Vitamin B12 || Mango Pit || Mallik Paruchuri
Author Name:Mallik Paruchuri
Youtube Channel Url:https://www.youtube.com/@Iammallikparuchuri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=du3SbZbApZQ
Transcript:
(00:09) నేను మీ మలిక్ పర్చూరి ఈరోజు ఏంటంటే మనకి సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది ఈ మామిడి టెంకల్లో ఉండే జీడ్ అంటాం కదా ఈ జీ నుంచి జీడి గాని పౌడర్ చేసుకొని తింటే విటమిన్బి12 వచ్చేస్తదంట అని చెప్పేసి తెగ ట్రెండింగ్ లో తిరుగుతా ఉంది. ఈరోజు దాని గురించి మాట్లాడదాం. మనకి జనరల్ గా ఈబి12 ఏంటంటే మనకి కోబాల్మిన్ అంటాం మిథైల్ కోబాల్మిన్ అని కూడా కొన్ని ఫామ్స్ లో ఉంటుంది ఇది మెయిన్ గా మనకి ఏంటంటే మనకి నెర్వస్ సిస్టం ఉంటుంది కదా మనకి బాడీ అంతా ఆ నెర్వస్ సిస్టం కి నెర్వస్ సిస్టం అంటే సింపుల్ లైక్ ఏంటంటే మనకి ఒక వైరింగ్ అన్నమాట మన హౌస్ లో వైరింగ్ ఎలా ఉంది ఏ
(00:43) స్విచ్ ఆన్ చేస్తే ఇంకోటి ఆన్ అవ్వాలి ఇట్లా సిగ్నల్స్ మొత్తాన్ని ట్రాన్స్మిట్ చేయడానికి ఉండే నెర్వస్ ఆ సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేసే నెర్వస్ సిస్టం తయారవ్వడానికి ఈ మైలీన్ అనేది ఒకటి కావాలి మనకి ఈ మైలీన్ అనేది స్ట్రాంగ్ గా ఉంది అంటే నెరువుకి ప్రొటెక్షన్ గా ఉంటుంది ఈ మైలిన్ ఈ మైలిన్ స్ట్రాంగ్ గా ఉంటే మనకి పర్ఫెక్ట్ గా డామేజ్ కాకుండా ఉంటే సిగ్నల్ ఫాస్ట్ గా ట్రాన్స్మిట్ అవుతది.
(01:07) అదే డమైలినేషన్ అయిపోయింది ఈ మైలిన్ డామేజ్ అయింది అనుకోండి అటువంటి పరిస్థితుల్లో ఏందంటే మనకి సిగ్నల్ వీక్ గా ఉంటది నమ్నెస్ అంటాం. ఈ నమ్నెస్ రావటం లేకపోతే ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వకపోవటం మనం ఏదైనా గాని స్లో అయిపోతాయి. ఇటువంటివి జరగటం అనేది మనకి ఈ మైలిన్ ప్రాబ్లం వల్ల వస్తుంది. ఈ మైలిన్ సింతసిస్ అవ్వాలి అంటే కచ్చితంగా మనకిబ12 ఇవ్వాలి.
(01:29) బ12 బి12 సఫిషియంట్ గా లేకపోతే ఈ మైలిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఈ మైలిన్ డామేజ్ అయిపోతుంది. అట్లాగే మనకి ఏవైతే రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయో రెడ్ బ్లడ్ సెల్స్ లో హీమ్ మనకి తయారవ్వటా హీమ్ తయారవ్వడానికి కూడా మనకి బి12 కావాలి అట్లాగే నెర్వస్ సిస్టం లో మనకి న్యూరాన్స్ ఇటువంటి వాటిల్లో మనం మైండ్ షార్ప్ గా ఉండాలంటే బి12 కావాలి అట్లాగే కొత్త సెల్స్ ఫామ్ అవ్వాలి మనకి రోజు చాలా సెల్స్ చచ్చిపోతా ఉంటాయి కొత్తవి రీజనరేట్ అవుతా ఉంటాయి.
