Saturday, April 11, 2026

Divine Encounter at Railway Station | Real Meaning of Truth | Sadguru Athreya #sreesannidhitv

Divine Encounter at Railway Station | Real Meaning of Truth | Sadguru Athreya #sreesannidhitv

Author Name:Sree Sannidhi TV

Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Z1x8TrfSXTY



Transcript:
(00:10) రెండోసారి మీరు బాబాజీ గారిని ఎప్పుడు కలవడం జరిగింది అక్కడ జరిగినటువంటి అనుభవాలు ఏంటి ఆ రోజున మీరు తీసుకున్నటువంటి జ్ఞానం ఏంటి? భావమే ప్రధానం మీరు అన్నట్టు యద్భావం తద్భవతి గురువు ఎప్పుడు భావాన్నే చూస్తాడు నువ్వు ఏం చేస్తున్నావ్ అన్నది గురువుకి అనవసరం ఏ భావంతో చేస్తున్నావు అన్నది గురువుకి ముఖ్యం అలాగే పరమాత్మ విషయానికి వచ్చేసరికి భావగ్రాహి జనార్ధనః అన్నా పరమాత్మ కూడా భావమే కావా శ్రీకృష్ణుడు గీతలో క్లియర్ గా చెప్పాడు ఏం చేస్తున్నాం మాకు అనవసరం బట్ ఏ భావంతో చేస్తున్నా తద్వారా నీకు కర్మ నువ్వు చేసే కర్మ నువ్వు ప్రకటించే జ్ఞానం నువ్వు
(00:52) పొందుతున్న అనుభూతి ఇవన్నీ కూడా నా లెక్కల్లోకి వస్తాయి ఎందుకంటే ఆయన అబ్సర్వ్ చేస్తూ ఉంటాడు ఎలా అబ్సర్వ్ చేస్తాడు అంటే మనలోనే ఉన్నాడు కాబట్టి ఆత్మసాక్షిగా మనలోనే ఉన్నాడు ప్రతి జీవిలో ఉన్నాడు సో విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు ఆయన తెలియకుండా ఏది జరగదు ఇది యాక్చువల్ గా గురువులు సిద్ధాంతం అండ్ పరమాత్మ అందరికీ బోధపరి వచ్చిన జ్ఞానం భగవద్గీత లోగడ పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ శ్రీ బాబాజీ మహాశయులు అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యాన తస్మై శ్రీ గురవే నమః పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ శ్రీ బాబాజీ
(01:38) మహాశయులకు నా పాదాభివందనాలు మనసా శిరసా వచస ఆయనకి నా మా నమస్తమాంజలి ఫస్ట్ ఎపిసోడ్ లో ఇంతకుముందు జనరల్ టాపిక్ గా మాట్లాడుకున్నాం ఆయన నాకు టిట్లాగ రైల్వే స్టేషన్ లో నేను అక్కడ కూర్చుంటే మోల ఆయన రావడం తర్వాత ట్రైన్ లేట్ అయింది అని చెప్పడం ఆల్రెడీ గంట ముందు వచ్చావు ఇంకా గంట 17 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది అని చెప్పడం నేను నమ్మకపోవడం ఆయన ఎవడో నాకు తెలియపోవడం ఇవన్నీ కూడా జరిగాయి తర్వాత నిజంగా నేను గంట 15 నిమిషాలు ఆలోచన నడుస్తున్న Google లో నో యువర్ ట్రైన్ స్టేటస్ లో తెలుసుకోవడం జరిగింది.
(02:20) మ్ నాతో పాటు రమ్మన్నారు ఆయనతో పాటు ఒకే టైం ఉంది కదా అని చెప్పి ఆయనతో నడవడం ప్రారంభించాను స్టేషన్ కి అవతల పక్కన మట్టి రోడ్లో తీసుకెళ్ళడం జరిగింది. అక్కడి వరకు కూడా డిస్కస్ చేశాను. తర్వాత జనరల్ టాపిక్స్ అన్నీ వచ్చాయి మీరు అడిగిన ప్రశ్నలకి సో నేను కూర్చున్నప్పుడు ఆయన రావడం జరిగింది పొట్టి పంచ ఒక లాల్చీ కట్టుకొని మంచి దృఢమైన శరీరము నూనూగు మీసాలతో ఒక 40 ఏళ్ల వయసు గల ఒక వ్యక్తిగా ఆయన నాకు ఉన్నారు నేను పుస్తకం చదువుకుంటున్న టైంలో సబ్ కుచ్ టీక్ హే అని చెప్పి హిందీలో అడిగారు.
