Monday, May 25, 2026

అదృశ్య రూపాలు|| కృష్ణ దుర్గం || Vedamruta spiritual channel

అదృశ్య రూపాలు|| కృష్ణ దుర్గం || Vedamruta spiritual channel

Author Name:vedamruta spiritual channel

Youtube Channel Url:https://www.youtube.com/@vedamrutaspiritualchannel

Youtube Video URL:https://www.youtube.com/watch?v=RqKVjDu7hWU



Transcript:
(00:00) ఆ జనం తక్కువ ఉన్నారు కదాని ఆ లైన్ లోకి వెళ్ళానండి అది ఇంతకీ చెంక చక్రాలు వేసేయండి అంటే [గొంతు సవరించుకోవడం] మీకు తెలుసో తెలియదు కాల్చి చెంకకు చక్రాలు వేస్తారు మృగాల మీద మృగాల మీద రెండిటిల మీద చెంక చక్రాలు వేసి మంత్రం ఇస్తారు మంత్రం ఇచ్చి పేరు కూడా మారుస్తారు తొమ్మిది మంది ఇలా వచ్చేటప్పటికి ఈ నలుగురు కూడా కింద పడిపోయారు అంటే వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళ దైవత్వం పోర్స్ కి తట్టుకోలేక కింద పడిపోయారు గోవిందా నారాయణ గోవిందా నారాయణ అంట మొదలుపెట్టారు చూస్తే తొమ్మిది మంది కూడాను ఒకే సైజ ండి హమ్ ఏది మొకాలు ఆంజనేయ స్వామి మొకాలు
(00:33) ఉన్నాయండి [సంగీతం] [సంగీతం] [సంగీతం] [బెల్] రాజు కా ఉంటాయండి మరి ఇవ్వడానికి ఉండ [సంగీతం] కనబడిపోతుంది మనకు [సంగీతం]
(01:22) ఇప్పుడు మనం కృష్ణదుర్గం రెండో ప్రదేశానికి వచ్చాం. రెండో ప్రదేశం అంటే మూడు చోట్లు ఆగాలి. ఇప్పుడు ఇందాక ఒకసారి ఆగాం కోటకోట దగ్గర ఆగాం కోట కోట దగ్గర ఆగాం ఈ రెండో కోట దగ్గర మనం ఇలా పైకి వెళ్తూ వెళ్తూ మన ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను మామూలుగా నా పని నేను గృహస్తాచార్య ధర్మంలో ఉంటుండగానే కాకరపరయన ఒకాయన నా కారు కిరాయకి మాట్లాడుకొని మండపేట దగ్గర అత్తమూరు అని ఉంటుంది అత్తమూరు చిన్నజీర స్వామి వారి సంతూరు వెంకటేశ్వర స్వామి గుడి అక్కడ ప్రతిష్టాపన అయి జరుగుతున్నాయి చిన్నజీయ స్వామి వారు చినుక చక్రాలు వేస్తున్నారు అని చెప్పేసి ఈయన కిరాయ
(02:00) కట్టించుకొని తీసుకెళ్ళాడు. హమ్ తీసుకెళ్తుంటే ఒరేయ్ నేను దర్శనం చేయించుకో చేసుకుంటాను అని అడిగాను అంటే చేసుకోవచ్చు ఇబ్బంది ఏమ లేదు కానీ పంచి తెచ్చుకోవాలిఅని చెప్పాను మ్ అంటే మహానుభావుల దగ్గరికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయంగా వెళ్ళాలి కాబట్టి మనం అవును వెళ్ళాను వెళ్లేటప్పటికి రెండు లైన్లు ఉన్నాయి ఒక లైన్ తక్కువ జనాభా ఉన్న లైన్ ఒకటి ఎక్కువ జనాభా ఉన్న లైన్ ఉి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ జనం తక్కువ ఉన్నారు కదాని ఆ లైన్ లోకి వెళ్ళాను అది ఇంతకీ చెంకు చక్రాలు వేసేల అంటే మీకు తెలుసో తెలిీదు కాల్చి చెంకు చక్రాలు వేస్తారు నుదాల మీద
(02:31) నుదాల మీద రెండిట్ల మీద చెంగు చక్కలు వేసి మంత్రం ఇస్తారుహ మంత్రం ఇచ్చి పేరు కూడా మారుస్తారుహ అలాగే నేను భయపడుతుంటే ఆయన కేకేసి ఏ ఊరు ఏంటి అని చెప్పేసి అడిగి ఓ రెండు నిమిషాలు ఇద్దరికి వేసిన తర్వాత మూడోని నాకు శంక చక్రాలు వేసి ఆయన గోపాలకృష్ణ మాచార్య అని చెప్పేసి పేరు పెట్టారు. పేరు పెట్టిన తర్వాత కొన్నాలు నేను కూడా నామాలు పెట్టుకొని ఆచార్యలో ఉన్నాను.