(01:57) అటువంటి వాటికి Dఎన్ఏ సింతసిస్ కావాలి కొత్త సెల్ డివిజన్ జరగాలి అంటే మనకిబి12 కావాలి. అట్లాగే మన ఎనర్జీ మెటబాలిజం లో కొన్ని చోట్ల మనకి బిట్ట వల్ల అవసరం ఉంటుంది. అట్లాగే మనకి మెయిన్ గా మనకి ఏదైతే హోమోసిస్టైన్ అంటారు మనకి కార్డియాక్ ఇష్యూలో లేకపోతే బ్రెయిన్ కి సంబంధించి గాని హెల్త్ చూడటానికి హోమోసిస్టైన్ ఒక మార్కర్ గా చూస్తారు. ఈ హోమోసిస్టైన్ ఏం చేస్తుందంటే మనకి ఏదైతే బ్లడ్ వెసల్స్ ఉంటాయో వాటిని వాటి పైన ఉన్న ఎండోథీలియం ని డామేజ్ చేస్తా ఉంటుంది హోమోసిస్టైన్ సో ఈ హోమోసిస్టైన్ ని మనం కంట్రోల్ చేసుకోవాలి దీన్ని డీగ్రేడ్ చేయాలి అదర్స్ కింద కన్వర్ట్ చేసేయాలి
(02:31) అంటేబి12 అవసరం ఎప్పుడైతే హోమోసిస్టైన్ ప్లస్ బి12బ12 ఉన్నప్పుడు ఏమైద్దంటే హోమోసిస్టైన్ మిథినోయిన్ అనే ఒక అమినో యసిడ్ కింద మారిపోద్ది. హామ్ఫుల్ ప్రొడక్ట్ వల్ల గుడ్ ప్రొడక్ట్ కింద మారిపోద్ది. ఇట్లా రకరకాల ఆట్లు అట్లాగే మనకి ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీస్ లో పిల్లలు గ్రోత్ బాగుండాలి అంటే సెల్ డివిజన్ బాగా జరగాలి ఇందాక చూసాం కదా సెల్ డివిజన్ బాగా జరగాలి అంటే అక్కడ కూడా బీట వల్ల అవసరం ఉంది.
(02:58) సో ఈ విధంగా మనకిబి12 అవసరం అనేది చాలా ఇష్యూస్ లో ఉంది. చాలా అవసరం చాలా అత్యవసరం అయింది. కానీ మనకి ఏమైపోతుంది అంటే మనకి ఈ జనరల్ గా ఎవరిలో ఈ బి12 డిఫిషియన్సీ ఉండదు అంటే మనకి ఈ వెజిటేరియన్ డైట్స్ లో మనకి బి12 పెద్దగా రాదు. నాన్ వెజిటేరియన్స్ కి మనకి ఆల్రెడీ మనకి రకరకాల మీట్లో ఎగ్స్ లో లేకపోతే ఫిష్ లో ఇటువంటి వాటలు అన్నిటిలో కూడా బి12 ఉంటుంది ఆబి12 డైలీ మనకి ఒక 100గమ మనం వీటిలో ఏది తిన్నా గాని కి సఫిషియంట్ గా మనకి కావాల్సింది వచ్చేస్తుంది రియన్స్ లో ఈబి12 డిఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంది.
(03:34) సో దాని వల్ల వాళ్ళకి బ్లడ్ తక్కువగా ఉండటమో లేకపోతే సెల్స్ ఏవైనా ఓన్డ్ హీలింగ్ సెల్ డివిజన్ సరిగ్గా జరగదు కాబట్టి ఇటువంటి స్లో అయిపోవటమో అట్లాగే నరాల్లో నమ్మినెస్ రావటమో ఇటువంటి ఇష్యూస్ అన్నీ వస్తా ఉంటాయి. సో వీళ్ళకిబి12 డిఫిషియన్సీ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మనకి ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే మరి వెజిటేరియన్ కిబి12 రావట్లేదు.
(04:01) సోబి12 రావాలంటే ఏం చేయాలి అని చెప్పి రకరకాల రీసెర్చ్లు చేస్తా ఉన్నప్పుడు ఏంటంటే రీసెంట్ గా మనకి ఒక గుజరాత్లో ఒక యూనివర్సిటీ ఏం చేసింది అంటే ఈ మామిడి టెంకలు ఏవైతే ఉంటాయో టెంకల్లో ఉన్న జీడి ఈ జీడితో పౌడర్ చేసి దాన్ని ఫెర్మెంటేషన్ చేసి ఆ ఫెర్మెంటెడ్ ప్రొడక్ట్ ఏదైతే లిక్విడ్ వచ్చిందో ఆ జ్యూస్ 100 ml తాగటం వల్ల మీకు 10 mసిజ మనకి బీట్ వల్ల వచ్చేసింది మనకి రెగ్యులర్ 2.
