Monday, May 25, 2026

భాషకు మతం రంగు పూశారు! విదేశీ విద్య ఒక పెద్ద మాయ! | Dorbhala Prabhakara Sarma Sensational Speech

భాషకు మతం రంగు పూశారు! విదేశీ విద్య ఒక పెద్ద మాయ! | Dorbhala Prabhakara Sarma Sensational Speech

Author Name:Ekadantha - The School of Ancient Indian Studies

Youtube Channel Url:https://www.youtube.com/@ekadantha.theschool

Youtube Video URL:https://www.youtube.com/watch?v=iShCxUp6YqQ



Transcript:
(00:00) విద్యను అడ్డు పెట్టుకొని సహజంగా వచ్చే మార్గాన్ని వదిలేసేస్తున్నాం. ఇది తక్కువ వృత్తి అని ఇది ఎక్కువ వృత్తి అని అనుకొని మ్ మనము వృత్తి పరంగా హీనత్వము అధికత్వము ఒకటి ఏర్పాటు చేసుకున్నాం తలలో మ్ ఏ వృత్తి హీనం కాదు ఏ వృత్తి అధికం కాదు ఒకసారి ఆలోచించాలి. అవును మన భాషలు జ్ఞానాన్ని ధర్మాన్ని తెలియజేయడం కోసమే తప్ప ఉమ్ బ్రతుకు కోసం కాదు పాశ్చాత్యులలో మ్ ఈ సోమరితనాన్ని పెంచి పెంచి పెంచి వాళ్ళు మహా మూర్ఖులు అయిపోయి మ్
(00:50) పశుజీవనం లాగా గడపడానికే జన్మ వచ్చిందని అనుకుంటున్నారు. మన దేశ వ్యవస్థను రక్షించేది సంస్కృత భాష మన దేశం యొక్క పరంపరను రక్షించేది సంస్కృత భాష వేదాహ పురాణాని ఇతిహాసాః ధర్మశాస్త్రాని దర్శనాని ఆయుర్వేదః ధనుర్వేదః ఎన్నో గ్రంథాలు ఎన్నో ఉన్నాయి వీటినన్నిటిని కూడా ఎవరు రక్షిస్తారు మనమే మనం రక్షించాలి అంటే మనం దాని మీద దృష్టి ఏమ ఉండదు మనం చదవనే చదవమనుకుంటే ఎలా రక్షించగలుగుతాం కాబట్టి ఎవరైనా ముందు మగవాళ్ళు మారాలి తర్వాత పిల్లలు మారుతారు.
(01:33) మ్ మగవాళ్ళు మానకుండా వేషం అంతా మారిపోయింది. ఇప్పుడు మొత్తం మనకు వీలవుతుందా సాధ్యమవుతుందా అని అంటారు. ఆడవాళ్ళకి ఎలా సాధ్యమైంది కాబట్టి ప్రతి స్త్రీ ఇప్పుడు బోధించాలి నీవు ధోవతి కట్టుకునే కార్యాలయానికి వెళ్ళు ఎవరేమ అడుగుతారో నేను చూస్తాను అని ఒక అమ్మాయి ఒక తల్లి ఒక భార్య ఎదిరించాలి ఎదిరించాలంటే వాళ్ళు మాట వినకూడదని నా ఉద్దేశం కాదు బాధ్యత సమానంగా పంచాలి పంచుకోవాలి మ్ బొట్టు పెట్టుకోవడం అనేది ఆడపిల్లలకు మాత్రమే మగవాళ్ళు కూడా మగవాళ్ళ కూడా పెట్టుకోవాలి పాఠశాలలోకి పంపిస్తే వాళ్ళు ఏ నియమాలు పాటిస్తే అది ఒప్పుకుంటున్నాం ఎందుకు నియమాలు మా