(02:54) నా వృత్తి ధర్మంగా నాకు కుదరదు కాబట్టి నేను మామూలు స్థాయిలోకి వచ్చేసాను. అది సాధన అనేది ఉంటదండి అందరికీ కూడా అంటే మనం రామదుర్గం ప్రయాణంలో ఇది కృష్ణదుర్గం వెళ్తున్నాం కాబట్టి ఈ సందర్భం ఇది చెప్పడం జరిగింది [సంగీతం] [సంగీతం]
(03:50) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(04:53) ఇదేమో [సంగీతం] [సంగీతం] అదే కదా మన పోదానికి ఏం చెప్పి కా [సంగీతం] [సంగీతం]
(05:50) ఇప్పుడు మనం కృష్ణదుర్గం వచ్చామండి. చూడు ఇదంతా కూడాను అప్పుడు కట్టినటువంటి కోట గోడ అన్నమాట ఇదంతా అక్కడ కూడా రూములు అయి ఉంటాయి అలాగ గోడ కింద ఉంటది చూడండి అదంతా అది చుట్టుపక్కల ఇంచుమించుగా మీకు కృష్ణదుర్గం అంటే 150 ఎకరం 200 ఎకరాలు ఉంటదండి తక్కువ ఇదేం కాదు అలాగే రండి ఇప్పుడు కృష్ణదుర్గం గుడి కదండీ లోపలికి వెళ్తున్నాం ఈ లోపల అంటే మరి చీకటిగా ఉంటదండి ఎల్లు ఉండదు ఒకటి రెండు కరెంటు కట్టా ఉండదండి ఈ లోపలికి ఈ లోపలికి మనం రాధా అనే స్వామివారి యొక్క ప్రతిమ మనకు కనబడుతుంది అలాగే ఇక్కడ ఈ గబ్బిలాలు ఉంటాయి మామూలు సామాన్యంగా కొత్తవాళ్ళు వచ్చినా ఎవరైనా
(06:34) వచ్చినా గబ్బలాలు కొద్దిగా ఇబ్బంది పెడతాం అవి జరుగుతాయి ఈ పైన శ్రీ చక్రం కూడా ఉంటదండి. ఈ శ్రీశక్రం కారణం రామదుర్గం ఈ ఈ యొక్క పుణ్యక్షేత్రానికి ఇది సెంటర్ పాయింట్ అని చెప్తారండి. అదే సోమవారు సోమవారం నుంచి మనం నమస్కారం చేసుకొని ఇక్కడ బయటికి వెళ్ళడం అంటే ఇక్కడ శుద్ధి శుభ్రత అనేది ఎవరు ఉండరు కాబట్టి ఇలా ఉంటదండి కృష్ణ దుర్గం అని చెప్పుకున్నాం కదండీ ఇక్కడ కృష్ణ దుర్గంలో గతంలో మనకు కనిగి అనుభవం ఏంటంటే ఈ సైజు బారడో రెండు వారల పాములు ఇక్కడ తిరిగాయి.
(07:15) తిరిగిన మనల్ని ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది పెడతాం కానీ ఏమీ లేదు. మనుషులు శబ్దం అయ్యేటప్పటికి వెళ్ళిపోయాయి. అలాగే ఒకరోజు మేము కింద ఆ భోజనం చేసి పైకి వచ్చినం కృష్ణుడికి అభిషేకం చేద్దాం అని చెప్పి అభిషేకం చేద్దాం అని చెప్పేసి పాలు పంచదారి ఇటువంటి ద్రవ్యాలు తీసుకొచ్చి పైన అభిషేకం చేసుకొని అటుకులు ఒక ఈ 2కేజీలు అటుకులు తీసుకొచ్చాడు అటుకులు తీసుకొచ్చి పల్లెంలో కలిపేసి స్వామివారికి నివేదన చేసి బయట కూర్చున్నాడు మ్ మాతో పాటు ఒక ఐదుగురు ఉన్నారు మ్ [గొంతు సవరించుకోవడం] ఈ ఐదుగురు స్వామివారికి నివేదన చేసి బయట కూర్చున్నని ఒక మనిషి ఏడు అడుగులు ఉంటాయండి
(07:50) ఉమ్ తొమ్మిది మంది వచ్చారు మ్ తొమ్మిది మంది ఇలా వచ్చేటప్పటికి ఈ నలుగురు కూడా కింద అడిపోయారు అంటే వాళ్ళు వచ్చినటువంటి ఆ దైవత్వం పోర్చుక తట్టుకోలేక కింద పడిపోయారు మ్ గోవిందా నారాయణ గోవిందా నారాయణ అంట మొదలు పెట్టారండి ఇప్పుడు నేను ఎంతోకంతా కొద్దిగా ఆపుకొని ఎవరండీ మీరు ఏంటి ఇలా వచ్చారంటే ఆ లేదు స్వామి ఇక్కడ ఏదో పూజ చేసి ప్రసాదం పెడుతున్నారని వచ్చా అన్నారు.
