The Psychology Behind Why Men Are Obsessed with Breasts
Author Name:Nagna Satyam
Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=6LYBDow6jdk
Transcript:
(00:07) మగాడి కన్ను ఆడదాని వంపుల మీద పడగానే అతని నరనరాల్లో ఒక తెలియని కరెంట్ ఎందుకు పాస్ అవుతుంది? ముఖ్యంగా ఆడవారి బ్రెస్ట్స్ ని చూడగానే అతనిలో సెక్షువల్ డిజైర్ అంత ఇంటెన్స్ గా ఎందుకు రగులుతాయి? ఒకప్పుడు మనుషులు కూడా ఇతర జంతువుల లాగే నాలుగు కాళ్ళపై నడిచే రోజుల్లో మేల్ అనిమల్ కి ఫీమేల్ అనిమల్ యొక్క వెనుక భాగం అంటే హిప్స్ అండ్ బటక్స్ మాత్రమే మెయిన్ సెక్సువల్ సిగ్నల్ గా ఉండేవి.
(00:36) ఎప్పుడైతే మనిషి రెండు కాళ్ళపై నిలబడి నిటారుగా నడవడం స్టార్ట్ చేశాడో అప్పుడు మనుషుల మధ్య ఫిజికల్ కాంటాక్ట్ కమ్యూనికేషన్ అన్నీ ఫేస్ టు ఫేస్ గా మారిపోయాయి. ఈ మేజర్ చేంజ్ వల్ల వెనుక భాగం మగాడి కంటికి దూరమైపోయింది. ఆ టైంలో ఎవల్యూషన్ ఆడవారి శరీరంలో ఒక షాకింగ్ చేంజ్ ని తీసుకొచ్చింది. వెనుక ఉన్న ఆ ఆకర్షణను సరిగ్గా రీప్లేస్ చేస్తూ ముందు భాగంలో బ్రెస్ట్స్ ని డెవలప్ చేసింది.
(01:03) అందుకే బయాలజిస్ట్లు బ్రెస్ట్స్ ని బటక్ మిమిక్రీ అని పిలుస్తారు. అంటే ముఖాముఖీగా ఉన్నప్పుడు కూడా మగాడిలో అదే పాత వైల్డ్ సెక్ష్యువల్ ఉద్వేగాన్ని రగిల్చేందుకు ముందు భాగంలో అమర్చిన అత్యంత పవర్ఫుల్ విజువల్ టూల్స్ ఇవి. ఈ సృష్టిలోని ఏ ఇతర మ్యామల్ జీవికైనా అంటే ఆవులు, కోతులు, సింహాల వంటి అనిమల్స్ కి కేవలం ప్రెగ్నెన్సీ టైం లో పాలిచ్చే పీరియడ్ లో మాత్రమే మ్యామరీ గ్లాండ్స్ పెద్దవి అవుతాయి.
(01:32) ఆ అవసరం తీరగానే అవి మళ్ళీ నార్మల్ గా ఫ్లాట్ గా మారిపోతాయి. కానీ హ్యూమన్ హిస్టరీలో మాత్రమే ఆడపిల్ల మెచూర్ అవ్వగానే ప్రెగ్నెన్సీతో ఎలాంటి సంబంధం లేకుండా ఆ పార్ట్స్ పర్మనెంట్ గా ఫ్యాట్ టిష్యూస్ తో నిండి ఒక స్పెసిఫిక్ షేప్ ని సంతరించుకుంటాయి. ఇది కేవలం పాలివ్వడానికి మాత్రమే కాదు మగాడి కంటిని నిరంతరం అట్రాక్ట్ చేసి అతనిలో సెక్సువల్ డిజైర్ ని సజీవంగా ఉంచడానికి ప్రకృతి చేసిన ఒక పర్మనెంట్ అరేంజ్మెంట్ అని స్పష్టంగా అర్థమవుతుంది.
(02:01) మగాడి సబ్కాన్షియస్ మైండ్ ఆడదాని బ్రెస్ట్స్ ని చూడగానే ఆమె బాడీలో తగినంత ఎనర్జీ రిజర్వ్స్ ఉన్నాయని ఆమె హెల్దీగా ఉండి రేపు తన సంతానాన్ని క్షేమంగా సాకగలదని క్షణాల్లో క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ సెక్సువల్ డిజైర్ గా మారి అతని బాడీలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ను ఒక్కసారిగా ఉరకలెత్తిస్తుంది. ఈ సెక్సువల్ డిజైర్ కేవలం చూపుకు మాత్రమే పరిమితం కాలేదు.
