Saturday, April 11, 2026

Sri Sitarama's love story సీతారాములు పరస్పరం ఆకర్షించు కున్న క్షణాలు Class by Vamsi Kiran

Sri Sitarama's love story సీతారాములు పరస్పరం ఆకర్షించు కున్న క్షణాలు Class by Vamsi Kiran

Author Name:SADHGURU's MOVEMENT

Youtube Channel Url:https://www.youtube.com/@vamsikiran

Youtube Video URL:https://www.youtube.com/watch?v=B68TkF-AJWg



Transcript:
(00:03) [సంగీతం] సీతారాములు తొలిచూపు ఎప్పుడు జరిగింది అంటే చరిత్రలో చాలా ఘట్టాలు ఉన్నాయి అన్నిటికన్నా బెస్ట్ ఫస్ట్ ఘట్టం అయితే ఒకటి ఉంది. అదేంటంటే అశ్వమేద యాగంలో అశ్వమేద యాగం జరుగుతది అశ్వాన్ని వదులుతారు ఆ ఆ అశ్వం వెళ్తా ఉంటది అందరూ దాన్ని తప్పించుకుంటారు వెళ్ళిపోతారు దాన్ని ఎవరు ఆపకూడదు కదా పట్టుకోకూడదు పట్టుకుంటే ఏం చేయాల యుద్ధం చేయాల విశ్వాన్ని ముట్టుకోకూడదు అసలు దాన్ని ఆపడానికి వీలు లేదు అది ప్రయాణం చేస్తూనే ఉండాలి ప్రయాణం చేస్తూనే ఉండాలి దాన్ని ఎవరనా ఆపారనుకో ఓకే అర్థం ఏంటి మీ యొక్క అధికారాన్ని మేము
(00:50) అంగీకరించట్లేదు మేము మీతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామఅని అర్థం ఆ గుర్రాన్ని కట్టేస్తే ఓకే ఇది కథ అదే అశ్వం అన్ని దేశాలు దాడుతూ వెళ్తుంది. అంటే జనక మహారాజుతో మనకెందుకు పెట్టుకోవడం అది చాలా పెద్ద పెద్ద రాజ్యం అని ఎవరు వెళ్లరు ముందుకు వెళ్లరు. వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి వెనక వచ్చే సైన్యం వాళ్ళ రాజ్యాన్ని యుద్ధం చేయకుండా వెళ్ళిపోతారు దాన్ని కట్టేయలేదు కాబట్టి ఓకే ఇలా వెళ్తున్నప్పుడు సడన్ గా సీతాదేవి బాల్యంలో అంటే అప్పుడు ఆమెకి ఎంత వయసు చిన్న పిల్ల చిన్న పిల్ల మరీ చిన్న పిల్ల కాదు ఒక 18 ఇయర్స్ అనుకుందాం పోనీ 14 ఇయర్స్ ఆ ఏజ్లో సీతాదేవి ఏం చేస్తుందంటే
(01:32) రెండు బకెట్లతో నీళ్లు పట్టుకెళ్తది ఒక బకెట్లోనేమో ఫుడ్ గుగ్గిలాలు అవి ఉంటాయి కదా గుర్రానికి ఏం కావాలి ఒక బకెట్లోనే వాటర్ పట్టుకొని వెళ్లి ఆ గుర్రాన్ని ఆపుతది తీసుకెళ్లి చెట్టు కట్టేస్తాయి ఆ సైనిక అధికారి అంటాడు ఎంత ధైర్యం ఈ అమ్మాయికి మన గుర్రాన్ని ఆపింది అని చెప్పేసి వెంటనే వాళ్ళకి అధికారులు చెప్తాడు లేతే మొత్తం బేటాలు బేటాలు వచ్చేస్తాయి.
(01:58) వచ్చేసేటప్పటికి సీతాదేవి ఏం చేస్తుంటది ఆ గుర్రానికి కాలికి దెబ్బ తేలి ఉంటది రాయి కొట్టుకొని రక్తం వస్తుంటది దానికి తన కొంగులోనుంచి మొక్క చింపి కట్టుకట్టి ఓకే దానికి దువ్వి ఆహారం పెట్టి నీరు తాపిస్తా ఉంటది అంటే ఆమె గుర్రాన్ని ఆపింది దేని కోసం యుద్ధం కోసం కాదు దానికి సేవ చేయడం కోసం ఆపింది ఓకే వాళ్ళందరూ వచ్చి నువ్వు ఎంత పని చేసావ్ అసలు గుర్రాన్ని ఆపకూడదు ఇలా కట్టేయకూడదు కట్టే ేస్తే ఇప్పుడు మీ రాజు మాతో యుద్ధం చేయాలి మా సైన్యం అంతా వస్తది సాయంత్రం కాల అంటది ఒరేయ్ బురకాయ లేని ఎదవలారా మీకు గుర్రాలో గుజ్జే లేదు ఆ మీ గుర్రం ఎలా ఉందో మీరు చూసుకోరా
(02:37) దానికి ఆహారం లేదు తిండి లేదు పరిగెడుతా ఉంది దాని కాలికి దెబ్బ తల్లింది రక్తం వస్తుంది మీరు చూసుకోరా మీకు విజయాన్ని అందించే గుర్రాన్ని ఎలాగైనా చూసేదాన్ని వాళ్ళకి తిరిగి క్లాస్ పీకి పంపిస్తది గుర్రాన్ని వదిలేసి [ప్రశంస] ఓకే ఈ గుర్రము అన్ని రాజ్యాలు తిరిగి తిరిగి తిరిగి ఫైనల్ తిరిగి ఎక్కడికి వస్తది అయోధ్య వస్తది.