(02:57) సబ్ కుచ్ టీక్ అంటే టీక్ అన్నాను ఆయన నేను ఇతివరకు ఎప్పుడు చూసినట్టు గుర్తులేను ఆలోచించాను ఎప్పుడైనా చూసాను నా బాబాజీ భాష ఎప్పుడు చూసినట్టు కనబడలేదు నా జీవితంలో తెలుగులోకి వచ్చేసారు ఆ తెలుగులోకి వచ్చారు ఏం చదువుతున్నాం అన్నారు ప్రస్థానతరయం చదువుతున్నాను ఏం తెలుసుకుందాం అని చదువుతున్నాం అన్నారు సత్యాన్ని గ్రహించి తెలుసుకుందాం అని చదువుతున్నాను ఏమిటి సత్యం అన్నారు అసలు సత్యం అన్నారు ఏమిటి అసలు సత్యం అన్నారు కొంచెం కోపం వచ్చింది నాకు ఒక్కసారి ఆయన ఇలా చూశను కళ్ళు పైకెత్తి ఆయన కూడా నా వైపు కళ్ళు ఇలాగా మ్ నిశ్చిత దృష్టితో చూశారు ఇంకా ఆ శక్తిని తట్టుకోలేక నేను కళ్ళు
(03:37) వాల్చేసుకున్నా బుర్ర కిందకి దించేసుకున్నాను. అప్పుడే మిగతా విషయాలు జరిగింది. మ్ సంతోషం సరే రెండు గంట టైం ఉంది నాతో వస్తే సంతోషం అన్నారు. వెనకదల భుజాన బ్యాగ్ తగిలించుకొని వెళ్ళడం జరిగింది. ఈ మధ్యలో ఎన్నో విషయాలు జరిగాయి. సత్యాన్ని తెలుసుకుందాం అంటే నీకు పుస్తకాల తోనే నీవు సత్యాన్ని గ్రహించగలవా అని అడిగారు నాకు ఉన్నది అది ఒక్కటే ఆధారం అన్నాను అవున నాకు ఉన్నది అది ఒక్కటే ఆధారం సంతోషం మరి ఇంకే రకంగా తెలుసుకోవాలన్నారు ఖాళీ జ్ఞానంతో సత్యాన్ని గ్రహించాలన్నారు.
(04:16) వెంటనే అన్నాను ఖాళీ జ్ఞానం అంటే ఏమిటి? హమ్ వెంటనే టక్కున సమాధానం చెప్పారు ఒక పసిపిల్లవాడిలో ఉన్న అమాయకత్వం ఆ జ్ఞానంతో నువ్వు విచారణ చేయగలిగితే ఆల్రెడీ నీకు జ్ఞానం వచ్చింది. పెద్దవాడి వేయవు కానీ నువ్వు భగవంతుని తెలుసుకోవాలన్నా గురువుని అర్థం చేసుకోవాలన్నా ఒక పసిపిల్లవాడి యొక్క పిల్లోడిలాగా ప్రవర్తించి నువ్వు సాధన చేస్తే తప్పకుండా నీకు సత్యం అవుతుంది.
(04:46) ఉమ్ పసిపిల్లవాడి లాగా అంటే ఏమిటన్నారు పసిపిల్లవాడికి [గురకలు] శుద్ధం అశుద్ధం తెలియదు మ్ ఆయనకి ఈర్షా ద్వేషాలు ఉండవు ఎవరిని ప్రేమిస్తాడో ఎవరిని ద్వేషో తెలియదు అసలు ఏమి ఉండవు ఆయన నిప్పుకి నీరుకి తేడా తెలియదు. ఎవరు ఎత్తుకుంటే వాళ్ళతో కొంతసేపు ఉంటాడు. స ఈ రకమైన ఏమీ లేని పూర్తిగా ఖాళీ అయిపోయిన బుర్రతో ఖాళీ అయిపోయిన బుద్ధితో నువ్వు పరమాత్మని గురువుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే తప్పక వారి అనుగ్రహం నీకు లభిస్తుంది అని క్లియర్ గా చెప్పారు అది నా బుర్రలో ముద్ర పడింది ఎందుకు చెప్తున్నాను అంటే ఆత్రేయ అన్నారు
(05:34) ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఆయన ఆత్రేయ అని నన్న సంపాదించారు. మ్ ఎందుకు చెప్తున్నాను అంటే ఆత్రేయ్య ఆల్రెడీ నీ మనసులో నీ బుద్ధిలో ఎన్నో భావాలు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఈ ఇటువంటి ఆలోచనల మధ్యలో అసలు సత్యాన్ని గ్రహించడం అనేది అంత సులభమైన ప్రక్రియ కాదు. ఆ నీ యొక్క జ్ఞానాన్ని సంపాదించాలి జ్ఞానంతోని పరమాత్మను తెలుసుకోవాలి అన్న ఆ విషయాన్ని నాకు ఎందుకో నచ్చింది అందుకోసం నేను నేను హక్కుని చేర్చుకోవడం జరిగింది హక్కుని చేర్చుకోవడం జరిగింది.