(02:26) అంతకంటే లోతైన న్యూరో కెమికల్ కనెక్షన్ దీని వెనుక పనిచేస్తుంది. ఆడవారి బ్రెస్ట్స్ ముఖ్యంగా నిపుల్స్ అనేవి మగాడి పాలిట ఒక కెమికల్ స్విచ్ లాంటివి. ఇంటర్కోర్స్ లో లేదా ఫోర్ ప్లే లో మగాడు ఆ భాగాలను టచ్ చేసినప్పుడు స్టిములేట్ చేసినప్పుడు ఆడదాని బ్రెయిన్ లో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విపరీతంగా రిలీజ్ అవుతుంది. దీన్నే లవ్ హార్మోన్ లేదా బాండింగ్ హార్మోన్ అంటారు.
(02:49) సాధారణంగా తల్లి బిడ్డకు పాలిచ్చేటప్పుడు విడుదలయ్యే ఈ హార్మోన్ సెక్స్ సమయంలో విడుదలైనప్పుడు సదరు స్త్రీకి ఆ పురుషుడిపై అమితమైన నమ్మకాన్ని లోతైన శృంగార దాహాన్ని కలిగిస్తుంది. మగాడి బ్రెయిన్ కి ఈ సీక్రెట్ ముందే తెలుసు. ఆ పార్ట్స్ లను యాక్టివేట్ చేయడం వల్ల భాగస్వామి నుంచి పూర్తి సెక్షువల్ కోఆపరేషన్ లభిస్తుందని ఆమె కూడా తన వైపు పూర్తిగా లొంగిపోతుందని అతని బయోలాజికల్ ఇన్స్టింట్ అతన్ని ఆ పార్ట్స్ వైపు నడిపిస్తుంది.
(03:17) అందువల్లనే ఆ పార్ట్స్ ల మోహం అనేది కేవలం ఫిజికల్ ప్లెజర్ కోసం మాత్రమే కాదు. ఇద్దరి మధ్య తిరుగులేని ఎమోషనల్ అండ్ సెక్షువల్ బాండింగ్ ని పెంచడానికి వేసిన అద్భుతమైన బయోలాజికల్ టూల్. చాలా మంది అనుకునే ఒక పెద్ద మిత్ ఏంటంటే మగాళ్ళకు కేవలం పెద్ద సైజు బ్రెస్ట్స్ పైనే కోరిక పుడుతుందని కానీ వాస్తవానికి మగాడి సెక్షువల్ అట్రాక్షన్ ను శాసించేది సైజ్ కాదు ఆ పార్ట్స్ యొక్క కర్వేచర్ మరియు దృగత్వం మగాడి బ్రెయిన్ ఆడదాని నడుము చిన్నగా ఉండి చాతి భాగం ఒక నిర్దిష్టమైన ఆకృతిలో ఉన్నప్పుడు అది ఏ సైజులో ఉన్నా సరే సెక్షువల్ గా కనెక్ట్ అయిపోతుంది. వయసు
(03:54) పెరిగే కొద్దీ లేదా పిల్లలు పుట్టాక బ్రెస్ట్స్ లో ఎలాస్టిసిటీ తగ్గి సాగడం సహజం. అందుకే ఫర్మ్ గా ఉండే చిన్న బ్రెస్ట్స్ లేదా ఫ్లాట్ గా అనిపించే బాడీ స్ట్రక్చర్ ఉన్నా సరే అందులో ఒక స్పష్టమైన ఫెమినిటీ కనిపిస్తే మగాడిలో తీవ్రమైన కామవాంచ రగులుతుంది. ఎందుకంటే ఆ ఫర్మ్నెస్ అతని సబ్కాన్షియస్ బ్రెయిన్ కి సదరు స్త్రీ యొక్క యూత్ ఫుల్ ఏజ్ ని హై ఫెర్టిలిటీని సిగ్నల్ గా అందిస్తుంది.
