రిలేషన్స్ లో దూరం పెరగడానికి అసలు కారణాలు - Hidden Reasons for Relationship Gap | Dr Harish Tenneti
Author Name:Suneethas Media
Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=wPIwXVLY07U
Transcript:
(00:00) రిలేషన్ లో గొడవలు అనేవి కామన్ ఎంత గొడవ పడినా భార్యా భర్తలు కలిసి ఉండాలి అంటారు. కానీ ఒక్కొకసారి గొడవ అయినప్పుడు భార్య అనేవాళ్ళు వాళ్ళ హస్బెండ్ ని కొంచెం ఫిజికల్ గా దూరం పెట్టడం జరుగుతది. అంటే వీటి వల్ల రిలేషన్ లో ఏదైనా ప్రాబ్లం వస్తదా అండి యా భార్యా భర్తల మధ్యలో ఫిజికల్ ఇంటిమసీ కానీ లేకపోతే ఆ దే ఆర్ కాల్డ్ ఎమోషనల్ బాండింగ్స్ ఎప్పుడు దగ్గర రాగానే పక్కన జరిగి కూర్చుంటారు.
(00:24) లేకపోతే వాళ్ళు వచ్చి పక్కన కూర్చున్నట్లా చేయపట్టుకోగానే జరిగి వెళ్ళిపోతుంటారు. దిస్ వే చాలా గ్యాప్ క్రియేట్ అయిపోతుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఓకే ఇది ఎంతో మంది రెగ్యులర్ గా చేసి అదేదో చాలా మేము చాలా టాక్టికల్ గా డీల్ చేస్తున్నాము అని ఫీల్ అవుతారు. బట్ అది ఎప్పటికీ సమస్యగానే మారుతుంది. వన్స్ దే ఆర్ సపరేట్ అదర్ పర్సన్ ఎంటర్ అవ్వడానికి లైఫ్ లోకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
(00:49) బికాజ్ దీస్ ఆర్ ఆల్ ఎమోషనల్ ఫిజికల్ నీడ్స్ అనేవి హ్యూమన్ బేసిక్ ఇన్స్టింట్స్ లో భాగం దాన్ని ఒక గుడ్ పొజిషన్ లో ఉంచేయాలి. దాన్ని ఎంత బ్యాడ్ గా మార్చుకుంటే అవి ఎంత బ్యాడ్ కైనా తీసుకెళ్ళగలుగుతాయి. మా దగ్గరికి మధ్య ఎన్నో నెంబర్ ఆఫ్ కేసెస్ నేను మాట్లాడడానికి ట్రై చేశాను తనే వెళ్ళిపోయింది దూరం వెళ్ళిపోయింది. సో నాకు అవసరం ఏంటి ఇంకా ఇంకేం చేయాలి భార్య నాకు ఇంకేం చేయాలి భర్త నాకు ఏమనా వంట పని మంచి పెట్టుకుంటా లేకపోతే ఇల్లు తోడవడమా ఇంకోళని పెట్టుకుంటా నేను భార్య అనుకున్న దానికి నాకు అవసరం ఉన్నప్పుడు తల అలా చేస్తున్నందుకు గాను
(01:28) నేను ఇంకేం చేయాలి వాట్ ఎల్స్ ఐ షుడ్ డు అనే దగ్గర స్టార్ట్ అయ్యి ఏమి చేసినా దానికే తీసుకొస్తారు. ఓకే వీళ్ళు బయటికి వెళ్లి తాగేసి వచ్చినా వీళ్ళు కొట్టిన బికాజ్ నువ్వు నన్ను అడ దూరం పెట్టావు కాబట్టి నేను ఏదైనా చేయడానికి రెడీ అనేటట్టు వెళ్ళిపోతారు. అది ఎంత దూరం పెడుతుందిఅంటే ఎమోషనల్ గా ఫిజికల్ గా డ్రైన్ అయిపోతారు టోటల్లీ అది ఇనిషియల్ గా వీళ్ళు స్టార్ట్ చేస్తారు తర్వాత వాళ్ళు చేస్తారు అలా ఇద్దరి మధ్యలోనూ దూరం పెరుగుతుంది.
(01:58) వీటికి తగ్గ అదే టైంలో వేరే థర్డ్ పర్సన్ ఎంట్రీ ఉంటుంది. అండ్ థర్డ్ పర్సన్ చాలా గొప్పగా కనిపిస్తారు ఆ టైం లో కోపంలో ఉన్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు మనకి నచ్చకుండా ఉన్నప్పుడు అవత వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో చూసావా వాళ్ళు ఎంత బాగున్నారో చూసావా నాకు అలాంటి భార్య లేదే నాకు అలాంటి భర్త లేడే అనే దాంట్లోకి వెళ్ళిపోతారు కంపారిజన్ కంపారిజన్ వచ్చేస్తుంది అండ్ ఆబవియస్లీ దూరంగా ఉన్న వాళ్ళు మంచిగా కనిపిస్తారు బాగా మాట్లాడతారు నవ్వుతూ మాట్లాడతారు ఇంట్లో ఉండే వాళ్ళు మాట్లాడడం వేరు బయట ఉండే వాళ్ళు మాట్లాడడం వేరు ఉంటూనే కానీ వాళ్ళు బయట ఉన్నవాళ్ళు స్వీట్ గా
(02:28) మాట్లాడుతున్నారు కాబట్టి అది రియాలిటీ అనుకుంటారు వాళ్ళ ఇంట్లోకి వచ్చిన వాళ్ళు అలాగే మాట్లాడతారు అన్నది పాయింట్ సూపర్ మైండ్ పవర్ ఈ ఏప్రిల్ 27 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు మీ లైఫ్ లో ఒక చేంజ్ తీసుకురావాలి మనసుకు సంబంధించిన అన్ని రకాల ప్రాసెసెస్ మీకు నేర్పించబోతున్నాను మైండ్ ఎలా పని చేస్తుందో కూడా నేర్పించబోతున్నాను.
No comments:
Post a Comment