(08:13) అనేటప్పటికి చూస్తే తొమ్మిది మంది కూడాను ఒకే సైజ్ అండి మ్ ఏది మొకాలు ఆంజనేయ స్వామి మొకాలు ఉన్నాయి అలాగే సరే ఇందులో ఒక అతన్ని లేపాను లేపి లోపలికి వెళ్ళాడు పల్లిని తీసుకొచ్చాడు ఇలా మనం పెడుతుంటే వాళ్ళు కూడా ఇలా దోషులతో పెట్టి ఇలాగే తిన్నారు అంటే మనుషుల్లాగా ఏం తినలేదు ఇలా తీసుకుంటే అలా నడిచలేరు అలా వెళ్తా వెళ్తా స్వామి మీతో మాట్లాడాలని చెప్పేసి అన్నారు నాతో అంటే మాకు మీరేం మాట్లాడుతారు స్వామి మాతో మేమ ఏమఉండదు ప్రతి పౌర్ణానికి వచ్చి మేము ఏదో నమస్కారం పెట్టుక వెళ్ళపోయేవాళ్ళం అని అన్నాను సరేనా ఎదరికి వెళ్ళారండి ఎదరికి
(08:47) వెళ్ళిన తర్వాత ఇళళ మిల్లుక వచ్చింది మెలుకవచ్చిన నలుగురు నాతో పాటు ఐదుగురు లేచి చూసేటప్పటికి వాళ్ళు ఎదరికి వెళ్తున్నారని ముందుగా ఒక అతను ఏవండీ వాళ్ళు మనుషుల్లా లేరు అన్నాడు అనేటప్పటికి పరిగెట్టి పరిగెట్టి సీతమ్మ కోనేరు దాక వెళ్ళేటప్పటికి లేరండి దొరకలేదు ఆ తర్వాత చాలా మందిని అడిగితే ఇక్కడ అదృశ్య రూపంలో చాలా మంది ఉంటారండి మాకు అలా కనిపించారు ఇలా కనిపించారు అని చెప్పేసి మనం అందరి నోట విన్నాం తర్వాత ఇక్కడి నుంచి ఎదర వేడిరాయి సలాం రాయని ఉంటదండి అది చూద్దాంండి [సంగీతం] ఆ మూడింటికి ఆధారం పెట్టండి మూడింటికి ఆధారం పెట్టండి దాంట్లో నాలుగు వచ్చి
(09:24) నాలుగు అన్న ఐదవ [సంగీతం] [సంగీతం] హలో ఆ పరిపూర్ణ ఏదైనా రోడ్డు కాద ప్రతిసారి అదే రూట్ దాంట్లో
(10:20) అలా వచ్చి ఇలా వచ్చి ఇలా ఇక్కడ పడుకునే [సంగీతం] పెట్టేసి రాయి పెరిగిపోయింది కదా [సంగీతం] ఇది మీకు కృష్ణ కృష్ణ దుర్గంలో గాని రామదుర్గంలో గాని ఇలాంటి ఇలాంటి శిల దొరకదు మీకు ఇది ఒకసారి దీన్ని చూపించండి. ఇది ఈ రాయి దొరకదండి. ఇది ఎందుకు దొరకదంటే మీకు రాత్రులు ఎంత చలికాలం వచ్చి దీని మీద పడుకున్నా వెచ్చగా ఉంటదండి. అసలు దుప్పటతో పని ఉండదు.