(04:19) అందువల్ల ఏ పరిమాణంలో ఉన్నా సరే ఆ భాగాల ఉనికి మగాడిని సెక్షువల్ పురుషుడిగా మార్చడానికి సరిపోతుంది. ఇక మోడర్న్ సొసైటీలో ఈ సెక్షువల్ డిజైర్లు మరింత తీవ్రం కావడానికి కారణం సైకలాజికల్ గా ఏర్పడిన టాబు అట్రాక్షన్ సమాజం ఆడవారి శరీరంలో కొన్ని భాగాలను బట్టల వెనుక దాచి ఉంచాలని రూల్స్ పెట్టింది. హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఏ [సంగీతం] వస్తువునైతే మనం దాచి ఉంచుతామో దానిని చూడాలని టచ్ చేయాలనే క్యూరియాసిటీ డిజైర్ మనుషుల్లో వంద రెట్లు పెరుగుతుంది.
(04:52) బట్టల వెనుక దాగి ఉన్న ఆ వంపులు ఆ మిస్టరీ మగాడిలో ఒక అన్వేషణ కాంక్షను రగిల్చి మెంటల్ ఎరోజల్ ని కలిగిస్తాయి. సినిమా గ్లామర్ ఇంటర్నెట్ లోని పోర్నోగ్రఫీ ఈ కోరికను మరింతగా హైప్ చేస్తున్నాయి. అయితే బట్టలు లేకుండా టాప్ లెస్ గా తిరిగే కొన్ని ఆదిమ తెగల్లో చేసిన రీసెర్చ్ లో కూడా బ్రెస్ట్స్ ఎప్పుడూ ఓపెన్ గానే ఉన్నా సరే మగాళ్ళకు వాటి పట్ల ఉన్న సెక్షువల్ అట్రాక్షన్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ అయింది.
(05:17) దీన్ని బట్టి ఏం అర్థం అవుతుందంటే బట్టలు అనేవి అట్రాక్షన్ ని పెంచే ఎక్స్టెర్నల్ ఫాక్టర్స్ కావచ్చు కానీ అసలైన కామవాంచ మాత్రం మగాడి నరాల్లోనే ఇన్బిల్ట్ గా ఉందని ఒక మగాడు ఎంతటి ఎడ్యుకేటెడ్ అయినా ఎంతటి డిసిప్లిన్డ్ పర్సన్ అయినా ఒక స్త్రీని చూడగానే అతని ఫస్ట్ గ్లాండ్స్ ముఖం దాటి చాతి భాగం పైకే వెళ్లడం అనేది అతని అదుపులో లేని ఇన్స్టిక్ట్ మగాళ్ళ బాడీ లో ప్రవహించే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ వారిని నిరంతరం ఆ విసువల్ సిగ్నల్స్ వైపు డ్రైవ్ చేస్తూనే ఉంటుంది.
(05:46) స్త్రీ శరీరం అనేది ఒక మగాడికి ప్రకృతి ఇచ్చిన అతి పెద్ద అడిక్షన్ ఒక మత్తు పదార్థం లాంటిది. ఆమె బాడీలోని ప్రతి పార్ట్ అతనికి ఎక్సైట్మెంట్ ఇస్తే అందులో బ్రెస్ట్స్ అనేవి అతనిలోని సెక్షువల్ ఇన్స్టింట్ ని ప్రొటెక్టివ్ ఇన్స్టింట్ ని ఒకేసారి మేల్కొలిపే కోర్ సెంటర్స్ గా పనిచేస్తాయి. వాటిని చూడడం తాకడం ద్వారా లభించే శారీరక ఆనందం మగాడి బ్రెయిన్ లోని డోపమైన్ అనే రివార్డ్ కెమికల్ ను రిలీజ్ చేస్తుంది.
(06:14) ఇది అతనికి ఒక అద్భుతమైన కిక్ ని ఇస్తుంది. ఈ కెమికల్ హై కోసమే మగాడు ఆ పార్ట్స్ల వైపు నిరంతరం అట్రాక్ట్ అవుతూ తన సెక్షువల్ థర్స్ట్ ని తీర్చుకోవాలని తపిస్తుంటాడు. సైన్స్ పరంగా చూస్తే బ్రెస్ట్స్ మీద మగాడికి ఉండే ఈ అట్రాక్షన్ వెనుక ఒక పెద్ద న్యూరోలాజికల్ లింక్ ఉంది. మగాడి బ్రెయిన్ లో విజువల్ కార్టెక్స్ చాలా యక్టివ్ గా ఉంటుంది. అంటే మగాడు దేన్నైనా చూసినప్పుడే అతనిలో సెక్షువల్ అరోజన్ కి అనేది మల్టిప్లై అవుతుంది.