(02:59) అయోధ్య వచ్చేటప్పటికి అయోధ్యలో ఆ గుర్రానికి వెల్కమ్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ గుర్రం పరిస్థితి ఏంటో తెలుసా మీకు అశ్వం మీద యాగంలో ఉన్న లాస్ట్ బిట్ ఏంటంటే అశ్వం తిరిగి వచ్చాక దానికి పూజ చేసి దాన్ని బలిస్తారు దాన్ని చంపుతారు దాని తలకాయ నరుకుతారు పెద్ద యజ్ఞం చేస్తారు తలకాయ నరికి దానికి ఆ దాని అవయవాలు పంచుకుంటారు గుండకాయ ఒకడో అందరూ బ్రాహ్మణులు కూడా కాలు ఒకడో ఎముకలు ఒకడో వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి డిస్ట్రిబ్యూట్ అవుతాయి దాని సామాన్ అంతా ఎందుకు అంటే అశ్వ అన్ని రాజ్యాలు తిరిగి వచ్చిన శక్తి దానిలో ఉంటది కాబట్టి ఆ శక్తి మనం పొందాలని అలా
(03:43) అది ఒక శాస్త్రం అది దిక్కుమాల శాస్త్రం అప్పట్లో అలా ఉండేది మన ఆధ్యాత్మికత సరే శ్రీరాముడికి బాధ కలుగుతది మనకి ఇంత విజయాన్ని చేకూర్చ గుర్రాన్ని చంపడటమా ఇదేమ అన్యాయం అంటాడు. వాళ్ళు గుర్రాన్ని చంపడానికి అన్ని రెడీ చేస్తుంటారు కదా వదశాల యజ్ఞశాల దగ్గర గుర్రాన్ని నరికేసి కత్తి డాలు పెడుతుంటారు సెట్టింగ్ చేస్తుంటారు అప్పుడు అడుగుతాడు ఏంటి ఇది అని ఆ గుర్రాన్ని మరి బలి ఇవ్వాలి కదా ఎందుకు అంటాడు అది అందరి యొక్క అహంకారాన్ని రాజుల అహంకారాన్ని మోసుకొచ్చింది కాబట్టి దాన్ని మనం సంహరించామ అంటే వాళ్ళ అహంకారాన్ని సంహరించినట్టు అంటాడు ఎవడో దిక్కుమల
(04:17) శాస్త్రకారుడు పెట్టాడు ఇది కానీ శ్రీరాముడికి హృదయంలో బాధ వచ్చింది కానీ ఆయన్ని ఒప్పుకోరు కదా ఆయన ఆయన కింగ్ కాదు అప్పుడు యువరాజు ఒకవేళ రాజు ఒప్పుకున్నా వీళ్ళు ఒప్పుకోరు ఎవరో పండితులు ఒప్పుకోరు అమ్మ వాళ్ళు అయిపోయారు మీరు మీరు అసలు దేన్ని వ్యతిరేకిస్తున్నారు శాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నారు ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారు వర్షాలు కొరువు ఇక ఏడు మారిపోద్ది దేవతలు వెళ్ళిపోతారని భలే చెప్పేస్తారు మన రాగోపాలరావు చెప్తారు చూడు ఏదో సినిమాలో ఆ నేను రాత్రి పైలోకం వెళ్ళానురా శివుడి దగ్గరికి అక్కడ మీ తాతగారు కనిపించారు ఆయన మినపకుండలు తినాలంట రేపు ఒక బస్తాడు
(04:57) మినుములు పిండి పట్టకరా బెల్లం అంటాడు [నవ్వు] భక్త కన్న జర్వాలో ఆ పక్కన వాళ్ళ అబ్బాయి అంటాడు నాన్నగారండి చనిపోయినండి ఎలా తింటాడండి అంటారు నువ్వు నోరు మూయరా అంటాడు [నవ్వు] అలా చెప్తారన్నమాట శాస్త్రాలు రాముడికి ఏం చేయాలో అర్థం కాదు రాముడికి సమవర్తి అని ఎందుకు పేరు వచ్చిందో చూడండి రాముడు ఏం చేస్తాడంటే సరే అని చెప్పేసి తన దగ్గర ఉన్న బంగారం తన నగలు తనకి కిరీటాలు డాలు డొక్కులు ఉంటాయి కదా అన్ని తెచ్చి కరిగించేస్తారు.
(05:29) కరిగించేసి బంగారపు గుర్రాన్ని తయారు చేస్తారు పెద్ద గుర్రాన్ని రెడీగా పెట్టుకుంటాడు. ఈలోపు ఆ గుర్రం వస్తది. గుర్రం శాలలో ఉంటది కదా గుర్రపు శాలలో అక్కడికి వెళ్లి దాన్నంతా ప్రేమగా నిమురుతుంటే దాని కాలికి కట్టు కనిపిస్తది. ఆశ్చర్యపోతాడు రాముడు అడుగుతాడు లక్ష్మణుడు ఏంటిది అంటే ఎవరో ఒక స్త్రీ అంటా అన్నయ్య ఇలా కట్టింది అంటే అప్పుడు రాముడు అంటాడు అంటే ఎక్కడో ఒక ప్రేమ ఉన్న స్త్రీ ఉంది ఈ లోకంలో అని ఆ గుడ్డ పట్టుకోగానే ఆయనలో ఆ ఫీల్ వచ్చేస్తుంది.