(10:58) ఏవండీ అలాగే ఇంకోటి చల్లని రాయని చెప్పాం కదా ఇక్కడ మేము పడుకున్న సందర్భంలో ఒకసారి అనుకోకుండా గొర్రగలు వచ్చినాయి. మ్ గొర్రగలు వచ్చి వెళ్ళిపోయినాయి. మేము దీని మీద పడుకున్నాం. గొర్రగదులు వచ్చినాయి ఆ శబ్దానికి మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం తర్వాత ఈ ఇదిగోండి ఈ గోడ కింద కింద నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయినండి గొర్రగలు మా దాకా ఏమ రాలేదండి మేము చూసాం తర్వాత అవన్నీ కనిపించినాయి సరే కదా మేము ఏం చేసామ అంటే అడుగులు కిందకి దిగామ కిందకి దిగినప్పుడు అంటే ఆ మొక్క ఏంటో తెలియదు కానీ మాకు ఆ మొక్క పట్టుకునేటప్పటికి ఎవరికా మేము మహిమ
(11:30) మర్చిపోయాం అంటే ఆ ఇక్కడ ఎక్కడ ఉన్నామ అనేటువంటిి తెలియకుండా పోయింది అంటే అప్పుడే ఇక్కడ అటువంటి ఔషధ చెట్లు కూడా ఉండేయండి రాను కాగ గర్భంలో కలిసిపోయింది కానీ ఇది ఇదంతా కూడా మీకు చాలా ఎచ్చగా ఉంటదండి రాయి ఈ కలర్ గాని ఇది రాదండి ఇది మరి ఎందుకో తెలియదు మేము రాత్రులు ఎక్కువ శీతాకాలం వేసే పైనా కొద్దిగా సలిగా ఉందంటే ఇక్కడ పడుకునేవాళ్ళం కొద్దిగా ఎచ్చగా ఉందంటే వేరే చోట పడుకుండా ఆ రాయి అక్కడ కాప చేసుకునే ప్రదేశం ఉంది వెళ్దాం రండి అయినా నా దగ్గర రావట్లేదు ఆ పురుగులు నా రావు ఎంతసేపు అడవిలో కూర్చొని ఎంతసేపు ధ్యానం చేసుకో ఇంకా పోరా
(12:25) [సంగీతం] [సంగీతం] అదంతా నీ ఎవర [సంగీతం] [సంగీతం] ఎవర ఉన్నాడు అనుకు ఆ రోడ్ చాలా అట
(13:20) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] నేను కొత్తనే ఇలా కిందకి దారి ఉండేది
(14:14) మనం అయితే వెళ్ళలేం ఇది మనం ఇప్పుడు చూసేది చేత కోనేరు అండి. అలాగే ఇక్కడ ఇదే కోనేరు మధ్య పరిసర ప్రాంతాల్లో మూడు కోనేర్లు ఉండేయండి. పసుపు కోనేరు కుంకుమ కోనేరు అని చెప్పేసి మంచి నీళ్లు కోనేరు అని ఉండేది. ఇది పశువు కోనేరు అండి. ఉన్న రెండు కోనేర్లు ఎండ ఎక్కువ తీర్తంలో ఉండడం వల్ల మనకి అంతరించిపోయినట్టుగా ఉంది.
(14:48) కాబట్టి ఒకోసారి ఆ రకంగా మూడు కలర్లో కూడా నీళ్లు ఉండడం మనం చూసాం. కాబట్టి ఈ అటు చూపిస్తే మీరు అది కృష్ణదుర్గం కోట గోడ అండి. ఇలా చుట్టూ గోడ ఉంటదండి. ఆ మధ్యలో ఉండేవారు అని చెప్పేసి చెప్పేవారు అయ్యా ఇ మనం నడిసి రావటం ఇలాగే నాలుగు ద్వారాలు కూడా ఉంటాయి. ఇది చీతమ్మ కోనేరండి ఇ రావటం చూసి అంటే మూడు కొలలు లేవు ఈ ఎండ తీవ్రతం వల్ల ఎండిపోయినాయి మామూలుగా అయితే మూడు ఉంటాయండి ఈ చుట్టుపక్కలే ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందండి ఇది ఈ నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి అనేది తెలియదు.