(06:08) చాలా సంతోషం గురుదేవా అన్నా ఆయన ఆత్రేయ అన్నాడు నేను గురుదేవా నేను గురుదేవా అన్నా సో ఇక మీదట అంతా మంచే జరుగుతుంది చేయవలసిన దానిలో ఏ పని చేసినా సరే నిష్కామంగా చేయాలి ఎటువంటి ఫలితాన్ని ఆశించొద్దు ఎవరో ఏది ఇస్తారని ఎవరో మెచ్చుకుంటారని ఎవరో నిన్ను పైకి తీసుకొస్తారని నువ్వు పేరు ప్రఖ్యాత సంపాదిస్తారు అటువంటి భావనతో చేస్తే మాత్రము నీకు సత్యం అనేది అవగతనం ఆ ఒకవేళ అటువంటి భావన ఉంటే మాత్రం నేను నీకు దూరంగా వెళ్ళిపోతాను అన్ని కండిషన్స్ ఫస్ట్ ఎన్కౌంటర్ లోనే పెట్టేసారు అలాగే గురుదేవా అన్నాను ఒక్కసారి గురుదేవుని చూశ మొహం
(06:54) వెలిగిపోతున్నది దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు వెనకాతన మెల్లిగా ఒక నీల రంగు చట్టం ఏర్పడింది. ఆయన ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నా సరే ఒక నీలి రంగు చట్టం అనేది ఆయన క్లియర్ గా కనబడుతుంది అవరా అంటారు ఇంగ్లీష్లో ఏయు ఆర్య సో ఆ నీలిరంగ చట్టం కనబడింది శుభం ఆత్రేయ అంతా మంచే జరుగుతుంది. మళ్ళీ నేను నిన్ను కలుస్తాను నీ ట్రైన్ వచ్చే సమయం అయింది ఇంకో 20 నిమిషాల్లో ప్లాట్ఫామ్ దగ్గరికి వస్తుంది.
(07:25) వెళ్ళ అని చెప్పాడు వెళ్లేసి ఆయన చాలా ఒక మోటార్ సైకిల్ పుంచుకున్న వేగన్ తోని ఆ వెళ్ళిపోయింది ఆ వెలుగు నాకు కనబడుతున్నంత వరకు కూడా నేను అటే చూస్తూ ఉన్నాను కొంతసేపటి ఈ వెలుగు మాయం అయిపోయింది. మ్ అంతా ఒక రకమైన ఆనందము ఒక రకమైన భయంతో నిండిపోయింది అవును వెనక తిరిగి చూసాను స్టేషన్ దూరంగా కనబడుతున్నారు అప్పటికే ఒక హాఫ కిలోమీటర్ కిలోమీటర్ వచ్చినట్టున్నాం ఓపెన్ ప్లేస్ గా స్టేషన్ కనబడుతున్నారు దూరంగా సో ఇంక స్టేషన్ వైపు వెళ్దాం అని చెప్పి నిశ్చయించుకున్నా సో ఎప్పుడు నేను చూడ వస్తున్నప్పుడు చూడలేదు వెళ్తున్నప్పుడు కుడి పక్క చిన్న
(08:04) మందిరం ఉంది ఎందుకో టక్కన అక్కడ ఆగాను కాళ్ళు ఆగిపోయాయి చిన్న మందిరం లోపల చూసేసరికి మూడున్నర అడుగులు అమ్మవారి విగ్రహం ఉంది. సో పైన టిట్లాదేవి అని రాసి ఉంది టిట్లాదేవి అమ్మో టిట్లాగడు అంటే టిట్లా దేవి అని అనుకున్నాను. ఆ అప్పుడే ఎంతమంది వచ్చి పూజ చేసి వెళ్ళిపోయినట్టు ఉన్నారు మధ్యాహ్నం అయింది కాబట్టే చిన్న మందిరమే దీపం వెలుగుతున్నది అమ్మవారి కాళ్ళ దగ్గర ఆ కుంకుమ పసుపు ఉన్నాయి సో ఆ లోపల చేయి పెట్టి గ్రిల్స్ లోపల చేయి పెట్టి ఆ కుంకుమను తీసుకొని నుదురిని పెట్టుకొని స్టేషన్ వైపు పరిగెత్తడం మొదలెట్టాను ఇలా చేరుకున్నాను స్టేషన్ కి అనౌన్స్మెంట్
