INSTAGRAM: THE DIGITAL SLOW POISON (GEN-Z DESTROYER) #DigitalDetox #telugu
Author Name:Arun Insights
Youtube Channel Url:https://www.youtube.com/@aruninsights_official
Youtube Video URL:https://www.youtube.com/watch?v=HqbQd5c8tfg
Transcript:
(00:00) మావా ఒక్కసారి ఫోన్ తీయ్ఇస్గ ఓపెన్ చెయ్ ఇప్పుడే నా ముందే స్క్రోల్ చెయ్ ఏం కనిపిస్తున్నాయి ఒక తమ్ముడు వైరల్ అవ్వడానికి రోడ్ మీద పిచ్చి వేషాలు వేస్తున్నాడు ఎవరో స్ట్రేంజర్ మీద ప్రాంక్ అని చెప్పి తిడుతున్నాడు ఒక చెల్లి ఫాలోవర్స్ కోసం ఆ బ్లూ టిక్ కోసం సాఫ్ట్ కార్ ని మించే రేంజ్ లో బట్టలు వేసి రీల్స్ చేస్తుంది.
(00:18) కామెంట్స్ లో చూస్తే దారుణంగా బూత్ లేదా డిగ్రేడింగ్ కామెంట్స్ లేదా క్వీన్ అని సింపింగ్ చేసే కుర్రోళ్ళు ఇక్కడే వినుమా Instagram ఇస్ నో లాంగర్ ఆ సోషల్ మీడియా యప్ ఇట్స్ [సంగీతం] ఏ డిజిటల్ బ్రాతల్ రీల్స్ అనే పేరుతో సాఫ్ట్ పాన్ ని డైరెక్ట్ గా మన బెడ్రూమ్స్ లోకి మన టీనేజర్స్ కళ్ళ ముందు ప్లే చేస్తున్నారు. 13 టు 14 ఇయర్స్ పిల్లలు వాళ్ళక అసలు వాల్యూస్ అంటే ఏంటో తెలియకముందే ఈ వల్గారిటీని కూల్ అనుకుంటున్నారు.
(00:41) ఫాలోవర్స్ పెరిగితే లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటున్నారు. బట్టలు వేసి డాన్స్ చేస్తే ఫ్రీడమ అనుకుంటున్నారు. మావా అది ఫ్రీడమ కాదు అది అటెన్షన్ [సంగీతం] అడిక్షన్. మావా ఇప్పుడు మనం దీని ఆల్గరిథం ఎలా డిజైన్ చేశారో ఒకసారి చూద్దాం. ద అల్గరిథం యు మాస్టర్ నాట్ యువర్ ఫ్రెండ్. మావాఇ ఆల్గరిథం కి నీ గ్రోత్ మీద నీ లైఫ్ మీద జీరో ఇంట్రెస్ట్ దానికి కావలసింది కేవలం నీ టైం మాత్రమే.
(01:01) నువ్వు వల్గారిటీ చూస్తున్నావ అని దానికి తెలిస్తే ఇంకా ఎక్కువ వల్గారిటీని నీ ముందుకు తోస్తుంది. నీ బ్రెయిన్ లో డోపమిన్ లెవెల్స్ ని పిచ్చి పిచ్చిగా మారుస్తుంది. చూస్తూ చూస్తూ డైరెక్ట్ పాన్ వీడియోస్ [సంగీతం] కూడా ఎక్స్ప్లోర్ సెక్షన్ లోకి వచ్చేస్తున్నాయి. ఈరోజు మన జెన్జీ జనరేషన్ ఫోకస్ మొత్తం ప్రాగ్రెస్ నుంచి పాన్ లోకి షిఫ్ట్ అయిపోయింది.
(01:18) కల్చరల్ వాల్యూస్ లేవు ఫ్యామిలీ రెస్పెక్ట్ లేదు. కేవలం వ్యూస్ అండ్ లైక్స్ మాత్రమే ఉన్నాయి. ఇది మన తరానికి పడిన ఒక దారుణమైన డిజిటల్ శాపం మావా ఇప్పుడు మనం రియాలిటీ చాలా కూల్ గా మాట్లాడుకుందాం. మావా ఒక అమ్మాయి తక్కువ బట్టలు వేసుకొని రీల్ చేస్తే కింద 10వేల మంది బ్యూటిఫుల్ క్వీన్ ఏంజెల్ అని కామెంట్ చేస్తారు. ఇక్కడే విను మావా నువ్వు అటెన్షన్ ఇచ్చే కొద్దీ వాళ్ళు ఇంకా ఎక్కువ బట్టలు ఇప్పడానికి రెడీ అవుతారు.