(06:03) అది వాళ్ళద్దరి తొలిచూపు అంటే సీతాదేవి తన కొంగుతో ఆ గుర్రాన్ని కాలికి కట్టిన దానిని చూసి శ్రీరాముడు సీతాదేవిని ఆ రోజు నుంచి ప్రేమించడం ప్రారంభించాడు ఆమె ఎవరో తెలీదు కానీ ప్రేమించడం ప్రారంభించాడు ఎందుకు ప్రేమించాడు సీతని ఏం చూసి ప్రేమించాడు అది సంగతి సమవర్తి సీతాదేవి దగ్గర ఆ సమవర్తిత్వం చూశాడు అంటే ఫస్ట్ లవ్ లో పడింది ఎవరు రాముడే లవ్ లో పడ్డాడు అసలు సీత రాముని చూడలే ఇంకా సీత లవలో ఎప్పుడు పడిందో మళ్ళ చెప్తా అంటే ఇది రాముడి తొలిచూపు ఓకే రాముడి తొలిచూపు ఈ తొలి చూపులోనే అంటే ఇదన్నమాట లవ్ ఎట్ ఫస్ట్ సిచువేషన్ నా సైట్ కాదు లవ్ ఎట్ ఫస్ట్
(06:48) సిచువేషన్ సిచువేషన్ చూసి లవ్ చేయాలి సైట్ చూసి లవ్ చేస్తే ఇంక అంతే సైట్ పోద్ది ఏదో గుడ్డోళ్ళు అయిపోతారు కడుగుకుంటూంటారు వీడు అట్టాడు అట్టా అంటుంటారు హృదయాన్ని చూసి ప్రేమించాలి గుర్తుపెట్టుకోండి వాళ్ళ యాక్ట్ చూసి ప్రేమించాలి శరీరాన్ని చూసి కాదు అందాలు చూసి కాదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలాంటి ధర్మాత్ములు ఎలాంటి హృదయం ఉంది ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎలా సమవర్తిత్వంలో ఉన్నారు అని లవ్ చేయాలి అప్పుడు రాముడు ఫిక్స్ అయ్యాడు ఒక అద్భుతమైన స్త్రీ ఆమె [దగ్గు] అడుగుతాడు ఎవరు ఆమె అని ఆ క్యూరిసిటీ ఉంటది కదా ఫలానా రాజ్యంలో ఫలానా స్త్రీ ఫలానా రాజ్యంలో ఫలానా స్త్రీ
(07:26) ఒక ఆమె అమ్మాయి ఇలా కట్టింది మేము ఆశ్చర్యపోయాం శ్రీరామ గుర్రాన్ని ఆపిందేమ అనుకున్నాం కాదు గుర్రానికి గుగ్గిలు పెట్టింది దానికి కట్టు కట్టింది అన్నప్పుడు ఆయన ఆ ముక్క తీసి దాచుకుంటాడు. ఏంటిది కొంగు సీతాదేవి కొంగు ఆ దాచుకొని చావాలి కొన్ని పాత సామాన్లకి వేసేస్తారు మొగుడు సొక్క [నవ్వు] పెళ్లి బట్టలు పాత సామానులకి వేసారు కదా నిజంగా చేతులు ఎత్తండి పెళ్లి బట్టలు పాత సామానులకి వేసినవాళ్ళు మహా దేవతలు మీరు [నవ్వు] [ప్రశంస] సరే అయితే శ్రీరాముడు అప్పుడు ఆమె ప్రేమలో పడ్డాడు తొలిచూపు అంటే తర్వాత శ్రీరాముడు ఏం చేస్తాడు అంటే సమవర్తిని సమవర్తి
(08:10) గుర్తించగలడు కదా ఒక ప్రేమ హృదయాన్ని ఎవరు గుర్తించగలరు ప్రేమ ఉన్నవాళ్ళు గుర్తించగలడు ప్రేమ లేదంటే ఎట్లా గుర్తిస్తాడు గుర్తించలేడు గుర్తించలేని వాళ్ళకి దూరంగా ఉండాలి మన గుర్తి నన్ను ఎందుకు గుర్తించలేదు నన్ను ఎందుకు గుర్తులే గరవకండి వాడికి లేదు ఎట్లా గుర్తిస్తాడు లేనోడు ఎట్లా గుర్తిస్తాడు సరే శ్రీరాముడు ఏం చేస్తాడో తెలుసా ఆ అశ్వాన్ని నరికే సమయం వస్తది అప్పుడు శ్రీరాముడు అశ్వాన్ని తెమ్మంటే రామా అశ్వాన్ని తీసుకురాప అంటాడు మొత్తం రాముడే అదంతా దగ్గర నుండి చేయించు అని చెప్తారు రాముడికి వెళ్లి బంగారు పశ్వాన్ని పట్టుకొస్తాడు దానికి
(08:45) చక్రాలు ఉంటాయి కింద డిగడిగ అని లాక్కోస్తారు ఇదేంటి అశ్వమంటే ఇంత తెచ్చారు అంటాడు అప్పుడు రాముడు చెప్తాడు మనకి ఇంత విజయము ఇంత అద్భుతము ఇంత సౌందర్యము ఇంత శక్తిని ఇంత సంపదలు ఇచ్చిన గుర్రాన్ని చంపుతారా మీరు అది అన్యాయం కాదా అధర్మం కాదా మీలో కరణ లేదా అని అందరికీ చెప్తాడు వింటారు అనుకున్నారా ఎంత బాగా చెప్పావ్ అంటారు అనుకున్నారా అనరు ఎందుకు రాముడు చిన్న పిల్లోడు కదా ఇంకా రాముడు కింగ్ అయినా రాజ్యానికి అరిష్టం వచ్చేస్తుంది అని చెప్తారు అప్పుడు వాళ్ళందరూ ఇలాగే తిడతారు నువ్వు నువ్వు శాస్త్రాన్ని తిరగ రాస్తున్నావు నువ్వు శాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నావు