(08:44) జరుగుతుంది ఇంకొక నాలుగు నిమిషాలు తొందరగా వస్తున్నది ట్రైన్ ఈస్ అరైవింగ్ అని చెప్పేసి షార్ట్లీ అరైవింగ్ ఆన్ ప్లాట్ఫార్మ్ నెంబర్ ఏదో చెప్పింది ప్లాట్ఫార్మ్ నెంబర్ వన్ కే వచ్చింది గ్యాప్ నాకు కొంచెం గ్యాప్ సో వచ్చింది ట్రైన్ వచ్చింది నాది లోపలికి వెళ్ళాను అప్పర్ బెర్త్ అప్పర్ బెర్త్ రిజర్వ్ అయింది. అండ్ పైన నా బ్యాగ్ పెట్టేసి కొంతసేపు పైకి ఎక్కాను కొంచెం మంచి నీళ్లుు తాగాను ఇంకా నాకేం తీరట్లేదు శరీరం ఏదో గాలిలో తేలిపోతున్నట్టు అనిపిస్తుంది.
(09:15) సో ట్రైన్ ఇంజన్ చేంజ్ చేస్తారు టిట్లాగడు మ్ వైజాగ్ రాయపూర్ అ టిట్లాగళలో ఇంజిన్ చేయించేస్తారు మళ్ళీ రాయపూర్లో చేయించేస్తారు ఈ ట్రైన్ 20 నిమిషాల సేపు ఆగింది మెల్లిగా కదలడం మొదలుపెట్టింది టక్క నాకు ఆకలి గుర్తుక వచ్చింది ఆ అది ఇంతసేపు ఆగింది కనీసం తినడానికి ఏం తీసుకోలేదు అంత ఆ తనమయత్వంలో ఆకలి గుర్తుకు రాలేదు. ఏం తీసుకోలేదు అనుకున్నా పోలే నెక్స్ట్ రాయగడ స్టేషన్ వస్తుంది కదా రాయగడ స్టేషన్ లో తీసుకుందాం అనుకున్నా నా బెర్త్ మీద పడుకున్నాను [గొంతు సవరించుకోవడం] ఎన్నో ఆలోచనలు ఒకటి నన్ను ఆయన ఆత్రేయ అని సంబోధించడం అన్నది చాలా గొప్ప విషయం
(09:55) నాకు తెలియకుండా ఆయన గురుదేవా అని సంబోధించడం ఈ రెండు గుర్తొచ్చాయి అంటే బహుశా నా పేరు నా గోత్రం ఆత్రేయస గోత్రం అని చెప్పి ఆత్రేయ అని పిలిచారా అనిపించారు మరి నా గోత్రం ఆయనక ఎలా తెలుస్తుంది ఓకే నేను నాకు తెలియకుండా గురుదేవాని సంబోధించాను అది నా నోటి నుంచి ఎలా వచ్చింది ఈ రకమైన ఎన్నో ఆలోచనలు అప్పుడు అనుకున్నాను నేను ఇంక ఇంకా ఎందుకు అంత అజ్ఞానంగా ఆలోచిస్తున్నాను ఆయన పర్సనల్ గా చూశను ఆయన తేజస్సు చూశను ఆయన మాటలు విన్నాను ఆయన అదృశ్యమైనప్పుడు కూడా ఆ సంఘటన నేను కళ్ళారా చూశను ఇది నా అజ్ఞానం అని చెప్పేసి ఇంకా లేదు ఇలాంటి ప్రశ్నలు వేసుకోకూడదు అని చెప్పేసి
(10:34) ఆ దాని మీద నడుము వాల్చి బర్త్ మీద అప్పుడు ఒక ఆలోచన వచ్చింది మా నాన్నగారు నా పేరు శ్రీనివాస శాస్త్రి అని పెట్టారు. గురువుగారు నన్ను ఆత్రేయ అని సంబోధించారు. అందుక నాన్నగారు పెట్టిన పేరులో శాస్త్రి అని ఉంచుకొని గురువుగారు పెట్టిన పేరు ఆత్రేయ కలుపుకొని శాస్త్రి ఆత్రేయక నామకరణ నేనే చేసుకున్నా ఆ ఆ రోజు నుంచి నేను రచించిన అన్ని పుస్తకాలకి శాస్త్రి ఆత్రేయ అని పెట్టడం జరిగింది.