(01:38) ఎందుకంటే నువ్వు వాళ్ళు ఈగోని ఇన్ఫ్లేట్ చేస్తున్నావ్. నువ్వు ఒక సింపుల్ లా మారిపోయావ్ నీ టైం ని నీ ఎనర్జీని ఎవరో ఒకరి వ్యూస్ కోసం దారిపోస్తున్నావ్. రియల్ మెన్ డోంట్ బెగ్ ఫర్ అటెన్షన్ మావా రియల్ మన్ కమాండ్ రెస్పెక్ట్ [సంగీతం] కానీ ఈరోజు యూత్ అటెన్షన్ కోసం బెగ్గింగ్ చేస్తున్నా. వాళ్ళు నిన్ను ఫాలోవర్ లా కూడా చూడరు.
(01:55) కేవలం ఒక నంబర్ లా మాత్రమే చూస్తారు. నువ్వు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఒక లైక్ కోసం తగలేస్తున్నా. సరే మావా ఈ రీల్ పిచ్ వల్ల ఏం పోతుందో ఇంచ్ టు ఇంచ్ చెప్తా విను. వన్ ది అటెన్షన్ స్పాన్ ఆఫ్ ఏ గోల్డ్ ఫిష్. మావా మనిషి ఫోకస్ చేసే కెపాసిటీ రోజు రోజుకి తగ్గిపోతుంది. నువ్వు జస్ట్ 30 సెకండ్స్ అని రీల్స్ అలా చూసి చూసి నీ బ్రెయిన్ కి లాంగ్ టర్మ్ ఫోకస్ పోయేలా చేస్తున్నావ్.
(02:15) ఎలా అంటావా ఒక బుక్ చదివితే తలనొప్పి వస్తుంది. ఒక 20 మినిట్స్ వర్కవుట్ చేస్తే బోర్ కొడుతుందే ఎందుకంటే నీ బ్రెయిన్ కి ప్రతి 15 సెకండ్స్ [సంగీతం] కి ఒక కిక్ కావాలి. మావా నీకు అర్థంవుతుందా నువ్వు ఒక డిజిటల్ జాంబీలా మారిపోయావు. నీ మైండ్ ని ఈ మెటాఇ టిక్టాక్ లాంటి కంపెనీస్ రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేస్తున్నాయి. నువ్వు తిన్నప్పుడు నిద్రపోయే ముందు బాత్్రూమ్ లో కూడా ఫోన్ చూస్తున్నావ అంటే నువ్వు టెక్ ని వాడట్లేదు మావా టెక్ నిన్ను వాడేస్తుంది.
(02:40) టూ ద కంపారిజన్ పాయిజన్ ద ఫేక్ లైఫ్ఇ లో అందరూ పర్ఫెక్ట్ గా కనిపిస్తారు. వాళ్ళ లగ్జరీ కార్స్ అంటే అవి రెంటవో లేదా పక్కోడవో వాళ్ళ ఫిల్టర్ ఫేసెస్ వాళ్ళ ఫేక్ స్మైల్స్ [సంగీతం] అవి చూసి నువ్వు నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది నేను ఎందుకు అందంగా లేను నేను ఎందుకు రిచ్ కాదు అని డిప్రెషన్ లోకి వెళ్తున్నావ్. మావా నువ్వు మిర్రర్ ముందు చూసే నీ ఒరిజినల్ ఫేస్ కంటే ఆ ఫిల్టర్ ఫేస్ ని ఎక్కువ నమ్ముతున్నావ్ చూడు అక్కడే నువ్వు ఓడిపోయావ్.
(03:04) రియల్ లైఫ్ కి డిజిటల్ లైఫ్ కి తేడా తెలుసుకోలేని మెంటల్ స్లేవరీలో మన యూత్ ఉంది. పక్కోడి ఫేక్ హ్యాపీనెస్ [సంగీతం] చూసి నువ్వు రియల్ గా ఏడుస్తున్నావ్. ఏం దరిద్రం మావా ఇది త్రీ ద లాస్ ఆఫ్ వాల్యూస్ మరియు కల్చర్. ఒక రియల్ మ్యాన్ అంటే డిసిప్లిన్, స్ట్రెంత్ అండ్ క్యారెక్టర్ కానీ ఈరోజు యూత్ కూల్ గా కనిపించాలని వల్గర్ లాంగ్వేజ్ వాడుతున్నారు.