(09:22) అని అప్పుడు శ్రీరాముడు ఏం చేస్తాడంటే దానికి కి ఇప్పుడు ఏం చేయాలి శ్రీరాముని ముందు ఏముంది ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది వాటిని ఎలాగన్నా రక్షించాలి వాటిని ఎలాగైనా దాన్ని ఎలాగనా కాపాడాలి అప్పుడు ఏం చేస్తాడో తెలుసా ఒక ప్లాన్ చేస్తాడు ఏంటి ఆ ప్లాన్ అంటే ఆ గుర్రాన్ని ఆ ఇప్పుడు గుర్రాన్ని చంపాక గుర్రాన్ని చంపాక తల ఒక ముక్క ఇస్తారు కదా అప్పుడు ఆయన ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడు ఏం తెలుసా దాని బదులు బంగారం గుర్ర ముక్కలు తీసుకోండి అంటాడు [ప్రశంస] అంతే ఈ పండితులందరూ చల్లబడిపోతారు [నవ్వు] ఏ ఎముక తీసుకుంటే ఏమవస్తుంది నా పొంద
(10:06) బంగారం ముక్క తీసుకుంటే 10 గుర్రాలు వస్తాయి [నవ్వు] లంచం కాదు అది వాడి బహుమానం ఎప్పుడైనా ఏ మనిషిలో ఎప్పుడు అడ్డు తిరుగుతాడు వాడి లాభం పోయినప్పుడే శాస్త్రం గుర్తొస్తది వాడికి ఇప్పుడు దాని పది రెట్లో లాభం వస్తుంది కదా శ్రీరాముడు చెప్తాడు గుర్రాన్ని యదావిధిగా నరకదాం యదావిధిగా మీ బాగా మీరు పంచుకోండి అది బంగారం ముక్కలు చూడ ఎంజాయ్ చేయండి అంటాడు ఎవడనా వదులుతాడు ఈ ఆఫర్ శ్రీరామకి జై అంటారు అబ్బా ఎంత బాగా చెప్పాడు ఎంత కరుణామయుడు అని చెప్తాడు ఆ రోజు నుంచి శ్రీరాముడు వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి అశ్వమేధ యాగంలో గుర్రాన్ని చంపడం అన్నది
(10:41) ఆగిపోయింది ఆ కాలం నుంచి అశ్వమేధ యాగాలు జరిగినాయి గుర్రాన్ని చంపడం అన్నది లేదు అది శ్రీరాముడికే అది సమవర్తిత్వం అంటే అంటే సీతాదేవి యొక్క సమవర్తిత్వం చూసే కదా రాముడు ఆ ప్రేమలో లో పడ్డాడు ఓకే తర్వాత సమవర్తిత్వం చెప్తా సీతాదేవి సమవర్తిత్వం చూసి రాముడు ప్రేమలో పడ్డాడు ఇప్పుడు రాముడు సమవర్తిత్వం చూసి సీత ఎప్పుడు ప్రేమలో పడింది ఎవరు చెప్తారు ఎవరు చెప్తారు ఇది చెప్పండి నేను ఇంకా టాప్ అని ఒప్పేసుకుంటా ఎనీబడీ సీరియల్ చూసారు కదా చెప్పండి సీతాదేవి రాముడు సమవర్తితో ఎప్పుడు చూసింది ఈ బంగారు గుర్రాన్ని అది వార్త తె ఆ తెలిీదు [గొంతు సవరించుకోవడం]
(11:26) విశ్వామిత్రుడు తీసుకొని పోయినప్పుడు అది ఏంటి సిచువేషన్ చెప్పు తొలిచూపు ఏంటి నువ్వు సిచువేషన్ చెప్పాలి సరే వినండి టైం అయిపోతుంది మళ్ల సరే సీతాదేవి శ్రీరాముడిలో సమవర్తితనం ఎప్పుడు చూసింది అంటే చెప్తా చూడండి రాముడు విశ్వామిత్రుడు రామున్ని లక్ష్మణున్ని తీసుకొని వెళ్తున్నాడు దేన్ని తీసుకెళ్ళాడు ఆయనకి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ ఆశ్రమాన్ని ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి నువ్వు యుద్ధం చేసి మమ్మల్ని రక్షించు అది నీ ధర్మం అన్నాడు ఈయన వెళ్ళాడు తాటకం చంపాడు అలాగే ఆయన కథలు చెప్తూ వాళ్ళని తీసుకెళ్తా ఉన్నాడు. అప్పుడు జనక మహారాజు
(11:59) పెద్ద సమస్యలో పడ్డాడు ఏంటి ఆ సమస్య అంటే సీతాదేవి స్వయంవారం ప్రకటించి ఆయన ఒక పెద్ద శివధనస్సు పెడతాడు. ఆ శివధనస్సు ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే నిర్గుణుడో వారే ఆ తాడులో ఆ దానికి అల్లిక ఎక్కించగలడు అంటే తెలుసా ఇదిగో ధనస్సు ఇది ఈ ధనస్సుకి ఈ చివర ఈ చివర తాడు ఉంటది ఒక వైపు ఉంటది ఒక వైపు ఓపెన్ చేసి ఉంటది అది పెట్టాలంటే చాలా కష్టం ఎందుకంటే ధనస్సు బాగా టెంపింగ్ చేసి వంచి పెట్టాలి ఓకే మిషన్ మీద పెట్టాలి యాక్చువల్ గా ఇది ఈ శివ ధనస్సుని ఈ శివ ధనస్సుని ఇది మామూలు ధనస్సు కాదు ఈ శివధనస్సు