(11:05) సో నిద్రపోయాను నిద్రపోయిన తర్వాత టక్కని పెద్ద కుదుపుతో ట్రైన్ ఆగింది ఒక్కసారి లేచాను నేను గేస్ స్టేషన్ తెలియదు ఇంకా నాగడ వచ్చిందేమో అనుకున్నా చూసుకున్నాను టైంఏడు:30ర అయింది అమ్మఏడున్నర అయిపోయింది ఏంటి అని చెప్పేసి గబగబా డోర్ దగ్గరికి వచ్చిన ఏదో ఒకటి ఆకలి వేస్తున్నా తిందాం అని తిన్న బొబ్బిలి మ్ బొబ్బిలి స్టేషన్ సో ఎదురుగుండే స్టాల్ కనబడుతున్నది కొంచెం దూరంలో ఏదో సమోసా ఏదో ఒకటి మొత్తం తీసుకుందాం బిస్కెట్లు లేదు అని చెప్పేసి స్టాల్ వైపు ఆ పరిగెట్టాను ఈ లోపల ట్రైన్ లాంగ్ హార్న్ ఇచ్చుకొని మెల్లిగా కదిలింది.
(11:40) అబ్బేబ కుదరదు అని చెప్పేసి మ వెనక్కి వచ్చేసి ఆ కంపార్ట్మెంట్ ఎక్కిపోయింది ఎక్కిపోయి ఆ డోర్ దగ్గర నించున్నాను అంతసేపు నిద్రపోయింది కాబట్టి మీరు నమ్మరు ట్రైన్ బయలుదేరింది కొంచెం వేగం పుంజుకుంటున్నది రాయగడ బొబ్బిలి రైల్వే ప్లాట్ఫార్మ్ దాటే వెంటనే దాటే లోగనే ఒకాయన ఆత్రేయ ఆత్రేయని పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. లాల్చి పైజమా ధరించి ఉన్నాడు సన్నగా ఉన్నాడు పూర్తిగా గీసిన గడ్డంతో ఉన్నాడు ఆత్రేయ ఆత్రయం పిలిచి ఎవరు నన్ను ఇక్కడ ఎవరు పిలుస్తున్నారు అని చెప్పేసి చూసాను నా ట్రైన్ అయితే కదులుతున్నది మ్ అని పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఆత్రే ఆత్ర అని
(12:15) చెప్పి ఒక పాలిథిన్ కవరు నా చేతిలో ఇచ్చేసా అప్రయత్నంగా నేను ఆ పాలిథిన్ కవర్ తీసుకున్నా ఆయన అక్కడితో ఆయపడి ట్రైన్ ముందుకు వెళ్తున్నాది. ఏమిటి ఇది అన్నాను ఆయన ఒక్కసారి చెయ్యి ఎత్త ఇంకేం చెప్పలేదు ఇలాగ అన్నారు. సో ట్రైన్ ప్లాట్ఫామ్ దాటిపోయి సోగా వేగాన్ని పొంచుకొని బయలుదేరిపోయాను. ఎవరై ఉంటారు ఈ పొట్లం ఏమిటి దీంట్లో ఏముంది అని చెప్పి కొంచెం వెనక్కి వచ్చే డోర్ కి ఓపెన్ చేశను.
