ఆరుద్ర నక్షత్రం - అంబుబాచి మేళా వెనుక దాగిన రహస్యం!| Ambubachi Mela Secret Revealed |Kamakhya Temple
Author Name:Karma Viparyasa
Youtube Channel Url:https://www.youtube.com/@KarmaViparyasa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Dse5Wgoj1sU
Transcript:
(00:00) హాయ్ అండి ఓం నమో వెంకటేశయ్య జై జై నమస్త ఐ యాం డాక్టర్ భార్గవదేవనా వెల్కమ్ టు మై YouTube ఛానల్ కర్మ పర్యాస సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఆరద్ర నక్షత్రము అంబూబాచి మేళ సో మీకు ఈ రెండు పేర్లు బాగా తెలుసు ఆరద్ర అంటే అది ఒక నక్షత్రం అని తెలుసు అంబుబాచి మేళ అంటే అమ్మవారికి మెన్స్ట్రేషన్ పీరియడ్ జరిగే ఆ కాలము అంబుబాచి మేళగా నిర్వహిస్తారని చాలామందికి తెలుసు మరి ఈ రెండిటిని కలగలిపిన టాపిక్ అన్నమాట ఇది ఏంటి అసలు ఆరుద్రకి అంబుబాచికి ఏంటి సంబంధం అనేది చూద్దాం.
(00:44) ఆరుద్ర నక్షత్రం గురించి ఆరుద్ర అంటారు ఆరుద్ర అంటారు. ఈ ఆరుద్ర నక్షత్రము రాహు నక్షత్రము ఆరుద్ర నక్షత్రము రాహు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం శివుడి యొక్క నక్షత్రం మరి ఆరుద్రకి అంబుబాచి మేళ కూడా సంబంధం ఉంది. ఆరిద్ర గురించి మాట్లాడుకుంటే ఆరద్ర నక్షత్రం యొక్క రూపం అంటే ఆ ఆద్ర నక్షత్రం యొక్క సింబల్ ఏంటి? ఇక్కడ రెండు మూడు రకాలుగా వర్ణించడం జరుగుతుంది ఎలా అంటే ఆయుద్ర నక్షత్రం యొక్క సింబలు వర్షం చుక్క ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్టు డ్రాప్ వాటర్ డ్రాప్ కొంతమంది దాన్ని కన్నీటి చుక్కగా
(01:31) అనుకుంటారు అది కొంతమంది వర్షపు నీటి చుక్కగా కూడా అనుకుంటారు. ఇంకా తాంత్రిక పరంగా చెప్పాలంటే ఆరుద్ర నక్షత్రము యోని స్వరూపము ఆరుద్ర నక్షత్రాన్ని యోని స్వరూపంగా కూడా చూస్తారన్నమాట ఈ ఆరుద్ర నక్షత్రం అనేది మనకు పాలపుంత అంటే మిల్కీ వే అంటాం కదండీ ఈ పాలపుంతకు సైడ్ ఉన్నది ఈ ఆరుద్ర నక్షత్రం అన్నమాట అంటే ఈ ఆరద్ర నక్షత్రము పాలపుంత యొక్క షాడోలో ఈ ఆరద్ర సెటిల్ అయి ఉంటుంది.
(02:11) ఈ ఆర్ద్ర పక్కన మృగశిరా కూడా ఉంటుందన్నమాట. సైడ్ బై సైడ్ ఉంటాయి. వీటికి ఇప్పుడు నేను చెప్పబోయే కథకు కూడా చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఈ ఆరద్రల నక్షత్రంకి మనకు ఒక పేరు ఉందన్నమాట. అంటే ఆ జోన్ కి ఏదైతే పాలపుంత యొక్క షాడో కే షాడోలో ఉన్న ఈ ఆరద్ర నక్షత్రానికి ఒక పేరు ఉందన్నమాట ఆ పేరునే దీనిలే మనము ఆస్ట్రానమర్స్ ఎట్లా అంటారంటే ఏదో ప్లేస్ ఆఫ్ గాడ్ అని అంటారు ప్లేస్ ఆఫ్ గాడెస్ హెవెన్లీ ప్లేస్ అని కూడా పిలుస్తా ఉంటారు.
(02:50) ఇక మనవాళ్ళు ఏమని పిలుస్తారంటే దీన్నే ఆకాశగంగ అని కూడా పిలుస్తారన్నమాట. అంటే అది ఒక సేక్రెడ్ ప్లేస్ అన్నమాట. అక్కడ ఆర్ద్ర స్థితమై ఉంటుంది పక్కన మృగశిర ఉంటుంది. ఇవి మన ఋషులు అనే వాళ్ళు ఎప్పుడో వీటిని తమ దివ్య దృష్టితో చూసి ప్రిడిక్షన్స్ చేయగలిగారన్నమాట. మరి ఈ ఆరద్ర ఉన్న ఈ షాడో ఆఫ్ ది మిల్కీ వే నే సురబిహి అని కూడా అంటారు.