(12:44) ఎవడైతే తనలో తనను తాను జయించాడో ఎవడో సమవరితో వాడు మాత్రమే చేయగలడు నువ్వు తీసుకెళ్ళు అని చెప్తాడు. అది కూడా ఎందుకం ఎవరు చెప్తాడుఅంటే ఎవరు ఇస్తారంటే పరశురాముడు ఇస్తాడు ఎవరైనా చెప్పలు కొడదాం పరశురాముడికి పరశురాముడు దగ్గరికి జనక మహారాజు వెళ్తాడు అయ్యా మా అమ్మాయి పెళ్లి చేయాలి మంచి వరుడు కావాలి అంటాడు మనందరం కూడా వెళ్తాం కదా అమ్మాయి పెళ్లికి రాగానే మనం అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటి ఎవరు కావాలి పెళ్లి పారయ్య దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్లి మా అమ్మాయికి పెళ్లి చేయాలి అంటాం అయ్యా మా అమ్మాయికి పెళ్లి కావాలి అల్లుడు ఉండాలి మొదట ఏం కావాలి
(13:22) వాడు అడుగుతాడు కదా ఏం కావాలి అబ్బాయిలో అబ్బాయికి ఎవరు ఉండకూడదు [నవ్వు] అమ్మ నాయన ఉండకూడదు తోటకూడలో ఆడపరుచులు తలనొప్పు ఉండకుండా ఉండాలని చెల్లెల్లో అక్కలు ఉండకూడదు ఒక్కడే కొడుకయ ఉండాలి అసలు ముఖ్యంగా ఆడపడుచులు అసలు ఉండకూడదు ఓకే రెండు లకారం ఉండాలి శాలరీ మూడు బాగా ఆస్తి ఉండాలి ఎకరాలు ఎకరాలు లాస్ట్ లో మంచోడై ఉండాలి లాస్ట్ లో [నవ్వు] అంతే కానీ జనకుడు అడుగుతాడు ఏం కావాలి నీకు ఎలాంటి అల్లుడు కోటీశ్వరుడు కావాలా కోటీశ్వరుడైన అల్లుడు కావాలా వద్దయ్యా నా దగ్గరే కోట్లు ఉన్నాయి ఏం
(14:09) చేసుకోను ఒక కోటి మీద ఇంకోటి వేసుకో [గొంతు సవరించుకోవడం] నా పొందా అక్కర్లే మరి ఎవరు కావాలి విరాధి వీరుడు మహాబల సంపన్నుడు బాహుబలి కావాలా ఏం చేసుకుంటది మా అమ్మాయి కండల్ని రోజు ఫోటో దిగడానికి తప్ప ఆ కండలు ఉన్నోడు ఏం చేయలేడు అంటది అంటాడు కండలువద్దు ధనమా నా బిడ్డకి ఆహారం పెట్టే అంత ధనం ఉంటే చాలు చూడండి ఆడపిల్లని అబ్బాయిని ఎలా ఎంచుకోవాలో చెప్తున్నాడు జనక మహారాజు కూతురికి మూడు పుట్ల తిండి పెట్టగలిగేవాడు అయితే చాలు ఒకటి రెండు మా అమ్మాయిని రక్షించుకోగలిగినంత బలం ఉంటే చాలు భూగోళాన్ని ఎత్తేసే బలం ఉందా నేను ఏం చేసుకోవాల వాడు ఏమన్నా భూగోళాన్ని ఎత్తే
(14:47) కాంట్రాక్ట్ తీసుకోలేదు నేను వద్దు మా అమ్మాయిని రక్షించే శక్తి ఉంటే చాలు రెండోది మరి ఎవడు కావాలయ్యా నీకు కీర్తి ప్రతిష్టల ఎందుకు ఆ కీర్తి ప్రదశలో చెప్పు అం అక్కర్లే సమవర్త అంటే చాలు అయితే నీకు ఇదిగో ధనస్సు ఇస్తున్నా తీసుకో ఈ ధనస్సు ఈ ధనస్సులో ప్రత్యేకత ఏంటంటే ఎవడు తనని తాను జయించాడో ఎవడు తనలో ఉన్న అన్ని గుణాలను దాటాడో ఎవడు నిర్గుణుడో వాడే అల్లికఎక్కించగలడు వాడిని తీసుకెళ్లి నీ కూతురుకి స్వామివారం ప్రకటించుకొని ఎవరు ఇస్తారు పరశురాముడు జనక మహారాజుకి ఇస్తాడు జనక మహారాజు పరశురాముడు దగ్గరికి వెళ్ళినప్పుడు పరశురాముడు
(15:31) విల్లునిచ్చి దీనికి అల్లికని ఎక్కిచ్చాడు అంటే వాడు తనను తాను వంచుకున్నవాడు గుర్తుపెట్టుకోండి మనల్ని మనం వంచుకోగలిగిందే అది వంచుకోవాలి అది అది మ్యాజిక్ ఐటం మామూలుది కాదు అది తనను తాను జయించినవాడు తగ్గించుకున్నాడు అనుకూడదు జయించినవాడు అంటే నేను నాది మనది లేనివాడు తన తమోగుణాన్ని నిర్గుణాన్ని రజోగుణాన్ని దాటినవాడు అలా వంచగలిగినవాడు తనంతాను ఉంచుకున్నవాడు దీన్ని ఉంచగలడు.