(12:44) అన్ని వేడి వేడిగా ఉన్నాయి. హమ్ ఇంక బెర్తి దగ్గరికి వెళ్లి బెర్త్ మీద కూర్చొని ఓపెన్ చేస్తే వేడి అన్నం సాంబారు పప్పు ఉప్పుకూర మజ్జిగ ఇంకా ఒక రకమైన ఆనందానికి లోనయ్యాను మ్ [గొంతు సవరించుకోవడం] వచ్చింది ప్యాకెట్ ఇచ్చింది కూడా నా పూజ్య గురుదేవుడు మ్ అన్న ఒక నిర్ణయానికి వచ్చాను ఇంకా తనివి తీర శుభ్రంగా తినేసాను తినేసి మంచినీళ్లు తాగి మళ్ళీ పడుకున్నా 9:30ర ఆ ప్రాంతంలో వైజాగ్ చేరుకుంది ఆ టైం వచ్చేసాను ఇంటికి వచ్చేసాను ఇంకా నిద్ర పట్టలేదు ట్రైన్ లో చాలాసేపు నిద్రపోవడం వల్ల మా మిస్సెస్ వచ్చేసి పడుకున్నారు సో నేను ఇంకా ఆలోచనలో ఏదో ఆలోచనలో ఉన్నాను
(13:25) ఇంకా అది మర్చిపోలేకపోతున్నా ఇంతకీ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంతకీ గురుదేవుల పేరు ఏంటో నేను కనుక్కోలేదు. మ్ ఇదేమిటి గురుదేవుల పేరు ఏమిటో నాకు తెలియదు. ఉమ్ [గొంతు సవరించుకోవడం] రేపు పొద్దున ఎవరైనా మీ గురువు గారు ఎవరు స్వామి అంటే నేను ఏమని సమాధానం చెప్పను ఆ పేరైనా తిరిగారు మ్ తర్వాత అనుకున్నాను గురుదేవులకి పేరుతో సంబంధం ఏమని పేరు తెలిసినా సరే పేరుతో నేను ఆయన పిలవలేను మ్ ఈ రకమైన ఆలోచనతో మొత్తం రాత్రంతా మ్ గడిచిపోయింది.
(13:54) ఆ పొద్దున గాజువాకలో నాకు అపాయింట్మెంట్ ఉంది బీసి రోడ్లో అపాయింట్మెంట్ [గురకలు] కని తొమ్మిది ఇంటికి ఇక్కడ బయలుదేరాను ఇంటినుంచి మా మిస్సెస్ కి ఈ విషయం చెబదాం అనుకున్నాను అన్ని విషయాలు కానీ సమయం లేకపోవడం వల్ల సాయంకాలం తీరిగ్గా చెబదాంలే అని చెప్పి ఇంకా బండి వేసుకొని బయలుదేరిపోయాను మోటార్ సైకిల్ వేసుకొని వెన్నేడి కొత్తరో జంక్షన్ వచ్చింది అక్కడ చాలాసేపు సిగ్నల్ పడుతుంది.
(14:18) సిగ్నల్ పడింది నేను కూడా బండి ఆపాను ఇంతలో ఒక పెద్దాయన ముసల ఆయన 70 ఏళ్ల వ్యక్తి ఉంటుంది. ఆయన నా బండి పక్కనుంచి ఏమ అడగలేదు నన్ను నా బండి పక్కనుంచి వెళ్తూ నీ గురుదేవుల పేరు బాబాజీ అని మేమందరం సంబోధిస్తాం అన్నారు అని చెప్పేసి బండి దాటుకుంటూ వెళ్ళిపోయారు మీ గురువుగారిని బాబాజీ అని మేమందరం పిలుస్తాం అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు చాలా ట్రాఫిక్ ఉంది వెనక్కి తిరిగి చూసాను ఇలా ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఈలోపల సిగ్నల్ పడింది వెనకాల హార్ని కొడుతున్నారు ఇ అన్నిటికి కొత్తరో దాటిపోయాను మళ్ళీ అక్కడే కటింగ్ లేదు ఒకవన్ కిలోమీటర్ తర్వాతవన్ కిలోమీటర్