(03:21) ఇప్పుడు ఆరద్ర మృగశిర నక్షత్రాలు సైడ్ బై సైడ్ ఉండడానికి తాంత్రికంగా మనకు ఎలా అంటే తంత్రసారం ప్రకారం ఏంటి ఆ కథ అనేది చూద్దాం. తర్వాత మనము ఆరిద్ర నక్షత్రానికి ఇక అంబు బాచి మేలాకు ఉన్న సంబంధం కూడా చెప్తాను. ఒకానొకసారి బ్రహ్మదేవుడు తన అంటే తన నుంచి పుట్టిన ఈ సంధ్య మీద మనసు పడడం అనేది జరుగుతుంది. కూతురుగా ఉన్న ఆ సంధ్య మీద తను మనసుపడడము కామించడము అనేది జరుగుతుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి.
(03:58) అప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడు ఆ సంధ్యతో కామించాలని చెప్పేసి బయలుదేరుతాడు అన్నమాట. అప్పుడు ఇంద్ర అంతేకాకుండా దశదిక్పాలకులు చాలామంది దేవుళ్లు బ్రహ్మదేవుడిని వారిస్తారు. అలా చేయడం తప్పు ఎందుకంటే సొంత కూతురిని ఎలా కామిస్తావు అనే విషయమయి ఎంతో మంది దేవతలు బ్రహ్మతోటి పోరాడతారు. అప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడంటే తను ఒక జింక రూపాన్ని దాలుస్తాడు అన్నమాట.
(04:28) జింక రూపాన్ని దాల్చి తన ఆ సంధ్య కోసము జింక రూపాన్ని దాల్చి ఆ సంధ్య కోసము తను వెనగలపడడం జరుగుతుంది. ఇక కాసేపటికి ఆ జింకను కలిసే ప్రయత్నం చేస్తాడు జింక రూపం దాల్చిన ఆ బ్రహ్మ సంధ్యను కామించి తనకు ఎలాగైనా తను సుఖాన్ని పొందాలనే ఉద్దేశంతో యోని భాగం వరకు టచ్ చేయడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న రుద్రుడు ఒక్కసారిగా బ్రహ్మ యొక్క శిరస్సును అంటే జింక రూపంలో ఉన్న బ్రహ్మ శిరస్సును ఖండించేస్తాడు.
(05:04) ఖండిస్తూనే ఒక్కసారిగా ఆ బ్రహ్మ తల నుంచి అంటే ఆ జింక రూపంలో ఉన్న తల నుంచి వచ్చిన రక్తం అనేది ఆ యోని భాగం మీద పడుతుంది. అప్పుడు వెంటనే ఆ యోని స్వరూపం నుంచే మనకు ఆర్ద్ర నక్షత్రం అనేది పుడుతుంది అన్నమాట. ఆ ఆరుద్ర నక్షత్రము తడిచిపోయి ఎర్రటి ముద్దలో ఆ రక్తం పడిన ముద్దలో నుంచి ఆరుద్ర అనేది వచ్చేస్తుంది. ఆ ఆరుద్ర నక్షత్రాన్ని మనకు ఎంతోమంది వెనకడుగు వేస్తారు అప్పుడు పరమశివుడు ఈ తడిచి ముద్దయపోయిన ఈ ఆరుద్ర నక్షత్రం అంటే ఒక్కసారిగా జరిగిన ఆ విస్ఫోటనంలో ఈ ఆరుద్ర అనేది ఉదయిస్తుంది. అప్పుడు వెంటనే
(05:49) ఆ ఆరుద్రకు తన అంశ జత చేర్చి ఇక శివ నక్షత్రంగా ఈ ఆరుద్రని కొలుస్తారు అంతేకాకుండా నా అంశ కూడా ఈ ఆరుద్ర నుంచే జన్మ తీసుకుంది ఎందుకంటే అది రక్తంతో తడిసిపోయింది కదా ఆరుద్ర నక్షత్రము పైగా యోని స్వరూపం అందుకే మీరు ఆరుద్ర ఇక్కడ చూడండి ఆరుద్ర నక్షత్రము అది ప్లేస్మెంట్ కూడా అంటే ఆ అదేమంటారు దాని ఆరుద్ర నక్షత్రం యొక్క చిత్రము కూడా మనకు యోని భాగం లాగానే కనపడిస్తుంది అన్నమాట అమాట సో సాక్షాత్తు శివుడు కూడా అందుకే మనకు ఆరుద్రకి అంత పవర్ఫుల్ ఆ యోని స్వరూపంగా ఉన్న ఆరుద్ర నుంచే పరమశివుడు కూడా జన్మ తీసుకున్నాడు ఆరుద్రకి వరం ఇస్తారన్నమాట అందుకే మనకు
(06:32) పాలపుంత పక్కన ఆరుద్ర ఉండడము ఆరుద్రని అనుకొని ఉండే మనకు మృగశిర అంటే మనకు మృగశిర నక్షత్రం తెలుసు కదండీ జింక సో అలా ఆ మృగశిర అనేది బ్రహ్మ స్వరూపంగా మనకు పక్క పక్కనే ఉండిపోయాయి సో ఇది ఆరిద్ర ఇది ఆరిద్ర మృగశిరలు పాలపుంత పక్కన ఆ ఆకాశగంగ రీజన్లో పక్క పక్కనే ఉండడానికి కారణం అన్నమాట ఇక సరే ఇక్కడి వరకు కథ బాగుంది ఆరిద్ర నక్షత్రం యొక్క పుట్టుక శివుడు దాన్ని తీసుకోవడం అనేది బాగుంది.