(02:16) సంస్కారం కోసం మనమే డబ్బు ఇస్తాము మనమే అన్ని ఇస్తాము ఎందుకు పాఠశాలల యొక్క తల్లిదండ్రుల యొక్క పాఠశాలల యొక్క అధ్యాపకులు చెప్పే నియమాలని ఎందుకు మనం పాటించాలి మన ఇష్టం వచ్చిన చదువుని ఎందుకు చెప్పకూడదు ఒక్కళ్ళు అడగరు కదా ఆంగ్లమును అంతటా కూడా వ్యాప్తి చేస్తే ఒక్కళ్ళు అడగలేదు ఇప్పుడు రేపు రేపు సంస్కృతాన్ని పెట్టిన ఎవరు అడుగుతారు ఎవరు అడుగుతారు అంటే సంస్కృతము ఒక మతం అనే భావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు అడుగుతారు అడుగుతారు అసలు భాషకు మతానికి సంబంధం ఎలా ఉంటుంది ఏ భాష ఏ మతానికి సంబంధించింది కాదు మ్ భాష వ్యవహారర్థం భాష
(03:02) జీవనార్థం భాషా సంస్కారార్థం ఇంత ఇంత క్రౌర్య బుద్ధి తో ఇంత కౌటిల్య బుద్ధితో సంస్కృత భాషను వెనక్కి తోసేశారు. సంస్కృత భాషకు భాషను నేర్పిస్తే ఆ హిందూ మతాన్ని గౌరవించినట్టు అవుతుంది అనేది మన పాలకుల యొక్క దుర్మార్గులైనటువంటి మొదటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ఉద్దేశం. చాలా దృఢంగా దానివల్ల మనమంతా కూడా మనకు ఇష్టమైనా కాకున్నా వాళ్ళ మాటలకు లొంగి వాళ్ళ వేషానికి బలై మన హిందుత్వాన్ని మనం రక్షించలేకపోతున్నాం.
(03:41) మ్ హిందుత్వము అంటే మానవత్వమే ఎవరు అర్థం చేసుకుంటారు రేపు పొద్దున ఇతర మతాల వాళ్ళు కూడా అనొచ్చు కానీ మన దేశానికి సంబంధించినది హిందూ దేశం ఇది హిందూ మతము కాదు ఏ దేశములో ఆ దేశము లో ఉండే భాష మతము కాదు మ్ మన దేశంలో ఇంకొక భాష వస్తే అది మతానికి సంబంధించిన భాష కావచ్చు గానీ మన దేశంలో మన భాష మతానిది కాదు కాదు తెలుగు మతానిది అవుతుందా సంస్కృతం మతానిది అవుతుందా ఇప్పటినుంచి ఉంది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంటే ఇలాంటి దుర్భావాల్ని వ్యాప్తి చేయడం వల్ల మతానికి సంబంధించిన భాష అనేటువంటిది
(04:29) పాలకులు అధికారులు వ్యాప్తి చేశారు. వేషమును మార్చుకొని భాషను మార్చుకొని వ్యవహారమును మార్చుకొని కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ఆచారాలు పెంచుకొని మన దేశం యొక్క ధర్మానికి దూరమైపోతున్నాం మనం ఇదఎంత దుఃఖపడాలి అహమపి అతివ దుఃఖం ప్రాప్నం జన్మ సర్వం ప్రయత్నం కృతవాన్ మమ జన్మకస్తీతి ఇతాని నజానా కింతు యదాకదాచిదహమపి పశ్యామి సర్వేపి భారతీయహ ఏతద్వేషం ధారయేయుహు ఏత దేశ వేషమేవ పురుషాహపి ధారయేయుహు స్త్రీయహాపి ధారయేయుహు అధ్యయనం నామ
(05:19) సంస్కృతధ్యయనమేవ మాతృభాషా అధ్యయనం సహజం భవతి మాతృభాషాణం రక్షణార్థం సంస్కృతధ్యయనం యువానః ప్రోత్సాహితాహనభవంతి పురుషాహయేవ ప్రోత్సాహితనభవంతి యువానఃకిం యువత్యః ప్రోత్సాహిత అనభవంతి ఏకః పితః మమ పుత్రః సంస్కృతేన జీవనం కరోతు అహం మమ వృత్తిం దదామి ఒక వైద్యుడు ఉన్నాడు ఆ వైద్యుడు నాయ నేను పాఠశాలలో నా పిల్లవాడిని పెట్టను అనుకోవాలి ఏం చదువు లేకపోతే ఎలాగా ఎలాగ ఏమిటి నేను వైద్యం నేర్పుతాను రెండు సంవత్సరాలలో నేను