(14:59) కటింగ్ ఉన్న మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చాను నేను ఎక్కడ కనబడతాడేమో ఇప్పటి వరకు వైజాగ్ లో ఎన్నో సార్లు ఎన్ఐడి కొత్త రోడ్డు దాటాను గాజువాకి ఎన్నో సార్లు వెళ్ళాను తప్ప ఈ వ్యక్తి నేను ఎప్పుడూ చూడలేదు వెనక్కి తిరిగి వచ్చాను బండి ఆపోజిట్ రోడ్లో పార్క్ చేసి ఇక్కడికి వచ్చి మొత్తం అంతా చూశాను ఒక 10 నిమిషాల సేపు ఎక్కడా కనబడలేదు మ్ మళ్ళీ అటు పక్కకెళ్లి యూటర్న్ తీసుకొని వర్క్ వెళ్ళిపోయాను నేను అనుకున్నాను సంతోషం అట్లీస్ట్ నా గురువు గారి పేరు బాబాజీ మహాశయులు ఆల్రెడీ బాబాజీ మహాశయుల పేరు నేను విన్నాను ఒక యోగి ఆత్మ కథలో ఆయన రాసింది. మా తోరుడే ఆ
(15:34) పుస్తకాన్ని నాకు పరిచయం చేశారు. సో బాబాజీ మహాశయులు లాహిరి మహాశయులు యుక్తేశ్వరగిరి యోగ పరమహంస యోగానంద గారు దయామాత గారు తర్వాత వీళ్ళందరిది చరిత్ర వినడం జరిగింది. సంతోషం అట్లీస్ట్ బాబాజీ మహాశయుల అని పేరైతే నా గురుదేవుల పేరు అన్న విషయం నాకు తెలుసు సంతోషపడిపోయాను ఇంకా సాయంకాలం కొన్ని విషయాలు మా మిస్సెస్ తో ముచ్చడించడం జరిగింది.
(16:00) మ్ రోజులు గడిచిపోతున్నాయి. చాలా రోజులు గడిచిపోయాయి ఈ లోపల నాలో ఎంతో మార్పు అనేది కనబడుతున్నది ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉందామ అని ఎన్నో పుస్తకాలు తిరగేసాను. అలాగే ఎంతో మంది నాకు లభ్యమైన గురువులని నేను క్యాంపులకి వెళ్తున్నప్పుడు దగ్గరలో ఉన్న క్షేత్రాలు గురువుల యొక్క సమాధి మందిరాలు కావచ్చు బృందావనాలు కావచ్చు సశరీరంగా ఉన్న గురువులని కూడా కలవడం జరిగింది.
(16:29) సశరీనంగా ఉన్న గురువులు అంటే శిరిడ సత్యసాయి బాబా గారిని కలిసాను గోపాల్ బాబా గారిని కలిసాను హైదరాబాద్లో నాంపల్లి బాబా గారు అప్పుడు ఉండేవారు నాంపల్లి బాబా గారిని కూడా కలిసాను ఇలా కొంతమంది స్వశరీరంగా ఉన్న గురువులని కూడా కొంతమందిని కలవడం జరిగింది అలాగే సమాధి మందిరాలు ఎన్నో దర్శించాను నేను చివట అమ్మగారు ఇవని ఆ ఊరు వెళ్తున్నప్పుడు ఎక్కిరాల భారద్వాజ్ గారు విక్కిరాల భరద్వాజ్ గారు నేను అంతకు ముందే పర్సనల్ గా కలిసను తర్వాత గుడి కడుతున్నప్పుడు బాబాగారి గుడి ఒంగోలో ఒంగోలు ఉన్నప్పుడు నేను ఒంగోల్లోనే నెల్లూరు ఉంగలు పని చేస్తున్నా ఆయన
(17:00) పర్సనల్ గా కలవడం జరిగింది. అండ్ తర్వాత ఆయన సమాధి చెందారు. నేను దుబాయ్లో ఉన్నప్పుడు తర్వాత ఆ గుడిలోనే ఆయన సమాధి చేశారు. విక్రాల కృష్ణమాచార్య గాని వైజాగ్ లోనే కలవడం జరిగింది. సో ఈ రకంగా కాలం గడిచిపోతున్నది. ఎన్నో ఎప్పుడు పెడితే అప్పుడు గురువులని కలవడం జరుగుతున్నది పుస్తకాలు తిరగడం జరుగుతున్నది ఏదో నేర్చుకోవాలని అనిపిస్తున్నది.
(17:25) కానీ మళ్ళీ ఒక్కసారి బాబాజీ మాసాయ యొక్క దర్శన భాగ్యం పొందాలన్న కోరిక రోజు రోజుకి పెరిగిపోయింది. [సంగీతం]

No comments:

Post a Comment