(15:26) ఆ ఇది ఒక కొల అన్నమాట రాయి ఇది రాయి ప్రాంతం అంతే ఈ రాతి మీద ఎప్పుడు 360 రోజులు 24 గంటలు ఉంటాయి. పెద్ద బంది ఇది ఆ కింద ఎలాగైతే మనకి నీళ్లు ఊడతాయో ఇక్కడ కూడా అలాగే ఊరుతాయండి ఓట అది అది మామూలుగా కొంతమంది ఊట బావి అని కూడా అంటారు. అవును అలాగే వస్తా ఉంటాయండి ఇక్కడికి మనం ఎప్పుడు వచ్చినాయి నీళ్లు ఉంటాయి ఈ నీళ్లు అంటే మరి వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువ ఉండి బయటికి వెళ్ళిపోతాయి కానీ వేసాకాలం అన్నాలు కూడా ఈ నీళ్లుు ఈ మాత్రం నీళ్లుు ఉంటాయండి ఇక్కడ ఎప్పుడండి అండి టెండలో అలా నీళ్ళు అలా ఉన్నాయండి గ్రేట్ ఆ గ్రేట్ అండి ఎందుకంటే ఉంటాయి మోక
(15:56) మామూలుగా ఈ మాత్రం అడవి నీళ్లుు ఎప్పుడూ ఉంటాయండి ఇంకిపోవడం ఎండిపోవడం అనేది ఉండదు కాబట్టి ఇదంతా అడవి కదండీ మరి దాని వల్ల నీరు ఊరుతా ఉంటది అయ్యా అదండి ఇది మనం ఇప్పుడు చూసే ఈ బండఅండి ఇది చాలా పెద్దదండి ఇది అంటే జనం నడం వల్ల మీకు ఇది ఇలా జరిగింది అది చాలా గుప్తంగా ఉండేది అన్నమాట ఈ ప్రదేశం అంతా మనం చూస్తే అక్కడ పెద్ద పుట్లు కూడా ఉంటాయి ఇక్కడ ఎక్కువ ఈ ప్రాంతం చాలా అంటే మనం సీక్రెట్ గా ఉండేదండి ఇది.
(16:26) ఇక్కడ ఎవరు రావడం వెళ్ళటం ఉండేది కాదు కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ కాలం తపస్సు చేశారని చెప్పేసి మనకి అప్పట్లో చెప్పడం జరిగిందండి బాబుగారు ఆ ఇది చాలా చల్లగా ఉంటదండి ఇక్కడ ఎందుకంటే వేషాకాలం చల్లగా అక్కడ వేడిగా అని చెప్పాం కదా దాంట్లో భాగంగానే ఎక్కువ బాబుగారు ఈ పర్వతాల మీద ఇక్కడ ఎక్కువ చేశారని చెప్పేసి చెప్పడం జరిగిందండి.
(16:48) అయితే మనం ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చాం కదండీ రామదుర్గం కృష్ణ దుర్గం అని ఆ అనేక అనుభవాలు కలిగినయి కానీ అందరికీ కలగాలనేటువంటి సంకల్పం అయితే మనం అందరికీ చెప్పలేం చూపించలేం కానీ వచ్చినటువంటి సందర్భం వారి యొక్క స్థితిగతులను బట్టి మనకి ఇక్కడ దర్శనాలని తర్వాత మిరాకిల్ అని జరగడం అనేది చాలా మంది చెప్తా ఉంటారు పూర్వజన్ పూర్వ జన్మ శుక్రతంలో మనం చేసినటువంటి ఆ పుణ్యాలు గాని లేకపోతే మరో మరొకటి అనేకం చెప్పుకుంటాం కదా దానివల్ల ఇటువంటివి జరుగుతాయి అని చెప్పేసి మా భావన ఎవరైనా రాగలిగితే వచ్చి చక్కగా ఉండొచ్చు ఆశ్రమానికి ప్రతి పౌర్ణానికి 100 నుంచి
(17:22) 150 మంది వరకు రావడం ఉండటం జరుగుద్ది. ప్రతి పౌర్ణానికి ఇ కొంతమంది కమిటీ ఉన్నారు వాళ్ళు భోజనాలు పెడతామని టిఫిన్ భోజనం చక్కగా ఉండటం జరుగుద్దండి. దేనికి లోటు అనేది ఉండదు కాపోతే రెండు రోజులు ఉండొచ్చండి పౌర్ణమికి ముందు రోజు తర్వాత రోజు కాబట్టి ఎవరైనా వచ్చినటువంటి వారు ఉంటే వచ్చి ఆ భగవత్ భగవంతుని దర్శించుకొని ఆ వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ఈ రామదుర్గం గురించి మేము చెప్పడం జరిగిందండి నమస్కారంండి

No comments:

Post a Comment