(04:31) 4ఎసిజ అవసరం మనకి 10ఎసిజ వచ్చేస్తుంది అబ్బో సూపర్ గా మనకి ఈ మామిడి టెంకల్ జ్యూస్ నుంచి చేయటం వల్ల వచ్చేసింది అని చెప్పి విపరీతంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే ద రీసెర్చర్ సోక్డ్ ద గుట్లీస్ ఇన్ వామ్ వాటర్ ఫర్ 12 అవర్స్ రిమూవడ్ ఇట్ స్కిన్ క్రషడ్ ఇట్ అండ్ఫిల్టర్డ్ అవుట్ ది సాలిడ్ పార్ట్ దెన్ దే పాస్టరైజడ్ ద బ్యాచ్ ఆఫ్ లిక్విడ్ అట్ 63°సగేఫర్ 30 మినిట్స్ కూల్డ్ ఎట్ 4గఅండ్ అండ్ ప్ాక్డ్ ఇన్ పెట్ బాటిల్ ఆ పెట్ బాటిల్ లో ముందు దాన్ని ముందు క్లీన్ చేసుకున్నారు క్లీన్ చేసుకొని పాస్టరైజ్ చేసుకున్నారు ఎందుకంటే వేరే బ్యాక్టీరియా ఏదనా చెత్త
(05:08) చెదారం ఉంటే ముందు దాన్ని శనిటైజ్ చేశారు శనిటైజ్ చేసుకొని ఏదైతే ఆ వాటర్ వచ్చిందో ఆ పౌడర్ కలిపిన వాటర్ ని కొన్ని రోజుల పాటు అలా ఉంచేయడం వల్ల ఏందంటే దాంట్లో ఈస్ట్ గాని బ్యాక్టీరియా గాని అటాక్ అయ్యి అది ఆ బ్యాక్టీరియా దానిని మనకిబి12 కింద అది కూడా 100 ml జ్యూస్ లో ఒక 10ఎసిజబి12 ప్రొడక్షన్ అయ్యింది అనేది ఈ రీసెర్చ్ యొక్క సారాంశం కానీ సోషల్ మీడియాలో ఏం తిరుగుతుంది జస్ట్ మామిటంకల పొడి తీసుకుంటే మనకి బిటల్ వచ్చేస్తదంట వెజిటేరియన్స్ కి అబ్బో బి12 సప్లిమెంట్స్ వాడాల్సిన పని లేదు మామిటంకల పొడి తెచ్చుకొని మనం దాంట్లో దీంట్లో
(05:51) కలుపుకొని తినేస్తే వచ్చేస్తదంట ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏందంటే ఈ హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ దాని మీద మినిమం ప్రాసెస్ అవగాహన లేకపోవడం వల్ల చేసే ప్రచారాలు మామిడి టెంక పొడిలో అసలుబి12 అనేదే ఉండదు ఆ మామిడి టెంక పొడిలో ఉన్న ఫైబర్ ను లేకపోతే రెసిస్టెంట్ స్టార్చ్ ను వీటిని మైక్రో ఆర్గానిజం లైక్ బ్యాక్టీరియా గాని లేకపోతే మనకి ఈస్ట్ గాని తిని అవి ప్రొడ్యూస్ అవి తర్వాత వదిలేసే వాటిల్లో ఈబి12 కొంత పార్ట్బి12 కింద కన్వర్ట్ అయింది.