(07:06) మరి ఆరిద్రకి అంబు బాచికి సంబంధం ఏంటంటే అంబు బాచి మనకు ఆరిద్ర కార్త స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈ ఇయర్ అనుకోండి మనకు ఇయర్ మనకు జూన్ 22 నుంచి 26 వరకు ఉంటుంది. ఆరిద్ర కార్తలోనే అంటే ఆ యోని స్వరూపమైన ఆరిద్ర నక్షత్రం ఉన్నప్పుడే మనకు ఆ అంబుబాచి మేలు అనేది స్టార్ట్ అవుతుంది. అంబూబాచి అందర ఏంటి ఈ అంబూబాచి అంటే అంబు అంటే జలము బాచి అంటే వ్యాప్తి అంటే ఏమి వ్యాప్తి బాచికి ఇంకొక అర్థం కూడా ఉంది దీన్నే మనం ఎట్లా అంటామఅంటే ఇంగ్లీష్లో సర్జ్ అంటారు సర్జ్ అంటే ఒక అల అన్నమాట ఇట్లా ఒక ఉవ్వెత్తున ఎగిసిపడే ఒక అల అలా ఆ అంబుబాచి అంటే ఆ నీటి యొక్క అల అని అర్థం వస్తుంది
(07:57) జలము వ్యాప్తి చెందడము అనేది అర్థం వస్తుంది. ఎక్కడ వ్యాప్తి చెందుతుంది భూమి మీద వ్యాప్తి చెందుతుంది. మనకు తంత్రసారా ఒకటి చెప్తుందండి ఏంటంటే భూమి అనేది ఫిమేల్ ఆకాశం అనేది మేల్ అన్నమాట అందుకనే వర్షం అనేది పడినప్పుడు ఆ వర్షం అనేది ఏంటో ఇక మీకు అర్థమైపోయి ఉంటుంది. భూమి ఫిమేల్ ఆకాశము మేల్ అంటే ఆ ఆకాశం అనేది వర్షించినప్పుడే అవి జీవం పోసుకుంటాయి ఎక్కడ జీవం పోసుకుంటాయి భూమి మీద మొక్కలు చిన్న చిన్న ప్రాణులు మొలకలు అన్ని డెవలప్ అయిపోతాయి కదా ఇక ఆకాశానికి భూమికి ఉన్న సంబంధం గురించి నేను ప్రత్యేకంగా ఇండెప్త్ గా
(08:41) చెప్పనవసరం లేదు ఆకాశం మేల్ భూమి ఫిమేల్ పడే వర్షం ఇక మీకు అర్థమైపోయి ఉంటుంది. అలా ఈ ఆరిద్ర కార్తే అంటే ఆరుద్ర ఈ నక్షత్రం ఉన్నప్పుడు ఈ అంబూబాచి అనేది ఆరుద్రకార్త స్టార్ట్ అయినప్పుడు ఈ అంబుబాచి మేళ అనేది పర్ఫెక్ట్ గా స్టార్ట్ అవుతుంది అన్నమాట అప్పుడు అమ్మవారు సైతము మనకు కామాఖ్యా దేవి ఇక్కడ పీరియడ్స్ రావడం అనేది జరుగుతుంది.
