Sunday, May 24, 2026

చట్లను నరికివేస్తున్నారా. అడువులను నాశనం చేస్తున్నారు#society#trending#environment#motivation#viral

చట్లను నరికివేస్తున్నారా. అడువులను నాశనం చేస్తున్నారు#society#trending#environment#motivation#viral

Author Name:RAJAHMAHENDRI__SRIDEVI

Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515

Youtube Video URL:https://www.youtube.com/watch?v=0x5DMeuxER8



Transcript:
(00:00) ఎండలు మండిపాతున్నాయని అందరూ లభోదిభం అంటున్నారు వేడి వచ్చేస్తుంది కుక్క పోసేస్తుంది వాతావరణంలో మొత్తం వేడి ఆవరించేసి ఇంత కూడా గాలి వేయట్లేదు స్నానం చేయడానికి కూడా నీళ్లు సలసలా కాగిపోయి ఉంటున్నాయి పొయ్యి మీద మరగపెట్టకుండా అని చెప్పి ప్రతి ఒక్కరు లబోదిం అంటున్నారు. దీనంతటికీ కారణం ఎవరో ఇది మీకు అర్థంవుతుందా ఈ భూమిమీద బ్రతికే ప్రతి ఒక్క మనిషి దీనికి కారణం సంజేషి చెప్పాలి ఇప్పుడు లబోదిబోమని ఏడిస్తే ఏం ప్రయోజనం దీనంతటికీ కారణం మనమే కదా చెట్లని నరికివేస్తున్నాం అడవుల్ని నరికివేస్తున్నాం ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగలు పెద్ద పెద్ద కట్టడాలు ఈ
(00:43) కాంక్రీట్ రోడ్లు ఇంత కూడా మన ఇంట్లో మట్టితో చిన్ని ప్లేస్ కూడా కనిపించకుండా కప్పేసేస్తున్నాం ఇంత మొక్క కూడా పెంచుకోవడానికి లేదున్నమాట. సోగ్గా కుండీలు తీసుకొచ్చి మొక్కల్ని పెంచుతున్నాం. మరి అనుభవించాలి కదండీ కాబట్టి ఖచ్చితంగా అనుభవించండి దీని పర్యవసానం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ మీద అంటే బావి తరాల వాళ్ళ మీద ఖచ్చితంగా పడుతుంది.
(01:12) వాళ్ళకి మన పిల్లలకి వాళ్ళకి అంటే నీరు సేవ్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత మందే అలాగే ఈ పొల్యూషన్ కాపాడాల్సిన బాధ్యత మనదే పర్యావరణాన్ని మనం రక్షించాలి వాళ్ళకి కలుషితమైన వాతావరణాన్ని అందిస్తున్నాం నీళ్లు లేకుండా చేస్తున్నాం ప్రతిది మనమే అనుభవించేసాం. మన పెద్దవాళ్ళు ఇలా అనుకోలేదు చాలా ఆచితూచి ఆలోచనలతో మంచి నిర్ణయాలు తీసుకొని ప్రకృతిని కాపాడారు.
(01:40) యళ్ల తరబడి వృక్షాలు వందఏలు వేయేలు ఉన్న వృక్షాలను కూడా నాశనం చేస్తున్నారు కొట్టేస్తున్నారు చెట్లని నరికివేస్తున్నారు రోడ్లు వేసేస్తున్నారు. ఏమని అంటే అడ్డుగా ఉంటున్నాయి అని చెప్తున్నారు. ఒక చెట్టుని నరికితే అంటే వృక్షం నరికితే దాని ప్లేస్ లో 100 మొక్కలు నాటాలంట. మరి ఆ పని మనం చేస్తున్నామా చేయటిలేదు. మరి మీ పిల్లలకి మీరు ఏమఇస్తారు మరి ఇప్పటికైనా మారండి చెట్లని నరికి వేయొద్దు అడవులని పరిరక్షించండి వీలైతే ఇప్పుడు వచ్చే వర్షాకాలం ఇంకా స్టార్ట్ అవుద్ది వన్ మంత్ కి ప్రతి ఒక్కరు రోడ్ సైడ్ మన వంతున కనీసం ఒక మొక్క అయినా నాటుదాం ప్రతి ఒక్కరు
(02:21) బాధ్యత అని తెలుసుకోండి ఇంకా మన పెద్దవాళ్ళలాగా మనం ఈ మొక్కలు నాటి పెద్ద పెద్ద వృక్షాలని చేయాలన్నమాట అప్పుడే మన పిల్లలకి నెక్స్ట్ తరాల వాళ్ళకి మనం ఇచ్చే బహుమతి ఇది అడవులు నరికివేయటం మొక్కలు నరికివేయటం వృక్షాల్ని తీసివేయటం అన్నది ఇలాగే ఒక 50 ఏళ్ళు కొనసాగితే కచ్చితంగా మనకి శూన్యమే మిగులుతుందన్నమాట మరి ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరు మన బాధ్యతగా మొక్కని నాటుదాం కనీసం ఒక్క మొక్క అయినా ఈ వీడియో అందరికీ చేరాలి అంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని మర్చిపోకండి

No comments:

Post a Comment