(06:35) అంతే తప్ప ఉత్త మామిడి టెంకలు తెచ్చుకొని పొడి చేసేసుకొని తింటే బి12 రాదు అది ఫెర్మెంట్ చేయాలి అది ఫెర్మెంట్ చేసి చేస్తేనే వచ్చేది బి12 సో ఇంత ప్రాసెస్ మీరు డైలీ చేసుకోగలుగుతారా మరి ఇక్కడ ఇండస్ట్రీలో ఇది కూడా ఏంటంటే వన్ ఆఫ్ ది ప్రాసెస్ అనుకోవచ్చు ఆ ప్రాసెస్ ఆ సైంటిస్టులు ల్ాబ్ స్కేల్ లో డెవలప్ చేసుకున్నారు దాన్ని టెస్టింగ్ కి పంపిస్తే బిటల్ బయట పడింది మామిట్ టెంకతో కాదు కానీ ఇండస్ట్రీ ఇండస్ట్రియల్లో నిజంగా ఇండస్ట్రియల్ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది ఇండస్ట్రియల్ ప్రాసెస్ లో మనకి ఇది ప్రొడ్యూస్ చేయాలి అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్
(07:13) లేకపోతే ఇండస్ట్రియల్ స్ట్రెయిన్స్ ఉంటాయి సుడోమనాస్ డెనిట్రిఫికాన్స్ లేకపోతే ఇట్లా బాసిలస్ మెగాటీరియం ఇట్లాంటి టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ని ముందు కల్చర్ చేసి పెట్టుకుంటారు. కల్చర్ చేసి పెట్టుకొని మనకిబి12 రెడీ కావాలి అంటే కార్బన్ మాలిక్యూల్ కావాలి కార్బన్ కోసం షుగర్స్ గాని మొలాసిస్ గాని తీసుకుంటారు అట్లాగే నైట్రోజన్ మాలిక్యూల్ కావాలిబ12 తయారు చేయడానికి అందుకని ఏదైనా అమినో యసిడ్స్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత దానికి కోబాల్ట్ ఉన్నటువంటి కోబాల్ట్ కి సంబంధించిన ఏదైనా యాడ్ చేస్తారు ఈ మూడు కలిపి బ్యాక్టీరియా తిని వాటిని బి2 కింద
(07:52) కన్వర్ట్ చేస్తది మరి ఇందాక ప్రాసెస్ లో కూడా అదే కదా మామ మిట్ టెంకలో ఉన్నటువంటి షుగర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాక్టీరియా తినిబి12 కింద కన్వర్ట్ చేసింది అంతేగానీ డైరెక్ట్ గా మ్యాంగో ఏదైతే జీడి పొడి ఉందో దాంట్లో లేదు దాంట్లో షుగర్స్ అండ్ ప్రోటీన్స్ మాత్రమే ఉన్నాయి.
(08:16) సో ఇండస్ట్రియల్ ప్రాసెస్ లో మనకి జనరల్ గా కార్బన్ సోర్స్ గ్లూకోస్ ఆర్ మొలాసిస్ నైట్రోజన్ సోర్స్ కార్న్ స్టీప్ లిక్కర్ ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్ మినరల్స్ సాల్ట్స్ కోబాల్ట్ ఇవన్నీ కలిపి రియాక్టర్ లో వేసి ముందు శనిటైజ్ స్టెరిలైజేషన్ చేస్తాం ఇందాక వాళ్ళు 63 డిగ్రీ దగ్గర హీట్ చేశారు కదా అదే టైపులో ఇక్కడ కూడా హై టెంపరేచర్ లో హీట్ చేసినప్పుడు దాంట్లో ఏమన్నా వేరే అదర్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా లేకపోతే ఏదన్నా ఉంటే అవి మొత్తం చచ్చిపోతాయి ఆ స్టెరాయిల్ లిక్విడ్ లో మనం కల్చర్ చేసుకున్నటువంటి ఈ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందోబి12 ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా
(08:51) దాన్ని మనం ఈ యొక్క వెజల్ లో యాడ్ చేసి ఫెర్మెంట్ చేయడం ద్వారా పిహెచ్ టెంపరేచర్ టైమ ఎరేషన్ వెజిటేషన్ ఇవన్నీ కంట్రోల్ లో ఉంచుకొని ఒక కంట్రోల్డ్ రియాక్షన్ ఫెర్మెంటేషన్ బ్యాక్టీరియాతో చేపిస్తే మనకి వచ్చేదిబి12 ప్లస్ బ్యాక్టీరియా వస్తది బ్యాక్టీరియాని సెంట్రిఫికేషన్ చేసి సపరేట్ చేసేస్తారు మిగతా ఏదైతే బి2 వచ్చిందో మళ్ళీ దాన్ని స్టెరైల్ గా దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తాన్ని క్లీన్ చేసి ఓన్లీ బి12 మాత్రమే ఉంచి ప్యూరిఫై చేసి దాన్ని మనకి సైస సైనోకోబాల్మినా లేకపోతే మిథైల్ కోబాల్మినా లేకోతే హైడ్రోక్ హైడ్రాక్సోక్లోబాల్మినా
(09:31) ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోబాల్మిన్ బి2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడ్యూస్ చేసి ఆ పౌడర్ ని క్యాప్సుల్స్ చేసి మనకి ఎండ్ ప్రొడక్ట్ ఇస్తున్నారు. ఇది జరిగేది. ఒక్క క్యాప్సుల్ లో 1500ఎసిజ ఉంటది ఇందాక ఏం చెప్పారు ఆ ప్రాసెస్ లో 100 ml జ్యూస్ వాళ్ళు చెప్పిన పేటెంటెడ్ ప్రాసెస్ లో చెప్పినట్టుగా తయారు చేసుకొని తాగితే 10ఎంసిజ వస్తుంది అన్నారు మనం ఇక్కడ రెగ్యులర్ గా తీసుకునేది కూడా ఇదే టైప్ ఆఫ్ ప్రాసెస్ే కాతే ఇండస్ట్రియల్ స్కేల్ లో ఎక్కువ మోతాదులో చేస్తారు.