(03:23) సోషల్ మీడియాలో ఎవరిని తిడితే వాళ్ళు హీరో అయిపోతున్నారు. రెస్పెక్ట్ లేదు. పేరెంట్స్ ని పక్కన కూర్చోపెట్టుకొని కూడా ఫోన్ లో రీల్స్ చూస్తున్నావ్ చూడు నీ వాల్యూస్ అన్నీ డిలీట్ అయిపోయి కేవలం డబుల్ మీనింగ్ జోక్స్ మాత్రమే మిగులుతున్నాయి. మన తల్లితండ్రులు నేర్పిన సంస్కారం ఎక్కడికి పోయింది మావా ఒక రీల్ లైక్ కోసం తల్లిని తిడితే కూడా కంటెంట్ అనుకునే రోజులు వచ్చాయి.
(03:43) నువ్వు గుర్తుంచాలి మావా ఇది ప్రాగ్రెస్ అస్సలు కాదు ఇది ప్యూర్ మెంటల్ డీకే ఇప్పుడు నేను నీకు ఒక రియల్ స్టోరీ చెప్తా చూడు నాకు ఒక ఫాలోవర్ ఉండేవాడు వైరల్ అవ్వడానికి బైక్ స్టంట్ చేస్తూ రోడ్ మీద పడ్డాడు కాలు విరిగింది కెరియర్ ఆగిపోయింది నేను అడిగా ఎందుకు మావా ఇదంతా అని వాడు చెప్పాడు అన్నా ఆ రీల్ కి 50,000 వ్యూస్ వచ్చాయని మావా నీ ప్రాణం కంటే ఆ వ్యూస్ ఎక్కువ నీ హెల్త్ కంటే ఆ లైక్స్ ఎక్కువ అప్పుడు నేను చెప్పా ఇదే మావా డిజిటల్ పాయిజన్ అంటే నువ్వు స్క్రీన్ ని చూస్తున్నావ్ కానీ లైఫ్ ని మిస్ అవుతున్నావ్.
(04:09) నువ్వు ఫాలోవర్ సంపాదిస్తున్నావ్ కానీ ఒరిజినల్ క్యారెక్టర్ ని కోల్పోతున్నావ్ అని మావా ఇప్పటివరకు దారిద్రం చూసాం. ఇప్పుడు రిబెలియన్ అంటే తిరుగుబాటు స్టార్ట్ చేయాలి. నువ్వు రియల్ మ్యాన్ అయితే నీ లైఫ్ ని ఈ డిజిటల్ జంక్ తో నాశనం చేసుకోకు నీ బ్లడ్ లో ఫైర్ ఉంటే ఈ డిజిటల్ స్లేవరీ నుంచి బయటికి రా మావా నేను నీకు కొన్ని రూల్స్ చెప్తా అవి పాటించు నీ దారిద్రమైన బ్రతుకు నుంచి బయటికి రా వన్ అన్ఫాలో ద జంక్.
(04:33) ఇప్పుడే ఈ వీడియో అయిపోగానే నీ ఫాలోయింగ్ లిస్ట్ చూడు ఏ పేజ్ అయితే నీకు వల్గారిటీని సాఫ్ట్ పాన్ ని వేస్ట్ ఎంటర్టైన్మెంట్ ని చూపిస్తుందో ఇప్పుడే అన్ఫాలో కొట్టు నీ ఫీడ్ ని మార్చు డిసిప్లిన్ నాలెడ్జ్ ఫైనాన్స్ అండ్ ఫిట్నెస్ పేజెస్ మాత్రమే పెట్టుకో నీ స్క్రీన్ చూసినప్పుడు నీకు గ్రో అవ్వాలనే కసి పుట్టాలి కొట్టుకోవాలి అనే ఫీలింగ్ కాదుటూ లిమిట్ ద స్క్రోఇ ని ఒక టూల్ లా వాడు ఒక నిషా అంటే ఎడిక్షన్ లా కాదు డే కి 30 టు 40 మినిట్స్ కంటే ఎక్కువ వాడితే నువ్వు ప్రపంచంలో ఎవడికో లేవ అయిపోయావ అని అర్థం మావా నువ్వు చెప్పినట్టు చేయలేను అని అనుకోకు అలా అవ్వకపోతే ఆఇగ యప్ ని
(05:06) తగలబెట్టా ఎందుకంటే యాప్ డిలీట్ చేయలేనని బలహీనుడివా నువ్వు మావా గుర్తుపెట్టుకో సమయం వచ్చింది లేగు నీ టైం ని నీ కెరియర్ కి దారపోయి త్రీ బ్రింగ్ బ్యాక్ వాల్యూస్ పెద్దోలను రెస్పెక్ట్ చేయడం స్కిల్ నేర్చుకోవడం ఐరన్ తో యుద్ధం చేయడం ఇవే నిన్ను హై వాల్యూ మ్యాన్ గా మారుస్తాయి. ఒక అమ్మాయి రీల్ కి హాయ్ అని కామెంట్ పెట్టేవాడివా లేదా 10 మంది నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకునే బీస్ట్ వా నువ్వే డిసైడ్ అవ్వు మావా మావా నీ జాతి అంటే రియల్ మన్ అందరూ ఈ డిజిటల్ మాయలో పడి క్షీణించిపోతున్నారు.