(06:38) ఆడవాళ్ళలో టచ్ అండ్ ఎమోషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటే మగాళ్ళలో కేవలం విజువల్ స్టిములేషన్ కే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అందుకే ఒక స్త్రీ యొక్క నగ్నతాన్ని లేదా ఆమె బట్టల పై నుంచి కనిపించే ఆ షేప్ ని చూసినప్పుడు మగాడి బ్రెయిన్ లోని హైపోతలామస్ పార్ట్ క్రేజీగా యాక్టివేట్ అయిపోతుంది. ఇది అతని బాడీకి ఇన్స్టెంట్ గా సెక్స్ సిగ్నల్స్ ని పాస్ చేస్తుంది.
(06:59) అందుకే ఆ చూపులో అంత తీవ్రత ఉంటుంది. మగాడికి బ్రెస్ట్ పట్ల కలిగే లైంగిక కోరిక కేవలం ఒక మాంసపు ముద్ద మీద ఉన్న మోహమో లేక మైండ్ లెస్ లస్టో కాదు. అది హ్యూమన్ రేస్ అంతరించిపోకుండా ఉండడానికి సృష్టి మనుగడ కోసం ప్రకృతి పన్నిన ఒక అద్భుతమైన బయోలాజికల్ మాస్టర్ ప్లాన్ మగాడు శృంగారంలోకి లాగడానికి అతని ద్వారా ఒక కొత్త జనరేషన్ కి లైఫ్ ఇవ్వడానికి ప్రకృతి వాడిన అత్యంత మోహపూరితమైన వెపన్ ఆడదాని ఛాతి భాగం.
(07:30) మగాడు ఆ భాగాలను చూసి పరవసించిపోతున్నాడన్నా అతనిలో సెక్షువల్ డిజైర్ రగులుతోందన్నా అది కేవలం అతనిలోని మగతనం సృష్టి నియమాలకు లోబడి పర్ఫెక్ట్ గా రెస్పాండ్ అవుతోందని చెప్పడానికి నిఖార్స్ అయిన ప్రూఫ్ ఈ అట్రాక్షన్ ఎప్పటికీ చెరిగిపోనది. నిజానికి ఈ సెక్షువల్ ప్లెజర్ సిస్టం అనేది ఒక మెకానికల్ యాక్ట్ కాదు. మగాడు ఆ భాగాలను తాకినప్పుడు పొందే తృప్తి అతని మెంటల్ స్ట్రెస్ ని తగ్గించి ఒక రకమైన రిలాక్సేషన్ ని కూడా ఇండైరెక్ట్ గా కలిగిస్తుంది.
(07:59) అందుకే చిన్న పిల్లాడు తల్లి చాతికి హత్తుకొని ఏ రకమైన ప్రశాంతతలు పొందుతాడో ఒక మగాడు ఎదిగాక తన పార్ట్నర్ బ్రెస్ట్స్ ని స్పృసిించినప్పుడు శృంగారంతో పాటు అదే సంఖ్యలో మానసిక ప్రశాంతతను కంఫర్ట్ ని పొందుతాడు. ఇది ఒకే భాగంలో దాగి ఉన్న రెండు భిన్నమైన ఎమోషన్స్ ఒకటి కామం ఇంకొకటి ప్రశాంతత సెక్సువల్ ఓరియంటేషన్ లో బ్రెస్ట్స్ కి ఉన్న వాల్యూ ని ఏ రీసెర్చ్ కూడా తక్కువ చేసి చూపలేదు.
(08:24) మగాడి శృంగార జీవితంలో ఈ భాగం పోషించే పాత్ర చాలా కీలకమైనది. ఎంత మార్కెట్ మారినా ఎన్ని రకాల అశ్లీల కంటెంట్ అందుబాటులోకి వచ్చినా ఒక రియల్ హ్యూమన్ టచ్ లో లభించే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఇది అందరి మగాళ్ళల్లో ఉండేదే. అలా అని చూసినంత మాత్రాన కామాంధుడు కాదు చూడలేదు వీడు అందుకే మంచివాడు అనుకుంటే పొరపాటే మగాడు అనక్క చూస్తాడు ఇప్పుడు చెప్పు నువ్వు చూడలేదా లేదా బుద్ధిమంతుడివా
No comments:
Post a Comment