(06:04) వైద్యం నేర్పుతాను. నా పుత్రుడు కదా నేను వైద్యం నేర్చుకున్నాను కదా నా పుత్రునికి ఇష్టంతో నేర్పుతాను బ్రతుకు అనే భావంతో నేను నేర్పుతాను. రెండు సంవత్సరాలలో వస్తుంది ఎందుకు ఈ 15 20 ఏళ్ళు వాడిని దరిద్రంగా సోమరిగా బ్రతికి ఒక ఇది చేయాలి తొందరగా వైద్యం వస్తే తప్ప ఐదరేళ్ల వయసులోనే ఉత్తమ వైద్యుడు ఎందుకు కాడు అవుతారు మీ భాషతో చెప్పండి మీ సంస్కృతితో చెప్పండి మీ ఆలోచనలతో చెప్పండి ఒక న్యాయవాది తన పిల్లవాడిని కూర్చోబెట్టి చెప్తే కదా జీవన మార్గము తల్లిదండ్రులే చెప్పాలి.
(06:47) కాబట్టి చదువుకు డబ్బుకు సంబంధం పెట్టి ఒక భాషను వినాశనం చేయడానికి ఈ ప్రయత్నం కుట్ర జరిగింది. కాబట్టి మనక ఎవరికీ సంస్కృతం మీద ప్రీతి ఉండదు పాలకులకు అసలు ఉండదు. కాబట్టి వచ్చే సంవత్సరం ప్రతి పాఠశాల ఇప్పుడు ఉద్యమం సంస్కృత భారతి అనే సంస్థ చేస్తున్న ఉద్యమం వల్ల అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా సంస్కృతాన్ని నేర్చుకుంటున్నారు చాలామంది పాఠశాలలో లేకపోతే బయట వచ్చి నేర్చుకుంటున్నారు.
(07:20) సంస్కృతం అధ్యాపకులు ఎంతోమంది ఉంటే ప్రభుత్వానికి ఈ సంస్కృతాన్ని నేర్చుకునేటువంటి అధ్యాపకుల మీద ప్రీతి లేదు. నేర్పేటువంటి అధ్యాపకులను తీసేస్తుంది భాషను తీసేస్తోంది ఎంత చేయాలో అంత చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గాని ఇతర దేవస్థానాలు గాని ఆంధ్రప్రదేశంలో గాని తెలంగాణలో గాని దక్షిణ దేశాలలో అది ఒక ఆదాయం ప్రభుత్వానికి ఆదాయం అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు.
(07:50) ఉమ్ ఎంత దౌర్భాగ్యం వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే సంస్కృతము మీద గౌరవములు లేకుండా మనమంతా ఉన్నాము మన పాలకులు అంతకంటే ఎక్కువ ఉన్నారు. స్వార్థపరత్వంతో మన మన దేశానికి ఉండేటువంటి సంపదను వాళ్ళు తలదాచుకోవడానికి వచ్చారు జీవనం కోసం వచ్చారు మనం జీవికలు ఇచ్చాము బాగుంది. మ్ అంతే తప్ప వాళ్ళంతా కూడా మన మీద అధికారం చలాయించే వాళ్ళుగా మన మన మీద అధికారాన్ని చూపేవాళ్ళుగా మిగతా వాళ్ళందరినీ కూడా మనము గౌరవిస్తున్నాం ఆంగ్లం మాట్లాడే వాళ్ళు మనకు అధికారులు ఇతర భాషలు మాట్లాడేవాళ్ళు అధికారులు తెలుగు మాట్లాడితే ఏముంది అని అవమానాన్ని మన తెలుగు భాషకు మనం చేసుకుంటున్నాము మన
(08:35) సంస్కృత భాషకు మనం అవమానాన్ని చేసుకుంటున్నాం. మ్ అతః ఎవ్వరికైనా ప్రచారము చేయడం వల్లనే మన భాష మహాత్మం తెలుస్తుంది. యువత్యహవా యువకాహవా సర్వేపి వయం ప్రయత్నం కుర్మః దశదినేషు సంస్కృతం లభ్యతే శతదినేషు సంస్కృతం వక్తుం శక్యతే ఏవం సహస్ర దినేషు సంస్కృతం సమ్యక్ పఠితుం శకునుమః లక్ష దినేషు సంస్కృతం సంస్కృతే కవిత్వం సంస్కృతే విజ్ఞానం సర్వమపివయం శోధయతుం శకున్మ ఒక