(15:59) ఇది మ్యాజిక్ విల్లు విల్లు నాయనా తీసుకుపో అంటాడు తెచ్చి పెడతాడు స్వయంవరం ప్రకటిస్తాడు ఎవడెవడో వస్తాడు ఎంతమంది వస్తారు సీతాదేవి మహా అందగత్తి కదా ఎంతో అందంగా ఉంటది అలాంటి ఆమెకు వదులుతారో అందరు రాజులు వచ్చారు ఎవరికి ప్రతి ఒక్కడికి ఏదో ఒకటి ఉంటారు కదా నేను ఉంటది నాది ఉంటది ఆ రావణాసురుడు వచ్చాడు తెలుసా మీకు రామనాసుడు వచ్చాడు ఇంకా నా బొంద ఆడే ఆ వెళ్లి ఇల్లి ఎత్తేస్తాలే అనుకున్నారు ఎందుకని కైలాసాన్ని భుజంతో పెకిలించాడు కైలాసాన్ని ఇలా లేపోయాడు అతను కైలాసం ఊగింది సరే మొత్తం మీద రావణాసుడు వచ్చాడు రావణాసుడికి అహం ఉంది ఏమని నేను ఉంది అప్పుడు
(16:36) రావణాసుడు ఆ నేను ఉంది కాబట్టి రావణాసుడికి నేను ఉంది కాబట్టి దాన్ని ఉంచలేడు ఎందుకు ఉంచలేడు దాని రూల్ అది మామూలు విల్లు అయితే ఉంచేయొచ్చు బలమైన విలు అయితే ఉంచేయొచ్చు అది బలం కాదు కాన్సెప్ట్ అక్కడ మ్యాజిక్ ఆ విల్లులో ఏముంది మ్యాజిక్ ఉంది నేను వంచిన వంచగల వీడు నేను ఏడ వంచాడు నేను కైలాసాన్నే పైకిలించినోడు నాకు ఇదొక లెక్క అన్నాడు అసలు ఎత్తేలేకపోయాడు దాని టెక్నాలజీ అది కరెంట్ కనిపెట్టినోడు వచ్చి ఏలు పెడితే షాక్ కొట్టదా దాని టెక్నాలజీ ఎత్తలేకపోయాడు ఎత్తలేపోతే తల్లికి రావణాసులు కోపం వచ్చింది కోపం వచ్చి ఉద్యమం లేపోయాడు ఇది మోసము ఎవ్వడు
(17:11) లేపలేని విల్లు పెట్టి మోసం చేస్తున్నాడు జనకుడు అందరినీ అవమానిస్తున్నాడు అని గెలికేసి వెళ్ళపోయాడు మిగితే వాళ్ళు ఊరుకుంటారా ఓడిపోయినోడు ఎప్పుడు కూడా ఎక్కడ సందు దొరికిద్దా అల్లరి చేద్దామా అని చూస్తుంటాడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఓడిపోయినోడు సందు దొరికిద్దా అల్లరి చేద్దాం అని చూస్తుంటాడు అప్పటిదాకా ఓడిపోయి మీకు ఎట్లా కూర్చుంటాడు అవునురా నిజమే నేను బలవంతుడిని నేను ఎత్తలేదు అంటే అందులోనే లోపం ఉంది అని రచ్చ చేస్తారు ఇక మొత్తం జనకొన్ని కొడతారు యుద్ధం జరిగితే ఇక యుద్ధం ఇంక అంతే రచ్చ రచ్చ అయిపోతుంటది మొత్తం చుటుకుతా బౌండరీ చేసేస్తారు
(17:42) రాజులందరూ మేము ఓడిపోయాం అంటున్న అంటే ఒప్పుకోరు కదా దానిలో లోపం ఉంది అంటారు రేపు చూడండి ఎలక్షన్ లో కూడా ఓడిపోయినాడు ఏమంటాడు లోపం ఉంది అంటాడు అంతే కామన్ అది ఎక్కడైనా అంతే ఆట చేతకానివాడు నేల సదరంగం లేదు అంటాడు సరే అప్పుడు ఏం జరిగింది విశ్వామిత్రుడికి మెసేజ్ వచ్చింది అయ్యా జనకుడు చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాడు మీ దగ్గరలోనే ఉన్నారు కాబట్టి మీరు వెళ్లి రండి అన్నప్పుడు రాముడిని తీసుకొని వెళ్తాడు రామ నేను గురువుగా నిన్ను ఆదేశిస్తున్నాను నువ్వు వెళ్లి స్వయం వర్గంలో పాల్గొనాలి పాల్గొని జనకుడు ధర్మం ప్రకారమే ఉన్నాడు కానీ మిగతా వాళ్ళు
(18:21) అది అర్థం కాక తిడుతున్నారు. ఎవడు ఎత్తలేడు అంటున్నారు నువ్వు వెళ్లి దాన్ని కార్యం సఫలీకృతం చేసుకురా అంటాడు. ఇది అసలు రహస్యం అంతే గానీ పెళ్లి చూపులకి వెళ్లేదు ఆయన అసలు పెళ్లి అన్న ఆలోచన కూడా లేదు బహుశా విశ్వామిత్రుడి యొక్క ప్లాన్ లో ఉంటే ఉండొచ్చుమో పక్కన పెడదాం రాముడికి కూడా తెలియదు వెళ్ళాడు వెళ్ళగానే దానికి నమస్కరించుకున్నాడు రాములో ఏమ లేదు నేను లేదు నాది లేదు మనది లేదు చేయాలి కాబట్టి చేస్తున్నా గురువుగారు ఆదేశం ఇచ్చాడు చేస్తున్నాను అంతే వాళ్ళందరిలో ఏముంది నేను చేస్తున్నా ఉంది నాది చేస్తున్నా ఉంది ఈయనకి అదేమి లేదు కదా వెంటనే రాముడు