(10:08) ఆ చేసి మనకి క్యాప్సుల్ చేసి 1500ఎసిజ మనకి ఒక క్యాప్సుల్ ఇస్తారు ఆ క్యాప్సుల్ వేసుకుంటే మనకి విటమిన్ డి డెఫిషియన్సీస్ ఎవరికైతే ఇదివరకు చెప్పాను కదా ఈ ఓల్డ్ ఏజ్ లో ఉన్నోళ్ళకి మెయిన్ గా లేకపోతే మెట్ఫోమిన్ ఎక్కువగా షుగర్ పేషెంట్స్ ఎవరైతే షుగర్ తగ్గించుకోవడానికి షుగర్ మేనేజ్ చేసుకోవడానికి మెట్ఫోమిన్ వాడతారో ఈ మెట్ఫోమిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లో వన్ ఆఫ్ ద ఇష్యూ ఈస్ బి12 డిఫిషియన్సీ 1000 mg కంటే ఎక్కువ మెట్ఫోమిన్ వాడే వాళ్ళలో బి12 డిఫిషియన్సీ వస్తాయి అట్లాగే మనకి గ్యాస్ అని చెప్పి లేకపోతే యాసిడ్ రిఫ్లెక్స్ కి ప్రోటాన్ బం ఇన్బిటల్స్ అని చెప్పి
(10:42) వాడతారు పాంటప్రోజాల్ హోమిప్రోజాల్ అని వాటి వల్ల కూడా మనకి యాసిడ్ తక్కువయపోతే ఈబి12 అబ్జర్ప్షన్ చాలా దీనంగా పడిపోతుంది. సో అటువంటి వాళ్ళల్లో అట్లాగే యాంటీ హిస్టమైన్ కదిలితే ఈ జలుబు చేస్తుంది అని చెప్పి ఈ సెటర్జైన్లు లివోసిటర్జైన్లు యాంటీ హిస్టమైన్లు వాడతా ఉంటారు అటువంటి వాళ్ళలో కూడాబి12 డిఫిషియన్సీ ఉంటుంది.
(11:06) అట్లాగే అసలు ఫుడ్ లోబి12 లేకుండా ఎటువంటి ఫెర్మెంటేషన్ అవ్వకుండా తీసుకున్న ప్రొడక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ లో ఆ ఈబి12 డెఫిషియన్సీ ఉంటుంది అటువంటి వాళ్ళు ఏంటంటే 1500ఎంసిజ క్యాప్సుల్స్ దొరుకుతాయి ఒక వారం 10 రోజుల పాటు వన్స్ డైలీ తీసుకోవచ్చు సప్లిమెంటేషన్ కాబట్టి నేను చెప్పొచ్చు వన్స్ డైలీ ఒక 10 రోజులు తీసుకుంటారు తర్వాత మీరు వెజిటేరియన్ గానే ఉండదలుచుకున్నారు అంటే మీరు ఖచ్చితంగా వీక్లీ వన్స్ లైఫ్ లాంగ్ తీసుకోండి ఏమైపోతుంది ఒక క్యాప్సుల్ తీసుకోవడం వల్ల పోనీ ఓ కాస్ట్లీ ఒక క్యాప్సుల్ 10 క్యాప్సుల్స్ మొత్తం కూడా మనకి 200 ఎంతో
(11:48) వస్తాయి ఆ ఈచ్ క్యాప్సుల్ 10 లో దొరుకుతుంది ఆ వారానికి 10 రూపాయలు పెట్టి ఒక కాప్సుల్ తీసుకుంటే ఆ ఇదే ప్రాసెస్ వెజిటేరియనే ఇదేమి అదే మొలాసిస్ నుంచో లేకపోతే అదే గ్లూకోస్ నుంచో షుగర్ నుంచో తయారు చేస్తారు. ఆ తయారు చేసి బ్యాక్టీరియాతో ఇది చేస్తారు మీరు మామిడి లెంగక పొడి చేసుకున్న అదే రకమైన బ్యాక్టీరియా కాకపోతే నానా చెత్త బ్యాక్టీరియా గాని ఆ మ్యాంగో పొడి గాని తిని నానా చెత్త అదర్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేసి ఒకవేళ అవేమన్నా టాక్సిన్స్ అయ్యాయి అనుకోండి అనవసరంగా మీకే ప్రాబ్లం వస్తది ఓకే ఇటువంటి ఫెర్మెంటేషన్ ఇటువంటివన్నీ కూడా చాలా
(12:25) కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి ఇక్కడ చూశారు కదా స్టెరిలైజ్ చేసి చేసిన తర్వాత ఓన్లీ స్పెసిఫిక్ ఆర్గానిజం మనం ల్యాబ్ లో కల్చర్ చేసి దాన్ని ఎడిషన్ చేసి కచ్చితంగా బిట్టు వల్లే వచ్చేటట్టు ఒక కంట్రోల్డ్ ప్రాసెస్ లో తయారు చేస్తున్నారు సేఫ్ అండ్ స్టెరిలైజేషన్ పక్కగా చేస్తున్నారు. ఆ ఈ ఫార్మా మాఫియాలని అదని ఇది అని చెప్పి సోదు కబుర్లు చెప్పేవాళ్ళు ఈ మామిడి టెంకలు దాచిపెట్టుకొని తీసుకొని తినండి అంటే రేపు టాక్సిన్స్ కింద మారితాయి రేపు వాళ్ళకి డైరియాలో లేకపోతే ఈకోలి లాంటి బ్యాక్టీరియాలు చెడ్డ బ్యాక్టీరియాలు గాని పెరిగిపోయాయి అనుకోండి ఆ లేకపోతే అదర్
(13:00) ఈవెన్ క్లిప్స్ గాని ఇట్లాంటివి ఏమన్నా క్లిప్స్ కూడా బి2 ప్రొడ్యూస్ చేస్తాయి బట్ క్లిప్స్ ఆర్ ఊపరితిత్తులకి చాలా డేంజరస్ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తా ఉంటాయి అటువంటి బ్యాక్టీరియాలు గాని మీరు తీసుకొని కరెక్ట్ గా స్టెరైల్ చేసుకోకుండా దాన్ని తాగేసారు అనుకోండి అనవసరంగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి వీళ్ళ ఐసియ లో పడాల్సి వస్తది అందుకని ఈ ఆఫ్ నాలెడ్జ్ లాంటి బ్యాచ్లు మాటలు వినకుండా శుభ్రంగా ఇక్కడ సేఫ్ 1500ఎసిజ మనకి న్యూరోకాయిన్ ప్లస్ అనో లేకపోతే రకరకాల ఉన్నాయిబ2 సప్లిమెంట్లు 1500ఎసిజ వస్తాయి ఇంకా ఇంక్లూడింగ్బి6బ3బతో కలిపి కూడా వస్తాయి అదర్ మైక్రో
(13:36) న్యూట్రియంట్స్ తో కలిపి వస్తాయి అటువంటిది ఏదనా సెలెక్ట్ చేసుకొని ఎవరికైతే డిఫిషియన్సీ ఉందో అటువంటి వాళ్ళు సప్లిమెంటేషన్ 1500ఎసిజముంద ముందు బూస్ట్ అప్ కోసం డైలీ వన్స్ ఒక వన్ వీక్ 10 డేస్ తీసుకోవడం తర్వాత నుంచి వీక్లీ వన్స్ తీసుకోవడం సరిపోతుంది ఓకే లేదు సింపుల్ గా నాన్ వెజిటేరియన్ అయితే డైలీ టూ ఎగ్స్ తినడంతో సరిపడా బి12 వచ్చేస్తది అట్లాగే ఇంకా మనకి రకరకాల మీట్స్ ఉన్నాయి లేకపోతే ఫిష్ ఉన్నాయి ఇటువంటి వాటిల్లో బి2 సఫిషియంట్ గా వచ్చేస్తది ఓన్లీ వెజిటేరియన్ లోనే ఈ ప్రాబ్లం వస్తుంది వాళ్ళు సింపుల్ గా సప్లిమెంటేషన్ సేఫెస్ట్ ఫార్మేషన్ అది
(14:11) తీసుకోండి సరిపోతుంది ఓకే థాంక్యూ
No comments:
Post a Comment