(09:22) 10 రోజులు చదివితే మనకు సంస్కృతం తెలుస్తుంది ఒక 100 రోజులు మనం చదివితే మనం చక్కగా మాట్లాడడానికి వీలవుతుంది. మనం ఒక 1000 రోజులు అధ్యయనం చేస్తే మనకు తప్పకుండా చక్కగా పటించే శక్తి వస్తుంది. 1000 రోజులు చాలు ఒకపవేల రోజులు మాత్రం చాలుపవేల రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు లెక్కపెట్టండి తర్వాత 10వేల రోజులు మనము అధ్యయనం చేస్తే శ్రద్ధగా పాఠశాలలు అక్కర్లేదు సంస్కృత పండితులు కావాలి.
(10:08) కాబట్టి ఈ ప్రయత్నము చేయడానికి మీరు కంకణం కట్టుకొని మీరు మీ యొక్క నేతృత్వంలో ఏకదంత ఏకదంత అని ఆ ఏకదంతుడైన ఆ గణపతిని ఆ ఏకదంత దంతి అనండి చాలు ఇంకా తగ్గిపోతుంది. దంతి అని అన్నా పర్వాలేదు ఏకదంత అన్నా పర్వాలేదు ఏకదంతుడు మీలో ప్రవేశించి మళ్ళీ భారతీయ విజ్ఞానాన్ని భారతీయ సంస్కృతిని భారతీయ ఇతిహాసాలను వెలికి తీసి ఆలోచనలో ప్రతి వాళ్ళకు రామాయణం వచ్చి తీరాలి. మన పిల్లలకు అన్ని
(10:55) చేశ చరిత్రాలు అన్ని చలనచిత్రాల చరిత్రలు తెలుస్తాయి కానీ మన దేశంలో ఉత్తమ పాత్రల యొక్క చరిత్రలు తెలియవు. మనకే తెలియదు మనకే అవసరం లేదు ఎవరు రక్షిస్తారు ఈ దేశంలో ఒక మానవత్వాన్ని సాధించినటువంటి మనం మన దేశము యొక్క మానవత్వం మనకు మాత్రమే వచ్చింది కాదు ఏతదేశ ప్రసూతస్య సకాశాద అగ్రజన్మనః స్వంస్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యం సర్వమానవాహతి మనువచనమస్తి పాశ్చాత్యుల యొక్క భావము చేత మన దేశాన్ని వినాశం చేయాలని దృష్టి చేత వాళ్ళను అనుసరించాలని వాళ్ళ తల మీద పెట్టుకొని వాళ్ళ సంప్రదాయాన్ని వ్యాప్తి చేయాలని అనుకుంటున్నారు గానీ మన దేశం యొక్క
(11:40) సంప్రదాయాన్ని ఈ దేశంలో పుట్టినటువంటి ఒకానొక మహానుభావుడు అతడే విశ్వంలో ఉండే అందరికీ కూడా మార్గము చేయగలుగుతాడు ఇప్పుడు నరేంద్రమోదీ అంత మార్గాన్ని చేస్తున్నాడు. కాబట్టి మన ఈ వాహిని రాజకీయము కాదు అనుకోవద్దు మనకు అందరితో సంబంధం ఉండాలి రాజకీయము విషయాలు ఉండాలి అన్ని విషయాలు ఉండాలి. ఉత్తమ నాయకత్వమే మన లక్ష్యం మన యొక్క ఏకదంతుని యొక్క లక్షణం ఉత్తమ నాయకత్వం వినాయకుడు అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసునా విశేషేన నాయక
(12:23) విశేషేన నాయక ఓ మంచి మాట చెప్పారు విశేషంగా నాయకుడు అని విశేషమైన నాయకుడు అంటే అర్థం ఏమిటి? మీరే చెప్పండి.

No comments:

Post a Comment