(09:08) ఇక్కడ కామాఖ్యను మనకు హైమావతి రూపంగా కూడా కొలుస్తారు అంటే ఆరోజు మనం కొలవడం హైమావతి రూపంలో కొలుస్తారు హైమావతి రూపంలో కొలుస్తారు ఆరద్ర నక్షత్రానికి ఇంకొక పేరు కూడా హైమావతి అని కూడా ఒక పేరు ఉంది అన్నమాట సో ఇలా ఆ హైమావతి పేరుతో మనకు ఆ కామాఖ్యాదేవి కొలవబడుతుంది. ఆ రోజు ఎంతో మంది ఋషులు నాగసాధవులు సాధువులు రకరకాల అఘోరాలు ఎంతో మంది అంబుబాచి మేళాకు వచ్చేస్తారు ఆ మూడు రోజులు అమ్మవారి యొక్క తలుపు అనేది అంటే ఆ గుడి మెయిన్ టెంపుల్ అనేది మూసివేయడం జరుగుతుంది అంబుబాచి ఫెస్టివల్ రోజు అంటే ఆ త్రీ డేస్ అయిపోయిన తర్వాత మనకు ఒక తెల్లటి వస్త్రం అక్కడ పరుస్తారు అది
(09:49) ఎర్రగా మారిపోతుంది. ఆ వస్త్రం దొరికిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అన్నమాట. తర్వాత ఈ అంబూబాచి మేళాలో అక్కడ ఉన్నవాళ్ళు అంటే ఆ బ్రాహ్మణులు గాని అమ్మవారి సాధకులు గాని ఆ మూడు రోజులు అమ్మవారి యొక్క పీరియడ్స్ ఉన్న మూడు రోజులు సైతము ఉత్త పాలను మాత్రమే తాగుతూ ఉంటారన్నమాట ఇక్కడ మనం ఇంకొక విషయం ఏంటంటే కామాఖ్యాదేవి ఆలయానికి పీరియడ్ వచ్చింది అంటే ఏదో అక్కడ ఆలయానికి పీరియడ్ వచ్చిందని కాదు ఎంటైర్ ఎర్త్ కి పీరియడ్స్ అంటే ఎంటైర్ ఎర్త్ ఆరోజు ఋతుస్రావమైన అయినట్ట అన్నమాట.
(10:26) ఆ ఋతుస్రావం అయిన తర్వాత మనకు అప్పటికే ఇక మనకు వర్షాకాలం స్టార్ట్ అయ్యి వర్షాలు పడడము అనేది జరుగుతుంది. అంటే మీరు ఇక్కడ గమనించండి ఎంత ప్రాక్టికల్ గా ఎంత లాజికల్ గా ఇక్కడ జరిగింది ఋతుస్రావం అయిన తర్వాత వర్షం వర్షం గురించి నేను ఇందాకే ఏం చెప్పాను మనకు భూమి స్త్రీతత్వము ఆకాశము పురుష తత్వము సో ఆ ఆకాశం నుంచి పడే చినుకులే మనకు ఏ స్వరూపాలుగా గుర్తించాలి అనేది ఇంక మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
(10:57) అప్పుడే మనకు చినుకులు పడుతూనే వెంట వెంటనే మనకి ఏమవుతుంది ల్యాండ్స్ అన్నీ కూడాను చాలా అద్భుతంగా గ్రీనరీగా మారడము మంచి చెట్లు పెరగడము ప్లాంట్స్ పెరగడము పొలాలకు సంబంధి అంటే ఆ ధాన్యవృద్ధి ఇదంతా చూడండి ఎంత లాజికల్ గా ఉందో చూడండి అంబూబాచి మేల ఏదో అంబుబాచి మేల అంటానే అమ్మవారికి రక్తం వస్తుంది ఇంకా అయిపోయింది ఇది అక్కడ పోయి రక్తవస్త్రం తీసుకోవాలి పవర్ఫుల్ పవర్ఫుల్ అది కాదు ప్రకృతి నియమబద్ధంగా ఈ అంబుబాచిని మనకు అందించింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఆరోజు హైమావతి స్వరూపంగా ఆరుద్ర నక్షత్రానికి ప్రతిరూపంగా ఆరోజు అమ్మవారు కొలవబడుతుంది.
(11:37) ఇంతటి మహిమాన్వితమైన ఆ అంబుబాచి మేళాను ఎవరైనా సాధకులు దయచేసి మిస్ అవ్వకండి. అక్కడ వెళ్లి జపం చేసుకుంటే మీకు కోట్లు కోట్లు కోట్లు చేసిన జప ఫలితం అనేది వస్తుందన్నమాట. సో ఇదండి అంబుచి మేల ఆరిద్ర నక్షత్రం గురించి సో మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే 9676046315 కు కాల్ చేయండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థాంక్స్ ఫర్
No comments:
Post a Comment