(05:33) ఇంకొక బ్రా వేసుకున్న అమ్మాయివి చూడడం కాదు మావా నువ్వు ఒక ఎంపైర్ బిల్డ్ చేయాలి. దాని మీద ఫోకస్ పెట్టు ఫాలోవర్స్ గురించి కాదు నీ క్యారెక్టర్ గురించి ఆలోచించు నీ స్క్రీన్ టైం తగ్గించి నీ జిమ్ టైం పెంచు నీ బ్రెయిన్ ని ట్రాష్ కాన్ లా మార్చకు సూపర్ కంప్యూటర్ ల వాడు మిర్రర్ లో నిన్ను నువ్వు చూసుకో నువ్వ ఎవరో అమ్మాయి రీల్స్ చూసి టైం వేస్ట్ చేసే సింపువి కాదు నువ్వు ఈ జనరేషన్ ని లీడ్ చేసే ఒక వారియర్ విఇ ఫీడ్ మార్చు లైఫ్ ఆటోమేటికలీ మారుతుంది.
(05:58) ఫీడ్ మార్చలేను అంటే చెప్పా కదా తగలబెట్టా Instagram ని మావా మళ్ళీ చెప్తున్నా నీకంటే తోపు ఎవడు లేడు వాల్యూస్ ని కాపాడుకో అదే రియల్ పవర్ నువ్వు మారతావని అనుకుంటున్నావా అయితే లేదు ఇంకా చూస్తున్నావఏంటి ఫోన్ పక్కన పెట్టు ఇప్పుడే ఒక కొత్త స్కిల్ మొదలు పెట్టు లేదా వెళ్లి బరువెత్తు నీ కళ్ళలో ఆ డిజిటల్ పిచ్చి ఉండకూడదు.
(06:17) కేవలం యంబిషన్ మాత్రమే ఉండాలి. నువ్వు రియల్ మాన్వి అయితే ఈ రోజు నుంచి నీ డిజిటల్ హ్యాబిట్స్ ని మార్చు నీ రిమోట్ కంట్రోల్ ని మళ్ళీ నువ్వు లాక్కో ఫైనల్ గా ఒక్క మాట నేను నీలాగే ఉండేవాడిని చాలా బోరింగ్ గా లో వాల్యూస్ తో ఇంట్రోవర్ట్ గా కానీ నా లైఫ్ లో మ్యాజిక్ ఎప్పుడు జరిగిందో తెలుసా ఒక అమ్మాయి వల్ల ఎస్ అమ్మాయే ఆ అమ్మాయి నాలో ఉన్న టాలెంట్ ని తనకు తెలియకుండానే నా నుంచి బయటికి తెచ్చింది.
(06:37) నిజం చెప్పాలంటే నాకు ఫోన్ లో ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలియని రోజుల్లో తన వల్ల మాట్లాడడం నేర్చుకున్నా అప్పటి నుంచి మొదలు పెట్టా మావా మాట్లాడడం లైఫ్ లో ఏదో పిక్కాలనే కష్టం తను నాకు బెస్ట్ అనే బెస్ట్ ఫ్రెండ్ మావా లైఫ్ లాంగ్ మే బీ ఈ వీడియో తను చూస్తుందేమో కానీ ఏదైనా సరే గుర్తుపెట్టుకో మావా నా లైఫ్ లో అమ్మాయి వల్ల మార్పు వచ్చింది.
(06:55) కానీ నీ లైఫ్ లో నా వల్ల మార్పు రావాలి. ఎందుకంటే ఫ్యూచర్ లో మనం కలిసి చాలా అంటే చాలా చేయాలి మావా నా టార్గెట్ ఒక్కటే. ఈ జెన్జీ జనరేషన్ లో కూడా నేను రియల్ మెన్ అందరిని ఏకం చేయాలనుకుంటున్నా అండ్ ఫైనల్ గా గట్టిగా ఒక్కటే చెప్తున్నా మావా నా పేరు అరుణ్ కుమార్ జాన నీకు ఫ్యూచర్ లో ఉపయోగపడతాడని గుర్తుపెట్టుకో
No comments:
Post a Comment