(18:52) తీసాడు అల్లికి పెట్టేసాడు చప్పట్లు కొట్టేసాడు [ప్రశంస] ఆగండి ఇక్కడితో సినిమా అయిపోలా మీకు తెలియని కోణం ఇంకోటి జరిగింది డం చేసాడు వీళ్ళు ఇరగకొట్టేసాడు [నవ్వు] అల్లికి పెట్టడమే ఎనఫ్ అల్లికి పెడితే అయిపోయినట్టే ఇంకా గెలిచాడు సీతదే వరమాలు పెట్టుకున్నాడు అడిగింది ఇంకా ఆయన రావడంతో సీతదే ప్లాట్ వీళ్ళద్దరి మధ్య ఎప్పటి నుంచో హాస్టల్గా ఉంది కదా సరే ఆమె లౌకిక ఆనందంలో ఉంది రాముడు ఏం చేసాడు విల్లేరు చేసాడు అక్కడ రూల్ ఏంటి అల్లికి పెట్టాలి అంతే వెళ్లి ఇరవకూడదు కానీ కానీ రాముడు ఇరిచేసాడు ఇంకా అంతే అప్పుడు అది ఇరిగిందంటే పరిశురాముడికి ఎనర్జీ లాగేస్తది ఇంకా
(19:35) పరశురాముడు కాల్తది ఎక్కడో దబా దబా వచ్చేస్తాడు పెద్ద కట్టేసుకొని ఎవడు విల్లిర్చింది నా విల్చింది నా ధనస్సు నాశనం చేసింది ఎవడు ఎవడు ఎవడు ఎవడు అని వస్తారు అందరూ ఇంకా ఆశ్చర్యపోతారు అప్పుడు రాముడి మీద యుద్ధానికి దిగుతాడు కత్తి తీసి రాముడు కూడా ఆయన పాదాల ముందు తన ధనస్సు పెట్టి నమస్కారం పెట్టుకొని ఎందుకు ఇరిచావో చెప్పు అంటాడు ఆయన వినయంతో నమస్తే పెడతాడు పెట్టినప్పుడు అప్పుడు తగ్గుతాడు తగ్గి ఎందుకు విల్లు విరిచావు అసలు విల్లు విరిచే ధైర్యం నీకు ఎక్కడ వచ్చింది శివుడు నాకు ప్రసాదించిన గొప్ప కానుకను విరిచావా అని గై గైమంటాడు అప్పుడు
(20:09) చెప్తాడండి రాముడు ఒక స్త్రీని పొందటానికి ఇది సరికాని మార్గము సరిైన మార్గం ఆ స్త్రీ హృదయాన్ని గెలుచుకోవడము అంటాడు అంతేగాని వీళ్ళఎత్తితే కొండెత్తితే తేపాలు ఎత్తితే అస్త్రీని చేసేసుకుంటారా అస్త్రీని ఇచ్చేస్తారా మీరు అది తప్పు కదా ఆ స్త్రీ హృదయం మీరు అర్థం చేసుకోవద్దా ఇప్పుడు ఎవడో పనికి మల్లడు వచ్చాడు పోనీ రావణాసురే వచ్చాడు ఆ వీళ్ళని ఇది ఎత్తేసి అల్లికి పెట్టాడు అప్పుడు స్త్రీ ఎంత ఏడుస్తది ఆమె నచ్చనోడికి ఇచ్చి చేస్తారా ఆ పిల్లల్ని అసలు మీ సాంప్రదాయం ఏంటి దికుమారి సాంప్రదాయం తిట్టాడు రాముడు అట్టంటి తిట్ట తిట్టలేదులే [నవ్వు]
(20:48) శాస్త్రోత్కంగా తిట్టాడు అలా తిడితే మీకు అర్థం అదేదో మంత్రం అనుకొని మీరు దండం పెడతారు [నవ్వు] ఈ సాంప్రదాయం తప్పు ఒక స్త్రీ తన భర్తను ఎంచుకునే హక్కు తన హృదయానికి ఇవ్వాలి అందుకని ఈ సాంప్రదాయం ఈరోజు నుంచి నేను విరిచేస్తున్నాను అందుకు విలువిరిచాను అంటాడండి [ప్రశంస] చూసారా రాముడి యొక్క స్త్రీకి ఇచ్చిన విలువ ఎంత గొప్పదో చూడండి రాముడు సీతనే స్త్రీల అడివి పంపాడు పనికి మళల వాళ్ళు ఏడుస్తుంటారు అర్థమై సావద వాళ్లకి ఏమ అర్థం వస్తది బ్రెయిన్ లో గుజ్జు ఉంటే అర్థం అవుతది సో ఆ విల్ విరిచి ఈ సాంప్రదాయం ఇక ఉండకూడదు ఎవరు దీన్ని పాటించకూడదు స్త్రీని అడిగి అబ్బాయి
(21:30) నచ్చాడు లేదు కనుక్కొని అప్పుడు ఆమె చేతికి ఒక మాల ఇవ్వండి అప్పుడు ఇష్టం అయితే ఆతది అదే వరమాల అప్పటినుంచి వరమాల సిస్టం వచ్చింది అంతకుముందు ఉంది వరమాల సిస్టం సత్యహరిశ్చంద్రుడికి కూడా వరమాల సిస్టం ఉంది అంత వెనక కాలంలో కానీ ఈ మధ్యలో ఈ విల్లు కథ దూరింది అన్నమాట సరే విరిచేస్తాడు విరిచేసిన ఇంకా వెంటనే సీతాదేవి దండం పట్టుకొని వచ్చేస్తాడు కదా రూల్ ఏంటి సీతాచి దండం పెట్టుకోలే నేను ఇప్పుడు చేసుకోను అంటాడు సీతాదేవి ఇష్టపడింది అప్పటిదాకా ఇప్పుడు ప్రేమలో పడతది.
(22:01) ఎప్పుడు పడిందో చెప్తా చూడండి నేను ఇప్పుడు చేసుకోను అయ్యా అదేంటి మీరు ఇప్పుడు అమ్మాయిని ఎందుకు నిరాకరిస్తున్నారు అంటాడు అప్పుడు చెప్తాడు ఆ అమ్మాయికి మీరు సమయం ఇవ్వండి కాస్త సమయం ఇవ్వండి నేను ఇక్కడే ఉంటాను ఈలోపు మా నాన్నగారు వాళ్ళ కబురు పెట్టండి మా రాజ్యాన్ని కబురు చేయండి ఆమెకి నేను నచ్చానో లేదో ఆలోచించుకునే సమయం ఇవ్వాలి నేను ఏమనా బలవంతంగా తీసుకోను అలాగా రేపు ఆమె ఆలోచించుకొని ఓకే అంటే గనుక రేపు చేసుకుంటాను పెళ్లి అంటాడు.
