనమే అంటించుకుని కారంగా నేను పానీపూరి తినేవాడిని ఆయన కారంగా ఉంటుంది ఆయన తింటూనే ఉంటారు [నవ్వు] ప్రాబ్లమ అది మన ఎంజాయ్ చేస్తూఉంటారు. సో నిజంగా కూడా మనమే మన లైఫ్ లోకి ప్రాబ్లం తెచ్చుకొని ఆ ప్రాబ్లం అలా సాల్వ్ అవుతుందంటే నాకు నచ్చదు నాకు నచ్చినట్టుగా సాల్వ్ అయితేనే సాల్వ్ అయినట్టు లేకపోతే లేదు నాకు నచ్చినట్టుగా సాల్వ్ చేయకపోతే ఇంక ఎందుకు ఆ దేవుడు ట్రూ అని ఉల్టా దేవుడి మీద వేస్తారు ఎస్ ఓకే ఈ ఒక్క లైన్ అందరికీ ఉంటే నాకు నచ్చినట్టే
(17:40) సాల్వ్ అవ్వాలి ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అందుకనే చెప్తున్నాను ప్రాబ్లమ్స్ ఎందుకు నిలిచిపోతాయి అంటే నేను గట్టిగా ఒక డోర్ ని తోస్తున్నా అది యాక్చువల్ గా ఇలా లాగాల్సిన డోర్ తోస్తున్నా ఏం దేవుడు ఇంత శక్తి నాకు దేవుడా రా దిగిరా అని తోస్తుంటే దేవుడు వచ్చి అరేయ్ ఈయన లోపల లాగాడురా పుల్ పుష్ కాదు నిజంగా అక్కడ దేవుడు ఇరికిస్తారు అక్కడే మనకు ప్రాబ్లం్ కి ఆన్సర్ తెలుస్తుంది ఓకే అలా కాదు అలా చేస్తేనే నాకు దేవుడు హెల్ప్ చేసినట్టు అని ఇరికించుకుంటారు.
(18:10) ఓకే అందుకనే ప్రాబ్లమ్స్ పెద్దగా అనిపిస్తాయి. అలా లేదనుకో ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు ఈజీగా వేరే వాళ్ళ ప్రాబ్లం్ తల మీద పెట్టుకోవడం బిగ్ ప్రాబ్లం వేరే వాళ్ళ యొక్క కర్మని మార్చాలి అనుకోవడం దే సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం మన గురించి మనం తెలుసుకోలేకపోవడం ఒకవేళ ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకుంటే ఈ రెండు యాడ్ చేసుకోవచ్చు.
(18:30) ఉ పక్కనోడు ప్రాబ్లం సాల్వ్ చేసేయాలి అనుకోవడం ఓకే నా కొడుకు కోడలు కరెక్ట్ గా ఉంటే మ్ వాళ్ళ ప్రాబ్లం తీసుకొచ్చి అలా నేను ఎత్తన వేసుకో పెట్టుకున్నా ట్రై చెయి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోగలగడానికి నువ్వు ఏమైనా హెల్ప్ చేయగలవా చెయి లేకపోతే టేక్ ఏ డెసిషన్ అండ్ మూవ్ ఇట్ ఓకే అంతే అంతే లైఫ్ సింపుల్ దాన్ని పీకులాడి పీకులాడి పీకులాడి పీకులాడి ప్రాబ్లం అండి ప్రాబ్లం అండి.
(18:56) దట్స్ వేర్ యు గెట్ లాక్డ్ సో చూసుకోవాలి మే బీ ప్రాబ్లం అనే పదాన్ని నేను మరీ లైట్ చేశనేమో అనిపిస్తుందేమో ఓకే బట్ నిజంగా ఈ స్థితిలో ఆలోచిస్తే గెట్ ఇంటు దట్ స్టేజ్ అండ్ థింక్ ఓకే ఆన్సర్స్ ఈజీ అవుతాయి. అందుకోసం చెప్తున్నాను మీకున్న ప్రాబ్లమ్స్ ఎవరికైనా వినేవాళ్ళకి నిజంగా కష్టాలు ఉంటే చాలా చాలా కష్టం దాటి బయటకి రావడం ఐ నో ఇట్ బట్ మనకి పోరాడటం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు మిత్రమా ట్రై చేయండి కీప్ ఆన్ ట్రైింగ్ హోప్ ఇది హెల్ప్ అవుతుంది యన్ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా
(19:33) ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు [సంగీతం] ఐ డ్రీమ్
(20:01) ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు [సంగీతం] ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment