Sunday, May 24, 2026

0 Gym Knowledge To Bodybuilder? 😲 | Tharun’s Emotional Journey | Venkat Fitness

0 Gym Knowledge To Bodybuilder? 😲 | Tharun’s Emotional Journey | Venkat Fitness

Author Name:Venkat Fitness Trainer

Youtube Channel Url:https://www.youtube.com/@VenkatFitnessTrainer

Youtube Video URL:https://www.youtube.com/watch?v=gLIb5Bf4pgM



Transcript:
(00:00) హానెస్ట్ గా చెప్తున్నాను ఆ కరోని చూసిన తర్వాత నాకు అనిపించింది ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి నన్ను కలవడానికి వచ్చి అతను చెప్పిన మాటలను బట్టి ఇప్పటి వరకు అతను లైఫ్ లో జిమ్ లో అడుగు పెట్టలేదంటే అసలు జిమ్ అంటే ఏంటి అసలు జిమ్ లో ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది తెలియకుండా ఎంతో ఇష్టంతో బాడీబిల్డింగ్ కాంపిటీషన్ లో ఏదో ఒక ప్లేస్ కొట్టాలి అనే ఇండివిడ్యువల్ ని నా కెరియర్ లో నా లైఫ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం రియల్ గా నేను నిజం చెప్పాలంటే ఐ యమ్ ఇంప్రెస్డ్ అట్ నాకు బాడీబిల్ రావాలని డ్రీమ్ బాడీబిల్డింగ్ చేయాలని బాడీబిల్డింగ్ ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం మా ఊరి
(00:40) నుంచి నేను వచ్చా ఆ టచ్ నాకు మళ్ళీ తీసుకొచ్చావు. ఎలా ఉన్నావ్ బాగున్నావా బాగున్నా సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్స్ సార్ నేను టైం చూస్తుంటే ఇన్స్టాలో డైలీ య మీకు చెప్పే టిప్స్ గానీ ట్రిక్స్ గాని చాలా బాగుంటాయి సార్ చూసాను నీ ఫొటోస్ గానీ వీడియోస్ ఇవన్నీ వాళ్ళు చూపించారు. చాలా బాగా కష్టపడుతున్నా నైస్ నైస్ ఇంత కూర్చో ఏంటి సంగతులు ఊర్లో ఎవరెవరు ఉంటారు ఇంట్లో అక్కకుి మ్యారేజ్ అయిపోయింది.
(01:07) అన్న హాస్టల్ లో ఉంటాడు. నేను మమ్మీ డాడీ మాత్రమే ఇంట్లో మ్ మీకు ఫిట్నెస్ అంటే ఎందుకు ఇష్టం? మనం ఒక ఏజ్ వచ్చినాక ఏం వర్కౌట్స్ ఏం ఫిట్నెస్ చేయలే అనుకో సార్ మజిల్ సోర్స్ ఇట్లా ఉంటాయి కదా మొత్తం డామేజ్ అయిపోయాయి మనకు సరిగా నడవలేము ఏం చేయలేము. అదే మనం వర్కౌట్ చేసుకుంటే పర్సన్ హెల్దీ ఉన్నా అనుకో ఇప్పుడు 45 మినిట్స్ 30 మినిట్స్ అట్లా కష్టపడ్డాం అనుకో సార్.
(01:28) ఫ్యూచర్ అనేది మనం మంచిగా హెల్దీ గా ఉండొచ్చు. దానికోసం నీకు బేసిక్ గా ఫిట్నెస్ అంటే ప్ాషన్ అంతే ప్ాషన్ అంటే నాకు బాడీబిల్ రావాలని డ్రీమ్ బాడీ బిల్డింగ్ చేయాలని బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ చేసావా ఎప్పుడన్నా ఇంతవరకు చేయలేదు సార్ ఇప్పుడు నాకు నెక్స్ట్ వీక్ ఉంది. అందుకే మేము నాకు కలోనికి వచ్చినాయి సార్ దాని గురించి కొన్ని టిప్స్ తెలుసుకుందాం.
(01:47) నెక్స్ట్ వీక్ కాంపిటీషన్ ఆ నెక్స్ట్ 11 12 డేస్ ఉంది. ఇప్పుడు నాకు ఒక 10 డేస్ బ్యాక్ మీరుఏదో ఫోటోస్ అి పంపించి అది రీసెంట్ ఇమేజెస్గా అవన్నీ ఆ రీసెంట్ చేసారు ఓకే డైట్ అది ఫాలో అవుతావా ఆ డైట్ ఇట్లా నార్మల్ గా విలేజ్ దొరికే ఫుడ్స్ మాత్రమే తీసుకొని ఫాలో అయతా ఇక మొన్న ఏందంటే మన మన జెన్యూన్ షిద్ ప్రాడక్ట్ వాడుతున్నా సర్ ఎందుకంటే అలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పి వే ప్రోటీన్ వే ప్రోటీన్ అయితే వాడ రోజులు నుంచి స్టార్ట్ చేసి గారు వన్ మంత్ ప్లస్ కి ఎక్కువయింది సర్ మన కాంపిటీషన్ స్టార్ట్ అయిన కానుంచి వాడుతున్నా అన్నా ఎలా ఉంది బాగుంది అవును సార్ అది డైజెషన్ గాని
(02:21) అన్నిటికీ సూపర్ ఉంది. ఉమ్ డైలీ ఏ టైం కి వెళ్తావ్ జిమ్ కి నేను జిమ్ ఏం లేదు సార్ మా దగ్గర విలేజ్ మా జిమ్ పోవాలంటే దగ్గర దగ్గర 40 నుంచి 45 km పోవాలి. నువ్వు జిమ్ కి వెళ్ళకుండానే బాడీని ఆ హోమ్ వర్క్ వస్తా సార్ నార్మల్ బాడీ వేడితోనే డైలీ చేస్తా వర్కౌట్ డైలీ అంటే ఒక వీక్లీ ఫైవ్ డేస్ టు ఫోర్ డేస్ పక్క ఎంతసేపు చేస్తా ఆ మార్నింగ్ ఒక మజిల్ చేస్తా ఒక హాఫ్ ఆన్ అవర్ టు వన్ అవర్ మధ్యల మళ్ళీ ఈవినింగ్ వాక్ పోయచ్చే మళ్ళీ ఒక వన్ అవర్ అట్లా చేస్తా సార్.
(02:53) ఉహ్ మార్నింగ్ గ్రౌండ్ కి 5కm డైలీ 5కm సార్ మార్నింగ్ 5 అట లేసి గ్రౌండ్ కి పోయి 5క రన్నింగ్ కంప్లీట్ చేసుకొని ఒక కొంచెం నడిసీగా వర్కౌట్ స్టార్ట్ చేసుకుంటా బాడీ వెడ్ తోని మరి అయితే అసలు నువ్వు జిమ్ లోకి వెళ్లి ఇప్పటి వరకు ఎక్సర్సైజ్ చేయలే నీ లైఫ్ లో నాకు అసలు జిమ్ ఎట్టు ఉంటదో కూడా తెలియదు సార్ నాకు నేను నార్మల్ గా రిల్స్ చూసుడే గల్లే తప్ప నార్మల్ ఎన్నడు జిమ్ విజిట్ చేయాలి హమ్ ఎందుకంటే నా విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మా సైడ్ లో జిమ్ లేదు ఇప్పుడు నీకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది.
(03:34) ఆ కంప్లీట్ అయిపోయింది ఓకే నెక్స్ట్ ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? డిగ్రీ పోతా అనుకుంటున్నాను సార్. డిగ్రీ అట్నే మనకు ఫిట్నెస్ మీద కంటెంట్ క్రియేటర్ అవ్వదమని ఉంది సార్ ఇప్పుడు నాకు కాంపిటీషన్ 12 డేస్ లో ఉంది కదా సార్ దాంట్లో ఏమన్నా మైనస్ పాయింట్లు ఉన్నాయో చూసి చెప్తారని వచ్చింది సార్ వీళ్ళకి డౌట్స్ ఏమనా ఉంటే అడుగు చెప్తా డౌట్స్ అంటే ఇప్పుడు మనకు జడ్జెస్ మనని ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తారు అంటే మన జడ్జ్మెంట్ చేస్తారు కదా మనల్ని అంటే మన మైనస్ పాయింట్ లో ఏమేమ చేస్తారు సార్ మైనస్ పాయింట్ అంటే ఇప్పుడు ప్రతి మసల్ ని
(04:04) వాళ్ళు ఎక్స్పోజ చేయమంటారు కదా ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ బైసెప్ అని అంటారు అయినప్పుడు నీ ఓన్లీ బైసెప్ ఒకటే కాదు నీ ఓవరాల్ ఫిజిక్ ఎలా ఉంది నువ్వు క్వాడ్ మసల్ ని ఎలివేషన్ ఎలా చేశవు అబ్డామినల్ ని ఎంతవరకు స్క్వీజ్ చేశవ్ లాట్ ని ఎలా ఓపెన్ చేశవు ఓకే అండ్ లాస్ట్ అయినా సరే బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి లోపల నరాలు తెగుతున్న నువ్వు మస్క్ులర్ ఫోజ చేసినప్పుడు బట్ ఒక స్మైలింగ్ ఫేస్ ఉంటుంది కదా అంటే ఇంత కష్టపడి నేను ఇంత స్ట్రగుల్ చేసి ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ ఫిజిక్ ని నేను పెంచాను ఇది నా బాడీ అని
(04:39) ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుద్ది కదా అది స్మైల్ తో చూపించడం ఈ కీ కీ పాయింట్స్ ఇవన్నీ యజువల్గా ఇలా కాకుండా చాలా కూల్ గా కానీ లోపల మాత్రం మసల్ స్ట్రగుల్ అవుతా ఉంటుంది మసల్ స్క్వీజ్ చేసినప్పుడు అదే కదా సో ఇంకా కొంతమంది అందరూ చేసే మిస్టేక్స్ ఏంటంటే కాంపిటీషన్ ఇంకొక వన్ వీక్ 10 డేస్ ఉందనగా వాటర్ రిటెన్షన్ అవ్వకూడదు వాటర్ ని డిప్లీట్ చేయాలి మసల్లో బాడీలో అని చెప్పి కాబ్స్ ని తగ్గించేయడం టోటల్ గా తగ్గించేసారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్ బర్నర్స్ అని డైరటిక్స్ అని వేసేసుకుంటా ఉంటారు.
(05:10) ఓకే ఎస్పెషల్లీ ఈ సమ్మర్ లో అలాంటి మిస్టేక్ నువ్వు చేయొద్దు. అలా చేస్తే నువ్వు డిప్లీట్ అవుతావేమో కానీ నీ మసల్స్ ఏదైతే ఉన్నాయో చాలా ఫ్లాట్ గా కనబడతాయి ఎందుకంటే నువ్వు ఎక్టమ ఆఫ్ బాడీ బేసిక్ గానే తినను నువ్వేమో 100 కేజీలు లేవు కదా కాబట్టి నీకు డైరెటిక్స్ ఫ్యాట్ బర్నెస్ తో పనిలేదు. కాప్స్ ని మోడరేట్ గా పెట్టు కాప్స్ ని జీరో చేయాల్సిన అవసరం లేదు నువ్వు ప్రెజెంట్ కరెంట్ సిచువేషన్ బట్టి నాకు అనిపించింది అంటే రీసెంట్ ఇమేజెస్ చూశను బట్ ఓవరాల్ గా ఇప్పుడు ప్రెజెంట్ ఫిజిక్ ఎలా ఉంది ఏంటి ఏది వీక్ మసల్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం లోపలికి వెళ్ళిన
(05:40) తర్వాత నా జిమ్ కూడా ఎలా ఉందో చూపిస్తాను నీకు ఓకే సో ఆ వీక్ పార్ట్స్ ఏమున్నాయి దానికి ఎలా ట్రైన్ అవ్వాలి ఈ కొన్ని రోజులు ఈ కొన్ని రోజుల్లో ఆ మసల్ పెరగడం ఏమ లేదు సో ఇప్పుడు మనం డిప్లషన్ టైం లో మనం ఫోకస్ చేసేది ఏంటి ఓన్లీ కండిషనింగ్ అంతే ఆ వాస్కులర్ లుక్ కోసం ఈ వన్ వీక్ లేదా 10 డేస్ ఎక్సర్సైజ్ పీరియడ్ డైజెషన్ ఎలా చేసుకుందాం అనేది గైడ్ చేస్తా ఓకే ఇంకొక మిస్టేక్ ఏంటి నీ కాంపిటీషన్ కంప్లీట్ అయిపోయినప్పుడు సో నువ్వు అలాగే నువ్వు కాంపిటీషన్స్ లో మసల్స్ ని ఎక్స్పోజ్ చేసేటప్పుడు నువ్వు స్టేజ్ పైన ఉన్నప్పుడు నీ ఫోకస్ అంతా ఆడియన్స్ కాదు జడ్జెస్
(06:11) ఓకే వాళ్ళకి నీ బాడీని చూపించాలి నీ కాన్ఫిడెన్స్ ని చూపించాలి ప్రతి ఇచ్ అండ్ ఎవరీ మసల్ ఏం కావాలని వాళ్ళు అడిగినప్పుడు దాన్ని నువ్వు ఎక్స్పోజ్ చేయడం నీ కాన్ఫిడెన్స్ ని చూపించడం అనేది మండేటరీ అలాగే స్టేజ్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత అందరూ చేసే మిస్టేక్ ఏంటి హై అమౌంట్ ఆఫ్ సోడాస్ గానిీ కూల్ డ్రింక్స్ గాని జ్యూసెస్ గానీ ఎక్కువ తీసుకుంటారు అప్పటి వరకు డైట్ చేసి ఉంటారు కదా టూ మచ్ క్యాలరీ డెఫిషియేట్ లోకి వెళ్ళిపోయి ఉంటారు.
(06:35) కాప్స్ ని జీరో చేస్తారు తగ్గిస్తారు కొంతమంది సో ఒక్కసారిగా జంకు తినేస్తారు. ఎప్పుడైతే జంక్ గాని హై అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ని కన్స్ూమ్ చేయడం వల్ల అప్పటివరకు నువ్వు రిస్ట్రిక్ట్ చేసిన బాడీ ఏదైతే ఉందో ఒక్కసారిగా ఫ్యాట్ ని అబ్జర్బ్ చేసుకుంటుంది. అందుకే కాంపిటీషన్ అయిపోయిన వన్ వీక్ తర్వాత అంత కండిషన్ ఉన్న బాడీ బిల్డర్ కూడా ఇంత పఫీగా అయిపోతాడు వాటర్ ఎటెన్షన్ అయి ఆ మిస్టేక్ నువ్వు చేయాల్సిన అవసరం లేదు.
(07:00) నార్మల్ వాటర్ కన్స్ూమ్ చెయి సోడియం ని అసలు తగ్గించొద్దు మోడరేట్ గా పెట్టి సోడియం సోడియం ని తగ్గిస్తే ఈ టెన్షన్ కి నువ్వు ఫస్ట్ టైం పెర్ఫార్మ్ చేస్తున్నా కాబట్టి ఈ టెన్షన్ కి స్టేజ్ ఎక్కిన తర్వాత క్రాంప్స్ వచ్చేస్తాయి మసల్ ఓకే సోడియం ని జీరో చేయొద్దు అసలు నాకు ఇంకో డౌట్ ఏందంటే మనకు ఫౌండేషన్ ఎన్ని రోజుల ముంగ నుంచి వాటర్ ఇన్ఫెక్షన్ అనేది కట్ చేశారు కదా సార్ అసలు నువ్వు కట్ చేయాల్సిన అవసరమే లేదు నాకు మొత్తం అక్కలేదు ఇప్పుడు రీసెంట్ ఇమేజెస్ చూసినప్పుడు అన్నీ ప్యాక్స్ అంతా బాగున్నాయి నువ్వు కట్ చేసావ అనుకో నువ్వు ఫ్లాట్ అయిపోతావ్
(07:28) థిన్ గా ఉంటావ్ స్టేజ్ మీద నువ్వు కనపడవు ఇక ఎవరికీ నీ పక్కన కొంచెం మస్క్ులర్ గా ఎవడైనా ఉన్నాడంటే అతనే అంతాడు నువ్వేం కనపడవు అందుకే నువ్వు ఇప్పుడు కట్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ టూ డేస్ త్రీ డేస్ తర్వాత కండిషనింగ్ ఎలా ఉందో అప్పుడు చూద్దాం అప్పుడు ఏదైనా ఉంటే మనం ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని లీటర్ వాటర్ తాగమంటారు సార్ నాన్న 4 లీటర్స్ తీసుకో దానికి లిమిట్ ఏం లేదు అసలు నువ్వు రోజు ఎంత తాగుతావో అంతే తాగు డైలీఫ్ సిక్స్ తాగుతా తాగుతావా తీసుకో ఏం కాదు ఇంకా ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ 10 డేస్ చాలా ఇంపార్టెంట్ డేస్ అని చెప్పి చాలా హార్ట్
(07:59) ట్రైనింగ్ చేస్తా ఉంటారు చాలా మంది కాంపిటీషన్ బిఫోర్ కాంపిటీషన్ ఇంతకుముందు సైజ్ గేనింగ్ లో ఎలా చేశారో అదే వెయిట్స్ వేసుకొని అదే వాల్యూమ్ పెట్టుకొని చేస్తారు చేయొద్దు మోడరేట్ అమౌంట్ ఆఫ్ వెయిట్స్ ఓకే మనం ఇక్కడ మసల్ ని గ్రో చేయట్లే మసల్ ని హైపర్ట్రోపీ ఫేస్ లో పెట్టి ఓన్లీ కండిషనింగ్ చేస్తున్నాం. అంటే ఒక పంప్ క్రియేట్ చేస్తున్నాం.
(08:20) ఈ కండిషనింగ్ నువ్వు మిస్ అయ్యావ అనుకో ఎంత మసల్స్ ఉన్నా సరే దాన్ని ఎక్స్పోజ చేయలేవు అంటే ఆ వాస్క్లర్ లుక్ అనేది జడ్జెస్ కి కనపడదు. సో కండిషనింగ్ కండిషనింగ్ నాట్ విత్ కార్డియో కండిషనింగ్ విత్ స్ట్రెంత్ ట్రైనింగ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సో నీ ఫిజిక్ ఎలా ఉంది దీన్ని బట్టి ఏదన్నా చేంజెస్ చేయాలి అంటే ఈ 10 డేస్ లో ఏ మసల్స్ పైన ఇంకొంచెం ఎక్కువగా డీప్ గా ఫోకస్ చేయాలనేది జిమ్ లోకి వెళ్లి చూద్దాం ఓకేనా కరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా దాన్ని టచ్ చేస్తే దానమ్మ షాకే స్కిన్ థిక్నెస్ కూడా చాలా చాలా తిన్
(09:25) ఉంది. గుడ్ బ్యాక్ ్ సో బ్యాక్ బైసెప్స్ చూపించాం కొంచెం బ్యాక్ స్క్వీజ్ లైట్ గా ఇప్పుడు ఓపెన్ చెయ్ గుడ్ నైస్ సైడ్ చెస్ట్ ఇక్కడ స్క్వీజ్ చెయ్ ఎస్ స్మైల్ ఓకే ఫ్రెండ్ బైసెప్ ఇంకొంచెం ఆమ్స్ ని ఓపెన్ చేయ ఆ గుడ్
(10:22) సో మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది అప్పర్ చెస్ట్ ఒకటి మనం ఫోకస్ చేయాలి. ఈ డెల్ట్ ని కొంచెం బాగా స్టిములస్ క్రియేట్ చేయాలి ఈ 10 డేస్ లో ఓకే ట్రాప్ అబ్డామినల్ విసిబిలిటీ అంతా బాగుంది. సో ఆర్మ్స్ కి వచ్చేసరికి నీకు అక్కడ చేయడానికి ఎక్విప్మెంట్ ఏమ లేదు కదా ట్రైసెప్ కి ఏం చేస్తావ్ బ్యాక్ డిప్స్ ఇవన్నీ చేస్తా బ్యాక్ డిప్స్ నార్మల్గా ఒక డమ్ముడు చేసే పుల్ప్స్ అలాంటివి ఏమ లేదు పులప్స్ మొత్తం బ్యాక్ అంటే పులప్స్ చిన్నప్స్ సార్ బైసెప్ కి ఏం చేస్తా బైసెప్ కి కూడా చిన్నప్స్ కూడా కదా సార్ దాని వర్త ఒక డంబుల్ ఉందా దాంతోని టూ త్రీ
(11:01) వేరియేషన్స్ చేస్తా ఇప్పుడు మనం స్టేజ్ ఎక్కే ముందు మనం
(11:46) ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది నీకు లెస్ ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి నీ దగ్గర ఉన్న లైట్ వెయిట్స్ తోని కండిషనింగ్ చేయాలి. ఎన్ని రిపిటేషన్స్ చేయాలి ఈచ్ వేరియేషన్ ఎన్ని సెట్స్ చేయాలి అనేది నేను నీకు ఫోన్ లో గైడ్ చేస్తాను. ఈ 10 డేస్ అనేది మనకి పీక్ టైం ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా సోడియం ని కట్ చేయడం గాన కాప్స్ ని కట్ చేయడం గాన స్లీప్ ని కట్ చేయడం గాన ఎక్కువ కార్డియో చేయడం గాన చేయొద్దు.
(12:07) స్కిన్ే కదా ఫ్లాట్ అయిపోద్ది. స్టేజ్ మీద నీకు అపీయరెన్స్ అనేది రాదు. మసల్ డెన్సిటీ లేకపోతే నువ్వు ఎంత లీన్ ఉన్నా సరే ఎంత మోస్ట్ మస్క్ులర్ ఉన్నా సరే నీకు ఫస్ట్ ప్లేస్ పడదు. ఓకేనా సో డైట్ కూడా వన్ పాయింట్ ఉండు డైట్ ఏం తీసుకోవాలి ఏంటి ఫ్రమ్ ద మార్నింగ్ టు నైట్ వరకు నేను గైడ్ చేస్తా ఈ 10 డేస్ కాంపిటీషన్ వరకు సర్ నాకుఒక డౌట్ అంటే స్టేజ్ కి ముంగటోలో ఫుడ్ చూపిస్తారు కదా సర్ అంటే ఇది తినాలి ఇది తినొద్దు అని స్టేజ్ కి ముంగట మనం ఏ ఫుడ్ తీసుకుంటే పంపు కోసం బాగుంటది సార్ కాప్స్ అంటే మన రైస్ సిక్స్ మురుముర రైసే మళ్ళీ మరమరాలు ఎందుకు రైస్ే తిను
(12:46) అదే ఎంత తినాలి ఎంత ముందు ఏ టైంలో లో తీసుకోవాలి ఏంటనేది నేను గైడ్ చేస్తాను ఒకవేళ వాటర్ ని కట్ చేయాలంటే అది ఏం చేది ఎలా చేయాలి ఎంత కట్ చేయాలి పర్ డే కన్సంషన్ ఎలా ఉండాలి నేను గైడ్ చేస్తాను ఇప్పుడు మనం 10 డేస్ కి ఏ ప్రోటీన్ ఫుడ్ ఏంటంటే మంచిది సార్ బాడీకి ఈజీ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకో నీకు ఎగ్స్ దొరుకుతాయి కదా చికెన్ దొరుకుద్ది కదా ఓకే నాకు తీసుకోవచ్చు సరే ఒక పని చేద్దాం ఏమ్మా అక్కడ లోపల వే ప్రోటీన్ ఒకటి ఉంది తీసుకున్నప్పుడు సో ఇది పే కాన్సంట్రేట్ మన బ్రాండే నీకు తెలుసు కదా
(13:29) 24 గ్రామస్ ప్రోటీన్ ఉంటుంది పర్ స్కూప్ వన్ స్కూప్ తీసుకోను ఓకే డైలీ టూ స్కూప్స్ నీకు ఈ 10 డేస్ బాగా హెల్ప్ అవుద్ది ఇది. ఓకే ఆల్ ది బెస్ట్ ఓకే నువ్వు 100% మంచి ప్లేస్ కొడతావని నేను అనుకుంటున్నాను. సో వ విల్ సీ థాంక్యూ సర్ సీ యు కాంపిటీషన్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం మళ్ళీ మళ్ళీ వస్తాయ థాంక్యూ నేను లైఫ్ లో ఇప్పటివరకు చాలా మంది బాడీబిల్డర్స్ ని చూశను కానీ అసలు జిమ్ అంటే ఏంటి అసలు జిమ్ లో ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది తెలియకుండా ఎంతో ఇష్టంతో బాడీబిల్డింగ్ కాంపిటీషన్ లో ఏదో ఒక ప్లేస్ కొట్టాలి అనే ఇండివిడ్యువల్ ని నా కెరియర్ లో నా లైఫ్ లో చూడడం ఇదే ఫస్ట్
(14:08) టైం రియల్ గా నేను నిజం చెప్పాలంటే ఐ యమ్ ఇంప్రెస్డ్ అంత ప్ాషన్ లేకపోతే అతను డైలీ ఎక్సర్సైజ్ చేస్తా అతని డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనోళ్ళు చూపించారు ఇన్స్టాలో నేను షాక్ అయ్యా కనీసం ఒక 10 కేస్ టూ డంబిల్స్ లేవు ఒక బెంచ్ లేదు ఏమీ లేదు కానీ ఇప్పుడు జనరేషన్ ఎవరు జిమ్ చేద్దాం అనుకున్నా ఎవరు ఫిట్నెస్ గోల్స్ ని అచీవ్ చేద్దాం అనుకున్నా ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటంటే సిటీలో బిగ్గెస్ట్ జిమ్ ఏంటి అది ఎంత స్పేసియస్ లో ఉంది ఎంత ఎక్విప్మెంట్ ఏ బ్రాండ్ జిమ్ జాయిన్ అవ్వగానే ఫస్ట్ ఫోకస్ చేసే సప్లిమెంట్స్ ఏంటి ఏం వాడాలి ఏ ప్రోటీన్ వేసుకోవాలి ఏ ప్రీ వర్కట్
(14:46) వేసుకోవాలి ఏ ఫ్యాట్ బర్నర్ వేయాలి ఏ బ్రాండెడ్ షూ కొనాలి ఏ బ్రాండెడ్ బట్టలు కొనాలి వీటి మీద ఫోకస్ చేస్తున్నారు గానీ మీ గోల్ ఓకే సో మనకి ఏదైనా సరే మన ఫిట్నెస్ లో అచీవ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి కావాల్సింది నీడ్స్ అనాలసిస్ చాలా చాలా ఇంపార్టెంట్ నువ్వు జిమ్ ఎందుకు జాయిన్ అవుతున్నావ్ అసలు నువ్వు వర్కవుట్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నావ్ నీ నీడ్ ఏంటి నీ పర్పస్ ఏంటి అది తెలిసినప్పుడు 100% నువ్వు అనుకున్న గోల్ ని అచీవ్ చేస్తావ్ అంటే హానెస్ట్ గా చెప్తున్నాను ఆ కరోని చూసిన తర్వాత నాకు అనిపించింది ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి నన్ను కలవడానికి
(15:15) వచ్చి అతను చెప్పిన మాటలను బట్టి ఇప్పటి వరకు అతను లైఫ్ లో జిమ్ లో అడుగు పెట్టలేదంటే మీరు చూశరుగా బాడీ ఎలా ఉందో ఆ వాస్కులారిటీ గాని కండిషనింగ్ గాని ఎంత స్ట్రగుల్ అయి ఎంత కష్టపడి ఉంటే ఒక ఇంటర్ చదువుకున్న కుర్రోడు అంత ఫిజిక్ ని బిల్డ్ చేయగలడు ఈ రోజుల్లో అలాంటి వాస్కులర్ లుక్ రావాలంటే ఎన్ని సప్లిమెంట్స్ గురించి జనాలు మాట్లాడతారు.
(15:36) నేను ఆ ఎక్సర్సైజ్ చేశ ఈ ఎక్సర్సైజ్ చేశ ఆ వేరియేషన్స్ ఇన్ని చేయాలి ఇవన్నీ లేకుండా కాంపిటీషన్ గా రెడీ అవుతున్నాడు నెక్స్ట్ 10 డేస్ లో ఇప్పటివరకు ఒక ఎక్సర్సైజ్ రొటీన్ అతను తెలిసింది అతను ఫాలో అయ్యాడు. కానీ ఈ 10 డేస్ నా గైడెన్స్ తో ఎక్సర్సైజ్ దగ్గర నుంచి న్యూట్రిషన్ దగ్గర నుంచి టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ లో నా ఇన్వాల్వ్మెంట్ క్రియేట్ చేసి అతని కాంపిటీషన్ లో ది బెస్ట్ ప్లేస్ కొట్టడానికి నా వైపు నుంచి నా హెల్ప్ అయితే నేను చేస్తా ఐ హోప్ 100% హి విల్ గెట్ ఏ గుడ్ ప్లేస్ సో మీరు కూడా అతన్ని విష్ చేస్తారని నేను అనుకుంటున్నాను.
(16:07) కాంపిటీషన్ అయిపోయిన తర్వాత లక్కీలీ ప్లేస్ కొడతాడు దానిలో డౌటే లేదు కొట్టిన తర్వాత ఒక మంచి వీడియో తీసి మళ్ళీ పోస్ట్ మాత్రం కంపల్సరీ మనం చేయాలి. అతన్ని అప్రిషియేట్ చేయాలి. సో సీ యు తరుణ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ నువ్వు నన్ను చాలా ఇన్స్పైర్ చేశవు. నువ్వు కాంపిటీషన్ లో మంచి ప్లేస్ కొడితే మాత్రం ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కి చాలా ఇన్స్పైర్ చేసినట్టు అవుతావు నువ్వు.
(16:32) ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం మా ఊరు నుంచి నేను వచ్చా ఆ టచ్ నాకు మళ్ళీ తీసుకొచ్చావు సీ యు

No comments:

Post a Comment