(22:33) [ప్రశంస] ఇది జరిగిన రియల్ స్టోరీ ఆ వెంటనే సినిమాలో అంటే అంత రెండు రోజులు టైం ఇవ్వరు కదా రీల్ వేస్ట్ అయిపోద్దని వెంటనే దాస్తారు సపలు కూడా వేస్తారు నెక్స్ట్ డే అక్కడే ఉంటాడు రాజ్యంలోనే ఉండి అప్పుడు రెండో రోజు పూర్తి అనుమతి ఆమె పూర్తి అంగీకారం తీసుకొని 100% ఆలోచించుకోడానికి టైం ఇవ్వాలి కదా మనమా అయ్యో మనం ఇచ్చేస్తాం ఏంటి అసలు అబ్బాయ అలాటోడు నీకేం తెలుసు అసలు ఈ మొహం అలాటోడు అసలు మన ఇలాంటోడు ఎక్కడ దొరక నీకు చేసేసుకో చేసేసుకో అంత వస్తాడు అది నాకు నచ్చలేదమ్మా అంటది అన ఏ నీకేమనా అందం ఉందా నీ అంద ఏమనా కోరుకు తినేస్తారా అసలు అంత
(23:09) డబ్బు ఏ నుంచి వస్తది అంత ఆస్తి అసలు ఎంత మంచిోడో తెలుసా నీకు వీళ్ళు చదివేస్తారు తల్లిదండ్రులారా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో ఎన్ని ఎన్ని సంబంధాలు ఈరోజు కోర్ట్లు చుట్టూ తిరుగుతున్నాయి అంటే ప్రధాన కారణం తల్లిదండ్రులే తల్లిదండ్రులు పెద్దవాళ్లే 100 కి 100% నచ్చాడా నచ్చాడు రేపు తేడా వస్తే నాకు సంబంధం లేదు ఓకే అమ్మ చేసుకుంటాను అప్పుడు చేసేయండి రేపు అది ఆ తోక చోటి దాడిస్తది తోక దాడిస్తది గ్యారెంటీగా నా మొగుడు ఇలా అన్నాడని నీవు నువ్వు [నవ్వు] ఆ రోజే చెప్పాను నీకు రికార్డ్ చేసుకో రికార్డ్ చేసుకో వెంకి మామ రికార్డ్ చేస్తాడు కదా ఏదేదో
(23:42) 100% నచ్చానా 100% నచ్చాడు రేపు తంతాడు అయినా ఓకేనా అయినా ఓకే రికార్డు చేసి అప్పుడు దగ్గర పెట్టుకోండి రేపు మీ అమ్మాయి తోక జాడించినప్పుడు అది చూపించొచ్చు అంతేగన మీరు వాళ్ళని అంగీకరించేలా చేయకండి ఎందుకంటే మీరు గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్లరు కానీ నీటి తాగించలేరు. నేను మొన్న జస్ట్ ఒక 10 డేస్ బ్యాక్ పెళ్లికి వెళ్లి బోన్ చేసి ఇటు వచ్చాను ఇటు నుంచి మళ్ళీ అటు వెళ్ళే తలకి అమ్మాయి ఇంట్లో ఉంది [నవ్వు] వాళ్ళని తీసుకొచ్చాడు ఏందంటే నాకు నచ్చలేదు అంటుంది వాడి ముఖ్యం అలా ఉంది నాకు నచ్చలేదు మరి ఆ రోజు ఏం చేసావ అంటే మీరే అడగండి
(24:12) అన్న ఏంట్రా నువ్వు ఏం చేసావ అంటే అంటేనండి చెప్పిందండి వద్దని చెప్పిందండి మేమేనండి మంచి అబ్బాయి ఆ అబ్బాయి ఈ అబ్బాయిని చేసామండి అని అదనా కొడక అనిపించ [నవ్వు] ఎందుకు మీరు ఇలా చేస్తారు 100% పిల్లలకి ఇష్టమైతేనే చేయాలి లేకపోతే వాళ్ళు ఎక్కడో చోట కొరుకుతారు గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఇష్టపడ్డోడు ఎదవే వీడు ఎదవే అనుకోండి వాడు ఇష్టపడ్డ ఎదవ [నవ్వు] అర్థమైందా ఇంకా పచ్చిగా చెప్తున్నా ఇష్టపడ్డ ఎదవ కాబట్టి అలాగ ఉంటారు ఇప్పుడు నేను మంచిోడిని అనుకున్నా ఏంటి [నవ్వు] మా ఆవిడని అడిగారు నువ్వు ఇష్టం నేను ఆయనే చేసుకుంటా అది ఎదవే అని చెప్పారు నన్ను
(24:49) మీద ఎదవని చెప్పారు చెప్పే ఉంటారు పెద్ద తల్లి చెప్తది [నవ్వు] మేమి ఇద్దరం లవ్ మ్యారేజ్ అన్నమాట నాకు ఎదవైనా ఆడే కావాలి అంది ఇప్పుడు మా ఆవిడ ఏమన్నా వీలేదు [నవ్వు] కనుక [గొంతు సవరించుకోవడం] మిత్రులారా సమవర్తిత్వం ఎంత అద్భుతమైన దివ్యత్వాన్ని ఇస్తోందో చూడండి సీతని రాముడి యొక్క సమవర్తిత్వం అంటే ఆయన సీతకు వాల్యూ ఇచ్చాడు.
(25:11) అందర స్త్రీలకు వాల్యూ ఇచ్చాడు అది సీతాదేవి యొక్క రాముడు తన హృదయంలో ఒక సుస్థిర స్థానం సంపాదించడానికి సహాయం చేసింది. అదేవిధంగా శ్రీరాముడు సీతా హృదయంలో స్థానం సంపాదించడానికి స్థానం అది విధానం అయితే సీతాదేవి శ్రీరాముడు హృదయంలో స్థానం సంపాదించడానికి ఆ గుర్రాన్ని కట్టిన చిన్న కట్టు చూసారా ఎంత ఉంటుందో అందుకని మనము సమవర్తిత్వంతో ఉంటే పరమాత్ముడే మన దగ్గరికి వస్తాడు మీరు ఎతక్క అక్కర్లేదు ఓకే జై సీతారాం జై సీతారాం జై సీతారాం జై సీతారా జై సీతారాం జై సీతారా

No comments:

Post a Comment